పల్లవి: నీ అందం నా ప్రేమ గీత గోవిందం నీ వర్ణం నా కీరవాణి సంకేతం నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం ఈ యోగం ఏ జీవధార సంయోగం వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే నీ చూపుకోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే నీ అందం నా ప్రేమ గీత గోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం చరణం:1 జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల పారాణి వేదాలు గమకించగా కోరాడు మీసాల తారాడు మోసాల నా మందహాసాలు చమకించగా ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో ఎద జంట తాళాలు వినిపించగా ఆషాఢ మేఘాల ఆవేశగీతాలు సరికొత్త భావాలు సవరించగా నీకోసమే ఈడూ నేనూ వేచాములే నీకోసమే నాలో నన్నే దాచానులే నిను పిలిచాను మలిసందె పేరంటం ఇక మొదలాయె పొదరింటి పోరాటం ఆరాటం నీ అందం నా ప్రేమ గీత గోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం చరణం:2 హంసల్లే వచ్చింది హింసల్లే గిచ్చింది నీ నవ్వు నా పువ్వు వికసించగా మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది వద్దన్న నీ మాట వలపించగా రెప్పల్లోకొచ్చింది రేపల్లె కాలింది నా నువ్వు నీ నేను క్రీడించగా గాథల్లో నిదరోయి రాధమ్మ లేచింది నా వేణువే నాకు వినిపించగా నీ పింఛమే కిలకించి పాలు చేసిందిలే నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే మన హృదయాలలో ప్రేమ తారంగం స్వర బృందావిహారాల చిందేటి ఆనందం నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం ఈ యోగం ఏ జీవధార సంయోగం వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే నీ చూపుకోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే నీ అందం నా ప్రేమ గీతగోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం చిత్రం:వారసుడొచ్చాడు(1988) నటీనటులు:వెంకటేశ్,సుహాసిని Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి Cell:9603008800
In 2017 When i was failed in love ..this song gave me life very usefull to come out of dipression ..laks of times i listen it then forgot everything now also listening 2021 june 28
నీ అందం నా ప్రేమ గీతా గోవిందం నీ వర్ణం నా కీరవాణీ సంకేతం నీ రాగం ఏ ప్రేమావీణా సంకేతం ఈ యోగం ఏ జీవధార సమ్యోగం వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే నీ చూపుకోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే నీ అందం నా ప్రేమ గీతా గోవిందం ఈ యోగం ఏ జీవధార సమ్యోగం జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల పారాణీ వేదాలు ఘమకించగా కోరాడు మీసాల తారాడు మోసాల నామంద హాసాలు చమకించగా ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లొ ఎద జంట తాళాలు వినిపించగా ఆశాఢ మేఘాల ఆవేశగీతాలు సరికొత్త భావాలు సవరించగా నీకోసమే ఈడూ నేనూ వేచాములే నీకోసమే నాలో నన్నే దాచానులే నిను పిలిచానూ మలిసందె పేరంటం ఇక మొదలాయె పొదరింటి పోరాటం ఆరాటం నీ అందం నా ప్రేమ గీతా గోవిందం ఈ యోగం ఏ జీవధార సమ్యోగం హంసల్లే వచ్చింది హింసల్లే గిచ్చింది నీ నవ్వు నా పువ్వు వికసించగా మాటల్లె వచ్చింది మనసేదో విప్పింది వద్దన్న నీ మాట వలపించగా రెప్పల్లొకొచ్చింది రేపల్లె కాలింది నా నువ్వు నీ నేను క్రీడించగా గాథల్లొ నిదరోయి రాధమ్మ లేచింది నా వేణువే నాకు వినిపించగా నీ పించమే కిలకింతపాలూ చేసిందిలే నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే మన మదియాలలో ప్రేమ తారంగం స్వర బృందావిహారాల చిందేటి ఆనందం నీ రాగం ఏ ప్రేమావీణా సంకేతం ఈ యోగం ఏ జీవధార సమ్యోగం వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే నీ చూపుకోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే నీ అందం నా ప్రేమ గీతా గోవిందం ఈ యోగం ఏ జీవధార సమ్యోగం
"వారసుడు వచ్చాడు" సినిమా మోహన్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన చిత్రం పశ్చిగోదావరిజిల్లా అత్తిలి గ్రామంలో సుబ్రమణ్యశ్వర షష్టి ఆలయం నందు సినిమా షూటింగ్ చెయ్యడం జరిగింది మా చిన్న తనంలో షూటింగ్ సెట్స్ లో నటి నటులును సన్యవేశలు చిత్రకరంచడంలో ఆ కిక్కే వేరుబ్బా.
