రాజకీయాలు సినిమాల నుంచి ..Babu Gogineni Reaction Over praneeth hanumanthu Controversy | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 310

  • @dreamzonepictures
    @dreamzonepictures 5 місяців тому +163

    బాబు గోగినేని గారు చెప్పింది 100% కరెక్ట్. నేను కూడా చాలా సోషల్ మీడియా platforms లో comments చదివినప్పుడు అనిపిస్తుంది మనం ఎలాంటి సమాజం లో ఉన్నాం అని, పచ్చి బూతులతో comments పెడుతూ ఉంటారు. మనకి ఏదైనా విషయం నచ్చకపోతే నచ్చలేదు అని polite గానే చెప్పొచ్చు. కానీ మెజారిటీ people చాలా అసభ్యంగా comments పెడతారు. పైగా ఈ సోషల్ మీడియా వాడే వాళ్ళందరూ చదువుకున్నవాళ్ళే. సోషల్ మీడియా platforms అన్నింటిలో ఈ comments సెక్షన్ disable చేస్తే కొంతవరకు ఈ సమస్య తగ్గుతుందేమో అనేది నా అభిప్రాయం.

    • @user-yd2wk6bp6s
      @user-yd2wk6bp6s 5 місяців тому +4

      This started with Telugu Cinema industry in the name of comedy. Especially during early 2000 s onwards!!

    • @ramdasvk0716
      @ramdasvk0716 5 місяців тому

      @@user-yd2wk6bp6sadi gadini bengithey firstu set aithay

  • @chanti.k39
    @chanti.k39 5 місяців тому +146

    ఫస్ట్ జబర్దస్త్ అనే కామెడీ షో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో చాలా అసభ్యంగా మారిపోయింది ఈ తెలుగు జాతి

    • @radhasudheera
      @radhasudheera 5 місяців тому +5

      Not jabardasth it is limit to some limits...but UA-cam insta channels should be censored first based on comments also

    • @venky4993
      @venky4993 5 місяців тому +1

      ​@@radhasudheeraadhi kuda alagey vundhi ippudu

    • @kuwaitq7842
      @kuwaitq7842 5 місяців тому +2

      ఈ జబర్దస్త్ ప్రోగ్రాం ఆపేయాలి...చెడిపోతున్నారు యువత

    • @barberianking9272
      @barberianking9272 5 місяців тому

      ​​@@radhasudheera Enni times women body abusive gurinchi und.. jabardast loi

  • @Venkateshswr
    @Venkateshswr 5 місяців тому +214

    వీడికి మరియు వీడి ఫ్రెండ్స్ కి శిక్ష పడొచ్చు పడకపోవచ్చు కానీ వీళ్ళ మైండ్ సెట్ మారుతుందో లేదో తెలియదు. జనాల మైండ్ సెట్ ఇలా తయారవ్వడానికి కారణం మాత్రం సోషల్ మీడియాలో మరియు ఇంటర్నెట్లో సులువుగా అందుబాటులో ఉన్న అడల్ట్ కంటెంట్. ఏది పడితే అది చూస్తున్నారు ఎలా పడితే అలా తయారవుతున్నారు. ఇలా అయితే ముందు ముందు ఫ్యామిలీస్ కి రిలేషన్షిప్స్ కి విలువ లేకుండా పోతుంది. ఇంకా ఇదే కంటిన్యూ అయితే తర్వాత వచ్చే తరం వాళ్లు ఇంకా క్రూరంగా తయారవుతారు. దీనికి సొల్యూషన్ మాత్రం కచ్చితంగా సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో అడల్ట్ కంటెంట్ కంప్లీట్ గా బ్యాన్ చేయాలి.

    • @Blokes0
      @Blokes0 5 місяців тому +4

      Bro, small doubt...nuv okasari kuda open cheyaleda?..like née whole life lo?

    • @Wervv-g2v
      @Wervv-g2v 5 місяців тому

      Bala Krishna gadu, hyper Adi gadu inktha kantea rotha ga chala matalu annadu vadni yam chayali

    • @dr.downvote
      @dr.downvote 5 місяців тому +2

      @@Blokes0vadilei bro, andaru panditulu pathithale...

    • @nobelraju
      @nobelraju 5 місяців тому +2

      Okka Instagram BAN chesthee saripoothundhi..

    • @GamerAteam
      @GamerAteam 5 місяців тому +2

      ​@@dr.downvote edhi correct o edhi kaadho ani telusukuni vadhileystharu kontha mandhi mee laaga andharu choosthunnaru manam choodadam thappemmundhi ani annukoru andharu nee laaga weak mind tho undaru addict ayyi

  • @chirangv8326
    @chirangv8326 5 місяців тому +28

    100% nijam.. మన తెలుగు వాళ్ళు చాలా గలిజ్ గా తయారయ్యారు. ఈ కామెంట్ ఎవరికైనా కోపం తేప్పిస్తే, కొంచం ఓపిక పట్టి హీరోయిన్స్ వీడియోస్ or ఎవరిదైనా లేడీస్ వీడియోస్ కింద కామెంట్స్ చూడండి

    • @JacobviratThota-ky6sl
      @JacobviratThota-ky6sl 5 місяців тому +1

      Bruh meeru hindi videos,tamil and other languages chese reels kuuda chudandi. Andhulo kuuda buthulu untayee, you don't simply blame telugu people.

