మీరందరు అక్కడ డాన్స్ చేస్తుంటే వీడియో చూస్తున్న మాకు చెయ్యాలి అనిపించింది... అంత బాగుంది. సూపర్ బాగా ఎంజాయ్ చేసారు....సూపరో సూపర్... జై బోలో గణేష్ మహారాజ్ కి జై.....
నిమజ్జనం చేసే విధానం ఉంది.. అంతా బాగానే ఉంది.. వినాయకుడ్ని నిలువుగా ఉంచి మూడు సార్లు నీట ముంచి నిలువగానే నీటిలో వదిలేయాలి.. *జై భోలో గణేష్ మహారాజ్ కి జై*
దేదీప్యమానమైన అలంకరణలతో దివ్యమైన పూజలతో స్వామివారిని ఎలా ఐతే ఆహ్వానించేరో అంతే ఘనంగా సంగీత నృత్య గానాలతో స్వామివారి నిమర్జన కార్యక్రమం కన్నులపండువగా జరిపించారు శ్రీదేవీ..సూపర్బ్
హాయ్ శ్రీదేవి గారు నమస్తే సూపర్ వినాయక నిమజ్జనం సెలబ్రేషన్స్ అలాగే ఖద్ఘాలు వేయడం బావుంది మీ ఎంజాయ్ మెంట్ రియల్లీ superb 👌🥰🙏🙏💐 ఈ వీడియో చూసినందుకు హ్యాపీగా ఉంది థాంక్యూ సో మచ్ అబ్బా 🙏🙏🙏🙏🥰🥰
కనుల పండు గగా ఉంది మేడం.మీరు అది చేసిన సూపర్ గా ఉంటుంది. ఆ గణేశుని ఆశీస్సులతో మన గంప ఇంకా ఎంతో మంది కి ఉపాధి అవకాశాలు కల్పించాలని , ఇంకా development కావాలని కోరుకుంటున్నాను.
మీ ఆనందానికి అద్దు ఆగడం ఏదైనా ఉందా ఎక్కడో వెళ్ళిపోయారు సూపరో సూపర్ గణేషా చవితిని హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రేషన్ చేసినారు మీకు మీ పిల్లలకు మీ కుటుంబానికి గణేష్ చవితి శుభాకాంక్షలు💐💐💐💐💐
Nijanga chepputunna ee video eyyani happiness, satisfaction ee video ichindi, sridevi garu,kalyan garu dance cheyyadam,uttikottadam,uregimpu Anni chala bagunnayi
Madam sir madam ante oh namaste kalagura gampa asalu meeku dhanyavadalu alaga enni sarlu pogidina takkuvenandi city lo choosina feeling kaligindi naku aroju andaramkuda tamanutamu marchipothamu lucky boy s andarki congratulations jaya ganash jay jay mee anandam matho Share chesukunnanduku chala thanks to our family
Idi kada pandaga antey. Superrr super superoooo superrrrrr. Its really amazing. No words abba its awesome. Idi kadaa kalagura gampa antey. Krishnastami, vinayaka chavithi, Holy,........ Anni pandagalu inkey channel lo ila cheyaremooo kadaaa 😄😄😄. Just wow
Dil kush hogaya akka....video starting nunchi ending daka baga enjoy chesamu nenu maa pillalu...elage enjoy chestu mana kalagura gapa family ni chustu enjoy cheyaniyandi.
