964. వెళ్ళేలోపు తెలుసుకొని వెళ్ళు ...

Поділитися
Вставка
  • Опубліковано 7 лис 2024

КОМЕНТАРІ • 101

  • @satyakumar9317
    @satyakumar9317 4 місяці тому +1

    ఇదే నా భావన,, అదే నా ప్రయాణం,,, ప్రయత్నం,, ధన్యవాదములు

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 Місяць тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @akulasridevi4986
    @akulasridevi4986 3 дні тому

    ధాన్యవాదాలు గురువు గారు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 дні тому

      జ్ఞానము యొక్క ఉపయోగము సత్యము తెలియటము వలన ప్రస్తుతములో మంచిగా జీవించటమే. మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత... God bless you.. Be happy.. Be good.. Be safe...

  • @rongaliyernaidu8159
    @rongaliyernaidu8159 8 місяців тому

    నమస్తే సర్, రియల్లీ గ్రేట్ సర్,మీ విశ్లేషణ మూఢ నమ్మకాలను, మూఢ భక్తి నీ ప్రాల దోలే విధంగా జ్ఞానాన్ని అందిస్తున్నారు,ధన్యవాదములు, ముఖ్యంగా ముగింపు లో మీ నిజాయితీ మాటలు ఇంతవరకు దేవుని యేజంట్లు గా చలామణి అవుతున్న వారు ఈ నిజాయితీ తో కూడిన సాహసాన్ని నాకు తెలిసినంత వరకూ చేయలేదు God 🙏 bless you and your family members always

  • @lakshmig5088
    @lakshmig5088 7 місяців тому

    గురుదేవునికి శెత కోటి ధన్యవాదములు. 🙏🙏🙏

  • @sulochanakittappayar158
    @sulochanakittappayar158 22 дні тому

    Meru manava lashyamchepparu vasthavamchepparujaibaba❤❤❤❤❤❤❤

  • @ssvamrutadhara8365
    @ssvamrutadhara8365 Рік тому

    నమస్తే సార్🙏
    నాలోనే సృష్టి, స్థితి, లయ, జరుగుచున్నది, అని భగవద్గీతలో తెలిపినది చక్కని వివరణతో శరీరంలోని కణ వ్యవస్థను పోల్చి చెప్పారు. భగవద్గీతలోని వాక్యానికి మీ వివరణ ద్వారా చక్కగా అర్ధమైనది.
    ధన్యవాదములు 🙏

  • @Shloka2009
    @Shloka2009 7 місяців тому +1

    ఓమ్ నమో భగవతే వాసు దే వా య

  • @saicharan8696
    @saicharan8696 Рік тому +1

    Great sirji, very detail explanation thank you for sharing such knowledgeable video 🙏

  • @harshini7624
    @harshini7624 6 місяців тому

    చక్కని సత్య మైన విశ్లేషణ 🙏🏼

  • @malkashivanandam5679
    @malkashivanandam5679 6 місяців тому

    గురువుగారు పాదాభివందనము 🙏🙏🙏🙏🙏

  • @mangarajuraju2635
    @mangarajuraju2635 7 місяців тому

    chala baga ceputhunnaru thanku

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  7 місяців тому

      మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 4 місяці тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @vardhaniMaddala
    @vardhaniMaddala 8 місяців тому

    Namasteandi meeru
    cheppe vanni geevita
    Satyale vatini pattukonte
    Chala haiga untamu
    Intaga alochinchi
    Andariunnati kosam patu padu tu nanduku dhanya vaadamulu

  • @suneethaanemu3493
    @suneethaanemu3493 7 місяців тому

    Thank you so much sir
    Namaste Sir

  • @srilakshmigudimetla3780
    @srilakshmigudimetla3780 7 місяців тому

    Nenu regularga vintuntanu sir,enno doubts naku vachai,avi anni konchem konchem ga clear aypotunnay.

  • @gtasanandreas3644
    @gtasanandreas3644 7 місяців тому

    🙏🙏🙏namaskaram guruvugaru

  • @srilakshmigudimetla3780
    @srilakshmigudimetla3780 7 місяців тому

    Chala adbhutamga explain chesaru.idi telusukunnanduku dhanyulam

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 Рік тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @ammulalankababu1614
    @ammulalankababu1614 Рік тому

    చక్కటి కథ ద్వారా శరీరంలో ఉన్న ప్రాణ శక్తిని తెలుసుకునే అవకాశం శరీరం వుండగానే తెలుసుకోవాలి అని చాలా చక్కగా వివరించి చెప్పారు అండి. నేను అర్థం చేసుకున్నాను. నేను కూడా శరీరం వుండగానే నాలోని ప్రాణ శక్తిని ఖచ్చితంగా తెలుసుకుంటాను. నిత్యం సాధన చేస్తాను. మీకు నా హృదయపూర్వక అభినందనలు........

