2025లో కన్యారాశి వారి జాతకం | 2025 Kanya Rashi Jathakam | Machiraju Kiran Kumar | Telugu Bhakthi

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 38

  • @damapavankumar86
    @damapavankumar86 20 днів тому +49

    పోయిన సంవత్సరం అంతా youtube లో ఇలాగే ఊదరగొట్టారు కన్యా రాశి తోపు అని

    • @ShivajiChowdary-nr4pq
      @ShivajiChowdary-nr4pq 20 днів тому +2

      @@damapavankumar86 brahmacharya non veg Manali moon meditation mother respect istha baguntundi naku super ga vundhi kanya rashi ki

    • @manwithhotchocolate4305
      @manwithhotchocolate4305 20 днів тому +5

      Na life lo first time year antha la sanka nakutunna😂

    • @pandutpanu3050
      @pandutpanu3050 16 днів тому

      @@damapavankumar86 నీ వు కరక్ట్ ఎహ్

    • @pavansingh4665
      @pavansingh4665 16 днів тому +1

      😂😂😂 😂

    • @srikanthnasina4773
      @srikanthnasina4773 14 днів тому

      Champesav

  • @KSrinivas-b5r
    @KSrinivas-b5r 21 день тому +10

    గురువుగారు మీరు అన్ని విషయాలు చాలా బాగా చెప్తారు కానీ ఒక్క విన్నపం మనం సనాతన ధర్మాన్ని పాటిస్తాం గురువు అనుగ్రహానికి మన సనాతన ధర్మంలో దక్షిణామూర్తి ఉన్నారు దయచేసి శిరిడి సాయిబాబా పేరును చెప్పకండి జై శ్రీరామ్ జై భారత్ మాత

  • @umatalluri5056
    @umatalluri5056 12 днів тому +2

    Work hard anthe

  • @dhanvikafactstelugu
    @dhanvikafactstelugu 18 днів тому +5

    em chepparu asalu may 18 nundi thirugu ledu appulu motham pothay annav, malli may 15 nudi anukunna dhanam raadu antunnav what an explanation

  • @avulasambasivarao921
    @avulasambasivarao921 7 днів тому

    గురువు గారు మీరు అందరి గురించి చెపుతున్నారు కానీ. 60 years. దాటినవారికి చెప్పడము లేదు. దయచేసి. వారి గురించి కూడా చెప్పవలసిందిగా కోరుకుంటూన్నాను.

  • @BharathapudiSubbarao-dr9bo
    @BharathapudiSubbarao-dr9bo 6 днів тому

    నమ్మటం లేదు

  • @srinivaskothapalli5536
    @srinivaskothapalli5536 13 днів тому +3

    కన్యా రాశి ఎప్పుడూ దరిద్రమే.

  • @gaddamjayanthkumar320
    @gaddamjayanthkumar320 День тому

    Last year em bagundi andi

  • @srinivasarao3878
    @srinivasarao3878 21 день тому +3

    వృశ్చిక రాశి పెట్టండి గురువుగారు

  • @sivaprasadpalika5832
    @sivaprasadpalika5832 16 днів тому +2

    తోకల ఉంటుంది

  • @SriGowthamiPravallika
    @SriGowthamiPravallika 16 днів тому +2

    గోమాత చక్రాలు గురించి చెప్పారు కదా అది కట్టాను ఇంకా ఏం తెలియలేదు దానిది ప్రభావం ఎన్నో రోజుల నుంచి స్టార్ట్ అవుతుందో ఏంటో తెలియదు కొంచెం నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను చెప్పండి గురువుగారు

  • @manumadhukarreddy6656
    @manumadhukarreddy6656 9 днів тому

    Sindhuram ante kukuma na guruvu garu..

