Poet Nandini siddareddy demands to lift ban on revolutionary party and organisations
Вставка
- Опубліковано 6 жов 2024
- ఏ సమాజం అయినా ప్రజాస్వామికంగా ఉన్నదా లేదా అని చెప్పడానికి ఆ సమాజానికి రాజకీయ స్వేచ్చ ఉండటం ప్రధానం. ప్రజస్వామిక వాతావరణం కల్పించడానికి గుర్తుగా విప్లవ పార్టీల మీద నిషేదం ఎత్తివేయాలి.
ప్రముఖ కవి నందిని సిద్దారెడ్డి
☛ For latest updates of VIRASAM | vasanthamegham...
☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y
☛ Like us on | www. vir...
ఇన్ని రోజులు సిద్దారెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోయారు.
Sidareddy garu trs హయాంలో కెసిఆర్ తో అంటకాగిన నీకు ఈరోజు democracy గుర్తుకు వచ్చిందా
అన్న గారు నిషేధము ఎట్టివేయలంటే తుపాకులు ఆయుధాలు విడిచిపెట్టాలి అందుకు సమ్మతమెనా తెలుపగలరు. సమ్మత మైతే ప్రజలు మీ యొక్క డిమాండ్ ను బలపరుస్తారని నేను నమ్ముతున్నాను.
అన్న గారు నిషేధము ఎట్టివేయలంటే తుపాకులు ఆయుధాలు విడిచిపెట్టాలి అందుకు సమ్మతమెనా తెలుపగలరు. సమ్మత మైతే ప్రజలు మీ యొక్క డిమాండ్ ను బలపరుస్తారని నేను నమ్ముతున్నాను.