Villagers main duty | Village comedy video | Creative Thinks A to Z

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • Main channel link / @creativethinks
    Creative thinks A to Z is the most entertainment channel in telugu
    There is Ultimate entertainment Videos So Don't Forget the Thrill.
    Here i will show you my Creativity with Out Any ticket.
    Please Subscribe Our Channel And Please Support Our Goal (Be Come A Director ).
    I am Sri ( it's my pen Name)
    From Mancherial
    Follow In Instagram
    / creative_thinks_official
    Like us on FB / creativethinksofficial
    (c) All Rights Received

КОМЕНТАРІ • 4,8 тис.

  • @nareshdumpena1376
    @nareshdumpena1376 5 років тому +1065

    అనాటి రోజుల్లో అడవిలో కట్టెలకు వెళ్లి అడవిలో సిథఫలల లను సేకరించి కల్చుకొని తిని అడవిని ఆస్వాదిస్తు యే సమస్య లేకుండ గడిపే రోజులు ఇపుడు గతం గయపరిచింధి వార్తమనం అదృష్టనీకీ వాయిదా వెస్టుంధి ఉర్నీ చుల్లెను ఇ దేశనికి ఉపయొగ పళ్లెను విశ్వసం ఉంటె విశ్వమె మనది నడు నాకున్న నమ్మకం కనీ నేడు విలువైన ఆస్తులు ఉంటేనే విజెథవు కగలవు అన్నట్టుగా ఉంది
    మి vidio చాల బగుంది tnks

  • @gowthamisk8733
    @gowthamisk8733 5 років тому +28

    Junnu love you raa..
    Love You girl's..
    మీ అందరూ చాలా బాగున్నారు, చాలా బాగా చేశారు.మీకు మంచి ఫ్యూచర్ ఉంది.all the best

  • @villagenature1124
    @villagenature1124 5 років тому +19

    అబ్బా బలె ఇసిరినవె..నువ్వు మొగొనివతె నిన్నె లగ్గం చెసుకుందును..😂😂

  • @premnallala
    @premnallala 5 років тому +21

    Hats off Anna.challa natural ga act chesthunnaru.

  • @rameshramesh-qq5kx
    @rameshramesh-qq5kx 4 місяці тому +54

    2024 lo chustunna vallu oka like vesukondi😊🎉

  • @salman2286
    @salman2286 5 років тому +66

    సూపర్ అన్న మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని తియ్యండి.

  • @user-tc6xd8zc1k
    @user-tc6xd8zc1k 5 років тому +40

    అమ్మాయిలు చాలా బాగా చేశారు..,అచ్చమయిన పల్లెటూరి అమ్మాయిలు..,మచ్చలేని మహారానులు

  • @pvenu828
    @pvenu828 5 років тому +25

    Chinapati memories gurthu chesaru tq boss superb

  • @tejaswinimudhiraj2791
    @tejaswinimudhiraj2791 2 роки тому +1

    Super... village life chala bhagundhi....

  • @mahendraboggula5236
    @mahendraboggula5236 5 років тому +39

    నా చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుచేశావ్ శ్రీ....

  • @bangaruravi7648
    @bangaruravi7648 5 років тому +8

    కోరిక కొన్నాళ్లే బ్రతికిస్తుoది......
    #ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుoది......
    #ఆశయం చావే లేకుండా చేస్తుంది......
    అందుకే ఆశతో కాకుండా, ఆశయంతో పని చేయండి..... #ఫలితం మనదే ✊✊✊✊
    I love you 🌷Laxmi & junnu🌷