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 నీ అందం నా ప్రేమ గీత గోవిందం నీ వర్ణం నా కీరవాణి సంకేతం నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం ఈ యోగం ఏ జీవధార సంయోగం వయ్యారి రూపం.. గాంధార శిల్పం.. శృంగార దీపం వెలిగిస్తే నీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే నీ అందం నా ప్రేమ గీత గోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల పారాణి వేదాలు గమకించగా కోరాడు మీసాల తారాడు మోసాల నా మందహాసాలు చమకించగా ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో ఎదజంట తాళాలు వినిపించగా ఆషాడ మేఘాల ఆవేశ గీతాలు సరికొత్త బావాలు సవరించగా నీ కోసమే ఈడు నేను వేచాములే నీ కోసమే నాలో నన్నే దాచానులే నిను పిలిచాను మలిసంధ్య పేరంటం ఇక మొదలాయే పొదరింటి పోరాటం ఆరాటం నీ అందం నా ప్రేమ గీత గోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 హంసల్లె వచ్చింది హింసల్లె గిచ్చింది నీ నవ్వు నా పువ్వు వికసించగా మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది వద్దన్నా నీ మాట వలపించగా రెప్పల్లొ కొచ్చింది రేపల్లె కాళింది నా నువ్వు నీ నేను క్రీడించగా గాదల్లొ నిదరోయీ రాధమ్మ లేచింది నా వేణువె నాకు వినిపించగా నీ పించమే కిలకించితాలు చేసిందిలే నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే మన హృదయాలలో ప్రేమ తారంగం స్వరబృందా విహారాల కుందేటి ఆనందం నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం ఈ యోగం ఏ జీవధార సంయోగం వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే నీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే నీ అందం నా ప్రేమ గీత గోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
Appudaee e movie vachi 20 years ayyipooyindhi. Life is too short yaa. Please don't waste time on unnecessary things. Love & be kind to others. Enjoy life. Be happy, graceful & dignified
వర్ణించలేము బాలు గారు మీ స్వరాన్ని మీరు మన తెలుగు వారు అవ్వడం మా అదృష్టం సార్
ఏమి చేస్తాం సర్ అలాంటి మహానుభావుడు ని సరిగా గౌరవించుకోలేదు కనీసం.. విగ్రహానికి కి కూడా అవమానం చేశారు😏
@@BHASKARBBHASKARB em cgesaru
🎉
@@varanalasuresh329 super
అక్కడ అక్కడ వినటమే కానీ,first time చూసి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాను ఇంత మంచి song వెంకీ దా అనీ.. గోల్డెన్ song of ever ❤️❤️👌👌👌
Same here
పల్లవి:
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
నీ వర్ణం నా కీరవాణి సంకేతం
నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
వయ్యారి రూపం గాంధార శిల్పం
శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపుకోణం సంధించు బాణం
నా లేత ప్రాణం వేధిస్తే
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
చరణం:1
జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల
పారాణి వేదాలు గమకించగా
కోరాడు మీసాల తారాడు మోసాల
నా మందహాసాలు చమకించగా
ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో
ఎద జంట తాళాలు వినిపించగా
ఆషాఢ మేఘాల ఆవేశగీతాలు
సరికొత్త భావాలు సవరించగా
నీకోసమే ఈడూ నేనూ వేచాములే
నీకోసమే నాలో నన్నే దాచానులే
నిను పిలిచాను మలిసందె పేరంటం
ఇక మొదలాయె పొదరింటి పోరాటం ఆరాటం
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
చరణం:2
హంసల్లే వచ్చింది హింసల్లే గిచ్చింది
నీ నవ్వు నా పువ్వు వికసించగా
మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది
వద్దన్న నీ మాట వలపించగా
రెప్పల్లోకొచ్చింది రేపల్లె కాలింది
నా నువ్వు నీ నేను క్రీడించగా
గాథల్లో నిదరోయి రాధమ్మ లేచింది
నా వేణువే నాకు వినిపించగా
నీ పింఛమే కిలకించి పాలు చేసిందిలే
నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే
మన హృదయాలలో ప్రేమ తారంగం
స్వర బృందావిహారాల చిందేటి ఆనందం
నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
వయ్యారి రూపం గాంధార శిల్పం
శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపుకోణం సంధించు బాణం
నా లేత ప్రాణం వేధిస్తే
నీ అందం నా ప్రేమ గీతగోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
చిత్రం:వారసుడొచ్చాడు(1988)
నటీనటులు:వెంకటేశ్,సుహాసిని
Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
Cell:9603008800
Namaskaramandi.
