Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 11-07-2024 |

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 11-07-2024 |
    ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా
    ఉండిన చాలును దేవా
    నీ సన్నిధియే కదా నాకు పెన్నిధి ప్రభువా
    నాకు పెన్నిధి ప్రభువా
    స్తుతి మహిమ నీకే ఆరాధనా - స్తుతి మహిమ నీకే ఆరాధనా
    1. మోడు బారిన బ్రతుకులకు చిగురు తొడుగును నీ సన్నిధి
    చీకటైన గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి
    వెలుగు నింపును నీ సన్నిధి
    స్తుతి మహిమ నీకే ఆరాధనా - స్తుతి మహిమ నీకే ఆరాధనా
    2. విరిగి నలిగిన మనస్సులకు ఊరటనిచ్చును నీ సన్నిధి
    అలసి సొలసిన బ్రతుకులకు నెమ్మదినిచ్చును నీ సన్నిధి
    నెమ్మదినిచ్చును నీ సన్నిధి
    స్తుతి మహిమ నీకే ఆరాధనా - స్తుతి మహిమ నీకే ఆరాధనా
    3. శాంతిలేని మా బ్రతుకులకు - శాంతిని ఇచ్చును నీ సన్నిధి
    భారమైన బ్రతుకులకు - విశ్రాంతినిచ్చును నీ సన్నిధి
    విశ్రాంతినిచ్చును నీ సన్నిధి
    స్తుతి మహిమ నీకే ఆరాధనా - స్తుతి మహిమ నీకే ఆరాధనా
    4. నీ బలిపీఠం వద్ద పిచ్చుకలు కూడా - గూడు కట్టుకొనే నీ సన్నిధి
    నీ మందిరమున ఒక్కరోజు ఉంటే - మేలులు కలిగే నీ సన్నిధి
    మేలులు కలిగే నీ సన్నిధి
    స్తుతి మహిమ నీకే ఆరాధనా - స్తుతి మహిమ నీకే ఆరాధనా
    5. ఏడ్పులతో ఉన్న మరియమ్మకు - ఊరటనిచ్చిన నీ సన్నిధి
    ఎమ్మావు శిష్యులకు దుఃఖములోన - ఆనందమిచ్చిన నీ సన్నిధి
    ఆనందమిచ్చిన నీ సన్నిధి
    స్తుతి మహిమ నీకే ఆరాధనా - స్తుతి మహిమ నీకే ఆరాధనా

КОМЕНТАРІ • 230

  • @sharmilagoddu7342
    @sharmilagoddu7342 Місяць тому +2

    దేవా తండ్రి వందనాలు తండ్రి మా కోసం ప్రార్దన చేయండి

  • @keerthidodda1113
    @keerthidodda1113 Місяць тому +6

    father ki good health కొరకు ప్రార్థించండి

  • @rithikaammaram5741
    @rithikaammaram5741 Місяць тому +9

    ఫాదర్ వలకు సిస్టర్ లకు ముతంగీ బృందానికి వందనాలు అలాగే ఇన్మేట్ వలకు వందనాలు గాయక బృందానికి వదానాంలు అలాగే ప్రేయర్ పట్నార్స లకు వందనాలు అలాగే DMI గృపు కీ వంట చేసే వరికి వలంటీర్ వలకు వందనాలు తండ్రి ముతంగీ బృందం మీద దయగా ఉండండి తండ్రి 🙏🙏🙏🙏🙏

  • @jasintham8649
    @jasintham8649 Місяць тому +1

    Jesus I trust in you 🙏🏽 Amen hallelujah 🙏🏽 praise the lord 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 yesu rakhthame jayam

  • @rithikaammaram5741
    @rithikaammaram5741 Місяць тому +1

    అమ్మ ఆరోగ్య మాత వందనాలు కోటి కోటి వందనాలు వందనాలు సోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం తల్లి ఈ లోకం మీద దయగా ఉండండి అమ్మ లోకం పరిస్థితి సరిగా లేదు తల్లి మీ సహాయం మాకు కావలి తల్లి 🙏🙏🙏🙏🙏🙏

