Guntur Additional SP Smt.KGV Saritha Sensational Comments Love Marriages | Fata Fut News

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024
  • Guntur Additional SP Smt.KGV Saritha Sensational Comments Love Marriages | Fata Fut News
    FATA FUT NEWS is one stop Entertainment of all South Indian celebrity video clips. Fun, Entertainment, Gossips, Filmy News, Short Films, Unknown Facts etc... all videos showcasing in a short and crispy format. If you want to get all these fun at one stop, Then you need to stop at FATA FUT NEWS .
    And all you need to do is, Subscribe to the FATA FUT NEWS Channel Now!!!! and get ready to entertain.

КОМЕНТАРІ • 158

  • @swamymandaloji3867
    @swamymandaloji3867 6 років тому +1

    చాలా చక్కగా వివరించారు మేడమ్, ధన్యవాదాలు

  • @ahmadali-wy9dd
    @ahmadali-wy9dd 6 років тому +19

    మేడం .. ఎంత బాగా చెప్పారు . నన్ను పోషించ గలడు .. నన్ను కాపాడ గలడు ఎంత బాగా చెప్పారు మేడం . తల్లిదండ్రులు కూడా వారి పెంపకాన్ని సరి చూసుకోవాలి మేడం .. అతి స్వేచ్ఛ .. అతి ప్రేమ తగ్గించాలి మేడం .

  • @shekardamarla8152
    @shekardamarla8152 6 років тому +5

    ప్రతి విద్యార్థి చూడాల్సిన సందేశం

  • @shareefshaik6432
    @shareefshaik6432 6 років тому +2

    సైల్యూట్ మేడం...👏👏👏

  • @lazy1lass
    @lazy1lass 6 років тому +3

    మీ తల్లి తండ్రలు మీ భర్త మీ పిల్లలు ఎంతో అదృష్టవంతులు మీరు మాట్లాడే విధానం బాగుంది మీకు వీలు దొరికితే తప్పకుండా ఇలా మాట్లాడితే బాగుంటుందని భావిస్తున్నాను
    మా పిల్లలకు మీ వీడియోస్ ని.చూపించుకొంటాం

  • @tekulanaresh5350
    @tekulanaresh5350 6 років тому

    సూపర్ మేడం....మిలా చెప్పేవాళ్ళు లేక సమాజం లో యువత నాశనం అవుతున్నారు.......మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం........

  • @mubasheerg
    @mubasheerg 6 років тому

    Madam u r right. Thanks a lot for giving greatest message ever ..💐💐

  • @1000chotta
    @1000chotta 6 років тому

    Madam, Your one lecture will ignite and change the lives of many children.

  • @srinivasaraothondapu1180
    @srinivasaraothondapu1180 6 років тому +3

    Super speech to youth I share it

  • @mahenderreddy587
    @mahenderreddy587 6 років тому +3

    Super...its true

  • @PKJBL
    @PKJBL 6 років тому

    Hatsofff......great speech...

  • @maramsireesharealesate5639
    @maramsireesharealesate5639 6 років тому

    Extrodenary.......speech .....Thankyou mam now a days its very useful to youth....

  • @pudurulakshmikanth4688
    @pudurulakshmikanth4688 6 років тому +1

    So grateful speach madam, proud of you madam

  • @ramchendarvardhan295
    @ramchendarvardhan295 6 років тому +3

    Best suggestions to remind their responsibilities towards parents.

  • @dharmalingamyadav6783
    @dharmalingamyadav6783 6 років тому +6

    చాలా బాగా చెప్పారు మేడం

  • @rajadevavarapu3285
    @rajadevavarapu3285 6 років тому

    You r really great speech madom...
    Thanq so much for to give such a inspirat speech madom ...Thanq so much

  • @sudarshansudarshan4633
    @sudarshansudarshan4633 6 років тому +2

    Hats off madam me laga ipudu youth matured ga alochistunna ye parents valla love ni kadanaru!!

