లైవ్ డిబేట్‎లో భానుప్రకాశ్‌ రెడ్డి | Debate On Tirumala Laddu Issue | BJP Bhanu Prakash Reddy

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 521

  • @ramaraopammi.bagoleduannav6263
    @ramaraopammi.bagoleduannav6263 Місяць тому +37

    భాను ప్రకాష్ రెడ్డి టీడీపీ చెంచ్చ విడికి పుట్టగతులు ఉండవు అరే భాను

  • @Arrowwww_headdd
    @Arrowwww_headdd Місяць тому +16

    భాను ప్రకాశ్ గారు ఎందు కండీ పదే పదే 11 సీట్ లు అని మిమ్మలును మీరు అవమాన పరుచు కుఃటారు
    11 సీట్లు y.c.p.పవిత్రంగా పాందనవి. కూటమి 64సీట్లు ఈ.వి.ఎమ్. లద్వారా పొందినవి.
    గంగ గోవు పాలు గరిట డైనను చాలు ,కడివెడైన నేమి ఖరము పాలు
    గాడిద పాలు అంటే కూటమికి ఎందుకు సార్‌ అంత ఇష్టము మీ బంధువనా ?

  • @surenderreddy2632
    @surenderreddy2632 Місяць тому +40

    ఒరి భాను మీకు దమ్ముంటే CBI enquire చేయించి తప్పు జరిగిందని నిరూపించూ.అప్పుడే నువ్వు నిజంగా భక్తులు అని నమ్ముతా..ఈ యేదవ debet లు వద్ద....

    • @sureshlade6077
      @sureshlade6077 Місяць тому

      పెట్టి నా చూడు

    • @dindukurthisubramanyam9982
      @dindukurthisubramanyam9982 Місяць тому +3

      మీ ఊరిలో 320రూపాయలు కు kg నెయి దొరుకుతుందా

    • @surenderreddy2632
      @surenderreddy2632 Місяць тому

      @@dindukurthisubramanyam9982 for your kind information 320 కాదు 426 రూపాయలు.. CBN government prices and జగన్‌ government prices ఒకసారి చె క్ చేయండి..

    • @sobhansadhanala6203
      @sobhansadhanala6203 Місяць тому +1

      320 RS కి నెయ్యి దొరుకుతుందా చెప్పు..? marketing చెయ్యిపిస్తా vallaki ... అడ్డమైన ఏదవలని టీటీడీ చైర్మన్ గా అపాయింట్ చేస్తే ఇలాగే జరుగుతుంది... ఇలా దేవుడితో ఎక్సట్రాలు చేసి ఒకడు గాల్లో కలిసిపోయాడు ...

    • @surenderreddy2632
      @surenderreddy2632 Місяць тому

      @@sobhansadhanala6203 320 కాదు 426 కి, ఇవన్నీ కథలు ఎందుకు అన్న judicial enquire or సిబిఐ enquire చూపించాలని నా వినతి...అప్పుడే నిజాలు, దొంగ నా కొడుకులతో అందరూ బైట పడుతారు...

  • @viswatharun8493
    @viswatharun8493 Місяць тому +39

    నెయ్యి స్వచ్చత సరిగా లేకపోతే... టెస్ట్ చేసి రిజెక్ట్ చేస్తారు... ఇక ప్రసాదం లో ఆ నెయ్యి ని వాడే అవకాశమే లేదు కదా... ఇదే జగన్ చెప్పిన వివరణ... ప్రజలకు ఈ విషయాన్ని సమర్ధ వంతంగా గా వివరించాలి... పచ్చ విష ప్రచా రా న్ని ఎండ గట్టి!.. ప్రజల మనో భావాలు కాపాడాలి!

    • @ljuzx12346f
      @ljuzx12346f Місяць тому +3

      Aah testing yee ledhu anekadha ,jagan oka physco vadiki paripakana chethakadhu and pattichukodu

    • @venkatpalika9517
      @venkatpalika9517 Місяць тому +1

      Ye lokam lo unnav… food control board no konda paiki aapi 5 years iyyindhi

    • @hde2069
      @hde2069 Місяць тому

      @@venkatpalika9517s

    • @LakshmiReddy-B
      @LakshmiReddy-B Місяць тому

      @@ljuzx12346ftirumala lab test lo ghee quality test chesthe 4 tanks lo low quality undi ani telisindi. Meeru lab ledu antunnaru.