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 Місяць тому

    Jesus.bless.us.with.ma.pillalaki.good.healthni.dayachinyandi.amen.amen.amen.🙏🙏🙏🙏🙏🙏

  • @ashwinrohith9860
    @ashwinrohith9860 Місяць тому +2

    Praise the Lord, Tq Jesus 🙏

  • @NirmalaDevi-ou1wu
    @NirmalaDevi-ou1wu Місяць тому

    Thank you Father for your prayers and blessings .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sikhamarykamala920
    @sikhamarykamala920 Місяць тому

    Ammamariyathallichristinaki neeuchesinaadbuthaniki koti vandanalayya amen

  • @Tefhebvs
    @Tefhebvs Місяць тому +1

    Anthony neramala Sagar hareka please pimpri..amen.amen.amen.amen.✝️🏠✝️🙏👭👭👭✝️🏠🛐💕💕🛐💕

  • @vanisudulagunta5566
    @vanisudulagunta5566 Місяць тому +1

    Praise the lord Father prayer for my family 🙏🛐👨‍👩‍👦‍👦

  • @reginareddy8948
    @reginareddy8948 Місяць тому

    Yesayya meeru chesina melulaku krutagnata ghanata aaradhana stuti mahima stotramulu 🙏🙏🙏🙏

  • @sravanilingala1788
    @sravanilingala1788 Місяць тому +1

    తండ్రీ నాకు మా కుటుంబంలో వారికి మంచి ఆరోగ్యం దయచేయామని అక్క చెల్లి భర్తలకు మారు మనస్సు కలగాలని మా పొలం త్వరగా రిజిస్ట్రేషన్ కావాలని సతీష్ ఫాదర్ కావాలని జ్యోతికి చిన్న బాబుకి మంచి ఆరోగ్యం దయచేయామని నా జాబ్ hr కావాలని ప్రశాంత్ కి గవర్నమెంట్ జాబ్ రావాలని ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న మనస్సు మారి మా మ్యారేజ్ కప్పుకోవాలని బంధు మిత్రులందరికీ మంచి ఆరోగ్యం దయచేయామని ప్రార్ధిస్తున్నాను తండ్రీ

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 Місяць тому

    Thank.you.fathergaru.for.your.prayers.and.my.family.blessings.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swethareddythumma1013
    @swethareddythumma1013 Місяць тому +1

    Bless my family and friends 🙏🙏🙏

  • @NancyNancy-ms4ws
    @NancyNancy-ms4ws Місяць тому +1

    Jesus please change my brother and talk to him lord 🙏

  • @lakshmikorukonda2841
    @lakshmikorukonda2841 Місяць тому

    Almighty God ,please bless and give good health and strength and safety and security and great divine knowledge and power to our beloved Rev. Fr. Cyril garu abundantly forever and ever.

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy Місяць тому

    Asrita.anveshlakosam.samira.swetinlaku.manchi.arogyamumanchi.chaduvulu.gnanamu.gnapakashakti.rakshana.shanti.santoshamu.bidalakuviswasajivitamulo.nadipinchamani.preyarcheyandi.father

  • @sikhamarykamala920
    @sikhamarykamala920 Місяць тому

    Yesayyaneeuchesina adbuthanikikoti vandanalayya christinaneerogapadakanundilevanethu thandri amen

  • @mohanreddy5490
    @mohanreddy5490 Місяць тому

    Praise the lord father please pray for family good health and happiness and peace 🙏🙏🙏🙏 Amen Amen Amen Amen

  • @showrilutumma926
    @showrilutumma926 Місяць тому

    Yesayya mee hrudayaaniki maa kutumbaanni arpisthunnanu mee chithaanu saaranga mammalni nadipinchayya

