Brahmotsavam Song | Tirumala | Telugu Devotional Song | SVBC TTD

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 1,5 тис.

  • @svbcttd
    @svbcttd  2 роки тому +134

    Please Subscribe SVBC TTD UA-cam channel and share this link to your friends and family members.. : bit.ly/3hTeXmH

    • @Roaming_junkie
      @Roaming_junkie 2 роки тому +8

      Please tell us the lyrics of those Veda mantras which are chanted by Brahmins in the beginning of this holy song.

    • @hemalathat6003
      @hemalathat6003 2 роки тому +4

      BB pae

    • @narianvagban9066
      @narianvagban9066 2 роки тому

      শালিমার পোপুলার নারিকেল তেল

    • @Tutysrinu
      @Tutysrinu Рік тому

      ​@@hemalathat6003pp ppppppppppppppppppppppppppppppp0
      Pp
      P00p
      Pp
      0p0❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @ramanaamoto1650
      @ramanaamoto1650 Рік тому +2

      athmartayana song.

  • @sankeerthana1695
    @sankeerthana1695 Рік тому +79

    బ్రహ్మాండ నాయకునీ బ్రహ్మోత్సవం
    బహు రూప ధారునికి బ్రహ్మోత్సవం
    శ్రీ భూ సతులతో శరణాగతులతో (2)
    ఏడుకొండలపై న ఎంచక్కగా ఆ ఆ ఆ ఆ...
    బ్రహ్మ రూపునికి బ్రహ్మోత్సవం
    అఖిల లోకాల అమృతోస్థవం
    సుర సమూహాల సరసొస్తవం
    వేంకటేశ్వరుని విజయోత్సవం
    బ్రహ్మాండ నాయకునీ బ్రహ్మోత్సవం
    బహు రూప ధారునికి బ్రహ్మోత్సవం
    (శేష వాహనమెక్కి శాంతిని కలిగించు
    చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు ) 2 times
    సింహ వాహన శౌరీ సౌర్యమునే పెంచు...
    హంస వాహనమెక్కి ఆయువే కలిగించు
    ముత్యాల వానల్లు ముంచి హరి పై కురియ
    ముత్యాల పందిరిలో ముద్దాడ గా ఆ ఆ...
    బ్రహ్మ రూపునికి బ్రహ్మోత్సవం
    అఖిల లోకాల అమృతోస్థవం
    సుర సమూహాల సరసొస్తవం
    వేంకటేశ్వరుని విజయోత్సవం
    బ్రహ్మాండ నాయకునీ బ్రహ్మోత్సవం
    బహు రూప ధారునికి బ్రహ్మోత్సవం
    కల్ప వృక్ష విహారి , కలి దోష హరి ఐ
    సర్వ భూపాలురకు సిరులను కలిగించు
    మోహినీ కృష్ణులుగా మోహమును తొలగించు
    గరుడ వాహనమెక్కి , ఘనడాస్యములు చూపు
    హనుమంత సేవలో.ఓ.. ఓ
    అభయమ్ము ప్రసాదించు
    గజవాహనం పై బ్రాంతినే తొలగించు
    సూర్య ప్రభను నిల్చి
    అక్షీర్ణతను తెంచు
    శ్రీ వత్స వక్షుడై ఆ చంద్ర ప్రభను విహరించు
    రథమెక్కి మనోరధమెక్కి
    మలిన వాంఛలను త్రుంచగా
    రయమెక్కి, హరి హయమెక్కి
    కరుణ వీక్షణము పంచగా
    అఖడంక చక్ర మంత్ర ప్రకటించి
    ధర్మార్థ కామ మోక్ష మొనరించు
    శ్రీ హరా హరోం హర ....
    గోవిందా హరి గోవిందా
    గోవిందా హరి గోవిందా
    ఆపద మొక్కుల గోవిందా
    అనాధ రక్షక గోవిందా
    గోవిందా హరి గోవిందా
    గోవిందా హరి గోవిందా
    ఆపద మొక్కుల గోవిందా
    అనాధ రక్షక గోవిందా
    గోవిందా హరి గోవిందా
    గోవిందా హరి గోవిందా
    ఆపద మొక్కుల గోవిందా
    అనాధ రక్షక గోవిందా

