Namaste amma meeru chalabaaga vantalu chesthunnaru, memu intilo try chesi enjoy chesthunnaru, thank you very much to share such a tastey and healthy food, god bless you for your service, I like your tastey food,
అమ్మా!!! మీరు చెప్పే చిట్కాలు మనదేశం లో గడవక, లాటరీ పద్దతిలో అమెరికా వెళ్లినవాళ్ళకి అక్కడి యూనివర్సిటీల్లో రిసెర్చి స్కాలర్లుగా అవకాశమిచ్చి పది సంవస్త్సరాల కృషితో, ఒక పది బిల్లియన్ల డాలర్లు ఖర్చు తో , కనుగొంటారు। అప్పుడు అది WHO వరల్డు హెల్త ఆర్గనైజేషన్లో తీర్మానమౌతుంది। , తరువాత స్విజర్లాండు మెడికల్ కంపెనీవారి తయారీలో, టాటా వారి ద్వారా, షారుక్ ఖాన్ వేసుకొంటూ ప్రజలలోకి వెళ్తుంది। అది మీ మనవడు మీకు గర్వాంగా తీసుకొచ్చి ఇస్తాడు। మీరు దాన్ని పక్కన పెట్టి, మీ చిట్కాని వాడుతారు। ఆ కంపెనీవారు అది తప్పు అంటారు।
ఎదురుద్దేశము లేదు మేము బ్రాహ్మణులము బ్రాహ్మణులు అంటే నాన్వెజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చేసుకొనే పదార్థాలు అందరికి బ్రాహ్మణ వంటలు అంటే పద్దతిగా బాగుంటాయి అనిఅనుకుంటారు కదా అందరూ చూసి చేసుకొని తినాలనే కదా వీడియోలు పెట్టాము ధన్యవాదాలు అండీ
@@bhuvaneswariboyapati2131some brahmins they do not use even onions and garlic.i have not seen her using them in any of her recipes..so far..if iam not wrong
+Mutnuru Madhuri ధన్యవాదాలు అండీ బజ్జీ మిర్చి లైతేనే బాగుటుంది అండీ మామూలు మిర్చి కారం ఎక్కువ గా ఉంటాయి అండీ బజ్జీ మిర్చి కారం తక్కువ అంతగా ఉండదు రుచి బాగుంటుంది ధన్యవాదాలు అండీ
What's so shameful in that. They are not insulting anyone through their caption. Brahmin dishes are unique and different from others. Andulo tappu emundo ardham kaledu.
Prathi vantalo ..kammadanam ruchi unnayyi ammammagaaru thank u so much andi....ur family should be blessed by god.
Dhanyavadalu andi me abhimananiki
మీ అమ్మగారు చేసిన అరటికాయ కూటు చేసినాము
చాలా బాగకుదిరింది రుచిగావుంది అమ్మగారికి ధన్యవాదములు 🙏
Ammagaru cheppina chitka andariki upayogapadutundi sar Tq
+Durga Bhavani S
dhanyvadalu andi
New types super amma sairam tq health food
Dhanyavadalu andi
Dhanyavadalu andi
Chaala bagachesru andi 🙏🙏
అమ్మగారు చేసిన ఉడికించిన నిమ్మకాయ పచ్చడి మేము చేసాము చాలా బాగుంది
Super ga vunadi mirchi koora
adbhutham bamma garu !! try chestam
ధన్యవాదములు అండీ
హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్
Super respies Ammagaru
Super Amma
Namaste amma meeru chalabaaga vantalu chesthunnaru, memu intilo try chesi enjoy chesthunnaru, thank you very much to share such a tastey and healthy food, god bless you for your service, I like your tastey food,
Amma meeru chasa vantalu choostonta ammanu ammmalanu gurtulutappistunnaru meeku ma namadkaralu
Dhanyvadalu andi me abhimananiki me support eppudu maku undali korukuntunnanu
Thanks amma daggu, cold ku chitka chappinandulaku.
Meeru chesina vantalu chala bagunnayi..Meeru matladthu chesthuntene bagundhi.. Evari comments pattinchukokandi.. Bagundhi.. Mee amma garu nee wife kuda baaga chesthunnaru.. Thellagadda onions lekunda baagunnayi
Dhanyvadalu andi me abhimananiki
చాలా బాగుంది అమ్మ ధన్యవాదాలు
Meeru chese vantalu bavunnai andi
😛😛😛😛
Memu madhwa brahimns Kanika masala idly chese vidanamu telupandi
Ulavacharu mida video cheyyandi
Video chesamu choodandi anni video s choodandi dhanyvadalu andi
Please make traditional sambar
Chesamu chudandi anni video s chudandi dhanyavadalu andi
@@charepalli tq sir
Amma garu me prayathnam bagundi 🍛 chalabagundi
Meeru direct ga curry gurunchi cheppandi
కూర బాగా చేసారండీ అమ్మ గారు మాది జమ్మలమడుగు
🙏🙏
Masala idly chese paddati telupandi
Meedi voice Chala bagundamma.
