(M) - నన్ను దోచుకుందువటే... నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని (F) - కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి (M) నన్ను దోచుకుందువటే.. చరణం - - - - 1 (F) - తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన..... తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన పూలదండవోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె (M) - ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు.... 🎶🎶 ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు (M) నన్ను దోచుకుందువటే.... నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని (F) - కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి (M) నన్ను దోచుకుందువటే.. చరణం----2 (F) నా మదియే మందిరమై... నీవే ఒక దేవతవై నా మదియే మందిరమై... నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో (M) ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం 🎶🎶🎶🎶 ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం ఇగిరిపోని గంధం నన్ను దోచుకుందువటే.. నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని (F) - కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి (M) నన్ను దోచుకుందువటే..
నన్ను దోచుకుందువటె నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి… నన్ను దోచుకుందువటె తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన పూలదండవోలె కర్పూర కళికవోలె… కర్పూర కళికవోలె ఎంతటి నెఱజాణవొ నా అంతరంగమందు నీవు ఎంతటి నెఱజాణవొ నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు… నన్ను దోచుకుందువటె నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి… నన్ను దోచుకుందువటె నా మదియే మందిరమై… నీవే ఒక దేవతవై నా మదియే మందిరమై… నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో… కలసిపోదు నీలో ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైన ఇది ఇగిరి పోని గంధం ఇగిరిపోని గంధం… నన్ను దోచుకుందువటె నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి… నన్ను దోచుకుందువటె
నిజంగా ఇలాంటి పాటలను వ్రాసిన వారికి ఆ షిరిడి సాయి బాబా ఆశీర్వాదం చల్లగా వుండును గాక చాలా చాలా చాలా చాలా అద్భుతంగా అసలు మన ప్రపంచ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తిండిపోయే విధంగా ఈరాగం అంత వైభవంగా వున్నది చాలా అద్బుతంగా వున్నది
నన్ను దోచుకుందువటే..వన్నెల దొరసానీ.. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ..నిన్నే నా స్వామీ.. నన్ను దోచుకుందువటే.. తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన పూలదండ వోలే..కర్పూర కళిక వోలే ఎంతటి నెరజాణవు నా అంతరంగమందు నీవు ఎంతటి నెరజాణవు నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు..సంకెలలు వేసినావు.. నన్ను దోచుకుందువటే.. నన్ను దోచుకుందువటే..వన్నెల దొరసానీ.. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ..నిన్నే నా స్వామీ.. నన్ను దోచుకుందువటే.. నా మదియే మందిరమై..నీవే ఒక దేవతవై నా మదియే మందిరమై..నీవే ఒక దేవతవై వెలసినావు నాలో..నే కలిసిపోదు నీలో..కలిసిపోదు నీలో.. ఏనాటిదో మనబంధం..ఎరుగరాని అనుబంధం.. ఏనాటిదో మనబంధం..ఎరుగరాని అనుబంధం.. ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం..ఇగిరిపోని గంధం.. నన్ను దోచుకుందువటే.. నన్ను దోచుకుందువటే..వన్నెల దొరసానీ.. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ..నిన్నే నా స్వామీ.. నన్ను దోచుకుందువటే..
We cannot forget C N R a great poet whose song Nannu dochukonduvate we cannot get written by any writer in future as that song remained permanently in the hearts of all Andhrites since long .Dr C N R came to my S V K P college Markapur Prakasam dist when I was doing my B A degree course 1968 to 71 as my Telugu lecturer ( his student) invited him for a function .Dr C N R sang a song just two sentences ( NT R film) n gave back to the college when presented to C N R Rs 100 /- in those days as a good gesture .Dr C N R was looking very handsome .A great personality we cannot forget Adv B G Moorthy Mumbai. Ramachandran n Gopika Poornima have sung so well of reminding Ghantasala n Suseela
కథా Movie : Gulebakavali Katha చిత్రం : గులేబకావళి కథ Music : Joseph Krishna సంగీతం: జోసెఫ్ కృష్ణ Singer (S) : Ghantasala, P.Suseela పాడినవారు: ఘంటసాల, పి.సుశీల Lyricist : C.Narayana Reddy గీత రచయిత: సి.నారాయణ రెడ్డి నన్ను దొచుకొందువటే నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దొచుకొందువటే తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన పూల దండ వోలె కర్పూర కలికవోలె కర్పూర కలికవోలె ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు నన్ను దొచుకొందువటే నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దొచుకొందువటే నామదియే మందిరమై నీవే ఒక దేవతవై నామదియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసి పోదు నీలొ కలసి పొదు నీలొ ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం ఇగిరిపోని గంధం ్నన్ను దొచుకొందువటే నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దొచుకొందువటే
Entyraa ee lockdown em dhoorakatedhu tea kuda thagalekapoothunna nenu lese loopunea anny musthunnaru 9 am closed all ..Abba chirakugavundhi..palukuda shortage vundhi. Transporting apeserata ..