    • @chirangv8326
      @chirangv8326 5 місяців тому

      @@JacobviratThota-ky6sl అన్ని భాషలలో ఉన్నారు బ్రో. కానీ మనం తెలుగు వాళ్ళం కదా మన తెలుగు వాళ్ళం మంచిగుండాలి అండ్ మంచి పేరు కూడా ఉండాలి అని అన్నాను బ్రో.వేరే భాష వాళ్ళకి చెడ్డ పేరు వస్తే నేనెందుకు రియాక్ట్ అవ్తను. నేను కూడా చాలా వీడియోస్ కింద గలిజ్ గలిస్ కామెంట్స్ చూసా. మనకు మంచి పేరు ఉండాలి అనే ఉద్దేశం లో అల అన్నాను

    • @chalasanisushmitha1919
      @chalasanisushmitha1919 5 місяців тому

      Very true andi.mana telugu vallu asla enta vulgar comments pedtunaro heroines insta profiles lo pics kinda mana valla vulgar comments ee untay mottam.vere ee state vallu ila behave cheyatlu especially inta huge number lo. asla manki smanandam leni evarevaro profiles lo vella chetta comments.especially heroines meda influenecers ammayila meda asla manavallali chala amndi perevrts la behave chestunaru

    • @vikram.a.s2853
      @vikram.a.s2853 5 місяців тому

      మన తెలుగు వల్లే కాదు మన భారతదేశం మొత్తానికి 80% జనాలు ఇలానే ఉన్నారు ఎదుటి వాళ్ళను గౌరవించడం అసలే లేదు చాలా అసభ్యమైన మాటలతో కామెంట్ చేయడం అసలు ఈ సొషల్ మీడియా కారణంగా స్వభావమే చాలా వికృతంగా మారిపోయింది.

  • @Madhubindu.dondla
    @Madhubindu.dondla 5 місяців тому +10

    This issue is this much bigger as he rightly said. People using abusive & explicit language. Promoting other illegal activities in comments. Not just limited to Telugu people it is an Indian issue displayed to world in comment section.

  • @chandranarayana9591
    @chandranarayana9591 5 місяців тому +87

    బాబు గారు సంస్కారవంతమైన వివరణ ఇచ్చారు.వారికి నా అభినందనలు.

    • @Shoko_16
      @Shoko_16 5 місяців тому

      Mada guduvu babu dhi

  • @AdhyaProjects
    @AdhyaProjects 5 місяців тому +22

    Yes we are in this situation we feel shame

  • @venkatasubbaraorayavarapu9245
    @venkatasubbaraorayavarapu9245 5 місяців тому +6

    Swathi also shall be prosecuted.

  • @Rajs-ln1qw
    @Rajs-ln1qw 5 місяців тому +8

    Better to watch in 1.25× speed

  • @satyavanid2753
    @satyavanid2753 5 місяців тому +9

    తెలుగు వారు తెలివిని ఈ విధంగా ఉపయోగించడం భాదాకరం..

  • @vinayaknayar1352
    @vinayaknayar1352 5 місяців тому +11

    మొదట సినిమాలు...... వల్లే ఈ దరిద్రం

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 5 місяців тому +76

    అసలు ఇంటర్నెట్ అనేది లేకుండా చేస్తే పీడ వదుల్తుంది. అది లేని రోజుల్లో బ్రతికాము కదా.

    • @kareem6557
      @kareem6557 5 місяців тому +5

      Phone pakkana padey bhayya elano internet akkarledhu ga

  • @varun722
    @varun722 5 місяців тому +18

    You tube రూల్స్ మార్చాల్సిన టైం వచ్చింది

  • @sainath67157
    @sainath67157 5 місяців тому +1

    Aye jude valla brother ee praneeth hanumanthu😢

  • @foodreligion78
    @foodreligion78 5 місяців тому +8

    what about ANIMAL movie?

    • @LikithRaj-xy5ow
      @LikithRaj-xy5ow 5 місяців тому

      It is just a film

    • @foodreligion78
      @foodreligion78 5 місяців тому +1

      @@LikithRaj-xy5ow these people are inspired and done just a video.