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 Місяць тому

    Jesus.l.trust.in.you.🙏amen.hallelujah.🙏praise.the.lord.🙏yesu.rakhthame.jayam.amen.amen.amen.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhakarjohnsonbabu8455
    @prabhakarjohnsonbabu8455 Місяць тому

    Praise the LORD Father DEVA Ma Kutumbamu Meeda Yellappudu Dayagavundandi Neevu Okkamata selavisthe Chalu DEVA Ma kutumbamu Rakshimpabadunu THANDRI AMEN AMEN AMEN🙏🙏🙏🙏🙏

  • @sandhyap8372
    @sandhyap8372 Місяць тому

    Yesayya ne karunaya kirananalo maa kutumbani dachuko deva Inka swasthatha vidudala dayacheyuma Prabhu va

  • @mariarani9266
    @mariarani9266 Місяць тому

    Jesus maa husbund ki dayalasis lo manchi aarogyam pondukovalani vedukuntunnamu

  • @shobharaj8231
    @shobharaj8231 Місяць тому

    Ma annaiah swathaparusthunnanduku kotladi vandanalu yesayya tq Jesus praise the lord 🙏

  • @balarishitha8797
    @balarishitha8797 Місяць тому

    Koti koti pranamam వందనాలు దేవా amen amen

  • @sandhyap8372
    @sandhyap8372 Місяць тому

    Amma, jojjappa gara, sacred heart of Jesus intercede for good health and heal me from all health issues Amen 🙏🙏🙏

  • @kumaripudotha6682
    @kumaripudotha6682 Місяць тому

    Fathers sisters sadassu bagajeragali etuvanti avantaralu lekunda yesunitiru hrudayama

  • @lakshmikorukonda2841
    @lakshmikorukonda2841 Місяць тому

    Almighty God ,please bless and give good health and strength and safety to our beloved team of Fathers and Sisters and staff members and in- mates , musicians and each and everyone those who are doing divine service abundantly forever and ever

  • @vijayanirmalavanam5362
    @vijayanirmalavanam5362 Місяць тому +1

    Naku money echavalu money evatam ladhu money echatatlu pradhana chayandhi father 🙏🙌🙏 e roju na birthday father na kosam pradhana chayandhi father 🙏🙌🙏

  • @ArogyasnehaSalibindla
    @ArogyasnehaSalibindla Місяць тому

    Lord Jesus Christ be with me and with my family in every situation and give us the courage to face all situations that comes infront of us Amen iam asking these in the name of lord Jesus Christ 🙏

  • @pandumittu6003
    @pandumittu6003 Місяць тому

    Glory to God 🙏 Praise the lord 🙏 thanks be to God 🙏 Hallelujah Amen 🙏 AVE Mariya 🙏🙇🙏

  • @lucyjakkula3488
    @lucyjakkula3488 Місяць тому

    Father God bless Fr.Cyril and everyone in the DMI group and everyone in the Muthangi church campus 🙏

  • @vaniramesh9074
    @vaniramesh9074 Місяць тому

    Praise the lord father ma kumarthe madhuri vivaham dhevuni chithanusaramga garagalani prardhinchandi pls father 🙏🙏🙏🙏🙏

  • @shashikaladhoni1734
    @shashikaladhoni1734 Місяць тому

    Yesaya vandanam yesaya stotram memu chala appu badalo unnamaya ma kutombam kosam pradhichandi yesaya

  • @Sarvani._srinivas
    @Sarvani._srinivas Місяць тому

    ఈ అభిషేక ప్రార్థన ద్వారా తండ్రి నాకు నెమ్మదిని దయచేయండి దేవా మంచి ఆరోగ్యాన్ని మంచి కుటుంబాన్ని సత్ప్రవర్తన గాలికి ప్రతి దినం ఈ వాక్యంలో ప్రార్థన చేస్తున్న కదా దాన్ని చెప్పండి నీకు మహిమ కరంగా జీవించాలి

