Ginger curry | అల్లం పులుసు | ఆరోగ్యానికి చాలా మంచి కూర | Ginger Recipe | Patnamlo Palleruchulu

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @pardhuchandu9220
    @pardhuchandu9220 4 роки тому +20

    సూపర్ అమ్మ మీలాంటి పెద్దవారు మా ఆరోగ్యం కోసం మీరు ఇలాంటివి ఇంకా ఎన్నో పెట్టాలి.

  • @madhavgollakota4601
    @madhavgollakota4601 4 роки тому +21

    పాతకాలపు ఆరోగ్యకరమైన వంటకాలు చాలా ఓపికగా చేసి వివరాలు స్పష్టంగా తెలియ చేస్తున్నారు

  • @chundurusuryalakshmi4803
    @chundurusuryalakshmi4803 2 роки тому +9

    చాలా థాంక్స్ అండి జలుబు, గొంతు గర గర తో బాధపడుతున్న మా ఇంటిల్లిపాదీ ఈ పులుసు తిని ,తాగి స్వస్థత పొడుతున్నాం

  • @anushavanapalli4929
    @anushavanapalli4929 9 місяців тому +1

    మీరు చేసే ప్రతీ వంటలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అమ్మ గారు... చెప్పే వాళ్ళు లేరు... మీరు చేయడం వల్ల చూసి నేర్చుకుంటున్నాము... వందనాలు అమ్మ గారు 🙏🏻

  • @pinkyhoney3056
    @pinkyhoney3056 4 роки тому +5

    అమ్మ 🙏చాలా మంచి పాతకాలపు వంటలు చెప్పినందుకు మీకు థాంక్స్ అమ్మ మీరు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది 👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @yeshodhakuppiri8941
    @yeshodhakuppiri8941 4 роки тому +2

    మీరు చాలా బాగా అల్లం పులుసు తయారు చేశారు అమ్మ. చూస్తుంటే నోరూరిపోతుంది కానీ అమ్మ మా అమ్మ గారు కూడా తయారు చేస్తారు అమ్మ. పాతకాలపు వంటలు చాలా బావుంటాయి అమ్మ మాకు మీరు గుర్తు చేశారు మళ్లీ.

  • @anukarri8977
    @anukarri8977 4 роки тому +12

    I never seen before this recipe I will try thank you amma

  • @vasanthavihangivihangi2642
    @vasanthavihangivihangi2642 3 роки тому

    అల్లం పులుసు suuuuper. మీరు చెప్పిన కర్రపెండలం దుంపలు బెల్లంలో వేసి చేసానమ్మ. నాకు బలే నచ్చింది. Thnq so much

  • @dasariprasuna1233
    @dasariprasuna1233 4 роки тому +8

    Totally different and new recipes

  • @sunitaallada6384
    @sunitaallada6384 4 роки тому +1

    మీ పాతకాలం వంటలు చూస్తుంటే మా అమ్మ వంటలు గుర్తుకొస్తున్నాయి. పరాటాలు వంటలు కూడా ఈ రోజుల్లో చాలా ఉపయోగకరం. చాలా కృతజ్ఞతలు అమ్మ

  • @yellapuswamy5686
    @yellapuswamy5686 4 роки тому +49

    మీ మాటలు వింటుంటేనే కడుపు నిండిపోతుంది అమ్మ , అంత ప్రేమగా మాట్లాడుతున్నారు.

    • @vamanakrishna1587
      @vamanakrishna1587 4 роки тому +2

      Super amma

    • @marypithanibarcelona6386
      @marypithanibarcelona6386 4 роки тому

      Nijamenamma ma amma kuda miru cheppina pulusulu anni chesedhi naku mimmalni chusthe ma amme gurthuki vachindhi kani nenu yippudu mikante peddhadhanne untanu amma annandhuku emi anukokandi thanks amma

