That is icon babu..., nippu cheptune unnadu icon babu correct kadu ani kani army pilla batch gola gola chese varu, epudu nippu chepidi anni akshara satyam ani telustundi icon babu gurinchi.
అమ్మానాన్నలు, తప్పక చదవండి! మొన్న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక బాబు తీవ్రంగా గాయపడి, తల్లి చనిపోయిన తరవాత... ఒక నాన్నగా, ఒక మనిషిగా రెండు ప్రశ్నలు/ఆలోచనలు కలిగాయి. అమ్మానాన్నలుగా మన priorities ఏంటి? మనుషులుగా మన priorities ఏంటి? ఈ రెండు ప్రశ్నలు వేరు కాదు. రెండూ ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఎందుకంటే, మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మానాన్నలు అవ్వగలం. అమ్మానాన్నలుగా బాధ్యతగా వ్యవహరించినప్పుడే మంచి మనుషులను మన ఇంటి నుండి బయటకి పంపగలం. హాస్పటల్లో ఉన్న ఆ బాబు తండ్రి వివిధ చానళ్ళతో మాట్లాడుతూ చెప్పిన సంగతులు ఇవి - 1. మా బాబు అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. పుష్ప సినిమా చాలా సార్లు చూశాడు. 2. మేము పుష్ప అని పిలుస్తాము 3. వాడి సంతోషం కోసమే సినిమాకి వచ్చాము 4. రీల్స్ కూడా చేశాడట పుష్ప సినిమా మీద ఇక్కడ ఆ బాబు తప్పు ఏ మాత్రం లేదు. అందరి పిల్లల్లానే Blank slate తో పుట్టాడు ఆ బాబు. ఆ పలక మీద ఏం రాస్తే అదే నేర్చుకుంటాడు. మరి ఎవరు రాస్తారు? ముఖ్యంగా అమ్మానాన్నలు. కదా? అంటే ఈ పైన చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆ బాబు మెదడులో రాసింది, అలవాటు చేసింది ఆ బాబు తల్లిదండ్రులే. ఒక సినిమా యాక్టర్ కి ఫ్యాన్ అవ్వడం తప్పు కాదు కానీ... ఇక్కడ మనం అర్థం చేసుకుంటే... ఆ బాబు ఫ్యాన్ అయ్యింది యాక్టర్ కి కాదు. పుష్ప అనే క్యారక్టర్ కి. అందుకే పుష్ప మీద రీల్స్ చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ పుష్ప... పుష్ప అని పిలిచారు. పుష్ప 1 సినిమాకి U/A 13+ rating ఉంది. అంటే, 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలి అని. అంటే దాని అర్థం ఆ వయసు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, జాగ్రత్త పడండి అని వార్న్ చేసినట్టే కదా? అసలు పిల్లలు అన్నేసి సార్లు చూసేంత మంచి ఏముంది అందులో? (ఈ ఒక్క సినిమానే కాదు, ఇలాంటి అన్నీ కూడా) - Heroism - Elevations - Punch dialogs - Obscenity - Rules break చెయ్యడం ఇవేగా? చిన్న పిల్లల మెదళ్ళు sponge ముక్కల్లాంటివి. మంచి నీరు పోసినా పీల్చుకుంటుంది. విషం కలిపిన నీరు పోసినా పీల్చుకుంటుంది. పిండినప్పుడు, ఏది పీల్చుకుంటే అదే బయటకి వస్తుంది. సత్యం సుందరం, అమరన్ ఇలాంటి సినిమాలకి ఎందుకు అర్థరాత్రి లేచి వెళ్ళరు? ఇంట్లో పిల్లల్ని... సత్యం, సుందరం, ముకుంద్ అని ఎందుకు పిలవరు? సినిమా అయిపోయాక ఇంట్లో మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉన్నాయి, ఆడుకోవాల్సిన ఆటలు బోలెడన్ని ఉంటాయి. అయినా ఇంకా పుష్ప, పుష్ప అంటూ ఎందుకు మాట్లాడుకోవాలి? ఒకవేళ మాట్లాడినా, ఏం చెప్పాలి? "సినిమా బాగుంది. అల్లు అర్జున్ బాగా యాక్షన్ చేశాడు. కానీ అది సినిమా నాన్నా. అసలు ఆ సినిమాలో లాగా చెట్లు కొట్టేయడం తప్పు కదా? అలా దొంగతనంగా వాటిని అమ్మడం ఇంకా తప్పు కదా?", అంటూ మాట్లాడితే... పిల్లల మెదడు సినిమా వేరు, నిజ జీవితం వేరు అని