  • @josiemary1489
    @josiemary1489 Місяць тому +3

    యేసయ్య నా పాపము క్షమించండి తండ్రి నా భర్తకు మంచి ఆరోగ్యం దయచేసి నందు వేలాది వందనాలు తండ్రి నా భర్తకు జేయల్ మంచి రిజల్ట్ వచ్చింది తండ్రి అందులో పోస్టింగ్ వచ్చేలా దీవించమని మేము అడుగుతున్నాను తండ్రి ఆమేన్ స్తోత్రం యేసయ్య నీ ఆత్మతో నీ రక్తంతో మమ్ము శుద్ధి చేయుము తండ్రి ఆమేన్ స్తోత్రం యేసయ్య నా పిల్లలకు మంచి ఆరోగ్యం కోసం వారి భవిష్యత్తు కోసం దయగా ఉండండి తండ్రి మా కుటుంబంలో వున్న వారి కొరకు ప్రార్థించండి తండ్రి ఆమేన్ స్తోత్రం యేసయ్య

  • @usha4120
    @usha4120 Місяць тому +7

    ప్రభువా రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయి.... నీ నామానికి మహిమ కరంగా నేను సాక్ష్యం ఇవ్వాలి దేవా.... ఎందుకంటే.. నీవు ఆశీర్వదించి ఉన్నావు.... దేవుడు పిల్లలు ఇచ్చే వారీలా ఉండాలి చేయి చాపల ఉండకూడదని..amen 🙏🙌 hallelujah

  • @arunabhogadhi9203
    @arunabhogadhi9203 Місяць тому

    Grabhapalam kosam anduru chusuna Usha sirisha deepi jyothi ramya kalyani supriya sathanam dayacheyalani korukutunamu

  • @TJesiRani
    @TJesiRani Місяць тому

    Jesus I surrender my family to your holy precious feet save us Jesus Christ Amen 🙏

  • @kondurishanthi1597
    @kondurishanthi1597 Місяць тому

    Yesayya ma kumarudu kumarthe lo marpu dayachaindi🙏🙏🙏🙏🙏

  • @JarjanaFamily
    @JarjanaFamily Місяць тому

    Ilove you jeses praise the lord Jesus bless me ❤❤❤❤❤

  • @swethareddythumma1013
    @swethareddythumma1013 Місяць тому

    Bless my son and daughter with lots of success and prosperity in the future and good health 🙏🙏🙏😊

  • @TJesiRani
    @TJesiRani Місяць тому

    Jesus ❤ Christ protect us hide me in your wounds I glorify you I adore you 👏👏👏

  • @Tefhebvs
    @Tefhebvs Місяць тому +1

    👭🙏✝️🛐🛐🏠🏠🏠🏠 Anthony neramala Sagar hareka please pimpri...amen...amen...✝️✝️🙏✝️👭🙏👭🙏👭

  • @jayanthikodirekka7372
    @jayanthikodirekka7372 Місяць тому

    Praise the lord premagala thandri mammamnadarini ee carona nundi ithara vyadhi badha la nundi bayandholanala nundi Cancer nundi sakala paapamula nundi sakala anaarogyamula nundi sakala Aardhika ibbandula nundi kaapadandi thandri Amen

  • @lakshmikorukonda2841
    @lakshmikorukonda2841 Місяць тому

    Namaste Rev. Fr . Cyril garu. Praise the Lord.