    • @yvchalapathinaidu5963
      @yvchalapathinaidu5963 4 роки тому

      Chalabaga chepputhunnaru thank you amma

    • @sulochanamandakuriti838
      @sulochanamandakuriti838 4 роки тому

      @@yvchalapathinaidu5963 nice reçepe

    • @tsaroja1463
      @tsaroja1463 4 роки тому

      Chudatanike anta bagunte...tinatsniki inkenta baguntado amma

  • @munduruuma
    @munduruuma Місяць тому

    Meeru chepinatte chesanu chala Baga vachhindi Frist time chesina entho anubhavamto chesinattlu super taste ga vachhindhi thank you bamma

  • @padmapamarathi5450
    @padmapamarathi5450 4 роки тому +8

    అమ్మా చాలా బాగా చేసి చూపించారు. 🙏నేను కూడా చేస్తాను.thank u

  • @varalakshmipuchakayala6239
    @varalakshmipuchakayala6239 2 роки тому +2

    Nenu try chasanu chala baga kudirindi 😋chala taste ga kuda vachindi curry leaf pulusu kuda chapandi

  • @parvatilingala5596
    @parvatilingala5596 4 роки тому +7

    ఆంటీ అలంపులుసు సుపర్ 👌 చలా బాగా వుంది 🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗🤝💗

  • @padmavathigubbala1006
    @padmavathigubbala1006 4 роки тому +1

    చాలా బాగుంది మీ ఆశయం నెరవేరాలని ఆశిస్తూ ఉన్నాము.మీ భాషలో యాస బగుంది .

  • @anivillalakshmivenkatanaga3797
    @anivillalakshmivenkatanaga3797 4 роки тому +4

    Very tasty and healthy. Thanks for the delicious recipe

    • @Gsrinumani8899
      @Gsrinumani8899 3 місяці тому

      Super ga vachindi Amma Allam pulusu

  • @srivallikancharla9409
    @srivallikancharla9409 2 роки тому

    Thank you so much
    చాలా చాలా బాగుందండి చేశాను. రుచికరంగా ఉంది .మీరు చెప్పే విధానం ఇంకా అద్భుతంగా ఉంది.

  • @bungaarjun2590
    @bungaarjun2590 4 роки тому +4

    చూస్తే నే నోరూరుతుంది
    నాకు బాగా నచ్చింది
    Thanks ma 🙏👌👌💖

  • @lokeshbadampudi7074
    @lokeshbadampudi7074 Рік тому

    Suuuuper amma ee vanta ainaa vivaram gaa teliyachestunnaaru. Thank you. Pasupu pulusu chesaam chaalaa baagundi.

  • @vijayajillella
    @vijayajillella 4 роки тому +7

    Variety, I didn’t know this recipe.

  • @babykumar8444
    @babykumar8444 4 роки тому +1

    Mee videos first time chustunna andi ... amma meeru matladutunte Chala natural ga maa ammamma matladutunnatte vundi .... Chala happy ga vundi mee matalu vintunte .... mee channel subscribe chesanu .... anni videos chustanu... like chestanu ... luv u amma 😘😘allam pulusu 😋😋😋tapakunda try chestanu nenu kuda

  • @govindguri1082
    @govindguri1082 4 роки тому +5

    Good food for Health,
    Thank you amma

  • @ramanarotta3067
    @ramanarotta3067 3 роки тому

    Bamma allam pulusu chosthe tempting ga undi Tq for your showing

  • @jalajakshiv1301
    @jalajakshiv1301 4 роки тому +3

    I like this recipe. The preparation is easy. Thank you.

  • @thayarugorapalli5101
    @thayarugorapalli5101 4 роки тому

    Eroju chesanu..chala baaga vachindi...tq amma

  • @Invest-banker
    @Invest-banker 4 роки тому +5

    Hahahahaha.. Her accent is sooooo cute.. Pakka local and beautiful

  • @parameshwarisingampalli9853
    @parameshwarisingampalli9853 4 роки тому

    Meeru cheppinatteyyy chesanuu amma Chala Baga vachindhiii 🥰🥰🥰

  • @nagalakshmi4055
    @nagalakshmi4055 4 роки тому +9

    Super పెద్దమ్మ గారు ❤️😍Na favorite 😋

  • @padmavathidevilingampalli8360
    @padmavathidevilingampalli8360 4 роки тому +2

