Krishnam Raju Hote | రవితేజ హీరోగా లేడీస్ టైలర్-2 తియ్యాలని | Telugu Film Director Vamsy

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • Krishnam Raju Hote | రవితేజ హీరోగా లేడీస్ టైలర్-2 తియ్యాలని | Telugu Film Director Vamsy
    *SONG LYRICS, MUSIC, DIRECTION : VAMSY
    *KEYBOARDS : NAVEEN
    *SINGERS : SRI KRISHNA, SANTHOSH KAMAMKAR, ANJANA SOUMYA ,SAHITHI, VEENA, *PHANINARAYANA
    *FLUTE : YOUGANDHAR
    *ఎడిటర్: సోమేశ్వర్ పోచం
    *ఫోటోగ్రఫీ: M.V.రఘు
    *ఆడియోగ్రాఫర్: జిల్లెల్లమూడి రాఘవచరణ్
    *ఆర్ట్: దవులూరి నారాయణ, సత్యసుఫి
    *నిర్మాత: శైలి అర్జున్
    #pasalapudivamsy #vamsy #directorvamsy #telugufilmdirectorvamsy #filmdirectorvamsy #vamsi #screenwritervamsy
    telugu film director vamsi
    telugu film director vamsi channel
    telugu film director vamsi youtube channel
    vamsy hits
    director vamsi movies
    director vamsi telugu songs
    director vamsi interview
    director vamsi movie comedy scenes
    Vamsi ilayaraja movies
    Vamsy ilayaraja songs
    vamsi ilayaraja telugu hits
    vamsi ilayaraja telugu hits video songs
    vamsi ilayaraja songs
    vamsi ilayaraja hits
    vamsi ilayaraja hit songs
    vamsi ilayaraja
    vamsi ilayaraja bgm
    mancupallaki
    sitara

КОМЕНТАРІ • 71

  • @kulaviews1197
    @kulaviews1197 2 дні тому +8

    అర్జెంటుగా ఆ ఊరు వెళ్లి ఆ పెసరట్టుతినేయాలి బాబు గారు 😋🙏🙌👌👍

  • @khasimsyed5147
    @khasimsyed5147 2 дні тому +12

    వంశీ గారి గోదావరి అందాలు,
    కథ - కదనం, లోకేషన్లు, భావజాలం ,
    సాహిత్యం, సంగీతం ఆస్వాదించాలంటే పెట్టి పుట్టాలి !

  • @prasadsugavasi6286
    @prasadsugavasi6286 День тому +3

    ఆరుచులు ఎలా ఉంటాయో తెలియదుకాని వంశీ గారు మీ చెప్పడం వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.ఒక 25,30 ఏళ్ళ వెనక్కివెళ్లిపోవాలనిపిస్తోంది.మళ్లీ ఆ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లేడీస్ టైలర్, మంచుపల్లకి,సితార,అన్వేషణ అలాపన లాటి సినిమాలు తీసిన కాలం లోకి వెళ్లిపోవాలనిపిస్తోంది❤❤❤❤❤❤❤❤❤❤

    • @ParvathaiahregatiParvathaiahre
      @ParvathaiahregatiParvathaiahre День тому

      నాకు అలాగే అనిపిస్తుంది ఎందుకో 35,40 ఏళ్ల వెనక్కు కాలానికి వెళ్లాలని పిస్తోంది ఇప్పటి కాలాని కన్నా అప్పటి కాలమే ఎంతో బాగుంటుంది

  • @srilaxmitadakamalla2458
    @srilaxmitadakamalla2458 2 дні тому +4

    విభిన్నమయిన విషయాలు చాలా ఆసక్తితో వింటున్నాము సార్ సంగీతం సాహిత్యం రకరకాల హోటల్స్ వంటలు పుస్తకాలు యితరులు తీసిన మంచి సినిమాలు మీ సినిమాలు అన్నీ కలిపి చెబుతున్నారు రియల్లీ వెరీ గ్రేట్ సార్ ❤

