Maharashtra Elections: బీజేపీకి షాక్ తప్పదు! మహారాష్ట్ర ఫలితాలు రివర్స్..? | Gundusoodhi - PINN

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 589

  • @srinivaschepuri2671
    @srinivaschepuri2671 День тому +98

    No doubt, BJP is going to form the Govt in Maharashtra! Modi"s magic will work here also! Also, Marathi people are very wise and they choose BJP definitely!

    • @RAMANNE
      @RAMANNE День тому +1

      @@srinivaschepuri2671 very Tough but RSS doing great Job .Small Mis understandings in Congreess ,Sarat Pawar

    • @srinivaschepuri2671
      @srinivaschepuri2671 День тому +1

      @RAMANNE it's ok! Every body thought the same thing in Haryana elections. We know the results In Maha also, they are going to repeat the same.

    • @SreenivasPunnapu
      @SreenivasPunnapu День тому +2

      In last Loksabha elections voter's blindly believed Rahul Khan's Takha thakh , Dana dhan . Voter's realised, every body is knowing about Khan gress ruling states. RSS is always great.

    • @ashokb257
      @ashokb257 День тому

      aa mosagadini yeppudu gadde dinchutharaa ani 1000 kallatho eduru choodthunna

    • @maheshptc4211
      @maheshptc4211 День тому +1

      Bro 99.9 %bjp hey mva lo cm.candiate announce cheyaledu..inka.udav takerrey poti chrsey sthanalalo . Ncp support ledu NCP potey chesey sthanalalo udav tackery support ledu .

  • @nanirajesh9379
    @nanirajesh9379 День тому +69

    అనుకున్నవి ఏమీ జరగడం లేదు తలకిందుల అవుతున్నాయి ఎన్నికల ఫలితాలు😂

    • @saytonnn5933
      @saytonnn5933 День тому +2

      Evm lu Elon Musk chepadu kada

    • @nanirajesh9379
      @nanirajesh9379 День тому +2

      @saytonnn5933 మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇలాన్ మాస్క్ చెప్పాడని బ్యాలెట్ పేపర్లు వాడరు 🤭

    • @jagadeeshchundru2324
      @jagadeeshchundru2324 День тому

      @@saytonnn5933ayana cheppinavi anni America lo jaruguthai edhi india

    • @nagamantriudaykumar4200
      @nagamantriudaykumar4200 День тому

      ​@@saytonnn5933 2019 lo kuda evm

  • @bhanuyadav4311
    @bhanuyadav4311 День тому +120

    ఎవరు గెలిచినా వేరే దేశానికి సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడే వాళ్ళు గెలవకూడదు !!

    • @Music_54321
      @Music_54321 День тому

      దేశాన్ని ప్రజలని మొడ్డగుపిన కూడా బుద్ధి రాదురా మీకు బత్తాయిలు

    • @durgaprasad7755
      @durgaprasad7755 День тому +2

      BJP win avvakudadu

    • @D.Srisailam-d7y
      @D.Srisailam-d7y День тому

      Desha drohulu gelavakoodadhu.

    • @jagadeeshchundru2324
      @jagadeeshchundru2324 День тому +5

      Made in italy party win avvakudadhu

    • @raviraju2397
      @raviraju2397 День тому

      Khan grass gelavala vp​@@durgaprasad7755

  • @RajendraPrasad-dz7ow
    @RajendraPrasad-dz7ow День тому +79

    లోక్ సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వేరేలా ఉంటాయి బీజేపీ గెలుపు పక్క

    • @SantoshLingrothu
      @SantoshLingrothu День тому +1

      Antha ledu

    • @SainihalVijayawada
      @SainihalVijayawada День тому +2

      Congress kutami - 156
      Bjp kutami - 120
      Others -12

    • @dasarirohit4249
      @dasarirohit4249 День тому

      Loksabha elections lo ne central lo strong ga unna party ki edge untadhi alNtidhi akkada ae avvaledu

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 День тому +1

      దేశం గురించి బిజెపి ని గెలిపించారు! కాని, ప్రాంతీయ సమస్యలకు ప్రాంతీయ పార్టీలను చూడవచ్చు!