    చాలా చాలా బాగున్నాయి మీడియాలు అక్కయ్య గారు అల్లం పులుసు నాకు చాలా ఇష్టం అక్క

  • @PRAVEENKUMAR-iu7uu
    @PRAVEENKUMAR-iu7uu 4 роки тому +6

    చాలా బాగా చెప్తున్నారు మీ title కి తగ్గట్టుగా నేను try చేస్తాను చాలా స్వచ్ఛంగా నవ్వుతున్నారు నాకు చూస్తున్నంతసేపు చాలా సంతోషంగా ఉందమ్మ🙏👍💐🙂

  • @ganabhanugana9730
    @ganabhanugana9730 2 роки тому

    Amma meeru cheppina allam pulusu nenu try chesanu. Taste Chala baga vachindi. Thanks for vidio

  • @dasariprasuna1233
    @dasariprasuna1233 4 роки тому +4

    Very tasty, healthy, digestive soup

    • @srilohith7196
      @srilohith7196 2 роки тому

      0000000000000000000000000000000000000

  • @lakshmiallamraju2201
    @lakshmiallamraju2201 4 роки тому

    ఆహా ఏమి రుచి చూస్తేనే తినాలని ఉంది. ఇది కుండలోనే తయారు చేయాలా, అమ్మ మీ వాయిస్ చాలా బాగుంది, కరోనా టైమ్లో కరెక్ట్ పులుసు చేసి చూపించారు. మీ నుంచి మరిన్ని వీడియోలు కోరుకుంటున్న మీ అభిమానిని.

    • @Patnamlopalleruchulu
      @Patnamlopalleruchulu  4 роки тому

      మీ అభిమానానికి
      నా ప్రత్యేక కృతజ్ఞతలు.
      మట్టిపాత్రలో అనేకదమ్మ.
      దీనిలో అయిన వండుకోవచ్చు

  • @maryjamesvlogsmarykumare2531
    @maryjamesvlogsmarykumare2531 4 роки тому +9

    Super nice

  • @itsmebhuvvi2790
    @itsmebhuvvi2790 3 роки тому

    Ammamma gaaru ippudey meeru cheppinattu vandanu...inka taste chudaledu kani super vachindi 👌👌👌

  • @srigayatripr9039
    @srigayatripr9039 4 роки тому +14

    wow amma👌💗

  • @nagalakshmi5047
    @nagalakshmi5047 4 роки тому +1

    Amma memu try chesamu chala baaga vachindhi tq for the recipe

  • @achuthaachutha858
    @achuthaachutha858 4 роки тому +10

    Amma naku chala istam allam pulusu dhani yala pulusu chupinchu amma ❤

  • @gorusudevidevi7445
    @gorusudevidevi7445 9 місяців тому

    Chala bagundhi amma ...and chala thanks amma ma intlo cheyammanaru naku assalu radhu ...but me video chusi chesthunnanu thank you ❤❤❤❤

  • @revatirao3161
    @revatirao3161 4 роки тому +3

    Very good initiative bro.. Your Mom is a great cook and this one Allam pulusu is a new dish for me.. Convey my congratulations and regards to your Mom..

  • @kpadma988
    @kpadma988 8 місяців тому

    సూపర్ అమ్మ.మీరుచేసిన.అల్లంపులుసు.నేనుచేసానుచాలాబాగావచ్చింది

  • @shalomraj1664
    @shalomraj1664 4 роки тому +5

    అమ్మ అల్లం పులుసు బాగుంది పసుపు పులుసు ఎలా వండాలో చెప్పండి

  • @wellwishinggameingzone2spa695
    @wellwishinggameingzone2spa695 4 роки тому

    Amma super ga undhi nenu prepare chesanu chala baga vachindi

  • @sahaj64
    @sahaj64 4 роки тому +6

    అల్లం పులుసు గురించి మొదటి సారీ vintunnamu. ట్రై చెయ్యాలి.

