దురదృష్టం ఏంటంటే యల్లాప్రగడ సుబ్బరావు గారి పేరున జిల్లా పేరు పెట్టటానికి కుల బలం,ఓటు బ్యాంక్ లేదు ..ఆయన పేరు పెడితే పార్టీలకి ఓట్లేమీ రావు . అంతెందుకు భీమవరం ఊర్లో అందరికీ కనిపించేచోట ఆయన విగ్రహమే లేదు . చాలామంది భీమవరం వాసులకి ఆయన తమ ఊళ్ళోనే పుట్టారని కూడా తెలియదు .
ఒక నోబెల్ బహుమతి ఆవిష్కరణను తప్పు పట్టిన ఆసక్తికరమైన జీవ శాస్త్రవేత్త ఏర్లగడ్డ సుబ్బా రావు గారు .ఒకానొక సందర్భములో ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని నోబెల్ కమిటీ భావించింది అని అంటారు .అయన జ్ఞాపకార్థం అయన ఫోటో ని నోబెల్ కమిటీ కార్యాలయం లో పెట్టారు !- విజయ్ ,ఒంగోలు
నిజాలు దాగివున్న సుబ్బారావుగారి జీవితంలో డబ్బు సమస్య ప్రధాన కారణం. అతనిలో ప్రతిభ గుర్తించి ఆర్ధికంగా సహాయం అందించిన కాకినాడలో సేవాసంస్థ పేరుని చెప్పకుండా దాటవేసిందీ వార్తా సంస్థ. ప్రజలకు నిజాలు చెప్పండి. అతనికి ఆర్ధిక సహాయం అందించిన సంస్థ శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ ఛారిటీస్. ఈ సంస్థ స్థాపించిన విద్యా సంస్థలలో ఉచితంగా విద్యనభ్యసించి లక్షలాది మంది ఎంతో సహాయం పొందిన నిదర్శనాలు ఉన్నాయి.
Bhimavaram HQs ga establish chese New District ki *Dr.Yallapragada Subba Rao* gari peru pedithe chala baguntundi..
దురదృష్టం ఏంటంటే యల్లాప్రగడ సుబ్బరావు గారి పేరున జిల్లా పేరు పెట్టటానికి కుల బలం,ఓటు బ్యాంక్ లేదు ..ఆయన పేరు పెడితే పార్టీలకి ఓట్లేమీ రావు . అంతెందుకు భీమవరం ఊర్లో అందరికీ కనిపించేచోట ఆయన విగ్రహమే లేదు . చాలామంది భీమవరం వాసులకి ఆయన తమ ఊళ్ళోనే పుట్టారని కూడా తెలియదు .
ఒక నోబెల్ బహుమతి ఆవిష్కరణను తప్పు పట్టిన ఆసక్తికరమైన జీవ శాస్త్రవేత్త ఏర్లగడ్డ సుబ్బా రావు గారు .ఒకానొక సందర్భములో ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని నోబెల్ కమిటీ భావించింది అని అంటారు .అయన జ్ఞాపకార్థం అయన ఫోటో ని నోబెల్ కమిటీ కార్యాలయం లో పెట్టారు !- విజయ్ ,ఒంగోలు
నిజాలు దాగివున్న సుబ్బారావుగారి జీవితంలో డబ్బు సమస్య ప్రధాన కారణం. అతనిలో ప్రతిభ గుర్తించి ఆర్ధికంగా సహాయం అందించిన కాకినాడలో సేవాసంస్థ పేరుని చెప్పకుండా దాటవేసిందీ వార్తా సంస్థ. ప్రజలకు నిజాలు చెప్పండి. అతనికి ఆర్ధిక సహాయం అందించిన సంస్థ శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ ఛారిటీస్. ఈ సంస్థ స్థాపించిన విద్యా సంస్థలలో ఉచితంగా విద్యనభ్యసించి లక్షలాది మంది ఎంతో సహాయం పొందిన నిదర్శనాలు ఉన్నాయి.
Good
Jai ho yallapragada
My school days lo my fan subha Rao ambedkar garu....
Good sakshi keep it up
Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌❤️❤️💐💐💐
Encyclopedia in Medical research
vishayam che ppa ra