+Kumari lankipalli
కృతజ్ఞతలు అండి మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను
Nenu ala vankaya chestanu andi
Chhala baaga chesaru amma👌👌🙏
Salt oil snakunda uppu noone ani anaali
K sir am staying in proddutur at kadapa distic very happy to sir
Video konchamu chinnaga unche prayatnamu cheyandi vantakaslu ruchigsne untunnavi
Chala bagunnayamma mee vantalu
Super ga undi bammagaru
Jonna rotte yela chesaro cheppaledandi
Super
Chalaa bagumdamdi dhanyavadalu 🙏💐
Vantalu bagunni andi thanque sajjalato burelu chupinchagalaru
Chesamu chudandi anni video s chudandi dhanyavadalu andi
No salt curry
Brijlal ,Fonda, potlaakayaa, Neereaja kudaa chyyochhu
Super GA unnae🙏🙏
Spicy recipie tanx bamma garu.
కూర కారం ఎలా చెయ్యాలో చెప్పండి మి style Lo ?
చాలా బావుందండీ
అమ్మగారు చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
అన్ని వేసినంక మంచిగానే ఉంటుంది
Super Amma garu Thank you
+Dr.DAYANAND M
ధన్యవాదాలు అండీ
Thanks amma
Peachhemerchenee chealchakundaa middle kaatpettukonteaa sooguu vuntundee
Aha alaga
Bagundi recepie
Nellikaya uragaya chesintley ara nellkayalu kooda chesikovacha, or kolathalu maaruthya, 1 cup kayalaku, yentha aavalu, menthulu veyyali theliya cheyagalaru, please 🙂
Video s chesamu choodandi anni video s choodandi dhanyvadalu usirikaya uragaya ani taipe cheyandi
Verusenakkayalu able cheppandi..rayalaseema bhashe vaadandi
Super Andi. Noru ooruthondi 👌
Thank you for the recipe madam 😊
sir bobatllu oka video cheyandi
Ingredient measurement please
chala bagundi andi, keep on doing
We will support and encourage you always...😊👍
Bammagaru pasupu veyyaraa?
Vesukovachu andi
Chala bagundi amma..manchi recepie cheppinaduku thanku..Jonna rottelu pindi ela kalapalo cheppandi amma..👌👌👍👍👍
Meru anni items ,currys lo common ga coconut use chestunaru e time lo tintay cough vastundi kada ...
Emi kadandi pacjikobbari vadithe ibbandi endu kobbari ebbandiledu dhanyavadalu andi
Which village you stay in kadapa
omsanthi nagar
Jonnarotteku pindi vedineellatho kalapaalaa
+Kala D
ధన్యవాదాలు అండీ వేడి నీళ్ళు కలపాలండి వేడి నీళ్ళు కలిపితే రొట్టె చేసేటప్పుడు విరిగి పోకుండా బాగా వస్తుంది అండీ
Wonderful Amma.
Thanks
అమ్మా!!! మీరు చెప్పే చిట్కాలు మనదేశం లో గడవక, లాటరీ పద్దతిలో అమెరికా వెళ్లినవాళ్ళకి అక్కడి యూనివర్సిటీల్లో రిసెర్చి స్కాలర్లుగా అవకాశమిచ్చి పది సంవస్త్సరాల కృషితో, ఒక పది బిల్లియన్ల డాలర్లు ఖర్చు తో , కనుగొంటారు। అప్పుడు అది WHO వరల్డు హెల్త ఆర్గనైజేషన్లో తీర్మానమౌతుంది। , తరువాత స్విజర్లాండు మెడికల్ కంపెనీవారి తయారీలో, టాటా వారి ద్వారా, షారుక్ ఖాన్ వేసుకొంటూ ప్రజలలోకి వెళ్తుంది। అది మీ మనవడు మీకు గర్వాంగా తీసుకొచ్చి ఇస్తాడు। మీరు దాన్ని పక్కన పెట్టి, మీ చిట్కాని వాడుతారు। ఆ కంపెనీవారు అది తప్పు అంటారు।
Ulli vellulli leni sampradaya vantalu chesi choopinchandi.
Amma valla prayatnam manam nirukarchakodadu.
