చిరంజీవి చూస్తూనే ఉండిపోయాడు🔥 మెగా ఫ్యామిలీని అచ్చుగుద్దినట్టు దింపేసింది||

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024
  • చిరంజీవి చూస్తూనే ఉండిపోయాడు🔥 మెగా ఫ్యామిలీని అచ్చుగుద్దినట్టు దింపేసింది||#chiranjeevi #pawankalyan

КОМЕНТАРІ • 2,1 тис.

  • @SayedHussain-n1z
    @SayedHussain-n1z Рік тому +143

    సూపర్ fantastic మైండ్ బ్లోయింగ్ చిట్టి తల్లి...
    జై చిరంజీవి మెగాస్టార్ గారు జై హొ

  • @PushpaBuduguru
    @PushpaBuduguru Рік тому +102

    అద్బుతం చిట్టి తల్లి , అందమైన అభినయం తో అనర్గళంగా మాట్లాడి అందరినీ మంత్రముగ్ధులను చేసావు. సరి లేరు నీ కెవ్వరు. God bless you.

  • @SailajaDasarisailaja-y7q
    @SailajaDasarisailaja-y7q Рік тому +45

    సూపర్ బంగారం చాలా చక్కగా అద్భుతంగా మన అన్నయ్య గారి గురించి చెప్పావు❤ చిట్టి తల్లీ నీకు నాముద్దులు❤😘😘😘❤

  • @rukmanikanumuri7993
    @rukmanikanumuri7993 4 місяці тому +45

    సూపర్ బంగారు తల్లి ఎంత చక్కగా చెప్పావు భగవంతుడు ఎల్లవేళలా నీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ❤

  • @ramakarempudi6640
    @ramakarempudi6640 6 місяців тому +90

    ఏతల్లి కన్న బిడ్డ ఐన చిన్న వయసులో అనర్గళంగా చెప్పడం గొప్ప విషయం God bless tou chitti talli

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Рік тому +548

    చిరంజీవి నీకు నా ఆశ్శీసులు 🙌🙌భాగవత్ గీత, రామాయణం, శివ పురాణం, దేవి భాగవతం కుడా చదవాలని కోరుకుంటుా 💐🙌🙌

    • @NaveenKumar-fq4sb
      @NaveenKumar-fq4sb Рік тому

      Y bhagvatgeetha bonku nerpisthundi
      Ramayanam ranku nerpisthundi
      Siva Puranam porn nerpistundi
      Totally Hinduism unholy....

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 Рік тому +6

      😂😂

    • @ogeswararaoj7420
      @ogeswararaoj7420 Рік тому

      ​@@anumandlahimabindu5239Aaaaaaaaaaaaa

    • @Verdict777
      @Verdict777 Рік тому +3

      అవి చాల ముఖ్యం.

    • @pillavenkatarao1724
      @pillavenkatarao1724 Рік тому +2

      చిరంజీవి నీకు నా ఆశీస్సులు తల్లి ...మంచి వక్తగా, యాంకర్ గా..మంచి కవిగా ఎదగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 Рік тому +1075

    చిరంజీవి గారు ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాల పేర్లను ఓ చందమామ కధ లాగా చెప్పిన చిన్నారి కి అభినందనలు & ఆశీస్సులు. మంచి వక్త లక్షణాలు ఉన్నాయి.

  • @VenkatChapala-pk3ub
    @VenkatChapala-pk3ub Рік тому +245

    సూపర్ రా చిట్టి తల్లి...
    నీకు మంచి భవిష్యత్ వుంది.. 👏👏👏👏
    ❤❤❤❤❤❤
    🤩🤩🤩🤩🤩🤩

  • @swamymahanthi9899
    @swamymahanthi9899 5 місяців тому +32

    సూపర్ తల్లి నీ మేదో శక్తి కి నీ ప్రతిభకి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది తల్లి హెట్స్ఫ్...

  • @sudhakarhariprasad1518
    @sudhakarhariprasad1518 9 місяців тому +48

    చిరంజీవి ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు గురించి అనర్గళంగా , అద్భుతం గామాట్లాడి, చిట్టి తల్లికి అభినందనలు,. శుభాశీస్సులు.