20:40 to 22:30 రెడ్ షర్ట్ బ్రదర్ అందరి పేర్లు చెప్తూ full జోష్ తెచ్చాడు 🥰 అన్న 👌21:19 అందరి పేర్లు రావాలి మనోభావాలు దెబ్బ తింటాయి 🤣🤣🤣 మీకు కూడా నచ్చితే ఒక like వేసుకోండి
Wow sridevi kalaguragampa family members andaru anti mana pelalu chesthanu dance neuv kalyan garu vesina dance steps chusthuunti chala happy anipinchindi mee andari dance chusthu memu kalu upenamu very very happy abba
thainkuv bala baga chupinchav ma sridevi dance appudu chudaledu waw nenu kuda andarito unna nani pinchindi Kalyan garu enta happy ga setppulu vesaro......shoole cinema lo Amitabh Bachman la ok step vesaru super se bhi upar hay Kalyan ji sridevi ji 👌👌👌👌👌
Hi Andi very good Vinayaka chavathi, in our Godown with our staff,, Andariki chavathi subhakanshalu🙏🙏 Good Bhajan. Maha Ganesha uregippu nimajanam, Dance, utti super kalyan gari sreedevi gari Dance , chinni chinniGanapathi bagundi
👏👏👏 ammulu video adbhutamga undi matallevu memu kuda mee daggare unnattu anipinchindi yemaina mee dampatulu oka adbhutam ra ammulu naa lifetime lo okkasari mimmalni choodali
మీ గణేశుడు చాలా బాగున్నారండి పూజలు కూడా చేశారు నిమర్జనం కూడా చాలా బాగా చేసారండి 💗🤝
మీరందరు అక్కడ డాన్స్ చేస్తుంటే వీడియో చూస్తున్న మాకు చెయ్యాలి అనిపించింది... అంత బాగుంది. సూపర్ బాగా ఎంజాయ్ చేసారు....సూపరో సూపర్... జై బోలో గణేష్ మహారాజ్ కి జై.....
నిమజ్జనం చేసే విధానం ఉంది..
అంతా బాగానే ఉంది.. వినాయకుడ్ని నిలువుగా ఉంచి మూడు సార్లు నీట ముంచి నిలువగానే నీటిలో వదిలేయాలి..
*జై భోలో గణేష్ మహారాజ్ కి జై*
దేదీప్యమానమైన అలంకరణలతో దివ్యమైన పూజలతో స్వామివారిని ఎలా ఐతే ఆహ్వానించేరో అంతే ఘనంగా సంగీత నృత్య గానాలతో స్వామివారి నిమర్జన కార్యక్రమం కన్నులపండువగా జరిపించారు శ్రీదేవీ..సూపర్బ్
Super undi... You created a world which you like to live in... Super sridevi gaaru miru... Really hatsoff...🥳🥳🥳🙏🙏
ఇది కదా అసలైన పండగ ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను మళ్లీ ఇన్నాళ్లకి చాలా సంతోషం అనిపించింది అమ్మ బ్యూటిఫుల్ మెమోరీస్ tq so much 👍❤️🥰💞💕😍🤗
హాయ్ శ్రీదేవి గారు గణపయ్య ఊరేగింపు సూపర్ గా చేసారు....అందరు కలసి అల హ్యాపీగా చేసుకోవడం బాగుంది... చిన్ని తల్లి సూపర్ 💞💕
హాయ్ శ్రీదేవి గారు నమస్తే సూపర్ వినాయక నిమజ్జనం సెలబ్రేషన్స్ అలాగే ఖద్ఘాలు వేయడం బావుంది మీ ఎంజాయ్ మెంట్ రియల్లీ superb 👌🥰🙏🙏💐 ఈ వీడియో చూసినందుకు హ్యాపీగా ఉంది థాంక్యూ సో మచ్ అబ్బా 🙏🙏🙏🙏🥰🥰
కనుల పండు గగా ఉంది మేడం.మీరు అది చేసిన సూపర్ గా ఉంటుంది. ఆ గణేశుని ఆశీస్సులతో మన గంప ఇంకా ఎంతో మంది కి ఉపాధి అవకాశాలు కల్పించాలని , ఇంకా development కావాలని కోరుకుంటున్నాను.
