సైకిల్ రాని వాళ్ళు కూడా ఈజీగా నడపగలిగే పెట్రోల్ లేని లైసెన్స్ అవసరం లేని స్కూటర్/No licence scooter

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • సైకిల్ రాని వాళ్ళు కూడా ఈజీగా నడపగలిగే పెట్రోల్ లేని లైసెన్స్ అవసరం లేని స్కూటర్/No licence scooter/‪@VeelaitheNaluguMatalu‬ /‪@SpiceFoodKitchen‬
    Okinawa R30 అనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను హైదరాబాద్ లో Okinawa డీలర్ (RC Puram) నుండి తీసుకున్నాము!
    👉 On Road Price (Inclusive of all accessories): RS.68000
    👉 I didn't mention the price because it varies depending on the City, Dealer & Date of purchase
    Other Details:
    LITHIUM-ION ION BATTERY (Detachable)
    [Led acid battery is not recommended]
    Max speed: 30km
    Charging time: 4-5 hours
    Max distance (per charge): 50km
    👉 LED ACID BATTERY తో ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇంకా తక్కువ ధరకే (Rs 45000 - 50000) వస్తాయి కానీ అవి అంత మంచివి కాదు & సేఫ్ కూడా కాదు!
    Note: This is not a promotional video
    If you have any doubts about this scooter & it's performance please drop a comment! I'll try to answer your queries
    I hope this information is useful for you
    Thanks for watching 🙏

КОМЕНТАРІ • 90

  • @VeelaitheNaluguMatalu
    @VeelaitheNaluguMatalu  3 місяці тому +5

    👉 దయచేసి గమనించగలరు:
    Vehicle Price అనేది సిటీని బట్టి డీలర్ ను బట్టి రోజురోజుకు మారే అవకాశం ఉంటుంది కాబట్టి నేను వీడియోలో Price చెప్పలేదు!
    [I didn't mention the price because it varies depending on the City Dealer & Date of purchase]
    Okinawa R30 అనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను హైదరాబాద్ లో Okinawa డీలర్ (RC Puram) నుండి తీసుకున్నాము!
    👉 On Road Price (Inclusive of all accessories): RS.68000
    LITHIUM-ION ION BATTERY (Detachable)
    [Led acid battery is not recommended]
    Max speed: 30-40km
    Charging time: 4-5 hours
    Max distance (per charge): 50km
    Vehicle weight: 70kg
    Load Capacity: 150kg
    👉 LED ACID BATTERY తో ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇంకా తక్కువ ధరకే (Rs 45000 - 50000) వస్తాయి కానీ అవి అంత మంచివి కాదు!
    Note: This is not a promotional video
    If you have any doubts about this scooter & it's performance please drop a comment! I'll try to answer your queries
    I hope this information is useful for you
    Thanks for watching 🙏

    • @PAVANTPK89
      @PAVANTPK89 3 місяці тому

      Avunu

    • @Rajesh-7-6-54-
      @Rajesh-7-6-54- 3 місяці тому +2

      Thankyou for the information meru, మీరు పిక్ పెట్టారు చాలా బాగున్నారు నేను ఎప్పుడూ నుండి అడుగుతున్న సో Beautiful

  • @BasiviReddy-zw9qg
    @BasiviReddy-zw9qg Місяць тому

    Maa akka new channel edi ... Good akka

  • @padmajam8143
    @padmajam8143 3 місяці тому +4

    Chala manchi information icchaaru. 👌👍

    • @JyothiYerra-vo3ls
      @JyothiYerra-vo3ls 3 місяці тому

      How much cost

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      ​@@JyothiYerra-vo3ls On Road Hyderabad 68000 అండి! మిగతా వివరాలు description box లోనూ & Pin చేసిన కామెంట్ లోనూ ఇచ్చాను.. చూడండి! Thank u 🙏

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      Thank u so much andi 🙏

  • @shammishaik481
    @shammishaik481 3 місяці тому +2

    Nice information andi chala baga chepparu

  • @KalaiselvanB-br2mf
    @KalaiselvanB-br2mf 3 місяці тому

    Super bikes 😊 all super collection

  • @chinnilucky5587
    @chinnilucky5587 3 місяці тому

    Useful video

  • @medcomm541
    @medcomm541 Місяць тому

    Deeniki licence undala andi? Naku cycle vachu kaani bandi ante yenduko bhayam. But idi bagunnattu anipisthondi. Paiga budget lo kooda undi. Meeru idi teeskuni yennallu ayyindi?

