Drishyam : ప్రపంచం ముందుకు రామసేతు శిలల దృశ్యాలు || Ram Setu - TV9

Поділитися
Вставка
  • Опубліковано 12 лис 2022
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #Drishyam #RamSetu #Lanka

КОМЕНТАРІ • 746

  • @podichetisridevi6239
    @podichetisridevi6239 Рік тому +158

    నా భాగ్యము కొద్దీ. ఈ వీడియో లో చూపిన చోట్లకు నేను వెళ్లి రావడం జరిగింది శ్రీ వైష్ణవ సంఘం వారు తీసుకు వెళ్లగా వెళ్లగలిగాను సముద్రం మధ్య నడిచిన ప్రాంతంలో నడిచాము. రెండువైపులాసముద్రం మధ్యలో నీళ్లలో ఇసుకదారి ఆ ఆనందమే వేరు రామ శిలలు దర్శించి తరించాను ముట్టుకొని దణ్ణం పెట్టుకున్నాను పూజించాను జై శ్రీరామ్

  • @indianbull3601
    @indianbull3601 Рік тому +73

    ఇన్నాళ్ళకి టీవీ9 ధన్యమైంది చెత్తలు చూపించకుండా ఇలాంటివి పదిమందికి చెప్పి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి థాంక్యూ మీ ఇన్ఫర్మేషన్ కి ఈ ప్రయత్నానికి వెళ్లిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @MOHANREDDY-gt6vg
    @MOHANREDDY-gt6vg Рік тому +154