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Рік тому +1

      దేముడు మేలు చేస్తాడు, మంచిగా వుండండి చాలు, అన్నీ అవే కాలములో నిదానముగా అర్ధమవుతాయి.

  • @jshankar8940
    @jshankar8940 5 місяців тому

    ఓం 🌹🙏😊

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  5 місяців тому

      మంచిగా జీవిద్దాము ... అన్ని సాధనలు , బోధలు మంచి కొరకే ...

  • @yvrao4051
    @yvrao4051 3 місяці тому

    భవతు సబ్బ మంగళం

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi 7 місяців тому

    ❤❤❤❤❤

  • @mohanadeepa6191
    @mohanadeepa6191 7 місяців тому

    Yenni విన్న ఇంకా వెనకకు vellipothunanu,
    నిరంతరం vinina వాటిని marchipokunda వుండాలి అంటే యేలా.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  7 місяців тому

      1345 శీర్షిక 9 తేది ఉదయం 9 గంటలకు వస్తుంది , వినగలరు ..god bless you.

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 6 місяців тому

    🌺🙏🌺

  • @srinivasaraoaddakula1873
    @srinivasaraoaddakula1873 Рік тому

    Sairam 🙏🙏🙏

  • @durgabhavanibhavani1500
    @durgabhavanibhavani1500 Рік тому

    సాయిరాం 🙏🏻🙏🏻🙏🏻

  • @jayalakshmi6898
    @jayalakshmi6898 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Рік тому

      మంచిగా జీవించటాన్ని మించిన సాధన ఈ భూమిపై లేదు ... అన్ని సాధనాలు మంచి కొరకే ...మంచే దైవము ...

  • @swarna5721
    @swarna5721 Рік тому

    Self-realization journey iis most difficult it seems

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Рік тому +2

      అవును, కష్టమే, కాని అసాధ్యం కాదు,తేలిక అయివుంటే ఎప్పుడో మనుషులందరూ దానిని పొంది ఉండేవాళ్ళు.. ఎక్కువ ప్రయత్నించకుండా మీ సహజ జీవితం మంచిగా సంతోషముగా జీవించండి... కాల గమనములో జీవిత అనుభవాలలో నిదానముగా అన్నీ అర్ధమవుతాయి.. ఆధ్యాత్మికత నిరూపిత సత్యము కాదు.. కేవలం మంచిగా జీవించటం మాత్రమే మనం చేయగలం.

    • @swarna5721
      @swarna5721 Рік тому

      @@divineplanet-designinglive1681 yes exactly

  • @ganeshthota1525
    @ganeshthota1525 Рік тому

    👏👏👏👏👏👏

  • @CutieBunnyVideos
    @CutieBunnyVideos 8 місяців тому

    Guruji, please clarify that once we know who we are like you explained but finally we lost that knowledge also in death right? So where the accountability or difference between knowing & unknowing? Thanks!

  • @samuelvadala2120
    @samuelvadala2120 Рік тому

    THanq❤univarse❤❤❤

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 Рік тому

    🙏🙏

  • @harshini7624
    @harshini7624 6 місяців тому

    అష్ట సిద్దులు, నవ నిధులు అంటే ఏమిటి??? అవి నిరూపించిన మహాత్ములు ఉన్నారు... కదండీ....చిరంజీవులు ఏడుగురు. ఎన్నో కల్పన్తలాల నుండి ఉన్నారంటారు???? ఆంజనేయస్వామి, పరశురాముడు, విభేషనుడు వంటి చిరంజీవులు ఉన్నారంటారు??? వీరి మన మానవ మేధస్సు కి అందనివారా????దశ మహావిద్యలు, ఇతర దేవతా విద్యలు చేస్తున్న వారు..... ఆత్మశక్తి ని తెలుసుకోలేరా????