  • @chantibabu9423
    @chantibabu9423 5 років тому +16

    సూపర్ అన్న
    లక్ష్మి మీరు బాగా యాక్టింగ్ చేశారు 👍👍👍

  • @vvkavg9916
    @vvkavg9916 5 років тому +16

    One like from Andhra

  • @venkirockstar1047
    @venkirockstar1047 5 років тому +170

    శ్రీ చాలా బాగుంది సూపర్ లక్ష్మీ చాలా బాగా చేసింది లక్ష్మి like 😘👌👌👌

  • @nayenikarnakar9491
    @nayenikarnakar9491 5 років тому +117

    కట్టెలకి పోవుడు..గుట్టలపొంటి తినుడు,కట్టెలకాడ లొల్లి, గొడ్డలి ఇచ్చినందుకు కట్టెలు కొట్టిచ్చుడి,మొత్తం మళ్లీ గుర్తచ్చే విధంగా ఉంది ఈ వీడియో ....శ్రీ నువ్వు కేక...👍👍👌👌👌
    లక్ష్మి అంటే ఫోన్,ఫోన్ అంటే లక్ష్మి...😀😀😀

  • @siripriya9079
    @siripriya9079 5 років тому +44

    My sweet memories Sri.👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @lakshmich3688
      @lakshmich3688 3 роки тому

      Gkh

    • @raihanathraihanathcm6792
      @raihanathraihanathcm6792 3 роки тому

      @Harshitha 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍😎😎👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🤠😎😎😎😎😎😎😎😎😎👍👍👍👍👍👍👍👍👍👍👍😎😎😎😎😎😎😎😎😎😎👍

  • @prasanthivennala9765
    @prasanthivennala9765 5 років тому

    Super Anna super super super super super video

  • @laxmanmamidi3378
    @laxmanmamidi3378 5 років тому +10

    Video chustunnanthasepu naa dhostule gurthochindru super anna

  • @appu.rasamalla188
    @appu.rasamalla188 5 років тому +14

    Superb bro mi videos chusthe chala relief ga untundhi ......

  • @SrinivasAdepuNetha
    @SrinivasAdepuNetha 5 років тому +8

    అబ్బ బలే ఇసిరినవ్ నువ్వు మొగోనివైతె నిన్నె లగ్గ౦ జేసుకు౦టా || ఆ పోయి పోయి నిన్నె లగ్గ౦ వేసుకోవాలి మస్త్ జోక్ super

  • @sorusoru9491
    @sorusoru9491 5 років тому +1

    pink color dress akka Chala bagudhi

  • @villagepoliticians8962
    @villagepoliticians8962 5 років тому +140

    చాలా చక్కటి అర్థవంతమైన తెలుగు వీడియోస్ ...చిన్నప్పుడు మేం చేసిన అన్ని పనులు మాకు గుర్తొస్తున్నాయి ...మేము కూడా కట్టలకు పోయింది కట్టలు తెచ్చింది రియల్లీ గ్రేట్ అబ్బా

  • @sravanthip5400
    @sravanthip5400 5 років тому +53

    మబ్బు మబ్బు అంటివి, గబ్బు దాన
    ఎండ ఎల్ల బట్టే
    Super 😁😁

  • @autibikshapathi2664
    @autibikshapathi2664 5 років тому +14

    Anna thank u for showing this video

  • @shivakumarcherukupally7292
    @shivakumarcherukupally7292 5 років тому +7

    చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. అంత అందమైన పల్లెదనం ఏంత చక్కగా చూపించారు... చాలా బాగుంది...

    • @kchinnaiah1841
      @kchinnaiah1841 3 роки тому

      Super😆🐤🐤🐤🐤🤗🤗🤯💩💩💩💩💩💩🙉🙉🙉🙉🙉🙉🙉🙉😽😼😺🤍🤍🖤🤎💜💙💚💛🧡❤️💞💕💌💔💋💘💝💖💗🤙🤟🤘✌️🌹💐🥀🌷🌺🌸🏵️🌻🌼🌾🐁🐁🐇🐇🐀🦥🦚🦩🦢🕊️🦜🐦🐓🐔🐣🐤🐥🦚🦃🦆🐧🍎🍒🍑🍇🥭🍍🍍🍍🥥🍇🧅🍏🍈🍞🥒🍞🥐🥖🧀🥞🥪🧀🥩🍖🥞🍮🥧🥧🍿🧃🍼🍻🍺