@@ramalingeswararaobhavaraju5813 నమస్కారం గురువు గారు
చాలా బాగా రాసారు... tq
శంకర్ రావు గారు థాంక్యూ వెరీ మచ్ అండి.
Very nice sir
మేము ఎంత అదృష్టవంతు ల మో మరి ఎప్పుడూ అనిపిస్తుంది SPB , ఇలైయారాజా వారి combinations ...ఎంత మాధుర్యం ....మాటల్లో చెప్పలేని అనుభూతి....
Super song
Maa
ఎన్ని సార్లు విన్నా వినాలని పించే పాట ఇది
ప్రనిపద్ to spb sir, Ilayaraja Garu and the lyricist
నాకు చాలా ఇష్టం ఈ పాట కొన్ని వందల సార్లు విన్నాను
Same as me bro💐💐🤝
Nenu kuda
Super ❤️ song venkatesh fn
Balu sir...a great miracle voice never be replaced by any one
Hii
spb sir తరువాతే ఎవరైనా ..మాధుర్యం అంటే పెద్దాయన తరువాతే ఆయన Ricords ఆయనే తిరగరాయాలి ఇంకెవ్వరూ తగిలే సమస్యేలేదు
❤🙏🌹
చాలా బాగుంటది ఈ పాట చాలా సార్లు విన్నాను నేను
ఆరోజుల్లో అద్భుతమైన సినిమాలు అందమైన పాటలు వచ్చేవి .
ఎన్ని సార్లు విన్నా వినాలనే పాట
Nice
In 2017 When i was failed in love ..this song gave me life very usefull to come out of dipression ..laks of times i listen it then forgot everything now also listening 2021 june 28
Sooooooper Bro👍
No words to say,speak about my venky he just rocks in every character.
Proud to be his fan.love u somuch venky
What a song...
Amazing voice S.P sir 🙏
RIP his nobel soul🙏🙏🙏
It's 2023 still there are so many fans of this song 😊
I'm a die-hard fan of venki I like this song very much
2021 lo vinevalu oka like kottandi
E song vintunte anno gnapakalu gurtukostunay ilove this song ❤️💟❤️
Oldsongsteluggu
Power of old melody 😊
Yes chitralahari.and 📻
Super song
Yes naku kuda
I am lucky as i born in 1980s to listen this kind of sweet songs..
మా అదృష్టం ఏమిటి అంటే ఈ సినిమా వచ్చినప్పుడు నేను బ్రతికి ఉండటం.
