కథ డైరెక్షన్ ఎడిటింగ్ చాలా పనితనం బాగుంది నటీనటులు కూడా చాలా బాగా నటించారు మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి ప్రతి వీడియో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది ఎవరిది ఏ జిల్లా ఏ ఊరో కామెంట్ చేయండి మాది జగిత్యాల జిల్లా 🤝🙏🙏🙏
@@reddyreddy3080 thankyou వీడియోలు చూస్తు, మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తు, ఎంతో సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎల్లకాలం ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@@Pathi.Dhanupatel కొంచం అందరికి వైరల్ ఫీవర్స్ వచ్చినవి అందువల్ల వీడియో లేట్ అయింది... So sorry తొందర తొందర వీడియోలు తీసే ప్రయత్నం చేస్తాము... మీ సపోర్ట్ మాత్రం ఎల్లప్పటికి ఇలాగె ఉండాలి🙏
అన్నగారికి నమస్కారం అన్నయ్య చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మీకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు తీస్తారని ఆశిస్తూ మీ రాజా రెడ్డి ఫ్రమ్ కామారెడ్డి
Chi ga insta worest ammyini enduku tesukunaruu....ame valla me videos chudadam interst pothadi andrik,,,ame insta reels chusthene chala galeez ga anipisthdi...
@@bandarisamatha1333 tq వీడియో చూసి, కామెంట్ చేసి, సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎల్లకాలం ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము... ఈ ఛానల్ ద్వార సమాజానికి సందేశాత్మక లఘుచిత్రాలు అందివ్వాలి అనేది మా ఉద్దేశం... సమాజంలో ఎంతో కొంత మార్పు రావాలి అనేది మా ఆకాంక్ష... అలాంటిది ఈ అమ్మాయి తప్పు చేయలేదు. ఒకవేళ చేస్తె కౌన్సిలింగ్ ఇచ్చి మార్చగలము... Instaలో బూతులు తిట్టినమాట వాస్తవం but ఎలాంటి పరిస్థితిల్లో తిట్టవలసివచ్చిందో మేము తెలుసుకున్నాము... ఆమెను ఎవరైతే bad కామెంట్స్ చేసిండ్రో, ఎవరైతే badగా ట్రోల్ చేసిండ్రో వాళ్ళను మాత్రమే తిట్టడం జరిగింది... కొన్ని ఇంటర్వ్యూలలో కూడ ఈ అమ్మాయి badగా కామెంట్స్ చేసినవాళ్ళను, ట్రోల్ చేసినవాళ్ళను తిట్టడం జరిగింది... అదంత స్క్రిప్ట్ వర్క్ ఈ అమ్మాయి ఎదుటివాళ్ళతో మాట్లాడాలంటే చాల బయపడుద్ది... ఈ అమ్మాయి అలాంటిది కాదు... ఒకవేళ bad కామెంట్స్ చేసినవాళ్ళను, ట్రోల్ చేసినవాళ్ళను కాకుండ సమాజంలో అందరిని బూతులు తిడుతుంది అంటే కచ్చితంగ కౌన్సిలింగ్ ఇస్తాము... అంతేకాని ఛీ, వరెస్ట్ అనకండి plz🙏🙏 ప్రేక్షకులు మాకు దేవుళ్ళతో సమానం మీ సపోర్ట్ మాకు ఉండాలి, మీ అభిప్రాయాలు మాకు తెలుపాలి🙏🙏
కథ డైరెక్షన్ ఎడిటింగ్ చాలా పనితనం బాగుంది నటీనటులు కూడా చాలా బాగా నటించారు మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి ప్రతి వీడియో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది ఎవరిది ఏ జిల్లా ఏ ఊరో కామెంట్ చేయండి మాది జగిత్యాల జిల్లా 🤝🙏🙏🙏
Super super super ravali all the best raaa
Tq... వీడియోలు చూస్తు, మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తు, మమ్ములను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము
Nice Ravalli 🎉
TQ u Srikanth 😂
Ravali😊❤🎉👌
TQ u 🎉
Super super excellent chala Baga chepparu.👏👏👏👏
Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
😂😂😂😂 full comedy
@@Ashok-gl1dl thankyou verymuch... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏
Paapa😂😂😂 dialogue super 😅😅
@@chittidasari1014 😆😆🙏
Super
@@naredlanaresh967 🤝🙏thankyou verymuch
😂😅Dayilag Supar Papa Anta Papa 😅😅
Super Mayuri akka😂😂
@@GajulaSanku-on3ol 🤝🤝
👌👌. Passion ఐపోయింది రెడీమేడ్ food కి అలవాటు పడ్డారు రోగాలకు welcome చెబుతున్నారు
@@reddyreddy3080 thankyou వీడియోలు చూస్తు, మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తు, ఎంతో సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎల్లకాలం ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
🎉🎉. 😂. Hii 👋. Pilla Ravali 🐓
Hi 🎉
Supar Chala Bagaundi
👌🏻👍🏻💐💐💐💐💐💐💐💐
🤝🙏thankyou verymuch
Super
Nice message for Society regarding health concess.