తెలుసుకుంటారు. అలా కాక ఎంకరేజ్ చేస్తూ, అబ్బో, అబ్బొబ్బో అని మాట్లాడితే... పిల్లలు ఆ సినిమానే నిజం అనుకుంటారు. Aggressive గా ఉంటేనే హీరో అనుకుంటారు. Reckless గా మాట్లాడితేనే style అనుకుంటారు. కాదా? అలా కాక... మేజర్ ముకుంద్ గురించి, లేదా సత్యం సుందరం లో అంతర్లీనంగా దాగి ఉన్న చిన్న చిన్న సంతోషాలు, ప్రేమలు గురించి మాట్లాడుకుంటే... Yes, Hero అంటే ఇది మేజర్ ముకుంద్ లా పోరాడేవాడు లేదా సత్యంలా భయాన్ని జయించి ధైర్యంగా చేసిన తప్పుని ఒప్పుకునేవాడు అని తెలుసుకుంటారు కదా? ఇది ఈ తల్లిదండ్రులను తప్పుబట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక తప్పు జరిగినప్పుడు, దాని నుండి మనం అందరం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. అవి మాత్రమే చెప్పాలి అన్నది నా ఉద్దేశ్యం. అమ్మానాన్నలు, 1. ఇంట్లో "ఫ్యాన్" అనే పదం వాడొద్దు. పిల్లలు ఫ్యాన్ అవుతున్నది యాక్టర్ కి కాదు. క్యారెక్టర్ కి. 2. సినిమాని ఎంజాయ్ చెయ్యండి. కానీ, తర్వాత have a meaningful discussion about it. సినిమా వేరు, నిజం వేరు అనేది పిల్లలకి అర్థం కావాలి. మనం మారితేనే... పిల్లలు మంచి మనుషులుగా ఎదుగుతారు. - Author: Ravi Teja Boppudi
నంద్యాలకు వచ్చి ఇద్దరు పోలీస్ కన్సిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు ఇప్పుడు సంధ్య థియేటర్ కు వచ్చి ఇద్దరి ప్రాణాలకు karakudaiyadu పోలీస్ పర్మిషన్ లేకుండా రొండు చోట్లకు వెళ్లి తప్పు చేసాడు
మెగా ఫ్యామిలీ ఇందులో తలదూర్చకుండ ఉంటే మంచిది. నేను పెద్ద పీకుడు గాడిని నేను మాటిస్తే ఎక్కడికైనా వెళతాను అని చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన ఈ స్థాయికి రావడానికి ప్రోత్సాహం అందించింన వారిని గాలికి వదిలేది ఎవడో గొట్టం గాడి కోసం ప్రచారానికి వెళ్ళిన ఎదవ కోసం వీళ్ళు (మెగా బ్రదర్స్) వెళ్ళటం మెగా అభిమానులకు అస్సలు రుచించడం లేదు అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు
అసలు అల్లు అర్జున్ దేనికి ICON..... మరి అది t-shirt మీద రాసుకోవడం దేనికి...దేనికి ఈ షోలు అన్ని.... హీరో కోసం హీరో ఫ్యాన్స్ చేస్తే ఏదోలే వాళ్ళ అభిమానమో, పిచ్చో ఏదో అనుకోవచ్చు... హీరో తనకు తాను ఇలా రాసుకోవడం దేనికి.... 🙃🙃🙃
bahubali movie prabhas chesi manalni bratikinchadu veedu kanuka chesi unte inkela feel ayyevado enthamandhi ni champevado😂 mee i con babu ni support chesedhi mee chiranjeevi kadha
Valla mama Ap DCM kada anduke Mari TG lo vunna valla mama em peekuthunnadu. Ade theda vurike PK ni bold letters lo petti banners veyadam kadu aa letters power ento chustunnaru kada
వీనికి ఫ్యాన్స్ లేకున్నా pr టీమ్స్ పెట్టుకోని కొన్ని గ్రూప్స్ form థియేటర్ దగ్గర ప్లాన్ చేసుకొని.ఎగేసుకొని పోయి ఒక ప్రాణం పోయింది ఇక దీన్ని.పబ్లిసిటు కింద చేసుకున్నాడు ఏదో ఇండియన్ సూపర్ స్టార్ అయినట్టు ఫిల్ అయ్యాడు ఫేక్ కలెక్టన్స్ తొ ఇంకా
L AA is using tthe whole situation as a movie promotion -When he released a video saying sorry to the Revathi family he wears movie promotion shirt -When he met Chiranjeevi gaaru he again wears promotional shirt - While going to jail he wears promotion shirt He is the worst guy I have ever seen in my lifetime No empathy, only business He should go to jail
