Didnt knew the story behind the song, Truth is every line of this song hits really hard..final one words " teerchhalenu nee runamu". We are always indebted to Christ
ua-cam.com/video/3VChS_kHHfw/v-deo.html 245 (211) పల్లవి: కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును లేదే యిక నే యీవి యిల - అర్పింతును నన్నే నీకు 1. దూరమైతి నీ ప్రేమ మరచి - నే రేపితి నీ గాయముల్ దూరముగ నిక వెళ్ళజాల - కూర్చుండెద నీ చెంతనే 2. ఆకర్శించె లోకాశలన్ని - లోక మహిమ నడ్డగించు కోర్కెలన్ని క్రీస్తు ప్రేమకై - నిక్కముగా త్యజింతును 3. తరముల నీ ప్రేమ నాకై - వర్ణింపను అశక్యము నిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము 4. లోకముకై జీవించనింక - నీ కొరకై జీవింతును నీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా జీవితము 5. చింతించితి గత పాపములకై - ఎంతో నేను యేడ్చుచుంటి కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై
Praise God 🎉
Praise the lord Anna
Praise the Lord
Praise the lord 🙏
Praise the Lord Jesus Christ Amen Hallelujah 🙏🙏🙏😢
Praise the lord
Wonderful testimony
,praise the lord
Praise the Lord brother. Very good information brother
Praise the Lord Brother garu🙏💐
Didnt knew the story behind the song, Truth is every line of this song hits really hard..final one words " teerchhalenu nee runamu". We are always indebted to Christ
ua-cam.com/video/FX8quLUAGvk/v-deo.htmlsi=KGb_Kn0jig2CMKjR
Praise the lord a
Praise the Lord
Praise the Lord 🙏. 😥😥
🙏🙏
I cried😢
Praise the lord Anna 🙏
సునీల్ అనిషక్తుడు ఆ నింగిలో వర్డిల్లుగక అనిషక్తుడుఅన్నింట్లో వర్డిలి బలంగా వడబడుగకమెన్
👋🏻👋🏻
Me mother Bahusa song vrasi vundavachu,iam I correct?
Prais lord anna
Song lyrics and link upload plz
ua-cam.com/video/3VChS_kHHfw/v-deo.html
245 (211)
పల్లవి: కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును లేదే యిక నే యీవి యిల - అర్పింతును
నన్నే నీకు
1. దూరమైతి నీ ప్రేమ మరచి - నే రేపితి నీ గాయముల్
దూరముగ నిక వెళ్ళజాల - కూర్చుండెద నీ చెంతనే
2. ఆకర్శించె లోకాశలన్ని - లోక మహిమ నడ్డగించు కోర్కెలన్ని క్రీస్తు ప్రేమకై - నిక్కముగా త్యజింతును
3. తరముల నీ ప్రేమ నాకై - వర్ణింపను అశక్యము నిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము
4. లోకముకై జీవించనింక - నీ కొరకై జీవింతును నీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా జీవితము
5. చింతించితి గత పాపములకై - ఎంతో నేను యేడ్చుచుంటి
కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై
ua-cam.com/video/FX8quLUAGvk/v-deo.htmlsi=KGb_Kn0jig2CMKjR
Praise the Lord
Praise the lord
Praise the lord
ua-cam.com/video/FX8quLUAGvk/v-deo.htmlsi=KGb_Kn0jig2CMKjR