Thankyou verymuch మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
Eppati 50 times chusa full comedy ra babu 😂😂😂😂😂👌👌👌
🤝🙏Tq వీడియో చూసి, మీ అభిప్రాయాలు మాకు తెలిపి, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము🙏🙏
Mallu and poshi conversation super👌 papa dialogue was highlight 😁
@@AdmiringCello-yb6kv 🤝🙏thankyou verymuch
సూపర్ ❤❤
గుడ్ మాస్సేజ్
🤝🤝tq verymuch
యెనుకటి రోజులే బాగుండే అన్న ఎప్పుడు ఎం ఉన్నాది మందుల తిండి
@@anilkumarmarripally3989 వీడియోలు చూసి మీ అభిప్రాయాలు తెలియజేస్తూ, సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలి...
🌹🌷🎋🥀. Superb 🤔. Jagadish , Sravanthi, 🐓🐐🦈 🦐🦀. 👌
@@eanagandulaprabakar3825 🤝🤝🙏🙏
Super అండి 👌🏼👌🏼
@@LavanyaHarsha-oh7wc 🤝🙏
Jaggu bhai. ... Superb🎉🎉ending lo msg. .. Woww super. .. Andaru chaala baaga act chesaaru al d best👍
🤝🙏
Na pellam lesipoyochindi part continue cheyandi
@@rakhirakhi6623 ok తప్పకుండ
@@manapalletalent1346Thondaraga cheyandi chaala rojula nunchi wait chesthunna
Super anna 👌👌
🤝🙏
Gd information by the video
🤝🙏
👌👌👌 next video
Coming soon
Super ❤❤❤❤❤
🤝🙏
సూపర్ గుడ్ మెస్సేజ్ రెడ్డి గారు 🙏🙏🙏🙏👌👌👌👌👌
@@swomyabonam 🤝🙏
Superrr video 📸 anna
🤝🙏thankyou verymuch మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము...
సూపర్ 👍👍👍
🤝🙏
Excellent ❤❤❤❤
@@yasa.praveenreddy4158 🤝🙏thankyou verymuch మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
Jagadish anna ❤❤fan ekkada❤❤😂😂supb video
🤝🙏
Hii jampi😊@@manapalletalent1346
Too late anna full wait chesna videos kosam still fan of jagadhish anna comedy 😆 😂❤super concept anna
@@Pathi.Dhanupatel కొంచం అందరికి వైరల్ ఫీవర్స్ వచ్చినవి అందువల్ల వీడియో లేట్ అయింది... So sorry తొందర తొందర వీడియోలు తీసే ప్రయత్నం చేస్తాము... మీ సపోర్ట్ మాత్రం ఎల్లప్పటికి ఇలాగె ఉండాలి🙏
@@manapalletalent1346 k annaya anyway mana palle talent Chanel super anna🥳💖🙏
అన్నగారికి నమస్కారం అన్నయ్య చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మీకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు తీస్తారని ఆశిస్తూ మీ రాజా రెడ్డి ఫ్రమ్ కామారెడ్డి
నమస్కారం రాజరెడ్డి అన్నగారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలి తప్పకుండ ఇంక మంచి మంచి వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తాము... 🙏
😊
Hi sir chivariga manchi message echaru super sir 🙏
@@babujangapelli 🤝🙏
Nice video brother
@@mekalaniharika6050 🤝🙏thankyou verymuch
చాలా మంచి మెసేజ్ చెప్పారు..