    • @LikithRaj-xy5ow
      @LikithRaj-xy5ow 5 місяців тому +1

      @@foodreligion78 ahhh 🙍🙍😑😑🤦🤦🤷🙎 how do you know they Just tell to you don't make your own aussummtions bruh

    • @foodreligion78
      @foodreligion78 5 місяців тому +1

      @@LikithRaj-xy5ow every body wants viewers, i am not supporting them , they are individuals no backing from big people, film industry is also doing same content, no reaction and opposed.

    • @LikithRaj-xy5ow
      @LikithRaj-xy5ow 5 місяців тому +1

      @@foodreligion78 bro literally 🙎🙎🤷🙍🙍 it is just a film art they are just fictional characters not to implement in real life

  • @DrSatyaKalyani
    @DrSatyaKalyani 5 місяців тому +4

    Well said sir

  • @grandipadma2208
    @grandipadma2208 5 місяців тому +13

    ఇది మొదటిలోనే తుంచేసి ఉంటే ఇలా పెట్రేగే వాళ్ళు కాదు. ఇప్పటి కైనా మించి పోయింది లేదు. కఠిన చట్టాలు రావాలి

  • @nanitalagadadeevi4530
    @nanitalagadadeevi4530 5 місяців тому +38

    after long time BABU GOGINENI ....IS CORRECT

  • @SuryaMantha
    @SuryaMantha 5 місяців тому +19

    సినిమాలు, web series లు అంటు.. Vichhalavidiga... Contents vastunte... ఇలాంటి digajarudu matale వస్తాయి...

  • @Jerrinagam
    @Jerrinagam 5 місяців тому

    Correct 💯 ga chepperu. Plz take action

  • @TELL1176
    @TELL1176 5 місяців тому +1

    After long time I am watching Babu garu on debates.
    And what he said is absolutely correct.

  • @vimeshramesh1597
    @vimeshramesh1597 5 місяців тому +4

    Respects to you babu gogineni garu, for voicing out, what you spoke is absolutely correct, also people like you promote Athesim due to which people start becoming non believers and tend to lose their respects and doesnt fear of anything to that matter particularly god and hence this sought things they do and end up in Non-Exogamy thoughts and practices..

    • @Anu-po5ml
      @Anu-po5ml 5 місяців тому

      Atheism does not bring about any less morals. There are people who follow religion and have no morals. Same way there are atheists who don't have morals. It's about the person not what they believe.

  • @shanthigosu6600
    @shanthigosu6600 5 місяців тому +1

    True

  • @tmrao4239
    @tmrao4239 5 місяців тому +3

    ఇటువంటి కంటెంట్ లు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా చాలా ఈజీగా. వస్తూనే ఉన్నాయి (నేరుగా బూతు వీడియో లు విచ్చలవిడిగా వస్తూనే ఉన్నాయి) దీని గురించి చట్టం ప్రకారం శిక్ష పడాలి) ఎదుటి వారి కి చెప్పడం వేరు ముఖ్యంగా మనం మారడం వేరు. ఇటువంటి ఇచ్చా మేనేజ్మెంట్ చాలా చూశాం

  • @surendrababu8284
    @surendrababu8284 5 місяців тому +2

    Absolutely correct sir Babu gogineni sir

  • @KattarhinduGadde-cr7sw
    @KattarhinduGadde-cr7sw 5 місяців тому

    హలో మాస్టారు మీ పక్కన ఉన్న రెడ్ షర్ట్ కార్డు గురించి నీకు తెలియదు అనుకుంటా వాడు ఒక బైబిల్ విశ్వాసి బైబిల్ లో ఉన్న ఒక తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు కడుపు చేస్తాడు అలా చేసిన ఆ తండ్రిని వీళ్ళు లోతు గారు అని సంబోధిస్తారు ఇక్కడికి వచ్చి మన ముందు నాటకాలు ఆడతారు

  • @thirupatikalwakol9340
    @thirupatikalwakol9340 5 місяців тому +4

    ఎన్కౌంటర్ చేయండి వాని

  • @Colourfulmelodies
    @Colourfulmelodies 5 місяців тому +14

    Even betting promotors also should be taken action against this

  • @BSR.CHANNAL
    @BSR.CHANNAL 5 місяців тому +19

    పొట్టిపొట్టి డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేస్తూ సోషియల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు

  • @saibabasatya
    @saibabasatya 5 місяців тому +77

    మహసేనా Rajesh తో పాటు, శ్రీ రెడ్డి నీ కూడా పిలావాల్సింది, మూర్తి గారు....