  • @PadhamaGuraja
    @PadhamaGuraja 19 днів тому +11

    Swami kanya rashi vaariki chavu thappa vere maargam ledhu maaku manchi anedhi jarugadhu
    Last year motham etlane annaru

  • @Bhavana_raaji
    @Bhavana_raaji 4 дні тому

    Naa raashi epudu itlane untadhaa enti epudu 😢😢😢 kaadhu manchi rojulu vastaay 😂

  • @vijaykumar-ms7vs
    @vijaykumar-ms7vs 18 днів тому

    Kanyarasi ki Appulu ekkuva
    Ela clear cheyali guruvu garu

  • @iiiiiiiiii60000
    @iiiiiiiiii60000 21 день тому +1

    Rahuvu kethuvu marithe chalu swami anni manche jaruguthayi

  • @ravikirandommati2167
    @ravikirandommati2167 20 днів тому +5

    అంత ఏమి జరగదు... వ్యూస్ కోసం

  • @SriGowthamiPravallika
    @SriGowthamiPravallika 16 днів тому

    నా చిన్నప్పుడు పేరుని పేరు రమణ చిన్నప్పుడు నుంచి కాకపోతే ఆ పేరుతో కాగా ఇష్టం లేక పద్మ అని పిలుసుకుంటున్నాము మరి నా పేరు పద్మ బాగుంటదా రమణ బాగుంటదా రాసి ఏది కొంచెం చెప్పండి గురువుగారు

  • @SriGowthamiPravallika
    @SriGowthamiPravallika 16 днів тому

    గురువుగారు ఫస్ట్ నుంచి నా పేరు రమణ కాకపోతే నాకు పేరుతో కాకపోతే పద్మాన్ని పిలుస్తారు నా రాసి మరి ఏదని చెప్తారో నాకు ఈ సంవత్సరం నాకు నాది చిన్న టిఫిన్ కొట్టు దగ్గర రాబడి ఏముండట్లేదు చాలా ఇబ్బంది పడుతున్న ఆర్థికంగానే వచ్చిన డబ్బులు నిలబడలేదు ఎంత వచ్చినా సరే నిలబడట్లేదు గురువుగారు నాకు ఏం చెప్పండి గురువుగారు

  • @venkatasiva8823
    @venkatasiva8823 19 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @SriGowthamiPravallika
    @SriGowthamiPravallika 16 днів тому

    నాకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి గురువుగారు చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బులుకి ఎన్ని వేల కొచ్చు తగ్గిలా కాబట్టి వచ్చేలా చూడండి టిఫిన్ షాపు ఎలా రాతి జనాలు ఎక్కువ వస్తారు అన్నది చెప్పండి గురువుగారు

  • @SriGowthamiPravallika
    @SriGowthamiPravallika 16 днів тому

    టిఫిన్ షాపు ఎలా రన్ చేసుకున్నానండి ఎంత వచ్చిన సరే ఇబ్బందిలే వస్తుంది తప్ప మాకు కనిపిస్తుంది మీరు చెప్పింది తప్ప

  • @pavanikrishna306
    @pavanikrishna306 20 днів тому +2

    Ninna oka video lo adbutam vivaham jaruguddhi annaru ippudu ilaa antunnaru enti gurujii

  • @bhallamudisrinivasarao366
    @bhallamudisrinivasarao366 16 днів тому

    Last year kuda ede sodhi

  • @Sstar1988M
    @Sstar1988M 19 днів тому +4

    Fake jatakam anta okati kuda jaragaledu

  • @DpPromos
    @DpPromos 19 днів тому +4

    Bogus maatalu

  • @ShirishaP-jv3gf
    @ShirishaP-jv3gf 11 днів тому +1

    Boka em kadhu 😂

  • @bhallamudisrinivasarao366
    @bhallamudisrinivasarao366 16 днів тому

    😂😂😂😂😂😂

  • @umatalluri5056
    @umatalluri5056 12 днів тому +1

    Ivanni fake

  • @venkatasiva8823
    @venkatasiva8823 18 днів тому

    🙏🙏🙏🙏

  • @venkatasiva8823
    @venkatasiva8823 17 днів тому

    🙏🙏🙏🙏