ఆ హోటల్ లోనే *** | Venu Swamy Victim Reveals SHOCKING Facts On Fake Astrology | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • ఆ హోటల్ లోనే *** | Venu Swamy Victim Reveals SHOCKING Facts On Fake Astrology | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 171

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 29 днів тому +122

    ఫస్ట్ 15 లక్షలు ఇచ్చి పూజ చేయించుకున్నా వాణ్ణి మెట్టుతో కొట్టాలి. 😅

  • @srisrikanth6704
    @srisrikanth6704 Місяць тому +82

    మోసం చేయటమే కాదు మోస పోవటం కూడా తప్పే

    • @SivannarayanaPaleti
      @SivannarayanaPaleti Місяць тому +1

      నిజమే మీరు చెప్పింది నిజం సార్.

    • @badampappu1
      @badampappu1 29 днів тому +1

      True

  • @jairaj300381
    @jairaj300381 Місяць тому +87

    సార్ మన దేశంలో మాత్రమే ఇలాంటివి ఎక్కువ పక్కన వారికి 10 రూపాయలు దానం చెయ్యరు కానీ ఇలాంటి పనికి మాలిన వారికి లక్షలు ఇస్తారు వీరికి ఇచ్చే డబ్బులు ఫండ్ ఇస్తే మన దరిద్రం పోతుంది

    • @ganapathivarma9635
      @ganapathivarma9635 Місяць тому +2

      Yes

    • @rajasekharkanakapodi115
      @rajasekharkanakapodi115 Місяць тому +1

      Correct sir....AP,Telgana..chala pichi undi sir ejathakalu

    • @user-lt9fl8xf8j
      @user-lt9fl8xf8j 29 днів тому +1

      Vere మతాల్లో కూడా ఉన్నాయి. Faith healing, తొక్క తోటకూర ఉన్నాయి

    • @gaddammallesh5178
      @gaddammallesh5178 29 днів тому

      Super comment bro

  • @jahnavi7811
    @jahnavi7811 29 днів тому +23

    మూర్తి గారు వీడి మీద కేసు ఫైల్ చేయాలి

  • @tscreations9962
    @tscreations9962 29 днів тому +19

    సార్ మధ్యలో విడిచి పెడతారా ఈ సమస్యను
    చాలామంది నష్టపోయారు కనుక ఈ విషయం మీరు మధ్యలో విడిచి పెట్టకండి
    ఇంకెవరు మోసపోకుండా చూడండి
    మూర్తి గారు అంటే ఏంటో నిరూపించండి

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 29 днів тому +15

    ప్రపంచంలో ఏ పనీపాట చేయకున్నా ఏదో ఒక పూజ ఏదో ఒక వ్రతం ఏదో ఒక మాల ఏదో ఒక దీక్ష ఏదో ఒక రాయి రప్ప పెట్టుకుంటే కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనే దురాశ పరులైన వాళ్ళు మన హిందువులలోనే ఉంటారు కదా..!
    ఆ దేవుణ్ణి నమ్మితే , ప్రార్థనలు చేస్తే రోగాలు మటుమాయం అవుతాయి అని మతాలు మరేవాళ్ళు కూడా మనలోనే ఉంటారు 😥😥😥

  • @pentirambabu7875
    @pentirambabu7875 29 днів тому +13

    లంచం తీసుకోడమె నేరం కాదు
    ఇవ్వడం కూడా నేరమే
    ఇదే పదం బాధితులకు వర్తిస్తుంది
    మోసం చేయడమే తప్పుకాదు
    అత్యాశతో మోసపోవడమూ తప్పే

  • @srinivaaskumar4290
    @srinivaaskumar4290 29 днів тому +10

    ఇప్పుడైనా మనుషులను నమ్మడం మానేసి దేవుడి మీద నమ్మకం పెట్టండి బాగుపడతారు

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 29 днів тому +37

    శ్రీ మూర్తి గారు వేణు స్వామి వైఫ్ చాలా బిల్డప్ ఇచ్చింది గా...

    • @Vishwambhara
      @Vishwambhara 29 днів тому +3

      అది ఎంతమందిని ముంచి లేపిందో!?

