శ్రీ కాళీ హృదయం | Sri Kali Hrudaya Stotra | 9-12 slokas | Siddhaguru

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 18

  • @AnjanRao11
    @AnjanRao11 Рік тому +15

    అమ్మ ప్రేమ స్వరూపిణి...బుద్ధికి పని పెట్టేవాడు ఎప్పుడూ కూడా బ్రహ్మజ్ఞాని కాలేడు...సృష్టి స్థితి లయ కారిణి ఆదిపరాశక్తి...నియమాలు అనేవి మానవులకే గానీ సిద్ధగురువులకు కాదు... సిద్ధగురువులు అతీతముగా ఉంటారు 😘 చతుర్వేద జ్ఞాన బ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @hemashiva7196
    @hemashiva7196 Рік тому +15

    గురుదేవా! ఈరోజు ప్రవచనంలో శ్రీ కాళీ హృదయము స్తోత్రములో 9,10,11,12 శ్లోకాలను చాలా అద్భుతంగా వివరించారు. సిద్ధగురు ముఖారవిందం నుంచి శ్రవణం చేయడం మా అదృష్టం. మీ శిష్యులమైనందుకు మా జన్మ ధన్యమైంది. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️🌷

  • @srinivasaraoaddagarla7755
    @srinivasaraoaddagarla7755 Рік тому

    Om sri kaali maha devyai namaha 🌷🌹🌷🙏

  • @AnjanRao11
    @AnjanRao11 Рік тому +4

    శ్రీ కాళీ మహాదేవి కాంతి స్వరూపిణి - తేజోమయి తేజస్విని...సాంప్రదాయకమైన శాస్త్రములు శివుడి శాస్త్రములు - తాంత్రిక శాస్త్రములు ఆదిపరాశక్తి శాస్త్రములు 😘 చతుర్వేద జ్ఞాన బ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @saiusha4686
    @saiusha4686 Рік тому

    ❤️🌷🌹🕉️ sri Shiva Shakti sai ramananandamaharshi gurubhyo namaha ❤️🌷🌹❣️🙏

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 Рік тому +5

    గురుదేవా! ఈరోజు ప్రవచనంలో శ్రీ కాళీ మహాదేవి హృదయంలో దక్షిణ కాళీ దేవి అత్యంత సర్వ శ్రేష్ఠమైన దేవి అని, అమ్మ నీలవర్ణములో తేజోమయంగా ప్రకాశిస్తూ, కాలానికి అతీతంగా లోకాన్ని నడిపించే కాలస్వరూపిని అని, అమ్మ సృష్టి, స్థితి, లయ కారిణి అని, మూలాధారచక్రంలో నిద్రాణంగా ఉండి, సహస్రార చక్రంలో తేజోమయంగా ప్రకాశిస్తుందని బోధించారు. ఓం సిద్ధగురు శ్రీ రమణానంద గురవే నమః 🌹🍓🙏

  • @NagendergoudMettu
    @NagendergoudMettu 7 місяців тому

    Sadguru ki Jai Jai.

  • @padmavathis1350
    @padmavathis1350 Рік тому +1

    Enni Janmala punyamo Gurudeva Mee shishyulu mynamu emichi meerunam theechukogalamu chathurveda gnanabrahma siddaguru Sri Ramanananda Maharshi vari divya padapadmalaku Anantha koti namassumanjali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyavathivemulapalli5652
    @satyavathivemulapalli5652 Рік тому +1

    Guru deva Amma daya ,Mee daya valla Swami maa Chuttalandarini Thiragesina Karona maa joliki Raledu Swami Memu Dhanyulam mee Sishyulamynandaku jayaho jai gurudev mee padal aku Ananthakoti namasjaralu swami 🙏❤️👣

  • @saidevotional11
    @saidevotional11 Рік тому +1

    జై గురు రమణాన౦ద

  • @shanmukhgaccount3357
    @shanmukhgaccount3357 Рік тому +1

    Maku vidyamayanu kurupinchu gurudeva

  • @manidweepam3259
    @manidweepam3259 Рік тому +3

    Jai gurudeva🙏🙏🙏🙏🌷🌷🌷

  • @triveni5910
    @triveni5910 Рік тому

    GURUDEVA Pdf. Pettandi naaku chappadam ku ravat ledu SWAYIJI.plzzzzzzzdeva🙏🙏🙏🙏🙏🌼🌺

  • @madassrinivas7361
    @madassrinivas7361 Рік тому

    Guruvu garu 13 VA slokam nundi link pampagalaru

    • @Siddhaguru
      @Siddhaguru  Рік тому

      pl search in youtube like this: kali hrudayam sloka 13 siddhaguru

  • @tj-ub9gu
    @tj-ub9gu Рік тому +1

    Tell vira sadhana

  • @srinivasaraoaddagarla7755
    @srinivasaraoaddagarla7755 Рік тому

    Om sri kaalee maha devyai namaha 🌷🌹🌷🙏