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 День тому +1

      లేదు బ్రదర్ బిజెపి రాదు గతంలో కాంగ్రెస్ వచ్చింది రాజకీయం చేసి బిజెపి ప్రభుత్వం అయింది ఆ కసి ప్రజల్లో చాలా ఉంది

  • @venkateshamchikka889
    @venkateshamchikka889 День тому +96

    8:07 ఝార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్ డి ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది హిందువులు ఐకమత్యంగా ఉండి భారతదేశాన్ని మరొక స్థాయికి తీసుకు వెళ్లే సత్తా ఉన్న నాయకుడు మోడీ గారు మహారాష్ట్ర ప్రజలు ఝార్ఖండ్ ప్రజలు దేశం హితము కోరి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను జైశ్రీరామ్

  • @Veeranews56
    @Veeranews56 2 дні тому +90

    హర్యానాలో కూడా ఇలానే చెప్పాడు శ్రీనివాస్ గారు. Miku BRS అంటే పడదు. అధూకాని మీరు కొంచెం కాంగ్రెస్ ఫేవర్ గా మాట్లాడుతారు.

    • @hemanth6782
      @hemanth6782 День тому +2

      ఏమి మాట్లాతే,రోజు ఒకే food తింటారా
      మార్చి మార్చి తినలే...
      ఇవి కూడా అంతే

    • @chakravarthiveeramachaneni9955
      @chakravarthiveeramachaneni9955 День тому

      హర్యానా లో కాంగ్రెస్ స్వయంకృతాపరాధం, కుమారి సెల్జా బోటి BC & ఇతర కులాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, జాట్ కులానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది, భూస్వామ్య జాట్ కులం మీద ప్రజలు తీవ్రవ్యతిరేకంగా మారిపోయారని, ఏ స్టెఫాలజిస్ట్, ఏ మీడియా వాడు పసిగట్టలేకపోయారు, అందుకనే 90% సర్వేలు కాంగ్రెస్ కి అనుకూలంగా యిచ్చాయి, BJP సోషల్ ఇంజనీరింగ్ తో హ్యాట్రిక్ కొట్టేసాడు
      హర్యానా లో జాట్ వ్యతిరేకత ఎంత వుందో - మహారాష్ట్ర లో గుజరాతీ వ్యతిరేకత అంత వుంది

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t День тому

      Vidu pakka khan gademo, BJP ante opposite

  • @dilchakmadeil
    @dilchakmadeil День тому +86

    యే మాటకి ఆ మాటే.. నీకు రాష్ట్రం బయట రాజకీయాల గురించి తొక్క కూడా తెలియదు అన్నా.. కమల హార్రీస్ గెలుస్తుంది అన్నావ్ , మళ్ళీ కెసిఆర్ యే వస్తాడు అన్నావ్, హర్యానా లో కాంగ్రెస్ యే అన్నావ్.. ఎందుకన్నా మనకి అవన్నీ..

    • @SreenivasPunnapu
      @SreenivasPunnapu День тому

      ఏదో రెండు కాగితాలు చదివి ప్రతీ వెర్రి పువ్వు గాడు విశ్లేషకుడు అయి పోతున్నాడు.

    • @nanirajesh9379
      @nanirajesh9379 День тому +2

      అనుకోనిది జరగడమే జీవితం అంటే😂

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t День тому +9

      Viidu pakka BJP opposite

    • @maddon7260
      @maddon7260 День тому

      CORRECT ITHANU KODDIGA TEDAGANE VUNNADU

    • @TechReviews-j4t
      @TechReviews-j4t День тому

      Eeyana ,kcr iddaru okate...asalu match kaavu veellu cheppinadaaniki

  • @IppaPuvvulu
    @IppaPuvvulu 2 дні тому +19

    Neeku ground reality telidhu, malli BJP endhuku gelichindhi ani nuvve video chesthav chudu. Haryana gurunchi cheppav chathikila paddav...

    • @IppaPuvvulu
      @IppaPuvvulu День тому

      Nuvvu AP elections time lone gattigaa cheppalekapoy....neeku vere states avasarama....nee state chusuko

  • @mannavaprasadu
    @mannavaprasadu День тому +49

    Nov 23 మీ వంటి వారికి షాక్ కొట్టేలా ఫలితాలు వస్తాయి

    • @sivaj821
      @sivaj821 День тому +1

      Yes Anna veedikem telusu manake evms unnayani

    • @surya9762
      @surya9762 День тому +1

      ​@@sivaj8212019 lo EVMs leva? Telangana, Kashmir election lo EVMs leva?

