కబోర్డ్స్ కింద ఫ్లోర్ కి ఆన కూడదు లైఫ్ ఉండదు చెద తొందరగా పట్టే అవకాశం ఉంటుంది స్లైడింగ్ ఉంటే కనీసం బయటికి నాలుగు అంగుళాలు గట్టు వేయమని తాపీ వాళ్లకు చెప్పాలి వర్క్ ఇస్ గుడ్
అన్నా నీ ఓర్పుకి నీ సహనానికి... వర్క్ మీద ఉన్న నమ్మకంతో ప్రేమతో.... మీరు వీడియోలు చాలా బాగా చేస్తున్నారు 💐🤝🙏🙏🙏🙏🙏 నేను యూట్యూబ్లో ఫస్ట్ టైం మంచి వీడియోలు చూస్తున్నాను అనిపించింది
మీరు చేసినట్టే చేస్తాను గాని పాలి ఫ్రేం మొత్తం ఒకలా గా వీల్స్ ఫ్రేం ఒకలాగా వస్తాయి c clamps use chesta మేకులకి వేసేటపుడు pure ss screws use chesta black board 19mm same
చాలా మంది వర్క్ నేర్పడానికి ఇష్ట పడరు ....మనకి తెల్సిన విద్య నలుగురికీ తెలియాలి అనుకున్న మీ ఆలోచన కి 🙏🙏🙏🙏🙏
Thanku andi
కబోర్డ్స్ కింద ఫ్లోర్ కి ఆన కూడదు లైఫ్ ఉండదు చెద తొందరగా పట్టే అవకాశం ఉంటుంది స్లైడింగ్ ఉంటే కనీసం బయటికి నాలుగు అంగుళాలు గట్టు వేయమని తాపీ వాళ్లకు చెప్పాలి వర్క్ ఇస్ గుడ్
అన్నా నీ ఓర్పుకి నీ సహనానికి... వర్క్ మీద ఉన్న నమ్మకంతో ప్రేమతో.... మీరు వీడియోలు చాలా బాగా చేస్తున్నారు 💐🤝🙏🙏🙏🙏🙏 నేను యూట్యూబ్లో ఫస్ట్ టైం మంచి వీడియోలు చూస్తున్నాను అనిపించింది
🙏
Anna garu chala baga explain chesaru ❤❤❤❤ 🙏🏼🙏🏼👌👌👏👏👍
Thank you bro
Dabal sliding door frem fitting yela cheyalo ceppanna
Very nice 👍👍 bro 👍👍
God bless you 🙏🙏
హాయ్ బ్రదర్ హౌ ఆర్ యు మీరు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది నాకు గాడ్ బ్లెస్ యు❤❤❤🎉
Thank you bro
Wonderful work.only flaw is ,should have been gap from floor. While cleaning or moping the floor wood might get wet. However his narrative is Good.tks
Super bro waiting for kitchen base unit and laminate pasting
6*5 model lo cupboard work eLA Cheya lo video cheyandi, wall size 12*9, cupboard size 6*5.
బ్రదర్ నీలాంటి వాళ్ళు కదా కావాలి ఎలా చేయాలో అర్థం ఎలా చేశావు చాలా థాంక్యూ బ్రదర్
Supar chalabagundhi
Super super anna
Super Anna
Work chestanu
Doors laminet chupinchanddi
Ok bro
🎉🎉🎉
Nice
Perfect lamination video పెట్టండి Bro..
Ok bro
Wardrobe 7 feet doors ki plywood use chayala leka block board use cheyala anna
Doors ki plywood use cheyyandi black board sliding doors ki use cheyyandi
Anna mare lai ting yela pedataru
Light kosam inko video chesthanu bro
Total budget entha bro???
ఎక్సలెంట్ బ్రో....🎉🎉
Anna entha amount avutundi edi chapinchukodaniki
👌
Fly wood a company bro
Slaidding doors bend avutavi annaru
Black board vadali andi appudu bend avvadu andi
బ్రో మీరు ఫ్రేమ్ కి బద్ద కాటేరు కదా మరి డోర్ ఆలా బయటికి వస్తది
Black side weels batan system untundhi bro vachestundhi
Feet ki intha charge chestharu sir maa intlo work undi
Based on you choose material andi
కింద బాటమ్ వన్ నుంచి ఎనక్కేసారు
😮
మూడు డోర్ కబోర్డ్
కింద బాటమ్ 2 in వెనక్కి వేశారు ట్రాక్ కవర్ చేయడానికి సిక్స్ ఎం ఎమ్ కొట్టారు అప్పుడు టూ ఇంచ్ బార్డర్ టూ ఇంచ్ దాటుతుంది కదా
ట్రాక్ కవర్ చేసిన 6mm కలిపి 2 inch bro
14 fits channel దొరుకుతుందా
Ha untai sir
అడ్రస్ చెప్పు@@msprasadinteriors
@msprasadinteriors address cheppandi
రేట్ ఎంత అయితుందో చెప్పలేదు
Meedi a area anna
Kakinada
ఆచార్య దేవో భవ ....... మీది ఎ ఊరూ అన్న
కాకినాడ
Anna naku work kavali
Rates cheppandi
మీరు చేసినట్టే చేస్తాను గాని పాలి ఫ్రేం మొత్తం ఒకలా గా వీల్స్ ఫ్రేం ఒకలాగా వస్తాయి c clamps use chesta మేకులకి వేసేటపుడు pure ss screws use chesta black board 19mm same
Clams akkada kuda vadam screws zink vadatham
@@msprasadinteriors clamps ante L కాదు సర్ c or g clamp (చిన్న జాకి) మేకులు వేసేటప్పుడు ప్రతి మేకుకి అది బిగించి వేస్తే ply పగలదు స్ట్రాంగ్ అని
Price plz
Two rooms ki price amtha avuthundii
Measurements cheppagalara
పైన్న గ్యాప్ ఏకువ గ వుంది
sliding channel company name
Nimmi
Channel company name
Nimmi
Plawood company
సార్, మేము మిమ్ములను, కాకినాడలో ఎక్కడ కలవాలి. మాకు వివరముగా తెలియ చేయగలరు. వీలైతే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను.
Ma what's app number ki call cheyyandi sir
Wood company
Duro
ఒకసారి బయటికి తీసి చూపించండి
మీరు ఇంజనీరా వడ్రంగి నా
Mee adresss akkada
KAKINADA bro
సార్,మేము మిమ్ములను కాకినాడలో, ఎక్కడ కలవాలో వివరంగా తెలుపగలరు.
👎
Hi sir I'm from Philips lights please contact me for all types of lights requirement
Ok sir