  • @srinivaslaveti8650
    @srinivaslaveti8650 Місяць тому +32

    బానుప్రకాష్ అనేవాడు టీడీపీ కోవర్టు వీడు పేరుకి బీజేపీ కానీ టీడీపీ కి పనిచేస్తాడు

  • @muralikrishnaganti829
    @muralikrishnaganti829 Місяць тому +20

    ఇప్పుడు జరిగే discussion ఏమిటి, భాను ప్రకాష్ రెడ్డి ఏమి మాట్లాడతాడు ,waste fellow😢

  • @Osathibabu-fu6uk
    @Osathibabu-fu6uk Місяць тому +23

    ఇది చాలా చిన్న విషయం అంటున్నారు భాను ప్రకాష్ రెడ్డి గారు కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి జంతువుల కొవ్వు కలిసింది అన్న మాట నిజమా కాదా ఇది సిబిఐతో చేస్తేనే నిజా నిజాలు తెలుస్తాయి

    • @manikyareddy9799
      @manikyareddy9799 Місяць тому +1

      వీడో నీచ నికృష్ఠపురెడ్డి.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Місяць тому +72

    తప్పుడు పనులు చేసిన వారిని అలాంటి వారికి వత్తాసు పలికే వారిని చర్చలకు పిలవకూడదు. కొందరు మూర్ఖులు అదే నిజమని నమ్మే ప్రమాదం ఉంది

    • @srinivasulu9054
      @srinivasulu9054 Місяць тому +9

      YCP తన పుట్టుకే తప్పుడు లో విధానంతో ఇక ఎన్ని చెప్పిన ఏమి ప్రయోజనం

    • @rafiqmd8095
      @rafiqmd8095 Місяць тому +2

      ఇంతకు ఇప్పుడేమని తేలింది...అధికారంలో ఉన్నది ఎవ్వరూ ఇప్పుడు.

    • @aquans1751
      @aquans1751 Місяць тому +2

      ​@@srinivasulu9054orey LANGA CBN kuda thappu ga puttadu

  • @elgschannel6499
    @elgschannel6499 Місяць тому +28

    దయచేసి సిబిఐ తో ఎంక్వయిరీ చేయించండి

  • @somuvnreddy4908
    @somuvnreddy4908 Місяць тому +4

    భాను ప్రకాష్ రెడ్డి గారు పనికిమాలిన బిజెపి నాయకుడు టిడిపికి తొత్తులా వ్యవహరిస్తున్నాడు

  • @SkKasim-x3y
    @SkKasim-x3y Місяць тому +10

    సార్.ఈకూటమీ. ప్రభుత్వం పక్కా ఆధారాలు ఉన్నాయి అని మీరు అనుకుంటే ఇది మేజర్ న్యూస్ సార్
    ఈ ప్రాబల్యం కొన్ని లక్షల మంది భక్తులు లకు మనసు కుతగీలీన గాయం ఇది మీదగ్గర ఆదారం ఉంటే కేసు పేట్టి ముందు తప్పు చేసిన వారిని జైలు కు పంపండి సార్ ముందు భక్తులు ను శాంతింప చేయండి సార్ ఈ రాజకీయ నాయకులు వాదనలు ఎప్పుడూ ఉంటాయి. స్వామి గారి ప్రసాదం కి అయినా న్యాయం చేయండి సార్ 🙏

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 Місяць тому +5

    భాను ప్రకాష్ worest మాటలు

  • @venkateswarluch8199
    @venkateswarluch8199 Місяць тому +11

    మనం తప్పు చేసాం కాబట్టి, ఎదుటి వారు తప్పుడి వారులాగేకనిపిస్తారు పచ్చ బ్యాచ్ కి

  • @venkateshwarraodonakonda1520
    @venkateshwarraodonakonda1520 Місяць тому +4

    భాను ప్రకాష్ రెడ్డి గారు
    మీకు నిజానిజాలు తెలియవు
    టెండర్ అంటే తెలియదు
    ఎవరు తక్కువ టెండర్ వేస్తే. వారికి
    * TTD permanent employee
    మాత్రమె పూర్తీ బాధ్యత
    తప్ప ఏ ఒక్కా లీడర్ కు సంబంధం లేదు

  • @Maths_34120
    @Maths_34120 Місяць тому +5

    ఈ భాను ప్రకాష్ గారి దగ్గర సబ్జెక్ట్ ఉన్నది కేకలు వేయడం తప్ప

  • @harichandrareddymadireddy340
    @harichandrareddymadireddy340 Місяць тому +28