    • @im__darling__pj9989
      @im__darling__pj9989 5 місяців тому +6

      😂

    • @RajaRamesh-e3y
      @RajaRamesh-e3y 5 місяців тому +4

      Correct ee.... ఆ రాజేష్ పైనే case lu unnai

    • @Manoj-lg5zc
      @Manoj-lg5zc 5 місяців тому

      😂😂

    • @jp3693
      @jp3693 5 місяців тому

      5:12 బాబు గోకినేని... తాగుబోతులు మన ఇళ్లలో తయారవుతున్నారు. మాడా సేన రాజి గాన్ని ప్రక్కలో పెట్టుకొని అనాల్సిన మాటేనా ఇది బాబుగోరు.... 😂😂😂వాడికి బాటిల్ లేకపోతే రోజు గడవదు, ఫుల్ బాటిల్ కొట్టి చిలకలూరి పేటలో వాడు తొడలు కొట్టడం మీసాలు తిప్పడం అక్కడ ఉన్న వారికి త్రాగించడం చేశాడు..😂😂😂 ఇక స్త్రీల గురించి రాజి గాడు మాట్లాడితే అది సమాజం వినాలి... ఆహ... వీడే బ్రాహ్మణ అమ్మాయిలను లేపుకువస్తే లక్ష ఇచ్చి పెళ్లి చేస్తా అని అన్నోడు. ఇప్పుడు చిలక పలుకులు... mla టికెట్ ఆశిస్తే ఆ మాత్రం కలరింగ్ ఇవ్వాలి మరి.

    • @vinny2209
      @vinny2209 5 місяців тому

      పవన్ ను తిడితే చెడ్డొడా..ఎక్కడ తిట్టాడు చూపించు.. ఇలా అబద్ధాలు ఆడకుడడు..​@Funclick1

  • @amrulshaik4465
    @amrulshaik4465 5 місяців тому +55

    4:51 Afganistan lo jarigitey ganta lo tala narikestaru Ila meetinglu pettaru

    • @thejnayanb
      @thejnayanb 5 місяців тому +15

      appudu desam, rajyam, manushulaki and janthuvulu , kukkalu pandulaki teda ledu , annitiki oka padhati untundi, law will take care of it. ekkuva tension padaku, they will get the right jail

    • @SravanKing-x1q
      @SravanKing-x1q 5 місяців тому +12

      Ni Afghanistan lo womens ki power gani rights gani levu.. just womens akkada intlo kurchovali no women empowerment... Deshniki luchhagallaki sambamdham vundadhura..manushulu marali...nuv cheppina logic a akkada narukestaru anukundham.. mari malli yendhuku chestunnarra...maralsindhi manushulu

    • @Legend-o7t
      @Legend-o7t 5 місяців тому +4

      Ayithe mi muslim desham po anti indian ga 😂

    • @TalcumPowder-nx3ck
      @TalcumPowder-nx3ck 5 місяців тому +3

      nuvu mundu 5 sarlu salah cheyyira munda, lekunte ninnu narkutaru hahahah

    • @saisrinivasv.d136
      @saisrinivasv.d136 5 місяців тому +2

      Afganistan lo Bacha Bazi gurinchi marichipoyinatlu unnaru, literal ga chinna pillalanu rape chestaru, and adi akkada accepeted part of culture, evaru tala narakatledu akkada

  • @gopikrishnagemini
    @gopikrishnagemini 5 місяців тому

    Agree on all but ..if someone complains then we can take it forward , for exp Valli thing ..she has to file a case...

  • @avinashgovindola5482
    @avinashgovindola5482 5 місяців тому +1

    Need to add Aadhar verification for gmail Accounts

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 5 місяців тому +1

    Good

  • @tatalu1942
    @tatalu1942 5 місяців тому +1

    Mr Gogineni, You are very correct when you say that anonymity is the reason why this certain class of people are indulging in mean and vulgar videos. Hence I demand that this anonymity shall be banned. Every person making the videos shall invariably give their true identity. An act shall be brought and shall be enforced strictly . Then these mean things will greatly reduce.

  • @Raghav_n12
    @Raghav_n12 5 місяців тому +2

    Don't leave them, should be punishable

  • @JALARAVIKUMAR-n3w
    @JALARAVIKUMAR-n3w 5 місяців тому +17

    Sir Asalu Instagram lekunda cheste saripodhiga

    • @Sairam004
      @Sairam004 5 місяців тому +2

      Mee area lo snehitulu dharna chestaru 😂
      Jk

    • @ravitejaknts
      @ravitejaknts 5 місяців тому

      Poni manushulandhani champedham sir. emantaru. Instagram have uses. Ne talent use cheysi videos cheysi paiki ravachu, friends and relatives life lo emavuthundhi ani telusukovachu. Friends ni girl friends ni parachayam cheskovachu. Memes tho kasepu navvukovachu. Just addict avvaku and vulgur behavior chupiyaku. simple.

