Group War at Hebron Church | చర్చి దగ్గర రెండు వర్గాల రగడ | ZEE News Telugu

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ • 75

  • @dwaramdiwakar4623
    @dwaramdiwakar4623 6 місяців тому +27

    ఒకప్పుడు మిషన్ చర్చిలను విమర్శించిన వారే కదా మీరు...సిగ్గుమాలిన పనుల ద్వార భక్తసింగ్ గారు లాంటి గొప్ప ప్రార్థనాపరుడిని ఇలాగున గౌరవిస్తున్నారు..

  • @titus25061977
    @titus25061977 6 місяців тому +10

    ట్రస్ట్ సొసైటీ అని విడదీసి దేవుని సన్నిధిలో సాతానుకు అవకాశం ఇస్తున్న పెద్దలు దేవుని నామాన్ని అవమాన పరుస్తున్న పెద్దలు, కోర్టులకు వెళ్లి దేవుని డబ్బును సువార్తకు, దేవుని పనులకు ఇవ్వకుండా కోర్టులకు అధికారం కోసం ఖర్చు పెడుతున్న పెద్దలకు చనిపోతే లేక ప్రభువు వస్తే వారికి పరలోకములో స్థానమున్నదా? దేవా మా సంఘాన్ని స్వస్థ పరచు.

  • @jessicaabhi8076
    @jessicaabhi8076 6 місяців тому +10

    దేవుని ఆరాధించకుండా సైతాను ఈ సంఘస్తులు లని వాడుకుంటుంది ఆది వాల్లు గమనించుకొట్లేరు .....

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 6 місяців тому +7

    God is love❤సమాధానం పడ్డ వారు ధన్యులు ఇది ఎవ్వరి ప్రాపర్టీ కాదు అది దేవుని ప్రాపర్టీ దాన్ని గుర్తు చేసుకొని పరలోకం వెళ్ళండి ఇలానే గొడవలు పడుతూ నిత్య నరకంలోకి జారిపో వద్దు దయచేసి సహోదరులారా

  • @VenkateswararaoVilasarap-tj3zk
    @VenkateswararaoVilasarap-tj3zk 6 місяців тому +5

    మీ ఇరువర్గాలకి సిగ్గులేదు భక్తసింగ్ గారు ఉంటే వారికి ఇచ్చేసి ప్రార్ధన చేసేవారు యుద్ధం దేవుడు చేసేవాడు

  • @moseslakkam
    @moseslakkam 5 місяців тому +2

    హెబ్రోన్ విశ్వాసులందరికీ నా వినయపూర్వకమైన విన్నపం, దయచేసి దేవుని సన్నిధిలో ఇలాంటి సమస్యలు చేయవద్దు, ఈ పరిస్థితి అసహ్యకరమైన మరియు మర్యాదలేని వ్యక్తులకు దారి తీస్తుంది మరియు అందరూ ప్రార్థనలో ఐక్యంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను, కోర్టు లేదు, ఏమీ లేదు, అయితే మన ప్రభువు న్యాయనిర్ణేత కాదా, ఆయనలో వేచి ఉండండి.

  • @varakumarheal5676
    @varakumarheal5676 6 місяців тому +5

    అంత్య దినములలో జరుగవలసినది ఇదే. దేవుని భయం లేని వారు ఇలా వర్గాలు గా విడిపోయి దేవుని నామాన్ని, సంఘ గౌరవాన్ని సంఘ వ్యవస్థాపకుల దర్శనాన్ని అగౌర పరుస్తున్నారు. వీరికి ముందుగా నిర్ణయించబడిన శిక్ష దేవుడే అమలుపరుస్తాడు.

  • @RealTruth-h4z
    @RealTruth-h4z 6 місяців тому +11

    దేవుని నామానికి మహిమ తెస్తున్నారు.

  • @hebronshamshabadofficial
    @hebronshamshabadofficial 6 місяців тому +19

    ఎందుకు Brothers ఈ గొడవలు.. ఇంకా ఎన్నాళ్ళు?..