Nippu Nagaraj I like your vedios. First lo AA build up choosi nee yavva anukunnam kani jarigina parinamalu choosthe AA oka pilla hook attitude tho vunnadu, minimum common sense ledu aninni kontha mandi pseudo (unreal) fans ni choosi thega peelings ayyipoyadu. Kaani Allu kooda kontha fan base create chesukunnadu kabatti athanni poorthi ga dooram pettadam valla political ga + or - to Janasena Ani okkasari think cheyyi.
Ante bro mari karma palam elage chestadi devudu kshaminchi vadilestadu but karma vadaladu deniki udahatana old hero mohan babu family di chusam kada chivariki emaindi andaru chusaru kada poni mohan babu garu ante 50 years nunchi unnadu he is old actor ayna karma vadali petta ledu but E Aatula ajun gadu endi asalu chiru mundu vedi batuku enta devudu lanti anna family ki eduru paddadu ayna kani anna di jaali gunde vedini jail pokunda chusadu adi ayana goppa tanam na mundu putti perigina pilagadu manchi tanam too chusadu but vere vallaku e sentiment undadu kada bro vedu kali pili CM Revant anna ni anavasaram ga recha kottadu ega vedi pani saka narayana gatee ana mata
Ghoramaina redsandal smuggling sujectto and violenceto PAN INDIA STAR STATUS+NATIONAL AWARD tecchukunnadu, AAni support chesina Producers, Director and irresponsible fans Societyni patalamloki nytika viluvalulekunda tokkesaru!!!
Meru antha entha videos chesina ma athu bhai ni evaru em cheyaleru.. intha jeruguthuna nina 1500c ochayi ani poster release chesaru.. adi kuda movie lo okadu undatledu ayina 1500c ochayi.. James Cameron ki kuda sadyam kadu ee record.. naku enduko bahubali enti avatar ni kuda kotestadu ma gutka bhai anipisthundi
@113uizeo antha ledu, James Cameron ki ana janalu osthene collection ostadi bro.. ma allu arjun vi ala kadu, okadu lekapoyina movie lo, collections matram ostayi... Ade magicu.
చిరంజీవి, చరణ్ ,పి కె పని అయిపోయింది ఇప్పుడు వాల్ల మూవీ కి 50 కోట్లు కూడా రావడం లేదు. రెండు రాజమౌలి సినెమాలు తప్ప వేరే ఎఏ సినెమా బ్లాక్బస్టర్ అవ్వలేదు చరణ్ కి. నెక్స్ట్ గేం చేంజర్ కూడ పోద్ది
Chiru ke unna problem athi manchitanam flop ayyina cinema hit ayyindi ani dabba kottukuntunaru north lo naa friends ni icon babu gurunchi chapri cinemalo hero kada antaru
పోలీసులు వద్దన్నా theatre ku వచ్చాడు అలాగే నంద్యాలలో కూడా ఎవరికీ చెప్పకుండా వెళ్లి ఇద్దరు కానిస్టేబుల్ ఉద్యోగం పోవడానికి కారకుడయ్యాడు
real life flower aipoyadu i CON babu
Yes bro
That is icon babu..., nippu cheptune unnadu icon babu correct kadu ani kani army pilla batch gola gola chese varu, epudu nippu chepidi anni akshara satyam ani telustundi icon babu gurinchi.
