బతుకమ్మ సంబరాలు - అమ్మవారి కోసం Veg Biryani || Bathukamma || Vijaya Durga || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Miryala Foods:
    to purchase Organic Oil extraction machine
    Contact Number - 9030313387
    Instagram ID : / miryalaenterprises
    #VijayaDurga #VijayaDurgaVlogs #Strikers
    బతుకమ్మ సంబరాలు - అమ్మవారి కోసం Veg Biryani || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

КОМЕНТАРІ • 28

  • @VijayaDurgaOfficial
    @VijayaDurgaOfficial  14 годин тому +1

    Miryala Foods:
    to purchase Organic Oil extraction machine
    Contact Number - 9030313387
    Instagram ID : instagram.com/miryalaenterprises/

    • @rajeswarimachiraju3333
      @rajeswarimachiraju3333 7 годин тому

      అమ్మ పాట చాలా బాగా పాడారు అమ్మ దేవి శ్రీదేవి ధన్యవాదాలు అమ్మ 🙏

  • @ADIBHATLAVANI-jw1zx
    @ADIBHATLAVANI-jw1zx 4 години тому +2

    నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా బతుకమ్మ పండుగ చాలా బాగా హుషారుగా ఆడారు అమ్మ 👌 ఆ అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబాం అందరికీ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏

  • @Radhika0006
    @Radhika0006 7 годин тому +3

    అమ్మా వెజ్ బిర్యానీ సూపర్...... మీరు పాట అద్భుతంగా పాడారు. మీరు రెడ్ చీరలో చాలా బాగున్నారమ్మా ❤❤❤❤❤

  • @nagaratnamyeleti8440
    @nagaratnamyeleti8440 5 годин тому +2

    Amma veg biriyani kobbari palu vesi chesaru super Amma cooker saripodu anukunnanu bagane saripoyindi

  • @mydogs5084
    @mydogs5084 6 годин тому +3

    Assalu emanalo teliyatla soooooper ga vundi biriyani .baga chesaru

  • @lalithkumar8973
    @lalithkumar8973 2 години тому

    Jai Sri ram amma,
    Mi voice vinna mimalini chusina chalu chala strong avutam mental ga,Love you amma

  • @nagaratnamyeleti8440
    @nagaratnamyeleti8440 5 годин тому +1

    Amma batukamma sambaralalo dance Super ga vesaru amma saree kuda chala bagundi amma

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 Годину тому

    Namskaram amma 🙏🙏🙏😋😋😋biryani 👌🏻👌🏻👌🏻pata chala baga padaru ❤👌🏻👌🏻🥰🥰

  • @JenigaPadma
    @JenigaPadma 6 годин тому +2

    Amma 🙏 super 👌 video 👌 Amma 🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @maaserials4624
    @maaserials4624 40 хвилин тому

    అమ్మా అంతా సూపర్ నీకు సాటి ఎవ్వరు లేరు అమ్మా ఆట పాట అన్నీ కానీ బిరియాని లో 1 స్పూన్ మిరియాలు పొడి కచ్చా పచ్చా గా చిదగొట్టి వేయండి ఇంకా చాలా సూపర్ గా ఉంటుంది నా పేరు ఆదిలక్ష్మి ❤ నేను తినేటప్పుడు మీ వీడియోస్ చూస్తాను dily

  • @kavyagundlapalli8604
    @kavyagundlapalli8604 5 годин тому +1

    Amma vari songs chala Baga padaru . suuuuuuper amma.🙏

  • @Foryourwell
    @Foryourwell 6 годин тому +2

    Amma meeru chala chala super

  • @lalithashastry9244
    @lalithashastry9244 7 годин тому +2

    Devi navaratri shubhakosulu.

  • @parimalah9236
    @parimalah9236 4 години тому +1

    Super maa chala bagungi yummy yummy briniyani saree super maa chala bagungi

  • @nageswariammu8982
    @nageswariammu8982 5 годин тому +1

    Super ga padaru amma. Singer la padaru

  • @binduvedantam7715
    @binduvedantam7715 6 годин тому +1

    Amma pillalki kuda simple ga school ki evali ante koni simple recipes kuda cheyandi ammma❤

  • @పండు.l
    @పండు.l 3 години тому +1

    అమ్మమ్మ మీరు ఏంటి అసలు నాకు రిప్లై చేయడం లేదు నాకు మీరు అంటే హరిత మేడం అంటే చాలా ఇష్టం

  • @thaielakshmaiah6764
    @thaielakshmaiah6764 6 годин тому +1

    హర్షిత తాయి సాత్విక తాయి గుంటూరు జిల్లా పొత్తూరు గ్రామం విజయ్ దుర్గ అమ్మమ్మ గారు మీరు చేసిన గోంగూర పప్పు గోంగూర పచ్చడి వెజిటేబుల్ బిర్యానీ సూపర్ గా ఉన్నాయి అమ్మమ్మ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అమ్మమ్మ హరిత అక్క ని రవళి అక్కని అడిగానని చెప్పు అమ్మమ్మ❤❤❤❤️❤️

  • @ratnamallavarapu9119
    @ratnamallavarapu9119 7 годин тому +2

    Amma meeru super😊

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 6 годин тому +1

    అమ్మ మీ మెడలో వేసుకున్న హారం ఎన్ని గ్రామ్స్ డీటెయిల్స్ చెప్పండి

  • @kethanasri9874
    @kethanasri9874 6 годин тому +1

    Mam super 🎉

  • @amaravathig877
    @amaravathig877 Годину тому

    అమ్మా బాగున్నారా విజయ్ అన్న హెల్తూ బాగలేద వీడియో చేయట లేదు ప్లీజ్ చేపడి అమ్మా

  • @mydogs5084
    @mydogs5084 6 годин тому +1

    Mee gudi chala bagundamma.ekkadamma gudi.

  • @mydogs5084
    @mydogs5084 6 годин тому +1

    Mee gonthu chaala bagundi amma

  • @sujibajinki610
    @sujibajinki610 3 години тому

    Hi nanamma nenu charan ni Ella vunaru nanama .Happy dasara .naanama .Bhimavaram eppudu vastharu nanama .me kosam edhuru chusthunanu .

  • @rajyalakshmiJakkampudi-lc6kj
    @rajyalakshmiJakkampudi-lc6kj 7 годин тому +2

    Amma vijay garu videos pettatledhu enti

  • @SweetyVlogs-pc5ye
    @SweetyVlogs-pc5ye 8 годин тому +1

    Supper