    • @rajasekharkanakapodi115
      @rajasekharkanakapodi115 29 днів тому +2

      @@Vishwambhara avida buildup..mamulaga undadu sir ...matalu.. maintenance..1client 10,000 fees..janalini anukovali

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 29 днів тому +12

    ముందు 15లక్ష లు ఇచ్చిన వాడిని ఇన్కమ్ టాక్స్ వాళ్ళు విచారించాలి

  • @Andhra899
    @Andhra899 29 днів тому +11

    ఒకాయన అంటున్నాడు వేణు హిందూ కనుక ఆయనను ఏమి చెయ్యవద్దు అని మతం.కార్డు తీయడం స్టార్ట్ చేసాడు వేణు తన మనుషుల చేత కామెంట్లు మొదలు.పెట్టాడు

  • @adinarayana7711
    @adinarayana7711 Місяць тому +12

    ఇలాంటి యాగము కానీ యజ్ఞము కానీ లేవు. చేసినా ప్రయోజనం లేదు అలా ఐతే ప్రతి ఒక్కరూ చేస్తే అందరూ గెలవాలి గెలవరు

  • @ravina-village-vlogs9490
    @ravina-village-vlogs9490 29 днів тому +6

    ఎందుకండీ ఈయన ఒక్కడే పూజలు చేసి దోచుకున్నాడు అంటారు.ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.ఈయన ఫేమస్ కనుక ఇలా చెప్తున్నారు.ఫేమస్ కానీ వాళ్ళు చాలా మంది ఇలానే దోచుకుంటున్నారు.మనం నమ్మడం చాలా తప్పు.పూజలకు లక్షలు ఇస్తారు.అదే లక్షలు పేదోడికి పెడతారా.
    లక్షలు పెట్టేటోడు కష్టపడి సంపాదించిన వాడు కాదు.ఎవడు ఇలా లక్షలు పెట్టడు.దోచుకున్న వాడే పోతే పోనీ నాకు మంచి జరిగితే చాలు అంకుంటారు.

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 28 днів тому +4

    వేణుస్వామి గాడి పాపం పండింది. ఎప్పుడో ఓ సారి ప్రతిదుర్మార్గుడి పాపం పండక మానదు. అలాంటి వాడు ఇంత కాలం చేసిన దుర్మార్గాలను బట్టి వాన్ని తన్ని తరుమక మానరు ప్రజలు. ఇది అందరియెడల జరిగితీరుతుంది. ఎందుకంటే "దేవుడు న్యాయవంతుడు".

  • @ramakrishna85096
    @ramakrishna85096 Місяць тому +41

    వాడు పెళ్ళానికి చే సుకుంటున్నాడు యోని పూజ

  • @prabhakartelikicherla6637
    @prabhakartelikicherla6637 Місяць тому +13

    Marvellous excellent go ahead murty garu

  • @cherukuriramakrishna5926
    @cherukuriramakrishna5926 29 днів тому +4

    మూర్తన్న సూపర్ అన్న మీరు

  • @SrinuGolakoti-nu2ux
    @SrinuGolakoti-nu2ux 29 днів тому +5

    మూర్తి గారు గ్రేట్ అండి

  • @RENCI1569
    @RENCI1569 28 днів тому +2

    వాడిని వేణు అని పిలవండి, స్వామి అని హిందువుల పరువు తీయొద్దు.

  • @GracefulTalesPluto
    @GracefulTalesPluto Місяць тому +16

    వేణు స్వామికి ఆ అత్యాస బొజ్జ పెంచింది మీరేనయ్యా

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 29 днів тому +3

    మూర్తి గారు:
    వెంటనే అష్ట్రాలజీ చెప్పడం బహిష్కరణ దేశంలో చేయాలి సర్.
    ప్రజలు చాలా కోపముగా, కడుపు మంటతో ఉన్నారు సర్.
    ఎప్పుడు జరుగుందో anxiety wait చేస్తున్నారు సర్

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k Місяць тому +7

    పరాంకుశానికి, అంకుశం దింపారు. మూర్తి గారు

  • @saradasuresh8716
    @saradasuresh8716 29 днів тому +2

    Superrrrrrrrrrrr🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 29 днів тому +2

