ChippalaPalem Konaseema Beautyfull Village Bigg Manduva logili House Hidden Village @Godavari muni

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025

КОМЕНТАРІ • 83

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 10 місяців тому +2

    అక్కడ ఆడుకునే పాప అనుకుంటా ఈ పాప హైదరాబాద్ అన్నది కదా నైస్ అన్నయ్య నిజంగా మీరు చూపించినంత విధంగా నాకు తెలిసి ఎవ్వరూ చూపించరు మీ దయవల్ల నేను ప్రతి పల్లెటూరు చూస్తాను 🙏 వీడియోలు చూసైనా తృప్తి పడుతున్నానేనైతే పల్లెటూర్లో బ్రతికి అదృష్టం మాకు లేదు కదా 👌👌🤝🤝

  • @lathaprasad3328
    @lathaprasad3328 Рік тому +8

    ప్రకృతి తో పోటీ పడుతున్నట్లు అందమైన లోగిళ్ళు. ఈ గ్రామం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అండి. మన పక్కన ఇంత మంచి మంచి అందాలను పెట్టుకుని ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. కానీ ముని గారు మీరు చూపించే గ్రామాలు, వాటి ప్రత్యేక తలు చెప్పి మన పక్కనే ఉన్నా వాటి గురించి తెలియని మాలాంటి వారికి మీరు చూపిస్తూ వివరిస్తూ చెబుతుంటే మీతో మేము కూడా అన్ని ప్రదేశాలు చూస్తున్న ఫీలింగ్ tq.... అండి

  • @csnsrikant6925
    @csnsrikant6925 Рік тому +1

    నేను తెలుగు డిక్షనరీ నుండి అర్థం కనుగొని వ్రాసాను.
    చాల చాల చాల బావుంది రాజుగారి ఇల్లు
    అంతపెద్ద ఇంటిని అయన మరియు అసిస్టెంట్ మెయింటెయిన్ చేస్తున్నారు అంటే గ్రేట్ 👍
    ముందు గుమ్మం మీద నగిషీ లు అద్భుతం
    కిటికీలకు కూడ
    ఇప్పటి కాలం వారు అలా చెక్కలేరు నాకు తెలిసి
    రెండు లొద్ది లు ఉన్న ఇల్లు
    మొదటిసారి చూస్తున్నాం.
    ఊరి పేరు ఎలా వొచ్చిందో అడగాల్సింది.
    చిప్పలపాలెం టైటిల్ బదులుగా చిత్ఫలపాలెం టైటిల్ పెట్టుంటే బాగుండేది.
    చిత్త్ = మనస్సు , తలంపు , తెలివి
    ఫలం = ఫలితం , కోరుకున్నది జరగటం
    చిత్త్ + ఫలం = చిత్ఫలం = మనసులో కోరుకుంది జరగటం
    పాలెం = ఊరు 👍
    లేకపోతె ఊరికే రాదు ఆ పేరు 🤔
    సకినేటిపల్లి , పెనుమంట్ర , ర్యాలి లాంటి ఊర్లకు ఉన్న విశేషమే ఎదో ఒకటి ఉంటుంది.
    చిత్ఫలపాళెం కు 👍
    చిత్ఫలపాళెం = మనసులో కోరుకున్నది జరిగే ఊరు🤔🤨👍🤗

    • @GodavariMuni
      @GodavariMuni  Рік тому

      Thanks for your vailable Comment and Support sir

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 Рік тому +3

    అబ్బ , అబ్బ. ఎంత అందమైన ఊరు ఈ చిత్పలపాలెం, అలాంటి చోట ఒక చిన్న ఇల్లు ఉంటే , రిటైర్మెంట్ లైఫ్ అద్భుతం. ❤

    • @KattamanchiRajesh
      @KattamanchiRajesh Рік тому +1

      అవును నిజమే.....

    • @koushik360
      @koushik360 Рік тому

      Yes really correct. Best for retired persons.

  • @somujune
    @somujune Рік тому +1

    This is my wife grandmother village. I shared this video to my brother in law and my wife they are so excited to see their Childwood village and their relatives homes.. love from USA..

