This Is The Reason For Why I Sang More Christian Songs | MM Srilekha | Real Talk With Anji | FT

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 535

  • @anandkumar-nv9yn
    @anandkumar-nv9yn 3 роки тому +141

    బాగా చెప్పారు సంగీతానికి మతం ఏమిటి?? ఏవరు ఏ మతంలోకి వెళితే మనకేమిటి?? కొందరికి ఏందుకో ఆ అతి ఉత్సాహం ...

    • @pavankumarparuchuri1540
      @pavankumarparuchuri1540 3 роки тому +17

      మతమేల గత మేలా మనసున్న నాడు,
      హితమేధో తెలియాలి మనిష అన్నవాడు ...

    • @giriprasadkotte9876
      @giriprasadkotte9876 3 роки тому +31

      మాంసానికి జంతువేంటి? మనిషి మాంసం ఐనా ఓకే.

    • @50subscriberswithonlycomme69
      @50subscriberswithonlycomme69 3 роки тому +2

      @@giriprasadkotte9876 pakkaku po bay ❤️dey

    • @giriprasadkotte9876
      @giriprasadkotte9876 3 роки тому +13

      @@50subscriberswithonlycomme69
      నీ ఇంట్లోనే ఉన్నా. పక్కలోకే వెళ్తున్న బే ❤️ డే కే ⚽

    • @Safronpower
      @Safronpower 3 роки тому +7

      Rice bag spotted

  • @kirankumar7036
    @kirankumar7036 3 роки тому +74

    Matthew(మత్తయి సువార్త) 10:32,33
    32.మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.
    33.మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.

  • @nandhudigital1556
    @nandhudigital1556 3 роки тому +41

    5:30 క్రిస్టియన్ సాంగ్ టాఫిక్...
    May God Bless You.... సిస్టర్

  • @ptej348
    @ptej348 3 роки тому +29

    MM Srilekha garu is a wonderful singer. She sang a lot of Christian songs which not only helped her but also made her so famous. "Aalayamlo Pravesinchandi" song is a soul stirring & beautiful song on Lord Jesus Christ. She was used by the Lord gloriously. It does not matter what her faith is. It is purely her personal choice which is between God & her. God bless her.

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 3 роки тому +4

    దేవుడు ఒకరిని ఆకర్షించితేనే వారు దేవుని వద్దకు వస్తారు. స్వంతంగా వచ్చినా నిలువలేరు.

  • @mallavarapuchinnababu3153
    @mallavarapuchinnababu3153 3 роки тому +20

    భూమి అంతటికీ ఒకే సూర్యుడు. అలాగే భూమి అంతటికీ ఒకే దేవుడు ఉంటాడు. అంతే కానీ అందరూ దేవుళ్లు కాదు. ఆయనే యేసుక్రీస్తు.

  • @srinivasjangili2672
    @srinivasjangili2672 3 роки тому +6

    మీరు చాలా గ్రేట్ మేడం.
    సంగీతం కి కులం మతం లేదు అని చెప్పినందుకు.
    మరి క్రిస్టియన్ సాంగ్స్ పడేటపుడు బొట్టు ఎందుకు తీసేస్తారు మేడం.
    అలాగే క్రిస్టియన్స్ తో హిందూ దేవుళ్ళ పాటలు పాడండి ఎందుకంటే సంగీతానికి కులము మతము లేదు.
    When u r in india, Be an indian

    • @swarnalathap2894
      @swarnalathap2894 3 роки тому +1

      If Hindu religion songs are come she will sing how could you point out her srinivas garu and stick bindhi is her own decision please respect others feelings.

    • @srinivasjangili2672
      @srinivasjangili2672 3 роки тому

      @@swarnalathap2894 I didn't point out her and she is my favourite singer.
      She said that క్రిస్టియన్ సాంగ్స్ పడటానికి వెళ్ళినప్పుడు వాళ్లకి బొట్టు పెట్టుకుంటే నచ్చదు అందుకే తీసి వేస్తాను అని చెప్పింది.
      So she respect others feelings.
      As well as others also must respect her own decision.
      Plz Try to understand my point .
      Thank you

  • @DurgaPrasad-hw4pj
    @DurgaPrasad-hw4pj 3 роки тому +59

    4000 క్రైస్తవపాటలకు అవకాశాలు రావడం చిన్న విషయం కాదు ..ఎందుకంటే ప్రతీ చర్చ్ లో ఎంతోమంది సింగర్స్ ఉంటారు. కానీ వారందరిని కాదని మీకే ఎందుకు అవకాశం ఇచ్చారు వాళ్లు..కారణం వారి మనోభావాలను మీరు గౌరవించారు(బొట్టు తీసి).అందుకే మీకిన్ని అవకాశాలు వచ్చాయి. లేదంటే ప్రతీ చర్చ్ లోను ఒక్కొక్క శ్రీలేఖ ఉన్నారు, వారు గొప్పగా పాడగలరు..కానీ కొంతమంది సోదరులకు ఇది అర్థం కాక పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు.. సోదరులారా ఆలోచించండి పాటకు 5000 తీసుకున్నా ఎంతవుతుంది(అక్షరాలా రెండు కోట్లు)....ఆమె కుటుంభం ఆర్థికంగా ఎంత నిలబడగలిగింది ఆలోచించండి... పోనీ ఆ డబ్బులు మీరివ్వగలరా...దయచేసి చెత్త కామెంట్స్ చేయకండి ప్లీజ్...దీన్నే అంటారు "అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అని"...

    • @rrr-kd6ib
      @rrr-kd6ib 3 роки тому +1

      Christian మిషనరీస్ schools దగ్గర చాలా common matter ... బొట్టు తీసి గోడ పక్కన పడవేసి class లకు వెళ్ళడం.