1988
@yashoda devi P 1988 my birth year
@yashoda devi P welcome andi
E movie vacchinaa 13 Year's ki nenu Puttanu 😁😁😁
@yashoda devi P Haa Avunu meeru
80 kids oka like
ఈ పాటంటే నాకు చాలా ఇష్టం
How many times I have lisend this especially while drinking...count less hatss off sir
❤ అద్భుతమైనటువంటి సాంగ్ విను సొంపుగా ఉంటుంది
Jabardasth aadi Dee episode chusi vachinavallu Okka like vesukondi
Suhasini venky gari combo film vunda eppude chusa.. ❤
Venkatesh fans like kottandi
Feel good ♥️ song.. Nice lyrics 💕
నీ అందం నా ప్రేమ గీతా గోవిందం
నీ వర్ణం నా కీరవాణీ సంకేతం
నీ రాగం ఏ ప్రేమావీణా సంకేతం
ఈ యోగం ఏ జీవధార సమ్యోగం
వయ్యారి రూపం గాంధార శిల్పం
శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపుకోణం సంధించు బాణం
నా లేత ప్రాణం వేధిస్తే
నీ అందం నా ప్రేమ గీతా గోవిందం
ఈ యోగం ఏ జీవధార సమ్యోగం
జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల
పారాణీ వేదాలు ఘమకించగా
కోరాడు మీసాల తారాడు మోసాల
నామంద హాసాలు చమకించగా
ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లొ
ఎద జంట తాళాలు వినిపించగా
ఆశాఢ మేఘాల ఆవేశగీతాలు
సరికొత్త భావాలు సవరించగా
నీకోసమే ఈడూ నేనూ వేచాములే
నీకోసమే నాలో నన్నే దాచానులే
నిను పిలిచానూ మలిసందె పేరంటం
ఇక మొదలాయె పొదరింటి పోరాటం ఆరాటం
నీ అందం నా ప్రేమ గీతా గోవిందం
ఈ యోగం ఏ జీవధార సమ్యోగం
హంసల్లే వచ్చింది హింసల్లే గిచ్చింది
నీ నవ్వు నా పువ్వు వికసించగా
మాటల్లె వచ్చింది మనసేదో విప్పింది
వద్దన్న నీ మాట వలపించగా
రెప్పల్లొకొచ్చింది రేపల్లె కాలింది
నా నువ్వు నీ నేను క్రీడించగా
గాథల్లొ నిదరోయి రాధమ్మ లేచింది
నా వేణువే నాకు వినిపించగా
నీ పించమే కిలకింతపాలూ చేసిందిలే
నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే
మన మదియాలలో ప్రేమ తారంగం
స్వర బృందావిహారాల చిందేటి ఆనందం
నీ రాగం ఏ ప్రేమావీణా సంకేతం
ఈ యోగం ఏ జీవధార సమ్యోగం
వయ్యారి రూపం గాంధార శిల్పం
శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపుకోణం సంధించు బాణం
నా లేత ప్రాణం వేధిస్తే
నీ అందం నా ప్రేమ గీతా గోవిందం
ఈ యోగం ఏ జీవధార సమ్యోగం
anantha reddy gaaru superrrrrrr
Super
anantha reddy .emi rasavu bayya perpectga vundi.......kaani lastlo sangeetam vundi sanketam ani rasav okkasari choodu.
U did good job thankyou soooo muchhhh
Super sir
Balu garu meeru leru ani evarannaaru..ee patala dwara meeru eppudu ma manasullo brathike vunnaru.i like u balu garu
God liayaraja one of the classic
"వారసుడు వచ్చాడు" సినిమా మోహన్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన చిత్రం పశ్చిగోదావరిజిల్లా అత్తిలి గ్రామంలో సుబ్రమణ్యశ్వర షష్టి ఆలయం నందు సినిమా షూటింగ్ చెయ్యడం జరిగింది మా చిన్న తనంలో షూటింగ్ సెట్స్ లో నటి నటులును సన్యవేశలు చిత్రకరంచడంలో ఆ కిక్కే వేరుబ్బా.
నీ కోసమే.. ఈడు నేను వేచాము లే...
నీ కోసమే.. నాలో నన్నే దాచాను
లే...
2023 Jan 16...Sangeetam teliyani valaki kuda miru inspiration paadadanki...chala nerchukuntaru sirr mi songs nundi...we love u
I saw this movi in jemini talkies 1988Warangal
Kodam Ramesh
dear friend you are luckyyy...
Naku elanti song undi anni 2020 lo telisindi . Excellent song and hats off to this movie.
What a pleasant feeling with this melodious song.
