ralipoye puvva neeku ragalenduke song mathrudevobhava

Поділитися
Вставка

КОМЕНТАРІ • 617

  • @rekha6109
    @rekha6109 4 роки тому +112

    ఈ సినిమా చూసినప్పుడు ప్రతిసారీ ఎంత ఏడుపు వస్తుందో మాటల్లో చెప్పలేం

  • @chiranjeevibingi5230
    @chiranjeevibingi5230 3 роки тому +75

    రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
    తోటమాలి నీ తోడు లేడులే
    వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
    లోకమెన్నడో చీకటాయిలే
    నీకిది తెలవారని రేయమ్మా
    కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం
    రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
    తోటమాలి నీ తోడు లేడులే
    వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
    లోకమెన్నడో చీకటాయిలే...
    చెదిరింది నీ గూడు గాలిగా చిలకా గోరింకమ్మ గాథగా
    చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా.. ఆ...
    తనవాడు తారల్లో చేరగా మనసు మాంగళ్యాలు జారగా
    సిందూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా..
    తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
    కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై
    రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
    తోటమాలి నీ తోడు లేడులే
    వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే
    అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే
    హేమంత రాగాల చేమంతులే వాడిపోయే.. ఆ...
    తనరంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
    దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే..
    పగిలే ఆకాశము నీవై జారిపడే జాబిలివై
    మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై
    రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
    తోటమాలి నీ తోడు లేడులే
    వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
    లోకమెన్నడో చీకటాయిలే..ఏ..

  • @nvsivannarayanasivannaraya5419
    @nvsivannarayanasivannaraya5419 4 роки тому +93

    గుండె బరువు గా ఉంది....ఈ పాట tq

  • @naradakamesh7036
    @naradakamesh7036 5 років тому +379

    అమ్మ అనే మాటకు ఒక మంచి అర్ధం ఈ పాటలో చూపించిన ఆ సంగీత బృందానికి అందరికి పాదాభివందనం

  • @ambicagudelli378
    @ambicagudelli378 3 роки тому +18

    ఈ పాట గురించి మాటలు రావు కన్నీళ్లు మాత్రమే ఎన్ని సార్లు విన్నా...

  • @maheshmaheshkumar7663
    @maheshmaheshkumar7663 4 роки тому +69

    ఇప్పట్లో ఎటువంటి సినిమా చేయడం ఎవరి వల్ల కాదు అమ్మ సెంటిమెంట్ పెట్టి అప్పట్లో ఆ సినిమా సూపర్హిట్ అయింది

    • @babugummlagummla2744
      @babugummlagummla2744 2 роки тому

      m m ..mom.mķmmķñ mmmmmmmmmmmmmmmmmmmmmmmmmñmmmñmnmmm mnmmmmmmmmmmmmmmmñmmmmmmmmmmmnmmmñmmmmñmmmmmmñmnmmmmñmmmmmmmmmmmmñmmmmnmmmmmmm

  • @srinivaskasturi786
    @srinivaskasturi786 5 років тому +560

    2019 సంవత్సరంలో చూసిన మిత్రులు ఎందరూ.... ?
    అమ్మా ఐ లవ్యూ.,..
    నీవు నాకిచ్చిన ఈ జన్మ కు నీకేం ఇవ్వవలెను అమ్మా...

  • @tammavarapuvenkatrao9044
    @tammavarapuvenkatrao9044 5 років тому +136

    అమ్మ నువ్వే "నా బలం " నా బలహీనత " నువ్వు లేకపోతే నేను ఉండలేను అమ్మ ..........

    • @satishkandukuri431
      @satishkandukuri431 4 роки тому +2

      After marriage u can say this ??? !!!

    • @thotarajendhar3307
      @thotarajendhar3307 4 роки тому +4

      @@satishkandukuri431 amma eppatiki amme adhi after marriage ayina before marriage ayina

    • @satishkandukuri431
      @satishkandukuri431 4 роки тому +1

      No bro ,it's not Truth

    • @adhinarayana3344
      @adhinarayana3344 4 роки тому

      అమ్మ నీ పదం

    • @pidimivinnisri8426
      @pidimivinnisri8426 3 роки тому +1

      @@satishkandukuri431 maa husband eppatike eppudu first valla amma ke preference estharu andi a vishayam lo thanu chala great andi