  • @divyareddy4872
    @divyareddy4872 Місяць тому

    Help hus lord show the way to get out all the problem in our family

  • @marygade5084
    @marygade5084 Місяць тому

    Father please pray for gods wisdom,good life partner ,life settlement and gift of child to my sister and gods protection on our family members
    Amen

  • @santhabharathi1204
    @santhabharathi1204 Місяць тому

    Ma kutumbhani ma bidhalanu kapadandi tandri amen 🙏🏼

  • @rithikaammaram5741
    @rithikaammaram5741 Місяць тому +4

    తండ్రి దేవా వందనాలు కోటి కోటి వందనాలు వందనాలు సోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం నిను తలీచే ప్రతి ఒక్కరి కీ మీరు సహాయం చేయండి తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swethareddythumma1013
    @swethareddythumma1013 Місяць тому

    Thank you Jesus Christ's for blessing my wishes

  • @madhaviambati
    @madhaviambati Місяць тому

    Karti ki manchi gnanamnu prasadinchi pisachi sodanalo padakunda bangaru bhavishyathu nu prasadinchamani yessayanu prartinchandi father

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy Місяць тому

    Apadalu.apayMulu.atankamulu.paapamu.chekakati.dustulu.durmargulanudi.vedudal.kosam.preyR.cheyandi.father

  • @kingjames-fy7xh
    @kingjames-fy7xh Місяць тому

    praise the lord father my son,s good health kosam good job kosam prayer father🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vbswetharongali1824
    @vbswetharongali1824 Місяць тому

    Maa kutumbham lo unna sathan nundhi vidudhala kavali JESUS and aavaginjantha viswasam kavali JESUS

  • @kumaripudotha6682
    @kumaripudotha6682 Місяць тому

    livechatlo prathiokka bidda vinnapalu manavalu korikalu dayatho alakinchu swekarinchu yesunitiru hrudaya chinnaribala yesuva

  • @srivani4188
    @srivani4188 Місяць тому

    Thandri mee krupu kapudalalo mammalni bhadra parachandi....

  • @nirmalamary9771
    @nirmalamary9771 Місяць тому +1

    Good evening father please pray for my suns two get married thinks you father God bless you 😭💔🤙👪🦶

  • @jhansipolimetla6368
    @jhansipolimetla6368 Місяць тому

    Praise the lord father please pray for me and my family and please solved by my court case and please change my husband thoughts give me my family and all' family problems and all' un employees 🙏

  • @lourdumaryramisetty5092
    @lourdumaryramisetty5092 Місяць тому

    Pray for Mary swathi mounika ku good catholic leading doctor life partner ga Ravalli ani Prayer cheyyandi father please pray for her father 🙏 🙏🙏🙏🙏

  • @sandhyap8372
    @sandhyap8372 Місяць тому

    Yesayya bless my parents with good health ,touch them lord and heal them lord ... Jesus son of David ...have mercy on my parents health...yesu rakthame jayam Amen

  • @swethareddythumma1013
    @swethareddythumma1013 Місяць тому

    Ranjith swetha, vivin shreyan Reddy siyanshika Reddy kimanchi arogyam dayacheyandi thandri please pray for us

  • @showrilutumma926
    @showrilutumma926 Місяць тому

    Yesayya ardhika anaarogya kutumba land court Manasika samasyalatho badhapaduthunna andariki vidudala swasthatha dayacheyayya

  • @priyaagnes05
    @priyaagnes05 Місяць тому

    Jesus save me my life my ❤️❤️😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveengujju6387
    @praveengujju6387 Місяць тому

    Dava ma nayamma sundaramma parye cheyandi father manchi arogyam dacheyamani vedukutuam tandri

  • @marybasani9915
    @marybasani9915 Місяць тому

    Jesus I trust inyou fr plz pray for Balaa
    And Latha for good health kosam travelling lo ebban ddi jekunda kaapadandi amen

  • @julietmary1974
    @julietmary1974 Місяць тому

    Dear God give peace happiness and health for me

  • @DevarakondaMaheshBabu
    @DevarakondaMaheshBabu Місяць тому

    Jeausu meku స్తోత్రాలు na thalli disc bulge problem tho badha paduthundi oprition చేయాలి antunaru చేయించడానికి ma dhaggara money levu prayer చేసి న తల్లి కి స్వస్థత భాగ్యం దాయచేయండి ఈ సమస్య నుండి ఆ దేవుడే దారి చూపించాలి amen