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 День тому +1

      ​@@sivaj821 Chetha kanodu Manggala varamu annadata 🤣🤣🤣 .

    • @saiprasadbejagam499
      @saiprasadbejagam499 День тому

      ​@@sivaj821 అందరు నీలాగా సదువుకోలేని దద్దమ్మలు ఉండరు కదా బ్రో

    • @jagadeeshchundru2324
      @jagadeeshchundru2324 День тому +3

      @@sivaj821avunu 2019 lo vadam ga

  • @ravitata7542
    @ravitata7542 День тому +14

    బిజెపి కూటమికి 156 సీట్లు వస్తాయి

  • @Vla13479
    @Vla13479 День тому +23

    మోడీ మానియా ముందు ఈ సర్వే లు ఏమి పనిచేయవు. జై శివాజీ జై మోడీజీ 🚩🚩❤

    • @BegariSantosh
      @BegariSantosh День тому

      లోక్ సభ ఎన్నికలు ఎం జరిగింది

  • @Thomasshelby_18
    @Thomasshelby_18 2 дні тому +24

    Nee sollu Andhra lo pwttukoraa yerripuulka pakka rastra m gurinchi mogga telusu neeku😂

    • @RajasekharVJA
      @RajasekharVJA День тому +5

      వీడు హర్యానా కూడా బీజేపీ వోడిపోతది అనే చెప్పాడు😂😂

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 День тому

      Ni language chusthe telusthundi nivu a party ani.chi...chi...daridram. boothulu andaki vochhu.konchem samskaram nerchuko mundu,gtaruvatha comments peduduvu kani.

    • @saisupreeth8524
      @saisupreeth8524 День тому

      వీడే కదా అన్ని సర్వేలు bjp కి వేతిరేకం గానే వచ్చాయి చూసుకోండి ఒక సరి

    • @Networker-l6l
      @Networker-l6l День тому

      గౌరవం గా రాయి. నీకు నచ్చితే చూడు నచ్చకపోతే వదిలేయ్. చూడొద్దు. బూతులెందుకు?

  • @pichaiahCh-m4k
    @pichaiahCh-m4k День тому +36

    బిజెపి గెలవదు అంటావు
    మరల ఎవరు గెలిచినా అంటారు
    ద్వంద వైఖరి ఎలా..?🤔

    • @SreenivasPunnapu
      @SreenivasPunnapu День тому

      పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా ? వీడు అంతేను.

  • @arunteja3677
    @arunteja3677 День тому +42

    శ్రీనివాస్ గారు మీరు బీజేపీ కి వ్యతిరేకం కాంగ్రెస్ కి ఎందుకు సపోర్ట్ చేస్తారో అర్ధం కాదు.... కాంగ్రెస్ ఏ దేశానికి పట్టిన శని,దరిద్రం.... దయచేసి బీజేపీ కి సపోర్ట్ చేయండి.... మహారాష్ట్ర లో బీజేపీ గెలుపు ని ఎవరు ఆపలేరు.. జై మోడీ జై బీజేపీ

    • @SreenivasPunnapu
      @SreenivasPunnapu День тому

      ఈ వెదవలకు దేశం , ధర్మం అవసరం లేదు.అయినా వీడు పీకేది ఎమీ లేదు.

  • @charanchowdary1970
    @charanchowdary1970 День тому +25

    NDA will form a landsliding government with a thumping majority

  • @jitendra1040
    @jitendra1040 День тому +17

    Haryana what happened ?. We can not predict

  • @AdinarayanaMitta-d7l
    @AdinarayanaMitta-d7l День тому +32

    లేపే తన్నిచ్చు కోవటం నీకూ కూడా అలవాటు అయినది.BJP గెలుస్తున్నది .👍✌🏿✌🏿✌🏿

  • @sankuashhok
    @sankuashhok День тому +9

    నువు ఇంతకు ముందు చెప్పినవి అన్ని revers అయ్యాయి. ఇదికూడా అంతే.

  • @ramanravada8304
    @ramanravada8304 День тому +56

    Srinu you anti BJP

    • @SreenivasPunnapu
      @SreenivasPunnapu День тому

      వాడు పీకేది ఏమి లేదు.