    • @rrr-kd6ib
      @rrr-kd6ib 3 роки тому +7

      బొట్టు తీయకపోతే యెహోవా శాడిజానికి గురి కావలసి ఉంటుంది..

    • @DurgaPrasad-hw4pj
      @DurgaPrasad-hw4pj 3 роки тому +12

      @@rrr-kd6ib శాడిజం కాదు సోదరా...హైందవ సాంప్రదాయం ప్రకారంగా భర్త మరణిస్తే బొట్టు తీసేస్తారు.పసుపు కుంకుమ, పువ్వులు ఇవన్ని భర్తకు సంబంధించినవి.అందుకే భర్త చనిపోయాక అవన్నీ తీసేస్తారు... క్రైస్తవ విశ్వాసం ప్రకారంగా అది అన్యుల ఆచారం.ప్రతీ మనిషి ప్రాణాలు దేవుని చేతిలోనే ఉంటాయి... అంతేకానీ బొట్టు పువ్వులలో ఉండవు అని క్రైస్తవ విశ్వాసం... కాబట్టి ఒకరినొకరు గౌరవించడం పరమతసహనం.... ఊరకనే నోరు జారితే శిక్ష తప్పదు ఆ సృష్టికర్త చేతిలో...

    • @rrr-kd6ib
      @rrr-kd6ib 3 роки тому +6

      @@DurgaPrasad-hw4pj పర మత దూషణ లేకుండా మీరు చర్చ్ లో ప్రేయర్ చేయగలరా మీరు.... పర మత సహనం గురించి మాట్లాడుతున్నారు. విగ్రహారధన చేసేవారిని చంపమని మా దేవుడు ఆజ్ఞ అని ప్రచారం చేసుకుంటారు... ఇదేనా పర మత సహనం.

    • @tilak1373
      @tilak1373 3 роки тому +2

      @@rrr-kd6ib true bro ee gorrey na konde gallu dialogues matram Baga chaptharu .kani vallu matram follow karu Jaffa gallu .. bloody rice 🍚 bag gallu

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 роки тому +7

    పాటలు ఎవరికైనా పడొచ్చు అంతమాత్రాన మతం మారాల్సిన అవసరం ఏముంది బొట్టు తీయాల్సిన అవసరం ఏముంది ఇంత బలహీనమైన మానసిక స్థితిలో ఉన్నవారు సెలబ్రిటీలు ఎలా అవుతారు బాలు గారు కూడా పాడారు మతం మారలేదే

  • @Mariyam211
    @Mariyam211 3 роки тому +45

    బాగా చెప్పారు బాలు గారు కూడా పాడారు మన దేశంలో ఎం దుకు ఈ మతాలు భేదం పెట్టారు 🙏🙏

    • @peddagorantlagarimanohar1525
      @peddagorantlagarimanohar1525 3 роки тому +2

      బాలు గారు యేసుని నమ్మలేదు కాబట్టి నరకం అంటున్నారు pastors

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому +1

      @@peddagorantlagarimanohar1525 jesus ద్వారా మాత్రమే పరలోకం పొండుతాము brother 👍దేవుడి ముందు గొప్ప వాళ్ళు అనేవారు దేవుడి పరంగా బలపడితేనే తప్ప... ఇక్కడ భూమి పైన పేరు సంపాదించుకుని లోకం లో గొప్ప గా ఉన్నవాళ్లు దేవుడి ముందు దేవుడిని తెలుసుకుని మారుమనస్సు పొందక పోతే రక్షణ ఉండదు 🙏

    • @peddagorantlagarimanohar1525
      @peddagorantlagarimanohar1525 3 роки тому +5

      @@kusuma5945 నన్ను నమ్మకపోతే నరకానికే అనేవాడు,నన్ను ప్రేమించకపోతే యాసిడ్ పోసాత్తాను అనే ఇద్దరూ సైకోలే

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому

      @@peddagorantlagarimanohar1525 miku sariga artam avaledu andi

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому +1

      @@peddagorantlagarimanohar1525 ఇక్కడ jesus ని నమ్మకపోవటం వల్లే నరకం అన్నది కాదు కదా concept. మనం చేసే పాపల వల్ల మనం నరకానికి పోతాము. మనుషులు అన్నాక ఊహతెలిసాక ఎన్నో పాపాలు తెలిసి తెలియక చేస్తుంటాము చనిపోయే వరకు. ఇందులో మీరు గొప్ప అనుకునేవాళ్లు కూడా ఉంటారు... So తప్పు చేస్తే శిక్ష తప్పదు అన్నది జగమెరిగిన సత్యం

  • @Taraka1972
    @Taraka1972 3 роки тому +52

    మీరు పడిన క్రిస్టియన్ పాటలు అద్భుతం,

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому

      ua-cam.com/video/Ht8bQZW5Dws/v-deo.html

    • @kaladar5377
      @kaladar5377 2 роки тому

      పాడిన,,, పడిన కాదు

  • @vijayendrabhupathi5179
    @vijayendrabhupathi5179 3 роки тому +7

    That proverb is "When in Rome do as Romans do".
    నాకు కూడా సంగీతం అంటే చాలా ఇష్టం మేడం. మీరు పాడిన ఆ క్రిస్టియన్ సాంగ్ ఈ మధ్యే కాకతాళీయం గా యూట్యూబ్ లో వినడం జరిగింది. ఎంత అద్భుతంగా పాడారో మాటలలో చెప్పలేను. మీ గాత్రానికి గొప్ప అభిమానిని అయ్యాను. సంగీతానికి ఎల్లలు లేవు అని నిరూపించారు. మ్యూజిక్ కూడా ఎవరో చాలా మెలోడియస్ గా రూపకల్పన చేశారు. 🙏🏻💐💐💐

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому

      ua-cam.com/video/CycVaMeMf-4/v-deo.html💐

    • @SaiReddy-yc1vs
      @SaiReddy-yc1vs Рік тому

      Rome chala marindi rome lo kuda halal thintunnaru. Nduku halal annanu ante neku ardam ithadi ani

  • @naniraj.7862
    @naniraj.7862 3 роки тому +8

    కేవలం రెండు వేలుక్కుడ పాట పాడారు అంటే చాలా అభినందిస్తున్న దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండును గాక గాడ్ బ్లెస్స్ యు

  • @Srinivasrao77
    @Srinivasrao77 3 роки тому +4

    నిజమైన దేవుడు జీసస్ కదా మేడం..