  • @srinivasulupasupuleti9318
    @srinivasulupasupuleti9318 Рік тому +74

    శభాష్ తల్లి ఏకసంతాగ్రహి అంటే ఇదేనేమో అనిపిస్తా ఉంది నీ మాటలు వింటుంటే ఇంత మాటలను బట్టి పెట్టిన నీకు కంగ్రాజులేషన్స్ బంగారు తల్లి జై చిరంజీవ చిరంజీవ

  • @kavalisudhakar5060
    @kavalisudhakar5060 Рік тому +549

    నువ్వు గ్రేట్ తల్లి గుక్క తిప్పుకోకుండ ఇంత చిన్న ఏజ్ లో అనర్గాలంగా మాట్లాడినవు తల్లి ❤❤❤

  • @chiranjeeviharikrishna2332
    @chiranjeeviharikrishna2332 Рік тому +269

    ఇంత పెద్ద note ని అనర్గళంగా యాంకర్స్ కూడా గుర్తుపెట్టుకోని చెప్పడం కష్టం కానీ ఇంత చిన్న వయసులో ఈ చిట్టి తల్లి హావభావాలు కూడా మర్చిపోకుండా చెప్పిందంటే అది వాళ్ళ తల్లితండ్రులు తనకి నేర్పిన పట్టుదల మరియు ఆ తల్లికి మన అన్నయ్య మీద ఉన్నటువంటి అభిమానం. ఎంతమంది అభిమానులు వున్నా కూడా ఈరోజు ఈ చిట్టి తల్లి మాత్రం అన్నయ్య కి ప్రత్యేకమైన అభిమాని అని అనిపించేలా వినిపించింది. హ్యాట్సాఫ్ తల్లి 🫡

  • @gururamana4654
    @gururamana4654 7 місяців тому +19

    God bless you maa thalli 🙏👏❤️

  • @YashodaYashoda-u4d
    @YashodaYashoda-u4d 3 місяці тому +7

    Ammmooo 😮 naa bangaaruu Thalli neeeku manchi life undhi raa chitti Thalli nuv super raa love u raa bangaaru city🥰🥰🥰❤️❤️❤️❤️💕💕💕💕😘😘😘😘

  • @prasannawonders597
    @prasannawonders597 Рік тому +104

    అన్ని సినిమా పేర్లు గుర్తుపెట్టుకొని చెప్పడమే కాకుండా.. మంచి ఎక్సప్రెషన్స్ తో ఏ డైలాగ్ ఎంత వాయిస్ తో చెప్పాలో అద్భుతంగా చెప్పావ్ మా సూపర్బ్.. రా చిట్టి తల్లి అలా వింటూనే ఉండాలి అనిపించేలా ఉంది నీ స్పీచ్ గ్రేట్... అలసి పోకుండా సొలసి పోకుండా ఆగిపోకుండా నీ అభినయం తో ఎంత చక్కగా చెప్పావ్ మా.. 👌👌👌👌👌👌

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 Рік тому +90

    చిన్నారి చిట్టి తల్లి నీ జ్ఞాపకశక్తికి, మమ్ములిని ఫిదా చేసిన నిన్ను ఎంత పొగిడినా,తక్కువే ఏ దేముడి ఆసిస్లు సదా నీకు ఉండాలనీ దీవిస్తున్నా. 🙌🌹🌹🌹🌹🌹🌹👐👐👐👐👍👍👌👌👌👌👌

  • @srinuchirufan2760
    @srinuchirufan2760 Рік тому +91

    చిట్టితల్లి చిరంజీవి అన్నయ్య నీ నరనరాల్లో ఉన్నాడు ఎలా చెప్పగలిగావు తల్లి మేమంతా చాలా గర్వపడుతున్నాం నిన్ను చూసి ఇరగదీసావ్

  • @RaniRanisaja-lv2yo
    @RaniRanisaja-lv2yo 8 місяців тому +50

    శబాస్.. తల్లి.. చిరంజీవి గారికి... నిజమైన.. అభిమానివి.. నువ్వే.. అనినేనంటాను... ఆయన... నటించిన.. చిత్రాలు.. ఒక్కటికూడ... మర్చిపోకుండా.. ప్రతీ చిత్రం.. అందరికి తెలియజేసినందుకు.. నీకు..నా.. హృదయపూర్వక కృతజ్ఞతలు.. జై.. చిరంజీవిగారు.