  • @sirishaa3697
    @sirishaa3697 6 років тому +2

    Super speech madam.i became a big fan of u madam.

  • @ramaraosabbi1583
    @ramaraosabbi1583 6 років тому +1

    తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు మేడమ్

  • @rajkumarvodapelly4235
    @rajkumarvodapelly4235 6 років тому

    Good superb motivational speech for girls and ladies. thanks Madame

  • @subramanyamkarri7444
    @subramanyamkarri7444 6 років тому +1

    Super madam...ee speech vinna tararavata Anna change avvali & family kosam think cheyali Ani korukuntunna.asalu veellu 20years parents love Ni 1year cheating lover love Ni ala compare chesthunnaro ardham kavatledu.

  • @balakrishna.sbalu.s1129
    @balakrishna.sbalu.s1129 6 років тому +3

    madam your speech very great

  • @kiranmsis
    @kiranmsis 6 років тому

    Nicely said madam. Each and every student should watch this video

  • @ramaraosabbi1583
    @ramaraosabbi1583 6 років тому +1

    చాల బాగా చెప్పారు మేడమ్

  • @bhaskraraoratnala3483
    @bhaskraraoratnala3483 6 років тому +4

    Ur right mam

  • @panugantisaikrishna4208
    @panugantisaikrishna4208 6 років тому +3

    Beautiful words tell you madam

  • @ramyakodali867
    @ramyakodali867 6 років тому

    Excellent madam hands off... 😘😘😘

  • @keshavas3816
    @keshavas3816 6 років тому

    Wonderful speach mam

  • @saiefvlogs6146
    @saiefvlogs6146 6 років тому

    Effective Speech, Excellent Madam!

  • @kumarisirasapalli9909
    @kumarisirasapalli9909 6 років тому

    superrrrrr madam Chala Baga chepparu

  • @abhayammu3594
    @abhayammu3594 6 років тому

    Super mdm what u said about this thing is right the love of parents.

  • @vardhanvarakantham883
    @vardhanvarakantham883 6 років тому +2

    Salute 👌👌

  • @akhilaki1397
    @akhilaki1397 6 років тому

    Super madam wt a question role clarity and clarity of thought I learned some new words in your speech

  • @sunkarasitaram397
    @sunkarasitaram397 6 років тому +3

    I.salute mam

  • @sivachowdary5271
    @sivachowdary5271 6 років тому

    Super speach Amma

  • @mylifemywish3896
    @mylifemywish3896 6 років тому +10

    Super madam

    • @shankaryerola7075
      @shankaryerola7075 6 років тому

      E speach ni prati student acharinchi teerali Very best speach

  • @madhavilatha7847
    @madhavilatha7847 6 років тому

    You are absolutely right Madam. Milaa prathi okkaroo alochiste Inka neralu jaragavu.

  • @Naidugaru20572
    @Naidugaru20572 6 років тому

    Excellent ,🙏🙏🙏👏👏👏madem we are proud of you

  • @pawanno-fc8nb
    @pawanno-fc8nb 6 років тому

    Excellent speech

  • @nagiresu
    @nagiresu 6 років тому

    Suprb speech ma'am...
    Present youth ki e vindhanga artham aienattu ga cheppali ...lekha pothey vallu wrong direction lo poyi mosapotharuuu...

  • @chittranarayanaswamykrpall2094
    @chittranarayanaswamykrpall2094 6 років тому +3

    Super mem

  • @bakkashettikrishnamurthi707
    @bakkashettikrishnamurthi707 6 років тому

    Your speech exlent

  • @agarapuraghavendra2919
    @agarapuraghavendra2919 6 років тому

    Excellent speech mam

  • @eswarbudireddy3835
    @eswarbudireddy3835 6 років тому

    good speech madam

  • @srija1903
    @srija1903 6 років тому

    Mam you are really great... Now a days teenagers are aduct to love effection only.. Please conduct more speeches on this..