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому

      ua-cam.com/video/CycVaMeMf-4/v-deo.html🙏🙏

  • @bujjibangaram7ilu.srinured233
    @bujjibangaram7ilu.srinured233 3 роки тому +14

    Kj.యేసుదాసు గారిని అయ్యప్పపాటలు పాడినందుకు కేరళ క్రిస్టియన్స్ వెలివేశారు మరి దీన్ని ఏమంటారు !

    • @mallikarjunas4645
      @mallikarjunas4645 3 роки тому

      Secularism antaaru

    • @foodmaniac9339
      @foodmaniac9339 3 роки тому +1

      Pata padinanduku kadu , ayyappa bhaktuni , krishnuni bhaktuni ani public ga cheppinanduku church has thrown him out. Pata padadam veru , matham nammakam veru.

  • @meeshoshopping2875
    @meeshoshopping2875 3 роки тому +6

    కానీ నిన్ను నన్ను ఏ దేవతలు పరలోకానికి చేర్చలేవు... ఒక్క యేసయ్యా తప్ప... ఆలోచించు నా సోదరి

  • @arasadakishore8682
    @arasadakishore8682 3 роки тому +35

    Alayamuloo pravechenchi song is a clut classic...

    • @Mr.nemo669
      @Mr.nemo669 3 роки тому

      Yess

    • @giriprasadkotte9876
      @giriprasadkotte9876 3 роки тому

      Cult అన్నావు చూడు, అది మాత్రం నిజం

    • @jesustelugusongs111
      @jesustelugusongs111 3 роки тому +1

      @@giriprasadkotte9876 comment sariga chaduvu, cult ki clut ki theda తెల్వదు 😂

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +12

    మరి గంగాధర శాస్త్రి గారు భగ,,వత్ గీత గురించి ఏమి చెప్పరో వినమ్మా అన్నమయ్య, త్యాగయ్య తరిగొండ వేంగమాంబ మీరాబయి,ఆదర్శ వంతమైన యువతి లేదా పురుషునిగా ఉండడం అందరికీ సాధ్యం కాదు,

  • @erothiannapurna6083
    @erothiannapurna6083 3 роки тому +14

    Jesus songs padadam oka blessing.sp balu garu padevaru christianssongs

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому

      ua-cam.com/video/CycVaMeMf-4/v-deo.html🙏🙏

  • @phanikadali3604
    @phanikadali3604 3 роки тому +26

    5:10 Thumbnail

  • @frederickjackson9185
    @frederickjackson9185 3 роки тому +24

    ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉండి మీ నాన్నగారు అలా అన్నారు అంటే చాలా ఆశ్చర్యం. 4000 పాటలు అంటే మాములు విషయం కాదు

    • @pavankumarparuchuri1540
      @pavankumarparuchuri1540 3 роки тому +11

      వారు బ్రాహ్మణ కుటుంబం వారు కాదు బ్రదర్, కమ్మ వారు.

    • @merugusunny138
      @merugusunny138 3 роки тому

      Brahamin aithe enti broo... Pai nunchi oodi paddara enti... They are also human being.. Inkepudu.. Ala anakandi

  • @phanikumar6698
    @phanikumar6698 3 роки тому +9

    from childhood vintunna,alayam lo pravesinchandi song.its my fav ,still now christain songs vinali ante ee song ye pedtha 1st🤩..tanqs madam.mi voice tho pranam song ki posaru.also 4,000 songs not a joke🔥🔥🔥.my prayers ,god bless u abudentlly in all ways.tanqs madam🙏🏻🤩🤩🤩

  • @leviinstitute-
    @leviinstitute- 3 роки тому +22

    Christianity అంటే అంత అసహ్యం ఎందుకు? మరి దానినుండి వచ్చిన జ్ఞానం తో తయారైన వస్తువులు వాడటం దేనికి? ఒకరి స్వంత్రతం ఒకరు హరించటం ఎందుకు???

    • @ravinunna1168
      @ravinunna1168 3 роки тому +4

      Christianity tho em vastuvulu tayaru iyyayi??🤦🏻‍♂️😀. Chaduvu vignanam tho tayaru iyyayi. Earth gundramga untundi ani cheppina scientists ni sajeevadahanam chesindi church and Christianity….history telusuko..

    • @leviinstitute-
      @leviinstitute- 3 роки тому +2

      @@ravinunna1168 నాకంటే ఎక్కవ మీకు తెలియదు...కానీ మీరు బ్రతికేది మాత్రం బైబిల్ ఇచ్చిన Law and Order క్రింద...అది చాలదా ప్రస్తుతం????

    • @leviinstitute-
      @leviinstitute- 3 роки тому +2

      @@ravinunna1168 అయినా కూడా భారత దేశం లో కూడా ఎవరూ ఏమీ సొసైటీ కి ఉపయోగపడేవి కనుగొనలేదు కదా???? స్వంత జ్ఞానం తో కనుగొని సమాజానికి ఇచ్చిన దేశ పౌరుడు ఉన్నాడా? ఉంటే ఎవరు????

    • @sreenuk8979
      @sreenuk8979 3 роки тому +4

      @@leviinstitute- brother Ambedkar oka mata cheppadu e dasam lo prajalu matam marithey Desam mida gowravam pothundi ani danini nvvu nirupimchav .prapacham lo cristiyanity lekunna prajalu bratikaru.
      Mundu e Desam ni praminchu matam ni kadu.