    మహర్షులు అందించిన సనాతన ధర్మం మనది. ఇతర మతాల వారు పిల్లలని బాల్యం నుండి వాళ్ళ మతాలపై మంచి అవగాహనతో పెంచుతారు. కానీ సనాతన ధర్మమైన హిందూమతంలో పిల్లలు మాత్రం సరైన అవగాహన లేకుండా పెరుగుతున్నారు. యుగాల క్రితమే ఙ్ఞానం, విఙ్ఞానం, అంతులేని నైతికత ఇలాంటివన్నీ నేర్పింది మన మతం. కానీ దాని స్వరూపంపై పెద్దలకే సరైన అవగాహన లేదు. అందువల్ల పిల్లలకు లలిగించలేకపోతున్నారు.
    సనాతన ధర్మం అంటే ఆలయాలకి వెళ్ళి దండం పెట్టుకోవడమే అనుకుంటున్నారు. ఈమధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. అందుకే వివరణ ఇవ్వడం జరుగుతోంది.
    మన మతానికి ప్రవక్త ఎవరు? దేవుడు ఎవరు? గ్రంథం ఏమిటి?
    ఇవీ పిల్లలు అడిగేవి. ఎందుకంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క దేవుడు, గ్రంథం, ప్రవక్త కనబడుతున్నారు. మనకి అలా లేదేమిటి అని అడుగుతున్నారు. దీనినిబట్టి చూస్తుంటే ఇతర మతములు ఎలాగో ఇది కూడా అలాంటిదే అనుకుంటున్నారు. మరి ఒక మతానికి ఒక గ్రంథం ఉంది. కనుక అన్ని మతాలకు ఉండాలని, ఒక మతానికి ఒక ప్రవక్త ఉన్నాడు కనుక మన మతానికి కూడా ఉండాలని చెప్పడానికి లేదు. ఒక్కొక్క మతస్వరూపం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎక్కువ తక్కువలు దేనికీ లేవు. అన్ని మతాలనీ మనం గౌరవిద్దాం.
    హిందూమత గ్రంథాలు
    కానీ మన మతంపైన అవగాహన కలగాలి. మన మతం పేరు సనాతన ధర్మమని, హిందూధర్మమని, ఆర్ష ధర్మమని పేరు. అయితే విశేషించి ఈ సనాతన ధర్మంలో ఒక గ్రంథం అంటూ ఉండదు. ఙ్ఞానం ఉంటుంది. అయితే ఙ్ఞానం గాలిలోంచి వచ్చినట్లుగా కాకుండా దీనికీ ఏదైనా గ్రంథం చెప్పుకోవాలి అంటే సనాతన ధర్మానికి ఆధార గ్రంథం వేదం.
    “వేదోక్తేన ధర్మమిదం” అని చెప్పుకోవాలి. వేదము యొక్క భాష కానీ, అందులో వచ్చిన అంశములు కానీ సామాన్య జనులకి ఉపదేశించే నీతి వాక్యాల్లా ఉండవు. మంత్రాలు ఉశుల సమాధి స్థితిలో దర్శించిన దివ్య శబ్దాలు. పరమ సత్యం సమాధి స్థితికి అర్థం అవుతుంది. కానీ మామూలు మనుషుల ఊహ, తర్కానికి, ఆలొచనకి గొప్ప ధర్మాలు అర్థం కావు. అది తపస్సు చేత వికసించిన అతీంద్రియ ప్రఙ్ఞ కలిగిన ఋషులు ఏ సత్యాన్ని దర్శించారో ఆ సత్యాల సమాహారమే వేదము.
    కనుక వాటిలోని అంతర్యాలని, అవి మనకు చూపిస్తున్న జీవన విధానాన్ని మనకి అందించడానికి మహర్షులు మరొక పనిచేశారు. అవే పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు. కనుక వేదాలు మొదలుకొని పురాణ, ఇతిహాస, ధర్మ శాస్త్రముల ద్వారా మన సనాతన ధర్మం వర్ధిల్లింది. కనుక పిల్లలు అడిగితే మనం చెప్పవలసింది సనాతన ధర్మానికి ఆధారం వేదం అని. వేదములలోని లోతైన భావాలు సామాన్యులకు అందజేయడానికై ఆ వేద ఋషుల్లో కొందరు మనకు పురాణాల్ని, ఇతిహాసాల్ని అందించారు. వారిలో వాల్మీకి, వ్యాసుడు, అగస్త్యుడు ఇలా ఎంతోమంది చెప్పబడుతూ ఉంటారు. వారందరూ ఇటు పురాణాల్లోనూ, అటు వేదాల్లోనూ తెలియబడుతూ ఉంటారు.
    అంటే వేదాలలో ఉన్న మహర్షులే మనకి పురాణ, ఇతిహాసాల్లోని ఙ్ఞానాన్ని అందించారు.
    ఇది సామాన్యులకు కూడా చేరడానికి వారు చేసిన ప్రక్రియ. అందుకే హిందూమతం అత్యంత సామాన్య జనుల్లోకి కూడా చొచ్చుకుపోయింది.
    ఇవి హిందూమతానికి గ్రంథాలు అని తెలుసుకోవాలి.
    హిందూమతానికి ప్రవక్తలు ఎవరు?
    ఇక హిందూ మతానికి ప్రవక్త ఎవరు? అంటే పరమేశ్వరుడే. “యస్య నిశ్వసితం వేదాః” అంటే పరమాత్మయొక్క ఊపిరియే వేదములు. పరమేశ్వరుడు ప్రవక్త అయినప్పటికీ కూడా పరమేశ్వర స్వరూపమైన వేదాలను మహర్షులు దర్శించారు.
    కనుక మహాత్ములు అందరూ ప్రవక్తలే అని చెప్పుకోవాలి. ఈ మహర్షులు వేల సంఖ్యలో ఉన్నారు. ఇది ఒక ప్రవక్త ఇచ్చిన విఙ్ఞానం కాదు. అనేకమంది మహర్షులు ఇచ్చిన విఙ్ఞానం. సాధారణంగా ఇద్దరు, ముగ్గురు మూడు మాటలు చెప్తేనే ఒక మాటకి ఇంకొక మాటకి పొంతన కుదరదు. ఒక వ్యక్తికీ, మరొక వ్యక్తికీ పొంతన కుదరదు. ఇంతమంది మహర్షులు ఇంత విఙ్ఞానం ఇచ్చినా ఎక్కడా పరస్పర విరుద్ధంగా లేవు. ఇది మనం తెలుసుకోవలసిన గొప్ప అంశం.
    ఎవరియొక్క విఙ్ఞానం వారిదే అయినా ఒకరి విఙ్ఞానానికి ఇంకొకరి విఙ్ఞానానికి వైరుధ్యం లేదు. ఇవన్నీ కలిపి సనాతన ధర్మం అనిపించుకుంటుంది. అది మన మతం యొక్క ప్రత్యేకత. ఈవిషయాన్ని పిల్లలకు తెలియజేయగలగాలి. జై సనాతన ధర్మ 🙏🙏🙏