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 5 місяців тому

      మతమార్పిడి మాఫియా కి డబ్బులు క్రైస్తవ దేశాలనుండి వచ్చినన్ని నాళ్ళు😂😂😂

  • @duggemchennaiah2534
    @duggemchennaiah2534 6 місяців тому +14

    Achari chala chala cheddavadani vinnam😢

  • @santhibenaya.4203
    @santhibenaya.4203 6 місяців тому +17

    Chi chi bakth Singh gari Peru chedagodthunnaru...dhevuni namaniki avamanam thesthunnaru..😢

  • @francisbandi3316
    @francisbandi3316 6 місяців тому +3

    దుష్టులను చూసి పారిపోండి
    వాక్యం సెలవిస్తుంది.

  • @mayandurr.c
    @mayandurr.c 3 місяці тому

    Br.Bakht Singh Was Born On June 06 1903. And He Was Promoted Into Glory On Sep 17 2000

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri 6 місяців тому +6

    Good testimonys 😢

  • @dasarisunitha9741
    @dasarisunitha9741 6 місяців тому +6

    North India lo persecution jaruguthunte intha prashanthanga ikkada dhevuni pani jaruguthundhi ani konchem kuda lekunda south lo kottukuntunnaru

  • @saraswathisaraswathi17
    @saraswathisaraswathi17 6 місяців тому +2

    devuni Prema teliyani prajalu devudu Prema ni Ela Ruchi chustaru. Induchetane ga devuni Namamm dushinchabadutundi 🥹

  • @Oramvinodkumar
    @Oramvinodkumar 5 місяців тому +1

    Very sorry to hear from Hebron church

  • @roopkanthstanley9679
    @roopkanthstanley9679 6 місяців тому +1

    So great

  • @saraswathisaraswathi17
    @saraswathisaraswathi17 6 місяців тому

    Me saaswata chirunaama ikkada onda? Devuni kosam bratakakubda, temporary ayina e lokam lo inta chestunnav . Devuni nyayapeetam daggara Kelkar apps cheppali bro

  • @baderobert1525
    @baderobert1525 6 місяців тому +1

    I am extremely sorry for this 😢

  • @goodnation520
    @goodnation520 6 місяців тому +2

    Veerachary bayatiki veltene peaceful..Devuni sevakulu entha mandi vundi valla meeda..kaneesam maarumnasu leni ,abaddalu cheppe Veerachary evaru.. Ayana mandiram ni tokkataniki...

    • @Victorsunil1
      @Victorsunil1 6 місяців тому +1

      Akadey sevakudey abadhalu chepthuntey...veerachari okka lekanna...

  • @vijaykumargangadhari7009
    @vijaykumargangadhari7009 5 місяців тому

    మీమ్ములను సాతానుగాడు ఆవరించేశాడు., మీ హృదయాలను ఇస్కారియోతు వలే మార్చేశాడు...

  • @mayandurr.c
    @mayandurr.c 3 місяці тому

    Hebron, Hyd Has Lost His Glory Due to Samson And Veerachary

  • @kalyanraj7238
    @kalyanraj7238 6 місяців тому +9

    Big cheater achari

  • @golidurgasrinivas9545
    @golidurgasrinivas9545 5 місяців тому

    Hebron trest ok ❤🎉🙏💅👍

  • @Jesus-m7l
    @Jesus-m7l 6 місяців тому

    Churchs are become Good bussines

  • @mass2tv
    @mass2tv 6 місяців тому +1

    Iskereth yudha gathi paduthundhee...

  • @prabhavathibogiri3936
    @prabhavathibogiri3936 6 місяців тому +2

    Don't fight 😮

  • @yadhidha7398
    @yadhidha7398 6 місяців тому

    Probably to maintain calmness they would had closed doors but who is he trying to break gates by shaking Brothers please don't do these things Church House had been given to us not to break

  • @yesudosstitus2809
    @yesudosstitus2809 6 місяців тому +3

    You people are spoiling the name of him.