  • @Saisudharshanavlogs
    @Saisudharshanavlogs 5 місяців тому +22

    Sir. Please ఇలాగే రంగిత్ వొపిర్ కూడా చాలా మంది ఆడవాళ్ళ జీవితాలతో అడుకుంటున్నాడు ఆయన మీద కూడా ఆయన చేసే అక్రమలమీద కూడా డిబేట్ పెట్టండి

  • @km-oe1ci
    @km-oe1ci 5 місяців тому +1

    yes intellectuals has to wash this society, otherwise the society will become wrost in near future

  • @anilkumary793
    @anilkumary793 5 місяців тому +12

    ఇటువంటి వాటిని cyber crime, చట్టాలు కొంత వరకు మాత్రమే నివారించగలవు , పూర్తి మార్పుకు మనిషి వ్యక్తిత్వం మారాలి, నైతిక విలువలతో కూడిన జ్ఞానం పెరగాలి, అటువంటి జ్ఞానం కేవలం ధర్మాచారణ ద్వారా మాత్రమే సాధ్యం

  • @snehalatha6485
    @snehalatha6485 5 місяців тому +2

    Sir ఏ వీడియో అయినాసరే కింద బ్యాడ్ కామెంట్స్ వుంటే అటువంటి వారిపైనకూడా యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యం గా చిన్నపిల్లలపై చేసే కామెంట్స్.pls🙏

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 5 місяців тому +2

    Moral values learn from hindism❤

  • @moukthikamahendran7137
    @moukthikamahendran7137 5 місяців тому +3

    What babu garu said correct and insta and youtube lo chala worst ayyayi

  • @varunjohnson9570
    @varunjohnson9570 5 місяців тому

    Ikkada video apesaru enduku

  • @girishaeiou
    @girishaeiou 5 місяців тому +4

    Law and order strict ga untey debbaku andaru noru mooskuntaaru… I wish this day comes soon.

  • @fashonfitness
    @fashonfitness 5 місяців тому +14

    బాబు గోగినేని మన సంస్కృతి పై ఇప్పటి వరకు దాడి చేసారు ... ఇప్పుడు సంస్కారం గురించి మాట్లాడారు గుడ్ మూవ్

    • @eswarhumanist1399
      @eswarhumanist1399 5 місяців тому +6

      మూఢనమ్మకాలకు, నమ్మకాలకు, సంప్రదాయలకు, scienceకి తేడ తెలియనపుడే మీలాంటి వాళ్లు ఇలాంటి statements ఇస్తారు

    • @fashonfitness
      @fashonfitness 5 місяців тому +7

      @@eswarhumanist1399
      పాస్టర్ ఓఫీర్ చేసే పనులపై మాట్లాడండి,
      కొబ్బరినూనె పాస్టర్ల గురించి మాట్లాడండి,
      తురక ముల్లాలు తాయిత్తు గురించి ..దర్గా లో జరిగే మూఢనమ్మకాల గురించి మాట్లాడండి

    • @yash1829
      @yash1829 5 місяців тому +1

      ​@@fashonfitness pakkintlo chetha gurinchi manakendhuku. Mundhu mana intlo chetha ni clean chesukoni pakkintiki gurinchi alochidham.

    • @fashonfitness
      @fashonfitness 5 місяців тому

      @@yash1829 Adhi pakkillu kaadu thammudu mana intlo vallane marcharu matha teevravaadulu

    • @yash1829
      @yash1829 5 місяців тому

      @@fashonfitness nen antundhi, topic oka matham gurinchi ayithe dhani gurinchi matladakunda pakka matham gurinchi enduku ani.

  • @MahithaDavala
    @MahithaDavala 5 місяців тому +4

    Babu Goginenu 100% correct

  • @prameela9349
    @prameela9349 5 місяців тому

    Yes correct gogineni sir is correct in other states there will be punished in other states. But in india why ?

  • @madanalavenkateswararao
    @madanalavenkateswararao 5 місяців тому +23

    Manishiki yentha avakasham echina maradu maralaydu....

  • @LakshmideviP-i7y
    @LakshmideviP-i7y 5 місяців тому +1

    Correct sir.manalo enta saadist lu vunnaro comments chuuste telustundi.

  • @Marsman2025
    @Marsman2025 5 місяців тому +1

    Ladies liking these kind of fellow s , parents has to educate by child age

  • @SaiKrishna-cr3gw
    @SaiKrishna-cr3gw 5 місяців тому +1

    Bro just discovered internet.

  • @rajeshnaladi4553
    @rajeshnaladi4553 5 місяців тому +2

    Everything is OK but why Rajesh. Mahasena....?

  • @nagesh5458
    @nagesh5458 5 місяців тому +2

    Venu swamy said on record that his words of prediction influence 3% vote bank and big politicians offer him huge money to say prediction in their favor. It is during his interview by journalist YNR. Is this not an illegal activity by Venu Swamy? I request Babu Gogineni to say your opinion.

  • @ShyamSunderM
    @ShyamSunderM 5 місяців тому

    Babu gogineni vs venu swamy ever green controversy 😂😂😂

  • @satish_MrDentist
    @satish_MrDentist 5 місяців тому

    Well said gogineni garu

  • @abhishekdarsha9394
    @abhishekdarsha9394 5 місяців тому +5

    Imagine Ind gov ban insta ........ ah imagination entha bagundo!!!