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  Місяць тому

      దీని స్పీడ్ 40km లోపే ఉంటుంది అండి, అంతకన్నా స్పీడ్ వెళ్ళదు..
      అందుకే దీనికి లైసెన్స్ అవసరం ఉండదు..
      నాకు సైకిల్ కూడా రాదు, అయినా ఈ బండి ఈజీగా నడిపేస్తున్నాను..
      చాలా తేలికగా ఉంటుంది కాబట్టి ఒక్కళ్ళు నడుపుకోవడానికి చాలా మంచి ఆప్షన్..
      ఎక్కువ దూరాలు వెళ్ళడానికి, డబుల్స్ వేయడానికి మాత్రం కుదరదు..
      ఇప్పటికి 3 నెలలు అవుతుంది, చాలా బావుంది..
      మీరు దగ్గర్లో ఉన్న షోరూం కి వెళ్లి మరిన్ని డిటైల్స్ తెలుసుకొని అప్పుడు నచ్చితే తీసుకోండి..

  • @B.JOHNSONJAYAKAR
    @B.JOHNSONJAYAKAR 3 місяці тому +1

    Excellent vehicle andi...👍.

  • @kiran83989
    @kiran83989 3 місяці тому

    మేము బ్యాటరీ బైక్ 3 ఏళ్ల క్రితం నుండి వాడుతున్నాము చాలా బాగుంది

  • @bindumadhavi8937
    @bindumadhavi8937 3 місяці тому +1

    Bavundhi madam....oka doubt...electric bikes pellutunai atunaru...showroom ekkada...price pls..thanku mam

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      Thank u so much andi 😊
      Battery over charge చేసినా, Battery quality మంచిది కాకపోయినా, ఎక్కువ వేడికి expose అయినా అలా పేలే ఛాన్స్ ఉంటుంది! Trusted brand అయితే ఏలాంటి battery issues ఉండవు!
      Price (68000) Dealer (RC Puram - Hyderabad) ఇంకా మిగతా వివరాలు description box లో ఇచ్చాను & కామెంట్ కూడా pin 📌 చేశాను.. చూడండి! Thank u 🙏

  • @vittalsundara5141
    @vittalsundara5141 3 місяці тому +2

    ఈ e-bikes కొన్నాక, బ్యాటరీ లైఫ్ అయిపోయినాక, same battery దొరకటం లేదు. ఇదే పెద్ద problem.

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому +1

      ఇక్కడ నేను తీసుకున్న షాప్ లో బాటరీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి..

    • @vittalsundara5141
      @vittalsundara5141 3 місяці тому

      @@VeelaitheNaluguMatalu thank you for the info.

    • @vittalsundara5141
      @vittalsundara5141 3 місяці тому

      @@VeelaitheNaluguMatalu sir/ madam, నాకు complete okinawa shop address ఇవ్వండి. నాకు lethiium- ఇయాన్
      బ్యాటరీ దొరుకు ట లేదు( మచిలీపట్నంలో)
      మీరు ఈ సహాయం చేయ గలరు. ,

  • @PAVANTPK89
    @PAVANTPK89 3 місяці тому

    Nice information👌

  • @VijayaLakshmi-ur3wc
    @VijayaLakshmi-ur3wc 3 місяці тому

    Nice 🎉❤

  • @rk2coolblue
    @rk2coolblue 3 місяці тому +1

    Intha shy aithe Ela andi.
    Me face profile kuda Chupisthe bagundedhi.