  • @bandarugiriraju5497
    @bandarugiriraju5497 Рік тому +113

    జై శ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ శ్రీరామ అన్న మాటలోనే ఎంతో ఆనందం కలుగుతుంది

  • @orugantishankariah7708
    @orugantishankariah7708 Рік тому +41

    నేను భారత మాజీ సైనికుడిని నా పెద్దమ్మాయి మరియు అల్లుడు మరియు మనవడి ద్వారా రామేశ్వరం రామసేతు వరకు వెళ్లి వచ్చాము భగవంతుడు మాకు ఆ అదృష్టం కల్పించాడు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

    • @gravindrareddy3253
      @gravindrareddy3253 Рік тому +4

      జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై భారత్ 🇮🇳🌹🌹👏😭

    • @gravindrareddy3253
      @gravindrareddy3253 Рік тому +3

      జై శ్రీ రామ్ జై భారత్ 🌹🌹🙏🙏🇮🇳

  • @ragallagopiragallaanudeep6871
    @ragallagopiragallaanudeep6871 Рік тому +54

    సూపర్ టీవీ నైన్ ఇంతవరకు ఇంత మంచి ప్రోగ్రాం ఎప్పుడు చేసి ఉండరు మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నా

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 Рік тому +27

    ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ మన పురాణాల గురించి మన చరిత్ర గురించి తెలుసుకోవాలి అప్పుడే మన దేశం యొక్క గొప్పతనం పిల్లలకు తెలుస్తుంది ఎన్నో వేలయాల నాటి కట్టడాలు తుఫానులకు భూకంపాలకు పాడైపోతాయి సరియైన సాక్ష్యాలు కావాలంటే అది అసంభవం ఎందుకంటే మనం కట్టుకుని ఇల్లు ఏ వంద సంవత్సరాలు అయితే పాడైపోతుంది అదే వేలు సంవత్సరాలు గడిస్తే ఆ ఆనవాళ్లు కరెక్ట్ గా ఎలా ఉంటాయి ఇది మన చరిత్రకు గర్వకారణం జైశ్రీరామ్

  • @cdrprasad4954
    @cdrprasad4954 Рік тому +9

    జీవితంలో ఒక్కసారి అయినా సరే శ్రీ రాముడు సముద్ర మధ్యలో నడిచిన ప్రాంతాన్ని దర్శించాలి అక్కడ నడవాలి అనేది మా కోరిక కానీ అదృష్టం కొద్ది ఆ పవిత్రమైనటువంటి ప్రదేశం టీవీ9 వారు చూపించడం ద్వారా కొంత తృప్తి చెందింది మా మనసు. ధన్యవాదాలు 🙏🙏

  • @prabhakarsai1361
    @prabhakarsai1361 Рік тому +314

    రామసేతుని మీరు సరిగ్గా వివరించలేదు ఎందుకంటే రామసేతులు నిర్మింపబడిన రాళ్ళ యొక్క వయస్సు 7500 సంవత్సరాలు అయితే దీని తరువాత ద్వాపర యుగం వచ్చింది ఇది ఎనిమిది లక్షల సంవత్సరాలు అంటే కార్బన్ డేటింగ్ తో చూసినప్పుడు ఆ రాళ్ల యొక్క వయస్సు ఎనిమిది లక్షలు దాటి ఉండాలి దీనిని సరిగ్గా అర్థం చేసుకొని అర్థమయ్యే విధంగా యథార్థమైన విషయాలను మాకు అందించండి

    • @charigaru4633
      @charigaru4633 Рік тому +11

      8 lakshalu kuda kadhu oka koti 7500000 yrss

    • @indragantivenugopal3219
      @indragantivenugopal3219 Рік тому +15

      Tretayugam 7500 years old is correct. but dwapara is not 8 lakh years. counting of years is different in ancient times

    • @laxminarayanamanthena3445
      @laxminarayanamanthena3445 Рік тому +4

      Currect ga chepparu

    • @kallaramarao4492
      @kallaramarao4492 Рік тому +1

      L099

    • @vittalpyramid8518
      @vittalpyramid8518 Рік тому +14

      శాస్త్ర వేత్తలు 7500 సం. అంటే నమ్ముతారా? కోతినుండి మానవులు అన్నారు ఏఒక్క కోతైనా 5/10 వేల సంవత్సరాల కాలంలో మానవునిగా మార్పు చెందిందా!