ah so nice! Sri Ram Chandra did a good job. (altho it is unfair to judge *anyone* who tries to sing like Ghantasala.). Gopika brought P Susheela gari voice.
(M) - నన్ను దోచుకుందువటే...
నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
(F) - కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
(M) నన్ను దోచుకుందువటే..
చరణం - - - - 1
(F) - తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన.....
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండవోలె కర్పూర కళికవోలె
కర్పూర కళికవోలె
(M) - ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు.... 🎶🎶
ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు
సంకెలలు వేసినావు
(M) నన్ను దోచుకుందువటే....
నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
(F) - కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
(M) నన్ను దోచుకుందువటే..
చరణం----2
(F) నా మదియే మందిరమై... నీవే ఒక దేవతవై
నా మదియే మందిరమై... నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
(M) ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం 🎶🎶🎶🎶
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం
నన్ను దోచుకుందువటే..
నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
(F) - కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
(M) నన్ను దోచుకుందువటే..
🙌🙌🙌🌈🌝
❤
నందమూరి వారి, జమునగార్ల అందాలు చూసి తీరాల్సిందే ఈ పాటలో...
9 to BH of LG LG vu se ok if on ta uy yy 0 po 4 le o యు ఉన్
😂😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊tttttttttttttttttttttttttttttttttttttttttttttttttt thyu ttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttt
😂😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊tttttttttttttttttttttttttttttttttttttttttttttttttt thyu ttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttt
9 కోట్ల తెలుగు ప్రజల మనసు దోచిన పాట
నారాయణ రెడ్డి గారు సాహిత్యం అద్భుతం
An excellent. pronunciation of words.
నన్ను దోచుకుందువటె
నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి… నన్ను దోచుకుందువటె
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండవోలె కర్పూర కళికవోలె… కర్పూర కళికవోలె
ఎంతటి నెఱజాణవొ నా అంతరంగమందు నీవు
ఎంతటి నెఱజాణవొ నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు
సంకెలలు వేసినావు…
నన్ను దోచుకుందువటె
నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి… నన్ను దోచుకుందువటె
నా మదియే మందిరమై… నీవే ఒక దేవతవై
నా మదియే మందిరమై… నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో… కలసిపోదు నీలో
ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం
ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరి పోని గంధం
ఇగిరిపోని గంధం…
నన్ను దోచుకుందువటె
నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి… నన్ను దోచుకుందువటె
Muvie name pls
Gopika Indian No:1 Singer,❤,,,...
మీ ఇద్దరు పాడే విధానంలో గంటసాల గారి మరియు సుశీల గార్ల మాధుర్యం yemstram
ఫ్లూట్ బాగా వుంది
నిజంగా ఇలాంటి పాటలను వ్రాసిన వారికి ఆ షిరిడి సాయి బాబా ఆశీర్వాదం చల్లగా వుండును గాక చాలా చాలా చాలా చాలా అద్భుతంగా అసలు మన ప్రపంచ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తిండిపోయే విధంగా ఈరాగం అంత వైభవంగా వున్నది చాలా అద్బుతంగా వున్నది
సి.నారాయణ రెడ్డి గారు రాశారు
Eee patapadina Gopikapoornima and Ramchandran Garalaku shathamanambhavathi
Both are awesome singers feel padukaledu... original singers sweetness ekkada padu cheyyaledu....❤❤❤❤❤
నన్ను దోచుకుందువటే..వన్నెల దొరసానీ..