    అన్ని కోట్ల సంపద అంతా పూజలు పేరిట సంపాదనే. 😔

  • @niranjankumarv6230
    @niranjankumarv6230 29 днів тому +1

    Murthi garu always peoples men

  • @sangeeethavlogs
    @sangeeethavlogs 25 днів тому

    Super bro

  • @prashanthgoud3464
    @prashanthgoud3464 25 днів тому

    డబ్బు చెడ్డది ఎంత సంపాదిస్తే అంత మనశ్శాంతి దూరమవుతుంది అన్నిటికంటే ఐశ్వర్యవంతుడు సుఖం సంతోష నిద్ర ఈ ఉంటే ఏ పూజలు అవసరం లేదు

  • @mastan5836
    @mastan5836 29 днів тому

    సూపర్

  • @lakshmiganapathionlinestore
    @lakshmiganapathionlinestore 29 днів тому +2

    Pastor oil gurinchi cheppu telagana andhra lo vundhi

  • @laxmilaxmi4557
    @laxmilaxmi4557 29 днів тому +5

    చెడు ఆలోచనలు, చెడన భావనలు చెడుసంపాదన, చేస్వేడికి నియము నిష్టలు పాటించకపోవడం ఎక్కడ సార్ అమ్మ ఇలాంటి వాటికి పలకదు సార్ స్వచ్చమైన ఆలోచనలు పరిశుద్ధమయిన మనసు మంచి చేయాలనేనిస్వార్థ భావన ఉంటే పరిస్తాయోమో నెగ్గడం నెగ్గకపోడం ఇక్కడ వాళ్ళప్రునర్తన లేకారణం

  • @govardhengangaraju7393
    @govardhengangaraju7393 29 днів тому +3

    దౌర్భాగ్యం ఇండియా లో ఇన్ని

  • @kns436
    @kns436 29 днів тому +2

    ఏంటి టీవీ5 బ్రో.. వేణు ని టార్గెట్ చేశారు😂
    ఆయన గురించి అందరికీ తెలుసు. ఇంకా ఎవరైనా నమ్మితే వాళ్ళ కర్మ.
    హిందూ ధర్మం పైన అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి.
    ఇతర మతాలలో కూడా ఇలాంటి వారు ఉన్నారు, వారిని కూడా టార్గెట్ చేయండి.
    All the best

  • @SairamSrisailam-jk3ir
    @SairamSrisailam-jk3ir 28 днів тому

    Nuvu chala great anna ❤❤❤❤❤

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 29 днів тому +3

    Baagaa BLACK MONEY unna vaade veedini nammutaadu

  • @kasturivenkataramana4988
    @kasturivenkataramana4988 29 днів тому

    You are true

  • @dokkamoulali2741
    @dokkamoulali2741 Місяць тому +3

    Murthi gaaru ,venu swamiki jyothishyam theliyadu. Alaagani miru jyothishya sasthram ledu anadam mee naasthikathvam anipisthundi.

  • @ravikothalanka9934
    @ravikothalanka9934 29 днів тому +1

    Mr. Murthigaru leave that person and political corruption This is to much

  • @sathiyanarayanal7946
    @sathiyanarayanal7946 25 днів тому

    15 లక్షలు ఇచ్చి ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ కి పెడితే గెలిచేవాడు ఈ స్వామి వచ్చి ఓట్లు వేస్తా డా గెలవడానికి

  • @anjeneyashista
    @anjeneyashista Місяць тому +3

    He is talking the truth

  • @akishoracharyulu.5292
    @akishoracharyulu.5292 29 днів тому +1

    Kolkata ammayiki chala dharunam jarigindhi adi cover cheyandi

  • @sbadesaheb8400
    @sbadesaheb8400 Місяць тому +4

    Vanipellani pandukobedutadu

  • @MannemIndira-u9i
    @MannemIndira-u9i 29 днів тому +2

    ముందు ఇలాంటి నమ్మడం మానేయండి ఒకటి పట్టుకుంటే టీవీ ఛానల్ ఇంకా అయ్యే పట్టుకుంటాయి

  • @rajut4735
    @rajut4735 26 днів тому

    రాజశ్యామల యాగం చేస్తే మినిస్టర్ అయ్యే నమ్మకం ఉంటే వేణు స్వామి మినిస్టర్ అయ్యే వాడు... 15 లక్ష లకు నీకు ఎందుకు చేస్తాడయూ...... పూజ చేసి మినిస్టర్ అయితే బాపనోళ్ళు అందరూ మినిస్టర్ లు... ఎవారికి దురాశ... ఎవరికి వేణు స్వామి కా చేయుంచు కున్న వాడికఆ