  • @lourdumaryramisetty5092
    @lourdumaryramisetty5092 Місяць тому

    Pray for Mary swathi mounika from all evils and get good future father 🙏

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy Місяць тому

    Karunajapamalalo.makutambamulo.bidalakutambamulo.adbutamuluascharyKryamulu.jarigi.sakshiga.malachamani.preyar.cheyandi.father

  • @vbswetharongali1824
    @vbswetharongali1824 Місяць тому

    Pradhana chesthanu and cheyyamanna vaari koraku prayers kavali JESUS

  • @sandhyap8372
    @sandhyap8372 Місяць тому +3

    Jesus bless us with good health, wisdom, safety, knowledge, protect us, guide us in right path amen 🙏🙏🙏🙏

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy Місяць тому

    Yesaya.nabidalanu.mamulanu.mesanidilo.samarpistunamu.makumeatmiyMelulanu.krupavaramulanu.prema.jali.daya.viswasamu.diryamu.rakshana.argyamu.gnanamu.bangaru.bavishatu.nemadi.shanti.samadanamu.santoshamu.andamu.makubidalaku.dayacheyamani.preyarcheyNdi.father

  • @JesusMariaJoseph-xx5cb
    @JesusMariaJoseph-xx5cb Місяць тому +1

    Jesus Jesus Yesayya యేసు

  • @vbswetharongali1824
    @vbswetharongali1824 Місяць тому

    Praise the Lord R.V.B.SWETHA JEEVITHAM LO DEMUDU CHITHAM JARAGALI JESUS

  • @sundariyeruva5150
    @sundariyeruva5150 Місяць тому

    వందనాలు తండ్రి ఆమెను 🙏 🙏 🙏

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy Місяць тому

    Alisinasolasi.baramulo.pedarikamulo.dinatalo.appulalo.daridramulo.vunamakutodugavundi.prabu.nichitamulo.mapirulanu.chidapidalu.tegulanudi.kapadi.pirupantalu.samrudiga.dayacheyamani.preyarcheyandi.father

  • @VijayamaryBanka
    @VijayamaryBanka Місяць тому

    Jesus give me a bank job with higher post.. Save my family and friends especially my enemies... Give a good job for Akhil and give him good health and strength and peace... Save his mother Anitha give her good health and strength and peace in Jesus name we pray Amen 🙏🙏

  • @lourdumaryramisetty5092
    @lourdumaryramisetty5092 Місяць тому

    Pray for Mary swathi mounika ku physical health and mental health prasadinchamani prayer cheyyandi father please pray for her father 🙏

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy Місяць тому

    Harita.kranti.asrita.anvesh.swetin.samiralaku.manchi.arogyamu.rakshana.diryamu.gnanamu.bangarubavishastu.panulu.vijayamu.tandri.nichitamulo.dayacheyamani.asritaku.manchi.jabu.vachi.etuvanti.antakamulo.kalagakuda.todugavundi.nadipinchamani.preyarcheyandi.father

  • @baskar1880
    @baskar1880 Місяць тому

    ஆமென் மரியே வாழ்க இயேசுவுக்கு புகழ்🙏🙏🙏🙏🙏

  • @ricky-rithiktech6354
    @ricky-rithiktech6354 Місяць тому

    Rithik ki manchi jnanam thelivini dayacheyandi thandri 🙏

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy Місяць тому

    Prabu.mamulani.mabidanu.mapantapolamulanu.merekalakinda.badramuga.atibadramuga.vunchamani.preyarcheyandi.father

  • @TJesiRani
    @TJesiRani Місяць тому

    Jesus, I trust in you! 🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌼🌼 Amen

  • @SASMEMES-o1i
    @SASMEMES-o1i Місяць тому

    Jesus protect my son's akshay and santhosh give me knowledge and strength and long life to you

  • @chinnireddy3599
    @chinnireddy3599 Місяць тому

    Sarala Swetha ki Santhanam kosam pra fr 🙏

  • @vimalasarilla4633
    @vimalasarilla4633 Місяць тому

    పరిశుద్ధ ఆరోగ్యమాత దాసరి అగస్టిన్. బావ కి మంచి ఆరోగ్యం దాయాచేయుము తల్లి..సకల పుణీతుల్లర బావ కి మంచి ఆరోగ్యం కోసం ప్రదించంది...