    • @dear4282
      @dear4282 День тому +5

      Yes he is Congress supporter

  • @Vydhik-z4z
    @Vydhik-z4z День тому +19

    BJP has to win

  • @shashankreddy167
    @shashankreddy167 День тому +6

    BJP 100% WIN WITH BUMPER MAJORITY.

  • @kumar.acharisadanapu8334
    @kumar.acharisadanapu8334 2 дні тому +59

    Bjp ne గెలవాలి అని కోరుకుందాం ,,,

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 День тому +1

    ఎవరు గెలిచినా దేశానికి సమాజానికి ద్రోహం చేసే వారు మోసం చేసేవారు గెలవ కూడదని నా మనవి

  • @BaliGowriNaidu9
    @BaliGowriNaidu9 День тому +47

    వీడికి బీజేపి అంటే పడదు కానీ దేశ రక్షణ కోసం బీజేపి గెలవాలి...

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 День тому +4

    మహారాష్ట్ర మరియు జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలలో NDA పార్టీ జై శ్రీ రామ్ మాత్రమే గెలిచింది

  • @kasavanahalli-t3s
    @kasavanahalli-t3s 2 дні тому +70

    శ్రీను గారు జాతీయ రాజకీయాలు మీరు వదిలేస్తే మంచిది

    • @SreenivasPunnapu
      @SreenivasPunnapu День тому

      వాడికి ఏ రాజకీయాలు తెలుసు? ప్రతీ వెర్రి పువ్వు గాడు విశ్లేషకుడు అయి పోతున్నాడు.

    • @mannavaprasadu
      @mannavaprasadu День тому +3

      గౌరవం మిగులుతుంది

    • @SreenivasPunnapu
      @SreenivasPunnapu День тому

      @@kasavanahalli-t3s మీ ఉద్దేశ్యం ప్రకారం అతనికి రాష్ట్ర రాజకీయాల్లో అవగాహన ఉన్నదా ?

    • @Networker-l6l
      @Networker-l6l День тому

      ఖచ్చితంగా వుంది 99%​@@SreenivasPunnapu

    • @srinivasaraopotluri4056
      @srinivasaraopotluri4056 День тому +3

      He is having better knowledge in ap politics and not in national or international

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 День тому +11

    BJP ne vasthundhi Srenu garu.
    Haryana kuda atlage ayyindhi

  • @KalyanChowdary-rq5yh
    @KalyanChowdary-rq5yh День тому +10

    Sare wait and see

  • @Networker-l6l
    @Networker-l6l День тому +46

    శివసేన ను బీజేపీ చీల్చేలేదు. శివసేన వాళ్ళు సీట్స్ రాకున్నా ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి యొక్క హిందూ అనుకూల వైఖరి ని వదులుకున్నాడు మన జగన్ లాగా.
    ఉద్దవ్: తండ్రి హిందూ భావాలను
    జగన్ కాంగ్రెస్ ను. ఇద్దరు
    కథలు హరి కథలు చెబుతారు అది వేరే విషయం 😊

    • @user-tr1px4sc7l
      @user-tr1px4sc7l День тому +2

      YSR emi hindu anukulasthudaa😂? Bhale🤣

    • @Networker-l6l
      @Networker-l6l День тому

      @user-tr1px4sc7l కాదు జగన్ వైస్సార్ కాంగ్రెస్ నే వదిలేసాడు అని అర్థం సోదరా.
      సవరణ చేస్తాను

    • @madhubabu8683
      @madhubabu8683 День тому

      This useless taking like that, he is doing anti BJP propaganda.

  • @k.dasarathRao
    @k.dasarathRao День тому +11

    ❤❤❤"BJP WILL WIN MAHARASHTRA "👍👍👍❤❤❤❤

  • @Sivannarayana-y5s
    @Sivannarayana-y5s День тому +10

    వేచి చూద్దాం శ్రీను గారు.

  • @anemdhanapal6612
    @anemdhanapal6612 День тому +35

    Pawan kalyan వెళ్లారు కాబట్టి, BJP గెలుస్తుంది..