  • @sandansvenkatesh3063
    @sandansvenkatesh3063 6 місяців тому +13

    చాలా చక్కగా.. అనర్గళంగా..చెపావ్..తల్లి మెగా స్టార్ ఫ్యాన్స్ ఐనా నేను..ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటునాను చిట్టి తల్లి.❤❤❤

  • @gadasubramanyeswaraprasad3739
    @gadasubramanyeswaraprasad3739 Рік тому +37

    Excellent...No other words..God Bless You...

  • @Verdict777
    @Verdict777 Рік тому +143

    Great... మా.
    నీలాగే, 4గెళ్ళ ఒక చిట్టి తల్లి, సూపర్ స్టార్ కృష్ణ గారి 357 సినిమాలను 5 ఏళ్ల మునుపు అనర్గళంగా కేవలం 16 నిమిషాల్లో చెప్పి చరిత్ర సృష్టించింది. God bless u తల్లి.

  • @lathasree1987
    @lathasree1987 Рік тому +149

    శభాష్ బంగారు తల్లి 🙏🙏❤️❤️👌❤️🔥🔥 ఫైర్ బ్రాండ్ చిన్ని నీవు..

  • @Palavara
    @Palavara Рік тому +8

    Abbabba......abbabba .......yemi cheppavu talli .....superb.....❤

  • @padma.3308
    @padma.3308 4 місяці тому +19

    అద్భుతం అమ్మ నీలాగైతే ఎవరూ మాట్లాడలేరు,.చిరంజీవి గారి సమక్షంలో మాట్లాడితే ఇంకా అదిరిపోద్ది👏👏👏👏👏👏❤️

  • @shaikrasool9960
    @shaikrasool9960 Рік тому +231

    అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని రసూల్ జై మెగాస్టార్ జై జై జనసేన

  • @rameshannam9145
    @rameshannam9145 Рік тому +221

    విని విని నేను అలసిపోయాను కానీ నీకు అలుపు రాలేదు తల్లి....great...

  • @vijayaprasad952
    @vijayaprasad952 Рік тому +876

    ఈ చిట్టితల్లి మా కుటుంబం లో పాపా మా పెద్దనాన్న గారి ముని మనుమరాలు మా అనకాపల్లి ఆణిముత్యం శభాష్ బంగారం ❤

  • @veeranjaneyuluthota6658
    @veeranjaneyuluthota6658 4 місяці тому +10

    శభాష్ తల్లి తెలుగు చాలా అనార్కలిగా మాట్లాడుతున్నావు నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది

  • @sivaparvathi1783
    @sivaparvathi1783 23 дні тому +3

    మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉన్నది తన మాటలు వింటుంటే మెగాస్టార్ జిందాబాద్ ఆయనకి ఎవరు సరికాని చిన్న పిల్లలకు కూడా తెలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది

  • @a.r.gkolashree2179
    @a.r.gkolashree2179 Рік тому +11

    I feel so pround exlent non stop speech my child very vvvvvvvvv exlent God bless my chlid 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 😊😊😊😊😊

  • @shaikrasool9960
    @shaikrasool9960 Рік тому +34

    మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అన్నయ్య ఇలాంటి బర్త్ డేలు మరెన్నో చేసుకోవాలని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ ముక్కోటి దేవతలు సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అభిమాని

  • @drawingcafe22
    @drawingcafe22 Рік тому +57

    నీవు ఒక సరస్వతి దేవి ❤❤❤🙏🏻

  • @batchudhilleswararao5384
    @batchudhilleswararao5384 11 місяців тому +17

    👏👏👏 ఈ చిట్టి తల్లి తల్లి తండ్రులకు సమాజం లో మంచి పేరు, గౌరవం పొందాలి అందుకు చక్కగా చదివించి IAS లేదా డాక్టర్ గా సమాజానికి ఉపయోగ పడేలా తీర్చి దిద్దాలి. (చిత్ర సీమకు అనగా రంగుల ప్రపంచానికి దూరంగా ).

  • @SaiKishore-hf5to
    @SaiKishore-hf5to 4 місяці тому +9

    Super chittithalli
    Neeku manchi feature undi ma
    God bless u ma

  • @sbhomefoodlifestyle
    @sbhomefoodlifestyle Рік тому +114

    నువ్వు చెప్తుంటే నేను ఊపిరి బిగబట్టుకున్నాను. Hatsof chitti thalli

  • @btv4152
    @btv4152 Рік тому +31

    ఎంతో అభిమానం ఉంటే కానీ అలా మాట్లాడడం అసాధ్యం . గ్రేట్ తల్లి నువ్వు...మామూలు పిల్లవి కాదు....చిచ్చర పిడుగువి... ఇంతే ఎనర్జీతో అన్ని సక్సెస్ లు సాధిస్తావు

  • @cvacherry3701
    @cvacherry3701 Рік тому +7

    Amma ne memory power ki take a bow... Buddadana.. adaragottav kadaney... superb.. adurs.. mind blowing.. unbelievable..