    • @sreenuk8979
      @sreenuk8979 3 роки тому +1

      @@leviinstitute- neku ami telusu cheppu loffer

  • @Mrsubramanyamtube
    @Mrsubramanyamtube 3 роки тому +10

    దీనినే భావదారిద్ర్యం అంటారు, పాటపాడే అవకాశం (డబ్బు) కోసం బొట్టు తీసేయమంటే తీసేయడానికి, మనసులో లేకపోయినా డబ్బుకోసం ....... చేయడానికీ తేడా ఏమిటి?

    • @lakshmim3828
      @lakshmim3828 3 роки тому

      Bhavadaridrayam kanna pedda bhavane but can’t comment

    • @tuftoffy
      @tuftoffy 3 роки тому

      Meeru dots lo vadilina maata chaala chendaalam gaa vundi! Maree anta maata anatam tappu! Inka topic ki vastey, christian paataki bottu teeseyyamani adigina vaallu vedhavalu! Eee ammayi yedo sareley anukuni alaa chesindi. Tappu Srilekha di kaadu, akkada alaa cheyyamani cheppina Indians di! India anteyney Hindustan!!!

    • @Mrsubramanyamtube
      @Mrsubramanyamtube 3 роки тому

      @@tuftoffy ఏమిటండీ ఈ తిడమడగడు కామెంటూ! క్రైస్తవులు వెదవలంటావు, అలా చేయమని చెప్పింది ఇండియన్సు అంటావు, హిందూస్తాన్ అంటావు,😁😁😁😁

    • @rrr-kd6ib
      @rrr-kd6ib 3 роки тому +2

      డబ్బు కోసం ఏమైనా తీస్తారు... తప్పులేదు

    • @mallikarjunas4645
      @mallikarjunas4645 3 роки тому

      @@rrr-kd6ib 🤣😝

  • @Pk-ky5bzw
    @Pk-ky5bzw 2 роки тому +1

    Comment's section housefull with yesu biddalu!

  • @bsrcmurthysrikar6696
    @bsrcmurthysrikar6696 3 роки тому

    4000 పాటలు పాడిన నీ స్వధర్మం లోనే హిందువు గా ఉన్నదానికి చాలా సంతోషం. కానీ ఈ క్రెడిట్ మిమ్మల్ని పెంచిన మీ నాన్నగారు ది.
    తండ్రి ఎప్పుడూ కూతురు కి హీరో.
    మీ నాన్నగారు కి పాదాభివందనం

  • @shakinakaryamsetty3184
    @shakinakaryamsetty3184 3 роки тому +2

    If God calls you you can’t laugh but to obey Him. God bless you.

  • @Akashavanidairy97.5
    @Akashavanidairy97.5 3 роки тому +11

    Thanks for giving beautiful songs Ma'am God bless you& family

    • @karunakumari975
      @karunakumari975 3 роки тому

      Meeru christian kada?

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому

      ua-cam.com/video/CycVaMeMf-4/v-deo.html🙏💐

  • @NageswaraRaoGunupudi
    @NageswaraRaoGunupudi 3 роки тому +5

    పాత చిత్రం "బైజు బావరా" లో ఎంతో ప్రసిధ్ధి పొందిన "మన్ తర్ పత్ హంి దర్శన్ కో ఆజ్" గీతాన్ని రచించిన కవి "శకీల్ బదయూనీ", సంగీతం సముకూర్చినవారు "నౌషాద్ ఆలీ, పాడిన వారు "మహమ్మద్ రఫీ". ఒక్కసారి ఆ పాట విని చూడండి. భక్తి పారవశ్యంలో తన్మయులై పోతారు.

  • @viveknelapati3568
    @viveknelapati3568 3 роки тому +5

    సంగీతం... సార్వజనీనం.... కులామతాలతో సంబంధంలేదు..... మీరు పాడిన క్రైస్తవ పాటలు 4000అంటే ఆశ్చర్యంగా ఉంది.... నేను విన్నవి కొద్ది పాటలు మాత్రమే..... మీరు పాడిన పాటలతో ఒక ప్రత్యేక ఆల్బమ్ రిలీస్ చేస్తే బావుంటాది..... I am fan of your songs.... And of ur voice.....

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому

      ua-cam.com/video/QfJImu2Hdkk/v-deo.html

  • @questquenchqualifymultiple8198
    @questquenchqualifymultiple8198 3 роки тому +2

    Christian, Hindu, Muslim, ఎందుకు ఈ మత్త ఆంతరాలు. "We are Indian." our cast INDIAN. JAI HINDH !!!

  • @dasmettu
    @dasmettu 3 роки тому

    యెస్ సిస్టర్ పరిణీతి చెందిన మాటలు చెప్పారు ప్రతి దానికీ కులం మతం ఆపాదించ కూడదు

  • @bathadayananandarao6493
    @bathadayananandarao6493 3 роки тому

    It is only spiritually way.So we are Good Singer in JESUS CRIST.And JESUS LOVES YOU AND YOUR FAMILY.

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 3 роки тому +1

    బ్రతుకు దెరువు కోసం పాడావు దండం పెట్టనవసరం లేదు, నీవల్ల క్రిస్టియన్స్ కి ఒరిగేదేం లేదు నీది నువ్వు కంటిన్యూ చేసుకో తల్లి

  • @iamkiran529
    @iamkiran529 3 роки тому +10

    ఒక క్రిస్టియన్ బొట్టు పెట్టుకుని హిందూ పాట పాడతారా .....?
    మీకు అంత క్రేజ్ ఉన్నపుడు బొట్టు తీసి పాట పాడటం ఏంటి.
    secularisam ఎక్కడ ఉంది.