  • @Srikanth-wb2ne
    @Srikanth-wb2ne 29 днів тому +2

    Neynu 3000 itchi moosa poyaanu sir,6 years back

  • @user-qm1ig3he6s
    @user-qm1ig3he6s 25 днів тому

    వేణు స్వామి బ్లఫ్ మాస్టర్ 🤣🤣🤣🤣

  • @ndnadh9122
    @ndnadh9122 29 днів тому +1

    వీడికి పాస్టర్ ఆయిల్ కనపడదు...కానీ అందరి మీద అవాకులు చెవాకులు

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 29 днів тому +1

    మోసపోయాము, అనేపదమే పచ్చి అబద్దం

  • @user-nm8be3ee8i
    @user-nm8be3ee8i 29 днів тому +2

    He is deceptive. The rituals caused a 2 lakh loss with no benefit. Follow-up visits led to false assurances. Recently, he suggested a 3.5 lakh ritual, which was just a repeat of the previous one.

  • @chikkammurthy124
    @chikkammurthy124 Місяць тому +8

    Sir...
    మీరు వేణుగారిని ఒక్కరినే టార్గెట్ చెయ్యకండి (హిదువు కనుక)
    Oil రాసుకుంటే disease ఎలా తగ్గుతున్నాయి
    పొట్టిగా ఉన్నారు... ప్రద్దన చేస్తే ఎలా పొడవుగా ఎలా అవుతున్నారు.
    నడవలేనివారు ఎలా నడుస్తున్నారు
    ఇవీ కూడా చెప్పండి న్యూస్ లో

    • @ilaganesh
      @ilaganesh 29 днів тому +1

      Pastor 50 isty yekkuva bro christian lo
      15 lakh petti yagam cheyyaru bro christian lo
      Iam Ila ganesh btech in mechanical engineering and diploma in industrial safety
      Caste Hindu yadav
      But using sc madiga for reservation
      Convert christian 60 years back

    • @sksumd
      @sksumd 29 днів тому

      ammo vere matalni yemmanna ante champestarani telusu ee badkow ki

  • @chrajkumarchrajkumar4579
    @chrajkumarchrajkumar4579 26 днів тому

    మూర్తి గారు వేణు గానీ నం నాకు ఇవ్వండి sir

  • @manup6933
    @manup6933 28 днів тому +1

    వేణుస్వామి దగ్గర నుండి వస్తాయనుకున్న
    5 కోట్లు రాకపోవడంతో పాపం మూర్తిగారి ఫస్ట్రేషన్ తారాస్థాయికి చేరిపోయింది 🤣

  • @nadimintisudha5953
    @nadimintisudha5953 29 днів тому +1

    Sir venu swamy oka fake astrology we agree with that but venu swamy chesina panulluki jyothishyam ledhu ani chepakandi... Ellanti fake gallu jyothishyam nee business chesukuntunaru real astrologers meeda affect paduthundi....

  • @lollasarvani449
    @lollasarvani449 29 днів тому +1

    Enni matalu enduku sir dhyryam unte nalugu tanni jail lo veyyandi lekapote Mari evvariki jatakalu cheppakunda cheyyandi

  • @RENCI1569
    @RENCI1569 28 днів тому

    మూర్తి గారు మీరు కేసు పెట్టండి, ఆ ఎదవ చేసే పనులు మీద.

  • @gandreti
    @gandreti 26 днів тому

    Easy money

  • @saikrupa8651
    @saikrupa8651 29 днів тому +1

    True poojaki 15 lkh tiskuntdu mamlni kuda adgadu

  • @k.gowrisankarpillai5432
    @k.gowrisankarpillai5432 29 днів тому

    EVM గురించి డిబేట్ చేస్తే బావుంటుంది. ప్రజెంట్ EVM ల ఇష్యూ బయటకు రాకుండా, వేణుస్వామి ఇష్యూ తీసుకొస్తున్నారు.

