పచ్చిమిరపకాయలతో ఎంతో రుచిగా గోంగూర రోటి పచ్చడి చేయండిలా | Gongura Roti Pachadi

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • పచ్చిమిరపకాయలతో ఎంతో రుచిగా గోంగూర రోటి పచ్చడి చేయండిలా | Gongura Roti Pachadi | ‪@HomeCookingTelugu‬
    #gongurapachadi #gongurarotipachadi #gongura #gongurarecipes
    Our Other Recipes:
    Gongura Mutton Curry: • గోంగూర మటన్ కర్రీ । Go...
    Gongura Chicken Curry: • గోంగూర చికెన్ | Andhra...
    Gongura Pappu: • గోంగూర పప్పు | Gongura...
    Gongura Pulihora: • ఒకసారి చేసిన గోంగూర పే...
    Gongura Pachadi: • గోంగూర పచ్చడి | Gongur...
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 20 నిమిషాలు
    సెర్వింగులు: -
    కావలసిన పదార్థాలు:
    గోంగూర ఆకులు
    పచ్చిమిరపకాయలు - 10
    చింతపండు (Buy: amzn.to/2Sh3kJG)
    నూనె - 1 టీస్పూన్ (Buy: amzn.to/44XBh4G)
    ధనియాలు - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/45mvvJS)
    వెల్లుల్లి రెబ్బలు - 15
    కల్లుప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/2Oj81A4)
    తాలింపు వేయడానికి కావలసిన పదార్థాలు:
    నూనె (Buy: amzn.to/44XBh4G)
    మినప్పప్పు (Buy: amzn.to/3KBntVh)
    ఆవాలు (Buy: amzn.to/449sawp )
    జీలకర్ర (Buy: amzn.to/2NTgTMv)
    ఎండుమిరపకాయలు (Buy: amzn.to/37DAVT1)
    ఇంగువ (Buy: amzn.to/313n0Dm)
    కరివేపాకులు
    దంచిన వెల్లుల్లి రెబ్బలు
    తయారుచేసే విధానం:
    గోంగూర రోటి పచ్చడి చేయడానికి ఒక బాండీలో నూనె వేసి, అందులో ధనియాలు వేసి దోరగా వేయించాలి
    ఆ తరువాత అదే బాండీలో గోంగూర ఆకులు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కల్లుప్పు వేసి బాగా వేయించాలి
    గోంగూర మెత్తగా మగ్గిన తరువాత బాండీకి ఒక మూత పెట్టి, ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి
    ఆ తరువాత పొయ్యి కట్టేసి, పదార్థాలన్నిటినీ పూర్తిగా చల్లార్చి, ఒక మిక్సీలో వేసి, కాస్త బరకగా అయ్యేట్టు రుబ్బాలి
    ఇందులోకి తాలింపు కోసం ఒక గిన్నెలో నూనె వేసి, అందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
    ఆవాలు చిటపటలాడిన తరువాత ఎండుమిరపకాయలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు, ఇంగువ వేసి వేయించాలి
    తయారైన తాలింపును పచ్చట్లో వేసి బాగా కలపాలి
    అంతే, ఎంతో రుచిగా ఉండే గోంగూర రోటి పచ్చడి తయారైనట్టే, దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది (ఈ పచ్చడిని మీరు నాలుగు రోజుల వరకు ఫ్రిడ్జిలో నిలవుంచుకోవచ్చు)
    Gongura/Sorrel leaves are a favorite of Telugu people. Gongura is very unique and sour in taste. So any dish made with gongura definitely provides a different experience. The first and foremost recipe that comes to anybody's mind when they hear the name "gongura" is gongura pachadi which is usually made with red chillies and other condiments. It is also prepared in a way that it stays good for a longer time. But today, I have shown an instant roti pachadi recipe with gongura and green chillies. This can be stored for 3-4 days in the refrigerator and it can be enjoyed with hot rice and ghee. Gongura roti pachadi tastes amazing and we recommend it to everyone lookin to have a tantalizing taste. Give it a try and let me knoe how it turned out for you guys in the comments section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 32

  • @HomeCookingTelugu
    @HomeCookingTelugu  Рік тому

    పైన వీడియోలో చూపించిన వస్తువులు కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి: www.amazon.in/shop/homecookingshow

  • @chaitraakula1773
    @chaitraakula1773 Рік тому +1

    Hi …. Hema garu … my na kitchen goddess ani Miku almost 2 yrs back insta lo msg chesanu … ippudu ila mimalni Telugu channel lo Telugu matladutunte … I can’t express my happiness andi … also your my guide for cooking

  • @revathijanakiram8211
    @revathijanakiram8211 Рік тому

    Hi mam
    Mi videos chala bagunai
    dressing nd jewels superb nd nice

  • @keerthanakancherla7107
    @keerthanakancherla7107 Рік тому

    My sincere request okasari paneer gongura biryani recipe cheyandi please 🙏

  • @thatinavya1819
    @thatinavya1819 Рік тому +1

    Super madam

  • @urmilasimma7608
    @urmilasimma7608 Рік тому

    Garam masala receipe cheypandi

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Рік тому

      ua-cam.com/video/IyavzfEBLDI/v-deo.htmlsi=hqKlTyv4WQ6YL0SO ee recipe chudandi😍❤

  • @sudhasriram7014
    @sudhasriram7014 Рік тому

    Yes Amma super super amazing recipe Amma

  • @revathijanakiram8211
    @revathijanakiram8211 Рік тому

    Yummy 😋 😋

  • @venkuk76
    @venkuk76 Рік тому

    Nice recipes Hema garu 🙏🙏🙏💐

  • @muma347
    @muma347 Рік тому

    Yummy... Neneppudu elane chesta mam.. enka ye curry avasaram ledu

  • @satyavathianantha6826
    @satyavathianantha6826 Рік тому

    Very nice andi

  • @sandhyarani6817
    @sandhyarani6817 Рік тому

    Gongura boti 😋😋

  • @VarunPoorvi-qq4rq
    @VarunPoorvi-qq4rq Рік тому

    Telugu baga madladu tharu madam
    I am Tamilnadu 😊

  • @rajeshmoka6453
    @rajeshmoka6453 Рік тому

    How many languages you know...

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Рік тому

      ua-cam.com/video/uxSk_WfIXQk/v-deo.htmlsi=896Mvepj-xOVgkX0 please watch this video😇🙏

  • @venkuk76
    @venkuk76 Рік тому

    Gongura panner, Gongura pulihora Gongura pappu
    Gongura pachadi
    Gongura vuragaya
    That’s it
    Memu vegetarian’s so anduke ivi matrame telusu ive chestanu

  • @saasbahukahanis
    @saasbahukahanis Рік тому

    how did you loose weight?😮

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Рік тому

      ua-cam.com/video/rwPn_xxnC8Q/v-deo.htmlsi=qw9hvjsXAiNZ-nrR pls check out this video😍

  • @Anirudhp9999
    @Anirudhp9999 Рік тому

    Meerenti glamour thaggi poyaaru