  • @-zs95k
    @-zs95k 8 місяців тому +45

    ఏమి రాజసం, ఏమి ఠీవి, ఏమి కరుణ. దయసాగర! నీకు నీవే సాటి. మా కల్పవృక్షం నీవే తండ్రి. నీ ప్రేమే మా ఉనికి😊. ఏమి ఇచ్చి నీ పిల్లలు నీ ఋణం తీర్చుకోగలరు. నువు నేర్పిన జీవన విధానమే మా శిరోధార్యం😊. ఎంత గొప్ప అదృష్టం చేసుకుంటే ఈ భారత భూమిలో నీ బిడ్డలై పుట్టాము దేవా! నీ ప్రజలమై వర్ద్దీల్ టం మా కోటి జన్మల పుణ్యం. జై హొ నా స్వామి కి. పాదాభివందనాలు కృపాసింధో!!🙏🏻🙏🏻🙏🏻😇🥳

  • @Harishmaripoori45
    @Harishmaripoori45 Рік тому +97

    ఇప్పటికి నేను 50 సర్లు విన్న .ఎన్ని సార్లు విన్న కూడా ఇంకా వినాలి అనిపించే పాట ఇది.బాలు గారు చాలా అద్భుతంగా పాడారు

  • @AHR768
    @AHR768 11 місяців тому +29

    గోవిందా హరి గోవిందా.... మరు జన్మ ఉంటే ని సన్నిధిలో ని పాద సేవకుడు గా జన్మ ఇవ్వు తండ్రి.... గోవిందా 🚩🚩🚩

  • @wedvsp138
    @wedvsp138 2 роки тому +133

    దయచేసి ఈ అద్భుతమైన పాటని రచించిన డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మగారి పేరు వేయవలసిందిగా మనవి

  • @PushpaM-j4u
    @PushpaM-j4u 21 день тому +1

    Bramhotsavam amruthotsavam Swami charanam

  • @LaxmiLaxmi-j1m
    @LaxmiLaxmi-j1m Рік тому +18

    ఈ పాట విన్నప్పుడల ఎదో మన్నశాంతి ఓం నమో వెంకటేశాయ 🙏🏼🙏🏼🙏🏼

  • @telkarmahesh7854
    @telkarmahesh7854 3 роки тому +59

    ఎస్పీ బాలు గారు గానం మధురం ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది ఈ పాట

  • @saisantosh2803
    @saisantosh2803 3 роки тому +67

    గాన గందర్వుడు మన బాలు గారు| గందర్వుని నోటి నుండి అమృతం కురిసినట్టుగా ఉన్న ఈ పాట వినడం ద్వారా మన జన్మ ధన్యం అయ్యింది.

  • @venkateshmoorthy4573
    @venkateshmoorthy4573 2 місяці тому +1

    ஸ்ரீ என்னைப் பெற்ற தாயார் அருளால் நல்லதே நடக்கும் திருநின்றவூர்TN நன்றி

  • @srilakshmireddy8
    @srilakshmireddy8 Рік тому +13

    ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏 ❤❤❤ఆపదమొక్కుల గోవిందా అనాధరక్షక గోవిందా 🙏

  • @nalinibhavaniemani8784
    @nalinibhavaniemani8784 2 роки тому +30

    గోవిందా హరి గోవిందా |గోకులనందన గోవిందా ||అనాథరక్షక గోవిందా |ఆపద్బాంధవ గోవిందా ||🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saikumarbonala313
    @saikumarbonala313 6 років тому +214

    ఆ కలియుగ దైవం బ్రహ్మండనాయకుడే
    ఆహ ఈ పాట వింటుంటే ఎంత అద్భుతంగా ఉంది
    ఓం నమో వెంకటేశాయ
    గోవింద గో...వింద

  • @mularajareddy2221
    @mularajareddy2221 4 роки тому +26

    ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద అపద మ్రొక్కులు వాడా గోవింద గోవింద

  • @sreenivasprasad7059
    @sreenivasprasad7059 3 роки тому +48

    "Goosebumps" ♥️😍🙏🙏 S.P Balu sir voice 🥺👌

  • @sugunad7933
    @sugunad7933 4 роки тому +13

    స్వామి అటువంటి గాన గంధర్వుడు ని నాకు కలిగేటట్లు చూడు దేవా శ్రీమన్నారాయణ శ్రీనివాసా గోవిందా గోవింద

    • @sanyasiraopatnala7761
      @sanyasiraopatnala7761 11 місяців тому

      a అర్హత మీకుంటే తప్పక జరుగుతుంది

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari 6 років тому +27

    రథమెక్కి మనోరథమెక్కి మలిన వాంఛలను త్రుంచగా
    బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం
    బహురూప ధారునికి బ్రహ్మోత్సవం