  • @INDIANVISION1
    @INDIANVISION1 3 роки тому +5

    మీకు మిరుగా బొట్టును తిసి పాట పాడారా ? ఎందుకంటె మీకు మిరుగా బొట్టును తిసి పాట పాట పాడితె అది మీతప్పు , లెదూ పాడించిన వాళ్లు బొట్టు తియమంటె అది వాళ్ళ తప్పు . ఇక్కడ సమస్య బొట్టు కానె కాదు . మంచి సంగీతానికి కావలసినది మంచి గాత్రం . మిరు మి పాటని బొట్టు పెట్టుకొని పాడారా , బొట్టుపెట్టుకొకుండా పాడారా , అసలు మీకు బొట్తు పెట్టుకొనె అలవాటు ఉందా అనెది అనెది మి వ్యక్తిగతం , అది అనవసరమైన చర్చ అవుతుంది . సమస్యల్లా మీరు అదెదొ గొప్ప కార్యం గా ప్రకటి౦చుకొవటమె అసలు సమస్య .

  • @comedykamesh6097
    @comedykamesh6097 3 роки тому +7

    Thanks god. Hinduvuga garvinchu, hindhuvuga jeevinchu. All the best

  • @kc4563
    @kc4563 11 місяців тому

    Suddenga chusthe shanmukhapriya ankunna. Srileka mam songs lo dharma chakram songs are my all time favorite songs.

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 3 роки тому +6

    JESUS CHRIST LOVES YOU AMEN 🙌ANDI🙏

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому

      ua-cam.com/video/CycVaMeMf-4/v-deo.html🙏

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 3 роки тому +7

    మీరు వాళ్ల పాటలు పాడినందుకు అభ్యంతరం లేదు, కానీ హిందూ అయ్యిండి బొట్టు తీసి పాడవలసిన అవసరం ఏముంది??
    వాళ్లల్లో కూడా బొట్టు పెట్టుకొనే వారు వున్నారు కదా మేడం??
    దీనికి ఎవరు స్పందించనవసరం లేదు ఎందుకంటే ఈ ప్రశ్న శ్రీ లేఖ గారిని ఆడుతున్నాము?

  • @Anandkumar-py7rv
    @Anandkumar-py7rv 3 роки тому +9

    Good information proud from hindu 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 3 роки тому +31

    గాన గంధర్వుడు, హిందువూ అయిన స్వర్గీయ శ్రీ శ్రీ.. యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఛాలా ఏసుక్రీస్తు పాటలు పాడారు. కాని మతం మార్చుకునెంథ బలహీనమైన మెదడు కాదు వారిది. సంగీత సరస్వతి ముద్దు బిడ్డ వారు. శ్రీ లేఖ గారు కూడా అంత మానసిక బలం వున్నవారె...

    • @saibabu1699
      @saibabu1699 3 роки тому +1

      శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారు కూడా జంధ్యం తీసి పాడివుంటారు.

    • @penugondatoworld8667
      @penugondatoworld8667 3 роки тому +5

      Sp గారు తెలియక పాడారు
      తెలిసి వచ్చాక తిరస్కరించారు..

    • @gneye4458
      @gneye4458 3 роки тому +2

      Mathalu manushulu srustinchidhi..bro...maruthu amaindhi marakapothy aimaidhi bro....manushulu baaga vuntey chaalu bro..

    • @penugondatoworld8667
      @penugondatoworld8667 3 роки тому +3

      @@gneye4458
      ఏ ఊరు బాబూ
      మా ఊరు రా.. ఎంతమంది ప్రసాదాలు తిరస్కరిస్తారో చూపిస్తా..

    • @rajasv9162
      @rajasv9162 3 роки тому

      @@penugondatoworld8667 sp Balu gari last Christiaan song ...nibandhana in nov 2020.

  • @cgkumarkumar5252
    @cgkumarkumar5252 3 роки тому +5

    హిందూ ఆలయాల్లోని కొబ్బరినీళ్లలో కనిపించని దైవం.... ఈ దరిద్రపు మెహలకి wine, 🍷లో కనిపించిందా... ఈ కథలు చెప్పడం మానండమ్మా..... Jaihind 🇮🇳🇮🇳🇮🇳

    • @sandhyamani4398
      @sandhyamani4398 3 роки тому

      @@sangunireekshana4522 dasara pandaga ante mandhu thatadam ani evaru chepparu,nimmajjanam ayyaka next day thagutharu mundhu thagaru thelusukokunda matladaku chetha matalu
      Nuvvu thagu pomma wine (adhe drakharasam)

  • @RaviM6N7
    @RaviM6N7 3 роки тому +7

    May God Bless You🙏Madam💐💐

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому

      ua-cam.com/video/CycVaMeMf-4/v-deo.html💐

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +1

    యం.యం.శ్రీలేఖ గారు మంచి గాయకురాలు.

  • @prabhudasprabhudas3697
    @prabhudasprabhudas3697 3 роки тому

    ఆనాడు ఘంటసాల గారు క్రిస్టియన్ సాంగ్స్ నేను పాడను అని అన్నట్లు విన్నాము. కాని క్రిస్టియన్స్ బాధపడలేదు. ఆ తరువాత భగవంతుడు ఆ పాటలు పాడడానికి SPB లాంటి, మీలాంటి గాయకులను మాకు ఇచ్చారు. ఎన్నెన్నో శ్రావ్యమైన పాటలు మీ గొంతులో పలికించారు. మీరు కీర్తి కిరీటాన్ని అందుకొంటున్నారు. ఈ సందర్భములో SPB గారు లేకపోవడం ఒక కొరతగా తోస్తున్నది.