చూస్తున్నానంత సేపు నేను కూడా అక్కడే ఉన్నట్టుందండి నా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు tq
చూస్తున్నంత సేపూ ఎంజాయ్ చేశాము చాలా బాగుంది సూపర్ మేము కూడా ఉంటే బాగుండేది అనిపించింది సూపర్ ధన్యవాదాలు 👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ ఆనందానికి అద్దు ఆగడం ఏదైనా ఉందా ఎక్కడో వెళ్ళిపోయారు సూపరో సూపర్ గణేషా చవితిని హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రేషన్ చేసినారు మీకు మీ పిల్లలకు మీ కుటుంబానికి గణేష్ చవితి శుభాకాంక్షలు💐💐💐💐💐
Nijanga chepputunna ee video eyyani happiness, satisfaction ee video ichindi, sridevi garu,kalyan garu dance cheyyadam,uttikottadam,uregimpu Anni chala bagunnayi
మేడం నిజముగా మీరూ అదృష్టవంతులు. సూపర్ గా జరుపుకొన్నారు చిన్ని సూపర్ 👌👌
ఒక్క మాట
మనస్ఫూర్తిగా😍, తృప్తిగా❤ అంటే
మీరు చేసుకునే సంబరాలలో నేను కూడా ఉండి సంతోషంగా జరుపుకుంటున్నటుగా ఉంది 😊😍❤❤😍😍
Thank you so❤much
Avunu pooja challa bagha jarigindi
Madam sir madam ante oh namaste kalagura gampa asalu meeku dhanyavadalu alaga enni sarlu pogidina takkuvenandi city lo choosina feeling kaligindi naku aroju andaramkuda tamanutamu marchipothamu lucky boy s andarki congratulations jaya ganash jay jay mee anandam matho Share chesukunnanduku chala thanks to our family
Midi, kslyan gari dance 👌👌
బావుంది. చాలా బాగా చేసారు. ఊరేగింపు, ఉట్టి కొట్టడం చక్కగా చేసారు. బావుంది.
చాలా బాగా నచ్చింది ఈ వీడియో శ్రీ దేవి గారు చాలా సంతోషంగా ఉంది 👌👌🙏🙏
Superb , nenu singapore lo vuntanu kani e video chusinantha varaku intivadda nimajjanam ki njooy chesinattu anipinchindhi really Superb
హాయ్ శ్రీదేవి గారు గణేష్ ఉత్సవం బాగా చేశారు మన కొలనులో గణేష్ నిమజ్జన చాలా బాగా చేశారు బాగుంది వీడియో
సూపర్ సూపర్ అక్క ఎంతా చూసినా ఇంకా చూడలేనిపిస్తుంది అంతా బావుంది చాలా చాలా చాలా బావుంది
Chusinantha sepu mem kuda akade vunatha happy ma face lo vundhi jai bolo Ganesh maa raj ki jai super super...... Video adhana mataaa.😄
అమ్మ విడియో సూపర్ గా ఉంది. విడియో చూస్తుంటే చాలా చాలా చాలా చాలా హ్యాపీ గా ఉంది ఫన్నీ గా ఉంది. చిన్ని చాలా బాగా చేసింది❤️❤️❤️❤️
Enta sad moment lo unnavaru ina e video Chuste full happy GA untaru really manchi moment full happy 😍😍😍😍😍😍😍😍😍😍
Idi kada pandaga antey. Superrr super superoooo superrrrrr. Its really amazing. No words abba its awesome. Idi kadaa kalagura gampa antey. Krishnastami, vinayaka chavithi, Holy,........ Anni pandagalu inkey channel lo ila cheyaremooo kadaaa 😄😄😄. Just wow
వీడియో చాలా బాగుంది వీడియో చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది
కోట్లు ఖర్చు చేసినా రాని సంతోషం మీ సొంతం అక్క, దేవుని దయ మీ పై ఉండాలి అని కోరుకుంటున్నాను😊
గణేషుని నిమజ్జనం లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు
ఉంది శ్రీదేవి గారూ. చాల ఎంజాయ్ చేసాను
First time skipచేయకుండాచూసిన వీడియోఇది చాలా బాగుంది .జై బోలో గణేష్ మహారాజ్ కీ జై🙏
Dil kush hogaya akka....video starting nunchi ending daka baga enjoy chesamu nenu maa pillalu...elage enjoy chestu mana kalagura gapa family ni chustu enjoy cheyaniyandi.