  • @quotesapts2924
    @quotesapts2924 3 роки тому +52

    *🌼 అందరూ బాగుండాలి🌼*🌺 అందులో మనముండాలి 🌺**_సర్వేజనాః సుఖినోభవన్తు._*
    _లోకాసమస్తా సుఖినోభవంతు._*ధన్యవాదములు మ్మ 🙏ఓం నమో వెంకటసాయా

  • @shanmukhyash
    @shanmukhyash 6 років тому +215

    My son is three years old and he is devotee of lord Venkateswara
    He feels so happy whenever he listens the name govinda

    • @prudhvireddy1236
      @prudhvireddy1236 5 років тому +4

      God bless u mam govinda

    • @divinesecrets5045
      @divinesecrets5045 5 років тому +3

      Om namo venkatesaaya om

    • @KkKk-sd6ip
      @KkKk-sd6ip 5 років тому +6

      Make your son to learn and sing this song. May lord GOVINDA bless your son.

    • @hari7priya
      @hari7priya 4 роки тому +4

      Adhrushtavantudu

    • @waterfalls108
      @waterfalls108 4 роки тому +3

      God bless you and your family

  • @evsureshbabub.e1389
    @evsureshbabub.e1389 4 роки тому +95

    Great voice SP BALA SUBRAHMANYAM GARU.

  • @telkapallichaitanya628
    @telkapallichaitanya628 6 років тому +370

    GooseBumps whenever I listen to this song.

  • @maharshidr
    @maharshidr 8 місяців тому +4

    బ్రహ్మాణ నాయకుని బ్రహ్మమోత్సవం
    బహురూపధారునికి బ్రహ్మమోత్సవం||2||
    శ్రీ భూ సతులతో శరణాగతులతో శ్రీ భూ సతులతో శరణాగతులతో ఏడు కొండల పైన ఎంచక్కగా బ్రహ్మ రూపునికి బ్రహ్మమోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సురసమూహాల సరసోత్సవం వేంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాణ్డ నాయకుని బ్రహ్మమోత్సవం బహురూపధారునికి బ్రహ్మమోత్సవం శేష వాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు||2|| సింహ వాహన శౌరి శౌర్యము నే పెంచు హంసవాహన మెక్కి అయితే కలిగించు. ముత్యాల వానల్లు మూర్చి తడిపై కురియ ముత్యాల పందిరిలో ముద్దాడ బ్రహ్మ రూపునికి బ్రహ్మమోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సురసమూహాల సరసోత్సవం వేంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాణ్డ నాయకుని బ్రహ్మమోత్సవం బహురూపధారునికి బ్రహ్మమోత్సవం కల్పవృక్ష విహారి కలిదోష హారియై సర్వ భూపాలురకు సిరులను కలిగించు మోహినీ కృష్ణు లుగ మోహము తొలిగించు గరుడ వాహనమెక్కి థనధాన్యములు చూపు హనుమంత సేవలో అభయముద్ర సాధించు గజ వాహనమ్ము పై భ్రాంతి నే తొలగించు సూర్యప్రభను నెల్చి అక్షీణతను పెంచు శ్రీ వత్స వక్షుడై ఆ చంద్ర ప్రభ ను విహరించు రథమెక్కి మనో రథమెక్కి మలిన వాంఛలను తృంచగా రయమెక్కి హరి హయమెక్కి కరుణ వీక్షణము పంచగా
    అకళంక చక్ర వంక ప్రకటించి ధర్మార్థ కామ మోక్ష మోసరించి శ్రీ హర మనోహరా హరి హరి గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా. ఆపద మొక్కుల గోవిందా
    అనాధ రక్షక గోవిందా ఆపద మొక్కుల గోవిందా అనాధ రక్షక గోవిందా
    గోవిందా హరి గోవిందా
    గోవిందా హరి గోవిందా. ఆపద మొక్కుల గోవిందా ఆనాధ రక్షక గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా...
    ఏడు కొండల వాడ వెంకటరమణా గోవిందా గోవిందా..

  • @spmkprabhu6216
    @spmkprabhu6216 3 роки тому +39

    உண்மையில் இது உண்மை தான் 🔥❤️🔥😘.