  • @kodavativictoriajesus8009
    @kodavativictoriajesus8009 5 місяців тому

    Wee is b s prayer why not u prayer cortis grat prayer is great disd ur self God going to ubig panishment

  • @madhavaomnamasivaya3035
    @madhavaomnamasivaya3035 5 місяців тому

    Bakthsing uncle nerpina paricherya edhena

  • @Victorsunil1
    @Victorsunil1 6 місяців тому +4

    Siggu lekunda sevakudivi ayi undi etla abadhalu chepthunav..gathinchina rathri praardhinchinava..😂😂 siggu undha niku, nuv sevakudivaaa...etla bodha chesthuunav..nikana veerachary meluu ayaaa...😅

  • @SamuelRamana
    @SamuelRamana 6 місяців тому +1

    Are you all believers of Christ?

  • @yadlaneena6105
    @yadlaneena6105 6 місяців тому

    1 corthians 6 :1_10

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 6 місяців тому +1

    Jesus forgive them

  • @SURESHMUDDALA-c8u
    @SURESHMUDDALA-c8u 6 місяців тому

    😢

  • @bachinaramya6183
    @bachinaramya6183 5 місяців тому

    మరి రోత పట్టిస్తున్నారు

  • @emmadidassdass533
    @emmadidassdass533 6 місяців тому +2

    Okavipu mathonmadula agadalu ippudu meeru Ila varga poruchesukovadam pedda thappu navvulapalu praisthelord

  • @subhathompson2795
    @subhathompson2795 3 місяці тому

    U Veerachari better stop talking. U don’t know who Bro.Bhakth Singh is .

  • @thomasalbertbastian7463
    @thomasalbertbastian7463 5 місяців тому

    Devuni aavamanam chesthunaru ra meru

  • @bro.devavarmaatp3844
    @bro.devavarmaatp3844 5 місяців тому

    అన్య మతస్తులు లాగా.... క్రైస్తవలనబడిన మీరూ ఏమీటీ

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri 6 місяців тому +1

    Achari em matladuthunnavu ra

  • @bethenymusic4900
    @bethenymusic4900 3 місяці тому

    😂😂😂😅😅😅😂😂

  • @rajsudheer8959
    @rajsudheer8959 6 місяців тому

    Inkenallu raa.....ilaa

  • @kingarunboui8446
    @kingarunboui8446 6 місяців тому

    వీరా చారి ఎవరూ ??

  • @PhaniVarma-uw1qw
    @PhaniVarma-uw1qw 6 місяців тому

    Devudi biddalu papam

  • @sukumarbola1737
    @sukumarbola1737 6 місяців тому

    Stop This mr...peee......

  • @vattamjessica
    @vattamjessica 6 місяців тому +1

    Criminal veerachari

  • @exploringemotions4953
    @exploringemotions4953 6 місяців тому +2

    ఆ చర్చి లో ఏసుని తీసేసి రాముడు విగ్రహం పెట్టండి... అక్కడ ఇంతక ముందు రాముని గుడి ఉండేది....

    • @simonpeter4204
      @simonpeter4204 6 місяців тому +6

      దయచేసి మీరు తలదూర్చ వద్దు. ఎవరి ప్రస్తావన తేవద్దు.అక్కడ అంతర్గత సమస్యలు బాధ్యత గల వారిచే పరిష్కారం లభిస్తుంది.

    • @karthik-jw1pl
      @karthik-jw1pl 6 місяців тому +1

      నీకు దమ్ము పెట్టు నిన్ను ఎవరు ఏమి అనరు నీ పయిన ఏ కేసు కూడా పెట్టము but దేవుడు మాత్రం నిన్ను చూసుకుంటాడు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 6 місяців тому

      దేవుడు ప్రేమ మాయుడు అంటారు పాపాలను క్షమించే దేవుడంటారు​@@karthik-jw1pl

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 6 місяців тому

      ​​@@karthik-jw1plమీ పాపాలు యేసు రక్తము చేత కడగబడతయి మారు మనస్సు పొందండి అని హిందువులకు మతాలు మారుస్తున్నారు

    • @swarnadas2763
      @swarnadas2763 6 місяців тому

      Anthoddulemma😢😮