    ఆప్ట్రాల్ ఒక బీజేపీ కార్యకర్తవి నువ్వొచ్చి ప్రమాణ స్వీకారం చేయడం నీకేమైనా ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నుంచి ప్రమాణ స్వీకారం చేయమని చెప్పు ధైర్యం ఉంటే చంద్రబాబును కి ప్రమాణ స్వీకారం చేయమనండి

    • @ravisreerama6308
      @ravisreerama6308 Місяць тому

      Nakili Christian redla matalaku viluv a ledu. Bhanuprakash asalaina hindu reddy

  • @VenkateshwarluSugadasu-nw5ox
    @VenkateshwarluSugadasu-nw5ox Місяць тому +17

    భోను ఫకాస్ రెడ్డి గారు. వెంకటేశ్వరస్వామి కి జగన్ పై కోపం వల్ల ఓడించి ఉండొచ్చు. విజయవాడ వరదలు బొల్లి బాబా పై ప్రేమతో వచ్చాయా? అంతకు ముందు ఏడు, ఎనిమిది ఏళ్ళు వర్షాలే పడలేదు. మొసలి బాబా పై ప్రేమతో నే పడలేదా? నీ డిల్లీ మొసలోడి టైంలో గత రెండు పర్యాయాలు సౌత్, నార్త్ లో చాలా చోట్ల వరదలు వచ్చి ఎంతో నష్టం జరిగింది. అది కూడా నీ కోతి మి పై ప్రేమతో జరిగాయా?

    • @kalyanchakravarthy116
      @kalyanchakravarthy116 Місяць тому +3

      correctga adigav ... carona kuda mana bosadike jalaga valle ani kuda chepu flow lo ... :)

    • @LakshmiReddy-B
      @LakshmiReddy-B Місяць тому +1

      👌👌👌

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox Місяць тому +1

      @@kalyanchakravarthy116 కరోనా ప్రపంచం మొత్తానికి వచ్చింది. అప్పుడు నీవు ఏ లోకంలో చచ్చావ్. అదే ఎక్కడున్నావ్. తెప్పించినోడే, వ్యాక్సిన్ ఇచ్చాడు. అందుకే నీవిప్పుడు కామెంట్ పెట్టావ్. లేకపోతే నీకు ఇప్పటి వరకూ మూడు, నాలుగు వర్థంతులు చేసేవారు. అంటే నువ్వు చచ్చి చాలా కాలం అయ్యుండేది. ఇప్పుడు వరదలు కూడా కారణం మా జగనే కదా! అంటే మొసలోడు అధికారంలో ఉంటే ముడ్డి కడుక్కోడానికి కూడా నీళ్ళు ఉండవ్. ఏమంటావ్ రా. కళ్యాణం లేని "వక్రవర్తి". ఇక నీవేమంటావ్ లే. అన్నీ మూసుకొని ఉంటావ్.

  • @lakshminarayanapillallamar-k3q
    @lakshminarayanapillallamar-k3q Місяць тому +2

    అడిగిందానికి సమాధానం చెప్పండి భాను ప్రకాష్ రెడ్డి గారు ఏదేదో చెప్తారు

  • @rajasekharkollapu3645
    @rajasekharkollapu3645 Місяць тому +14

    ఎవరు ఆరోపణ చేసారో వారే వచ్చి ప్రమాణం చేయాలి, మీకు ఎందుకుకండి

  • @nks2891
    @nks2891 Місяць тому +2

    Mr. మేధావి.... లాస్ట్ 5 ఇయర్స్ లో కల్తీ జరిగితే ఇప్పుడు ఎలా బయట పెట్టారు... మీరు కల్తీ చేసి బయట పెట్టరా?? జగన్ ఇరకాటం లో పెట్టడానికి... అంటే టెస్టింగ్ చెయ్యకుండా లడ్డులో టీడీపీ వాళ్లు వాడారు లాడలో😂😂 సూపర్

  • @vallabhaavallabhaa3315
    @vallabhaavallabhaa3315 Місяць тому +33

    ఈ భాను ప్రకాష్ కి నాలాడ్జి తక్కువ

    • @varmasaripalli
      @varmasaripalli Місяць тому +2

      "PACKAGE ,,,,, ?