    • @CreativeThinksAtoZ
      @CreativeThinksAtoZ  Рік тому

      Thank you 😊

  • @Maheshboddula2643
    @Maheshboddula2643 5 років тому +37

    పొళ్ళేది గుడ్డి గుడ్డి ఉంది అన్నాడట పోరడు😂😂😂😂😂

  • @manoharkalakada1612
    @manoharkalakada1612 5 років тому +12

    లక్ష్మీ ,శ్రీ ,జున్ను కాంబినేషన్ సూపర్ యాక్టింగ్

  • @beerlaaravind459
    @beerlaaravind459 5 років тому +13

    Corect hey bro ekkadiki poyina saddhulu matrom vadulthale super bro

  • @sitharamamanda5510
    @sitharamamanda5510 5 років тому

    అక్కయలు మరియు జున్ను "Xlent"Comedy....

  • @reeyanshgoud6082
    @reeyanshgoud6082 5 років тому +7

    Tellaporukadiki vaste yerra karampodi pusta super 👌 👌 😍😍😍

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 5 років тому +21

    ఈ రోజు ఏ స్థాయి లో ఉన్నా, మేము చిన్నగున్నప్పుడు గిట్లనే పోయిలకు కట్టెలేరుకొని అస్తుంటిమి,కష్టమైనపని ఇష్టంతోటి ఆడుకుంట జేస్తుంటిమి! గా దినాలు మల్ల యాదికి దేప్పించిన్రు! Hatsoff ur videos, rocking brother&sisters& little prince junnu

  • @narwadivittal3550
    @narwadivittal3550 5 років тому +41

    AC lo కూర్చొని తిన నా కలగని అనదం ఒక్క
    తోటలో కలిసి పని చేస్తూ కుర్ చోని తింటే అభ ఆ సుఖమే వేరు tqs అన్న చిన్నపాటి జ్ఞాపకాలు మనసుకు గుర్తుచేసింది నందుక్

  • @gpullaraopullarao1355
    @gpullaraopullarao1355 5 років тому +6

    Veri nice na chinna nati vishalu gurthuvastunavi super

  • @villagekabathe5105
    @villagekabathe5105 5 років тому +18

    బొత్తా పలగా తిన్నది పొల్లా😁😁😁😁

  • @koppulanaveencherry3721
    @koppulanaveencherry3721 5 років тому +8

    నాకు మరన్నం వెయ్యుల్లి సూపర్ అన్న సూపర్ వీడియో

  • @k.vennela7749
    @k.vennela7749 5 років тому +26

    హ హ హ్హ మబ్బు మబ్బు అంటివి గబ్బు మొహందాన ఎండ కొటవటే.. సూపర్ డైలాగ్ ..

    • @shobapunam1750
      @shobapunam1750 5 років тому

      Nice

    • @narayanadassdevika6511
      @narayanadassdevika6511 5 років тому

      Super

    • @prabakarprabakar8072
      @prabakarprabakar8072 3 роки тому

      ू५बिुुउबीबा७ी14२१5३२४6256335643115674145780३2६९ाॉ९०॓३६०४ॉ२699000974111ॉ11ॉ५89000009545६६६६६६६६@६६६६५५५५६७

  • @ravisamudrala6228
    @ravisamudrala6228 5 років тому

    గుట్టకు కట్టేలకు పోయిన రోజులు అదికస్చె short filim 👌👌👌👌👌

  • @tsheartbeats2076
    @tsheartbeats2076 5 років тому +249

    శ్రీ నువ్వు తీసే చిత్రాలు
    అచ్చమైన పల్లెటూరు ముత్యాలు
    చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది

  • @ramyagangipelly4181
    @ramyagangipelly4181 5 років тому +143

    Superrr చిన్నపటి ఙ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి...!!!!!!! I never forget in my childhood memories in my life....!!!😍😍😍😍