  • @RAMANNE
    @RAMANNE День тому +8

    In Mumbai 4 Telugu MLA’s contesting

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 10 годин тому +1

    Money notlu raddu ippatiki kuda Indian peoples andaru chala mande nastapoyaru

  • @ramanravada8304
    @ramanravada8304 День тому +19

    You said to same as haryana assembly election

  • @janakimandangi3983
    @janakimandangi3983 День тому +6

    BJP will win... Sure!!👍👍🙏🙏

  • @venugopalreddy143
    @venugopalreddy143 День тому +4

    SivaSena Founder-Bal Thakre-Appuduu CM Seat korukoledu & Shinde is Good Administrator, than Uddav Takre 👍

  • @Vla13479
    @Vla13479 День тому +13

    బీజేపీ పక్కా గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 День тому +9

    Bjp kutami 288/200 mla win..

  • @tirumalarajukavivarma4488
    @tirumalarajukavivarma4488 День тому +1

    When many big journalists are afraid of predicting the seats in Maharashtra elections, without any minimum knowledge you predicted that MVA will win. You have No idea about SS & NCP party stands after 2024 elections. They have left their Hindutva & Maratha ideology and joined hands with Congress that you are ignoring.
    This shows your immaturity in National politics. It's better to stay away from national politics.

  • @Adhyavideos
    @Adhyavideos 20 годин тому

    పరదేశాలకు సపోర్టు చేసే పార్టీలు గెలవాదు

  • @pothepallimalli1715
    @pothepallimalli1715 День тому +24

    25వ తారీఖున మాట్లాడుకున్నదం.

    • @avinashvarma108
      @avinashvarma108 День тому +2

      Not 25th, results on 23rd November

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 День тому +1

      WhatsApp university lo 25th ani msg vachhindemo vallaku.

    • @pothepallimalli1715
      @pothepallimalli1715 День тому +1

      @@avinashvarma108 కౌటింగ్ తేదీని తెలియచేసినందుకు ధన్యవాదాలు

  • @narrameenaiah8451
    @narrameenaiah8451 День тому +11

    పాకిస్తాన్ కు వంత పాడే పార్టీలు గెలవకూడదు

    • @BegariSantosh
      @BegariSantosh День тому +1

      మత రాజకీయం పార్టీ లు రావద్దు

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 День тому

      ఔను, చచ్చిన పాకిస్తాన్ పాముని చంపాలంటున్న వారిని ఓడించవచ్చు!

    • @venkatm9259
      @venkatm9259 День тому

      ​@@BegariSantoshమత రాజకీయాలు ఎక్కువగా చేస్తున్నది ఖాన్'గ్రేస్.

  • @thimotykudumula8943
    @thimotykudumula8943 День тому +8

    సంక్షేమ పథకాలు ఇస్తామని కాసేపు ఒక్క నెలలోనే ముగించారు సార్ ఏమి చేయలేదు ఒక నెలలో ఏమైనా అయితదా ఏమి కాదు కొంతమందికి ఇస్తారు కొంతమందిని వదిలేశారు

  • @bpurushothamb8991
    @bpurushothamb8991 День тому +3

    JAI MODI JAI BJP,
    BOYCOTT RAHUL KHAN.

  • @IsmailMohd-e8r
    @IsmailMohd-e8r День тому +1

    మహారాష్ట అంబానీ అధానిలకి చాలా ముఖ్యమైన రాష్టం…వోట్ కి 10 వేలు పoచుతున్నారు..పోలీస్ కార్ లలోనే డబ్బులు వెళ్తున్నాయి..Evm తో అయినా mh ఎన్డీయే గెలిచే అవకాశాలు ఉన్నాయి..వాళ్లకి ప్రజల ఓట్స్ తో పని లేదు

  • @Ratan_tata_jii
    @Ratan_tata_jii День тому +1

    Veedu mana AP results predict cheyyalekapoyadu 🤦🤦100 vastai annadu NDA ki inka maharastra gurinchi chepthunnadu 🤦🤦

  • @pattabirampattabi5405
    @pattabirampattabi5405 День тому +7

    Haryana. Farmers to..mataladi... ground report...echinatlu...