  • @chodavarapuvaralakshmi7072
    @chodavarapuvaralakshmi7072 7 місяців тому +4

    బంగారు తల్లి నీకు ఆయురారోగ్యాలు , అష్టైశ్వర్యాలు చేకూరాలని, తిరుగులేని చదువు చదువుకుని గొప్ప స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని కోరుతున్న...🎉🙌🙌👋👋👋

  • @rvlproductions8240
    @rvlproductions8240 9 місяців тому +1

    Suuuuuperrr 👌🏼👌🏼👌🏼 Fentastic Extrodenery Speech Megastar Chiranjeevi gari first movie nundi eppati movies varaku continue name's chala Spastamga perfect ga cheppava Super Chitti Thalli 😘😘👍🏼👍🏼 Neeku Naa blessings Chitti Thalli 🙌🏼🙌🏼🙌🏼Jai Chiranjeevi Jai Megastar Chiranjeevi ❤️❤️😍😍😘😘👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐

  • @mungarayesu5081
    @mungarayesu5081 Рік тому +37

    చాలా బాగుంది బాగా మాట్లాడుతూ ఉంది పాప ❤❤❤

  • @bisoiseetharam143
    @bisoiseetharam143 Рік тому +142

    శబాష్ చిన్ని తల్లి❤❤❤
    నీ మాటలకు పిద్దా ఐపోవలసిందే❤❤❤
    జై చిరంజీవ👍👍👍
    జై జై జనసేన🥛🥛🥛💯
    జై జై పవర్ స్టార్ 🥛💯👍✴️⭐

  • @srinu-qabqmr
    @srinu-qabqmr Рік тому +26

    సూపర్ రా చిట్టీ తల్లి నీకు మంచి భవిష్యత్ వుంది 👏👏👏👏👏congratulations తల్లి జై చిరంజీవి 👍🏻👍🏻👍🏻జై జై జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 💪💪💪💪💯💯💯💯👍🏻👍🏻👍🏻👍🏻

  • @Super-yu2nu
    @Super-yu2nu 3 місяці тому +9

    nijamga chala great.varasaga ala cheopadam suprer 🌹

  • @modernpoet7155
    @modernpoet7155 7 місяців тому +47

    తెలుగు భాష వెలిగేది నీలాంటి చిచ్చరపిడుగులే బంగారం..మంచి భవిష్యత్తు నిలవాలి

  • @jashu_beta
    @jashu_beta Рік тому +116

    ఏంట్రా ఈ Tallent Amazing...👏

  • @rajuchanti8866
    @rajuchanti8866 Рік тому +61

    వారేవా ఏమి చెప్పావ్ తల్లీ సూపర్ సూపర్ సూపర్ చెల్లమ్మ జై హింద్

  • @swethavenna3407
    @swethavenna3407 Рік тому +13

    Amazing talented kid😮 ,Bless you a bright future👏🏻👏🏻

  • @rajuthuraka2237
    @rajuthuraka2237 4 місяці тому +3

    Amma బుజ్జి తల్లి నీకు ని talent salute రా you have a bright future రా ఇంకా నిన్ను ఏమని పొగడాలో నాకు మాటలు రావడం లేదు అమ్మ బుజ్జి తల్లి great really great keep it up

  • @shriramachandra6699
    @shriramachandra6699 7 місяців тому +3

    Jai sriram jai Chiranjeevi namaste 🙏 jai Hindu 🕉 🙏 🙏 🙏 🙏 🙏

  • @rameshvizag351
    @rameshvizag351 Рік тому +31

    సూపర్ బంగారు తల్లి... మా ముద్దుల చెల్లమ్మ.... చాలా చాలా బాగా చెప్పావ్... అన్నయ్య చిరంజీవి అంటే అందరికి అభిమానం... చెల్లమ్మ మీరూ రానున్నా రోజులలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనీ కోరుకుంటున్నాను

