ఇన్ని రకాల మందులు,ఆదరణ, ప్రేమా వృద్ధులకు ఇంక ఎక్కడ దొరుకుతుంది.వారి ఇండ్లలో కూడా జరుగకనే గా వచ్చేది.ఇంటికి వచ్చి చుట్టాలు ఒకరోజు రెండు రోజులు వుంటేనే చేయలేని పరిస్థితి.అలాంటిది రకరకాల మనుషులు,manastatwaa లు,అనారోగ్యం కారణంగా వున్నవారిని,చూడటం సేవ చేయటంపై కూడా మీశ్రద్ధ సేవాభావం గొప్పది మంజుల గారూ. మీకూ మీ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్ల వేళలా కూడా వుండాలని కోరుకుంటున్నాము.
మీ వీడియో లు చాలా సరదా గా ఉంటాయి. రోజు లో ఒక్కసారయినా మీ వీడియో చూడకుండా ఉండలేకపోతున్నాను మీకు మా హ్రదయపూర్వక ధన్యవాదాలు ఇలా చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా పదికాలాలపాటు చల్లగా ఉండాలి మీలాంటి ధర్మాత్ములు అప్పుడే ఈ లోకం కూడా సస్యశ్యామలం గా ఉంటుంది
నమస్తే అమ్మ 😍🙏 అవ్వ తాతలు అందరికీ నమస్తే 😍🙏 పచ్చని వాతావరణంలో పక్షుల కిలకిల రావాల నడుమ వీడియో సరదాగా కామెడీగా చాలా బావుoది. పొట్టికి కొన్న కుర్చీ కోసం గొడవడింది ఎవరో కాదు ఇంకెవరు మన బుల్లి సిసింద్రీ సాక్షి పాప😍😍 మీరు చెప్పిన మాటలు చాలా బావున్నాయి. నిన్నటి వీడియో చూశాను చాలా బాధనిపించింది. బాధతో కామెంట్ కూడా పెట్టలేకపోయాను నిజంగా మీ ఓపికకి మీ సహనానికి మీరు చూపించే ప్రేమకు ధన్యవాదములు అమ్మ 😍🙏
మంజుల గారు మీరు చాలా సేపు నిలబడి ఉంటున్నారు...మోకాళ్ళు నొప్పి ఉంది కదా అంత సేపు నిలబడ కండి. మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది....అన్నిటికీ మించి వాళ్ళు మిమ్మల్ని అంతగా ప్రేమించడం చాలా సంతోషంగా ఉంది ..మీరు మీ వారు మీ పిల్లలు మీ ఆశ్రమం వృద్దులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాను. మీ అదృష్టం అల్లుడు కొడుకుగా బాధ్యతలు తీసుకోవడం....stay blessed u all family members 💕💕💕💕
చిన్న మంజులమ్మ అమ్మ మీరు చూపించే ప్రేమ గొప్పది అది వాళ్ళు చేసుకున్న పుణ్యం అందుకే మీలాంటి గొప్ప మనస్సు వున్న అమ్మ దొరకడం ఇప్పుడు వాళ్ళు మి పిల్లలు వారికి మీరు అమ్మ❤❤❤❤
meeru cheppeprathimata nijam manjulagaru.chinna intini nadapaalante entho kashtam. inthamandhini family laga chusukontunnavu adhi elaanti funds lekunda.god bless you all happy
Dear Madam, Keeping common toothpaste and coconut oil is better I think. They all can use it. Secondly, toothbrush is not good. Brushing the teeth with forefinger works like massage to the gums ... thereby improving blood circulation in the mouth area. Thirdly, since you have cows with you, you get abundant cowdung and you make lot of pure ghee too. Burnt ash of cowdung mixed with pure ghee and adding karpooram and salt to it ... makes best tooth powder. It is best for health. Kindly consider the above suggestions. You are doing a lot for senior citizens. Hats off to you. I am in owe when I see you managing all this work on a daily basis. Your family is to be appreciated for supporting you in your social cause. May God be with you always!
Good morning amma.mee family chustunta service very excellent.iam extremely happy.we and God always bless your family.mee video nu like chesinanu.thankyouma.
ఇన్ని రకాల మందులు,ఆదరణ, ప్రేమా వృద్ధులకు ఇంక ఎక్కడ దొరుకుతుంది.వారి ఇండ్లలో కూడా జరుగకనే గా వచ్చేది.ఇంటికి వచ్చి చుట్టాలు ఒకరోజు రెండు రోజులు వుంటేనే చేయలేని పరిస్థితి.అలాంటిది రకరకాల మనుషులు,manastatwaa లు,అనారోగ్యం కారణంగా వున్నవారిని,చూడటం సేవ చేయటంపై కూడా మీశ్రద్ధ సేవాభావం గొప్పది మంజుల గారూ. మీకూ మీ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్ల వేళలా కూడా వుండాలని కోరుకుంటున్నాము.