  • @chittichittietio4839
    @chittichittietio4839 4 роки тому +13

    ఎప్పటికైనా మనసులో ఉండే జీవితాల గురించి ఇలాంటి అన్ని పాటలు వినండి బాగుంటది పిల్లలు పిల్లలు అందరు అయితే బాగుంటది

  • @vprabhavathi
    @vprabhavathi Рік тому +16

    అమ్మను మించిన దైవం ఈ సృష్టిలో ఏముంది 😭😭😭😭😭😭😭😭😭

  • @muralidarancreations
    @muralidarancreations 5 років тому +153

    సాహిత్యం - వేటూరి + గానం - కీరవాణి = వాహ్ శ్రోతలకు పండుగ ... 👌👍

  • @vanaugandhar7931
    @vanaugandhar7931 5 років тому +122

    మాధవి గారిని తప్ప ఆ క్యారెక్టర్ లో ఇంకొకరిని ఉహించులేం అంత బాగా చేసారు

  • @anilkumarthirumalasetty3794
    @anilkumarthirumalasetty3794 3 роки тому +23

    అమ్మ తను కరుగుతూ తన వారందరికీ వెలుగునివ్వాలని తన చివరి క్షణం వరకు పోరాడి గెలిచే ప్రాణం... అమ్మ... అనిల్ తిరుమల శెట్టి

  • @harikomarala5477
    @harikomarala5477 Рік тому +14

    మీలో ఎంత మంది ఈ పాట చూసి ఏడ్చింది.

  • @kairagangadhar6362
    @kairagangadhar6362 4 роки тому +253

    ఈ సినిమా చూసినప్పుడు కన్నీళ్ళు ఆగలేవు

  • @chandramohankoduru7512
    @chandramohankoduru7512 5 років тому +172

    పాఠ వ్రాసిన వారికి పాడిన వారికి సంగీతం చేసిన వారికి ధన్యవాదాలు

  • @bhavanivenkata5533
    @bhavanivenkata5533 4 роки тому +74

    సంగీతం:M.M కీరవాణి
    గానం:M.M కీరవాణి
    రచన:వేటూరి
    చిత్రం:మాతృదేవోభవ
    రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
    తోటమాలి నీ తోడు లేడులే
    వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
    లోకమెన్నడో చీకటాయెలే
    నీకిది తెలవారని రేయమ్మా
    కలికి మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం
    ||రాలిపోయే పువ్వా||
    చెదిరింది నీ గూడు గాలిగా
    చిలకా గోరింకమ్మ గాథగా
    చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
    తన వాడు తారల్లో చేరగా
    మనసూ మాంగల్యాలు జారగా
    సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
    తిరిగే భూమాతవు నీవై…వేకువలో వెన్నెలవై
    కరిగే కర్పూరము నీవై…ఆశలకే హారతివై
    ||రాలిపోయే పువ్వా||
    అనుబంధమంటేనే అప్పులే
    కరిగే బంధాలన్ని మబ్బులే
    హేమంత రాగాల చేమంతులే వాడిపోయే
    తన రంగు మార్చింది రక్తమే
    తనతో రాలేనంది పాశమే
    దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే
    పగిలే ఆకాశము నీవై…జాలిపడే జాబిలివై
    మిగిలే ఆలాపన నీవై…తీగ తెగే వేణియవై
    ||రాలిపోయే పువ్వా||

    • @deviejhansirao4077
      @deviejhansirao4077 Рік тому

      పెట్టినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 Рік тому +1

    Chala manchi song.Yi song rasinanduku Veturiki National award vachindi.

  • @srikanth-8150
    @srikanth-8150 Рік тому +4

    ఈ పాట విన్నప్పుడల్లా మనసు బరువెక్కి జీవితం ఒక్కసారి కళ్ళముందు కదళాడుతుంది , సినిమాలో మధుభాల గారికి జరిగినట్టు ఏ ఆడకూతురికి కలలో కూడా జరగ కూడదు 🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲

  • @vinayvinu9504
    @vinayvinu9504 4 роки тому +2

    ರಾಲಿ ಪೋಯೆ ಪುವ್ವಾ ನೀಕು ರಾಗಲೆಂದುಕೇ..... ತೊಟಮಾಲಿನಿ 👍👍👍👍👍👌👌👌👌👌 Great Song Like From Mysore

  • @sarojabujji1072
    @sarojabujji1072 5 років тому +235

    మటలు రావు ఎడుఫు మాత్రమే 😢😢😢😢😢

  • @kameswararaochalla1512
    @kameswararaochalla1512 6 років тому +21

    Lyrics, music, life in tone, everything is touching heart.