  • @govindagovinda2898
    @govindagovinda2898 11 місяців тому +1

    Om Bramandha Nayakuni Brmothsavam
    Govindaaaaaaaaaaaa

  • @yadagirisreenivas8318
    @yadagirisreenivas8318 4 роки тому +21

    Balu garu the great. Get well soon sir. ఏడుకొండలవాడా నీ భక్తుణ్ణి రక్షించు

  • @Satishjanam9078
    @Satishjanam9078 3 місяці тому

    తిరుమల తిరుపతి వెంకటేశ్వర కోరినా వరములు కురువుమయ నా స్వామి నమస్తే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి కరుణ ఎల్లప్పుడు పరిపూర్ణం గా వుండాలి గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా 🍌👏🌺🪔🙏🏢🌸🏩🥥🥥🕉️🪙🤝🏪💎💒🎊🪷💰☘️🚗🤲

  • @maheshvijay8370
    @maheshvijay8370 7 років тому +186

    tears flows naturally while watching this... govinda Hari govinda. anaatha racchaga govinda

    • @kishuanchan
      @kishuanchan 7 років тому +11

      that's not anartha racchaga. .. that s anaatha rakshaka

    • @akhelkumaar
      @akhelkumaar 6 років тому +2

      S really

    • @omsairam7988
      @omsairam7988 6 років тому +2

      Yes

    • @mohanlingam6930
      @mohanlingam6930 6 років тому +2

      Mahesh Vijay Kumar and woman ghi

    • @kingkris2213
      @kingkris2213 6 років тому +3

      Good to see Tamizhs worship their own God Thiru Elumazhaiyan Perumal Vengkatesan. 🕉 🕉 🕉

  • @anilbabu1000
    @anilbabu1000 11 місяців тому +1

    ❤ Govinda Govinda Govinda ❤

  • @vnsreddy3589
    @vnsreddy3589 3 роки тому +16

    Most powerful song
    GOVINDA HARI GOVINDA

    • @svbcttd
      @svbcttd  3 роки тому +5

      OM NAMO VENKATESAYA.....

  • @ThirupathiPeerlabavi-hc2ks
    @ThirupathiPeerlabavi-hc2ks Рік тому +2

    Thanks svbc
    Om namo venkateshaya

  • @swatibukka6726
    @swatibukka6726 Рік тому +3

    Govinda govindaa❤
    Om parwatiparameshwara namaha❤
    Om namo venkateshaya❤
    Om namo narayanaya❤
    Om shree lakshminarayana swami namo namaha❤😊🌸⚘️🌹💕🌸⚘️🌹🌸⚘️🌹🌸⚘️🙏💜💟💗

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 2 роки тому +2

    శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopal5654
    @gopal5654 3 роки тому +33

    We are blessed to hear your voice sir🙏. Physically you are not with us, but your voice live long as world ends

  • @SharathబాబుKamakolanu
    @SharathబాబుKamakolanu 3 місяці тому

    శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఈసారి చాలా త్వరగా ఏడురోజు గాడికజీ పాయింది ఎంత వేగంగా కాలం పరుగేడు తొందో మళ్ళీకొనసాగించేలా ఉంటే బాగున్ను బ్రహ్మోత్సవు శ్రీ వారి విభవ్మ్మ్ ఎంత చూసిన చాలట్లే 😢 మళ్ళీ మళ్ళీ వస్తే బాగున్ను బ్రమోత్సవాలు.

  • @tamilselvan6650
    @tamilselvan6650 2 роки тому +45

    I don't know Telugu but the visuals and music's gossebumps Mee ♥️
    Om namo venkatesaya🙏

  • @shrividoes9113
    @shrividoes9113 3 місяці тому

    "Bramhanda nayakuniki Bramotsavam"... One of the Devotional line 🙏🙏

  • @AmarKumar-be4ik
    @AmarKumar-be4ik 3 роки тому +9

    I am not able to understand Telugu...but most like this holi song of lord Govinda
    Govinda Hari Govinda🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏

  • @vamsibhagavatula
    @vamsibhagavatula 4 роки тому +1

    Tirupathi pada yatra chese anubhuti veredi.... Ahobilam kuda adey...Srisailam kalinadaka adey... Arunachalam giri pradakshanam.... Vyshnavi devi yatra... Ee jeeva muktiki yennenno margalu... Mana punya bhumi..punya khetralu Yanni levu.... Yuga yugalaki jaati patakam viragillutune untundi... Akhilandakoti bramhandanayakudu unnapudu manakenduku digulu
    Jai Srimannarayana🙏
    Govinda SriHari Govinda🙏
    Om Namo Bhagavate Vaasudevayah🙏