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 місяців тому

      ఇక్కడ ఏది చెప్పబడినా అది ఆత్మా శక్తిలోనిదె ... అన్నీ ఎవరు ఏమి చెప్పినా నిజాలే ..మనో లోకపు సత్యాలు ఇవన్నీ ...మనో లోకము అనంత ఆత్మశక్తిలో పరిమితమైనది .ఆత్మ శక్తి అనంతము , శాస్వితము ...అక్కడకు చేరే వరకు అన్నీ సత్యాలే ...god bless you..be happy.. be good .. be kind

  • @lakshmikanthreddy5004
    @lakshmikanthreddy5004 Рік тому

    🙏🙏🙏

  • @radhikareddy5529
    @radhikareddy5529 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @basavapoornimam6143
    @basavapoornimam6143 Рік тому

    నేను అంటే ఆత్మ శక్తి అంతటా ఉన్నది అదే శక్తి. దేవుడు అంటే కూడా విశ్వ శక్తి అని ఇలా అన్నింటికీ శక్తిగా అనుకోవడం and మన reactions కూడా శక్తి తో పయనిస్తున్నట్లు or ప్రతీ దాంట్లోని శక్తిని భవించుకుంటు మంచిగా ప్రవర్తిస్తూ ఉందటమెనా? ఇంకేమైనా ఉంటుందా?

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Рік тому

      ప్రతి చిన్న విషయానికి శక్తిని గుర్తు చేసుకోనక్కర్లేదు. రోజువారి జీవితం మామూలుగా జీవించటమే. నేను మనిషిని అని ప్రతి దానికి అనుకోము కదా. అలాగే... వీలున్నపుడు ఖాళీ సమయాలలో అనుకుంటే చాలు. ఇదంతా చాలా నిదానముగా అంతరంగములో జరిగే మార్పు...

    • @basavapoornimam6143
      @basavapoornimam6143 Рік тому

      @@divineplanet-designinglive1681 ok అన్నయ్య.. Thank you for answering with so much of patience.

  • @enjitibalaraju9535
    @enjitibalaraju9535 3 місяці тому

    🙏🌹❤️

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 місяці тому +1

      మంచిని మించిన సాధన లేదు ... మంచితో మొదలైన సాధన మోక్షము వరకు అదే సాగుతుంది .. మంచిగా జీవించటము మోక్ష మార్గ ప్రారంభము .. మంచిగా జీవిద్దాము .

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 5 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  5 місяців тому

      మనలో వున్నా మంచిని పెంచుకోవటం -- చెడును పూర్తిగా వదలటమే ఆధ్యాత్మికము . ఏ మతమైనా మార్గమైనా -- అది మనిషికి దేముడు అనే భక్తీ పేరు మీద ,లేక ఆచార, సాంప్రదాయాలు అనే పాటించే విధానాలుగా బోధించేది కేవలం మంచిగా జీవించమనే ... మంచే అన్నిటికి మూలము .. ఆధారము ..మంచిని ఆచరించని , చెడును పోగొట్టుకొని వారు ఎక్కడున్నా అంటే ఏ విధానాలలో వున్నా వారు ఎంతటి వారైనా ... ఆధ్యాత్మికతను దైవ భక్తీ మార్గాలను పాడుచేస్తూ .. తమను తాము పాడు చేసుకుంటు న్నవారే ...మంచి నిజమైన సాధన....మంచిగా జీవిద్దాము ...

  • @mohanadeepa6191
    @mohanadeepa6191 Рік тому

    🙏

  • @srilakshmi5063
    @srilakshmi5063 Рік тому +1

    🙏

  • @anathalaxmi3459
    @anathalaxmi3459 7 місяців тому

    🙏🙏🙏

  • @srinivaschowdaryrayapatai7707

    🙏

  • @swarna5721
    @swarna5721 Рік тому

    🙏🙏🙏

  • @nagaratnammareddy8591
    @nagaratnammareddy8591 Рік тому

    🙏

  • @bhanutailor1849
    @bhanutailor1849 5 місяців тому

    🙏🙏🙏

  • @RekhaP-e4i
    @RekhaP-e4i 4 місяці тому

    🙏🙏🙏

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 Місяць тому

    🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  Місяць тому

      మంచి దైవత్వానికి సంబంధించినది. దైవత్వము మొత్తము విశ్వ శక్తికి మరొ పేరు. మంచిగా జీవించటం ద్వారా మొత్తం విశ్వానికి మనం మేలు చేస్తున్నాము. విశ్వ, లేక దైవ శక్తిని ఆరాధించి , గౌరవిస్తున్నాము...god bless you.

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457 2 місяці тому

    🙏🙏🙏