  • @vukesri1670
    @vukesri1670 5 років тому +23

    కట్టెలు మోపు ethemundhu మోక్కలి ఎథె లేస్తాయి...... Su👌👌👌👌

  • @ayyalurimahesh35
    @ayyalurimahesh35 3 роки тому +1

    Intresting super 👌👌

  • @mettuanji5558
    @mettuanji5558 5 років тому +6

    అన్న నువ్ సూపర్ అన్న ని వీడియోస్ మొత్తం విలిజ్ కి సంబంధించిన చూపిసిటీనవ్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @amanigujja274
    @amanigujja274 5 років тому +5

    Nenu full ga connect aiya Anna video ki super video

  • @arunarun185
    @arunarun185 5 років тому +17

    Super 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 Anna

  • @dishi123
    @dishi123 5 років тому +7

    super sisters
    junnu is a khatarnak egg complete ga mingi nice ga bajjukundi

  • @rajeshperaka2163
    @rajeshperaka2163 5 років тому +11

    Chudakunda like ⓚⓞⓣⓘⓝⓐ🙂👍 ⓢⓡⓘ bro.
    All the best toⓒⓡⓔⓐⓣⓘⓥⓔ ⓣⓗⓘⓝⓚⓢ 💕✨✨💕💥

    • @CreativeThinksAtoZ
      @CreativeThinksAtoZ  5 років тому

      🙄🙄🙄 Aa comment atla rasav 🤔🤔
      bale vundhi🤗🤗😍
      Thank you so much for your fast response🙏🙏🙏🙏

    • @mazindagi470
      @mazindagi470 5 років тому

      Bro ala bobble lo letter ela chesaru?
      Superb

    • @rajeshperaka2163
      @rajeshperaka2163 5 років тому

      @@CreativeThinksAtoZ ty sri bro😍

  • @rider220.6
    @rider220.6 5 років тому +56

    Anna video supar work time lo kuda me videos chusthe relief ga anpistundi .... video clarity and audio clarity supar miru thopulanna......

  • @gummadirajumukesh1212
    @gummadirajumukesh1212 5 років тому +32

    లక్ష్మీ ని పర్ఫామెంట్స్ సూపర్ రా
    Love u ra sis

  • @dkabdul3494
    @dkabdul3494 5 років тому

    Super bhaiya naku chala chala nachai anni videos

  • @krishnamohansai8871
    @krishnamohansai8871 5 років тому +11

    లక్ష్మి చాలా అందంగా ఉంది జున్ను నటన బాగుంది

  • @manojsai3921
    @manojsai3921 5 років тому +14

    Good videos
    Chala realistic ga undi 👌

  • @sravathireddyballa4600
    @sravathireddyballa4600 5 років тому +38

    ఇగో శ్రీ మేము కూడా శినప్పిడు గిట్లనే పోయెటోలం ఇప్పుడు కూడా పొతున్నాం కానీ (తునికి) బీడీల ఆకు. చాలా చాలా బాగుంది ...

  • @kgopalgopal1678
    @kgopalgopal1678 4 роки тому +2

    Supper 👍👍👍👍👌👌👌👌👌👌👌

  • @nrdanceacadamyraikal7625
    @nrdanceacadamyraikal7625 5 років тому +32

    చలా బగ వుంది. బయటకు వెల్లి పని చేసక, సద్దెన్నం థింటె . అ టెస్టు అ వేరు. హ హయె వేరు .చాల బగుంది. సద్దెన్నం గురించి మల్లి అంధరికి, గుర్తు చెసారు .సూపర్ ఇలాగే మంచి వీడియోలు చేయండి అల్ ది బెస్ట్. .

  • @bharathmylife3086
    @bharathmylife3086 5 років тому +32

    ప్రతి వీడియో లో ఒక ఆప్ గురించి చెప్పడం చాల బాగుంది

  • @arungujjula507
    @arungujjula507 5 років тому +7

    Lachakka...junnu...Ramya...akhila... Sri broooo..... super

  • @nanaji6372
    @nanaji6372 5 років тому

    Anna nuvu supar naku baga nachindi E video

  • @KiranKumar--
    @KiranKumar-- 5 років тому +188

    మీరు తీస్తున్న వీడియోలు చాల బాగున్నాయి.....
    వేరు వేరు చెప్పులు వేసుకుని రావడం నుంచి ప్రారంభం అయి అన్ని కూడా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినావి...
    మేము కూడా ఇందులో ఉన్న విధంగానే... కొన్ని చోట్ల మా నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్ళీ గుర్తుకు వచ్చినయి...
    దన్యవదములు....