  • @harshvohre8523
    @harshvohre8523 2 роки тому +4

    संध्या कालीन की राम राम। जय माता दी। जय श्री कृष्णा सुबह शाम दिखना तिरुमाला। मैरी परेशानी व मैरे घर🏡 की बाधाएं दूर नहीं हो रही है अब तक। आओ कलैव भोजन करो। आपका तुच्छ छोटा सा भक्त।

  • @pavangowada76
    @pavangowada76 3 місяці тому +1

    Song vintuntey goose bumps vchay ❤❤❤ govindha 🙏 Govindha 🙏🙏🙏

  • @thangamnarayanan4592
    @thangamnarayanan4592 2 роки тому +5

    Brahamanda nayakanakki Bramhotsavam om namo narayanan
    I love perumal and i like him for his Affectionism to people and i think i am savoury of him Goosebumps to this song express my devotion
    I am the Great devotee of lord Vishnu...எழுகுண்டலவாடா வெங்கட்ராமனா கோவிந்தா கோவிந்தா கோவிந்தா...... வெங்கடாதிரி நாயகனே ▫️🔺▫️

  • @ravumadhavi3944
    @ravumadhavi3944 4 роки тому +34

    Venkatesha Tirupati rappinchu ne darshanam kosam chustunnam family antha.. Yeppati la Tirumala Tirupati lo enjoy cheyali..ee corona ni tolaginchu, ne temple doors teripinchu, poorva vaibhavam puttinchu, janalaki Nuv vunnav ani nammakam kaliginchu..
    Devadhi devuda Om namo narayanaya namaha..

  • @radhavenktesh7863
    @radhavenktesh7863 3 роки тому +10

    Govinda Govinda we are coming on 6th om namo Venkateshaya

  • @uppusrinivas719
    @uppusrinivas719 5 років тому +15

    Back ground is very nice,,,that the power of Balaji ,,,namo venkatesaya,govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 2 роки тому +2

    హే జననీ హే భారత ధరణీ!
    శ్రీ దేవి భూదేవి తల్లీ! నీకు శతసహస్ర వందనములు..
    నీవు కామథేనువు మరియు కల్పతరువు. భక్తి గలవారిపాలి చింతామణి వీవు. నీ మహిమతో,నీ ప్రేరణతో...జనియించిన నీ పొత్తళ్ళలోని బిడ్డలం.
    సేవా దృక్పథాన్ని, మంచి మనసును ప్రసాదించు జననీ! చెడు వైపుకు దృష్టి మరల్చ నీయకుమా!
    యా దేవీ సర్వ భూతేషు విద్యా రూపేణ సంస్థితా !!
    "చెట్టుల కెవ్వరు చెప్పేరు తతి కాలాన
    పుట్టి కాచి పూచి నిండా బొదలు మని
    గుట్టుతో చైతన్యమైన గుణములిన్నింటికి
    తిట్టపెట్టి రచించిన ఆ దేవుడింతే గాక "... అన్నమయ్య....
    బ్రతికినన్నాళ్ళు ఫలములిచ్చుటే కాదు
    చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు
    త్యాగ భావనకు తరువులే గురువులు
    లలిత సుగుణ జాల తెలుగు బాల !!
    దధీచి మహర్షి త్యాగఫలము వల్ల ఏడేడు లోకాల కు
    రాక్షస భయం లేకుండా పోయింది..
    చెట్లు స్వయం పోషకాలు...స్వార్థ మానవుని వలె పరాన్న భుక్కులు కావు... మానవుడు నీరుతెచ్చి పోసినా పోయాక పోయినా అడుగలేవు. ఫలములకోసం తనమీదకు రాయి విసరినా ప్రేమతో పరోపకార బుద్ధితో కాయలను,పండ్లను, కలపను,వంటచెరకును ఔషదులను ఇస్తూనే యుంటుంది. పరోపకార బుద్ది దాని నైజం..
    అట్లే పరోపకార బుద్ది తో....
    త్రికరణ శుద్ధిగ చేసిన పనులకు దేవుడు మెచ్చును
    లోకము మెచ్చును...అనునట్లు శిబిచక్రవర్తి, హరిశ్చంద్ర మహరాజుల త్యాగం...ఈ భరత భూమి ఎన్నడూ మరచి పోలేదు...
    "నేననగా నెంతవాడ నెయ్యపు జీవులలోన
    ఈ నెపాన రక్షించీ ఈశ్వరుడే గాక " ... పల్లవి..
    ఎవ్వరు బుద్ధి చెప్పిరి - ఇలపై జీవులకెల్లా
    నెవ్వగ బుట్టల గొల్చు - నించుకొమ్మని,
    అవ్వల సంసార భ్రాంతి - అనాది నుండి లోలో
    దవ్వించి తలకెత్తే యం - తర్యామే గాక...నేననగా...
    చెట్టులకెవ్వరు బుద్ధి - చెప్పేరు తతి కాలాన
    బుట్టి కాచి పూచి నిండా - బొదలు మని
    గుట్టుతో చైతన్యమై - గుణము లిన్నింటికి
    తిట్టపెట్టి రచించిన ఆ దేవుడింతే కాక...నేననగా...
    బుద్థులెవ్వరు చెప్పిరి - పుట్టినట్టి మెకాలకు
    తిద్ది చన్నుదాగి పూరి - దినుమని
    పొద్దు పొద్దు లోన నుండి - భోగములు మరపిన
    నిద్దపు శ్రీ వేంకటాద్రి నిలయుడే కాక. ...నేననగా...
    మానవులుగా మాకు మధుర ఫలాలనిచ్చే కల్పతరువు వలె, పాలిచ్చే కామధేనువువలె
    చీమలలోని క్రమశిక్షణతో మెలిగే గుణాలను
    నీవు దయతో ప్రసాదించమని అన్నమయ్య మానవాళి తరఫున...OMNI POTENT ని వేడు కొన్నాడు...
    ఆరువందల సంవత్సరముల నాటి అన్నమయ్య దైవసన్నిథి కేగినా ఆయన " పదాలు ధర్మ పథాలై "
    ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చి పెట్టాయి.
    రాజ్యాలేలిన రాజులు గతించారు...కాని వారి త్రికరణ శుధ్ధిగ చేసిన పనులను,పాలనను కీర్తించిన కవి వరేణ్యుల చరిత మాత్రం చిరస్థాయిగా ఈ భూమండలం మీద నిలిచి పోయింది...
    జై అన్నమయ్య గురుదేవ..