  • @sairamarajumudunuri486
    @sairamarajumudunuri486 День тому +2

    Jai Sri Rama ✴️🔅🔶🔱🚩🚩

  • @UnEditedIndian
    @UnEditedIndian День тому

    saved this video lets see my guess is bjp ll clean sweep this election 🎉

  • @Rao516
    @Rao516 День тому +2

    Nenu 100% BJP ki support chestanu endhukunante India kosam ,Modi garu PM ayyaka India ante migilina country lu bayapadutunnayi , respect perigindi ,but AP development ki support cheyyaledu ani bada undi

    • @dasarirohit4249
      @dasarirohit4249 День тому

      Adi Indira Gandhi unnapudu nundi alagae undi Inka ee modi gadi kante pv Narasimha rao,vajpayee Inka ekuva manchi policies techaru idi vi Anni maximum failure economic policies ae

  • @ravikumarseerapu
    @ravikumarseerapu День тому

    హర్యాన ఎన్నికల ఫలితాలు దృష్టిలో పెట్టుకొని ఎవరైనా విశ్లేషణ చేస్తే బాగుంటుంది. దేశంలో అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి.. ఫలితాల్లో భాజపా ఘన విజయం సాధించింది..!

  • @anilkumarkamisetty8512
    @anilkumarkamisetty8512 День тому +2

    MVA ki majority seats vaste CM ni declare cheyyadaniki 4-6 months time padutundhi.

  • @jakkulavenkatesham9143
    @jakkulavenkatesham9143 День тому +2

    Verdu. Kk. Brother ra 😭😭😭😭😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @bellanajnanesh4237
    @bellanajnanesh4237 День тому +1

    The difference between two alliances is just 2 lakh votes in loksabha elections 😊

  • @yamarajendraprasad-sp5xp
    @yamarajendraprasad-sp5xp День тому +1

    మన కాంసెన్సీ గురించే మనం అంచనా వేయలేక పోతున్నాము మనం మహారాష్ట్ర గురించి వేయడం ఏంటి తమ్ముడు 😅😅😅

  • @Rishifacts-page3
    @Rishifacts-page3 День тому

    నేషనల్ మీడియా మొతము బిజెపి కి అప్పుడు పోయింది

  • @yvchowdary1
    @yvchowdary1 День тому +1

    BJP alliance will win, note down my words

  • @venkatvenkatappaiah1541
    @venkatvenkatappaiah1541 День тому +2

    ధర్మం కోసం
    Bjp గెలావల్😂

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 День тому

    BJP hate media saying this defeat shocks since 2014, but people well know BJP only the party protect this country with honest leadership.

  • @msk8981
    @msk8981 День тому +1

    You are absolutely right

  • @devathasudhakar605
    @devathasudhakar605 День тому +2

    I think you’re against BJP don’t tarnish your reputation by making anti BJP propaganda because he is the only leader who work for country instead support him in all respects or suggest any leader better than him

  • @yoshikaprinters2741
    @yoshikaprinters2741 День тому

    హర్యానా లోకూడా బీజేపీ పై వ్యతిరేకత ఉండన్ని సర్వే అంచనాలన్నీ తప్పాయి కదా

  • @yadaiahmiryala1970
    @yadaiahmiryala1970 День тому +1

    BJP win BJP win BJP win

  • @mandelachinna671
    @mandelachinna671 День тому

    Hindhuvulu ikytaga undali plz vote for kamalam all hindhus

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 День тому +1

    హర్యానాలో లాగ మహారాష్ట్ర జరుగక పోవచ్చు! శివాజీ వారసులు కదా!

  • @ShrudithaKadevari
    @ShrudithaKadevari День тому +1

    If every Hindu supports hindutv than they will vote for bjp

  • @niranjan.pandureddy3050
    @niranjan.pandureddy3050 18 годин тому

    Jai shree Ram...
    Jai BJP...

  • @dasaradhvuda9213
    @dasaradhvuda9213 День тому

    BJP will definitely form the government

  • @venkyy644
    @venkyy644 День тому

    Srinu anti bjp

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 День тому +3

    ఉద్ధ వు థా కరే గారు సీఎం కాబో తు న్నా రు

  • @bradhakrishna5649
    @bradhakrishna5649 День тому

    Oka Vela bjp ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జై భవాని జై శివాజీ

  • @mutyalaraob
    @mutyalaraob День тому

    Can't agree with you.. my guss AP result will repeat.. what ever the constitutions covered by Pawan kalyan .

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 День тому

    Jai Sriram Jai Bharath
    BJPTOP WINNING NDA

  • @krishna76827
    @krishna76827 День тому

    War one side bro adhi BJP side

  • @ilamahesh3876
    @ilamahesh3876 День тому

    Jai janasena Jai pavan kalyn Jai tdp Jai BJP

  • @ramasatyammadireddy5088
    @ramasatyammadireddy5088 День тому +2

    Pspk🔥🔥🔥🔥

  • @vishnuvardhanreddy5460
    @vishnuvardhanreddy5460 День тому

    BJP works for people and for Nation and it is only the anchor miht have engaged to divert the issue whatever it may be NDA will for the Government.