Inkoka vishayam enta te rolu rachippa sesam ginne gurinchi cheppaledu reply ivagalava ple
+dhatri kandada
ఆన్ లైన్ లొ చూడండీ దొరుకుతాయి
ధన్యవాదాలు అండీ
K thank you
Kani on line lo ivi dorakaledu, k but I am trying
@@dhatrikandada3751 vismai channel lo dorukutunai. UA-cam lo search bar lo visma i ani type cheste vedios vastai
By by
Kura chala bagundi....inka...jonna rotte plate pyna bhale chesarandi😄
Good
ఉప్పు మరిచిపోయారా లేక అవసరం లేదా
Salt marchipoyaru salt lekunda vantalu bagundavu kada
Vantalu baga anipistunnay...kaani bhamhana Vantalu ani cheppukodamloo vunna aantaryam emitii....selavivvavdii Artam kaaledu anduloni paramartam
ఎదురుద్దేశము లేదు మేము బ్రాహ్మణులము
బ్రాహ్మణులు అంటే నాన్వెజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్
లేకుండా చేసుకొనే పదార్థాలు అందరికి బ్రాహ్మణ వంటలు అంటే పద్దతిగా బాగుంటాయి అనిఅనుకుంటారు కదా అందరూ చూసి చేసుకొని తినాలనే కదా వీడియోలు పెట్టాము
ధన్యవాదాలు అండీ
@@charepalli artamindandi danyavadalu...please carryon
Marwadi vantalu, ayyangar bakery , nawabi biryani antarukada. Alaage ivikuda tappuledu..Vidhanam mukhyam, vankalu voddu. Please kashtapadutunnaru. Chudandi
Baagachepparamma, thankyou
Peddammagaru miku Vandanam salakotha vantakam
Thankyou
Pasupu yesaara ?
vesamu andi
Uppu kuda vesaru
Anamu podi ammanu inkosari cheyamandi....mundhu vedio lo music undhi
Ok andi dhanyvadalu
Chala bagundi
+Radha Kavipurapu
ధన్యవాదాలు అండీ
Ulli vellulli vadu thara aunty meeru..vadaranukunta...
Swaroopa Reddy evarana vadachu
@@bhuvaneswariboyapati2131some brahmins they do not use even onions and garlic.i have not seen her using them in any of her recipes..so far..if iam not wrong
కలపడానికి చెక్క గరిట వాడండమ్మా ఎందుకంటే బాగా సౌండ్ వస్తుంది
Make short video it's long
Kashtani gurtinchandi. Please
Superb amma chala bagundi jonna rotte chala baga chesaru meeru chala hundaa unnaru inkokati chitkalu bagunnaye meeru vanta chestu chitkalu cheppandi emaina manchi manchi vishayaalu cheptu undadandi vintu untamu k jonna rotte maku cheyatam radmma andukni curry chestamu meeru jonna pindi kaluputu rotte ela chestunnaro kuda chupinchalni ndi k thanks amma chitkalu cheptunnaduku
గుత్తి వంకాయ కూర మాదిరిగా
ఒండు కోవాలి
Chala bagundi bammagaru e mirapakays kuraki bajji mirche undala mammulu mirapakayalina parleda
+Mutnuru Madhuri
ధన్యవాదాలు అండీ బజ్జీ మిర్చి లైతేనే బాగుటుంది అండీ మామూలు మిర్చి కారం ఎక్కువ గా ఉంటాయి అండీ బజ్జీ మిర్చి కారం తక్కువ అంతగా ఉండదు రుచి బాగుంటుంది ధన్యవాదాలు అండీ
Ammaa. Akali. Tammudu. akali. 😝😝😝
Vacheyandi
చాలా బాగా చేశా రు మా.. మా కోడలు పుట్టిల్లు ప్రొద్దుటూరు మా...
😀😀😀😀
Amma nenu kuda brahmin sambar cheyatam cheppa ma
+swapna dandanayaka
ధన్యవాదాలు అండీ ఆల్ రెడీ వీడియో పెట్టాము అన్నీ వీడియోలు చూడండి ధన్యవాదాలు
@@charepalli ,
బ్రహ్మణ వంటలు అన్నారు ఎర్ర గడ్డలు వాడుతున్నారు
Brahmins onions use cheyaru ani ekkada ledu kani usage koncham takkuvaga untundi ante
It is a shame less caption naming ‘ bramhana vantalu’
Y bro. If u dont agree also there is some speciality for brahmin food. Taste wise. That they want to say
Nothing wrong about caption..many people doesn't know how to cook some recepies of brahmins..so they are introducing ..
What's so shameful in that. They are not insulting anyone through their caption. Brahmin dishes are unique and different from others. Andulo tappu emundo ardham kaledu.
Yyy???
Do u really understand what it meant
చాలా బాగా చేశా రు మా.. మా కోడలు పుట్టిల్లు ప్రొద్దుటూరు మా...
+padma adiraj
ధన్యవాదాలు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను