రజిని అమ్మ మీరు గ్రేట్ మీ సంకల్పం గొప్పది భవిష్యత్తులో సాయి బ్రదర్ ఆకాంక్షలకు అనుకూలంగా ఉంటారని ఉండాలని కోరుకుంటు మీరు కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి జై భీమ్
నాన్న నువ్వు మా హృదయం గెలిచావు మీ నాన్న వాళ్ళ,,,నాన్న కోసం రాసిన పాటను మేమంతా ఆ పాటలో మా నాన్న లను తలుచుకుంటాము...ఇప్పుడు నువ్వు మీ నాన్న కోసం ఆ పాటను అద్భుతమైన గొంతులో పాడవు సూపర్ నాన్న.. నా మేనల్లుడా...నీకు నా దీవెనలు... మీ నాన్న మా అందరి గుండెల్లో ఎప్పటికి ఉంటాడు ❤️👌👌❤️
నానా సూపర్ గా పాడవు నాన్న పాట అచ్చం డాడీ లాగే పాడావు నాన్న పేరు నిలబెట్టాలి నాన్న నాన్న ఎక్కడో లేరు మీ మధ్యనే మీతోనే ఉన్నారు అమ్మకు తోడుగా ఉండి నాన్న పేరు నిలబెట్టాలి నానా ఆశయం నెరవేర్చకుండా నే వెళ్లిపోయారు నువ్వు అదంతా నెరవేర్చాలి నాన్న దేవుడు నిన్ను దీవించును గాక❤❤❤❤❤❤
పాలమూరు గడ్డమీద మరో సాయి చందు తండ్రి స్థానంలో కొడుకు బిడ్డ కలమ్మ తల్లి గర్వించదగ్గ పేరు ప్రతిష్టలు రావాలని భవిష్యత్తు తరానికి మరో సాయి చందు గా రావాలని కోరుకుందాం
రజిని అమ్మ మీ సంకల్పం చాలా గొప్పది. జూనియర్ సాయి పాడుతుంటే. సాయన్న పాడినట్టుగా ఉంది. సాయన్న సంకల్పాన్ని జూనియర్ సాయి నిర్వహిస్తారు అనుకుంటున్నాము..😢 అమరహే సాయన్న😢
నిజంగా మీ నాన్న మనసు చాలా మంచిది బాబు, నువ్వు నీ చెల్లి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, రజనీ వదిన మీరు ఇంతే ధైర్యo గా ఉండి ఇంక ముందుకు నడవాలని గొప్ప గొప్ప పనులు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... మీ ముగ్గురికి నా తరపున ❤❤❤
ప్రతి రోజు పాలల్లో లవంగాలు వేసి తాగించండి స్వరము తేలికపడి మృధుమధురమైన స్వరము వస్తుంది dely ప్రాక్టీస్ చేయించండి రజిని గారు చాలా చక్కగా పాడారు ఇద్దరు అన్న చెల్లెలు 💯🙌మీ dady లేని లోటు full feel చేయండి god bless both of you నాన్న 🌹🌻🌷💐🥀🌹🙌
నాకైతే.... ఏడ్పు వస్తుంది... సాయి అన్నా...... మీ అక్షరం శాశ్వతం... మీ బాటే... రజిని వదిన... అసెంబ్లీ కి రావాలి.... పేదల గుండె చప్పుడు... గొంతు వినిపించాలి..... ఎదురుచూస్తునాం....
A warrior of Telangana “Sai Chand” garu that no one will ever forget !! Kids you guys are so special to have born to a great man .. god bless you !!!!!!
తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నావ్ చిన్న సూపర్ ఈ పాట మీ నాన్నకి అంకితం అసలు ఈ పాటని వింటే నాన్నకి ఉన్న కష్టంలో మనకున్న కష్టం ఒక లెక్కనా అనిపిస్తుంది నాన్నకి మనమంటే ఎంత ప్రేమో అసలు మాటల్లో చెప్పలేము దేవుడి ఆశిస్సులు ఎప్పటికీ నీపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నము
అన్నా... మీరు రాసిన అక్షరాలమాల.. నేడు నీవై నీకొడుకు నిన్ను గుర్తుచేస్తూ పాడుతున్న వేళ... మీ లోటు తలుచుకుంటేనే చాలాబాధాకరం అన్నా.. సరిగ్గా సంవత్సర సమయం..! తెల్లారితే గుర్తొస్తుంది..., ఊహించలేని చేదు జ్ఞాపిక..! కవిగాయకుడు సాయన్న లేడికఅని..! అది తలుచుకుంటేనే తట్టుకొని గుండె.. మా అందరికీ మీరు భౌతికంగా దూరమైన చిరకాలం ఎల్లప్పుడు పాటవై జనం అందరి హృదయాల్లో పదిలమై ఉంటావని స్వరాష్ట్ర సాధన పోరులో ఉద్యమపోరాట వీరుడు& కవి గాయకుడు మా అన్న సాయన్న ...! నీపై అభిమానంతో నేను రాసుకున్న.. నీ పాట... నా నోట..! ఇట్లు రైటర్&సింగర్ లింగాల యాదగిరి 👇👇 ua-cam.com/video/PF7o5c_MfCI/v-deo.html జోహార్ అమరవీరుడు సాయిచంద్ అన్న గారికి జోహార్ జోహార్💐💐
సాయి చందన మీరు లోని లోటు మీ అబ్బాయి రూపంలో తీర్చుకుంటున్న సాయి చందన రోజు నేను పాటలు వింటున్నాను అంటే ఎవ్వడు చెప్పిండు రా మేము తక్కువ జాతులని ఈ పాట విన్నప్పుడల్లా నా నరాలు పికి వానికి ఉరితాడు వెయ్యాలి
మీరు పాడిన మీ నాన్న పాట వింటుంటే మా కళ్లల్లో నుండి కన్నీరు ఆపటం మా వల్ల కావడం లేదు నాన్న.. ఈ పాటతో తండ్రి విలువలు తెలియజేసిన సాయిచందు అన్న ఆత్మ, మీ స్వరంతో ఖచ్చితంగా శాంతిస్తుంది నాన్న.. నాకు నచ్చిన సింగర్ సాయి అన్న, ఆయన మాటలు, పాటలే నాకు ఆదర్శం.. అమరహే సాయి అన్న...
Super Rajini garu Babu chala Baga padadu meeru anna saichandu garu ante chala estam andi mee prathi videos chustanu saichandu annavi ithye songs interviews Anni chustanu mimmalni kalavali anundi rajani garu okkasaraina plz
సాయి అన్నా మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను. మీ భార్య పిల్లలకు మహా సిద్ధ గురువు శిరిడీ సాయిదేవా చల్లని చూపులతో ఆనందంగా ప్రశాంతంగా గడిపే శక్తిని ప్రసాదించాలని కోరుతున్నాను.
నిపాటే ఒక సముద్రం నీ రాగం ఒక హిమాలయం సాయి అన్న ✊🏼✊🏼😭😭 ఒక చిన్న స్థానం నుండి ఒక స్థానం లో నీ ఆశయం అదేవుడు నిన్ను చూసి ఓర్చుకోలేకపోయాడేమో అన్నా మిస్ యు 😭😭😭😭😭😭😭
వచ్చేసిండు జూనియర్ సాయచందు సాయి అన్న ఎక్కడున్నా తప్పక సంతోషిస్తాడు నిండు నూరేళ్లు జీవించు బిడ్డ....
రజిని అమ్మ మీరు గ్రేట్ మీ సంకల్పం గొప్పది భవిష్యత్తులో సాయి బ్రదర్ ఆకాంక్షలకు అనుకూలంగా ఉంటారని ఉండాలని కోరుకుంటు మీరు కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి జై భీమ్
Jai Bheem 🌹🌹
మన అందరం అక్కకి సపోర్ట్ గా ఉండి.. ధైర్యం ఇవ్వాలి 🙏🙏
అమ్మ నీకు వందనాలు తల్లి
@@nehrubabuinapanuri7462❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నా స్నేహితుడు సాయి ఎక్కడ ఉన్నా.... ఈ పాట తన పవిత్ర ఆత్మ కి చేరుతుంది
👌❤
Pavitra evaruu
@@perumallaanjali8521mental pavitra ante ikkada swachamaina ani artham
Doubt ela kuda untaya అంజలి..@@perumallaanjali8521
మెంటల్ పవిత్రమైన ఆత్మకు అని అర్దం@@perumallaanjali8521
సూపర్ చిన్న❤🎉😢😢 సాయి చందు అన్న గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి
🎉🎉🎉🎉
నాన్న నువ్వు మా హృదయం గెలిచావు మీ నాన్న వాళ్ళ,,,నాన్న కోసం రాసిన పాటను మేమంతా ఆ పాటలో మా నాన్న లను తలుచుకుంటాము...ఇప్పుడు నువ్వు మీ నాన్న కోసం ఆ పాటను అద్భుతమైన గొంతులో పాడవు సూపర్ నాన్న.. నా మేనల్లుడా...నీకు నా దీవెనలు... మీ నాన్న మా అందరి గుండెల్లో ఎప్పటికి ఉంటాడు ❤️👌👌❤️
నానా సూపర్ గా పాడవు నాన్న పాట అచ్చం డాడీ లాగే పాడావు నాన్న పేరు నిలబెట్టాలి నాన్న నాన్న ఎక్కడో లేరు మీ మధ్యనే మీతోనే ఉన్నారు అమ్మకు తోడుగా ఉండి నాన్న పేరు నిలబెట్టాలి నానా ఆశయం నెరవేర్చకుండా నే వెళ్లిపోయారు నువ్వు అదంతా నెరవేర్చాలి నాన్న దేవుడు నిన్ను దీవించును గాక❤❤❤❤❤❤
Super
👌👌
Super chinna
ఈ పాటను విని నాలాగ ఇచ్చింది 😭 ఎవ్వరూ
నిజంగా సాయి చంద్ అన్న మీ మాట మీ పాట మీకోసం ఎవ్వరైనా మాట్లాడితే కన్నీళ్ళల్లో నీళ్లను ఆపడం మతో అవట్లేదు
పాలమూరు గడ్డమీద మరో సాయి చందు తండ్రి స్థానంలో కొడుకు బిడ్డ కలమ్మ తల్లి గర్వించదగ్గ పేరు ప్రతిష్టలు రావాలని భవిష్యత్తు తరానికి మరో సాయి చందు గా రావాలని కోరుకుందాం
జూనియర్ సాయి
జూనియర్ సాయి చందు
❤🎉❤ super గా పాడినవు నాని సాయన్న కంటే ముందు వెళ్లాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మిస్ యు సాయి అన్న😢😢😢
రజిని అమ్మ మీ సంకల్పం చాలా గొప్పది. జూనియర్ సాయి పాడుతుంటే. సాయన్న పాడినట్టుగా ఉంది. సాయన్న సంకల్పాన్ని జూనియర్ సాయి నిర్వహిస్తారు అనుకుంటున్నాము..😢 అమరహే సాయన్న😢
జోహార్లు సాయి చందు అన్న మీరూ ఏ లోకం వున్న మీ యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఈ పాట మీకు అంకితం ,👌 వాయిస్ దాడి కోసం మీ పాట ,💐💐
నాన్నను నిలబెట్టావు బాబు.... సూపర్ మంచిగా పాడావు.నీలో మళ్ళీ మా సాయి చంద్ అన్నను చూస్తున్నాను.
నాన్న చరిష్...మీ నాన్న ఆత్మను తృప్తి పరిచావు గణమైన నివాళులు అర్పించినావు ❤🙏
నిజంగా మీ నాన్న మనసు చాలా మంచిది బాబు, నువ్వు నీ చెల్లి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, రజనీ వదిన మీరు ఇంతే ధైర్యo గా ఉండి ఇంక ముందుకు నడవాలని గొప్ప గొప్ప పనులు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... మీ ముగ్గురికి నా తరపున ❤❤❤
సూపర్ చిన్న మీ నాన్నంత గొప్పవాడివి అవ్వాలి
చాలా చాలా అద్భుతంగా పాడావు చిన్న 👌👌👌👌చందన్న నీలో కనిపిస్తున్నాడు keep it up నాన 👍👍💐💐💐
ఎక్కడున్నా నువ్వు రాసిన పాటలు బ్రతికే ఉంటాయి😢😢
Voice chala bagundu.. chala future undi saichandh anna laga yedagalani aashisthunna...
తండ్రి దగ్గ తనయుడు మరో సాయిచంద్
ప్రతి రోజు పాలల్లో లవంగాలు వేసి తాగించండి స్వరము తేలికపడి మృధుమధురమైన స్వరము వస్తుంది dely ప్రాక్టీస్ చేయించండి రజిని గారు చాలా చక్కగా పాడారు ఇద్దరు అన్న చెల్లెలు 💯🙌మీ dady లేని లోటు full feel చేయండి god bless both of you నాన్న 🌹🌻🌷💐🥀🌹🙌
నాన్న నీవు సూపర్ గా పాడావు మీ నాన్న ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ జై భీమ్
Superga padavu . Nanna leni pillalu nanna ni paruvakunda undetlu❤
సాయి అన్న పేరు ఇలాగే కల కాలం ఉండాలి.. గ్రేట్ వదినమ్మ 🙏🙏
మీకూ ఆ దేవుడు ధైర్యం ఉంచాలి అని కోర్కుంటునాను
మీ అన్న, చెల్లికి నాన్న గారి అస్సిసులు ఎప్పుడు ఉంటాయి, నాని
జోహార్ సాయి అన్న,😢
సూపర్ కన్నయ్య సాయి చందు అన్న లేని లోటు తీర్చావు
సాయి అన్న ఉంటే ఈ సాంగ్ విని ఎంతో సంతోష పడేవారు...😭😭😭
నాకైతే.... ఏడ్పు వస్తుంది...
సాయి అన్నా...... మీ అక్షరం శాశ్వతం...
మీ బాటే... రజిని వదిన... అసెంబ్లీ కి రావాలి....
పేదల గుండె చప్పుడు... గొంతు వినిపించాలి.....
ఎదురుచూస్తునాం....
We Miss you Sai brother, నువ్వు ఎక్కడ ఉన్నా ని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము,
సూపర్ చిన్న👌... జై సాయిచందన్న✊
సూపర్ నాన్న నువ్వు same sai anna la నే padavu ra good కంగ్రాట్స్
సూపర్ బాబు 👌👌
మిస్ యూ సాయి చందు అన్న 🙏🙏
సూపర్ సూపర్ చిన్న ముద్దు ముద్దు ఇంక మాంచి పాటలు పాడలన్ని కోరుకుంటున్నాను ❤️ మా అన్న సాయి చంద్ అభిమాని ...మీ టియన్,ఎల్లారెడ్డి 🙏🙏 3:21
Pata paduthute naku kannelu agadam ledhu rajini garu god bless you
A warrior of Telangana “Sai Chand” garu that no one will ever forget !!
Kids you guys are so special to have born to a great man .. god bless you !!!!!!
Miss you sai anna but your song is always in my heart superb beta keep it up😊
Just now channel subscribe chesanu ..Johar Sai Chand Anna
సూపర్ చిన్న జూనియర్ సాయి చంద్
తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నావ్ చిన్న సూపర్ ఈ పాట మీ నాన్నకి అంకితం అసలు ఈ పాటని వింటే నాన్నకి ఉన్న కష్టంలో మనకున్న కష్టం ఒక లెక్కనా అనిపిస్తుంది నాన్నకి మనమంటే ఎంత ప్రేమో అసలు మాటల్లో చెప్పలేము దేవుడి ఆశిస్సులు ఎప్పటికీ నీపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నము
Super రజిని గారు తండ్రి జ్ఞాపకాలతో పిల్లల్ని పెంచుతున్నారు
మీరు కూడా మీ నానా లాగ గొప్ప సింగర్ కావాలనీ కోరుకొంటున్నాను జోహార్ సాయి చెందు అన్నా 😢
సూపర్ నాన్న పాట బాగుంది 🙏🙏
Super 👌 song. All best chenna. God bless you.
జోహార్ సాయి చందన్న
అన్నా...
మీరు రాసిన అక్షరాలమాల..
నేడు నీవై నీకొడుకు నిన్ను గుర్తుచేస్తూ పాడుతున్న వేళ...
మీ లోటు తలుచుకుంటేనే చాలాబాధాకరం అన్నా..
సరిగ్గా సంవత్సర సమయం..!
తెల్లారితే గుర్తొస్తుంది..., ఊహించలేని చేదు జ్ఞాపిక..!
కవిగాయకుడు సాయన్న లేడికఅని..!
అది తలుచుకుంటేనే తట్టుకొని గుండె..
మా అందరికీ మీరు భౌతికంగా దూరమైన చిరకాలం ఎల్లప్పుడు పాటవై జనం అందరి హృదయాల్లో పదిలమై ఉంటావని స్వరాష్ట్ర సాధన పోరులో ఉద్యమపోరాట వీరుడు& కవి గాయకుడు మా అన్న సాయన్న ...!
నీపై అభిమానంతో నేను రాసుకున్న..
నీ పాట...
నా నోట..!
ఇట్లు రైటర్&సింగర్ లింగాల యాదగిరి
👇👇 ua-cam.com/video/PF7o5c_MfCI/v-deo.html
జోహార్ అమరవీరుడు సాయిచంద్ అన్న గారికి జోహార్ జోహార్💐💐
సాయి చందన మీరు లోని లోటు మీ అబ్బాయి రూపంలో తీర్చుకుంటున్న సాయి చందన రోజు నేను పాటలు వింటున్నాను అంటే ఎవ్వడు చెప్పిండు రా మేము తక్కువ జాతులని ఈ పాట విన్నప్పుడల్లా నా నరాలు పికి వానికి ఉరితాడు వెయ్యాలి
జేసీ భీమ్
Maa sai chand anna e pata vini pai nunchi chala proud feelavutharu rajini tq for the video 🥺🥺❤️❤️
Super 🎉chinna sai chand anna
Supper tammudu mi nanala marenno sangss padi prajala gunnndelu chabarachai god bless you👌👌
నా తండ్రిని గుర్తు తెచ్చుకునెలా నీ గాన ఆలాపన కు ప్రత్యేక ధన్యవాదములు
Super Rajani. Excellent Children. You are best mother. God bless you.
Nice voice..... junior Sai anna ...
Meeru chala greate mam.....meeru anty chala estam mam naaku......
Super little sai May God bless you
Saichand anna ni gothulo bathuke vunadu ❤really superb job
మీరు పాడిన మీ నాన్న పాట వింటుంటే మా కళ్లల్లో నుండి కన్నీరు ఆపటం మా వల్ల కావడం లేదు నాన్న.. ఈ పాటతో తండ్రి విలువలు తెలియజేసిన సాయిచందు అన్న ఆత్మ, మీ స్వరంతో ఖచ్చితంగా శాంతిస్తుంది నాన్న.. నాకు నచ్చిన సింగర్ సాయి అన్న, ఆయన మాటలు, పాటలే నాకు ఆదర్శం.. అమరహే సాయి అన్న...
జోహార్ సాయి చంద్ అన్న గారు... 💔🙏🏻 మీ ఆత్మకు ఇవ్వే మా ఘన నివాళి 🙏🏻
Super Rajini garu Babu chala Baga padadu meeru anna saichandu garu ante chala estam andi mee prathi videos chustanu saichandu annavi ithye songs interviews Anni chustanu mimmalni kalavali anundi rajani garu okkasaraina plz
సాయి అన్నా మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను. మీ భార్య పిల్లలకు మహా సిద్ధ గురువు శిరిడీ సాయిదేవా చల్లని చూపులతో ఆనందంగా ప్రశాంతంగా గడిపే శక్తిని ప్రసాదించాలని కోరుతున్నాను.