    • @srinuvasu20
      @srinuvasu20 Місяць тому +1

      ​@@varmasaripallikadhu nelaga yellow dog inetatdu

    • @brahmateja8835
      @brahmateja8835 Місяць тому

      ​@@srinuvasu20 are you hindu 🕉

    • @srinuvasu20
      @srinuvasu20 Місяць тому

      @@brahmateja8835 name chusthe theliyatledha

  • @nithinithi7188
    @nithinithi7188 Місяць тому +14

    CBI enquiry veyandi

  • @Osathibabu-fu6uk
    @Osathibabu-fu6uk Місяць тому +26

    భాను ప్రకాష్ రెడ్డి బిజెపి లో ఉన్న టిడిపి కోవర్ట్ చంద్రబాబు నాయుడు సొంత మనిషి శ్రీవారి లడ్డు విషయంలో రాజకీయాలు చేయకూడదు దీనిని సిబిఐ విచారణకు

  • @srinivasreddy6925
    @srinivasreddy6925 Місяць тому +12

    భాను ప్రకాష్ గాడు అరవటం చెంబా సంక నాకే వెదవ,గత ప్రభుత్వం లో ttd బోర్డు లో బీజేపీ కి చెందిన చాలా మంది ఉన్నారు, వాడు ఎదో రాజకీయం చేద్దాం అనుకఉన్నాడు దానికి వీడు అరవటం

  • @siddappasiddappa1508
    @siddappasiddappa1508 Місяць тому +3

    బీజేపీ వాలు నిజాయితీకి ఈ భానుకి సిగులేదు

  • @princyceaser6408
    @princyceaser6408 Місяць тому +8

    తిరుపతి ప్రసాదంలో కల్తీ చేయాల్సిన అవసరం , ఎవరు చైర్మన్ గా ఉన్న ఉండదు. ఎందుకంటే ఎంతరేటైన ttd ఇస్తుంది, ఎవరి కమీషన్లు వారికి చేరతాయి.

    • @venkatk2735
      @venkatk2735 Місяць тому +2

      Mari 320 rupees ki ghee koni janaalatho ee animal fats thinipinchadam deniki? Idanthaa yesureddy gaadi script antaava gorrebidda 😂😂

  • @pappireddygariprakasam7969
    @pappireddygariprakasam7969 Місяць тому +4

    Worrest fellow prakash గాడు

  • @Bujjimaa_panduu
    @Bujjimaa_panduu Місяць тому +9

    అప్పుడు ఏం చేస్తావ్ నువ్వు ఐదేళ్లు తప్పు జరిగితే అప్పుడు నువ్వేం చేసావ్ అప్పుడు చంద్రబాబు నాయుడు సంక నాకు కూర్చున్నావా

  • @regintalarajasekhar2028
    @regintalarajasekhar2028 Місяць тому +2

    ఒరేయ్ గవర్నమెంట్ మీదే కదా ఎంక్వయిరీ చేయండి జగన్ గారు ఛాలెంజ్ చేసారు కదా సిబిఐ వేయండి బాను ఆంబోతు మాదిరిగా అరిచేది కాదు

  • @grao5827
    @grao5827 Місяць тому +2

    గుప్త నిధులు కోసం ఎవరు కొండను తవ్వినారు......

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 Місяць тому +2

    భానుప్రకష్ రెడ్డి గారు బిజేపి లో ఉన్న టీడీపీ కోవర్ట్. నిజం ఆయన హిందువు మనోభావాలను కాపాడాలి అంటే, వల్ల పార్టీ బీజేపీ పెద్దలతో చెప్పి సిబిఐ enquiry అడగాలి. అయినా అడగలేదంటే మతలబు ఏంటి

  • @SuryamGeetham-gk9sb
    @SuryamGeetham-gk9sb Місяць тому +12

    నూనె ధరలు మీద చర్చ లేకుండా కొవ్వు మీద చర్చ పెట్టాడు బాబు మహిమతో.వెరీగుడ్ నాలెడ్జ్ మీడియా.

  • @CSR8408
    @CSR8408 Місяць тому +2

    సీబీఐ విచారణ చెయ్యండి బీజేపీ గారు.

  • @venkatmaddirala61
    @venkatmaddirala61 Місяць тому +5

    Jamili ki mundugaane bjp tdp plan chesthunnaru

  • @sreedharreddy5679
    @sreedharreddy5679 Місяць тому +4

    Bhanu Prakash block mailer

  • @rambabug8556
    @rambabug8556 Місяць тому +4

    సిబిఐ

  • @Sonu-oh1tj
    @Sonu-oh1tj Місяць тому +6

    నేను కూడా ఒక హిందువుని జగన్ అన్న ఆలా చేయడు టీడీపీ jsp బీజేపీ 100 రోజులో మీ పరిపాలన చెత్తగా వుంది బడి పిల్లలు కు ఫుడ్ పోయిషన్ హాస్పిటల్ వున్నారు గుడ్లవల్లేరు లో లేడీస్ హోస్టల్ లో సీసీ కెమెరా పెట్టడం అమ్మాయిల మీద రేప్ లు సూపర్ సిక్స్ ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ అమరావతి వరదలో కొట్టుకోపోయింది ఈ అన్ని డైవర్ట్ చేయడానికి వీల డ్రామా