  • @magadapallilakshmi4301
    @magadapallilakshmi4301 3 роки тому

    Super ga untunnai mi vantalu chala detailed ga cheptunnaru tq

  • @bhanupriyabasva6722
    @bhanupriyabasva6722 4 роки тому +3

    Thank you Amma 👍❤

  • @rameshpathrapalli830
    @rameshpathrapalli830 4 роки тому

    Super amma manchi vantalu cheppinanduku meku danyavadhamulu amma 🙏🙏🙏

  • @babjivanga1212
    @babjivanga1212 4 роки тому +6

    Like you amma

  • @harbali5084
    @harbali5084 3 роки тому +1

    Bhamma garu allam pulusu superb ga vachindhi nenu try chesa

  • @jhansilakshmi1516
    @jhansilakshmi1516 10 місяців тому

    Today try chesanu andi chala bavundi😊 thank you 💞

  • @ananthalakshmikolli7450
    @ananthalakshmikolli7450 4 роки тому +2

    మీరు మట్టి పాత్రలు వాడే విధానం చాలా బాగుంది అల్లం పులుసు చేసిన తర్వాత ఆఖరిగా అందులో ఏమేమి వేశారో ఒక్కసారి చెపితే చాలా బాగుండు

  • @jsailakshmi9035
    @jsailakshmi9035 10 днів тому

    Chaala Baga chepparu Amma. Chala tasty ga vacchindi

  • @jayakumari2667
    @jayakumari2667 4 роки тому +2

    Very tasty💓🤗😍😋 Nenu chesanu amma thank you so much meeru manchi healthy food chupincharu. Love you amma😘

  • @chittisyamkumar3267
    @chittisyamkumar3267 4 місяці тому

    మా అమ్మ ఇలాగే చేస్తారు నేను కూడ ఇలానే చేస్తాను 🎉🎉🎉 సూపర్ అమ్మ మీరు ✨✨✨

  • @lakshmiavirineni
    @lakshmiavirineni 4 роки тому

    మీరు చేసిన అల్లం పులుసు నేను చేశాను అండి చాలా బాగుంది మధురం మధురం అల్లం పులుసు ఎంతో మధురం

  • @varshini9702
    @varshini9702 3 роки тому

    Super amma
    E rojullo kuda matti patralu use chesthunnaru verry nice
    Nenu chesanu chala baga vachindi thanks amma🥰🥰🥰

  • @tilaktvbsg3942
    @tilaktvbsg3942 4 роки тому

    మీది చూసి నేను అల్లం పులుసు పెట్టాను .చాలా బాగుంది. ఎక్స్ట్రార్డినరీ

  • @ambakandianusha3509
    @ambakandianusha3509 4 роки тому

    Wow... 👌👌👌Amma chalaaa bavundi tq Amma

  • @sivanimallipudi3509
    @sivanimallipudi3509 11 місяців тому

    Ma nannamma garu Naku చిన్నప్పుడు వండి పెట్టేవారు సూపర్ గా ఉంటాది

  • @chandrikaedibilli6700
    @chandrikaedibilli6700 4 роки тому +1

    Aunty allam pulusu adhurssss...

  • @indanavaralakshmi2053
    @indanavaralakshmi2053 4 роки тому

    ఎప్పటి నుండి నేను వెయిటింగ్ ఈ recipe కోసం. Chala థాంక్స్ amma

  • @shinuOffical
    @shinuOffical 4 роки тому

    Super amma. Manchi vantakam choopinchaaru. Thankyou amma

  • @arunagovind9854
    @arunagovind9854 4 роки тому

    Superandi....chalabaga chepparu...nenu kuda e vantani try chestanu...tq

  • @ramalakshmiladiestailors6417
    @ramalakshmiladiestailors6417 4 роки тому

    Vantalu chala baga chestunnaramma. Maku teliyani vantalu maku paricham chestunnanduku meeku na dhanyavadalu. Thanks amma.🙏

  • @vantalamaharani8600
    @vantalamaharani8600 3 роки тому

    పాతకాలం వంటలు అన్ని మాకు గుర్తు చేస్తున్నారు థాంక్యూ

  • @lakshmiere4536
    @lakshmiere4536 2 роки тому +1

    We don’t know about Allam pulusu kinda recipe until toady . We r from Rayalaseema . Thank you Amma 🤝🙏