  • @kalalraghavendergoud4606
    @kalalraghavendergoud4606 Рік тому +19

    అద్భుత చారిత్రక సత్యాన్ని ఆవిష్కరించారు... ధన్యవాదాలు ! 🙏🚩

  • @Murali99580
    @Murali99580 Рік тому +27

    రామసేతు గురించి వివరంగా వివరించారు నిజంగా ఇలాంటి వీడియోలు మళ్లీమళ్లీ చూపించాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. రామసేతు రహస్యాలు ప్రజలు కు తెలియజేయ చేశారు ఇలాంటి వీడియోలకు ప్రజలు ఆరాధిస్తారు కచ్చితంగా శ్రీరాముడు.రామ గురించి వీడియో రూపంలో మళ్లీ మళ్లీ చూపించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జైశ్రీరామ్..🕉️🚩💪🙏

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 Рік тому +95

    జైశ్రీరామ్. జై శ్రీ హనుమాన్ జై సనాతన ధర్మం జై బిజెపి బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే హిందువులు ప్రాణాలతో ఉంటారు. ముస్లింలు భారతదేశాన్ని అష్టదిగ్బంధనలో పెట్టారు ఒక పెద్ద అలజడి సృష్టించి భారతదేశాన్ని ముస్లింలు ఆక్రమించబోతున్నారు....

  • @ksrraju8264
    @ksrraju8264 Рік тому +26

    సముద్ర మట్టాలు తక్కువగా ఉన్న ఆ కాలంలో భారత్ శ్రీలంక ల మధ్య ఇప్పుడు ఉన్నట్లుగా 30 కిలో మీటర్ ల దూరం నీరు ఉండక పోవచ్చు ...బహుశా ఏ కొద్ది దూరమో నీరు ఉండ వచ్చు...అసలు భారత్ మరియు శ్రీలంక రెండో ఒకే భూభాగం...
    ఇక పోతే ఆ శిలలు బంగాళా ఖాతం లో నీటి మీద అక్కడక్కడా తారస పడుతూనే ఉంటాయి..అది సముద్ర ప్రయాణం తరచుగా చేసే వారికి బాగా అనుభవం...ఆ శిలలు ఎక్కడివంటే సుమారు 70000 సంవత్సరాల క్రితం సుమత్రా ద్వీపంలో పేలిన భారీ అగ్నిపర్వతపు లావాకు సంబంధించిన అవశేషాలు...కాక పోతే ఆ రాళ్ళను సేకరించి ఒక బంధనంలా చేసి అప్పుడు ఉన్న ఆ కొద్ది దూరపు సముద్ర జలాల మీద బ్రిడ్జి ని నిర్మించడం అనే ఆలోచన నీలునికి రావటం అనేది గొప్ప ఆలోచన...యుద్ధం ముగిసిన తరువాత ఆ వారధిని విభీషణుడి విన్నపం మేరకు ధ్వంసం చేయడం కూడా వాస్తవం..

    • @ksrraju8264
      @ksrraju8264 Рік тому +5

      @Never Ever Melody నేను సైంటిస్ట్ ను కాదు...కాకపోతే ప్రతిదీ వాస్తవ కోణంలో అధ్యయనం చేయడం అనేది చాలా అవసరం
      ..

    • @anandsingam9911
      @anandsingam9911 Рік тому

      Point To Point Meeru Cheppindhi Fact 👍

  • @sridurga3017
    @sridurga3017 Рік тому +14

    శ్రీరామ రామ రామెతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే

  • @catchfile
    @catchfile Рік тому +9

    మంచి వీడియో మంచి అనాలసిస్ ..టీవీ9 ఇన్నలకు ఒక గుడ్ వీడియో చేసింది

  • @rajkumarthatikonda7123
    @rajkumarthatikonda7123 Рік тому +40

    మన జీవన విధానం తెలియచేయు గొప్ప పుస్తకం భగవద్గీత. 🙏

  • @utumahendar993
    @utumahendar993 Рік тому +24

    చాలా గొప్ప సాహసం చేశారు టీవీ9...మీరు ఇలాంటి వి చూపించాలి...దేవుళ్ళు లేరు అనే వారికి రామాయణమే లేదు అనే వాళ్లకు ఇలాంటివి మీరు చూపించి వాళ్లకు తెలియజేయాలి...మీరు చూపించిన రామసేతు నిర్మాణం ఇంకా చాలా ఉంధి..మీరు 20పర్సెంట్ మాత్రమే చూపించారు.అయ్యిన పరవాలేదు..జై శ్రీరామ్ 🙏🙏