  • @nagarajumantena1002
    @nagarajumantena1002 4 місяці тому +1

    Nice video thanks

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh Рік тому +3

    అయ్యా బాబోయ్..... బలేగా ఉందండి... గొప్ప ఇల్లు ❤️

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Рік тому +2

    Day by day you are improving your videos quality and at the same time your description of video Muni garu... Please keep it up Muni garu 👍👍👍

  • @virajajikasimahanthi4906
    @virajajikasimahanthi4906 Рік тому +1

    nice village atmosphere 👌

  • @gadepallisrinivas4527
    @gadepallisrinivas4527 Рік тому +1

    Excellent

  • @nellurimurali326
    @nellurimurali326 Рік тому +4

    Anna aa village lo house s rent ki iesthara kontha kalam iena aakada undalanipisthundi

  • @venkataramana4990
    @venkataramana4990 Рік тому +1

    Nice ❤❤❤❤❤❤❤

  • @anilkumarnvs8121
    @anilkumarnvs8121 Рік тому +3

    ఇప్పుడు పల్లెటూర్లో చాలా భాగం ఇల్లూ అవకాశం ఉండి కూడా పట్నం మాదిరి అధునాతమైన రూపకల్పనతో కడుతున్నారు. చూస్తే బాధ వేస్తుంది. పల్లెటూరి అందం పడిపోతోంది.

  • @girishraja661
    @girishraja661 Рік тому +1

    Village Bagundi Anna 👌

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Рік тому +1

    రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

    • @USHAHOUSE1
      @USHAHOUSE1 3 місяці тому

      thamari kula picchi thagaleya

  • @shivayogiswarinalamothu674
    @shivayogiswarinalamothu674 Рік тому +2

    చాలా అందమైన ప్రదేశం

  • @kalyanicreations1644
    @kalyanicreations1644 Рік тому +1

    Nice video andi

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 Рік тому +2

    అయ్య బాబోయ్ ఎంత పెద్ద ఇళ్ళండి సూపర్

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 Рік тому +1

    Nice video andi🙂

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 Рік тому +1

    Wowwww Beautiful Houses

  • @nandamurisaru9493
    @nandamurisaru9493 Рік тому +1

    Nice annaya beautiful place 🥳🥳

  • @laxmimalladi2107
    @laxmimalladi2107 Рік тому +1

    హయి

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 29 днів тому +1

    మా ఊరు 😅

  • @kusumajoy2737
    @kusumajoy2737 Рік тому +1

    Super undi

  • @krishanavasamsettimkl8492
    @krishanavasamsettimkl8492 Рік тому +1

    Me video s super sir

  • @laxmimalladi2107
    @laxmimalladi2107 Рік тому +1

    Ann maauru inavilli chupimchamdi puarti villeg addalavari illuavi chupimchamdi

  • @laxmimalladi2107
    @laxmimalladi2107 Рік тому +1

    హయి మా వూరు అయినవిలి అవూరులొ వినాయకుని గుడి రావులమగుడిచూపిఃచండి

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Рік тому +1

    5.43 Jai shree Ram 🙏🙏

  • @satishvvn
    @satishvvn Рік тому +1

    Manchi vooru chupincharu andi. Thank you. 🎉🎉🎉

  • @jyothib6389
    @jyothib6389 Рік тому +1

    Nenu periga...chaduvkunna na ooru❤️

  • @tulasirao3247
    @tulasirao3247 Рік тому +1

    👌👌

  • @laxmimalladi2107
    @laxmimalladi2107 Рік тому +1

    😊

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 Рік тому +1

    GOOD MORNING GUNTUR

  • @TmsKarthik
    @TmsKarthik Рік тому +2

    How are you bro❤

  • @user-sriram88308
    @user-sriram88308 Рік тому +1

    Super video❤

  • @SateeshReddy-g3l
    @SateeshReddy-g3l Рік тому +1

    Hi muni garu

  • @anilkumarnvs8121
    @anilkumarnvs8121 Рік тому +1

    గోదావరి ముని గారు, దయచేసి సాధ్యమైనంత వరకు తెలుగు లో మాత్రమే సంభాషణ సాగించండి.
    మరోలా అనుకోకండి కేవలం మీమీద అభిమానం, మీరు చేస్తున్న ప్రయత్నం మీద గౌరవం తో ఇంకొంచం మాధుర్యం పెంచటం కొరకు సూచన
    ఉదా=Houses పదులు ఇల్లూ, front పడులు కొంచం ముందరికి

  • @SathiChinnikumari-gz9m
    @SathiChinnikumari-gz9m Рік тому +1

    Asala adam uramdi comedy

  • @padmasundarisaripella6738
    @padmasundarisaripella6738 Рік тому +1

    Actual name is Chippalapalem only. Recently some new comers named as chitphalapalem.

  • @padmasundarisaripella6738
    @padmasundarisaripella6738 Рік тому +1

    Original name is Chippalapalem

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Рік тому +1

    రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Рік тому +1

    రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్