  • @anilkumarkamisetty8512
    @anilkumarkamisetty8512 День тому

    Haryana lo kuda eedhe news Result reverse ayindhi.

  • @seelamSivareddy-p2y
    @seelamSivareddy-p2y День тому +1

    Srinivas gaaru,we can't estimate the results in Maharashtra.what we have seen in Haryana.better to keep calm on this issue.dont make your reputation in our view.

  • @mamidipatieranna5855
    @mamidipatieranna5855 2 дні тому +9

    మీరు ఎందుకు బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్నారు.విదేశి సంబంధాలు దెబ్బతింటాయి. ముస్లిమ్ దేశాలకి సపోర్ట్ ఎక్కువ ఇస్తుంది. కాంగ్రెస్ వస్తే ముస్లింలు హిందువులను ఎంత ఇబ్బంది పెడతారో తెలుసా..మీ ఛానల్ను 2years నుంచి ఫాలో అవుతున్న ఒక subscribe అడుగుతున్నా

    • @NeelamVenkateswaraRao-y2s
      @NeelamVenkateswaraRao-y2s 2 дні тому +3

      మోడీ జగన్ కి సపోర్ట్ కాదా జగన్ క్రిస్టియనే కదా

    • @rakeshsharma0208
      @rakeshsharma0208 2 дні тому +3

      దేశాన్ని అదానీ కి అమ్మేసి ఇండియా లో poor people, middle class people bathakaleni paristhithulu తెచ్చాడు బిజెపి మోడీ. చదువు సంధ్య రాని దద్దమ్మ బీజేపీ మోడీ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్. మేము బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళము, మేమే బీజేపీ మోడీ కి సపోర్ట్ చేయము. మధ్యలో మీరెవ్వరు

    • @thotaanjaneyulu6902
      @thotaanjaneyulu6902 2 дні тому +1

      Modi ji is number one decoit bro

    • @Thomasshelby_18
      @Thomasshelby_18 2 дні тому +2

      ​@@rakeshsharma0208 ee sollu eh thagginchuko enthaki ammadu proof ఏమైనా వుందా ?

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu День тому

      ​@NeelamVenk😂😂😂😅😅ateswaraRao-y2s

  • @phani1526
    @phani1526 День тому

    mastaaru meeru anti BJP ani ardham avuthundi, adi mee ishtam but okasari baagaa aalochinchandi Congress ee desaanni entha naasanam chesindo.. adi drushtilo pettukuni videos cheyyandi. Veelaithe Congress chesina manchi panulu, National security elaa vundedo avanniti meeda oka video cheyyandi. BJP vachaaka National security elaa vundi, development elaa vundi ilaa chaala matters meeda meeru videos cheyyandi. Nenu mee videos choosthaanu, AP lo YSRCP elaano, National level lo Congress koodaa anthe..

  • @harinath1798
    @harinath1798 День тому

    BJP will win this time …. For sure!

  • @puttadilliprasad6441
    @puttadilliprasad6441 День тому +2

    Bjp confirmed win

  • @amigopk2797
    @amigopk2797 2 дні тому +6

    నీ విశ్లేషణ తప్పు
    బీజేపీ కూటమి కే ఎడ్జ్ ఉంది
    కాంగ్రెస్ & శివసేన (ఉద్దవ్) పార్టీలు బలంగా లేవు

    • @anilkumarkamisetty8512
      @anilkumarkamisetty8512 День тому

      Bro,
      Shivasena Uddav & NCP Sharad ki strong vote bank undhi.
      Congress party ki vote bank ledhu.
      Overall in MH
      Mahayuthi 180-188
      MVA 100-105
      others 0-8 (MIM,MNS,Vanchath)
      I am Telugu settler in Partur constituency in Jalna dist (MH-21)

  • @Venkat_NAMO
    @Venkat_NAMO День тому +2

    Useless Srinivas
    NDA is going to Win

  • @psb4815
    @psb4815 День тому

    బాబు నువ్వు కాంగ్రెస్ పక్షపాతి అని అందరికీ తెలుసు

  • @MRGAMING-mh2cb
    @MRGAMING-mh2cb День тому

    హర్యానాలో బీజేపీ గెలవదు అన్నారు,గెలిచింది , మహారాష్ర్ట కూడా ఇలాగే ఉంటుంది

  • @rajarao1200
    @rajarao1200 День тому

    Jai BJP Jai modiji

  • @padmavathikanchanapally4657
    @padmavathikanchanapally4657 День тому +1

    NDA Definitely will win in Maharashtra Election, brother.