    • @indhuriranjithkumar2408
      @indhuriranjithkumar2408 Рік тому

      ఈ నాగవల్లి ఒప్పుకోదు ఇంకా పరిశోధనలు చేయాలి అంటుంది

  • @orugantiyadagiri5857
    @orugantiyadagiri5857 Рік тому +6

    నిజంగా గ్రేట్ మీరు మీరు చేసే పని అందరికీ ఉపయోగపడేది చాలా నేర్పించారు అక్కడ వెళ్లకుండా గాని ఇక్కడే ఉండి చూడగలిగాను

  • @maheshkandula7807
    @maheshkandula7807 Рік тому +32

    జై శ్రీ రామ చంద్రముర్తి 🚩🚩🚩🚩

  • @venkeyramana3718
    @venkeyramana3718 Рік тому +7

    జై శ్రీరామ
    సీతా రామ లక్ష్మణ హనుమాన్ కీ జై
    ఆదియెన్ రామానుజ దాసన్

  • @rajputsingh9465
    @rajputsingh9465 Рік тому +1

    జైశ్రీరామ్ 🙏
    ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు తెలియని కొన్ని నిజాలను తెలియని అని విషయం ఎందుకంటే తెలిసి తెలియనట్టు ఉంటున్న ప్రజలకు శ్రీరామ మహారాజు వారి రామసేతు నిర్మించిన పురాతన శిలల మహాసముద్రం మధ్య భాగంలో ఉన్నటువంటి రామసేతు వంతెన నలుపుల రాష్ట్రాల నుండి కాదు వేరే వేరే కంట్రీలో వారికి కూడా తెలిసినట్టు చూపించిన పాత్రికులు టీవీ9 న్యూస్ వారికి మరియు ముఖ్యంగా ఈ యొక్క మహా కార్యక్రమాన్ని శ్రీరామ భక్తులు వీక్షించేలా క్లుప్తంగా వివరించినటువంటి ఆ యొక్క మహా కార్యక్రమాన్ని ఎటువంటి భయాందోళన లేకుండా సముద్ర మధ్య భాగంలో వెళ్లి ఆ యొక్క రామసేతు నిర్మాణం గురించి తెలుసుకొని తెలియపరిచినటువంటి మీ అందరికీ పాదాభి నమస్కరించు🙏🙏🙏🙏🚀🚀🚀

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Рік тому +45

    భారతదేశంలో స్థల పురాణంలో ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి వాటి యొక్క గొప్పతనం ఎవరికీ తెలియచేయరు

  • @yogeshwarimerugu4777
    @yogeshwarimerugu4777 Рік тому +8

    Good voice over. E voice chaala familiar. Nice program. Jai sreeram

  • @ramakrishnabobepalli5044
    @ramakrishnabobepalli5044 Рік тому +24

    ఇంకా ఆసక్తికరమైన అంశాలను వాస్తవాలను పూర్తిగా చూపించేది ప్లీజ్

  • @saikumarpatrisaikumarpatri3790

    Jai Shri ram

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 Рік тому +1

    పనికిమాలిన రాజకీయలు,, నాయకులకోసం మీడియా ను వినియోగించే బదులు ఇటువంటివి సామాన్యులకు చూపితే ఎంతో సంతోషిస్తారు 🙏

  • @ramreddy1435
    @ramreddy1435 Рік тому +20

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @ncs9810
    @ncs9810 Рік тому +32

    జై శ్రీ రాం 🚩🚩🚩🙏

  • @ncs9810
    @ncs9810 Рік тому +16

    జై శ్రీ రామ్ 🚩

  • @srinivasmaram2205
    @srinivasmaram2205 Рік тому +15

    I love sreeeram

  • @chittigaadu
    @chittigaadu Рік тому +6

    నాగులు... లవ్ ur voice...daily ఒక్కసారి అయినా వుంటాను💕🥰

  • @jayasakarudayagiri2922
    @jayasakarudayagiri2922 Рік тому +5

    వాదనలన్నీ ప్రక్కన పెట్టండి.రాముడు నిజం..రామాయణమూ నిజమే!! కాకుంటే ఆనాటి వారికీ మనకూ టెక్నికల్ టెర్మ్స్ లో కొన్ని తేడాలుండే మాట కూడా కొంతవరకూ నిజమే అయి ఉండవచ్చు..