  • @ravikothalanka9934
    @ravikothalanka9934 29 днів тому +1

    How many people cheated people vijaymalya many pepolecheated poor person ask every person just see one person. Your ask cherstion person. Love jiadhi. Only bharma is cheated people

  • @Sudhdyd
    @Sudhdyd 29 днів тому +1

    Arrest him immediately first of all

  • @srinivasulugk4209
    @srinivasulugk4209 29 днів тому +1

    Opp ppl ni matldanivanndi

  • @vanik4813
    @vanik4813 Місяць тому +2

    Moorthy gaaru, ilanti vallani namme Vallu unnappudu evaru emi chestaru. Eeroju venu swamy repu inkokadu

  • @gychary9315
    @gychary9315 27 днів тому

    నిజం కానివి,యదార్థం లేనివీ,కల్పిత పూజలు చేసుకుంటూ,ప్రజలు అమాయకులూ అని విచ్చలవిడిగా డబ్బులు దొబ్బొచ్చూ అనే మోసగాళ్ళు నెంబర్ వన్ నేరస్థులు...అలాగే...అతని లాంటి వాళ్ళతో అలాంటి పూజలు చేయించుకునే చదువుకున్నా తెలివీ,జ్ఞానం లేని మూర్ఖులు,స్వార్థ భ్రష్ఠులూ నంబర్ 2 నేరస్థులు.. వీళ్లదీ, వాళ్లదీ స్వార్థమే..ఈ రెండు రకాల మనుషులూ సమాజానికి,ప్రజలకు చీడ పురుగులె.

  • @dailogkottu279
    @dailogkottu279 29 днів тому +2

    Are they uneducated?

  • @sitaramasharma101
    @sitaramasharma101 29 днів тому

    స్వామి.కి. బ్యా డ్.టైమ్. గ్రహా లు. రివర్స్. గే ర్. వేసాయ్

  • @appannameena4654
    @appannameena4654 25 днів тому

    మూర్తి గారు మా దృష్టిలో మీరు ఇప్పుడు హీరో అయ్యారు ఈ విషయాన్ని మధ్యలో ఆపొద్దు వాళ్లని రోడ్డు మీదికి లాగాలి లాగితే అప్పుడు మంచిగుంటది

  • @SeshuRaju-hi4xk
    @SeshuRaju-hi4xk 25 днів тому

    మూరు 5కోట్లు అడిగారా లేదా

  • @polammamangapathi6184
    @polammamangapathi6184 Місяць тому +1

    Vallanimanam.guddiganamminantakalam.veellaniemicheyalemsir

  • @chadrashekar2097
    @chadrashekar2097 29 днів тому +1

    15 lakhs...
    Bar konnademo...