  • @srivaz
    @srivaz Місяць тому +1

    వెంకట్ రెడ్డి శాల ఎక్కువ మాట్లాడేస్తున్నాడు కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణం చేయాలి అంటున్నాడు మరి ఇలా భారతమ్మ బైబిల్ వదిలేసి వస్తదా ఇప్పటివరకు ఎన్ని సార్లు వచ్చింది😂😂😂😂

  • @balakrishnamrajuvatsavai
    @balakrishnamrajuvatsavai Місяць тому +18

    అమిత్ షా ని తిరుపతి లో వెంటపడి కొట్టినప్పుడు ఎవరి ఇంట్లో బ్రోకర్ పని చేస్తున్నావురా.

    • @hde2069
      @hde2069 Місяць тому +1

      నువ్వు ఎవడి ఇంట్లో మింగుతున్నవ్రా

  • @MalliK-f5u
    @MalliK-f5u Місяць тому +3

    Mari 5years nuvu emi pikav banu

  • @నారాయణనిజాలు
    @నారాయణనిజాలు Місяць тому +2

    వరే వెదవ CBN ని ప్రమాణం కి రమ్మనురా ఆయనే కదా ఆరోపించారు

  • @kadapa1376
    @kadapa1376 Місяць тому +3

    CBI ante bjp vadu anta don't play hindu card in south india 😎😎

  • @anmrao252
    @anmrao252 Місяць тому +8

    cbi case veyyechu ga ap govt

  • @sadracjoram5963
    @sadracjoram5963 Місяць тому +2

    Sir please change the CM of AP he become mad

  • @devireddyramu5002
    @devireddyramu5002 Місяць тому +22

    సతీష్ గారు గత పది సంవత్సరాలు కింద ఉన్న కాల్విటి గాని లడ్డూ లో టెస్టు గాని లేదు తిరుమల నుండి వచ్చిన ప్రజలు అందరూ చెబుతున్నారు మాట ఇది నిజం

    • @Cricketedits1.8
      @Cricketedits1.8 Місяць тому

      Auvuna ore bochiga 19/9 /24 vokalady emi chepindo vinara boshaDK

    • @devireddyramu5002
      @devireddyramu5002 Місяць тому

      నేను 2023లో తిరుమల కి వెళ్లి వచ్చాను కాబట్టి విషయం చేపేను నేను కాదు అక్కడ వెళ్లి వచ్చిన జనం నాని అడుగు లడ్డు గురించి ఏమి చెబుతారు ఇను

    • @Cricketedits1.8
      @Cricketedits1.8 Місяць тому

      @@devireddyramu5002 nuvvi 2023 auntunavura 20/24 lo emi chepi do vinra babu nee pucha G

  • @raovisweswara4429
    @raovisweswara4429 Місяць тому +1

    టీటీడీ మెంబర్ అవ్వక ముందు భాను టీటీడీ కోసం కాస్త పడే వాడు.
    400 రూ. కు నెయ్యి,
    లడ్డూ నాణ్యత
    మారిందని తెలిసి కూడా

  • @krishnaachari7914
    @krishnaachari7914 Місяць тому +2

    Banu మీకు దై రమ్ ఉంటే డిబేట్ lo kurcho leka పొతే entlo kurcho

  • @Ravibheemavarapu
    @Ravibheemavarapu Місяць тому +2

    దానయ్యవి కాకుండా నివ్వెవరు, ఆరోపణలు చేసింది సీబీన్ అయితే ప్రమాణం చెయ్యడానికి నివ్వెవరు?

  • @Prasad-37
    @Prasad-37 Місяць тому +10

    సీబీఐ ఎంక్వైరీ చెయ్యరా...బీజేపీ బత్తాయి

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 Місяць тому +1

    భాను ప్రకాష్ ఈ చెత్త మాట చంద్రబాబు మీడియా ద్వారా చెప్పాడు కనుక, అతనే స్వామి వారి పాదాలు.చెంత కొవ్వు కలసిందని ప్రమాణం చేస్తే,, అప్పటి YCP సుబ్బారెడ్డి కూడా ప్రమాణం చేస్తారు. ఛాలెంజ్ భాను ప్రకాష్. నిన్ను డిబేట్స్ లో చూస్తేనే చూడబుద్ది కాదు.