  • @nirmalasoringala796
    @nirmalasoringala796 Місяць тому

    Yesuva divyakarunyama inthavaraku neevu naaku na kutumbamunaku chesina cheyabothunna prathiokka melulakai neeke vandanam kruthagnatha sthuthi sthothram thankyou Jesus praise you Jesus for today and for everything Amen 🙏 deva nannu na kutumbamunu gruhamunu sakalakeedulanundi kapadandi dushtudinundi dooraparachandi nenu na thallithandrulu na poorvikulu kutumbasabhyulu chesina paapamulu thappulanu kshaminchandi papamulanundi vaidolaginchandi mammu mee divyaraktamutho kadigi shuddhi cheyandi mammu rakshinchandi deva chethabadishaktulu dushtashaktulu cheekatichethabadishaktulu andakaarashaktulanu bandakamulu Anni deva mee siluva paadamula krinda vunchuchunnamu gaddinchandi tholaginchandi ma jeevithamulo kutumbamlo gruhamulo shanthi samadhanam santhoshamu aikyathanu eka manasu eka aatmanu maaku dayacheyandi ma jeevithamulo u chigurimpacheyandi ma kutumbam gruhamu antha mee shubhamulatho nimpandi santhoshamu dayacheyandi memu yellapudu mimmu yedabayakundunatula cheyandi prarthana shaktini ivvandi nigrahashaktini parishuddha atma sahavasam dayacheyandi Amen 🙏

  • @prabhuJyothi5444
    @prabhuJyothi5444 Місяць тому

    praise the Lord father 🙏 pray for my children monika veronika das and my son Samuel pal raj sumith spiritual growth, good knowledge, good health, bright future and angels protection 🙏

  • @user-er9ch7gj1z
    @user-er9ch7gj1z Місяць тому

    Praise the lord Jesus Christ bless my daughter francina she is pregnant bless hear with good health bless baby in the womb bless Vivian for good health and happiness in life and bless mario for good health

  • @Jesusismystrength17
    @Jesusismystrength17 Місяць тому

    Praise the lord father yesayya memu jeevinchinata kalam nito kalisi jivinchey bhagyam evvandi nito 1second una chalu yesayya ma family lo santhi samadhanam kaligi jivinchali ani deevinchandi thandri 😭

  • @kingjames-fy7xh
    @kingjames-fy7xh Місяць тому

    my brother good health kosam prayer father😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @showrilutumma926
    @showrilutumma926 Місяць тому

    Praise the Lord father gaaru

  • @ArogyamaryPothireddy
    @ArogyamaryPothireddy Місяць тому

    .badalu.vedanalu..nida.avamanamulanudi.rakshinchi.meatma.diryamu.velugunu.mapi.mabidalapi.kumarinchi.yesaya.batalo.nadpinchamani.preyarcheyandi.father

  • @madhaviambati
    @madhaviambati Місяць тому

    Rajeev ku manchi baryanu prasadinchamani prayer cheyandi father

  • @reginareddy8948
    @reginareddy8948 Місяць тому

    Praise the Lord father please pray 🙏 for my family and my son

  • @ChKalpana-h6c
    @ChKalpana-h6c Місяць тому

    Vinod ki kaverlanu nayam cheyandi yesayya

  • @marypeela8021
    @marypeela8021 Місяць тому

    Thank you Jesus thank you father 🙏💐