  • @AbhishekAbhishek-ox4ff
    @AbhishekAbhishek-ox4ff 4 роки тому +17

    ఇ పాట కు సినిమా కు కన్నిటి తొ మాత్రమే వీడ్కోలు చెప్పగలను

  • @srinukadala6625
    @srinukadala6625 5 років тому +18

    Not only 2019.
    All-time my Favourite Song On My Life..
    One Only Best In My Favourite Song.........

  • @neerajkumar-ie2yf
    @neerajkumar-ie2yf 4 роки тому +4

    Really heart touching song....Oh please no song in this era could match to it....

  • @priyabujji975
    @priyabujji975 4 роки тому +2

    Chala depth undhi e song lo artam cheskunte andari life happie ga untundhy.manatho puttina varanta manathone raru undaru....vallu lekunna santhosanga undali enduknate vari kosamina and mananli nammukoni unna valla kosam

  • @rameshmeru8591
    @rameshmeru8591 4 роки тому +7

    Ee movie chusinavaalaki kanniru tappaka vastundi, entati Katina manasu unnavallaki kuda gunde karigiporundi 😭😭

  • @pooldandikarpooja2543
    @pooldandikarpooja2543 9 років тому +83

    i love this song...
    mom u r the best gift that god has given me

  • @sailuserinity9970
    @sailuserinity9970 8 років тому +72

    Heart touching melody.....

  • @saikiran4278
    @saikiran4278 5 років тому +41

    No words of this song only trears such a beautiful song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌

  • @AnandKumar-ls8zb
    @AnandKumar-ls8zb 3 роки тому +6

    Never before ever after .. salute to lyrics..music.. action..

  • @duppalasuresh3326
    @duppalasuresh3326 9 років тому +73

    no words, only tears

  • @tezasviable
    @tezasviable 8 років тому +80

    such a painful song and video..its difficult control tears

  • @saradasangathulu18
    @saradasangathulu18 Рік тому

    1st time e movie chusi edchanu malli inkepudu chudaledu, really hard hitting movie 🎥 kudos to all , madhavi madam hats off

  • @nshashikanthprasaad6528
    @nshashikanthprasaad6528 5 років тому +132

    Happy Mother's Day
    How many members like dis in 2019

  • @harikumar882
    @harikumar882 Рік тому +1

    Ipati genaration director ki ilanti songs teyalaru. Great song🙏🙏🙏

  • @dhyanramsai9
    @dhyanramsai9 14 днів тому +1

    Maralaa ilanti movie, ee taraniki taggattugaa teesthe baguntundi🙏😊Jai matadee

  • @sanathkumar4861
    @sanathkumar4861 Рік тому

    Movie Chusthungha eyes nundi water agadam ledu.......super

  • @kumaradapa2595
    @kumaradapa2595 2 роки тому +5

    i lost my mother when i was 4 year old 😞☹️😞☹️ even sometimes i remembered her love ❤️

  • @srvlogs1914
    @srvlogs1914 5 років тому +1

    👍 Yepudu chusina kalalo nillu vasthai. Ma family antha kalisi chusina oke oka movie

  • @vijayakumarkumili1342
    @vijayakumarkumili1342 4 роки тому +1

    What a song by mm keeravani Garu no words to tell about this song 😢😢😢

  • @bachibachi1979
    @bachibachi1979 4 роки тому +2

    I can't stop crying....very touchy

  • @sadikvalib4871
    @sadikvalib4871 5 років тому +5

    No talking only tears but God of mother

  • @yusufsheikh1306
    @yusufsheikh1306 9 років тому +31

    i love this song...

  • @chandumallela1826
    @chandumallela1826 4 роки тому +1

    ఈ సాంగ్ లో life gurinchi Baga chepparu

  • @gangarajukesana2704
    @gangarajukesana2704 5 років тому +2

    Such a wonderful song

  • @madhutalaari
    @madhutalaari 5 років тому +5

    Such a painful situation... Now I understand y ppl cried in theatres watching this movie.

  • @balavardhanchimala2965
    @balavardhanchimala2965 10 років тому +58

    MISS U "AMMA"

    • @udithsr445
      @udithsr445 6 років тому +1

      Ho don't be sad God will bless you 😔

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 3 місяці тому

    చాలా అర్ధం ఉన్న పాట, ఇలాంటి పాటలు ఎవరు వ్రాస్తారో గానీ వారికి చాలా క్రుతజ్ణతలు

  • @sivakumarasapu1950
    @sivakumarasapu1950 4 роки тому

    Matalu ravadam ledu ie movie super song excellent ..