Looks like big howla
Ye.....mm. icon anaku bro. Attitude star best name
అతి గాడు 👍
ఇది కరేక్ట్😂
AAthu gadu😂
సంతోషంగా ఉందామనుకున్న కుటుంబానికి గుండె కోత మిగిలింది భార్యని దూరం చేసుకున్న ఆ తండ్రి కి కొడుకు అయినా క్షేమంగా ఇంటికి రావాలని ఆశిద్దాం 😢😢
ఇంక బెనిఫిట్స్ షోస్ కూడా లేకుండా చేశాడు
హాయ్ నిప్పు అన్న 🎉
శుభ మధ్యాహ్నం నిప్పు అన్న 🌹
ఫుష్ప క్యారెక్టర్ నుంచి బయట రాలేదు ఇంకా
🤣🤣🤣🤣🤣🤣🤣🤣NIPPU ANNIYYA AE CHARACTER NI PATTUKUNTE AA CHARACTER LO NIPPULU CHERUGUTHOO VALLA GUNDELLO NIDRA POTHOO BAYARIKI RAADAA ???????????? 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
AA...athi acting babu
Karma vadhalilipettadhu
అల్లు అర్జున్ గాడు అతి అసూయ పరుడు మెగా స్టార్ చిరంజీవి గారికి తెలిసి పక్కన పెట్టి వున్నారు
అన్నయ్య పక్కకు పోతే ఇక అంతే సంగతి బన్నీ బాబుది
Evadra annayya
Oorlagadda arjun 😂@@KadabalaSuresh-x5f
Evadra evadra ani Ila AAthi cheyadam valle ikkadi daka vachindi gammunundavoyi
Enti
@@KadabalaSuresh-x5f మెగాస్టార్ రా
అమ్మానాన్నలు, తప్పక చదవండి!
మొన్న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక బాబు తీవ్రంగా గాయపడి, తల్లి చనిపోయిన తరవాత... ఒక నాన్నగా, ఒక మనిషిగా రెండు ప్రశ్నలు/ఆలోచనలు కలిగాయి.
అమ్మానాన్నలుగా మన priorities ఏంటి?
మనుషులుగా మన priorities ఏంటి?
ఈ రెండు ప్రశ్నలు వేరు కాదు. రెండూ ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఎందుకంటే, మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మానాన్నలు అవ్వగలం. అమ్మానాన్నలుగా బాధ్యతగా వ్యవహరించినప్పుడే మంచి మనుషులను మన ఇంటి నుండి బయటకి పంపగలం.
హాస్పటల్లో ఉన్న ఆ బాబు తండ్రి వివిధ చానళ్ళతో మాట్లాడుతూ చెప్పిన సంగతులు ఇవి -
1. మా బాబు అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. పుష్ప సినిమా చాలా సార్లు చూశాడు.
2. మేము పుష్ప అని పిలుస్తాము
3. వాడి సంతోషం కోసమే సినిమాకి వచ్చాము
4. రీల్స్ కూడా చేశాడట పుష్ప సినిమా మీద
ఇక్కడ ఆ బాబు తప్పు ఏ మాత్రం లేదు. అందరి పిల్లల్లానే Blank slate తో పుట్టాడు ఆ బాబు. ఆ పలక మీద ఏం రాస్తే అదే నేర్చుకుంటాడు. మరి ఎవరు రాస్తారు? ముఖ్యంగా అమ్మానాన్నలు. కదా?
అంటే ఈ పైన చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆ బాబు మెదడులో రాసింది, అలవాటు చేసింది ఆ బాబు తల్లిదండ్రులే.
ఒక సినిమా యాక్టర్ కి ఫ్యాన్ అవ్వడం తప్పు కాదు కానీ... ఇక్కడ మనం అర్థం చేసుకుంటే... ఆ బాబు ఫ్యాన్ అయ్యింది యాక్టర్ కి కాదు. పుష్ప అనే క్యారక్టర్ కి. అందుకే పుష్ప మీద రీల్స్ చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ పుష్ప... పుష్ప అని పిలిచారు.