  • @shaikrasool9960
    @shaikrasool9960 Рік тому +30

    నువ్వంటే ఎంత అభిమానం మా మనసులకు తెలుసు అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ముక్కోటి దేవతలు సాక్షిగా నూరేళ్లు కాదన్నయ్య ఆ దేవుడు వరమిచ్చేస్తే నా ఏజ్ 30 అన్నయ్య నా ఆయుషు కూడా నీకే ఇస్తాను అన్నయ్య నువ్వు హ్యాపీగా ఉండాలి అన్నయ్య నువ్వు ఇలాగే వేల మందికి పనులు ఇంకా చేయాలని మీ తమ్ముడికి మరింత దగ్గర అవ్వాలని నీ సపోర్ట్ కావాలి అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి నువ్వు సపోర్ట్ చెయ్యి అన్నయ్య ప్రజలు బాగుంటారు అన్నయ్య తప్పకుండా సపోర్ట్ చేస్తావని కోరుకుంటూ మీ అభిమాని అన్నయ్య మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అన్నయ్య

  • @satyavaniganipisetty6685
    @satyavaniganipisetty6685 Рік тому +15

    Woderful All the best to you bangaru thalli🎉 🎉❤👌👏😘

  • @PeterPan-r5t
    @PeterPan-r5t Місяць тому +1

    God bless you chitti thalli nuvvu andhariki dharsham ga undalinuvvu life long eppudu navvuthu Happy ga undali

  • @chinthojuvenkateswarlu9064
    @chinthojuvenkateswarlu9064 3 місяці тому +11

    ఇలాంటి అనర్గాలముగా గుక్క తిప్పుకోకుండా మాట్లాడే శక్తి అన్ని సినిమా పేర్లు గుర్తు పెట్టుకోవడము నీకు అ సరస్వతీదేవి కటాక్షము ఉందనుకకుంట నీ ప్రవాహము ఆలాగే కొనసాగాని 👏👏

  • @madhuridevi6136
    @madhuridevi6136 Рік тому +36

    What a performance, fearless speech, blessed

  • @radham138
    @radham138 Рік тому +8

    Wow......... Very cute speech. Greate, wonderful papa💐

  • @narasimha-2023
    @narasimha-2023 Рік тому +26

    Amazing నీ తెలివికి కోటి వందనాలు తల్లీ...

  • @baluswathibaluswathi
    @baluswathibaluswathi 5 місяців тому +2

    Super chitti thalli God bless you and bright future🎉🎉🎉❤❤❤

  • @ravivarmavarma9447
    @ravivarmavarma9447 Рік тому +10

    Super word's "chitti thalli" & God bless you amma

  • @mandasunil2663
    @mandasunil2663 Рік тому +12

    May God bless you what a voice of clearness and hard working towards the speech once again i bless you one day Chiranjeevi will call you and bless you He will bow towards you its 100% for your sensational stage show

  • @kaligithisrinivasarao7936
    @kaligithisrinivasarao7936 Рік тому +58

    గ్రేట్ knowledge......కానీ. ఇదే కృషి నీ భవిష్యత్ మీద పెట్టు నువ్వు కూడా మరో మెగాస్టార్ అవుతావు

  • @karthikamelodjmusics3095
    @karthikamelodjmusics3095 Рік тому +1

    Un believable memory, vaaaammmmooooo😮😮😮, nuvvu maamulu ammaivi asale kaadhu,😘😘😘 extraordinary performance 👌👌👌👋👋👋👍👍👍

  • @revallagirijakumari4211
    @revallagirijakumari4211 7 місяців тому +2

    Super thalli ni anargala vakdhati abdhutham Mee parents grate❤❤God bless you

  • @chandramouliganduri6635
    @chandramouliganduri6635 Рік тому +16

    Great knowledge thalli,ur knowledge as a IAS,IPS in future. 🎉🎉❤

  • @bhoomannabachu2421
    @bhoomannabachu2421 Рік тому +27

    తెలుగు నాటికి ఓ వరమీతల్లి. శభాష్! మంచి భాష, మంచి ఉచ్చారణ, మంచి హావభావ విన్యాసాలతో నీ ఆలోచనలను, అభిప్రాయాలను కలగలిపి వ్యక్తీకరించిన నీకు హ్యాట్సాఫ్. ఇలాంటి అభిమానాన్ని పొందిన చిరంజీవి నిజంగా ధన్యుడు.