  • @damodarreddyalasandagutty7741
    @damodarreddyalasandagutty7741 Місяць тому +1

    Bhanuprash reddy CBI enquiry
    Ready na

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 Місяць тому +1

    స్వామి వారు ఈ డ్రామా మొత్తం చూస్తున్నారు. తమాషా చేస్తున్నాడు. Time give correct judgement.

  • @emanisatyanarayanarao9075
    @emanisatyanarayanarao9075 Місяць тому +19

    దీని మీద డిబేట్ అవసరమా. వాళ్ళని కాల్చి పడేయక.

  • @doddavenkatramarao8080
    @doddavenkatramarao8080 Місяць тому +2

    Thus bjp is waste to society.

  • @sandadisureshreddy3318
    @sandadisureshreddy3318 Місяць тому +1

    సిగ్గు పదలిరా భాను, నీకు తగిన శాస్త్రి జరుగుతుంది..

  • @mounikayoutubechannel3729
    @mounikayoutubechannel3729 Місяць тому +2

    భాను ప్రకాష్ నీకు బుద్ధి వుందా

  • @kiranpatel403
    @kiranpatel403 Місяць тому +13

    చాలా దారుణం😢

  • @srinfratech3342
    @srinfratech3342 Місяць тому +2

    BHANUBPRAKASH SIR DONT DO POLITICS WITH GOD

  • @నారాయణనిజాలు
    @నారాయణనిజాలు Місяць тому +1

    CBN రావడానికి ఎందుకు బయపడుతున్నాడు CBI ఎంక్వయిరీ చెయ్యాలి కదరా భాను నువ్వెందుకు నోరు పరిసుకున్నావురా CBI ఎంక్వయిరీ చెయ్యడానికి వెంకటేశ్వరస్వామి పనికి రారా భాను

  • @prasadakula9345
    @prasadakula9345 Місяць тому +1

    Subba reddy already gag ordder kosam court ku poinadu

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 Місяць тому +1

    Bhanu prakash correct ga chepparu ysrcp paripalana appudu unna ttd chairman and EO responsible

  • @annapubrahmareddy3586
    @annapubrahmareddy3586 Місяць тому +10

    బాబు మాటలు ఎవరూ నమ్మ వద్ధు 😊😊😊

  • @veerareddychitla4882
    @veerareddychitla4882 Місяць тому +1

    Bhanu Prakash gaadi matale chebutunnavi, false allegation chesindu

  • @NarayanaSura-u5z
    @NarayanaSura-u5z Місяць тому +1

    Bjp ,tdp, JSP vellaki Pani ledhu.super-6 gurunchi Debet petandi.

  • @venkateswarlujakkam3379
    @venkateswarlujakkam3379 Місяць тому +1

    టిడిపి లొ చేరు

  • @ArvindKumar-qk6dg
    @ArvindKumar-qk6dg Місяць тому +1

    Cbi enquiry not required

  • @vidyadharsharma363
    @vidyadharsharma363 Місяць тому +6

    బాను ప్రకాష్ గారు హిందువుల మనోభావాలు మీద ఆడుకోవద్దు...
    నీచ రాజకీయాలు మానుకోండి...

  • @sivareddy2407
    @sivareddy2407 Місяць тому +5

    2003లో తప్పించు న్నాడు ఈసారి గోంవి దా

  • @maddisuresh2496
    @maddisuresh2496 Місяць тому +4

    కూటమి పాలన బాగా లేదు ప్రజల దృష్టి మళ్ళీ నిచినందుకు ఏ కుట్ర

  • @princyceaser6408
    @princyceaser6408 Місяць тому +2

    ఈ రోజు నుండి ttd లడ్డు ఆదాయం గోవింద

    • @sivaramaraju.p3859
      @sivaramaraju.p3859 Місяць тому

      Pichhpachhakukka ttd news chudu chambamental paniki laddu sale 360000 ra40000 bhakthula darsanam jarigindi ra warthuug

  • @RajkumarSunnapu
    @RajkumarSunnapu Місяць тому +1

    CBI enquari cheyali. Devudu meedha rajakiyalu chese vallni sikhichali.

  • @krishnanaidu7101
    @krishnanaidu7101 Місяць тому +2

    Cbi enquiry veyamante yenduku venakaduthunaru .