20:40 to 22:30 రెడ్ షర్ట్ బ్రదర్ అందరి పేర్లు చెప్తూ full జోష్ తెచ్చాడు 🥰 అన్న 👌21:19 అందరి పేర్లు రావాలి మనోభావాలు దెబ్బ తింటాయి 🤣🤣🤣 మీకు కూడా నచ్చితే ఒక like వేసుకోండి
Correct 👍
రెడ్ షర్ట్ bro నా కామెంట్ చదివితే Replay ఇవ్వు
మీరందరూ ఎంత enjoy చేశారో ఈ వీడియో చూస్తున్నంత సేపు నేను కూడా చాలా enjoy చేశాను అమ్మ👌👌👌👌
నిజంగానే నాకు కళల్లో నిలు వచ్చి నా యీ శ్రీదేవి గారు ఏది ఏమైనా సూపర్ సూపర్
ఇది కదా అసలైన enjoyment అంటే
హై మేడం గారు..మీరు జరుపుకొనే సంబరం చూస్తుంటే నాకు సంబరంగా ఉంది..wish you all the best
Final ga mana vala kala kandalu bibacham chupincharuuu sridevi garuuuuu...... suprooo suprrrrr
Meeru eppudu elaa andarithoo kalasi andari premaanuraagalu ponduthu nindu nureellu elaage santhooshanga undalani manspuurthigaa devunni praarthistha akka super ga enjoy chesaru andaruu..
బోలో గణపతి మహరాజ్ కీ జై.
బోలో శ్రీదేవి గార్కి జై.
Mee employes lo vunna maro Konaanni ee video dwara theluskunnam,energetic boys.
Wow sridevi kalaguragampa family members andaru anti mana pelalu chesthanu dance neuv kalyan garu vesina dance steps chusthuunti chala happy anipinchindi mee andari dance chusthu memu kalu upenamu very very happy abba
మేడం మీరు ఏమి చేసినా తోపు మేడం అంటే మేడం ఏమి డేన్స్ అమ్మో నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి
Asalu edhi chesina ganesh nimarjana laa cheyaleru. Meru super ki super celebrate chesaru.no words mam
బాగా జరిగింది నిమజ్జనం, సంతోషం.
ధన్యవాదాలు శ్రీదేవీ గారు🙏
Shridevi super Abba Mein Ganesha very very very nice super enjoy Sri Dev madam stop full enjoy Jai Bolo Ganesh Maharaj Ki Jai
Vedio chusthe aa enjoymente veru manaku
Intha mandhi families eeroju happy ga undadadaniki, andulo mamalni part ga chesinanduku thank you so much sridevi garu.
Chala baga jarigindi andi choostunte maku chala santhosham ga vundi andi👌
A celebration ayina full ga enjoy chaysthu chaysukutaru great feeling happy
Eee Anandam Mee kutumbaniki eppudu undalani Bagavantuni k0rukuntananu sister👌👌👌👏👏👏👏👏Naku akkadane unnattuga undi😍
Enjoyment ante ela undaali. Vachhe nimajjananikala nen kuda akada undalani korukuntu Ganapathi bappa moriyaa 😀😍
thainkuv bala baga chupinchav ma sridevi dance appudu chudaledu waw nenu kuda andarito unna nani pinchindi Kalyan garu enta happy ga setppulu vesaro......shoole cinema lo Amitabh Bachman la ok step vesaru super se bhi upar hay Kalyan ji sridevi ji 👌👌👌👌👌
emiti. krishnastamiki. chesinattuga. utti. program. super. sreedevi. garu.
అబ్బా. అబ్బా ఏమీ చెసితిరి చెసితిరి శ్రీదేవి గారు కల్యాణ్ గారు 👏👏👏👏👏👏👏👏💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃
Twinkle twinkle little star,sridevi super star...mana celebrations ✨✨✨✨✨✨✨✨✨✨🎆🎆🎆🎇🎇🎇
పండగ వాతావరణం కలకురగాంపలో ఉంది శీదేవి అక్క చాలా బాగా వుంది 🎷🎷🎷🎷🎷🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
ఆంధ్ర, తెలంగాణ మన కలగూరగంపకు తిరుగులేదు ఎక్కడైనా ☺️☺️☺️(inspired by red shirt bro ఎంత బాగా చెప్పారు అసలు)
మీరు నా కామెంట్ చదివితే ఒక లైక్ అమ్మ
మీరు ఏదైనా చేయ గలరు cheincha గలరు 👍👍సూపర్ డాన్స్ 👌👌
Wonderful.. mana kalaguragampa lo vinayaka nimajjana vedukalu superb... Awesome.. memandaram akkade unnatlu feel ayyamu Sridevi.