  • @karrollaprashanth5963
    @karrollaprashanth5963 5 років тому +5

    Sweet memories gurthochhinay Thammi tq👍👍👍

  • @naabhalammeere1793
    @naabhalammeere1793 5 років тому +24

    ఇప్పుడు అంత గ్యాస్ మహిమ...కట్టే లకు వెళ్ళే వారు లేరు బ్రొ ..మీ పిల్లల లు సూపర్

  • @reddypreethi3542
    @reddypreethi3542 5 років тому +3

    I love this 😍😍😍😍😍😍😍😍😍 video

  • @deekshithmudhiraj8166
    @deekshithmudhiraj8166 5 років тому +12

    అగొ అగొ స్పీన్గ్ ఊగినట్టే ఊగుతాధి 🤣🤣🤣🤣🤣

  • @veeru121212
    @veeru121212 5 років тому +6

    Papam ramya guddu mottam tinnadi ga Junnu 😂😁 super

  • @karthikdinnu382
    @karthikdinnu382 5 років тому +16

    గుడ్డు పోయింది

  • @ramadevi6413
    @ramadevi6413 4 роки тому

    Vedio is super

  • @pradeepgodisela412
    @pradeepgodisela412 5 років тому +7

    Nammathini mesulakunta pannadhi ..super Deilough

  • @Srikanthmanchala.
    @Srikanthmanchala. 5 років тому +11

    ఇంటికి పోయేటప్పుడు కట్టలే తీసుకపోయిండ్రు కానీ సద్దుల డబ్బాలు మర్షిపొఇండ్రు

  • @krishrajusingaraju8142
    @krishrajusingaraju8142 5 років тому +16

    Lakshmi acting ki oka like vesukondi 😍

  • @ashivakrishnaprasad9548
    @ashivakrishnaprasad9548 5 років тому +1

    nice video I love video

  • @sumamacharla27
    @sumamacharla27 5 років тому +12

    Super annaa....ma village gurthukosthundhi 😍

  • @venkateshgoudmedidha5277
    @venkateshgoudmedidha5277 5 років тому +8

    Sri bro....nijamga patha rojulu gurthuku chesav

  • @Sureshkumar-ck3uj
    @Sureshkumar-ck3uj 5 років тому +15

    Love you lakshmi......😍😍😘😘😘
    Natural face....😍
    Natural smile....😍
    natural acting......😍

  • @MohanMohan-ir8xv
    @MohanMohan-ir8xv 4 роки тому +2

    Super👌👌👌👌👌👌

  • @sailuvlogs8382
    @sailuvlogs8382 5 років тому +31

    హాయ్ శ్రీ, మీ పల్లెటూరు మీరందరూ చాలా బాగున్నారు. ఇలాగే వీడియోలు చేస్తూండండి.

  • @RameshBob
    @RameshBob 5 років тому +8

    చాలా చాలా బాగుంది వీడియో మేము చిన్నపపుడెప్పుడో పల్లే కు పోయిన రోజులు గుర్తుకు తెప్పించారు ధన్యవాదాలు

    • @gappalaraju4566
      @gappalaraju4566 3 роки тому

      ❤️❤️❤️❤️❤️❤️👍👍👍❤️😭😭😭😭🙄😭😭🙄🙄

    • @gappalaraju4566
      @gappalaraju4566 3 роки тому

      🍏🍏🍏🍏🍏🍏🍅🍅🍅🍅🍅🍅🌷🌷🌷🌷🌷🌷🌷😁😆😆😆😆🥰😄🥰😆😍

  • @mmahi4417
    @mmahi4417 5 років тому +245

    మేము చిన్నపుడు గిట్ల నే పోయేటళ్లము కట్టెలకు.... చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు

  • @mahendermandala759
    @mahendermandala759 5 років тому +13

    Nice story, remember for villege childhood,sree creation is wonderful.