సూపర్ సాంగ్ మేడం మల్ల సాయి అన్న పాట పడినట్టుంది
చాలా బాగా పాడవు.... ఆల్ ది బెస్ట్ ❤
నాన్నకు ప్రేమతో పాట పాడినందుకు సూపర్ సాయి చందు అన్న కుమారుడు
Chaala Baaga vundi babu mii voice .. God bless you
Nanna nuvvu kudaa maa Sai annala manchi Peru thechukovali God bless you dear
Supar chinna mi daddy laga pedda singar avvalani Manasputhiga bagavantundini korukuntunnanu jai sai chandu anna
నిపాటే ఒక సముద్రం నీ రాగం ఒక హిమాలయం సాయి అన్న ✊🏼✊🏼😭😭 ఒక చిన్న స్థానం నుండి ఒక స్థానం లో నీ ఆశయం అదేవుడు నిన్ను చూసి ఓర్చుకోలేకపోయాడేమో అన్నా మిస్ యు 😭😭😭😭😭😭😭
Ilanti stiti ye pillalaku ravodhu ani korukuntunna ......tandri pillalaki oka dairyam unnappudu yela unnaro ee roju yela unnaro chuincharu vadinamma okka song lo... chala chala badanipistundi be strong vadinamma meeru inka balanga maari anna korika teerchandi.life lo okka saraina mimmalni daggari nundi chusi matladalanundi vadinamma.....
జోహార్ సాయి చంద్ అన్న
Super brother 🔥
Chinna sai chandu la paduthunnav thamudu ❤️🔥
మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ- GYJ సిద్దిపేట
సూపర్ చిన్న❤🎉😢😢సాయి చందు అన్న
God Bless you pillalu Baga padaru God bless you pillalu Hi Rajini sai chandu garu bagunnara
Super song Thammudu 😢😢😢
Super super song ❤❤ NANNA ❤❤
❤ స్వయంగా సాయి చందు పడినట్టే పడుతున్నావు చాలా బాగుంది
సూపర్ సూపర్ నాన్న చాలా బాగా బాగా పాడావు నాన్న ❤❤🎉
Really well tried beta and it's heart touching song rajini garu very cute kids
జూనియర్ సాయి చంద్
👌👌👌👌👌సూపర్ నాని
సూపర్ చిన్న 👍👍
God bless you chinna super ga paduthunav
జూనియర్ సాయి చందు అన్న
నీ పాటకు సలాం రానున్న కాలంలో సాయి చంద్రన్న పాట మళ్లీ ప్రారంభమైంది🎉
Chaala baaga paadav cherish,All the best for your future 🎉
జోహార్ సాయి చంద్ అన్న 😢
👌🏻beta God bless u keep it u
సాయిచంద్ అన్నకు చిన్నతనంలో వారి అమ్మగారు దూరం అయ్యారు , ఇప్పుడు ఈ పిల్లలకి సాయి చందు అన్న దూరమయ్యారు ఇది ఎంతో బాధాకరం.😢
Chala baga padav chinna keep it up
Excellent 👍❣️❣️❣️❣️❣️❣️song really we miss you sai anna😢😢😢
జోహరు సాయి చందు అన్న 🥲👌✊
Great Nani, you made Sai proud. Next generation Sai. We see my brother in you.. great. ❤
Chinna sai chandh anna..
You sang very nicely babu. All the best and keep it up babu. Happy Father's Day to your father and to all Father's, 👌👍💐💐🎂🎂❤🙏🙏
బాబు DNA లో పాట ఉంది.. భవిష్యత్ లో సాయిచందు అన్న కంటే గొప్ప singer అవ్వాలి అని.. సాయిచందు అభిమాని గా కోరుకుంటున్న
Junior Sai....... Definitely u are going to be a good singer and great son of warrior 💖
Literally had tears when I see nadhi feeding to her Father picture 💔😥
Akka maro Sai akka ...God Bless U Naana ,Chitti thalli..SaAnna laga voice undi Akka...
Miss you Sai anna❤
Well done beta, you can become junior Sai chandu anna
Super nanna Baga padaru iddaru kuda. God bless you beta
నాన్న జూనియర్ సాయి చాలా బాగా పాడావు. భవిష్యత్తులో నాన్న గారి ఆశయాలు నిలబెట్టాలి. జోహార్ సాయి చంద్ అన్న