  • @Ramineni5409
    @Ramineni5409 День тому +1

    వంశీ గారికి గోదారి కి ఉన్న అనుబంధం ఆయన గోదారి గురించి , దాని చుట్టుపక్కల ఉన్న పల్లెల గురించి వారు చెప్పే విధానంలోనే ఆయనకు గోదారిమీద ఉన్న అమితమైన ప్రేమ మనకు తెలుస్తూనే ఉంది . గోదారి అందం వంశీ గారి పొదుపైన మాటల్లోనే వింటే బావుంటుంది అనిపిస్తుంది

  • @VenkataGanne
    @VenkataGanne День тому

    Adbhutam Vamsy Gaaru 🎉

  • @RaviKumar-dn4uo
    @RaviKumar-dn4uo 18 годин тому

    I love Vamsi garu.

  • @srinivasgyni1558
    @srinivasgyni1558 2 дні тому +3

    Chinna village lo unde vaallanu prapanchaniki parichayam chestunnaru , great sir

  • @gopichandmm1233
    @gopichandmm1233 20 годин тому

    ❤❤❤

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 дні тому +7

    వంశీగారు ఆలాపన గురించి చెప్పడం మర్చిపోయి,కమ్మని గోదావరి రుచులు చెప్పడంలో మునిగిపోయారు😂,జై కృష్ణంరాజుగారు

  • @mrr2775
    @mrr2775 2 дні тому +1

    Flute music is excellent 👌 ❤

  • @munnaharees5041
    @munnaharees5041 День тому

    The grate creative director ❤

  • @shaliviran9071
    @shaliviran9071 День тому

    Your are the pride of Telugu cinema ❤

  • @nallamillisatyasri6328
    @nallamillisatyasri6328 2 дні тому

    సూపర్

  • @hairajkiran
    @hairajkiran 2 дні тому +1

    AAALAPANA series aaapesi maaaku ee AAKRANDHANA yela Vamsy!!!!!

  • @vihariranga
    @vihariranga 2 дні тому

    Fantastic fantabulous we need more videos from you, Sir , we are also waiting for you to come back with a new film thanks sir

  • @pupparapubhavaniprasad9623
    @pupparapubhavaniprasad9623 2 дні тому +1

    Waiting for your video

  • @zunkbox
    @zunkbox 23 години тому

    తూగో జిల్లాల లో పుట్టి అక్కడ కల్మషంలేని మనుషుల ప్రేమల మధ్య పెరగడం ఒక వరం. ఆ దేవుడు నాకు ఆ వరాన్ని ఇచ్చినందుకు నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 дні тому +1

    చివరికి అంతసేపు ఫ్లూట్ వాయిస్తేగాని క్యాచ్ చేసి ఆస్వాదించలేకపోయాను వంశీగారు, వీడియో మొత్తం వినిపించినా .... లాస్ట్ పంచే పంచబ్బా 👌

  • @SureshvarmaSayyaparaju
    @SureshvarmaSayyaparaju День тому +1

    Raju garu hotel super 👌 👍

  • @nallamillisatyasri6328
    @nallamillisatyasri6328 2 дні тому +5

    గత ఆదివారం ఉదయం మేము ఆ హోటల్ కి వెళ్లి పెసరట్టు ఉప్మా, ఇడ్లీ,బజీ తిన్నాము

    • @srivasudev
      @srivasudev 2 дні тому

      Avunaa! Yelaa unnayi vantakaalu mithramaa?

    • @nallamillisatyasri6328
      @nallamillisatyasri6328 2 дні тому

      Chala bagunnai..We visit that hotel oftenly. It is on the way between Rajahmundry and ravulapalem via bobbarlanka.

  • @CrazyKavyahairstyles
    @CrazyKavyahairstyles 2 дні тому +3

    నేను పెట్టే ఈ కామెంట్ వంశి గారు చదవరు అని తెలిసిన వంశీ గారి మీద ఉన్న అభిమానంతో కామెంట్ చేస్తున్నాను. మీరు రాసిన అన్ని బుక్స్ నా దగ్గర ఉన్నాయి. మనసు బాగా లేనప్పుడు ఆ బుక్స్ చదువుతూ ఉంటే ఏదో తెలియని ఒక గొప్ప అనుభూతి ఎంత కష్టాన్నయినా ఇట్టే మరిపించే చమత్కారం మీ కథలలో ఉంది. ఇక మీ సినిమాలు విషయం చెప్పనవసరం లేదు.❤❤❤❤