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      ఏమో అండి.. ఈ షై సమస్యకు సొల్యూషన్ లేదు అనుకుంటా 😏

    • @rk2coolblue
      @rk2coolblue 3 місяці тому

      @@VeelaitheNaluguMatalu Mock Preparation infront of Camera or Glass.

  • @pillutlaanil6936
    @pillutlaanil6936 3 місяці тому

    Super nani

  • @shammishaik481
    @shammishaik481 3 місяці тому +2

    Hii andi

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 3 місяці тому

    సూపర్ చెల్లి.

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      ధన్యవాదాలు 🙏

    • @ragavaraosarma5266
      @ragavaraosarma5266 3 місяці тому

      చెల్లి నాకు ఒకటి కొనండి మీ డబ్బులు తో

  • @user-ox5bt7ss7v
    @user-ox5bt7ss7v 3 місяці тому +3

    రేట్ ఎంతో చెప్పండి

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      Rs.68000 (On Road Hyderabad) with accessories
      Pin చేసిన కామెంట్ లో & Description box లో మిగతా వివరాలు ఇచ్చాను.. చూడండి! Thank u 😊

    • @user-ox5bt7ss7v
      @user-ox5bt7ss7v 3 місяці тому

      Tq reply ఇచ్చినందుకు నాకు సైకిల్ నడపడం కూడా రాదు మరి నేను దానిని తీసుకోవచ్చా

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      @@user-ox5bt7ss7v తీసుకోండి! తక్కువ బరువు తక్కువ స్పీడ్ ఉంటుంది కాబట్టి మీ కాలనిలో గానీ ఖాళీ గ్రౌండ్ లో గానీ 3-4 డేస్ బ్యాలెన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ధైర్యంగా నడిపేయొచ్చు! All the best 👍

  • @kamurthijyothi3079
    @kamurthijyothi3079 3 місяці тому +2

    Price

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      Price 68000 (On Road Hyderabad) with accessories
      మిగతా వివరాలు Description box లోనూ & Pin చేసిన కామెంట్ లోనూ ఇచ్చాను.. చూడండి! Thank u 🙏

  • @sainandu2447
    @sainandu2447 3 місяці тому +7

    Price cheppandi please

    • @rajichinna187
      @rajichinna187 3 місяці тому

      68000 description lo icharu kada.

    • @rajichinna187
      @rajichinna187 3 місяці тому

      Comment box lo icharu details

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      Rs.68000 (On Road Hyderabad) with accessories
      మిగతా వివరాలు Pin చేసిన కామెంట్ లో ఇచ్చాను.. చూడండి! Thank u 😊

  • @rup8080
    @rup8080 3 місяці тому

    Naku cycle kuda radandi..age 35 years.. balance radu..ayina try cheyyocha andi

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому +1

      ఇది చాలా తేలికగా ఉండడం వల్ల ఈజీగా నేర్చుకోవచ్చు అండి, ఖాళీ గ్రౌండ్ లో రెండు మూడు రోజులు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది..

    • @rup8080
      @rup8080 3 місяці тому

      @@VeelaitheNaluguMatalu thank u for the reply mam, actually naku vehicle nerchukovadam need kuda

  • @shammishaik481
    @shammishaik481 3 місяці тому +1

    First comment

  • @bharatheeyam8583
    @bharatheeyam8583 3 місяці тому

    Balancing sariga raani vallu kuda drive cheyocha andi

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      అవునండీ! తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఏదైనా ఖాళీ గ్రౌండ్ లో రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది..

    • @bharatheeyam8583
      @bharatheeyam8583 3 місяці тому

      @@VeelaitheNaluguMatalu ok andi

  • @bhagyammabakula2201
    @bhagyammabakula2201 3 місяці тому

    Daily 20 km Thiragocha Andi

  • @haripriyam9577
    @haripriyam9577 3 місяці тому

    Naku fear speed ante edi kuda nadapaleka poyanu

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      మనసులో భయం ఉంటే ఏమీ చేయలేము అండి, ఇలా తక్కువ స్పీడ్ ఉండే వెహికిల్ ఖాళీ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయండి, భయం పోయి ఈజీగా వచ్చేస్తుంది..