  • @drmeherprasanna
    @drmeherprasanna Рік тому +5

    Wonderful excellent simply superb God bless you 🤩👏👏👏

  • @gyan_with_granny
    @gyan_with_granny 11 місяців тому +2

    Wow Superb congratulations 💗💯🤗💐🌹🍒🥰✊💪✨🙌

  • @abhimallavishnumurthy5906
    @abhimallavishnumurthy5906 5 днів тому +2

    ఓ తల్లి నిన్ను కన్న తల్లి దండ్రులు చాలా గొప్పవారు.. నిన్ను చాలా గొప్ప అమ్మాయిగా తీర్చి దిద్దారు. మొత్తం సినిమాలన్నీ (155)ఉండవచ్చు.. వాటిని వల్లి వేస్తూ ఎంతో చక్కగా చెప్పావు.. ఏoకర్కే దడపుట్టించావు.. ఇలా నీప్రయాణం కొనసాగించాలని నిను మనసారా దీవిస్తున్నాను..❤🙏🌹💐

  • @thirutg9936
    @thirutg9936 Рік тому +24

    మెగాస్టార్ గురించి ఎన్నో మాటలు చెప్పిన నిన్ను ఎలా అభినందించాలో నాకు మాటలు వస్తలేవు తల్లీ... God Bless you❤❤❤❤❤.

  • @tejureels..9943
    @tejureels..9943 Рік тому +14

    Skip cheyyakundda chusina fist video Ra Nani.... ❤🙏🙏🙏

  • @gdpsaradhi
    @gdpsaradhi Рік тому +7

    Fabulous breathless speech 😘😘👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @uppukanakasundaram4539
    @uppukanakasundaram4539 10 місяців тому +20

    " మాపెద నాన్నగారి మునిమనుమరాలు మా అనకాపల్లి ఆణిముత్యం " అన్న నిన్ను చూస్తూ, వింటూ నేనేదో లోకం లోకి తరలి పోయాను తల్లీ.

  • @UshamAcb
    @UshamAcb 17 днів тому +1

    ఆ భగవంతుడు నీకు మంచి భవిష్యత్తునివ్వాలని కోరుకుంటున్నాను చిట్టి తల్లి

  • @venkateshjupally6990
    @venkateshjupally6990 Рік тому +61

    నీటాలేంట్ ఫీదా అయిపోయిన తల్లీ దీర్ఘాయుష్మాన్భవ ❤❤❤❤

  • @adityasharma9176
    @adityasharma9176 Рік тому +52

    సరస్వతీ కటాక్షం పరిపూర్ణంగా ఉన్నది నీకు, చిట్టి తల్లి చాలా గొప్ప స్థాయికి వెళ్తావు జీవితంలో, ఉన్నత శిఖరాలను అధిష్టిస్తావు.

  • @bonamsuribabu4841
    @bonamsuribabu4841 Рік тому +31

    చాలా బాగా మన చిరంజీవి గారు గురంచి బాగా చెప్వూ తల్లి

    • @beerameshb.r.8600
      @beerameshb.r.8600 Рік тому +1

      lavakushulu ramayana paaraayanam chesinattu. ...
      bhoomimeeda puttina devdu,
      jagadekaveerudu. ..
      World no 1 star chiranjeevi gaari cinamaala perlu chakagaa paliki,
      nee janma dhanyam chesukunnaavu biddaaa. ...

  • @madapusatyanarayana6081
    @madapusatyanarayana6081 6 місяців тому +8

    సూపర్ బంగారం తల్లి ❤❤❤

  • @jyothivenkatarathnam3522
    @jyothivenkatarathnam3522 4 місяці тому +10

    చిన్నారి చిరంజీవికి శుభాశీసులు
    చక్కటి వాక్ పటిమకు జోహార్లు తల్లి
    నిండు మనసుతో శతమానం భవతి 🌻🌻

  • @vasanthalakshmi9310
    @vasanthalakshmi9310 Рік тому +32

    తెర వెనక మంచి పనులు చేస్తూ కనపడని హీరోలు హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు... ఇక్కడ నిజంగా నువ్వు చాలా గ్రేట్ తల్లి.. నీ గొప్పతనం పది మందికి తెలిసింది...,👋👋👌👌

  • @chaitanyaff1777
    @chaitanyaff1777 Рік тому +9

    Wow super next level speech chitti thalli

  • @vijayaprasad952
    @vijayaprasad952 Рік тому +49

    చిరంజీవి గారిని కలుసుకోవాలని కోరుకుంటూ ప్రేమతో అమ్మమ్మ ❤

  • @KanthammaK-b4u
    @KanthammaK-b4u 2 місяці тому

    Really great chitti thali god bless u. Regarding mega family u explained all movie names chiru acted movies ur speech is awesome,and ultimate superb. God bless u once again....