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ..నిన్నే నా స్వామీ..
నన్ను దోచుకుందువటే..
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండ వోలే..కర్పూర కళిక వోలే
ఎంతటి నెరజాణవు నా అంతరంగమందు నీవు
ఎంతటి నెరజాణవు నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు..సంకెలలు వేసినావు..
నన్ను దోచుకుందువటే..
నన్ను దోచుకుందువటే..వన్నెల దొరసానీ..
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ..నిన్నే నా స్వామీ..
నన్ను దోచుకుందువటే..
నా మదియే మందిరమై..నీవే ఒక దేవతవై
నా మదియే మందిరమై..నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో..నే కలిసిపోదు నీలో..కలిసిపోదు నీలో..
ఏనాటిదో మనబంధం..ఎరుగరాని అనుబంధం..
ఏనాటిదో మనబంధం..ఎరుగరాని అనుబంధం..
ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం..ఇగిరిపోని గంధం..
నన్ను దోచుకుందువటే..
నన్ను దోచుకుందువటే..వన్నెల దొరసానీ..
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ..నిన్నే నా స్వామీ..
నన్ను దోచుకుందువటే..
Wow! What a excellent writer in telugu.sinare.(C Narayana reddy )the great writer.hats of you sir.
గోపిక గారు, ముగ్ధమనోహరంగా ఉన్నారు....
Happy to see Dr.Singireddy Narayana Reddy Garu ( Sinare Garu).....in this Video
I love Gopika purnima
ఆరంభంలో ఫ్లూట్ వాయిద్యం మొత్తానికే హైలెట్ వాయిద్యకారునికి హృదయాంజలి
ఏన్ని యుగాలు అయినా వినాలనిపించే చక్కని పాట 💕💕💕
Y
@@palliappalaraju3940 lll
P
నన్ను దోచుకొందువటే.... ఈ పాటతో మనందరి మనసులను దోచుకున్న సి. నారాయణరెడ్డి.
Krishnareddy P sgood
lo
సినారె కు తెలంగాణ జాతి రుణ పడి ఉంది
Wowowwo Verrrry Veryyy Super Song
Really Naa Manasu Dochukunndhi
We cannot forget C N R a great poet whose song Nannu dochukonduvate we cannot get written by any writer in future as that song remained permanently in the hearts of all Andhrites since long .Dr C N R came to my S V K P college Markapur Prakasam dist when I was doing my B A degree course 1968 to 71 as my Telugu lecturer ( his student) invited him for a function .Dr C N R sang a song just two sentences ( NT R film) n gave back to the college when presented to C N R Rs 100 /- in those days as a good gesture .Dr C N R was looking very handsome .A great personality we cannot forget Adv B G Moorthy Mumbai. Ramachandran n Gopika Poornima have sung so well of reminding Ghantasala n Suseela
కథా
Movie : Gulebakavali Katha
చిత్రం : గులేబకావళి కథ
Music : Joseph Krishna
సంగీతం: జోసెఫ్ కృష్ణ
Singer (S) : Ghantasala, P.Suseela
పాడినవారు: ఘంటసాల, పి.సుశీల
Lyricist : C.Narayana Reddy
గీత రచయిత: సి.నారాయణ రెడ్డి
నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూల దండ వోలె కర్పూర కలికవోలె కర్పూర కలికవోలె
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు
నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసి పోదు నీలొ
కలసి పొదు నీలొ
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం
్నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే
Thank you so much, sangappa ch garu.
ⁿ ki
అద్భుతం 🎶🎤🎶
అద్భుతం ✍️
👏👏👏👏👏
గోపికగారు your voice is same and same to that of our p. Suseela. Excellent your performance. 🙏🙏🙏🙏🙏🙏🙏
Good.Song.God.Gift.Thanks.For.Singers
Excellent song. Fluit by yugander is excellent performance. He is known to me from bodhan town from nizamabad district
❤gantasala sir voice Evariki Raadhu sriRam voice anthaa bhagooleedhu😢
ఘంటసాల గానం మళ్లి మనం వినలేమేమో. ఎవరూ వారికి సాటిరారు.
