నీ కృప వలనే కనికరించబడితిని...|| Special Song on My Birthday 💐

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • నీ కృప వలనే కనికరింపబడితిని
    నీ దయ వలనే నేను బ్రతికియుంటిని
    నీ కృప కొరకై వందనాలయ్య
    నీ దయ కొరకై స్తోత్రములయ్య
    (నీ కృప)
    1) నేను జన్మించానంటే అది నీ ప్రణాళిక
    నీ చిత్త ప్రకారముగా నన్ను వాడుకో ఇక (2)
    నేను బ్రతుకు దినములన్నియు నీతో నన్ను నడుపు యేసయ్య
    నీ జ్ఞానముతో నన్ను నింపు యేసయ్య...(2)
    (నీ కృప కొరకై )
    2) నీ సెలవు వలననే నా కాలు కదలిక
    నీ ప్రేమ దారిలో నన్ను నడుపుమో ఇక (2)
    నా జీవితకాలమంతయు నీలో నన్ను నిలుపు యేసయ్య (2)
    నీ మనసును నాలో నింపు యేసయ్య...(2)
    ( నీ కృప కొరకై )
    రచన, గానం,
    స్వరకల్పన,
    సంగీతం: పి.అభిషిక్త్
    సెల్ : 9346695906

КОМЕНТАРІ • 7