  • @sivajijinka5740
    @sivajijinka5740 24 дні тому

    మూర్తి గారు.
    నేను ఇలా మాట్లాడుతునందుకు క్షమించాలి. మీరు కేసు పెట్టడం వళ్ళ సాక్షి అనే ఛానల్ కు ఏ కొంచమైన శిక్ష వేయగలవా?
    అసలు నిన్ను, ని కంప్లైంట్ ను వాళ్లు లెక్క చేస్తారా?
    ఇంక వేణు గాడు ఇన్ని తప్పులు చేసినందుకు , ఇంత పెద్ద జర్నలిస్ట్ వై వుండి ఒక్క రోజైన జైల్లో కూర్చోపెట్టగలవా? ఒక్కరోజు వద్దు కనీసం ఒక గంట ఐన జైలు కు పంపించగలవా?
    అన్నింటి మాదిరి ఇది కూడా లోలోపల కంపరమైస్ అయిపోయి నాలాగు రోజులకి పక్కపోయి ఇంక్కొక్క టాపిక్ మీదకు వెళ్ళిపోతారు. ఇదే జరుగుతాది, ఇంతకు మించి ఇంకేమి జరగదు.
    సాక్షి తప్పుడు రాతలు రాసింది అన్నారు కానీ నీవు ఏమి చేయలేవు ఏందుకంటే సాక్షి అనేది మీ స్థాయికి మించింది. ఇంక మీ స్థాయికి తక్కువైనోడు వేణు, వాణ్ణి కూడా ఏమి చేయలేరు ఎందుకంటే వాడు ఎవరొకరి ద్వారనో లేదా ఏ రాత్రి సమయం లోనో ఎవ్వరు చూడకుండా వచ్చి మీ కాళ్ళు పట్టుకొని క్షమించు ఇక్కడితో నన్ను వదిలేయండి అంటాడు. చి..పోరా అని దయాగుణం చూపిస్తారు. వాడి ద్వారా నష్టపోయిన వాళ్ళు మూర్తి గారు న్యాయం చేస్తారు అనుకొనే వాళ్ళు నిరుగారిపోయేలా చేస్తావ్.
    ఎవ్వరిని ఏమి చేయలేనప్పుడు ఎందుకన్నా ఇది?
    చాలా మంది మంచి జర్నలిస్ట్ లలో మీరు ఒకరు అనే అభిప్రాయం నాకు ఉంది. స్థాయికి మించిన సాక్షిని తలదించేలా చేస్తే గోపోళ్లకు గొప్పోడివి ఐతావు. ని స్థాయికి తక్కువైనోడిని జైలుకు పంపి శిక్ష పడేలా చేస్తే, వేణు గాడి ద్వారా మోసపోయిన వాళ్ళ గుండెల్లో దేవుడవుతావు.
    ఈ రెండు చేయలేనప్పుడు, ఛానల్ వాళ్ళు ఛానల్ వాళ్ళు ఒకటేరా మనమే ఎర్రి పుష్పాలు అనుకుంటారు జనాలు, వేణు గాడిని కూడా ఏమి చేయలేకపోతే జనాలు దృష్టిలో మీరు కూడా...... అక్కడ దాషులో మీకు నచ్చింది మిరే పూరించుకొండి మూర్తి అన్న .
    ఒక్క మాట మాత్రం మనస్ఫూర్తిగా చెప్పగలను మూర్తి అన్నా, అదేంటంటే మూర్తి అనే వ్యక్తి ఎన్నో కష్ట నష్టాలు చూసి ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి ఒక సామాన్య పౌరుడిగా అతనంటే నాకు గౌరవం ఉంది అందులో అనుమానం లేదు. ఆ గౌరవం అతను చచ్చే వరకు అలాగే ఉండాలని బలంగా కోరుకొనే వాడిలో నేను ఒకడిని.
    తప్పు ఉంటే క్షమించు మూర్తి అన్న. లేదు నేను చెప్పినదాంట్లో నిజం ఉంది అనుకుంటే మీరు ఏమి చేయాలో నేను మీకు చెప్పేంత స్థాయి వాడిని కాదు మూర్తి అన్న.

  • @pawani.kramadhatipawani.kr1767
    @pawani.kramadhatipawani.kr1767 28 днів тому

    Elanti vallu mana chuttu chala Mandi unnaru..prajalu pichi vallu..even ladies kuda matha ani food em tinanu ani janalaku cheppi entho dochukoni sukapadtunnaru

  • @fathersons579
    @fathersons579 29 днів тому +1

    Devudlu dabbuki longipothara... Lol😂😂😂

  • @anandbonthu4632
    @anandbonthu4632 29 днів тому +1

    Ippudu rendu peeki vasulu cheyyochu kadha

  • @chukkaprasad4465
    @chukkaprasad4465 29 днів тому +2

    Bro eage christins ni muslims ni expose chyu chudam

  • @syam90909
    @syam90909 25 днів тому

    ACB ekkada

  • @Maya.1988
    @Maya.1988 29 днів тому

    veedi pujalu reverse ayyi maa telugu states nayakulu moggesukupoyaru
    Lekapothey gelicheyvalley😢😢😢

  • @anilbabu7361
    @anilbabu7361 Місяць тому +2

    Anna meru perfect hindu anna memalani chusi kontha mandi hindu lu siggu thechu kovali anna.

