వందనాలు అయ్యగారు నా భార్యకు షాజహాన్ ఆరో నెల కుమారుడు కోసం ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ నాన్న మనవడు పుట్టాలని మా పాప తమ్ముడు కావాలని ఆశపడి కోరుతుంది నా భార్య కుమారుడు గురించి అందరూ ప్రార్థన చేయండి అయ్యా నేను సాక్ష్యం ఖమ్మం చెప్పుకోవాలి ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు నాకు పెళ్లయి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నాకు పిల్లలు లేరు నా కుటుంబంలో కుటుంబంలో ఎన్నో సమస్యలు నా భర్త పేరు రమేష్ నాకు విడాకులు ఇవ్వాలని విడాకులు నోటీసులు పంపించాడు నాకు పిల్లలు లేరని గొడ్రాలు అన్నని నా భర్త నా నుండి విడిపోవాలని చూస్తున్నాడు నా భర్త మారాలని నాకు కర్మఫలం రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య,❤,🙏🙏🙏🙏🙏🎉🎉🎉
Praise the lord all of you Issac ayyagaru ki na vandanalu ayyagaru appulu Baga unai avi teeripovali illu kattukovali pillalu 2 govt jobs cheyali please preyer cheyandi ayyagaru amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలయ్యా నాకు మీరు జులై నెలలో ప్రవచన వాగ్దానం ఇచ్చారు మేము చాలా భయంకరమైన అప్పుల్లో నుండి నా భర్త సూసైడ్ చేసుకోవాలని ఫ్యామిలీతో చనిపోవాలని అనుకున్నప్పుడు దేవుడే మమ్మల్ని మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టాడు మరి మీరు మాకు ఇచ్చిన ప్రవచన వాగ్దానం క్రీస్తు మహిమ సాక్షిగా నిలబడతావు నీ దరిద్రత పోతుంది మూడో సంవత్సరం అయ్యా నేను వస్తుంది మీతో మాట్లాడటానికి కూడా మీ దగ్గర ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎంతగానో చిరాకు పడిపోతున్నారు ఎంతో దుఃఖముతో వేదనతో మేము వచ్చినప్పుడు వారు కూడా మమ్మల్ని మీతో ఒక్క మాట కూడా చెప్పుకోవడానికి వీలు లేకుండా అయిపోయిందని ఏడుస్తున్నవాడలో మేమున్న భయంకరమైన పరిస్థితి మాకు ఇల్లు లేదు ఏ స్థలము భూమి ఆస్తులు ఏ ఆధారము లేదు ధనము లేదు ఫైనల్స్ లో తీసుకున్న జెసిబి మిషను జీవన ఆధారం చాలా భయంకరమైన అప్పుల్లో మీ దగ్గరికి వచ్చామయ్యా నేను ఏ ఆశ కలిగి రోషం కలిగిన సేవకుడిని వెతుకుతున్నాను అటువంటి ప్రవర్తన దేవుడు నాకు ఇచ్చారని నీ ద్వారా నేను నమ్ముచున్నాను నేను దీవించబడాలి ఆశీర్వదించబడాలయ్యా మన్నించబడి నిందించబడి హేళన చేయబడ్డానో ఆ స్థలంలో దేవుడు నన్ను తలగా మీ ద్వారా దేవుడు కార్యం జరిగించి చరిత్ర గలిగిన సాక్షిగా నన్ను నిలబెట్టేలా నా కుటుంబం పరిశుభ్రపరచు పవిత్ర పరిచి మారుమనసు రక్షణ పొందేలా ఎవరో కట్టలేని మోడల్ గృహాన్ని కడతావో నీ గృహం రక్షించబడుతుంది నువ్వే అనేకులు కాపించే బిడ్డలకు నీ దేవుడు ఇచ్చే ధనాన్ని ఏం చేయాలో తెలియక నువ్వే అనేక మందికి సహాయం చేస్తావు నీ బిడ్డల విదేశాలలో చదువుతారు నీవు ఇక్కడే నలుగు దిక్కుల వ్యాప్తి చెందుతావు విమానాలు వ్యాపారాలు చేస్తాడు అనేక దేవుని ఆశీర్వాదాలు ఇచ్చారయ్యా నేను అవి నమ్ముచున్నాను నన్ను చరిత్ర కలిగిన సాక్ష్యం డిసెంబర్లో నిలబెట్టండి దేవుడు చిత్రం నన్ను దేవుడు మీరు తప్ప నాకు సహాయం దిక్కు ఎవరూ లేరయ్యా అందరూ నన్ను హేళన చేస్తున్నారు ప్రవక్త ప్రవచించిన మీకు శ్రమలు తప్పవు కొన్నాళ్లు అంటున్నారు అయ్యా నా ప్రవర్త చెప్పింది నెరవేరింది అని నేను చరిత్ర కలిగిన సాక్ష్యం నా కుటుంబ రక్షించబడి నా దరిద్రత పోయిన ఇంటి వారు దరిద్రత పోవాలి నా సృజన లేదు ఎదుట నా దేవుడు నా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చాడని తలగా నన్ను నిలబెట్టి నాయన సికింద్రాబాద్లో సొంత గృహం ఆరాధనల మేము ప్రార్థన శక్తి పరిచర్యలో నా కుటుంబం అంతా వాడబడాలని ఆశ నెరవేరేలా ప్రార్థించండి అయ్యా