  • @divyasreejayapalchowdary7423
    @divyasreejayapalchowdary7423 Місяць тому +3

    భాను గారు మాజీ సభ్యుడు,

  • @vidyadharsharma363
    @vidyadharsharma363 Місяць тому +10

    సీబీఐ ఇంక్వైరి వెయ్యాలి...రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు

  • @NirmalaBollavarapu
    @NirmalaBollavarapu Місяць тому +4

    Bhanu. Monthly ttd ki velatunavu norumusukunava

  • @beahumans
    @beahumans Місяць тому +3

    For a person who killed his own uncle, You all think Lord Balaji is something special 😢😢😢

  • @YMNMPL2345
    @YMNMPL2345 Місяць тому +40

    ఆ వెంకట రెడ్డి గాడు ఏంటి అలా మొరుగుతున్నాడు. వాణ్ణి ఎందుకు పిలిచారు. CBI enquiry వెయ్యాలీ ani కోర్టు లో వెయ్యారా వెంకట రెడ్డి

  • @thulasi900
    @thulasi900 Місяць тому +1

    బొంగు ఇచ్చారు... మా ఓట్స్ మీరే వేసుకొన్నారు

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 Місяць тому +1

    Vankaraa...pink diamond ani rajakeeyam chesindi evaru

  • @harichandrareddymadireddy340
    @harichandrareddymadireddy340 Місяць тому +4

    భాను ప్రకాష్ రెడ్డికి బిజెపి తరఫున ఏమైనా పదవి ఆశిస్తూ చంద్రబాబు. అభిమానం ఉంటే పాద సేవ చేయి పదవి పొందు ప్రజల మనోభావాలను దెబ్బతీయకు

  • @RamanaCh-om4by
    @RamanaCh-om4by Місяць тому +2

    ఈయన్ని జనాన్ని డైవర్ట్

  • @nagursekhar3985
    @nagursekhar3985 Місяць тому +1

    Cbi enquiry veyyandi

  • @nanionline9971
    @nanionline9971 Місяць тому +1

    Sir dayachesi debate lo aa ycp kukkani pilavaddu

  • @Sharukhsmart409
    @Sharukhsmart409 Місяць тому +10

    CBI enquiry Veyandi telipothundhi

  • @kvenkatasivaiah2669
    @kvenkatasivaiah2669 Місяць тому +6

    సుబ్బారెడ్డి గారు క్రిస్టియన్ అతని ప్రమాణం పనికిరాదు

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Місяць тому +3

    బాను ప్రకాష్ రెడ్డి నీచపు మాటలు విలువలు లేని మనిషి చంద్రబాబు నాయుడుకి తొత్తులుగా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు

  • @kapsarma7409
    @kapsarma7409 Місяць тому +7

    జగనేమో యేసు మాత్ర మే దేవుడు అని చెబుతున్నాడు?

    • @venkateswarluch8199
      @venkateswarluch8199 Місяць тому +2

      ఎప్పుడు, ఎక్కడ, క్లిప్స్ పెట్టండి

    • @ajayv304
      @ajayv304 Місяць тому +2

      ఎవరి నమ్మకాలు వారివి స్వామి. కానీ వేరే వారి నమ్మకాల్ని కించపరిస్తేనే సమస్య. ఇక్కడ అదేం లేదే.
      కొంచం విజ్ఞత తో ఆలోచన చెయ్యండి.

    • @kapsarma7409
      @kapsarma7409 Місяць тому

      పీసును నమ్మే అందరూ అదే చెప్తారు. దేవుడికి వస్త్రాలు సమర్పించేటప్పుడు భార్య చనిపోయినట్లుగా ఒక్కడే వెళ్తాడు ఈ కల్తీ రెడ్డి

    • @kapsarma7409
      @kapsarma7409 Місяць тому

      వీడి అబ్బ కూడా తిరుమల బాలాజీని నమ్మకుండా ఏడుకొండలు లేవు రెండు కొండలే అని చెప్తే పావురాల గుట్టలోకి వెళ్ళాడు

    • @mutheseshasrinivasarao5389
      @mutheseshasrinivasarao5389 Місяць тому

      ​@@kapsarma7409Nijam matladali lekapothe out

  • @murthyolety5928
    @murthyolety5928 Місяць тому

    భాను ప్రకాష్ నిజమైన వెంకటేశ్వర స్వామి భక్తుడు అయితే తిరుపతి లో liquier షాప్ లు లేకుండా చేయండి.