  • @chandrasekhar4318
    @chandrasekhar4318 Рік тому +3

    జై శ్రీరాం జై జై శ్రీరాం.రామాయణం నిజం రాముడు పరిపాలించింది ముమ్మాటికీ నిజం.మానవాళికి ఇ దొక అధ్భుత కావ్యం🙏

  • @sattinarayana4103
    @sattinarayana4103 Рік тому +1

    జీవితం లో మీరు చేసిన మంచి పని ఈ వీడియో తీయడం 🙏🏻

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 Рік тому +24

    జై శ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ🚩🚩🚩🚩🚩✊✊✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳

  • @user-ef8be6md6w
    @user-ef8be6md6w Рік тому +6

    జై sitaram, జై sitaramajaneya namaha, శ్రీ sitaramalaxmana ఆంజనేయ bhartasadrugnaya namaha

  • @rameshmohithe8614
    @rameshmohithe8614 Рік тому +10

    జై శ్రీ రామ్ 🙏🚩🙏

  • @naraseilovethismpgowdilove9605

    Jai sri ram jai hanuman jai sriram jai hanuman jai sriram jai hanuman🌹🌹🌹🙏🙏🙏

  • @rrr9257
    @rrr9257 Рік тому +1

    Jai sriram 🙏🙏🙏🙏

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 Рік тому +1

    🙏🙏Jai Sri Ram 🙏🙏

  • @venkatachary213
    @venkatachary213 Рік тому +6

    Jai sriram

    • @Medicoboi
      @Medicoboi Рік тому

      🤡🤡🤡🤡💩

    • @perururamalayam6425
      @perururamalayam6425 Рік тому

      శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

    • @perururamalayam6425
      @perururamalayam6425 Рік тому

      Jai sriram

    • @tulasiram2439
      @tulasiram2439 Рік тому

      Nejamani telesindikada..dharmanni acharinchandi. Jai sriram ..

  • @saibabamoggam5951
    @saibabamoggam5951 Рік тому +1

    Jai Sri Ram 🙏🚩🚩🚩🚩🚩

  • @eskittu612
    @eskittu612 Рік тому +12

    జై శ్రీరామ్ 🚩🙏

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 Рік тому +2

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌼

  • @rameshntr254
    @rameshntr254 Рік тому +1

    Jay Sri Ram Anjaneya...🙏🙏🙏🙏🙏🙏👍👍👍

  • @udaychandra7781
    @udaychandra7781 Рік тому +6

    Jai shree ram
    Jai hanuman

  • @badribadri7018
    @badribadri7018 Рік тому +1

    పావనమైన శ్రీ రామ సేతు ను చూపించినందులకు ధాన్య వాదాలు.

  • @raghavendrareddy9196
    @raghavendrareddy9196 Рік тому +1

    Jai Hanuman Jai sri Ram

  • @enjamuriramulu2639
    @enjamuriramulu2639 Рік тому +2

    మంచి పరి శోధనా ఆ శ్రీరాముని సీత మ్మ తల్లి ఆ శిస్సులు మీపై ఉండుగాక జై సీతా రామ జై హనుమాన్

  • @nayanapallihariprasad4014
    @nayanapallihariprasad4014 Рік тому +1

    Jai Sri Ram Jai seethamma thalli Jai Lakshmana Jai Hanuman

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Рік тому

    Manchi vedio chupincharu meku danyavadamulu. Jai Sriram Jai Hanuman 🌹🙏🌹🙏

  • @user-lp7te8ph8i
    @user-lp7te8ph8i 5 місяців тому +1

    Jai shri ram

  • @gajavellivasu1759
    @gajavellivasu1759 Рік тому +1

    Jai Sree Ram🙏🙏

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Рік тому +2

    Supers jai శ్రీరాం jai hind

  • @tulasigovind5201
    @tulasigovind5201 Рік тому +33

    What next I expect DWARAKA it is better to see and not only mythological but also an Historical place.