@@mahidharreddy69 🤝🙏
Anna please poshiki matralu vasthe part 2 chayi anna jaldi video pettu bro!!😢😢
Videos chala let ga pedutunnaru tondharaga pettandi mi videos chala baguntay
@@VarshithpranithSandya 🤝🙏 మీ సపోర్ట్ ఇలాగె ఉండాలి... తప్పకుండ వీడియోలు తొందర తొందరగ రిలీజ్ చేస్తాము
..mallu poshi tho super ga message icharu director gaaru..ipudu andaru ee problem thone suffer avthunnaru kada
@@chittidasari1014 🙏🙏
Ravali enduku vanchindi
Act cheyadaniki
Hai Anna metho work cheyaani undi pls
Chi ga insta worest ammyini enduku tesukunaruu....ame valla me videos chudadam interst pothadi andrik,,,ame insta reels chusthene chala galeez ga anipisthdi...
@@bandarisamatha1333 tq వీడియో చూసి, కామెంట్ చేసి, సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు🙏 మీ సపోర్ట్ ఎల్లకాలం ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
ఈ ఛానల్ ద్వార సమాజానికి సందేశాత్మక లఘుచిత్రాలు అందివ్వాలి అనేది మా ఉద్దేశం... సమాజంలో ఎంతో కొంత మార్పు రావాలి అనేది మా ఆకాంక్ష... అలాంటిది ఈ అమ్మాయి తప్పు చేయలేదు. ఒకవేళ చేస్తె కౌన్సిలింగ్ ఇచ్చి మార్చగలము... Instaలో బూతులు తిట్టినమాట వాస్తవం but ఎలాంటి పరిస్థితిల్లో తిట్టవలసివచ్చిందో మేము తెలుసుకున్నాము... ఆమెను ఎవరైతే bad కామెంట్స్ చేసిండ్రో, ఎవరైతే badగా ట్రోల్ చేసిండ్రో వాళ్ళను మాత్రమే తిట్టడం జరిగింది... కొన్ని ఇంటర్వ్యూలలో కూడ ఈ అమ్మాయి badగా కామెంట్స్ చేసినవాళ్ళను, ట్రోల్ చేసినవాళ్ళను తిట్టడం జరిగింది... అదంత స్క్రిప్ట్ వర్క్ ఈ అమ్మాయి ఎదుటివాళ్ళతో మాట్లాడాలంటే చాల బయపడుద్ది... ఈ అమ్మాయి అలాంటిది కాదు... ఒకవేళ bad కామెంట్స్ చేసినవాళ్ళను, ట్రోల్ చేసినవాళ్ళను కాకుండ సమాజంలో అందరిని బూతులు తిడుతుంది అంటే కచ్చితంగ కౌన్సిలింగ్ ఇస్తాము... అంతేకాని ఛీ, వరెస్ట్ అనకండి plz🙏🙏
ప్రేక్షకులు మాకు దేవుళ్ళతో సమానం మీ సపోర్ట్ మాకు ఉండాలి, మీ అభిప్రాయాలు మాకు తెలుపాలి🙏🙏
TQ u TQ u sir😢😢😢🎉🙏🙏🙏🙏🤝mi support elage undali sir@@manapalletalent1346
Pori baaga over acting chesthandhi
😆😆
Super
Na pellam lechipoyindi part continue cheyyandi
@@DurgamHarsha తప్పకుండ
Okay
Super
🤝🙏