  • @gskumar2942
    @gskumar2942 6 років тому

    Super speech

  • @biaryanita1098
    @biaryanita1098 6 років тому

    Madam super speech hatss off u mam👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @hhbhadrachannel9059
    @hhbhadrachannel9059 6 років тому

    Super Mam,thank you mam

  • @maheshthota2697
    @maheshthota2697 6 років тому +1

    Mam superb kani marriage decision lo 25 years major ani cheyali because every girl have maturity in that age

  • @sivakoteswararaobusa1689
    @sivakoteswararaobusa1689 6 років тому

    Good message madam. 🙏🙏🙏🙏🙏

  • @lathamaddela3336
    @lathamaddela3336 6 років тому

    Madam your speech very good

  • @vasantakavithadevi1704
    @vasantakavithadevi1704 6 років тому

    very gud message mam

  • @gaddalanani3468
    @gaddalanani3468 6 років тому +1

    Super Madam, I SALUTE U

  • @sandhyapunna5567
    @sandhyapunna5567 6 років тому +2

    Your excellent madam

  • @sriambikapothala7010
    @sriambikapothala7010 6 років тому

    Nice speech

  • @jhansirani2796
    @jhansirani2796 6 років тому

    Super speech medam

  • @baddipudisamuel199
    @baddipudisamuel199 6 років тому

    SP SARITA madum u said very well and I like your speech I salute you meelanti vaalu department lo unnaduku meeku chaala thanks.

  • @mamathachowdary8892
    @mamathachowdary8892 6 років тому +2

    Super medam.

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 5 років тому

    Super speach madam

  • @tallachinna2822
    @tallachinna2822 6 років тому

    Great talking

  • @thirupathireddy4648
    @thirupathireddy4648 6 років тому

    Super speech Madam

  • @rasoolshaik1245
    @rasoolshaik1245 6 років тому +3

    super medam

  • @manokumarvemula304
    @manokumarvemula304 6 років тому

    Supar speech medam

  • @palakollusrinivasareddy7354
    @palakollusrinivasareddy7354 6 років тому

    Excellent madam

  • @nookarajusirasapalli6889
    @nookarajusirasapalli6889 6 років тому

    Super madam.. hat's off...