  • @muddasanisaritha3367
    @muddasanisaritha3367 Рік тому +2

    జై శ్రీరామ 🙏🙏🙏🙏

  • @blackopsred3692
    @blackopsred3692 Рік тому +5

    Jai Shree Ram

  • @malisettysuneetha
    @malisettysuneetha Рік тому +1

    Wow superb

  • @buddi5860
    @buddi5860 Рік тому +1

    Intersting information

  • @rajeseararaoperaka7486
    @rajeseararaoperaka7486 Рік тому +1

    జైశ్రీరామ్

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 Рік тому +1

    Srisitaramalakshman ki jai bolo hanuman ki

  • @wavex4758
    @wavex4758 Рік тому +2

    జై శ్రీ రామ్ 🚩🚩🚩🙏

  • @raviteja3365
    @raviteja3365 Рік тому +1

    Jai shree ram🙏

  • @nagapadmachellaboyina9174
    @nagapadmachellaboyina9174 Рік тому +2

    JAI SHRI RAM 🚩🙏🇮🇳

  • @swachhbharathchinu26
    @swachhbharathchinu26 Рік тому +9

    Jai sriram
    This is indian Ancient Engineer technology
    Jai hind jai bharath

    • @padmaguvvadi7467
      @padmaguvvadi7467 Рік тому

      మీరు చేస్తున్న అద్భుత సాహసానికి మా హృదయ పూర్వక ధన్యవాదములు మీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లాలని భగవంతుని ఆశీర్వాదం మీకు కలగాలని ఆశీర్వదిస్తున్నాము 🙏🙏🙏💐

  • @sudhakarmatakar5701
    @sudhakarmatakar5701 Рік тому

    Jai Sri ram 🙏🙏🙏

  • @ravindrabilla2524
    @ravindrabilla2524 Рік тому

    Om Jai Shree SitaRama Hanuman Bhakta ki Jay 🙏🙏🙏

  • @ravichandradurga4321
    @ravichandradurga4321 4 місяці тому

    Tq టీవీ9. good program

  • @adireddyg469
    @adireddyg469 Рік тому +1

    Jai shriram jai hind

  • @kvrkcreations8972
    @kvrkcreations8972 Рік тому +3

    ముందుగా టీవీ9 వారికి అభినందనలు. శ్రీరామ సేతు దర్శనభాగ్యం కలిగించినందుకు భారత ప్రజలందరి తరపున మరయూ నా వ్యక్తిగతంగానూ కృతజ్ఞతాభివందనలు. మేము వెళ్ళలేని వృధ్దులం మీ దయవల్ల చూడగలుగుతున్నాము. 🙏🙏🙏

  • @pothurunagesh525
    @pothurunagesh525 Рік тому +3

    Jai sri ram

  • @Naveen_12349
    @Naveen_12349 Рік тому +3

    Jai sriram🚩🚩🚩🚩🚩✊✊

  • @Saidhu8340
    @Saidhu8340 Рік тому +3

    జై శ్రీమన్నారాయణ
    వానర సేనలు వారధి కట్టగ వారిది దాటేను నరవనుడు దశశిరమున రావను నీ కూల్చి పట్టాభి రాముడై రఘురాముడు

  • @swapnagoud8372
    @swapnagoud8372 Рік тому +2

    Jai shree Ram Jai Hanuman 🙏🙏

  • @365daystraveller7
    @365daystraveller7 Рік тому +1

    jai sri ram

  • @swathidabbagatla2687
    @swathidabbagatla2687 Рік тому +3

    Jai Shree Ram 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @sirigineedidurga8453
    @sirigineedidurga8453 Рік тому +5

    Jai shree Ram 🙏🙏🙏🙏

  • @viswanadhamkamanuru528
    @viswanadhamkamanuru528 Рік тому +1

    On jay Sri Ram.