  • @muralikrishna-lm4dv
    @muralikrishna-lm4dv 5 місяців тому +5

    అసలు అటువంటి apps ని ఇండియా లో use చేయడం ఎందుకు,దానికి మళ్ళీ వందలాది మంది cyber crime team vaallu work చేయడం ఎందుకు,ఆ apps ban cheyochu kadha

  • @a12-b7v8c
    @a12-b7v8c 5 місяців тому

    Hi sir good evening

  • @prasantht7660
    @prasantht7660 5 місяців тому +11

    If they publicly said those words, imagine how evil they are and may be they did something bad to innocent girl kids without their parents notice.😢😢😢😢😢😢

    • @dr.downvote
      @dr.downvote 5 місяців тому

      Orey nayana, mari extreme assumptions cheskuntunnaru ra meeru... "Dengatha padesi" ani cheppinantha mathrana vachi sex chesthama endi? Champestaa ante champestaama??? Vadu anindi thappe, ippudu mee lanti pani pata lenollu vachi ededo assumptions raasthunnaru

  • @deekshithyadav5442
    @deekshithyadav5442 5 місяців тому

    It’s all about mindset sir, how can we change

  • @srikanthsri8768
    @srikanthsri8768 5 місяців тому

    Change rules youtub and insta first

  • @km-oe1ci
    @km-oe1ci 5 місяців тому

    Babu gogineni is 100 percent correct,

  • @suryabala6239
    @suryabala6239 5 місяців тому +5

    I'm really sorry sir but
    I totally disagree with you comparing with that person VALLI
    She knows what she's doing and
    she replays to the people that "You guys are not educated and half knowledge" to the one who asked her to WEAR GOOD DRESS (in a polite way)as she is representing telugu people...

    • @Anu-po5ml
      @Anu-po5ml 5 місяців тому +5

      Who are you or others to tell her what dress to wear? You mind your own business first.

    • @merigummala9121
      @merigummala9121 5 місяців тому +1

      Valli sister hair gurinchi ame beautiness gurinchi papam chandalanga comments,😢valli silly reels chestadi but valla sis reels kuda cheyadu.just reel lo kanipistey chalu ame negroo ani Africa ani 😢😢

    • @merigummala9121
      @merigummala9121 5 місяців тому

      Mee akko chello laavuga undadaa??valla personality anedu genuine ga genetical adi,

    • @merigummala9121
      @merigummala9121 5 місяців тому

      Okkosari anpistundi devudu kanpistey e maga jaatiki buddi radaa? Ani adagalanpistundi.

    • @ezhuthalan3625
      @ezhuthalan3625 5 місяців тому

      Valli thappu chesthe ఖండించాలి. లేదా ఆమె video ni swipe chesi పట్టించుకోక పోతే సరి పోతుంది. కానీ ఆమె తో పడుకోవాలి అని ఉంది అనే వాళ్ళని సమర్ధిచాల

  • @SUNissupreme
    @SUNissupreme 5 місяців тому

    Cbn pavan should respond, great cm revanth❤

  • @Maya.1988
    @Maya.1988 5 місяців тому +3

    100 percent correct but
    mundhu mana MLA lu MP lu ,Gov servants direct gane matladutunnaru
    Mundhu vallani kattadi cheyyandi
    Meeku satta untey🔥🔥🔥🔥

  • @meenakshinotani
    @meenakshinotani 5 місяців тому +2

    Shahruk khan inka mahesh babu daughter mida kuda bad comments pettaru also ajay devghan daughter ni kuda 😓 comment section bandhcheyaali mundu 🤬🤬🤬🤬chinna pillalu ani kuda chudatamledu Virat kohli daughter mida kuda matlaadaru 🤬🤬🤬 arrest cheyandi jail correct place 🤬🤬🙏aadapillalu safety gurinchi strict rules pettandi kathinamga undaali punishments 🙏

  • @kshashiprakash6431
    @kshashiprakash6431 5 місяців тому +4

    కల్కి వొచ్చే టైం వొచ్చింది

  • @Dth_170
    @Dth_170 5 місяців тому +2

    A recent maharaja movie is an example, about a child's offense. How many cases day by day increasing of the child abuse cases.