పుష్ప 1 సినిమాకి U/A 13+ rating ఉంది. అంటే, 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలి అని. అంటే దాని అర్థం ఆ వయసు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, జాగ్రత్త పడండి అని వార్న్ చేసినట్టే కదా?
అసలు పిల్లలు అన్నేసి సార్లు చూసేంత మంచి ఏముంది అందులో? (ఈ ఒక్క సినిమానే కాదు, ఇలాంటి అన్నీ కూడా)
- Heroism
- Elevations
- Punch dialogs
- Obscenity
- Rules break చెయ్యడం
ఇవేగా?
చిన్న పిల్లల మెదళ్ళు sponge ముక్కల్లాంటివి. మంచి నీరు పోసినా పీల్చుకుంటుంది. విషం కలిపిన నీరు పోసినా పీల్చుకుంటుంది.
పిండినప్పుడు, ఏది పీల్చుకుంటే అదే బయటకి వస్తుంది.
సత్యం సుందరం, అమరన్ ఇలాంటి సినిమాలకి ఎందుకు అర్థరాత్రి లేచి వెళ్ళరు?
ఇంట్లో పిల్లల్ని... సత్యం, సుందరం, ముకుంద్ అని ఎందుకు పిలవరు?
సినిమా అయిపోయాక ఇంట్లో మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉన్నాయి, ఆడుకోవాల్సిన ఆటలు బోలెడన్ని ఉంటాయి. అయినా ఇంకా పుష్ప, పుష్ప అంటూ ఎందుకు మాట్లాడుకోవాలి?
ఒకవేళ మాట్లాడినా, ఏం చెప్పాలి?
"సినిమా బాగుంది. అల్లు అర్జున్ బాగా యాక్షన్ చేశాడు. కానీ అది సినిమా నాన్నా. అసలు ఆ సినిమాలో లాగా చెట్లు కొట్టేయడం తప్పు కదా? అలా దొంగతనంగా వాటిని అమ్మడం ఇంకా తప్పు కదా?", అంటూ మాట్లాడితే...
పిల్లల మెదడు సినిమా వేరు, నిజ జీవితం వేరు అని తెలుసుకుంటారు. అలా కాక ఎంకరేజ్ చేస్తూ, అబ్బో, అబ్బొబ్బో అని మాట్లాడితే... పిల్లలు ఆ సినిమానే నిజం అనుకుంటారు. Aggressive గా ఉంటేనే హీరో అనుకుంటారు. Reckless గా మాట్లాడితేనే style అనుకుంటారు.
కాదా?
అలా కాక... మేజర్ ముకుంద్ గురించి, లేదా సత్యం సుందరం లో అంతర్లీనంగా దాగి ఉన్న చిన్న చిన్న సంతోషాలు, ప్రేమలు గురించి మాట్లాడుకుంటే...
Yes, Hero అంటే ఇది మేజర్ ముకుంద్ లా పోరాడేవాడు లేదా సత్యంలా భయాన్ని జయించి ధైర్యంగా చేసిన తప్పుని ఒప్పుకునేవాడు అని తెలుసుకుంటారు కదా?
ఇది ఈ తల్లిదండ్రులను తప్పుబట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక తప్పు జరిగినప్పుడు, దాని నుండి మనం అందరం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. అవి మాత్రమే చెప్పాలి అన్నది నా ఉద్దేశ్యం.
అమ్మానాన్నలు,
1. ఇంట్లో "ఫ్యాన్" అనే పదం వాడొద్దు. పిల్లలు ఫ్యాన్ అవుతున్నది యాక్టర్ కి కాదు. క్యారెక్టర్ కి.
2. సినిమాని ఎంజాయ్ చెయ్యండి. కానీ, తర్వాత have a meaningful discussion about it. సినిమా వేరు, నిజం వేరు అనేది పిల్లలకి అర్థం కావాలి.
మనం మారితేనే... పిల్లలు మంచి మనుషులుగా ఎదుగుతారు.
- Author: Ravi Teja Boppudi
మీ ఓపిక కు నమస్కారం🙏
Chala Baga cheppaaru thank you 😊
రవితేజ గారు, చాలా వివరంగా చెప్పారు👌
చట్టానికి ఎవరు అతీతం కాదు.