  • @hemalatakaja8169
    @hemalatakaja8169 3 місяці тому +4

    Waste of time no good information even cost not mentioned

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      Sorry! Prices may vary depending on the City, Dealer & Date! That's why I didn't mention the price!
      All the details given in the Description box & comment pinned📌! Thank u 🙏

  • @prasannakarri1801
    @prasannakarri1801 3 місяці тому

    How to purchase

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      Check ur nearest Okinawa dealer in your city & enquire about R30 model! The current price is 68000.. rest of the details given in the description box & pinned comment!

  • @sreedeviedla4742
    @sreedeviedla4742 3 місяці тому

    Price please

  • @dominthegamer8115
    @dominthegamer8115 3 місяці тому

    Hi akka first like and first comment

  • @kishorswamy2628
    @kishorswamy2628 3 місяці тому

    Mam price enta cheppandi😊

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      Rs.68000 (On road Hyderabad) with accessories
      Pin చేసిన కామెంట్ లో మిగతా వివరాలు ఇచ్చాను.. చూడండి! Thank u 😊

  • @nandinipallivelli
    @nandinipallivelli 3 місяці тому

    Price 68000

  • @msrao8073
    @msrao8073 3 місяці тому

    పెద్ద పెద్ద నగరాల్లో roads
    కి దయ దాక్షిన్యం daya-Daakshinyam లేవు madam, చిన్న వెహికల్స్ నీ అన్ని వైపులనుండీ కొట్టి వెళ్ళిపోతారు, we will be brushed aside; traffic rules పాటిస్తే ఇంక కావలసినది ఏముంది? అది జరగడం లేదు ప్చ్

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому +1

      Hmm.. అవునండీ! రోజూ రోడ్ల మీద డ్రైవింగ్ చేసే వాళ్లలో చాలామందికి ట్రాఫిక్ సెన్స్ అనేది ఉండదు.. అందుకే మీరు చెప్పిన incidents తో పాటు accidents కూడా కామన్ అయిపోయాయి! Thanks for sharing your feedback 🙏

  • @baratmalli6413
    @baratmalli6413 3 місяці тому

    Avasaram lekapoyina.. register cheyya vacchu !!
    Insurance n security kosam

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge 3 місяці тому

    Cost yentha Medam chala bagundi

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      Rs.68000 (On Road Hyderabad) with accessories
      మిగతా వివరాలు Pin చేసిన కామెంట్ లో ఇచ్చాను.. చూడండి! Thank u 😊

  • @Meeomitha4321
    @Meeomitha4321 3 місяці тому

    Hai sis బాగున్నారా

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      Hi andi..
      Thanks for asking 😊
      నేను బాగున్నాను, మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను..

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 3 місяці тому

    Akka video lo unnaru meru kadu chala slim ga unaru ❤❤ maku okasari me face chupinchandi sis 😊

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      ఈ వీడియోలో డ్రెస్ వేసుకున్నాను కదా డియర్.. అందుకే అలా కనిపిస్తున్నానేమో! చీర కట్టుకుంటే కొంచెం బొద్దుగా అనిపిస్తాను (profile pic లాగా)! అంతే తేడా ☺️

  • @panidhra5469
    @panidhra5469 3 місяці тому

    శుభ మధ్యాహ్నం మమ్మీ గురువారం శుభాకాంక్షలు అందరికంటే ముందు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మమ్మీ మీకు మీ కుటుంబ సభ్యులకు

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому

      శుభ మధ్యహ్నం మై డియర్ 😊
      ధన్యవాదాలు 🙏

  • @medepallishanthi6843
    @medepallishanthi6843 3 місяці тому

    ఒకరిని ఎక్కించు కోవచ్చు కదా?

    • @VeelaitheNaluguMatalu
      @VeelaitheNaluguMatalu  3 місяці тому +1

      ఇది 150 kg బరువు తట్టుకుంటుంది అండి! అంటే 1 adult + 1 child హ్యాపీ గా వెళ్లొచ్చు 😊