  • @rickym2355
    @rickym2355 29 днів тому +1

    Fake Swamy eppudu Mandhu, Mamsam, Sambogham elantive matladtadu vadu. Kalipurshudu agent ankunta andhuke gold kuda eppudu medalo veskuntadu. Mosa poyina vallu legal action teskovali apuude budhi vastundi

  • @PrashanthBandi-ev6kk
    @PrashanthBandi-ev6kk 28 днів тому

    Puja kosam 15 lakhs enti sir meedhe mistake

  • @saikrupa8651
    @saikrupa8651 21 день тому

    Mari arrest cheykunda inkem chestunru debates petti em labam

  • @NamastePebbair
    @NamastePebbair 29 днів тому

    మరి 5 కోట్లు ఎట్లా అడిగారు మూర్తి అన్నారు

  • @pidugurameshkumar8977
    @pidugurameshkumar8977 29 днів тому +1

    Ivanni cash chesukune techniques.

  • @phanibhushan2726
    @phanibhushan2726 28 днів тому

    Baapanodi meedha paddaara mali 😂

  • @UmalakshmiMangam
    @UmalakshmiMangam 24 дні тому

    Mundu police station lo pettandi,karma eppudaina anubavinchalsinde

  • @praveenkaveti2387
    @praveenkaveti2387 25 днів тому

    Income tax ride cheyali

  • @Dpu143
    @Dpu143 28 днів тому

    manchivari joliki vellakudadhu venu😂 prabhas ni enni annav ra nee papam baaga pandinattundhi

  • @grandhishivadecor1981
    @grandhishivadecor1981 24 дні тому

    Pastor gurunchi adagaru anti mari

  • @lavanyalakshman555
    @lavanyalakshman555 29 днів тому

    Vallaki uttina vachai kavuna vellaki ichasaru adaggana edo mosapoyinattu enduku badapadatam

  • @satyanarayanasannisetty4553
    @satyanarayanasannisetty4553 28 днів тому

    Vedhavallara pujalu chesthe MLA avaru prajelaku manchi chesthe avutharu epudura baghupadatharu

  • @mallikarjunaraopulipati7512
    @mallikarjunaraopulipati7512 25 днів тому

    Sankaracharyulu varu cheppinde correct ante yetla. Jyotishyam kuda mana hindumatamlode. Sankarulu cheppindi madhwa charyulu khandicharu.rudraymala tantram kulaarna tantram vamaacharam gurinche cheppuchunnavi.venuswami gurinchi matladandi.abhyantaramledu.

  • @akishoracharyulu.5292
    @akishoracharyulu.5292 29 днів тому +1

    Miku e news tappa inkem leva

  • @Chandramouli-tw8hf
    @Chandramouli-tw8hf 28 днів тому

    ఒరేయి గే మూర్తిగా

  • @sksumd
    @sksumd 29 днів тому

    orey Moorthy , neeku televani vishayala meda enduku vagutunnav bey?

  • @b4bindu546
    @b4bindu546 29 днів тому

    appudu lv bag lu emkarma vati amma baglu kuda konkuntaru Anni lakhs tiskoni poojalu entandi chepinchukunnavallaki buddi ledu kabbatti ilanti swamulu vachi bakaralani chesthunaru

  • @TheKameswari
    @TheKameswari 25 днів тому

    Vadi future vadu chusukuni undadu

  • @ashajyothibunga7373
    @ashajyothibunga7373 Місяць тому +1

    Veenakka ippudu chai videolu .mee pathi gari bagothalu chui

  • @vijayalakshmikamatham2142
    @vijayalakshmikamatham2142 29 днів тому +1

    Venu swamy waste fellow

  • @ravikothalanka9934
    @ravikothalanka9934 29 днів тому +1

    Your Chanel is west Chanel

  • @kalyank2236
    @kalyank2236 Місяць тому +1

    Venu Gaadi Ki....Gutam dimpali

  • @molugurisureshmolugurisure7327
    @molugurisureshmolugurisure7327 28 днів тому

    Valla gurinchi meku enduku murthi ne Pani nuvu chusuko vachevalladi thappu chesevalladi thappu ok

  • @mastan5836
    @mastan5836 29 днів тому

    థూ.. మీ వల్ల సమాజానికి ఎం లాభం రా?