True
Cheppanu brother 😂...that is karma
నంద్యాలకు వచ్చి ఇద్దరు పోలీస్ కన్సిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు
ఇప్పుడు సంధ్య థియేటర్ కు వచ్చి ఇద్దరి ప్రాణాలకు karakudaiyadu
పోలీస్ పర్మిషన్ లేకుండా రొండు చోట్లకు వెళ్లి తప్పు చేసాడు
మెగా ఫ్యామిలీ ఇందులో తలదూర్చకుండ ఉంటే మంచిది.
నేను పెద్ద పీకుడు గాడిని నేను మాటిస్తే ఎక్కడికైనా వెళతాను అని చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన ఈ స్థాయికి రావడానికి ప్రోత్సాహం అందించింన వారిని గాలికి వదిలేది ఎవడో గొట్టం గాడి కోసం ప్రచారానికి వెళ్ళిన ఎదవ కోసం వీళ్ళు (మెగా బ్రదర్స్) వెళ్ళటం మెగా అభిమానులకు అస్సలు రుచించడం లేదు అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు
ఐకాన్ బాబు 😭😭😭
Jai AAthu Bhai
voice of truth .. annaya
వాడి యవ్వారం అంతే 🤣🤣🤣🤣🤣🤣
Modda good
అబ్బాయి కూడా డౌటే... వెంటిలేటర్ మీద ఉన్నది అబద్ధం... వెంటనే తెలిస్తే గొడవలు అవుతాయి అని నాటకాలు ఆడుతున్నారు హాస్పిటల్ వాళ్ళు.
Ala anaku bro, papam chinna pillavadu inka jeevitamo emi chudaledu
Tarakaratna 2
AA loafer hero
అసలు అల్లు అర్జున్ దేనికి ICON.....
మరి అది t-shirt మీద రాసుకోవడం దేనికి...దేనికి ఈ షోలు అన్ని....
హీరో కోసం హీరో ఫ్యాన్స్ చేస్తే ఏదోలే వాళ్ళ అభిమానమో, పిచ్చో ఏదో అనుకోవచ్చు... హీరో తనకు తాను ఇలా రాసుకోవడం దేనికి.... 🙃🙃🙃
Over action Allu ganiki
Yes
ఇంకో importent విషయం నువ్వు కవర్ చెయ్యలేదు. తెలంగాణా లో ఇక నుండి ప్రీమియర్ షోస్ totally బంద్ అని Govt ప్రకటించింది. ఈ విజయం కూడా ఐకాన్ స్టార్ దే!
Just bafoon star and comedy gaadu😂
.5 గాడికి భలే తిక్క కుదిరింది 😅😂🤣
పాపం ఆ బాబు 😢😢😔
చనిపోయాక తర్వత రోజు రెస్పాండ్ అయ్యి, కనీసం ఇప్పటికీ కూడా వెళ్ళి పరమర్శించకుండా ఉన్నాడు.
i"Con" babu ani tanaku tane petukuni munde hint ichadu maname ardam chesukolekapoyam 😂
Super creative
0:53 Pan india ❌FAN india😂
ఆతుల స్టార్ 🎉1.5అత్తుగాడు
Requesting Telangana Police to arrest him as soon as possible
Icon ముట్టుకుంటే మసే
తగ్గేదేలే
Head weight ekkuvindi inka taggutundi
Legend megastar❤❤❤
అతి సర్వత్ర వర్జయేత్👍
Nagu❤❤❤❤❤❤❤❤
Pawan Kalyan fans assemble 🔥☠️🔥🥵💥
అతికి పరాకాష్ట... వీడు ఇంకా ఆ character లోనే ఉన్నట్టున్నాడు.
Benifit show lu kuda cancel chesaru ga
Jai megastar ✊✊✊✊✊
bahubali movie prabhas chesi manalni bratikinchadu veedu kanuka chesi unte inkela feel ayyevado enthamandhi ni champevado😂 mee i con babu ni support chesedhi mee chiranjeevi kadha
Parents are the first culprits, they have to file case against everyone along with Allu Arjun
Love you bro❤❤
Asalu nandyala case. Enduku kottesaru AP lo.