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari 6 років тому +8

    Goose bumps ...
    రోమాలు నిక్కబొడుచుకొనేంత గొప్పగా అనిపిస్తోంది వింటుంటే.

  • @NaveenKumar-fe1kc
    @NaveenKumar-fe1kc 3 роки тому +10

    పవర్ ఆఫ్ గాడ్ తిరుమల తిరపతి

  • @pushkarbansal6770
    @pushkarbansal6770 3 роки тому +51

    South Indians have well preserved our culture and traditions....

    • @shashankrachapudi
      @shashankrachapudi 2 роки тому +3

      Why we need to bring languages & states with devotion

    • @shashankrachapudi
      @shashankrachapudi 2 роки тому +1

      @@shreekrishna3693 why only Tamil / Telugu.....why not kannada/ Malayalam...?
      Why to link languages with devotion or culture, this shows our culture

    • @Userqpq8
      @Userqpq8 2 роки тому +7

      There are many languages in India
      But we are united just because of our culture and sanatana Dharma 🕉️🚩🚩🚩

  • @swatibukka6726
    @swatibukka6726 Рік тому +1

    Govinda govindaa❤
    Om namo venkateshaya❤
    Om parwatipareshwara namaha❤
    Om namo venkateshayaalzvelumangammapadmavatiye namaha❤

  • @shrividoes9113
    @shrividoes9113 2 роки тому +5

    One of the most Devotional song of the Lord Venkateshwara in the world which i see and listen regularly to seek his blessings.

  • @Shivaganga5
    @Shivaganga5 Рік тому

    కలియుగం దైవం గానం ఎన్నిసార్లు విన్నకూడా తీరనిది శ్రీవారి దర్శనం భాగ్యం గానం రచయిత కూర్పు సంగీతం టీటీడీ సేవకులకి ధన్యవాదములు 🌱🌱🌱🌱🌱🙏🙏🙏🙏🙏🙏

  • @nivashero9569
    @nivashero9569 4 роки тому +9

    ఓం నమో వేంటేశాయ. ఈ song vintunte goosebumps vastunnay

  • @prasadpagoti
    @prasadpagoti 4 місяці тому

    నీ నామమే మాకు శిరోధార్యం తండ్రి...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KaranSharma-lq6vb
    @KaranSharma-lq6vb 4 роки тому +7