  • @trinadharaobaratam2258
    @trinadharaobaratam2258 4 роки тому

    అద్బుతం.......

  • @BavandlaMounika9334
    @BavandlaMounika9334 5 років тому

    Chala edupuvasthundhi e song vinte same na life na gurinche rasinattuga undhi

  • @bhoodeviavula9297
    @bhoodeviavula9297 3 роки тому

    💓 heart touching song.matalu assalu ravu .kanneru matrame vastai

  • @srinivasulusrini787
    @srinivasulusrini787 4 роки тому +2

    Heart touching song, tears r coming.

  • @yamsanimallik
    @yamsanimallik 5 років тому +3

    No words, only tears

  • @gudepandu3634
    @gudepandu3634 4 роки тому +1

    Vandananlu, writter, and keeravani voice good

  • @vprabhavathi
    @vprabhavathi Рік тому +2

    ఎవ్వరి బ్రతుకు ఏ క్షణంలో ఎలా మారుతుందో నిజంగా తెలియదు కదా 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 роки тому +1

    ❤🌹 గుడ్ సాంగ్ 🙏

  • @rameshmaripelly4229
    @rameshmaripelly4229 5 років тому +1

    Evergreen hit song 4all mother’s in earth,hearts off 2 the singer& writer of this song&movie

  • @jaivenkat1921
    @jaivenkat1921 4 роки тому +1

    Really God..Amma nanna

  • @madhusudhanagandhodi5892
    @madhusudhanagandhodi5892 3 роки тому

    ఇది malayalam లో వచ్చిన Akasadoothu film కు రీమేక్, మాధవి గారికి కేవలం రీమేక్ ఫిల్మ్ అనే ఒకే ఒక్క కారణంతో నేషనల్ అవార్డు మిస్ అయ్యింది. కానీ మలయాళం లో కూడా ఈమే నటించారు. మొత్తం మీద ఈ సినిమా ఒక అనుబంధాల అద్భుత కావ్యం. నాజర్ గారు, తనికెళ్ల భరణి గారు మాధవి గారు అందరి నటన అద్భుతం. ఈ సినిమా Hitler చూసినా కంట్లో నీళ్లు పెట్టుకొంటాడు.

  • @naveenvarma2732
    @naveenvarma2732 4 роки тому

    Evariki ilanti bada rakudadu. Great song gunde pagili potundi chustunte

  • @chsushmitha_naidu345
    @chsushmitha_naidu345 4 роки тому +1

    difficult to control tears my father and my favourite song

  • @santoshikurada6723
    @santoshikurada6723 5 років тому

    E movie chuste edavani vallu undaru a pllalni ichinappudu edupu apukolem ...keeravani garu music superb I like this song

  • @podilivenkataramprasad7527
    @podilivenkataramprasad7527 5 років тому

    Super bro

  • @lalkishore4031
    @lalkishore4031 7 років тому +7

    great song awesome lyrics

  • @srikanth-8150
    @srikanth-8150 Рік тому

    ఈ పాటలో rtc బస్సు చూసినప్పుడు నా బాల్యం గుర్తొస్తుంది ,

  • @gvrnaidunaidu412
    @gvrnaidunaidu412 7 років тому +2

    amma ultimate

  • @kethineedikameswararao9863
    @kethineedikameswararao9863 5 років тому +13

    I love the song and the lyrics are well matched to the situation and actio n and directionarever good

  • @srinivasgoud1250
    @srinivasgoud1250 Рік тому

    Amma ante amma evaru ela chudaleru.. Oka amma thapa.. Miss you amma nv epudu nathone unatav naku telsu.. 😭😭😭😭😭😭😭

  • @raviabbapuramabbapuramravi1363
    @raviabbapuramabbapuramravi1363 5 років тому +7

    Super song sar I miss you siri 😥😥😥😥😥😥

  • @pavanbhargav4979
    @pavanbhargav4979 5 років тому +120

    Real lifelo ilaa evarikee jaragakoodadhu

    • @honeytelugu3675
      @honeytelugu3675 5 років тому +2

      Yes sir evariki rakudadhu.

    • @raju-vs5wi
      @raju-vs5wi 4 роки тому +1

      Em chedam bro vidhi ratha

    • @swarna5467
      @swarna5467 4 роки тому

      Yilanti varu yendharo unnaru bro.. Aaa bhagavathude thodu....