😂 dabbulu vesadu
Valla mama Ap DCM kada anduke
Mari TG lo vunna valla mama em peekuthunnadu. Ade theda vurike PK ni bold letters lo petti banners veyadam kadu aa letters power ento chustunnaru kada
పెళ్ళాం చెప్పిన మాట వింటే యెట్ట వుంటదో. ప్రపంచానికి చూపిస్తా 😂😂😂😂. వీడు వీడు గుద బలుపు 😂😂😂
Game changer గురించి దిల్ రాజు కి చెప్పండి గాలికి వదిలేసారు
విశ్వాసఘాతకుడు
SUPER POINTS cheppavu Anna @Jai Mega Fance@
Karma returns. Johny master
Athi Arjun gaadu. G pagulagottali
Gawechanger ki book chesukomani cheppu Anna,Tickets book avvadam ledhu 😢😢
Am ra vorchalara meru mararu ra
Itla reels lo vallani thittukovalsinda😂😂jai bunny
Sandhya theater should improve infrastructure
వీనికి ఫ్యాన్స్ లేకున్నా pr టీమ్స్ పెట్టుకోని కొన్ని గ్రూప్స్ form థియేటర్ దగ్గర ప్లాన్ చేసుకొని.ఎగేసుకొని పోయి ఒక ప్రాణం పోయింది ఇక దీన్ని.పబ్లిసిటు కింద చేసుకున్నాడు ఏదో ఇండియన్ సూపర్ స్టార్ అయినట్టు ఫిల్ అయ్యాడు ఫేక్ కలెక్టన్స్ తొ ఇంకా
ఐకన్ స్టార్ కాదు అతి స్టార్ ఓవర్ ఎక్షన్ స్టార్ బలుపు స్టార్ గుంట నక్క స్టార్
Aatu sollu star ani petali vidiki😂😂
AAthu Star
God please save the kid😢
Bam తెలుగు సినిమా, దారిద్ర్యం పోతుంది
🙏🙏🙏👍👍👍💐💐💐
మెగా ఫాన్స్ ది సింగల్ ఫాదర్ బ్లడ్ ఉంటె పుష్ప 2 రికార్డు ని కొట్టి చూపించండి
వరల్డ్ వైడ్ అక్కర్లే ఓన్లీ హిందీ బెల్ట్ వరకు చాలు
L AA is using tthe whole situation as a movie promotion
-When he released a video saying sorry to the Revathi family he wears movie promotion shirt
-When he met Chiranjeevi gaaru he again wears promotional shirt
- While going to jail he wears promotion shirt
He is the worst guy I have ever seen in my lifetime
No empathy, only business
He should go to jail
Sad To See That Boy Health In Bad Condition
Shastravethalu kuda AA ki physics lo chemistry ekkuvay,atla behave chesthunnadu ani antunnaru
3000 crores pushpa 2 collection
Vaadini urgent ga jail Lo vesi shiksha veyyandi correct message veltundi samajamlo ani antunnaru prajalu...kaadantara??
🎉
Nippu Nagaraj I like your vedios. First lo AA build up choosi nee yavva anukunnam kani jarigina parinamalu choosthe AA oka pilla hook attitude tho vunnadu, minimum common sense ledu aninni kontha mandi pseudo (unreal) fans ni choosi thega peelings ayyipoyadu. Kaani Allu kooda kontha fan base create chesukunnadu kabatti athanni poorthi ga dooram pettadam valla political ga + or - to Janasena Ani okkasari think cheyyi.
Brain dead ante recovery kastame,ee time lone aa babu chanipothe alllu arjun ki kastam ani prolong chestunattunnaru
Where is wife vala friend vala cousin friend husband 😢😢😢
Vadi valla mega family ki kuda debbe
పాపం సినిమా వాళ్ళుది.
Revanth ento chupistadu
Babu kuda kastam papam doctors are not giving guarantee 90 live.