  • @satyanarayanarao1411
    @satyanarayanarao1411 Місяць тому +3

    Bhanu Prakash garu meeru week lo 3 times minimum kondaki veltutaru kada eppudu meeku difference anipichaleda sir ippudu nidra lechara 😮

    • @MadhuL-z7q
      @MadhuL-z7q Місяць тому +1

      వీడియో పూర్తిగా చూడలేదా ? క్వాలిటీ తేడా ఉందని చెప్పారు. సైజ్ ,కాస్ట్ చేంజ్ అయినది 2019నుండి. ఒక్కపుడు వారం రోజులైనా లడ్డు పాడు అయ్యేది కాదు. ఇప్పుడు ఒకరోజు లోనే smell వస్తుంది. అంటే నాసిరకం కదా.

  • @prasadareddyvaddula1962
    @prasadareddyvaddula1962 Місяць тому +17

    YSRCP spokesmen Venkata Reddy analysis is 100% wrong. Due to YSRCP defeated in 2024 elections and may not come to power in future also.😅😅😅

    • @sakepaddu8472
      @sakepaddu8472 Місяць тому

      Your comment 200%wrong

    • @beyou8038
      @beyou8038 Місяць тому +3

      ​@@sakepaddu8472200 percent doesn't exist, 100 percent does😂😂😂

    • @sakepaddu8472
      @sakepaddu8472 Місяць тому

      @@beyou8038 offcourse yo have no minimum knowledge for language

    • @beyou8038
      @beyou8038 Місяць тому

      @@sakepaddu8472 First learn spellings, you illiterate PAYTM broker, it's of course not offcourse, it's you not yo🤣🤣🤣.

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Місяць тому

      ​@@beyou8038 super

  • @kjayaprakash9319
    @kjayaprakash9319 Місяць тому

    భాను అన్నా ,తప్పుడు మాటలు మాట్లాడకండి ,నిజం తెలుసుకోండి, అప్పుడు ,మన తిరుపతి తిరుమల ను కాపాడుకుందాం రండి , అనీ పిలుపునివ్వడం,

  • @srinfratech3342
    @srinfratech3342 Місяць тому +1

    FOR EVERY ELECTION BJP CREATE THESE ISSUES

    • @SriRam-dt1qd
      @SriRam-dt1qd Місяць тому

      ఇక్కడ ఇష్యూ ఏమిటి,ఎలెక్షన్ ఏమిటి.బ్రెయిన్ దెబ్బతింద

  • @BapirajuguptaKakkirala
    @BapirajuguptaKakkirala Місяць тому

    రాజకీయ దురుద్దేశం తో లడ్డు నాటకం కూటమి కుట్ర

  • @subramnyamnaidu1628
    @subramnyamnaidu1628 Місяць тому

    భాను ఎందుకు అరుస్తావ్ తిరుపతిలో మీ పార్టీకి కార్పొరేటర్ కూడా లేదు 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న నీవు ఏం సాధించావు

  • @chvbkmohan8804
    @chvbkmohan8804 Місяць тому

    TDP has more channels and can demand to replace venkateswara swamy with CBN statue in Tirumala

  • @rapakaramu3944
    @rapakaramu3944 Місяць тому

    తప్పు చేసిన వాళ్ళతో పాటు ఈ వెంకటరెడ్డిని కూడా బొక్కలు వేయండి ముందు

  • @kollisathishreddy1949
    @kollisathishreddy1949 Місяць тому

    టీటీడీ ఏమైనా భానుప్రకాష్ రెడ్డి సొత్తా మాజీ ముఖ్యమంత్రి డిక్లరేషన్ అడగటానికి ఎవడు వీడు టీడీపీ ఏజెంటా

  • @alupurisharathreddy7346
    @alupurisharathreddy7346 Місяць тому +2

    1000kalla mandapani kulcindi evaru banu vijayawada lo temple kulcindi evaru banu prasad siggu leda babu vattasu palakadaniki😢😢😢

  • @kjayaprakash9319
    @kjayaprakash9319 Місяць тому

    భాను అన్నా మీ మాటలు practical గా లేవు,

  • @KVenkatasrinu-vl6qg
    @KVenkatasrinu-vl6qg Місяць тому

    ఈ.భానుప్రకాష్.రెడ్డి.గాడు.పక్షపాతం.తో.వాగుతున్నాడు.మొన్న.శ్రీశైలంలో.శ్రీరాముని.రథం.కాల్చేశారు.మాట్లాడితే.జై.శ్రీరామ్.అంటారు.ఆ.సంఘటన.గురించి.మాట్లాడడు...వీళ్ళకి.దమ్ముంటే.సీబీఐ.కి.ఇవ్వాలి.కానీ.ఇవ్వరు.ఇస్తే.దొంగ.ఎవడో.తేలిపోతుంది