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 Місяць тому +1

    ❤❤❤love you🌹 so much my sweet girl great👍 ra chitti thalli🌹 nivu ma family👪 lo putithe chala bavundu anipisthundhi chala Garwanga undhi ra Matladutbunte ur talented person papa❤❤ni matalalu na Tharapuna joharlu bujji❤

  • @saikavadi1353
    @saikavadi1353 Рік тому +7

    God bless you chitti talli

  • @mahiflix449
    @mahiflix449 Рік тому +17

    Out standing..... no words

  • @shaikrasool9960
    @shaikrasool9960 Рік тому +51

    ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఒక అభిమాని ముక్కోటి దేవతలు సాక్షిగా నిండు నూరేళ్లు హ్యాపీగా అష్ట ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలతో

  • @battulasivanandam7528
    @battulasivanandam7528 11 місяців тому +1

    Very good chitti talli
    Wonderful life neeku
    Undi All the best

  • @dhanalakshmigudla8581
    @dhanalakshmigudla8581 11 місяців тому +1

    Super performance bangaram.May God bless u in all walks of ur future steps.

  • @udayphani8684
    @udayphani8684 Рік тому +22

    హ్యాట్సాఫ్ చిట్టి తల్లి అన్నీ టాలెంట్లు నీలో ఉన్నాయ్ గ్రేట్

  • @apparaothippanantr7888
    @apparaothippanantr7888 Рік тому +25

    మా అనకాపల్లి బెల్లం ఎంత మధురం మా బద్రీ గారు అమ్మాయి మాటలు అంత మధురం అమ్మా చిట్టి తల్లి సుహాన నీ మాటలు తో అదరగొడుతున్న నీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @kollathurulakshmipathi9056
    @kollathurulakshmipathi9056 Рік тому +23

    Happy Birthday To U Chiranjeevi GAARU 🎂🎉🎁

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 5 місяців тому +13

    ఈ చిట్టి తల్లి భవిష్యత్తులో ఉన్నత స్థితికి తప్పకుండా చేరుకుంటుంది.

  • @RKGoldenNUGGETS
    @RKGoldenNUGGETS 6 місяців тому

    Ohhh My God 😮😮😮😮😮 amazing..... awesome.... Mind blowing... Chicharapidugu... Really wonder kid .... Salute baby ❤

  • @Prajasev1
    @Prajasev1 Рік тому +23

    The great speech..hands up 💗🙏

  • @bhavani1089shankar
    @bhavani1089shankar Рік тому +7

    Good memory baby God bless you , use this memory for studies and grow in life and don't waste time on movie related matters

  • @harsha5448
    @harsha5448 Рік тому +17

    పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు ఈ పాప కీ హ్యాట్సాఫ్ good🙋‍♂️చిన్న పాప అయిన ❤మన మెగాస్టార్ చిరు గారి గూర్చి చాలా చక్కగా చెప్పింది.... కొంచెం ఆవేశం తగ్గి cool గా చెప్పి ఉండాలిసింది నోరు బాగా తిప్పి తిప్పి మాట్లాడుతూ ఉంటే అది కాక కొంచెం అభిమానం గా ఇంక్కా చమత్కారం, వినోదం గా మాట్లాడి ఉండాలి ఈ పాప ఇక్కడ ఇలా కూడ మాట్లాడి ఉంటే బాగ్గును its ok 🙋‍♂️

  • @YallaiahNimmala-fe8hz
    @YallaiahNimmala-fe8hz Місяць тому

    నీ టాలెంట్ సూపర్ తల్లి
    ఈ టాలెంట్ ని చదువులో చూపించి మంచి ఒక శాస్త్రవేత్త కావాలని కోరుకుంటున్నాను
    చిరంజీవి అనే నటుడు గురించి చాలా గొప్పగా చెప్పావు తల్లి

  • @dharmalavenu8379
    @dharmalavenu8379 3 дні тому

    Super fantastic mind blowing chitti thalli God bless you

  • @DurgaPrasad-bd6zv
    @DurgaPrasad-bd6zv Рік тому +53

    Jai Chiranjeevi ❤️🙏