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 2 роки тому +1

    సూపర్ సింగర్ సిస్టర్ 🙏🙏🙏

  • @nkvarma2506
    @nkvarma2506 3 роки тому +4

    ఈ ఏంకర్ కి చాలా ఎక్కువ హిందూ మతం మీద మక్కువ ఎక్కువ చాలా సార్లు ప్రదర్శన చాలా మంది సెలబ్రెటీల విషయంలో చేశాడు ఇప్పుడు కూడా అదే ప్రయోగం చేశాడు ఆమె హిందూ అనగానే మొహంలో నవ్వు యెంత బాగుందో కనిపెట్టే వారికి తెలుస్తుంది rgv విషయంలో చేశాడు మొహం మాడింది

  • @ghazals2179
    @ghazals2179 3 роки тому +1

    మేడం 2003 లో మీతో పాటలు క్రిస్టియన్ పాడించ చెన్నై జెడ్సన్ స్టూడియోలో పాడే ముందు సాయి బాబా పిక్ తో మీ వేలికి ఉన్న రింగ్ ను కళ్ళకు అద్దుకుని,ముద్దాడి అప్పుడు జీసస్ సాంగ్స్ పాడారు.చాల మంచి సందేశం ఇచ్చారు🎉🙏🎉👍❤️

  • @sudhakark2671
    @sudhakark2671 3 роки тому +17

    కుల మత బేధాలు లేకపోతే బొట్టు తీసి పాడడం ఎందుకు? వాళ్లు మిమ్మల్ని గౌరవించక పోతే మీరెందుకు వాళ్లను గౌరవించాలి.

    • @sowbhagyalakshmivj2182
      @sowbhagyalakshmivj2182 3 роки тому

      మిమ్ములను బొట్టు తీయమనిచెప్పినప్పుడే వాండ్లు ఎలా డామినేట్ చేస్తున్నారు అనితెలుస్తుంది.

  • @Safronpower
    @Safronpower 3 роки тому +3

    Taj mahal is her signature collection

  • @myandroid2020
    @myandroid2020 3 роки тому +4

    It's not required to remove your బొట్టు if they don't like please be like what ever you are nothing wrong in it . if they say to remove బొట్టు is good.?????

  • @anuradhag3131
    @anuradhag3131 3 роки тому

    ఎంత దిగజారుడు తనం!

  • @kerivlogsvja7010
    @kerivlogsvja7010 3 роки тому +5

    ఎం ఎం శ్రీ లేఖ గారు ముడుముక్కలాటా& తజమహల్& ప్రేయసిరావే ఇప్పటికి ఎంజాయ్ చేస్తున్నాం

  • @Bobbilinzb
    @Bobbilinzb 3 роки тому +30

    క్రైస్తవ సాంగ్ పాడేటప్పుడు బొట్టు ఎందుకు తీయడం వాల్లకు ఎందుకు భయపడడం

    • @phanikumar6698
      @phanikumar6698 3 роки тому +3

      bro,mem kuda christains bt ma amma bottu pettukuntaru,thali kattukuntaru..muhurthalu chustham ...its not abt religion bro...its abt humanity and respecting others....hav a gud day bro👍🤩

    • @saibabu1699
      @saibabu1699 3 роки тому +5

      సంగీతానికి మతానికి సంబంధం లేదు వాస్తవమే! కాని బొట్టు ఎందుకు తీయాలి. అటువంటప్పుడు వాళ్ళతనే పాడించవచ్చు కదా!...

    • @mutyalachanti9964
      @mutyalachanti9964 3 роки тому +8

      నీకు సిగ్గులేదా బొట్టు తీయడానికి సంగీతానికి మతంతో సంబంధం లేనప్పుడు బొట్టు ఎందుకు తీసావ్ డబ్బుకోసం ఏదైనా చేసే నీలాంటి దరిద్రులు హిందూధర్మంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా

    • @aks007sk
      @aks007sk 3 роки тому +1

      @@phanikumar6698 pls read your bible first n u will get to know that humanity is not present in bible

    • @sandhyamani4398
      @sandhyamani4398 3 роки тому +1

      @@saibabu1699 correct

  • @madhurichoragudi9794
    @madhurichoragudi9794 Рік тому

    It's your choice, not to. Choose life. Eternal life is a free gift from JESUS CHRIST if not one has to pay the price.

  • @Knkteja1897
    @Knkteja1897 3 роки тому +2

    Music has no religion! ❤️

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому

      ua-cam.com/video/CycVaMeMf-4/v-deo.html💐

  • @deepthikolluru
    @deepthikolluru 3 роки тому +2

    But mee annagari meeda vunna gowravaniki, mee meeda abhimanaaniki karanam mee family ki vunna samgeetham adi hindhu samgeetham ani matram gurthupettukondi madam. Valla pata padite bottu yenduku tiyyali meeru widow kadu ga??? Plz live as hindhu r christian no problem... But sampadana kosam okati, manasulo okati vunchakandi. Becoz we r big fans of u and keervani garu.....

  • @velpulapradhakshan9132
    @velpulapradhakshan9132 3 роки тому +2

    Meeru paadina Christan devotional songs super Andi srileka garu

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому

      ua-cam.com/video/CycVaMeMf-4/v-deo.html💐

  • @saralanightingalekondeti5999
    @saralanightingalekondeti5999 3 роки тому +1

    Srilekha sis miru songs +music direction kuda chyndi , antho clasical ga untadhi mi music tempo and singing style , I like you verymuch sis ,❤️💕 mi value telisina vallaki chppalsina avasarm ledhu present music hadavidi vinalekpotunnam miru malli entertain chyli audience ni 🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +1

    రాధా మనోహర్ దాస్ గురు దేవులు ఏమి చెప్తారో,చాగంటి గారు,వద్దిపర్తి గారు,సామవేదం గారూ,గరికిపాటి గారూ ఏమి చెప్తారో కూడా విను తల్లి,

    • @venkatk7555
      @venkatk7555 3 роки тому +1

      Karma brastulu iyina varu.....vallu chesina na pani ni samardhinchukuntaru...... elantivallanu chusi chala mandhi chedipothunnaru