  • @polammamangapathi6184
    @polammamangapathi6184 5 місяців тому +1

    Sir.vallani.vadaloddu.murti.garumeeruanukuntedinachestaru.murtigari.plees.sir

  • @kiranjoy6837
    @kiranjoy6837 5 місяців тому +3

    **Instagram lo ladies chala goramga videos chestunaru evve kuda Stop cheinchali elantive.. elantive chaytam valllane akkuva ga bad comments chestunaru....**

  • @pydichittibabu954
    @pydichittibabu954 5 місяців тому

    ఇప్పుడు గోగినేని లాంటి వారి వళ్ళ ఏదీ చేసిన తప్పు కాదు అని నిర్ణయంఉంటుంది,

  • @ashagupta7293
    @ashagupta7293 5 місяців тому +3

    సెన్సార్ బోర్డ్ ని స్ట్రిక్ట్ గా అమలు చేయండి

  • @sunitha9993.
    @sunitha9993. 5 місяців тому +1

    Meeru cheppindi correct sir and alage youtubers kuda ఒకరు ఇంకొకర్ని దారుణంగా tidtunnaru అసల్ వాళ్లకేం సంబంధం ఎవరు ఎలాంటి videos pedthe ilanti video enduku చేస్తున్నావ్ నీకేం పని లేదా ఇంకా abusive ga trolls చేస్తున్నారు

  • @Truepatriot461
    @Truepatriot461 5 місяців тому +3

    Rajesh ni yendhuku పిలిచారు.....

  • @crazykids2889
    @crazykids2889 5 місяців тому +1

    2011 lo nenu UA-cam చూడటం first time, అప్పుడు UA-cam lo comments అనేవి కనపడేది లేవు,

  • @IsmartShankar-ib4sb
    @IsmartShankar-ib4sb 5 місяців тому

    అక్కడ ఉన్నది కాంగ్రెసు...
    పక్క చెబుతున్న.
    ఒక నెల తరువాత వీడు మనలో దర్జాగా తిరుగుతాడు పక్క😢

  • @naveee71668
    @naveee71668 5 місяців тому +1

    Ohhh NXT ....big boss ...contest ni ready chesthunnaara.....ok ok kaani

  • @mmohan8925
    @mmohan8925 5 місяців тому +5

    Sir, he himself feels like a hero and makes such videos. As we can see from his old videos, he always tries dark comedy on celebrities and laughs like a psycho along with his team. Even his team takes it to the next level of cringe. They feel like they can talk about anything and everything. It is a request to the authorities to take serious action against him and his buffoon team, so others can be deterred by seeing them. We have many more dark comedy creators who are literally spoiling human values in the name of content creation.

  • @sirigirisaidireddy236
    @sirigirisaidireddy236 5 місяців тому +2

    Ippudu TV vallaki ilanti issues telukuvastadu....govt issues tedu

  • @Tuny28
    @Tuny28 5 місяців тому +2

    3 idiots lo mirey kada sir😃

  • @JacobviratThota-ky6sl
    @JacobviratThota-ky6sl 5 місяців тому +1

    Sir whatever you told is right , but simply don't blame all telugu people. I object and oppose this. If one fruit of a tree is spoiled /sour, you cannot say the remaining fruits are spoiled/sour. Telugu people stops only with bad comments, but others are committing rapes and other sexual violence. What do you say on this? What about the vulgarity passion is coming from other states into telugu states? Are they not spoiling our telugu people's culture? Human mind is a corrupted one, you don't only tell telugu people mindset is becoming worst. I hope you understand. I strongly oppose this.

  • @santoshlaveti3648
    @santoshlaveti3648 5 місяців тому +1

    తెలుగు వాళ్ళు ఇలా తయారుయ్యారు అంటారు.
    సార్ కొందరు చేసిన తప్పులకి ఒక కులాన్ని ,మతాన్ని, రాష్ట్రాన్ని పేరు పెట్టి సమాజాన్ని అధ్యయనం చేయడం, నిందించడం అది సమంజసం కాదు. అని నా అభిప్రాయం.
    సార్ పర్టిక్యులర్ గా ఈ సోషల్ మీడియాలో ఎంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారు.
    వాళ్ళు మాత్రమే తెలుగు వాళ్ళా?
    వాళ్ళు కలిస్తే తెలుగు రాష్ట్రం అవుతుందా?
    మీరు గురు సమానులు అందుకే ప్రశ్నిస్తున్నాను.
    సమాజం అంటే కుటుంబంమే అని గౌరవించే తెలుగు వాళ్ళు ఉన్నారు,
    కుటుంబ బాధ్యతలు, కష్టాన్ని ఇష్టంగా సమాజాన్ని ఇష్టపడే కర్షకులు తెలుగు వాళ్ళలో ఉన్నారు.
    సోషల్ మీడియా ప్లాట్ఫారం లో కొందరు పరాన్న జీవులు ఉన్నారు ఎలాంటి జీవులు అంటే,
    ఎదుటి వారి విలువలు, మనోభావాల మీద సోషల్ మీడియా లో వ్యాపారం చేసే వాళ్ళు.
    వాళ్ళని తెలుగు వాళ్ళు అంటార ఏంటి సార్.?