  • @bmahipal4256
    @bmahipal4256 6 років тому

    very gd msg

  • @Rcbian-Ab
    @Rcbian-Ab 6 років тому

    Love ur speech madam

  • @subashsuperstar1776
    @subashsuperstar1776 6 років тому

    ఈ విషయం గురించి ఒకసారి అందరూ ఆలోచించాలి. స్వేచ్చ స్వాతంత్రం ప్రతి మనిషికీ , ప్రతి జీవికీ అవసరం కాదా? సొంత నిర్ణయాలు తప్పా? పిల్లలని విచ్చల విడిగా పెంచకూడదు కానీ స్వేచ్చగా పెంచాలి. సొంత వ్యక్తిత్వం ఏర్పడేలా పెంచాలి. వయసుకి తగ్గ అన్ని విషయాలు చర్చిస్తూ ఉండాలి. స్వంత ఆలోచనలూ, స్వంత నిర్ణయాలూ అలవాటు చేయాలి. పిల్లలు అలా పెరిగినప్పుడే జీవితంలో strong గా ఉంటారు. Ups and downs ఎదురుకోగలుగుతారు. వాళ్ల ఆలోచనా పరిధి విశాలం అవుతుంది. పిల్లల మీద తల్లితండ్రులకి బాద్యత ఉండాలి కానీ హక్కులు కాదు. పిల్లలు పుట్టినప్పుడు నుంచీ teenage వచ్చే వరకూ , they are dependent. Slowly they start being independent from teenage. That is the transformation period. We as parents should understand this and respect this. First we should be matured enough to guide them, to teach them how to think, how to understand the world. వాళ్లకి ఏం కావాలో , ఏం అవ్వాలో తెలుసుకునేలా పెంచాలి. వాళ్ల అభిప్రాయాలకి ఇష్టాలకీ విలువివ్వాలి. చిన్నప్పుడు ఏమీ తెలీదు కాబట్టి ఎప్పటికీ ఏమీ తెలీదు అనుకుంటే ఎలా? నాకు తెలిసి చాలా మంది parents are not mentally matured. ఈ కారణంగా suffer అయ్యే పిల్లలని చాలా మందిని చూసాను. పడ్డ తపన, కన్న కలలూ, అంటూ మాట్లాడి, చెప్పులూ , డ్రస్ లు కోసం అంత తిరిగాము so husband ని మేమే తెస్తాము అంటే? అరే!! అప్పుడు తనకి ఆలోచన లేదు ఇప్పుడు స్వంత ఆలోచన, స్వంత ఇష్టం ఉంది. Food and clothes విషయం లోనే మనకి నచ్చింది పిల్లలకి నచ్చాలని లేదు కదా? అక్కడే force చెయ్యం. Life long ఉండే life partner విషయంలో ఎందుకు force? వాళ్లు ఒక separate individual, వాళ్ల హక్కలు వాళ్లకి ఉంటై అన్న విషయం మర్చిపోయినప్పుడే (which is wrong) మన ఆశలు వాళ్ల మీద రుద్దుతాం. 20 ఏళ్లుగా పెంచిన తండ్రిని అర్ధం చెసుకోలెని అమ్మాయి గతమేంటో భవిషత్తు ఏంటో తెలీని వ్యక్తిని ఎలా అర్ధం చేసుకుంటది అంటున్నారు. మరి ముక్కు మొహం తెలీని వ్యక్తిని ఎలా నమ్మాలి? ఇక్కడ నేను మాట్లాడుతుంది immatured attraction గురించి కాదు. అలాంటి incidents ఉంటాయి కాదనను. కానీ ఒక matured thinking తో తనకు నచ్చిన quality ఉండి పెళ్లి చేసుకున్నా తప్పు అంటే ఎల? ఒక మనిషి independence, freedom ని చంపేస్తున్నట్టు కాదా? మన పిల్లలే అయినా, వాళ్లని సరిగా పెంచాల్సిన బధ్యత ఉంటుంది కానీ హక్కులు ఉండవు. మనం child rights and human rights గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
    ఒక మనిషికి తన life మీద తనకి హక్కు లేకుండా తన జీవితాన్ని ఇంకొకరు శాసించినట్టు బతికేయడం ఎంత బాధాకరం?

  • @ramanjaneyuludevanaboina1237
    @ramanjaneyuludevanaboina1237 6 років тому

    Good message👌medam

  • @dgsv9829
    @dgsv9829 6 років тому

    Wonderful madam🙏👌

  • @MattedaRK-es1ky
    @MattedaRK-es1ky 6 років тому +1

    Good speech for bloody lovers

  • @jadhavpakarameshankulesure3007
    @jadhavpakarameshankulesure3007 6 років тому

    Super chaparu Madame parents is great

  • @srinukodimyala7411
    @srinukodimyala7411 6 років тому

    Madam miru cheppinadhi chaala correct madam i am a big fan of you

  • @srini9692
    @srini9692 6 років тому

    Your great madam🙏🙏

  • @musicmantra2453
    @musicmantra2453 6 років тому

    Hats off madam.

  • @bvenkatreddy6883
    @bvenkatreddy6883 6 років тому

    Madam very great officer

  • @trbrb1819
    @trbrb1819 6 років тому +7

    Please abserve youth and students also they will going to wrong way ..love is impression to minor age or major when they have not maturity ......then public is going to selute on the police ...and confidence up on the polices.