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
iam hearing this song many more time
Venkatesh ante ne super love lo ina family sentiment movies lo ina denilo ina no-1
Music chala bagundi first time chusanu I love you venky na darling 😘
🌺🌺🌺పల్లవి🌺🌺🌺
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
నీ వర్ణం నా కీరవాణి సంకేతం
నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
వయ్యారి రూపం.. గాంధార శిల్పం.. శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
🌺🌺🌺చరణం:1🌺🌺🌺
జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల పారాణి వేదాలు గమకించగా
కోరాడు మీసాల తారాడు మోసాల నా మందహాసాలు చమకించగా
ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో ఎదజంట తాళాలు వినిపించగా
ఆషాడ మేఘాల ఆవేశ గీతాలు సరికొత్త బావాలు సవరించగా
నీ కోసమే ఈడు నేను వేచాములే
నీ కోసమే నాలో నన్నే దాచానులే
నిను పిలిచాను మలిసంధ్య పేరంటం
ఇక మొదలాయే పొదరింటి పోరాటం ఆరాటం
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
🌺🌺🌺చరణం:2🌺🌺🌺
హంసల్లె వచ్చింది హింసల్లె గిచ్చింది నీ నవ్వు నా పువ్వు వికసించగా
మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది వద్దన్నా నీ మాట వలపించగా
రెప్పల్లొ కొచ్చింది రేపల్లె కాళింది నా నువ్వు నీ నేను క్రీడించగా
గాదల్లొ నిదరోయీ రాధమ్మ లేచింది నా వేణువె నాకు వినిపించగా
నీ పించమే కిలకించితాలు చేసిందిలే
నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే
మన హృదయాలలో ప్రేమ తారంగం
స్వరబృందా విహారాల కుందేటి ఆనందం
నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
Wonderful lyrics 👍
ఎప్పటికీ వినాలనిపిస్తున్ది.. ఈ పాట 👌👌❤❤
ఈపాట నా chinappati nunchi ఛాలా ఛాలా istam
Anyone watching this song in 2023
What a song mind dobbindhi ayya ilayaraja garu hats off Andi🙏🙏🙏
Isaignani ILAIYARAAJA’s musical hit 😍😍😍
Venkatesh career lo super hit old song
Nice song
అద్భుతమైన సాహిత్యం
Golden days . Hmmm... memories of those days. .
Addicted to this song
My favorite song
S me also
Very....... Good song
Old is gold 🥰🥰
సూపర్ సాంగ్ 👌👌👌
దయచేసి ఈ సినిమా అప్లోడ్ చేయండి ప్లీజ్
Victory venkatesh is ever green handsome hero in Telugu cini field
నాకు ఇష్టం ante... E song
First-time in a while listening..this song really beautiful singing..hatsoff singers
Enni sarlu vinna inka edho feeling it's very feel-good song
Sumaduramyna paata and classical music, so nice nice nice nice nice
Appudaee e movie vachi 20 years ayyipooyindhi. Life is too short yaa. Please don't waste time on unnecessary things. Love & be kind to others. Enjoy life. Be happy, graceful & dignified
Super song sir బాలు chitra గారు illiaraj గార్కి 🙏🙏🙏🙏
My favourite song ❤ Balu garu voice medicine
My all-time favourite song 😘
As song is simple and awesome actress suhasini also be like....simple and beatiful ❤️❤️❤️
what a voice of k.s chithra mam...
Yes
Very nice song ...chitra ,sp swaralu madhuram...
Lovely memorable song
Thank you illyaraja sir..sp..chitra
Beautiful composition
E song Naa Gowthami ki ankitham I love u Gowthami
Miss you balu sir
Super song chala nachindi naku
Super venkatesh songs
My childhood memories
Super song.I listened n number of times
What a song mind blowing lyrics super I love this song
Chitra garu enta baga padaroooooo❤
All songs in the film are melodies. Despite good movie.. it fared bad at box office. Story line inspired mahesh athadu movie.
it's fantastic song of the song in varusudochadu movie....
Q2
Old is gold
Such a nice melody!!!!!
One of the olden golden hit
Venky👌
Song eroje vinaanu supper song appat lo kuda ela songs vutaya anipinchindhi this is supper song so god
Waaaw super exlent song
Super fantastic wonderful lovely song ❣️❤️❣️💚😘❤️🧡💙💜
Realy superb kadha song
All time my favourite hero victory venkates, he can do all types of characters, in any situation, that is victory
childhood songs & unforgettable😀❤️
🙏🌹❤
2021 నుంచి2050 వరకు చూసేవారు లైక్ చేయండి
సూపర్, సాంగ్, వెంకటేష్, సుహాసిని, కోమనేషన్స్
Seera venkata Krishna yadav
What a beautiful song.i love music.
Venkatesh, Suhasini, Best Song
I really love meaning of this song
సూపర్ వెంకీ 🌹
Hats off layaraaja
Nice song
Lovely memorable song ❣️
Hi medam
Ilayaraja...the great...awesome
Super song
Super venky song
Naku chala ante chala istam e songs
Anni sarlu vinna thanivi theerani song 😊