  • @bujji9571
    @bujji9571 4 роки тому

    Allam pulusu superb chala tastey ga vuntadhi, ilanti pulusu thinte corona ventane thaggipodhi, I love you so much amma

    • @Patnamlopalleruchulu
      @Patnamlopalleruchulu  4 роки тому

      అవనమ్మ.
      వచ్చినా ఏమి చెయ్యలేదు.
      మనలో వ్యాధి నిరోధకత సెక్తి మనలో ఉంటే, వచ్చినట్టు తెలియదు, పోయినట్టు తెలియదు

    • @bujji9571
      @bujji9571 4 роки тому

      @@Patnamlopalleruchulu yes maa

  • @laxmilaxmi3954
    @laxmilaxmi3954 4 роки тому

    సూపర్ చాలా బాగుంది మీ మాటలు చాలా బాగున్నాయ్ బాగా చెప్పు తు నారు మీ చేసినవి అన్ని చేస్తూ నా బాగున్నాయ్ మీరు ఇలా గే చేస్తూ మాకు నే రు పిచ్చా. లీ అమ్మ tq.

  • @sunitav.b.2176
    @sunitav.b.2176 Рік тому

    👌 nidhaanga chesthu Manchiga ardham ayyettatlu chepparamma.Intha Manchi pulusu choopinchinanduku dhanyawaadamulu amma🙏👏👏👏👍🙂

  • @insurancevenkateswarlulife268
    @insurancevenkateswarlulife268 4 роки тому

    Allam pulusu peru first time vinnanu. Chala bagundhi arogyanikikuda chala manchidi. Thanks amma

  • @kondurisrilakshmi6962
    @kondurisrilakshmi6962 4 роки тому

    Nijamga chala premaga, manchiga chesaru anma

  • @swapnaveerabomma3471
    @swapnaveerabomma3471 4 роки тому

    Superb ga undi repu try chesthanu amma bale chepputhunaru mi maatalu chala bagunyai

  • @VijayaLakshmi-zn1do
    @VijayaLakshmi-zn1do 4 роки тому

    Chala bavundi amma.tappakunda try chesi comments pedatanu. Mee bhasha Chala bavundi Amma

  • @ind_girlgamingchannel9620
    @ind_girlgamingchannel9620 3 роки тому

    Same meru chysinatty chysa baga vachindhi 🙏 thank you andi

  • @lalithasarojini2622
    @lalithasarojini2622 4 роки тому

    Meeru matladatam chustunte chala baguntundi. Amma meeru super. Allam pulusu gurinchi naaku theleedu. Thappanisariga chesukuntanu. Thank u amma

  • @arunaapparao495
    @arunaapparao495 3 роки тому

    మా శ్రీవారు చాలాసార్లు అల్లంపులుసు చేయమని అడిగారు but నాకు తెలియక చేయలేదు మీ వీడియో చూశాకదా తప్పకుండా try చేస్తా.....థాంక్యూ అమ్మమ్మగారు...

  • @dhanalakshmi6627
    @dhanalakshmi6627 3 роки тому

    Good amma నవ్వుతూ చక్కని తెలుగులో మాట్లాడుతూ అంతే చక్కగా వండుతారు మరి మాకు ఎప్పుడు పెడతారు మీ చేతి వంట

  • @laxmigolagani381
    @laxmigolagani381 3 роки тому

    పాతకాలం వంటలు చాలా బాగా చేస్తున్నారు అమ్మ మిమ్మల్ని చూసి చేస్తున్నాన చాలా చాలా థాంక్స్ 🙏🙏🙏

  • @kanakaraju6740
    @kanakaraju6740 4 місяці тому +1

    మా అమ్మగారు చేసినట్టు గా చేసుతున్నారు కాకపోతే మా అమ్మగారు బెల్లం వేసేవారుకాదు 👌🏻👌🏻👌🏻

  • @venkatkandegula1545
    @venkatkandegula1545 Рік тому

    శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు అమ్మ మీ వీడియోస్ చాలా బాగున్నాయి చాలా ఉపయోగపడుతున్నాయి జై శ్రీమన్నారాయణ థాంక్యూ,, 🙏🙏👍👍