  • @srujan2011
    @srujan2011 5 років тому +7

    No words only tears

  • @srirambanda1239
    @srirambanda1239 4 роки тому

    Appudu enni sarllu èe cinema chusina patalu Vienna apudu vasthundhi great movie

  • @laxmangoud8329
    @laxmangoud8329 5 років тому +9

    No wards only tears...........
    ..

  • @ramyamovielover2446
    @ramyamovielover2446 Рік тому +1

    Keeravani sir voice and music 🙏🙏🙏

  • @knagaraju9218
    @knagaraju9218 4 роки тому

    Keeravaani Garu Adbhutham
    Ee Song

  • @parandhamaparandhama401
    @parandhamaparandhama401 5 років тому +2

    Excellent movie and songs

  • @sivagattu3321
    @sivagattu3321 11 років тому +6

    siva gattu my Favorites song

  • @santhoshch3952
    @santhoshch3952 Рік тому +3

    గొప్ప పాట

  • @abhilashpanda1766
    @abhilashpanda1766 6 років тому +9

    Dont understand the language,,, still i cn tell its a vry beautiful song

  • @DKRkRk
    @DKRkRk 4 роки тому +1

    No words👌👌

  • @Pranay-dt5oo
    @Pranay-dt5oo 3 роки тому

    ఈ మూవీ ఎప్పుడు చూసినా ఏర్పడుతుంది
    ఇలాంటి సాంగ్ మళ్లీ జీవితంలో రాదు
    సాంగ్ రాసిన వారికి జీవితాంతం రుణపడి ఉండాలి

    • @ramkee1420
      @ramkee1420 3 роки тому

      G Ramakrishna Prasad Sirisha phone number father Raj path in Bangalore

    • @ramkee1420
      @ramkee1420 3 роки тому

      Prasad

  • @ramanjaneyulu.g2535
    @ramanjaneyulu.g2535 5 років тому +5

    E move chusi edavani vadu evvaru undaremo super move and main this song

  • @mellimpudinagalakshmi6010
    @mellimpudinagalakshmi6010 4 роки тому

    E movie chusina song vinna kannillu agavu antha super movie

  • @kavithaboga5967
    @kavithaboga5967 Рік тому +1

    Talli tanu Inka konni rojullo chanipota Ani telisi tana chinichini pillalanu okkokarini okko intiki vari bavishyathu kosam ichestundhi kaani handicapped ina ee abbayini matram evaru dattatha thesukodaniki munduku raru...kaani handicapped abbayi tana talli tho kalisi andari degariki velli tana akka nu, annaya nu,thammudini chusi velthu chaala badha paduthunte kanneellu agavu😭😭😭😭

  • @suresh9703555678
    @suresh9703555678 7 років тому +42

    keeravani gariki 1000 dhandalu veturi gariki laksha dhandalu

    • @chittimillaharikrishna9469
      @chittimillaharikrishna9469 6 років тому

      Really this movie herttouching mind blowing picture thanks to director and producer all thanks them

  • @venuallakonda8442
    @venuallakonda8442 4 роки тому +4

    all time great song

  • @dgffxgtrd9937
    @dgffxgtrd9937 4 роки тому +1

    Epudu chusina kannillu agavu 😧😧😧👌👌👌👌👌

  • @SatishKumar-dj4hb
    @SatishKumar-dj4hb 4 роки тому +1

    Super movie superb song ❤

  • @saleemuddin1955
    @saleemuddin1955 Рік тому +1

    While watching this song and this movie we can't stop crying .

  • @kadampraveen2939
    @kadampraveen2939 Рік тому

    Daly trgi pothuunnanu. Supr
    Sang

  • @adityamanikantasheparthi4193
    @adityamanikantasheparthi4193 5 років тому +34

    అమ్మ నికు జోహార్లు

  • @tejateja5545
    @tejateja5545 5 років тому +4

    I love this song

  • @sureshchinna3143
    @sureshchinna3143 9 років тому +53

    In my life the most painfull song ever i seen

  • @lavanyachakali9312
    @lavanyachakali9312 5 років тому +1

    Super sir 💞💞💞💞💞🙏🙏🙏

  • @RaffiBTech
    @RaffiBTech 7 років тому +2

    what a song 👌
    Meaningful... Emotional...

  • @malleshamkotapally8609
    @malleshamkotapally8609 9 місяців тому

    Heart touching melody all time great song

  • @nayakibimesh5802
    @nayakibimesh5802 5 років тому +1

    I love this song forever

  • @chinmayitangeti6726
    @chinmayitangeti6726 4 роки тому +1

    such a nice song