  • @Raja-4580
    @Raja-4580 4 місяці тому +1

    Jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩🎉

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 Рік тому +1

    Good Information 👍

  • @laxmikante646
    @laxmikante646 Рік тому

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై శ్రీ రామ్,🙏🙏🙏🌺🌹💐🪷

  • @itsambika5347
    @itsambika5347 Рік тому +1

    Jai shree Ram 🙏🙏🙏🔱

  • @krishnabanoth7038
    @krishnabanoth7038 Рік тому

    Jai Shri Ram🙏🙏

  • @sayendharsaliganti9595
    @sayendharsaliganti9595 Рік тому

    థాంక్యూ టీవీ9 ఇంత మంచిగా మా కోసం చూపించినందుకు

  • @MrChandrakt
    @MrChandrakt Рік тому +1

    Chola rajula Architecture 🥰😍

  • @krishnaraacha409
    @krishnaraacha409 Рік тому +1

    Jai shree Ram

  • @vkrmakinedi6253
    @vkrmakinedi6253 Рік тому +2

    Jai jai sriram 🙏🙏🙏🙏

  • @harikrishnareddy6459
    @harikrishnareddy6459 Рік тому +3

    Jai sreeram

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 Рік тому +1

    కలి యుగం మొదలయ్యి లక్ష సంవత్సరాలు దాటింది కదా? త్రేతా యుగం పు వారది వయస్సు 7500 సంవత్సరాలు ఎలా అవుతుంది. యాంకర్ మతప్రచారకులనే కాకుండా శాస్త్రవేత్తలను కూడా సంప్రదించి చెబితే మరింత గా వాస్తవాలు తెలుసుకోగలిగే వాళ్ళం.కార్యక్రమం తన భావాన్ని ప్రచారం చేసుకోవడం అన్నట్లు ఉంది. తప్ప నిజాల్ని వెలికితీసేదిగా లేదు.

  • @b.n.samadarsi9085
    @b.n.samadarsi9085 Рік тому

    Ramram🌅☘️👏ma

  • @n.v.narayanan.v.narayana8391
    @n.v.narayanan.v.narayana8391 Рік тому +5

    జై శ్రీరామ్, జై భజరంగబలి

  • @soujanyasouji6112
    @soujanyasouji6112 Рік тому +3

    Jai shree Ram jai bjp jai modi jai amithsha jai doval jai jaishankar 🇮🇳🙏 jai INDIAN ARMY 🪖🇮🇳🙏

  • @lohithpopuri6087
    @lohithpopuri6087 11 місяців тому

    Devi I Love You

  • @venkyp220
    @venkyp220 Рік тому +1

    Jai sriram jai sriram jai sriram

  • @user-pl3dy1ul6f
    @user-pl3dy1ul6f Рік тому +7

    నాకు ఒక్క డౌట్ రామ చ్చేతు సినిమా అక్షయ కుమార్ సినిమా కూడా చూసాను ఈ మధ్య, నా డౌట్ ఏమిటి అంటే రామాయణం జరిగి 7,000 సంవత్సరాలు, ఆ బ్రిడ్జ్ ఏజ్ కూడా 7,000 సంవత్సరాలు ఓకే, కానీ, ఇప్పుడు ఇక్కడ వున్నా శిలాలు తొ ఒక్క కన్స్ట్రాక్షన్ చేస్తాను, కానీ ఆ శిల ఇప్పుడే తయారు అయ్యింది కాదు , ఎప్పటినుంచో ఉంది , తర్వాత కాలంలో ఈ కట్టడం 2022 గా నిర్ధారిస్తారా? ఆ రాయి ఎర్పిడిన కాల కీ చిందేనాది గా పరిగణలోకి తీసుకుంటారా?

  • @mp-it5sn
    @mp-it5sn Рік тому

    Jai Sri ram 🙏🙏🙏🙏🙏
    Jai Hanuman🙏🙏🙏🙏🙏

  • @akulaaanand6869
    @akulaaanand6869 Рік тому +2

    జై శ్రీ రామ్

  • @singasanimaheswaraprasad8636
    @singasanimaheswaraprasad8636 Рік тому +1

    In my opinion, traditional dress code may be look into, depending on subject, while broadcast to have interest

  • @mahi181481
    @mahi181481 Рік тому

    Jai Jai Rama Sri Rama Jagadhabhi Rama Sri Rama🕉👌🚩🙏🙏🙏🙏🙏🙏

  • @ghantasalabangarubabu4820
    @ghantasalabangarubabu4820 11 місяців тому

    అద్భుతం