  • @udayy9020
    @udayy9020 3 роки тому +1

    'Do in Rome as Roman Does' is the Quote, that Mam Sri lekha wished and tried to put forward here... 👍

    • @teresaneet19
      @teresaneet19 3 роки тому

      'Be a Roman in Rome' similarly

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому

      ua-cam.com/video/CycVaMeMf-4/v-deo.html🙏

  • @penugondatoworld8667
    @penugondatoworld8667 3 роки тому +20

    తెలుగు సినిమాల్లో అవకాశాలు లేనప్పుడు డబ్బులు కోసం అడ్డదారుల్లో వెళ్లడం తప్పుకాదని దానికి కలరింగ్ లు ఇవ్వడం ప్రతీ వెధవ్వ కి లోకువ...
    జై శ్రీ రామ్.. జై హింద్

    • @powerstar6055
      @powerstar6055 3 роки тому +3

      A uru ra ni inka hindhu muslim yenti ra manam manushulam adhi gurthupettuko 🙏🙏🙏🙏

    • @prakashachanta4189
      @prakashachanta4189 3 роки тому +2

      వెదవ అని తిట్ట మని మన హిందూయిజం చెప్పిందా బ్రదర్

    • @penugondatoworld8667
      @penugondatoworld8667 3 роки тому +1

      @@powerstar6055 కామెంట్ లో హిందూ ముస్లిం ఎక్కడ ఉంది రా క్రిస్టియన్ ముసుగు

    • @thebraveheart3832
      @thebraveheart3832 3 роки тому

      @@powerstar6055 reey pooka,,manushulake matham untundiraa,,,animals ki undadu.

    • @penugondatoworld8667
      @penugondatoworld8667 3 роки тому +1

      @@prakashachanta4189
      రాష్ట్రం లో రథాలు తగల బెట్టేసి నప్పుడు ఎవడి సంక నాకుతున్నావ్ రా non hindhu

  • @dattadrik9viraiah238
    @dattadrik9viraiah238 3 роки тому +1

    Jesu das garu kooda Ayyappa patalu padaru

  • @avularambabu3008
    @avularambabu3008 3 роки тому

    చాలా చాలా మంచి క్షారిటీ ఇచ్చారు ధన్యవాదాలు

  • @sujaajus267
    @sujaajus267 3 роки тому +13

    meeku Annam pettina Vidya sangeetham.

  • @shravancell5210
    @shravancell5210 3 роки тому +4

    So Genuine Interview
    All the best to Sree lekha madam

  • @Talentblock1
    @Talentblock1 3 роки тому +1

    Same good attitude from my childhood... without any ego great srilekha jii

  • @rajudavarajudava8113
    @rajudavarajudava8113 3 роки тому +4

    God bless you madam 🙏🙏🙏🙏

  • @kallavenkateswarlu7466
    @kallavenkateswarlu7466 3 роки тому +1

    Srelekha garu all the best

  • @puttaladevadanam9371
    @puttaladevadanam9371 3 роки тому

    Okka video to ami clarity estaru? Form Davidpaul puttala

  • @umavth
    @umavth 3 роки тому +2

    Sangithaniki hindu Enti Christian Enti kadhu Bharath desam lo puttinandhu ku sanathana bharmam gurinchi padali.. mana devulanu saithanulu ane valla patalu padadam money kosam me ga. Money kosam samskruthini vadulukuntara. Don’t be secular plz know the truth in bible it’s completely obscenity and we if won’t ban bible it will ruin our country…

  • @madurubabitha9056
    @madurubabitha9056 3 роки тому +3

    Me voice chala baguntundhi srilekagaru

  • @chandrakalagandham9889
    @chandrakalagandham9889 3 роки тому +3

    Sangeethaniki Hindhu enty cristian enty picchi janaalu kakapote…….

  • @vadhuvusangamrjvm775
    @vadhuvusangamrjvm775 3 роки тому +1

    Jesus Christ lanti vaaru . aayana lanti prema unna God inkevaru lerani me annayya gare statement icharamma.. meeru padina songs lo unna meaning okasari alochinchandi sister...

  • @Karunakar_yatelly07
    @Karunakar_yatelly07 3 роки тому +1

    Greatest singer I like every song from Srilekha

  • @subharamu3413
    @subharamu3413 3 роки тому +1

    Christens lo chala mandi singars vunnaru. Vallandarini vadilesi ivida to padinchi tappu chesaru.

  • @peddagorantlagarimanohar1525
    @peddagorantlagarimanohar1525 3 роки тому

    బాలు గారు యేసుని నమ్మలేదు కాబట్టి నరకం అంటున్నారు pastors.
    Gandhi Garu,Ambedkar garu వీళ్ళు ఏసువారిని నమ్మలేదు కదా ,వీళ్ళు heavenకి వెలతారా ,నరకానికి వెలతారా
    నేను చెప్పనా ,mark 16:16 ప్రకారంగా వాళ్ళందరూ నరకానికే ఎందుకంటే నమ్మలేదు కాబట్టి ,వాళ్ళేకాదు ఎవరు ఎన్ని మంచి పనులు చేసినా ,నమ్మకపోతే నరకానికే
    నన్ను నమ్మకపోతే నరకానికే అనేవాడు,నన్ను ప్రేమించకపోతే యాసిడ్ పోసాత్తాను అనే ఇద్దరూ సైకోలే
    mark 16:16
    16. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 3 роки тому +4

    మతము లేదు మడ్డ లేదు.. దేవుడొక్కడే..

  • @rajagospelmusic8891
    @rajagospelmusic8891 3 роки тому

    Super...Song బాగా చెప్పారు

  • @giriprasadkotte9876
    @giriprasadkotte9876 3 роки тому +10

    ఏ డాన్స్ ఐతే ఏంటి? స్ట్రిప్ టీజ్ డాన్స్ ఐనా చేయాలి.