  • @عبدالرحمنالحربي-ح9غ

    Amma chaala baaga cheesthunnaru .memmalni chusthuntee maa amma gurthuku vasthundi . Neenu mee video eppude kothaga chusthunnanu .super ga cheesthunnaru amma .🙏🙏🙏

  • @radharudraraju8058
    @radharudraraju8058 3 роки тому

    Chala baa chesaaru amma allam pulusu...😋😋😋

  • @vmkdevi4459
    @vmkdevi4459 4 роки тому +2

    అమ్మా మీ చేతితో ఏమి చేసినా అది అమృతమే కదా.ఆ వంటలు మీ వీడియోలలో కేవలం చూడగలుగుతున్నాము.అంతే.కానీ మీ వంటలు తిని రుచిచూసే వారిదే భాగ్యము.ఎంత చక్కగా చే స్తున్నారమ్మా.మీ బాబుకు వీడియోలు చేసి చూపిస్తున్నందుకు థాంక్స్.

  • @lakshmigaruda5196
    @lakshmigaruda5196 4 роки тому

    Chala testga vundandi very test and helthy reipe

  • @sanpendima
    @sanpendima 4 роки тому

    Try chrsanu amma ivala. Mee anta baga kakapoina parledu nenu bagane vandanu. Taste is good and healthy. Thank you for the recipe

    • @Patnamlopalleruchulu
      @Patnamlopalleruchulu  4 роки тому

      Ruchi ela vachinasare thinandi.
      Endukante e samayamlo e curry chala arogyakaram anduke chesi chupisthunnanu

  • @rajyalakshmimatthe138
    @rajyalakshmimatthe138 4 роки тому

    Chala varity ga chestunnaru amma chala bagunnai

  • @kaggasri7197
    @kaggasri7197 4 роки тому

    చాలా బాగుంద అమ్మ అల్లం పులుసు

  • @jagadeeswaridubasi6458
    @jagadeeswaridubasi6458 4 роки тому

    Allam paulus recipe Chalabi bagundhi amma,meeru marinni recipes maku vande chupestarai anukutuanu thankyou so much

  • @sraghavendra8837
    @sraghavendra8837 4 роки тому

    Amma mee Allam pulusu Chala super ga vundi,meeru cheppe vidanam Chala baga arthamavutundi amma, marinni heathy recepies cheyalani request chestunnamu thankyou

  • @santhid5024
    @santhid5024 4 роки тому +1

    Chala super amma.....Mee chethi vanta tine adrustam lekunna....meeru vandina cheppina vidhanam thone kammati amma ruchi aaswadinchagaligaamu .......Mee prema lone undhi anthati amma kammadhanam.....nuvvu super amma ...nee chetulaki kammati muddulu amma

  • @rvramana9588
    @rvramana9588 4 роки тому

    Chala bagundi amma t quuu
    Inta manchi vantani teliyachesinanduku

  • @palliramana9099
    @palliramana9099 4 роки тому

    Aunty garu allam pulusu chala baga vachindi. ma children ki nachindi. thank you to both of you brother & Aunty Garu.

  • @anudeeparveti8651
    @anudeeparveti8651 4 роки тому

    Amma nenu try chestaanu Chala baga vachhindi 👌👌👌

  • @wellwishinggameingzone2spa695
    @wellwishinggameingzone2spa695 4 роки тому

    Tq brother ammani motivate chesinandhuku

  • @vennelaraj5669
    @vennelaraj5669 4 роки тому +1

    Mana Godavari vantalu untai chudadai superoooo super

  • @korrapatinagamani7434
    @korrapatinagamani7434 3 роки тому

    Nice amma meru chepina ulavakattu chesanu chalabagundi anaru

  • @anuradhachappa3716
    @anuradhachappa3716 4 роки тому

    Nice amma chala baga vacchindi Allam pulusu

  • @aruscreations4426
    @aruscreations4426 4 роки тому

    First time vintunna allam pulusu , super recipe, thank u maa..

  • @satheeshbavirthi7103
    @satheeshbavirthi7103 3 роки тому

    Super amma mee vantalu chalaaa bagunnai... god bless you amma