  • @myicseschool
    @myicseschool 6 років тому

    Super ma'am

  • @sunilmadira9907
    @sunilmadira9907 6 років тому

    Hat's off madam

  • @naredlagangareddyreddy9995
    @naredlagangareddyreddy9995 6 років тому

    amma super

  • @anveshkokkirala7328
    @anveshkokkirala7328 6 років тому +2

    madam love ki against karu matching anedi important adi cheptunnaru

  • @rajeshkaripe7643
    @rajeshkaripe7643 6 років тому

    Exelant madamu

  • @anthireddysudhakarreddy3518
    @anthireddysudhakarreddy3518 6 років тому

    Madam your speech is extraordinary and outstanding. The act you have to raise the students of minimum age limit is to raise after 23 yrs has to be included in the law.

  • @rambabuprathi1205
    @rambabuprathi1205 6 років тому

    👏👏👏👏👏

  • @knagaraju8501
    @knagaraju8501 6 років тому

    Super Madame

  • @rishiyella5891
    @rishiyella5891 6 років тому +1

    Super maam

  • @baburao3619
    @baburao3619 6 років тому

    super madam

  • @RajeshPolavarapu1
    @RajeshPolavarapu1 6 років тому

    some people are innocently abusing her for not mentioned about pranay's murder. This speech held on 13.09.18 and pranay's murder held on 14.09.18.

  • @kasivisvanatha
    @kasivisvanatha 6 років тому

    ప్రభుత్వం రిజర్వేషన్ పెట్టి SC ST OBC విడాదీస్తున్నారు అది తప్పు కాద, SC ST OBC కొట సీట్లు మిగిలిన ఆకొట వారి కి ఉద్యోగాలు GEN వాళ్ళకు ఇవ్వరు, SC కొట సీట్లు SC వాళ్ళకు మాత్రమే ఇస్తారు ST కొట సీట్లు వాళ్ళకు మాత్రమే ఇస్తారు OBC కొట సీట్లు మాత్రమే ఇస్తారు . GEN లో అందరికీ ఇస్తారు.అలాంటి GEN వాళ్ళు వేరే కులానికి చెందినవారిని ఎందుకు పెండ్లి చేసుకొవటం, ప్రభుత్వం మే చెప్పుతుంది ఎవరిది వారి కే అని, అందుకే , మొదట ప్రభుత్వం రిజర్వేషన్ తిసివేయ్యలి అందరు సమానం అని చెప్పండి

  • @chittranarayanaswamykrpall2094
    @chittranarayanaswamykrpall2094 6 років тому

    Your speach i 👍

    • @sreedharranga8566
      @sreedharranga8566 6 років тому

      U told fact madam. There is no responsibility in every love ,there should be change in the youth. They should know the value of elders. There should be a match between each other and there should be an understanding

    • @jashwantuphsattenapalli7372
      @jashwantuphsattenapalli7372 6 років тому

      Suparmedam

  • @chinniaanya136
    @chinniaanya136 6 років тому

    Love is not business... It's one feeling that emanates out of one' s own control...anni chusi alochinchi chesthe business avvudhi... Let the ppl live wit their own liberty...class lu andaru chala easy ga echestharu...