Praise the Lord ayyagaru🙏😢vijayasri health koraku akhil health koraku preyer cheyandi ayyagaru bless me yasayya😭😭😭 naku manch health koraku preyer cheyandi ayyagaru🙏🙏🙏🤷♀️ 🤷♂️🙌🙌🙌🙌
అయ్యా మా కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా భర్త కోర్టు వాయిదా కొట్టేయాలని ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా భర్త మారు మనసు దయచేసి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా పిల్లలు చదువు కోసం ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను మా ఆటో బాకీ తీరడానికి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను మా అప్పులు ఎక్కువగా అయిపోయింది విడుదల చేసిన ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా గ్యాస్ బండ ఇవ్వడానికి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను 😢😢😢😢
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest please నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job marriage kosam prayerreqest please anna
ఇస్సాకు అన్నయ గారికి వందనాలు మేము tadepalligudem nuchi vastunamu annaya garu మా అవిడకి కుట్లు ' దగ్గర నీరు పోకు వేసింది annaya garu. Neeru pokku Mona vachindhi annaya garu aiedhi. Tagindhi. Malli veri. Chota vachindhi annaya. Garu .. కుట్లు దగ్గర వచ్చింది. అన్నయ గారు ఏమిటి కష్టలు బాబు ఇస్సాకు ప్రార్ధన శక్తి వచ్చక పిల్ల పుట్టింది అన్నయ్య గారు కని ఈ కష్టలు పడుతున్నాము అన్నయ గారు కష్టలు బాధలు పడా కుండా prayer cheyandi పిలలు లేక పోతె 'తిట్టరు అన్నయ mamali ni annaya garu. Prayer cheyandi plesse😢😢😢😢😢😂😂😂😂
Ayna devuni pani chaydaniki. Mee daggara, mee church members lone chala Mandhi vunnaru kadandi. Doctors, engineers, scientists ,business man's. Vunnaremo kadandi. Valalo okaru chayvachemo kadandi. Ohhh mee church members matram entlone vundali ( safe zone) lo. Devudu naa gurunchi pedda pranalika kaligivundatam ante. Final ga nenu pastaramma ni aypovale. Anthe kadandi ( ee matalu venadanike kastam ga vundandi)
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🤲🏿🤲🏿🤲🏿ఆమెన్ నాపట్లకార్యముచేయయ్యా ఆబిడ్డహృదయంమార్చుతండ్రీ నాకష్టారీజీతంనాకివ్వాలి
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా భర్త తాగుడు నుండి స్వస్థత కలిగించే ప్రార్థన చేయండి
వందనాలు అయ్యగారు నా భార్యకు షాజహాన్ ఆరో నెల కుమారుడు కోసం ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ నాన్న మనవడు పుట్టాలని మా పాప తమ్ముడు కావాలని ఆశపడి కోరుతుంది నా భార్య కుమారుడు గురించి అందరూ ప్రార్థన చేయండి అయ్యా నేను సాక్ష్యం ఖమ్మం చెప్పుకోవాలి ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
. అయ్యా గారికి వందనాలు నాకు గర్భ సంచిలో కండ పెరిగింది అయ్యా నాకు. తగ్గేలా ప్రేయర్ చేయండి
Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru 🙏 maakutanbam kosam pradhana cheyandhi ayyagaru 🙏✝️🛐✝️🛐
ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు నాకు పెళ్లయి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నాకు పిల్లలు లేరు నా కుటుంబంలో కుటుంబంలో ఎన్నో సమస్యలు నా భర్త పేరు రమేష్ నాకు విడాకులు ఇవ్వాలని విడాకులు నోటీసులు పంపించాడు నాకు పిల్లలు లేరని గొడ్రాలు అన్నని నా భర్త నా నుండి విడిపోవాలని చూస్తున్నాడు నా భర్త మారాలని నాకు కర్మఫలం రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య,❤,🙏🙏🙏🙏🙏🎉🎉🎉
Praise the Lord ayyagaru🙏😢na family koraku preyer cheyandi ayyagaru na bratha narasaraju ni lakshmi nuich lalitha nuich dilip nuich vidipinchu kapadu yasayya please yasayya please yasayya please yasayya please yasayya please yasayya please yasayya😭😭😭😭😭 please preyer cheyandi ayyagaru bless me yasayya😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ప్రవక్త గారికి వందనములు
Praise The Lord Ayya Garu
House Kaduthunnamu Thondara Ga Purthi Agunattu Pradhana Cheyandi.Devuni Kapudhala Undalani Pradhana Cheyandi Ayya Garu
Prise the Lord Annayya
Praise the lord ayyagaru dhevuniki vandhanalu andharu kutumbhalalo santhosam samdhanam aarogyam undalani korukuntu dhevuniki mahima kalugunu ggaka amen
Yesayya naamaniki vandhanalu issaku ayyagariki vandhanalu maa sanganiki mandhira sthalam koraku prardhana cheyyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother teacher job kosam prayer cheyandi brother baby boys puttalani prayer cheyandi brother please prayer request
యేసయ్య కె స్తోత్రం ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు
Praise the lord all of you Issac ayyagaru ki na vandanalu ayyagaru appulu Baga unai avi teeripovali illu kattukovali pillalu 2 govt jobs cheyali please preyer cheyandi ayyagaru amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
యేసు నామము నకు మహిమ స్తోత్రములు కలుగును గాక ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను
అయ్యగారు మీకు నా వందనాలు నాకుమారునికి మంచిజాబ్ కావాలి ప్ర్రార్థన చేయండి 🙏
యేసయ్య మీకు లెక్కలేని కృతజ్ఞతలు
వందనాలయ్యా నాకు మీరు జులై నెలలో ప్రవచన వాగ్దానం ఇచ్చారు మేము చాలా భయంకరమైన అప్పుల్లో నుండి నా భర్త సూసైడ్ చేసుకోవాలని ఫ్యామిలీతో చనిపోవాలని అనుకున్నప్పుడు దేవుడే మమ్మల్ని మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టాడు మరి మీరు మాకు ఇచ్చిన ప్రవచన వాగ్దానం క్రీస్తు మహిమ సాక్షిగా నిలబడతావు నీ దరిద్రత పోతుంది మూడో సంవత్సరం అయ్యా నేను వస్తుంది మీతో మాట్లాడటానికి కూడా మీ దగ్గర ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎంతగానో చిరాకు పడిపోతున్నారు ఎంతో దుఃఖముతో వేదనతో మేము వచ్చినప్పుడు వారు కూడా మమ్మల్ని మీతో ఒక్క మాట కూడా చెప్పుకోవడానికి వీలు లేకుండా అయిపోయిందని ఏడుస్తున్నవాడలో మేమున్న భయంకరమైన పరిస్థితి మాకు ఇల్లు లేదు ఏ స్థలము భూమి ఆస్తులు ఏ ఆధారము లేదు ధనము లేదు ఫైనల్స్ లో తీసుకున్న జెసిబి మిషను జీవన ఆధారం చాలా భయంకరమైన అప్పుల్లో మీ దగ్గరికి వచ్చామయ్యా నేను ఏ ఆశ కలిగి రోషం కలిగిన సేవకుడిని వెతుకుతున్నాను అటువంటి ప్రవర్తన దేవుడు నాకు ఇచ్చారని నీ ద్వారా నేను నమ్ముచున్నాను నేను దీవించబడాలి