మీ వీడియో లు చాలా సరదా గా ఉంటాయి. రోజు లో ఒక్కసారయినా మీ వీడియో చూడకుండా ఉండలేకపోతున్నాను మీకు మా హ్రదయపూర్వక ధన్యవాదాలు ఇలా చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా పదికాలాలపాటు చల్లగా ఉండాలి మీలాంటి ధర్మాత్ములు అప్పుడే ఈ లోకం కూడా సస్యశ్యామలం గా ఉంటుంది
సాక్షి పాప పోటీ పడిఉంటుంది. అమ్మ మీ పాదాలకు కోటి 🙏🙏🙏🙏
S
నమస్తే అమ్మ 😍🙏
అవ్వ తాతలు అందరికీ నమస్తే 😍🙏
పచ్చని వాతావరణంలో
పక్షుల కిలకిల రావాల నడుమ
వీడియో సరదాగా కామెడీగా
చాలా బావుoది.
పొట్టికి కొన్న కుర్చీ కోసం గొడవడింది ఎవరో కాదు ఇంకెవరు
మన బుల్లి సిసింద్రీ సాక్షి పాప😍😍
మీరు చెప్పిన మాటలు చాలా బావున్నాయి. నిన్నటి వీడియో చూశాను చాలా బాధనిపించింది.
బాధతో కామెంట్ కూడా పెట్టలేకపోయాను నిజంగా మీ ఓపికకి
మీ సహనానికి మీరు చూపించే ప్రేమకు ధన్యవాదములు అమ్మ 😍🙏
మంజుల గారు మీరు చాలా సేపు నిలబడి ఉంటున్నారు...మోకాళ్ళు నొప్పి ఉంది కదా అంత సేపు నిలబడ కండి. మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది....అన్నిటికీ మించి వాళ్ళు మిమ్మల్ని అంతగా ప్రేమించడం చాలా సంతోషంగా ఉంది ..మీరు మీ వారు మీ పిల్లలు మీ ఆశ్రమం వృద్దులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాను. మీ అదృష్టం అల్లుడు కొడుకుగా బాధ్యతలు తీసుకోవడం....stay blessed u all family members 💕💕💕💕
Manjamma చాలా నీరసముగా ఉన్నారు ఆరోగ్యం జాగ్రత్త Manjamma. జగమంత కుటుంబం మీది సంతోష సాగరం మీది
అవ్వా తాత లని నవ్వించడానికి మీరు చేసే ప్రయత్నం super 🙏🙏
Maku kanula vendhu show..... MANJULAMMA...... Andharu Navvuthu, thentu KANABADUTHUNTE...... Manasuku chala chala Happy ga VUNTUNDI.....
వీడియో చాలా బాగుంది అమ్మ గోమాత లు మీతో ప్రేమగా ఆడుకునేవి కదా మీకు కుదిరితే మరోసారి అటువంటి విడియో పెట్టండి
చిన్న మంజులమ్మ
అమ్మ మీరు చూపించే ప్రేమ గొప్పది అది వాళ్ళు చేసుకున్న పుణ్యం అందుకే మీలాంటి గొప్ప మనస్సు వున్న అమ్మ దొరకడం ఇప్పుడు వాళ్ళు మి పిల్లలు వారికి మీరు అమ్మ❤❤❤❤
Andaru chala manchi ga Happy ga vundali Madam 🙏🙏🙏
Sakshi papa chair kosam poti padiuntundhi amma 😀😀❤️
Amma me Baga chupincharu chestunnaru meku avadhathalake andharike happy new year
అమ్మ,
మీ మనవరాలు పోటీ పడివుంటుంది
నమస్కారం అమ్మ 🙏👍
Good morning god bless you all mee manavalu
Sakshi papa poti pDiuntundi.😍
Currect andi
Elage navuthu meerandaru happy ga healthy ga undalani Allah tho dua chesthuna manaspurthiga mee andari navula galalu mee vanmamantha marumrogali
ఇంకెవరు మన సాక్షి బంగారం
Majulammaku padhabhi vandanaalu..ee rojullo kodallu asalu atha mamalanu vundanivvatam ledhu.
Sontha pillalu kuda parents tho I Indiatimes spend cheyyaru Amma neavu vallani Matalatho santhosha pedutunnavu vallaku adhi challenge God bless you manjulamma
meeru cheppeprathimata nijam manjulagaru.chinna intini nadapaalante entho kashtam. inthamandhini family laga chusukontunnavu adhi elaanti funds lekunda.god bless you all happy
Amma Sakshi papa potty Padinde potty Anna tho🥰🥰
Excellent words manjulagaru
Potti is super Amma, he also makes people laugh
You are great amma,God bless you and your family.