  • @ashokbabuakasapu6447
    @ashokbabuakasapu6447 5 місяців тому

    అలాగే అయితే అక్కడికి వెళ్లి చదువుకోమని ఈయనకు ఏమో కలుపుకొని ఏమో ఆవిడ వీడియోలు ఫుల్ ఎక్స్పోజింగ్ ఉంటుంది అది వీడియో అది మరి కామెంట్స్ లేదా మరి చూపించకుండా వీడియో చెయ్ ఎవరు ఏమంటారు

  • @Vidyanshadda
    @Vidyanshadda 5 місяців тому +10

    Rajesh ni enduku involve chestunnaru

    • @Renusri12
      @Renusri12 5 місяців тому +7

      Criminal mentality మరొక క్రిమినల్ కి మాత్రమే తెలుసు అని అయ్యిఉండవచ్చు

    • @cooknology4808
      @cooknology4808 5 місяців тому

      Rajesh kuda kootami lo oka sabhyudu Ani gurthimpu ivvakunte anti avthaadani.🙂

  • @Cikitsakudu
    @Cikitsakudu 5 місяців тому +6

    Assalu ee dark humor culture start aindhe foreign countries nunchi sir!

    • @ravi4frndz
      @ravi4frndz 5 місяців тому +1

      Boss, nenu UK lo untanu. Dark humor perutho ilantivi matladithe ekkadina bokkalo vestharu. Pillala vishayamlo extremely serious ga untaaru.

    • @Cikitsakudu
      @Cikitsakudu 5 місяців тому

      @@ravi4frndz okka saari Instagram comments chudandi andhulo ekkuva foreigners untaru

  • @yaddanapudibrahmam7521
    @yaddanapudibrahmam7521 5 місяців тому

    జబర్డస్ట్ bigboss షో లు బాన్ చెయ్యాలి

  • @gopiuvipparthi1303
    @gopiuvipparthi1303 5 місяців тому +6

    ఓకే
    చూసారా మధ్యలో ఈయన భస్మాసుర హస్తం అనే పదం వాడారు
    అంటే దేవుడు ఉన్నట్లు ఈయన నమ్మినట్లేకదా
    SO
    GOD IS GREAT

  • @U1-rz3qm
    @U1-rz3qm 5 місяців тому

    Rajesh gari lanti samskara vantulani kuda veetiki invite chesi meeru emcheppalanukuntummaru moorthi garu

  • @PrabhuRanga-y1c
    @PrabhuRanga-y1c 5 місяців тому

    కొని ప్రాంక్ వీడియోస్ కూడా ban చెయ్యాలి

  • @YekkuvagaaAlochinchaku-wk5xo
    @YekkuvagaaAlochinchaku-wk5xo 5 місяців тому +1

    ఇతని మాటలు వినేవాళ్ళ 😂😂.. ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

    • @prabhakar350
      @prabhakar350 5 місяців тому

      Em errihook gadivi ra nuv
      Nilanti valakosame chepthundhi

    • @naveen1508
      @naveen1508 5 місяців тому

      Hanumanthu fan va nuvvu ok

    • @YekkuvagaaAlochinchaku-wk5xo
      @YekkuvagaaAlochinchaku-wk5xo 5 місяців тому

      @@naveen1508 మీరు భళే అర్ధం చేసుకుంటారు..భయ్యా..!🤣😂

  • @ShivaPrasad-wq3it
    @ShivaPrasad-wq3it 5 місяців тому +1

    If you do any wrong can I say me family antha antea Ella untadi, same telugu valla andharini andam crct kadhu

  • @mkt65361
    @mkt65361 5 місяців тому

    😂😂😂 Mari Raj Tarun meeda evvadu maatladatam ledu... Hypocrisy at its best

  • @rameshbandi8088
    @rameshbandi8088 5 місяців тому

    సినిమాలో కూడా ఏమి మెసేజ్ ఇస్తున్నారు అసలు వాటిని చూసే ఇలాంటి వారు ప్రోడ క్ట్ అవుతున్నారు

  • @MumtazPilla
    @MumtazPilla 5 місяців тому +1

    Elanti valla ni vadalakudadu try to punish without any sympati

  • @ShivaChowdary1
    @ShivaChowdary1 5 місяців тому

    Movies ki censor certificate lane firt tv shows ki tv serials ki ND UA-cam ki kuda censor anedi vundali na aalochana

  • @padmapriyakomarla8358
    @padmapriyakomarla8358 5 місяців тому +2

    Very much needed to correct mindsets.its vulgar to even post normal videos.

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 5 місяців тому

    Salute to BABU GOGINENI garu about PRANEETH ABUSIVE VIDEO. Well Explained to Control and Punish that Bastards Praneeth Gang👏

  • @Real_Buddy
    @Real_Buddy 5 місяців тому

    its better to ban comment section.

  • @thandhraashokthandhraaasho3152
    @thandhraashokthandhraaasho3152 5 місяців тому

    పద్ధతి గా ఉన్నపుడు అందుకు తిడుతరు సార్
    అసలు యూట్యూబ్ నీ రాకుండా చేస్తే అయిపొంది కధ
    ఈ లొల్లి వుండాది కధ