  • @upenderpinninti8452
    @upenderpinninti8452 5 років тому +6

    I remembered my childhood days. Junnu words are very natural. Manam mana intlo vallato matladutunnatte undhi. It is not like a short film. Very natural conversation among us in telangana villages. Congrats to the whole team. Best of luck.

  • @The3generationsmucchatlu
    @The3generationsmucchatlu 5 років тому +38

    నీ పొరగల్లకున్న వారెయ్య. లోల్లేక్కువ పని తక్కువ.😍😘😂. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ తోటి మోతుకు ఆకులు తెంపడానికి పోతుంటి. దారిలో ఈత పండ్లు జిట్టిత పండ్లు తెంపుకునేదు.

  • @kumarswami102
    @kumarswami102 5 років тому +5

    I don't have words. Super Sri bro.

  • @ramua5696
    @ramua5696 3 роки тому +2

    Super

  • @ramyash2761
    @ramyash2761 5 років тому +5

    *My favourite Work at villege* *Sri Nice video* 👏👏💐💐

  • @venkateshpuppala1507
    @venkateshpuppala1507 5 років тому +6

    Very nice peaceful location

  • @srisailamSRITV
    @srisailamSRITV 5 років тому +26

    కొడి గుడ్డు సగం ఏసూకొమంటే మొత్తం... సూపర్ సూపర్ అన్నగారు చాలా బాగా నచ్చింది

  • @snehagouf1567
    @snehagouf1567 4 роки тому +3

    Supper chinnappati memories

  • @ramgopalvarma7926
    @ramgopalvarma7926 5 років тому +15

    No comments only fasac awesome bro very nice

  • @rafeeqrafi9586
    @rafeeqrafi9586 5 років тому +7

    Bohat acha hai video ,,,,

  • @rajeshnanaboina9838
    @rajeshnanaboina9838 5 років тому +16

    Liked before see..

  • @rahulluvly4868
    @rahulluvly4868 5 років тому +4

    luv telangana frm andhra

  • @ManaVooru
    @ManaVooru 5 років тому +19

    చాలా అందంగా తీశావు శ్రీ

  • @sirishsai1817
    @sirishsai1817 5 років тому +146

    గంజాయి వణం లో తులసి మొక్క లాంటి వీడియో భయ్యా

  • @vanaparthiupendar6495
    @vanaparthiupendar6495 5 років тому +4

    సూపర్ అన్న చిన్నప్పుడు మేము కూడా పోయేవాళ్ళం మా పాత రోజులు మళ్లీ గుర్తుకొచ్చాయి సూపర్ సూపర్

  • @bunnegameminecraftchannel3256
    @bunnegameminecraftchannel3256 5 років тому

    చిన్ననాటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తు చేశారు చాలా థాంక్యూ చాలా బాగుంది వీడియో

  • @noothanprasadacharibogiswa1610
    @noothanprasadacharibogiswa1610 5 років тому +13

    Good to see...Lakshmi performance she done very naturally...love from Bangalore...❤

  • @shilpareddynaareddy4203
    @shilpareddynaareddy4203 5 років тому +6

    Chinagunapu nenu enjoy katalaki velli beautiful memories malli meeru naku gurtutecharu

  • @sainaninani919
    @sainaninani919 5 років тому +5

    Chala bagundhi

  • @tejatejas6449
    @tejatejas6449 4 роки тому +7

    Inta natural. Action. Eppudu chudaledu. Soooper

  • @samathaburra7338
    @samathaburra7338 5 років тому +10

    I like this chanal superb srii and all thi best to all

  • @kpothulaiah270
    @kpothulaiah270 5 років тому +11

    Junnu bagundi kadha. Sundi pillaki 👌 vesukondi.

  • @govindm119
    @govindm119 5 років тому +4

    గ్రామీణ ప్రాంతాల్లోని జీవితాలను మరోసారి గుర్తు చేశారు అన్న. 👌👌🙏