    Getting tears and goosebumps!!,
    ॐ नमो वेङ्कटेशाय। 🙏🙏

  • @n.radhalaxmilaxmi7078
    @n.radhalaxmilaxmi7078 2 роки тому +2

    Swamy darshanam naku aanandha bhashpalatho 🥰🙏🙏🙏ne jarugutundi pratisari e paata vintunte swamy kanipinchestunadandi😭🙏🙏🙏🙏🙏🙏

  • @sunandat2797
    @sunandat2797 3 роки тому +14

    When I heard this song ,tears in my eyes very very beautiful melody song 🙏🙏

  • @radhasrinivas6520
    @radhasrinivas6520 2 роки тому

    YESSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS IAM BILLIONAIRE 💯✨ OM SREE LAKSHMI NARAYANA MAMO NAMAHA 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @usharaninadar876
    @usharaninadar876 11 місяців тому +3

    Star ⭐⭐⭐⭐ king govintha

  • @bramajosuyula9414
    @bramajosuyula9414 4 місяці тому +1

    గోవింద ఆనందంతో 😢😢🙏🙏🙏

  • @kmoorthykmoorthy2925
    @kmoorthykmoorthy2925 3 роки тому +6

    ஓம் நமோ நாராயணாய ஓம் ஸ்ரீ நமோ நாராயணாய ஓம் நமோ நாராயணா ஹரி கோவிந்தா ஹரி கோவிந்தா ஹரி கோவிந்தா

  • @mpoornachandrayadav41
    @mpoornachandrayadav41 Рік тому +1

    గోవిందా గోవింద గోవింద గోవింద అపదమొక్కుల గోవింద ,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayprasad4400
    @vijayprasad4400 5 років тому +52

    Whenever I listen to this I feel like staying in tirumala hills permanently!!

  • @sulusukta3935
    @sulusukta3935 2 роки тому

    Hari om.... Om namo Narayan....... Hare krishna hare rama... Vitthal vitthal vitthala... Sitaram... Rukmani ramna.. Govinda... Govinda...

  • @bmanju9762
    @bmanju9762 4 роки тому +3

    Om namo naarayanaaya... Govinda is everywhere. 🙏🙏🙏🙏Tirumala is my favourite place

  • @varadhayyagariramesh1902
    @varadhayyagariramesh1902 Рік тому +1

    నాకు ఈ పాట విన్నప్పుడల్లా మనసు హాయిగా ఉంటుంది , నేను tention లో ఉన్నప్పుడు ఈ పాట వింటాను

  • @govardhanp1218
    @govardhanp1218 4 роки тому +6

    balu voice and video editing and then Sri varu beautiful ness very blissfull

  • @sruthisandy
    @sruthisandy 7 місяців тому

    Beautiful composition❤om namo venkatesa ya

  • @pravallika9735
    @pravallika9735 5 років тому +6

    Ma Amma nanna eppudu santhoshamuga undali vaikunta Lakshmi narayana meere choosukovali

  • @gc1263
    @gc1263 3 роки тому

    ఓం నమో నారాయణాయ నమః
    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
    ఓం శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద
    ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
    ఆపద మొక్కుల వాడా అనాథ రక్షక గోవిందా గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @chenchukumarreddyk2696
    @chenchukumarreddyk2696 6 років тому +17

    చాలా అద్బుతమైన పాట..

  • @ThirupathammaGunji-iz2nt
    @ThirupathammaGunji-iz2nt 8 місяців тому +28

    Who still watching on2024

    • @Indirala.sathwik
      @Indirala.sathwik 4 місяці тому +1

      I am still watching... Powerful song..

    • @RajeswariKotapattu
      @RajeswariKotapattu 3 місяці тому +1

      My favourite song my favourite God Govinda

    • @rashok1982
      @rashok1982 3 місяці тому +1

      Myself daily one time I will listen this Govinda song

    • @Lucky.Loosy_Laal
      @Lucky.Loosy_Laal 10 днів тому

      I'm still watching on 2025

  • @muraliakella7484
    @muraliakella7484 Рік тому

    SV balasubramanyam garu em padi na adi enta baguntundho😊😊😊

  • @sujimalli8467
    @sujimalli8467 4 роки тому +8

    Great voice SP balsubramanyam garu

  • @sridharraoonkar
    @sridharraoonkar 2 роки тому

    Brahmandamga pata paadaru SPB garu. Meeru Vaikuntamlo Sri Vari Si Pada sevalo vunnaru.