  • @Rao516
    @Rao516 День тому +1

    Cheppalemu Srinivas garu ,BJP kuda balam gane undi akkada

  • @JAISRIRAM-zs3sb
    @JAISRIRAM-zs3sb 3 години тому +1

    Lk

  • @lovakumar143
    @lovakumar143 День тому

    Worst party YSRCP

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 2 дні тому +9

    నేను చాలా హ్యాపీ శ్రీనివాస్ గారు. వెన్నుపోటు రాజకీయంకి తెరపడాలి అంతే

    • @ہہہہہہ-ز4غ
      @ہہہہہہ-ز4غ День тому

      BJP చేసిన దానికంటే ఉద్ధవ్ హిందూ సమాజానికి చేసిన ద్రోహం ఎక్కువ సోదరా

  • @ravindrandurairaj7604
    @ravindrandurairaj7604 День тому +3

    MVA must win above 200 seats

  • @sridwarakaRam
    @sridwarakaRam День тому

    Simple logic.NCP and SHIV SENA COMBINELY GOT 17 MP SEATS and Congress joined the front so total tally will be 30.So cake walk for the front,they may get around 200

  • @jagmopuri07
    @jagmopuri07 День тому +1

    The BJP-led Maha Yuti is certain to form the government. Meanwhile, the Muslim Board has openly declared its support for the Congress-led Maha Vikas Aghadi. The core Hindutva vote will likely shift towards Shiv Sena, rather than Uddhav Thackeray's faction. Additionally, the ongoing Waqf claims across the country could pose challenges for the Congress-led alliance. This is shaping up to be a very tough election, with the rise in Muslim voter turnout and the issue of illegal Bangladeshi voting, which is being backed by the Congress-led alliance. Despite all these odds, the BJP-led Maha Yuti remains in the strongest position. The key now is for Hindus, along with people from all other religious communities, to come forward and vote unitedly-irrespective of caste or creed.మీ భూములు /ఆస్తులు మీకు ఉండాలి ఉంటే Congress Alliance ని మట్టికరిపించండి , ఒకేలా అది జరగపోతే మహారాష్ట్ర లోనే కాదు, దేశవ్యాప్తం గ Waqf ఆక్రమణలు Waqf claims ఎక్కువ అయిపోతాయి.

  • @kannappareddy4077
    @kannappareddy4077 День тому

    Every hindu vote for BJP

  • @rkg3902
    @rkg3902 День тому +1

    Bjp will easily win

  • @SunS0lSun1234
    @SunS0lSun1234 День тому

    అబద్దాలు చెప్పకు సోదరా ..... నువ్వు మహారాష్ట్ర లో వుంది చూసావా ఎవరు గెలుస్తున్నారో లేదో ? ఒక నెల నుంచి నేను మహారాష్ట్ర వెళ్తున్న , నా ఫ్రెండ్స్ మరాఠి వాళ్ళు , వాళ్ళ పెళ్లి కి వెళ్ళాను. అక్కడ శరద్ పవార్ , థాకరే స్ట్రాంగ్ బెల్ట్స్ లో వాళ్ళకి చాల కష్టం గా వుంది. ఇండీకూటమిఁ వస్తే వీళ్ళు ముస్లిమ్స్ కి దోచిపెడతారని చాల మందికి అర్ధం ఐంది. నేను కాంగ్రెస్, శరదపవార్ స్ట్రాంగ్ హోల్డ్ ప్లేసెస్లో తిరిగాను. అక్కడ కూడా పర్సన్ ఎవరు అని కాకుండా బీజేపీ+ కూటమిఁకే వోట్ అంటున్నారు. నా ఫ్రెండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ లో ఆఫీసర్గాఁ వున్నాడు, క్లియర్ గ చెపుతున్నాడు, 165-188 సీట్స్ బీజేపీ + కూటమికి వస్తాయని,