Send AA to jail
అది లెటర్ హెడ్ కాదు బాబు
Govt choosukuntumdi
Bro ur like Krishna in maga family love you fr ur sincerety❤
Andarini arrest vheyali
నేను ఎప్పుడు మెగాఫ్యామిలీ అభిమానినే ఎక్కడో అదే ఫ్యామిలీ అని కొంచం ఉంది ఐ కాన్ బాబు మీద
😂
Trade pandithiulu ante evaru nippu anna??😂😂
Annayya chiru manaki anavasaram
1500 crores in 13 days😂😂😂
Allu Arjun at national level bigger than chiru and pavan
Aatul ati jagan anna ki kuda takindi....
Vedu YCP party leader la behave chestunadu anipistundi
Sogiloodu
Nijam gaane ...AA aathugadu... industry ni fullga munchadu...😂😂😂
Jasus please save the kid
Ante bro mari karma palam elage chestadi devudu kshaminchi vadilestadu but karma vadaladu deniki udahatana old hero mohan babu family di chusam kada chivariki emaindi andaru chusaru kada poni mohan babu garu ante 50 years nunchi unnadu he is old actor ayna karma vadali petta ledu but E Aatula ajun gadu endi asalu chiru mundu vedi batuku enta devudu lanti anna family ki eduru paddadu ayna kani anna di jaali gunde vedini jail pokunda chusadu adi ayana goppa tanam na mundu putti perigina pilagadu manchi tanam too chusadu but vere vallaku e sentiment undadu kada bro vedu kali pili CM Revant anna ni anavasaram ga recha kottadu ega vedi pani saka narayana gatee ana mata
AA Gadiki Papam😊
2000 crore loading puspha 2 asalu tagedele
😂🎉❤
Ghoramaina redsandal smuggling sujectto and violenceto PAN INDIA STAR STATUS+NATIONAL AWARD tecchukunnadu, AAni support chesina Producers, Director and irresponsible fans Societyni patalamloki nytika viluvalulekunda tokkesaru!!!
Theatere vallu ticket unna lopatiki poniladu
Publicity pechodu I coin babu e pechodu vala all hero's premeyam shows cancel new movies
Meru antha entha videos chesina ma athu bhai ni evaru em cheyaleru.. intha jeruguthuna nina 1500c ochayi ani poster release chesaru.. adi kuda movie lo okadu undatledu ayina 1500c ochayi.. James Cameron ki kuda sadyam kadu ee record.. naku enduko bahubali enti avatar ni kuda kotestadu ma gutka bhai anipisthundi
😂
Me postive comment lo 100 titlu unnai... 😀
James Cameron tho comparison aa 😂,cinema ela una 1st day ne 1000 cr+ vasthayi Cameroon movie ki
@113uizeo antha ledu, James Cameron ki ana janalu osthene collection ostadi bro.. ma allu arjun vi ala kadu, okadu lekapoyina movie lo, collections matram ostayi... Ade magicu.
@pawankalyan titatledu bro.. gutka tine andaru allu arjun lo valani chusukuntunaru anta movie, north lo ekuva tintaru kada, valu antha chusthunaru movie ni.😂
చిరంజీవి, చరణ్ ,పి కె పని అయిపోయింది ఇప్పుడు వాల్ల మూవీ కి 50 కోట్లు కూడా రావడం లేదు. రెండు రాజమౌలి సినెమాలు తప్ప వేరే ఎఏ సినెమా బ్లాక్బస్టర్ అవ్వలేదు చరణ్ కి. నెక్స్ట్ గేం చేంజర్ కూడ పోద్ది
ఈ దెబ్బతో ఐకాన్ గాడి పని అయిపోయింది. రేప్పొద్దున వాడి సినిమాకి వెళ్ళాలంటే నే భయపడిపోతున్నారు జనం.
Charan decent person
Yehehehehehe 🦊 🤡
Y anna so late
Chiru ke unna problem athi manchitanam flop ayyina cinema hit ayyindi ani dabba kottukuntunaru north lo naa friends ni icon babu gurunchi chapri cinemalo hero kada antaru
Social responsibility leni veedem hero raq babu fam charan ntr mahesh prabhas star hero evaru ila careless ga behave cheyaledu veedu valakante pedda hero ite kadu andaru fake fans