Dear Madam,
Keeping common toothpaste and coconut oil is better I think. They all can use it.
Secondly, toothbrush is not good. Brushing the teeth with forefinger works like massage to the gums ... thereby improving blood circulation in the mouth area.
Thirdly, since you have cows with you, you get abundant cowdung and you make lot of pure ghee too. Burnt ash of cowdung mixed with pure ghee and adding karpooram and salt to it ... makes best tooth powder. It is best for health.
Kindly consider the above suggestions.
You are doing a lot for senior citizens. Hats off to you. I am in owe when I see you managing all this work on a daily basis. Your family is to be appreciated for supporting you in your social cause.
May God be with you always!
Good morning amma.mee family chustunta service very excellent.iam extremely happy.we and God always bless your family.mee video nu like chesinanu.thankyouma.
Manjula garu bagunara meru chala great madam. Garu
AmmaSakshiPotipadiuntundi Madom.
Chala Bagundhi GodBless All
చాలా మంచిగా చెప్పారు అమ్మ.
Chala Happy ga vundi Madam
Sakshi papa anukunta chair kosam potipadindhi
Chinna thatha chair bagundi
Meeru cheppindi chala varuku nijam
Meeru great Amma 🙏🙏🙏
Sakshi Papa ,poti padutunnaaru.
Manjula safe ga vellando
Yasuamma yalaunnaru
Manjula Amma gariki 🙏🙏🙏
Saakshi😂😂
Me manavaralu manjula garu
Lashmamma poti padi vuntundhi chair kosam
Amma mana ashramam lo rakhi panduga ala jarigindhi
Video upload cheyandi.
Inka balamanamma garu ala unnaru?
I never seen this type of ashramam in any other places
Super Amma
Hi amma aa chair ki poti padindi sakshi papa ankontunnanu
Sakshipapa anukuntunnamu amma
Chair kosam Sakshi papa kuda adigi vuntadi amma
Amma inkevaru chair ki poteee sakshi papa anukunta amma
Om Shanthi 🙏
చిన్న కుర్చీ కోసము సాక్షి పాపా పోటీ పడింది అని నేను అనుకుంటున్నాను
Ratnamma avvani chala miss avthunnam
Sakshi papa chair kosam poti padutundi
Amma potti chair kosam sakshi papa godava padutundi
Chair ki poti sakshi papa vachinda amma...
Super video today:)
Anti amma laxmi avaki ami evaladhu sope ayana evachuga chair kosam kuda godava padidhi laxmi amma ava
సాక్షి పాప పోటీ పడి ఉంటుంది అమ్మ.
Health jagratha amma
Manavaralu chinna papa SAKSHI
Hi Good evening 🙏💐
Sakshi papa
Amma
Last lo unna avva kotha ga vachara
Yevaru?
లక్ష్మమ్మ పొట్టి కుర్చీ నాది నాది అనుకున్నారు లేదా సాక్షి పాప
Paapu na !! Chair ge fighting hehe
Hai manjula madem
Good morning, sakshi papa
Hi amma 🙏🙏
Amma take care your health
Sakshi papa pote padende kada amma
సాక్షి పాప అనుకుంటా కుర్చీ కోసం పోటీ పడింది
Sakshi papa poti paddara amma🤗
God bless u mam
Sakshi papa poti padivunttadhi amma
Hi amma🙏🙏🙏🙏🙏
Shakshi papa kada Amma
Super amma 🙏🙏🙌
సాక్షి పాప పోటీ పడి ఉంటుందని అనుకుంటున్నాను అమ్మ
MADEM,The competition for baby chair may be between Mr,POTTI & SASHI PAPA.?.Am I correct?.Thank you.
Hi madam Good evening 🙏💐
Mi manavaralu, i know
Inkevvaru amma mana sakshi papa ne kada chair kosam poti padintundi
సాక్షి పాప అనుకుంటా, కుర్చీ కోసం పోటీ పడింది
Super video
కుర్చీ కోసం సాక్షి పాప పోటీపడి ఉండవచ్చు
Good morning amma
Anil annaya super anna 🙏🙏🙏
గుడ్ మార్నింగ్ అమ్మ
Jr manjulamma my 2 nd mummy 😍😘
Sakshi paapa chair adigindi
sakshi papa and potti Anna amma
Cows ekkada unnai amma
Sakshi papa Amma
Super camedye
అక్క వాళ్ళ పాప అండ్ పొట్టి
I will help on my birthday madam
Where is godess!! there will be 😃
Hii amma good evening😍
sakshi papa ?