    • @jesustelugusongs111
      @jesustelugusongs111 3 роки тому

      అవును మీ అమ్మతో చేయించు

    • @giriprasadkotte9876
      @giriprasadkotte9876 3 роки тому

      @@jesustelugusongs111
      శ్రీలేఖ అయ్య నీ ఇంటికి వచ్చేవాడా? అంతగా ఫీల్ అయ్యి పిసుక్కుంటున్నావు?

    • @giriprasadkotte9876
      @giriprasadkotte9876 3 роки тому

      @@jesustelugusongs111
      యెహెఙ్కేలు 4:12
      యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను
      నాది ఇస్తా, కాల్చుకుని తినరా గుడార పుత్రా

    • @jesustelugusongs111
      @jesustelugusongs111 3 роки тому

      @@giriprasadkotte9876 👉హిందూ దేవుళ్ళ బూతు పురాణాలు :
      1. కృష్ణుడు, 16000 మంది గోపికల దెంగులాట.
      2. ఇంద్రుడు అహల్య మానభంగం.
      3. కుమార స్వామి పుట్టుక .
      4. శివుడి వీర్య స్కలనం.
      5. బ్రహ్మ సొంత కూతుర్ని మానభంగం.
      6. శివుడి వీర్యం తాగిన అగ్ని దేవుడు.
      7. ఆంజనేయుడు వింతజన్మ (అంజనాదేవి , శివుని వీర్య భక్షణం)
      ఇంకా ఎన్నో మరెన్నో బూతు కథలు....😀
      #Sex #BlueFilms #HinduGods

    • @jesustelugusongs111
      @jesustelugusongs111 3 роки тому

      @@giriprasadkotte9876 పిసుక్కుని comment పెట్టింది ఫస్ట్ నువ్వే పూక

  • @praveenkumardara6132
    @praveenkumardara6132 3 роки тому +2

    What she said correct
    Aeloyem lo pravesinchandi trend

  • @chittirockzz1586
    @chittirockzz1586 3 роки тому

    She is not converted Christian
    Real Indian Hindu

  • @questquenchqualifymultiple8198
    @questquenchqualifymultiple8198 3 роки тому +1

    "In the Rome, do as the Romans do."

    • @Imnotarobot705
      @Imnotarobot705 3 роки тому +2

      అదేం ఇంగ్లీష్ రా బాబూ🤣🤣🤣🤣.. Be a roman, when you are in rome, అంటారు..

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 3 роки тому

    జేసుదాసు గారు తప్ప క్రిస్టియన్లు హిందూ పాటలు పాడరు. దేశం మత మార్పిడి ఉచ్చులో ఉంది.. మీరే ఆలోచించుకోవాలి. ఎంతగా హిందువులను కిరస్తానీ వారు దూషిస్తున్నారో! హిందువులకు పరమత సహనం ఎక్కువ.

  • @nehamahanthi687
    @nehamahanthi687 2 роки тому

    Keeravaani prayer chesi studio ki veltadanta 🤨😯😔

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 2 роки тому

    Mee marriage gurinchi cheppandi

  • @karunakarkarunakar4975
    @karunakarkarunakar4975 3 роки тому +1

    Me thinking ki nenu fidha ayipoyanu
    Madam garu 🙏🙏🙏🙏🙏

  • @acharymudumby6378
    @acharymudumby6378 3 роки тому +2

    చిన్న పిల్లగా సంగీత దర్శకురాలుగా శ్రీలేఖ చరిత్ర ఎవ్వరూ మరిచిపోరు..

  • @PaulasNeelagiriOfficial
    @PaulasNeelagiriOfficial 3 роки тому

    टैलेंट एनसीसी गर्मी खा कर बोलो कैलेंडर देव शनि परलोक अंदर गोदी अपोलो पार्टनर पार्टनर मात्रा ना पर लोग अंदर गंदी मच्छीमार कोरोनावायरस देवरी मध्य प्रदेश देवेंद्र नगर हमें

  • @enarendranaik
    @enarendranaik 3 роки тому +2

    Praise The Lord
    AMEN !!!

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 3 роки тому +1

    Jesus blessings upon you aboundantly.

  • @anandvijayakumar6586
    @anandvijayakumar6586 3 роки тому

    Pastor M.S.Shantavardan(Guntur church)songs are good and M.M.Srilekha sang very melodiously,So every body blessed her.

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому

      ua-cam.com/video/CycVaMeMf-4/v-deo.html🙏🙏

  • @kumarskitchen-telugu8983
    @kumarskitchen-telugu8983 3 роки тому

    Amma sreelekha gaaru, meeku anta telusu, nijadevudu evaru anedi, alage prabhuvuloniki vahharu. But ippudu lokam meppu Kosam. Nenu hindu. Antu maatlaadatam meeke okanatiki Vishaadam gaa chesukuntunnaaru , be careful andi I pray for you .

  • @aniltalkies8625
    @aniltalkies8625 3 роки тому +5

    Christian song padataniki bottu thiseyala .

  • @johnpalaparthi6868
    @johnpalaparthi6868 3 роки тому +1

    Yesayya iche judjmentlo nuvvu untavo ledho chusooko

  • @akirao3276
    @akirao3276 3 роки тому

    Yes

  • @hannahjones4900
    @hannahjones4900 3 роки тому

    When you are in Rome be a Roman
    Married actresses never put bottu

  • @mukeshgampa
    @mukeshgampa 3 роки тому

    swaralu ante entoo telsu kadha... saptha swaralu.... స రి గా మా పా దా నీ .... evi saraswathi devi manaku ecchina varam... sangeetha sahityalu manavi... cristalvulavu kaavu.... ala ela padutaru...

  • @rajeshk9860
    @rajeshk9860 3 роки тому

    Super sister 🙏🙏🙏

    • @kusuma5945
      @kusuma5945 3 роки тому

      ua-cam.com/video/CycVaMeMf-4/v-deo.html💐