KFC style Fried Chicken

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Kfc స్టైల్ లో చికెన్ ఫ్రైడ్ వింగ్స్ 10 నిముషాల లో రెడీ అవుతుంది రుచి కూడా అద్భుతం గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టం గా తినేస్తారు సాధారణంగా kfc అంటే చాలా పెద్ద పని చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి కానీ అవేం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీ గా వంట రానివారు కూడా చేసేస్తారు. మిమ్మల్ని అందరు మెచ్చు కునే తీరుతారు. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి బాగా వస్తుంది ఎలావచ్చిందో కామెంట్ చేసి మాకు చెప్పండి.
    మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసి సపోర్ట్ చెయ్యండి.🙏🙏.
    #viral #ahaadbhutaha #cooking #trending #youtube #kfc #chicken

КОМЕНТАРІ • 15