  • @ravianu2341
    @ravianu2341 6 років тому

    Hats off sarita madem

  • @nareshbabulanka8946
    @nareshbabulanka8946 6 років тому

    మేడమ్ గారు చెప్పిన ప్రతీది 100% వాస్తవం. కాని మేడమ్ చెప్పినవి వేరు. ప్రణయ్ లవ్ మేటర్ వేరు. అలాగే మేడమ్ గారు చెప్పిన వ్యక్తిత్వ లోపాలు ప్రణయ్ అమృత ల దగ్గర ఏ కోశాన లేవు. ఐతే మేడమ్ గారు చెప్పినట్లు ఒక MBBS 3rd year విద్యార్ఠిని ఐన ఆ అమ్మాయి అలా వ్యవహరించడం ఆమె అనేక మానసిక వ్యక్తిత్వ లోపాలకు సాక్ష్యం. అలాగే ఆమె ఫ్యాషన్ సినిమా లవ్ ని అనుకరిస్తుందని అర్ధమవుతుంది.ఇక్కడ అమృతకి మేడమ్ గారు చెప్పిన MBBS విద్యార్థిని కి ఆకాశం భూమికి మధ్యన ఉన్నంత మానసిక వ్యక్తిత్వ వ్యత్యాసం ఉంది.
    ఇలాంటి వ్యక్తిత్వ లోపాలతో మంచి మంచి గ్రాడ్యుయేట్ లు లెక్చరర్ లు ఏ మాత్రం మైండ్ మెచ్యూరిటీ లేని విధ్యార్టులతో ప్రేమలో పడడం లాంటివి వార్తా పత్రికల్లో సైకాలజీ పాయింట్ పేజీల్లో సైకాలజీ పుస్తకాల్లో అనేకం కనిపిస్తాయి.
    ఇవి పాపం సమాజంలోని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పోలీసు వ్యవస్టకి న్యాయ వ్యవస్టకి తల నొప్పి బొప్పి కట్టిస్తున్న కఠినమైన అంశాలు.
    దీనికి సుధీర్ఘ పరిష్కారం ఒక్కటే ప్రభుత్వాలు Every Village లో
    Every Thing Councilling & Guidency Center (ECGC) లు ఏర్పాటు చేయాలి.
    ఆ సెంటర్ లలో ముఖ్య Councillor లు గా స్థానిక పోలీసులు(S.I) న్యాయమూర్తులు వ్యవహరించాలి.
    ఇది DSP, SP వంటి ఉన్నతాధికారులు ఈజీగా రూపొందించి నిర్వహించవచ్చు.
    ఇందులో పూర్తిగా సఫలీకృతం అగుటకు గ్రామం లోని స్థానిక సర్పంచ్, వార్డు మెంబర్స్, ని సహాయకులుగా భాగస్వాములను చేయాలి.
    సంబందిత బాధిత ప్రేమికులు ప్రేమలో పడక ముందు నుంచే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగించడం ద్వారా 98 శాతం బాధితులను వారి మానసిక వ్యక్తిత్వ లొపాలనుంచి గట్టెక్కించడానికి ఆస్కారం ఉంటుంది.
    అవునా కాదా?
    So నా వాఖ్యల్లో Over Ness ఉంటే wrong ఉంటే క్షమిస్తారని ఆశిస్తున్నాను.

  • @pravallikareddy8995
    @pravallikareddy8995 6 років тому

    Madam super

  • @Vams1836
    @Vams1836 6 років тому

    Mi lanti valuu undaliii mam

  • @narsimhachary6594
    @narsimhachary6594 6 років тому +1

    Charla baga chepparu madam. Premukulak buddi ravali

  • @sharikrishna844
    @sharikrishna844 6 років тому

    Suparmama

  • @dhanababu7441
    @dhanababu7441 6 років тому

    🙏🙏🙏

  • @naveenkasamalla3088
    @naveenkasamalla3088 6 років тому +1

    Well said mam,,,,,Basically majority(85%) of girls haven't knowledge in the matter of marriage and future. psychologically,, they feel high emotions at the love and marriage because of basic structure of their mind set by the impacts of movies, fashionables, friends, self decisions and etc,,,, they don't know their status, mainly always they feel high emotions,,,, when the girls analysis the emotional feeling (ex: love, marriages and friend's relations), automatically emotions can be controlled,,, then there is a choice to know the reality of love , marriage,life,,,, remaining 15% of girls thinks secular life and passion of marriage life ,,,,,

  • @VenkateshVenkat-mh9wk
    @VenkateshVenkat-mh9wk 6 років тому

    Super medam iam froud of you