ఆశీర్వదించబడాలయ్యా మన్నించబడి నిందించబడి హేళన చేయబడ్డానో ఆ స్థలంలో దేవుడు నన్ను తలగా మీ ద్వారా దేవుడు కార్యం జరిగించి చరిత్ర గలిగిన సాక్షిగా నన్ను నిలబెట్టేలా నా కుటుంబం పరిశుభ్రపరచు పవిత్ర పరిచి మారుమనసు రక్షణ పొందేలా ఎవరో కట్టలేని మోడల్ గృహాన్ని కడతావో నీ గృహం రక్షించబడుతుంది నువ్వే అనేకులు కాపించే బిడ్డలకు నీ దేవుడు ఇచ్చే ధనాన్ని ఏం చేయాలో తెలియక నువ్వే అనేక మందికి సహాయం చేస్తావు నీ బిడ్డల విదేశాలలో చదువుతారు నీవు ఇక్కడే నలుగు దిక్కుల వ్యాప్తి చెందుతావు విమానాలు వ్యాపారాలు చేస్తాడు అనేక దేవుని ఆశీర్వాదాలు ఇచ్చారయ్యా నేను అవి నమ్ముచున్నాను నన్ను చరిత్ర కలిగిన సాక్ష్యం డిసెంబర్లో నిలబెట్టండి దేవుడు చిత్రం నన్ను దేవుడు మీరు తప్ప నాకు సహాయం దిక్కు ఎవరూ లేరయ్యా అందరూ నన్ను హేళన చేస్తున్నారు ప్రవక్త ప్రవచించిన మీకు శ్రమలు తప్పవు కొన్నాళ్లు అంటున్నారు అయ్యా నా ప్రవర్త చెప్పింది నెరవేరింది అని నేను చరిత్ర కలిగిన సాక్ష్యం నా కుటుంబ రక్షించబడి నా దరిద్రత పోయిన ఇంటి వారు దరిద్రత పోవాలి నా సృజన లేదు ఎదుట నా దేవుడు నా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చాడని తలగా నన్ను నిలబెట్టి నాయన సికింద్రాబాద్లో సొంత గృహం ఆరాధనల మేము ప్రార్థన శక్తి పరిచర్యలో నా కుటుంబం అంతా వాడబడాలని ఆశ నెరవేరేలా ప్రార్థించండి అయ్యా
Praise the Lord ayyagaru🙏😢vijayasri health koraku akhil health koraku preyer cheyandi ayyagaru bless me yasayya😭😭😭 naku manch health koraku preyer cheyandi ayyagaru🙏🙏🙏🤷♀️ 🤷♂️🙌🙌🙌🙌
Press the lord ayyagaru na Peru nirosha Naku manchi matches ravalani preyar cheyandi
Vandanalu ayya garu maa husband maralani preyar cheyyandi
Ma sakala kutumbamki manchi arogyam&valu prayanmulo devudu sanidhi toduga undali ani preyar cheyandi sir plz.
Ayyagariki vandanalu nenu dsc ki prepe avutunanu job vachulaguna pradhana cheyandi ayyagaru vandananu
Ayyagariki vandanalu maku pelli ayi 9th year maku enka pillalu leru ma koraku prayer cheyagalaru devuniki vandanalu
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 thandri eroju vagadanam ma andari jevitham lo nervernu gaka Amen Amen Amen Amen Amen Amen Amen
అయ్యా మా కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా భర్త కోర్టు వాయిదా కొట్టేయాలని ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా భర్త మారు మనసు దయచేసి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా పిల్లలు చదువు కోసం ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను మా ఆటో బాకీ తీరడానికి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను మా అప్పులు ఎక్కువగా అయిపోయింది విడుదల చేసిన ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా గ్యాస్ బండ ఇవ్వడానికి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను 😢😢😢😢
Vandanalu ayya garu ma Anna vadinala Rambabu sudharani velliddari madhya samadanam undela preyar cheyyandi maa kutumbamlo andaru bagundalani preyar cheyyandi amen 7
Anna appula samasyalalo vunnamu please prayer cheyandi barinchaleni bhadha chanipovalanikuntunnanu please prayer cheyandi
Devuniki stotram,...