Vinayaka nimmarjanam celebrations mamuluga levuga super
అమ్మ అద్భుతం చిన్ని సూపర్ వీడియో లో హైలెట్ 👌👌👌👌👌👌
Really కలగూరగంప super super super super star అలాగే మా శ్రీదేవి గారు కూడా సూపర్ స్టార్ 🙏🙏🙏🙏🙏
Hi Andi very good Vinayaka chavathi, in our Godown with our staff,, Andariki chavathi subhakanshalu🙏🙏 Good Bhajan. Maha Ganesha uregippu nimajanam, Dance, utti super kalyan gari sreedevi gari Dance , chinni chinniGanapathi bagundi
Jai Bolo Ganesh Mahraj Me Jai
Superooooo..... super.... ❤️ Twinkle Twinkle little star....kalaguragumpa super star.....
Chala bagundi. Lotus pond lo immerse cheyyadam inkaa bagundi. Antaa maskulu pettukonunte inka bagundu 🙂
Kalaguragamapa ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️jai bolo ganesh Maharajki jai
Hiammasuper dance
అక్క సూపర్ గా ఉంది వీడియో చూసినంత సేపు హ్యాపీ అనిపించింది థాంక్యూ అక్క🙏🙏
That’s true
Red shirt brother 👌👌 Cotations chepparu 👏👏
Super dis is called coordination ....
No superior, no inferior .... wen it comes to God all are equal
కళ్యాణ్, మీరు మీ స్టాఫ్ సూపర్ గా ఎంజాయ్ చేశారు అబ్బా 👍🏻
Fresh water lo nimajjanam super 👌
Omg Kalyan garu nd Sridevi dancing is awesome good enjoying with staff. Very great. Hats off to u both
👏👏👏 ammulu video adbhutamga undi matallevu memu kuda mee daggare unnattu anipinchindi yemaina mee dampatulu oka adbhutam ra ammulu naa lifetime lo okkasari mimmalni choodali
Twinkle twinkle little star ✨🌟 kalegura gampa super star 🌠🌟😍😘
Ma subscribers comments Valle anukuna poets..kani mi daggara una vallu kuda chala mandhi poets unaruga. 😂Chinni super chesindhi ❤️andi
చాలా బాగా celebrate చేశారు
Eppudu kalagura gampa itlane Nithya Kalyanam pacha thoranam laundaali. God Blesses 😊
Masthu masthu masthusga undi chusinatha sepu chala happy anipichindi supero superrrrrrrrrrr
Super sreedevi panduga mottam mi daggare chusam.
Kannula panduga ga undi 👌👌👏👏
Ganapayya nimajjanam chaalaa baagaa jarigindi. Challagaa chudu Ganapayyaa....
Bhajanalu chaala bhaagavundhi mana Chinni, Anna vaalu akka vaalu andhuru chaala bhaaga chepparu.
MI aalochana vidhananiki naaku matalu rawatom ledu🙏👍
Hello Sridevi Madam Garu, we are very Happy for your support, To staff of all our Kalagura Gampa Family members..
అబ్బబ్బ శ్రీదేవి గారు మీ సంబరాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు 👏👏👏
Manasuki chala hai ga vundi e video mam
Chala సంతోషంగా ఉంది చూడటానికి🙏🙏
Gañesh nimarjanam çhala baga jariginda çhala bagundi sridevi
Jai bolo Ganesh Maharaj ki Jai. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌👌👌👍
Twinkle twinkle little star ⭐,mana kalaguragampa super star....
కన్నుల పండుగగా వున్న ది చాలా బాగు0 ది వీడియో సూపర్
Sri Devi Gary Meerut super and I while watching Vedio we felt very happy Elana prathipanduga mana gampolo charupukundamandi
Hiammasuper
Chala happy ga undhi sridevi garu
Super meru adi chesina bagunntadi madam
Chala baga chesaru Sree devi garu ur having very nice staff ma house near by unte nenu kuda job lo cheredani
super mam chalabaga 👌👌👏👏
All rounder sridevi garu .kannulaku vindu ga pasandu ga undi ganesh nimajjanosthavam
Kadgallu program arrnaged sridevi garu nice..,