Ghanatsal one of the best music director in Telugu
Gopika garuu abababa. ..... awesome andii😘😘
మనసు కు హత్తుకుంది గోపిక గారు
Ramya behare is an awesome singer....🎼🎶🎤
రమ్య నీకు శా
Gopikaandramchandr veryfinesong
Gopika Purnima looks so Dignified 😍
swarabhishekam lo padina prati pata super song s mutyala lantivi
All time record song. Never dies this song .I like and I love this song forever.
Love from : Karnataka.
Both are wonderful singing👌👌👌
Gopika garu expecting more more performances from you,enta baga padaro e expression padukakunda... SRC inka cheppalisina avasarame ledu...
Superb sang by Sreeram👌👌👌👌👌❤️
Me vioce chala super mam 🙏🙏
Gopika simply superb,no artificial acting or expression love you mam😘😘😍😍
ఇద్దరు గాయకులు కూడా చాలా బాగా పాడారు..
Wonderful ! ❤❤❤😮
Excellent !❤❤❤❤
05.01.1962. vidudhala. Adepu venkatesham secretary NTR cultural association road no 4 bazar area Bellampalli Telangana state.
Entyraa ee lockdown em dhoorakatedhu tea kuda thagalekapoothunna nenu lese loopunea anny musthunnaru 9 am closed all ..Abba chirakugavundhi..palukuda shortage vundhi. Transporting apeserata ..
Iam tamil but this my favourite song
Fantastic! 😂❤❤❤
గోపికా పూర్ణిమ వాయిస్ సూపర్
Wat a song
Nice voice Gopika poornima medam💐💐💐
ఎగిరిపోని గంధం కాదు. ఇగిరిపోని గంధం.
Sir ippati singer laki telugu radhu chala madiki.100 ki 90 mandiki
Flute అద్భుతమ్
Chaala manchi❤
Miri chala bagunnaru madam
Om Sai Ram. Excellent. Flute is excellent
మేడం సూఫర్ వాయిస్
ఘంటసాల song sపాడేవారు ఆయన గొంతుకి. దగ్గరగా ఉంటేనే. పాడాలి. లేకుంటే. వినలేము
Chala baaga padaru congrats
Sri ram Chandra bro super
Patalo amrutam undhi super song e ddaru super ga padaru
ಅದ್ಭುತ.
ಅತ್ಯದ್ಭುತ.
Excellent singing
Really She is a great Singer
super performence JAI NTR
ah so nice! Sri Ram Chandra did a good job. (altho it is unfair to judge *anyone* who tries to sing like Ghantasala.). Gopika brought P Susheela gari voice.
Flutee music person 👌👌👌👌
My favorite song and old is gold
Gopika ❤️
Jai NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀🍀🌷🌷🌷💚💚💚🍁🍁🌹🌹
Gopika garu very good
Super ❤️
బాగా పాడారు
Bagundi
2020 LockDown Watching
Excellent performance... excellent
ధన్యవాదములు. సుమా.. గారు.. స్వరాభిషేకం లో . ఇలా ప్రతి పాటకు...రాగం పేరు.. చెప్పండి..14.11.2021.
Thank you sister N brother God bless you
Botharewonderfulsinging
Dr c narayana Reddy garu excellent writar
నాకు ఎంతో ఆతృతగా నచ్చిన సాంగ్
M. Sdd
poornima nam your voice is super
Entha adbuthamga paadaaru
Sunitha garu meeeru kuda padithe Chala bagundu
excellent superb song myfavourite gopikapoornima
Eruvuru adbhuthaha
Very very nice vioce madam
Supernicesong&life
Nice voice medam
Sweet voice
Super song and super singers
Gopika garu chala baga paadaru.... Maa manasulanu dochukunnaru meeru
Nanne dochhukunnaru meru
Evergreen animutyam 🌹💐🙏
Super song... &super singing
Beautiful song I like it
This is My favorite song ...❤️❤️
Super super
మొదటి చరణంలో ఘంటసాల గారు ఒకే గుక్కలో పాడారు. అలా వీరివలన కానిపని. కొద్దో గొప్పో కారుణ్య ఫర్వాలేదు
నన్ను దోచుకుందువటే వన్నేల దొరసాని
కన్నులలో దాచుకుందు సామి
old is gold super
Gopika is an awesome singer!
సూపర్ పాట
Kalluri Subbu