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 дні тому +1

    Enthina.. Godavari Godavari ye... Godavari...abhiruchule...veru.....Godavari talli..challaga chudamma 🙌🙌🙌

  • @m.v.m.chandrakumar5521
    @m.v.m.chandrakumar5521 День тому

    నాకు మ్యూజిక్ బాగా నచ్చింది డైరెక్టర్ గారు.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 дні тому +6

    సర్ మీరు చెప్పారు కాబట్టి ప్రత్యేకంగా రాజు గారి హోటల్ లో తినడానికి హైదరాబాద్ నుంచి వెళ్లి వస్తా 🎉

  • @satyanarayanayellina62
    @satyanarayanayellina62 2 дні тому

    Your explanation excellent Vamsi garu,my father in law village vaddiparru near by Mama gari home is grandfather house for vijayendra Prasad garu

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 2 дні тому +10

    ఈ వారం కూడా ఆలాపన మూవీ గోవిందా నా స్వామి.
    పోయిన వారం ఆయనేవరో " మంచి మనిషి" అంట. సంస్కారం తో అడగడం నేర్చుకో. ఆలాపన గురువారం వస్తుంది అని అని సెలవిచ్చారు. ఎక్కడ సామి ఏ గురువారం వచ్చింది. 😂 స్పెషల్ గా మీకు వస్తోందా? వంశీ సారు గురువారం నుంచి బుధవారానికి జంప్ అయ్యారు. 😅

    • @Manchimanishi.
      @Manchimanishi. 2 дні тому

      రాలేదు. వస్తే చూస్తా రాకుంటే సక్కగా అడుగుతా మీలా వ్యంగ్యంగా ఏదేదో పేలే టైప్ కాదు నేను. నేను చెప్పినట్లు గురువారం రాలేదని వచ్చి ఇక్కడ మొత్తుకు నే బదులు ఆ రోజే కొంచెం నార్మల్ గా మీరు కామెంట్ చేసుంటే మీ జోలికి వచ్చే వాణ్ణి కాదు. మళ్ళీ ఇక్కడికొచ్చి వచ్చి నన్ను పొడుస్తున్నారు.

  • @kameswararaod50
    @kameswararaod50 2 дні тому +3

    వంశీ గారు, కాలిఫోర్నియా సంగతేమో కానీ సఖినేటిపల్లి సూరిబాబు గారి లాగా కృష్ణంరాజు గారి అబ్బాయి లను కూడా హైదరాబాద్ లో హోటల్ బ్రాంచ్ పెట్టమని చెప్పండి.

  • @NanduTalksSongs
    @NanduTalksSongs День тому

    Madhyalo Yesu Raaju Gaaru yendukandi...! Aaai

  • @venugopalatluri6227
    @venugopalatluri6227 2 дні тому +1

    Hi sir malli meru tv show start chylee naa lanti fans kosam

  • @ghantaramu2699
    @ghantaramu2699 2 дні тому +1

    తిండి విషయం లో ఇలా నోరు ఊరించేలా చెపుతారు మీరు , అవి తినే దాకా మనసు ఆగదు .....ఏం చేయాలి ?

  • @SanthiratanMandyam
    @SanthiratanMandyam 2 дні тому +1

    In title & description, spelling mistake "hote"

  • @girisunkara4699
    @girisunkara4699 2 дні тому

    🎉

  • @vissujami
    @vissujami 2 дні тому

    Vamsy garu Mee hotel ki brand ambassadors laga unasru

  • @chadsekh
    @chadsekh 2 дні тому +1

    seen a vlog on this hotel by aadhan Food Channel , they told about vamsi garu's fascination with this raju gari Hotel

  • @raviprasadd4212
    @raviprasadd4212 День тому

    ఒకసారి.... రుచి చూడాల్సిందే మరి!