Praise the Lord brother 🙏🙏🙏🙏🙏
యేసయ్య స్తోత్రం
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest please నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job marriage kosam prayerreqest please anna
హల్లెలూయా
Amen amen amen 🙏
Sanjana, amen amen amen amen amen amen amen
Praise the lord anna naku pillalu leru naa kosam preyar cheyandi 😭😭😭 please
Amen 🙌🙏🙏🙌
Amen
Praise the lord brother roju mekosam roju prayer chadtunamu maku own house rvalani prayer chadtunamu
Essaku ayyagariki vandanaalu nenu estapadina atanitho naa vivaahamjaragaalani prayercheiyandi pls.
Amen amen amen amen amen amen amen...
I love you Essaku Annaya 🤍🫂
ఆమెన్.. ఆమెన్ ఆమెన్
ఇస్సాకు అన్నయ గారికి వందనాలు మేము tadepalligudem nuchi vastunamu annaya garu మా అవిడకి కుట్లు ' దగ్గర నీరు పోకు వేసింది annaya garu. Neeru pokku Mona vachindhi annaya garu aiedhi. Tagindhi. Malli veri. Chota vachindhi annaya. Garu .. కుట్లు దగ్గర వచ్చింది. అన్నయ గారు ఏమిటి కష్టలు బాబు ఇస్సాకు ప్రార్ధన శక్తి వచ్చక పిల్ల పుట్టింది అన్నయ్య గారు కని ఈ కష్టలు పడుతున్నాము అన్నయ గారు కష్టలు బాధలు పడా కుండా prayer cheyandi పిలలు లేక పోతె 'తిట్టరు అన్నయ mamali ni annaya garu. Prayer cheyandi plesse😢😢😢😢😢😂😂😂😂
వందనాలు అయ్యా గారు
లక్కబతులజానుబార్యరామదెవిముందగకుమరుడుపుటడుమళకుమరుడుపుటలనిఇస్సాకుఆయ్యగారుప్రార్దనచెయండి
🙏🙏🙏🙏🙏🙏
Amen🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭
🤚🤚🤚
Issaku ayyagaruki na vandanalu, ayya naku essaru ammaylu mi daggariki vachaka abbay puttadu, mudu ofresions, potta taggaledani hospitalki vellanu scaningki rammannaru, report lo pegulu bytiki vache avakasam undi , nvvu baruvu pani cheykudadu, ekkuvasepu nunchokudadu annaru, ayya fucher lo ofresion padathadi annaru ayya maku e kastalu enduku ayya nenu chachipothe bagunnu anipistundi😢😢😢
అన్నయ్య బుధవారం శనివారం గుంటూరు లో ఆరాధనా పెట్టకుండా మిగతా రోజుల్లో పెట్టండన్నా plz అన్న 🙏🙏🙏🙏🙏🙏
Ayyagaru ki na vandanalu ayyagaru nenu pregnant avvatani ki peyar cheyandi ayyagaru
Preasdha Lord pastor garu ma Kutubam kosam prardhana cheyyadi please ayyagaru nenu prardhana cheyya leka povuchunanu bibil chadava leka povuchunanu
Ayna devuni pani chaydaniki. Mee daggara, mee church members lone chala Mandhi vunnaru kadandi. Doctors, engineers, scientists ,business man's. Vunnaremo kadandi. Valalo okaru chayvachemo kadandi. Ohhh mee church members matram entlone vundali ( safe zone) lo. Devudu naa gurunchi pedda pranalika kaligivundatam ante. Final ga nenu pastaramma ni aypovale. Anthe kadandi ( ee matalu venadanike kastam ga vundandi)
Aya maku chall apulu unaie aya avie tvraga teralanie prayer chiendie please help me gad
Ayya aradhana cut cut aie vasthundhi ayya
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🙏🙏🙏amen
👍👍🌷🌷🌷🌷🌷🌷🌷🌷♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