ప్రతి పౌరుడు తెలుసుకోవలసిన చట్టం - Rti Act Media

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2018
  • సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలలో సమాచారం తెలుసుకొని అవినీతి ని వ్యతిరేకించి, ముందుగా మన గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సామాన్యుడి కి చేరుద్దాం ..
    మీ వలవల రాంబాబు
    Rti Act Media.
    ▻ FOR MORE UPDATES◅
    ■ PLEASE DO SUBSCRIBE 🔴 - RTI ACT MEDIA - AP&TS
    ■ FACEBOOK - profile.php?...
    ■ TWITTER - / act_rti
    ■ EMAIL ✉ - rtiactmedia@gmail.com

КОМЕНТАРІ • 25

  • @karthikbairi1811
    @karthikbairi1811 6 років тому +4

    poweful weapon rti everyone judgement questions

  • @bellamkondanageswrabellamk1438
    @bellamkondanageswrabellamk1438 4 роки тому +2

    RTI.DVARA MANCHI VESHYALU TELIPINANDUKU DANYA VADAMULU SIR

  • @barigelavijaykumar0844
    @barigelavijaykumar0844 4 роки тому +3

    ఈ సమాచారం ప్రకారం అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఓ చక్కటి చట్టం

  • @RTIACTMEDIA
    @RTIACTMEDIA  5 років тому +3

    సోదర సోదరిమణులారా కొంత మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో ని శ్రద్ధగా వినండి. ఇది మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడే ఒక గొప్ప చట్టం పై అవగాహన కలుగజేసే వీడియో. మరింత సమాచారం కోసం మన RTI ACT MEDIA-AP&TS ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి......మీ వలవల రాంబాబు

  • @aravindmadishetti2410
    @aravindmadishetti2410 4 роки тому +3

    మా గ్రామపంచాయతీ లో అన్ని వివరాలు తెలుసుకోవాలి మ సర్పంచ్ గారుని యల అడగాలి

  • @anjianji3034
    @anjianji3034 3 роки тому +1

    సూపర్ సార్

  • @prtelugunewschanal8978
    @prtelugunewschanal8978 5 років тому +1

    Super

  • @raitumarket
    @raitumarket 4 роки тому +2

    Sir sa ha chattam kinda Xerox copy ki aina rusumu chellinche stitilo lekapote

  • @maheshgundeboina4285
    @maheshgundeboina4285 5 років тому +2

    RTI ద్వారా చెరువు శిఖం భూముల వివరాలు ఏలా తీసుకోవాలి, అక్రమంగా చెరువు శిఖం భూములను స్వాధీనం చేసుకున్నపుడు ఎంచేయలి

  • @siddinenivenkateswararao3881
    @siddinenivenkateswararao3881 4 роки тому +2

    విజయవాడలో ఉన్న విజయ డెయిరీ , అలాగే గుంటూరు జిల్లా , వడ్లమూడిలో ఉన్న సంగం డెయిరీ నుండి RTI ద్వారా సమాచారాన్ని సేకరించవచ్చునా ?

  • @mohannaikm8702
    @mohannaikm8702 4 роки тому +3

    RTI Office yekkada undi

  • @barigelavijaykumar0844
    @barigelavijaykumar0844 4 роки тому +2

    సమాచార హక్కు చట్టం వలన అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని కేంద్ర సమాచార కమీషనర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పవచ్చు

  • @seerapusreenivasarao3826

    విజయనగరం జిల్లా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సిపిఐఓ 2018 నుండి సమాధానం ఇవ్వ లేదు సెక్షన్. 19(1),19(3) అప్లై చేసాను అయినా సమా చా రం

  • @prv555
    @prv555 3 роки тому +2

    Rti act ద్వార నా దగ్గర miss ఐన బిల్డింగ్ plan యొక్క నకలు కాపీని పొందవచ్చ...చెప్ప గలరు మామూలుగా ఇప్పటికి 4 నెలలు ఐనది...ఇప్పటికి నాకు ఆ document నకలు ఇవ్వటం లేదు...so యీ act ద్వార apply చెయవఛా..చెప్పగలరు

  • @regallaramana4334
    @regallaramana4334 Рік тому +1

    సార్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజర్ కి కొత్తగూడెం బ్రాంచ్ సార్ ఆర్టిఐ యాక్ట్ లెటర్ ఇచ్చారు సార్ 30 రోజులు గడిచిపోయింది సార్ ఇంతవరకు సమాచారం ఇవ్వలేదు సార్ మరల uplift అధికారి గారికి ఏమిటది ఇంతవరకు

  • @siddinenivenkateswararao3881
    @siddinenivenkateswararao3881 4 роки тому +1

    పది రూపాయల పోస్టల్ ఆర్డర్ లో ఎవరి పేరు వ్రాయాలి ?