  • @sateeshdigitalmarketing
    @sateeshdigitalmarketing 2 дні тому

    Nijame Ravi Teja garu to ladies tailor movie tiyyandi

  • @Harikrishna-vi3qe
    @Harikrishna-vi3qe День тому

    వంశీ గారు, ఆలాపన పార్టీ 2 ఏది సర్

  • @pkkurra123
    @pkkurra123 2 дні тому

    Abbabbabbaa..adirindi saaru. Meeru ekkaduntaaro cheppandi Vamsy Garu. Feb 2025 lo veldaama mee pasalapudi kathalani choodadaaniki? Let me know, I will book my flight. Take this as a serious comment please.

  • @kresshnamallagala8384
    @kresshnamallagala8384 День тому +1

    నేను ప్రతి వారం ఈ హోటల్ లో పెసరట్టు తింటాను

  • @devkvasu
    @devkvasu День тому

    వంశీ గారు, గోదావరి రుచులు నచ్చని వారు ఎవరు ఉంటారండి. కానీ bad thing ఏంటంటే గోదావరి వాళ్ళు cristian గా convert అవుతున్నారు.

  • @satyanarayanasanipina6249
    @satyanarayanasanipina6249 2 дні тому +2

    ఫ్లూటు సంగీతం యేమాత్రం బావులేదు.ఈ సంగీతంకన్నా తిరునాళ్లలో ఫ్లూట్లు అమ్మేవాళ్ళ సంగీతం చాల బావుంటుంది!దయచేసి ఇళయరాజాగారిని అనుకరించే ప్రయత్నంచేయకండి వంశీగారూ🙂.

    • @littlegamers2971
      @littlegamers2971 2 дні тому +1

      లేదు అండి ఇళయరాజా నీ అనుకరించిన్నా మొదటినుండి వంశీ సంగీతం ఇలానే ఉంటుంది ఫ్లూట్ లో వంశీ స్టయిల్ వేరే. ఇళయరాజా ది వేరే దాన్ని అందుకోవటం ఎవరి వాళ్ల కాదు

  • @lakshmisuneetha6796
    @lakshmisuneetha6796 2 дні тому

    Maadi Atreyapuramenandi

  • @j.n.v.satish5178
    @j.n.v.satish5178 2 дні тому

    Hi 👋

  • @lakshmiraghuveerr534
    @lakshmiraghuveerr534 День тому

    Godavari ki raamadasu miru

  • @kannababu3266
    @kannababu3266 День тому

    🙏👍👏🫰🫰🫰👌

  • @srikdesigner
    @srikdesigner 2 дні тому +1

    లేడీస్ టైలర్ 2లో నటించకుండా రవితేజ బతికిపోయాడు

  • @vissujami
    @vissujami 2 дні тому +1

    Erri pooku video hotel publicitya

    • @littlegamers2971
      @littlegamers2971 2 дні тому +1

      అలా వొద్దు అండి కామెంట్. అతనికి గోదావరి అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. అక్కడ రుచులకి పెట్టింది పేరు. ఆయన ఒక పురాతనమైన హోటల్ గురించి చెప్పాడు. కాకపోతే మీకు ఈ సబ్జెక్టు నచ్చలేదు అనుకుంట. దాన్ని కొంచం సాఫ్ట్ గా చెప్పండి. మీకు కావాల్సింది.

    • @prasad.sripathi
      @prasad.sripathi 2 дні тому

      Nuvvu p---u ki publicity aa avsaram leni chota vadthnava

    • @vissujami
      @vissujami 2 дні тому

      @@littlegamers2971 sorry sir meeru hurt ayi ఉంటే కానీ ప్రతిసారి కంటింట్ కంటే సొల్లు ఎక్కువ ఐపోతుంది

    • @littlegamers2971
      @littlegamers2971 День тому

      @@vissujami 😂అది అతని నైజం అండి. మీరు అన్నట్టు మంచి కంటెంట్ తో వీడియోస్ చెయ్యాలి అతను.

    • @shaliviran9071
      @shaliviran9071 День тому +1

      గొప్ప వ్యాఖ్య.మీ ఇంట్లో ఇలాగే మాట్లాడాలి.మీ భాష

  • @SB7Channel
    @SB7Channel День тому

    ❤❤❤

  • @tejarudraraju7668
    @tejarudraraju7668 2 дні тому