  • @vijayakrishna8416
    @vijayakrishna8416 3 роки тому +3

    First 10sec 💥💥💥💥💥

  • @gudibandaveeraanjaneyavaddepal
    @gudibandaveeraanjaneyavaddepal 4 роки тому

    Intha manchi paatanu paadina spb gaaru ee roju manaku leru chala badhakaram

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 роки тому +6

    Face everything and rise - u need Krishna (Govindha)
    Forgot everything and run - u need Krishna (Govindha)

  • @bhukyamohan5742
    @bhukyamohan5742 3 роки тому +1

    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

  • @narenmanu3538
    @narenmanu3538 4 роки тому +17

    Sp balu legendary voice Rip sir miku
    Om Namo Venkateshwara🙏

  • @duggiraladurga6585
    @duggiraladurga6585 4 місяці тому +1

    Thank u universe 🌏🙏
    Thank u God🙏

  • @harivelchandrasekaran5907
    @harivelchandrasekaran5907 2 роки тому +6

    Thanks to spb sir for giving this good song

  • @dhanamkk
    @dhanamkk 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏thank you for sharing 🎊 🙏🙏🙏

  • @dollycreations8836
    @dollycreations8836 4 роки тому +8

    Spb no more.. oh my god i speechless rip sir.. 😔

  • @omsairam7988
    @omsairam7988 6 років тому +13

    This is one of a beautiful song
    Om namo venkatesaya namah

  • @Anushasagi91
    @Anushasagi91 4 місяці тому +1

    Wow what a good song for me

  • @kuruvavedavathi1933
    @kuruvavedavathi1933 4 роки тому +3

    Ever green song to LORD VENKATESWARA🙏🙏🙏.....GOVINDA GOVINDA @ T.T.D. Nice lyrics.....

  • @kuramadhavi8939
    @kuramadhavi8939 3 роки тому +1

    Apadhmukala Govinda Anaadhrakhshaka Govinda🙏🙏🌸🌸🙏🙏venkataramana Govinda 🙏🙏wonderful song and powerful god l always believe please save all your children🙏🌸🙏🌸🙏🌸🙏🌸🙏

  • @sudakararumugam6621
    @sudakararumugam6621 3 місяці тому +3

    ஓம் நமோ நாராயணா

  • @Shivaganga5
    @Shivaganga5 8 місяців тому +1

    కలియుగ దైవం గానామృతమే ఓం నమో వెంకటేశాయ నమః 🌳🌳🌳🙏🙏🙏🙏🙏🌳🌳

  • @bathireddysubhadra361
    @bathireddysubhadra361 7 років тому +6

    Super composition....
    Govinda... Govinda....

  • @145.girishchandrasugguna5
    @145.girishchandrasugguna5 3 роки тому +1

    Vaidyo narayano Hari ee prapanchani corona ni kapadali andaru twaraga recover ayyi malii eppati laga maripovali ani korukuntanam Govinda Govinda

  • @prudhvireddy1236
    @prudhvireddy1236 5 років тому +15

    Meru dislike yenduku kottaru ooo naku teliyadu but ah venkateswaradu chuskunta du..... 🙏. Govinda.
    As iam TTD employee son from childhood onwards devoted to lord baghwan Balaji govinda

  • @j.l.p408
    @j.l.p408 2 роки тому

    E roju success cheyyu swamy naku , om namo Venkateshya namaha omkaram 🙏🙏🙏🙏🙏

  • @VijayKumar-ws3ls
    @VijayKumar-ws3ls 4 роки тому +6

    Om namo venkatesha 🙏by seeing and listening to the song I feel that i went a another world🙏🙏🙏

  • @ManiMani-r8w
    @ManiMani-r8w Рік тому +1

    TTD office lu government annamaya sankeritanalu kavali org songs kavali

  • @vikashakm2043
    @vikashakm2043 5 років тому +56

    I'm waiting for 2020 bramorhsavam

  • @NirmalKumar-cs8ho
    @NirmalKumar-cs8ho 20 днів тому

    கோவிந்தா கோவிந்தா கோவிந்தா🙏🙏🙏😢❤️❤️❤️❤️❤️❤️

  • @veenaks2969
    @veenaks2969 4 роки тому +7

    No match for this voice...Spb sir u live foreforever...

  • @devipunnam5210
    @devipunnam5210 Рік тому +1

    Eppudu vinna chala happy ga vunthundhi Govinda Govinda 🙏🙏🙏🌹