AAP vs BJP: ఢిల్లీలో జెండా పాతేదెవరు? | Who will Win in Delhi Elections? | Modi vs Kejriwal
Вставка
- Опубліковано 8 лют 2025
- The battle for Delhi is heating up as the BJP and AAP gear up for a high-stakes electoral showdown. With PM Narendra Modi leading the BJP’s campaign and Arvind Kejriwal spearheading AAP’s efforts, the Delhi elections promise to be thrilling. In this video, we analyze the key factors that could decide the outcome:
🔍 What’s in the video?
🚨Key issues dominating the Delhi elections
🚨Strengths and strategies of BJP and AAP
🚨PM Modi vs CM Kejriwal: Who has the edge?
🚨Public Sentiment and Voter Demographics
🚨Expert predictions and ground reports
⚠️ Why is this important?
Delhi’s elections are a litmus test for national politics, reflecting the mood of urban India. The results could have far-reaching implications for both parties and their future strategies.
👍 If you enjoy political analysis, don’t forget to like, share, and subscribe for more election coverage and updates.
📢 Let’s discuss! Who do you think will win the Delhi elections? Will BJP reclaim Delhi, or will AAP retain its stronghold? Share your predictions in the comments below!
#DelhiElections2025 #ModiVsKejriwal #BJPvsAAP #delhinews #telugunews
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, and Congress along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. Aadhan News App
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Jai Bharath
Bjp గెలవాలి. లిక్కర్ స్కాం నాయకులు అవినీతి పరులు, సీష్మహల్ నాయకులు ఓడిపోవాలి. దేశం ముందుకు నడవాలి. 🙏🙏🙏
Bjp లో ఉన్న వాళ్ళంతా పునీతులే.మహాత్ములు.
MHA pativrata lu BJP vallu, baradar
bjp rakudadu bro... kani central power lo undali bjp ki majority vastay mana south states tho panam undadu.
Jai Sri Ram - Jai BJP
Nuvvu na mogga ganivey 😂@@prasadnizampatnam2303
దేశం కోసం ధర్మం కోసం..... ఆరెస్సెస్...ఎప్పుడూ ఎల్లప్పుడూ....జై హింద్... ఆరెస్సెస్ దయ తో భాజాపా గెలుస్తుంది
ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి 48 నుండి 58 మధ్యలోనూ, కాంగ్రెసు ఆమ్ ఆద్మీ బ్యాచ్ పార్టీ లకు 10 నుండి 22 మధ్యలో అసెంబ్లీ స్థానాలను గిఫ్ట్ గా ఇవ్వబోతున్న ఢిల్లీ రాష్ట్ర ప్రజలు.
హాయ్ ❤❤అన్న మోదీ ప్రభుత్వం వస్తుంది ❤❤
ఢిల్లీలో బీజేపీ గెలుస్తుంది. అధికారం వస్తుంది. జై బీజేపీ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🙏🙏🌹🌹🌹🌹
బీజేపీ దేశానికి ఢిల్లీకి శ్రీరామరక్ష
Bjp గెలుపు పక్కా.చీపురు గుర్తు స్వంత పార్టీనే ఉద్చేస్తుంది.జై బీజేపీ
ప్రతి ఎలక్షన్ కి మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని అందిస్తున్నారు. Tnq u very much kishore garu & ur team
పక్క bjp వస్తుంది ప్రీ అనేది మీ చీపురి పార్టీ పెట్టింది శ్రీనివాస్ గారు bjp ప్రీ వాక్ దానాలు చేసేది ముల్లును ముళ్ళు తోనే తీయాలి అనేది bjp పథకాలు చల సాని శ్రీనివాస్ గారు మీకు bjp బంగారు పథకంలో అమృతం పెట్టిన ప్రజలకు అది విషమే అంటారు మీరు మీ కున్న bjp ఫోబియా అలా పట్టింది ఐన మీరు ఒక వార్డు మెంబర్ కి పోటీ చేసి గెలిస్తే చూడాలని వుంది మీరు గెలుస్తారా సార్ మైక్ దొరుకితే బాక్సలు బద్దలు అయ్యే విదంగ మైక్ లో సొల్లు కబుర్లు మాత్రం ఇర్గ దీస్తావ్ సార్
బీజేపీ ,,, గెలవాలి.
దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్ జై మోడి జి జై బిజెపి జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
అన్న దయచేసి ప్రైవేట్ విద్య విధానం రద్దు చేస్తి మోడీ కి కామన్ విద్య విధానం శాస్త్రియా పద్ధతిలో ఉండే విదంగా చూడాలి సార్ అప్పుడు నిజమైన దేశం కోసం ధర్మం అంటాం సార్ వాసవిక ఇండియా హిస్టరీ తెలుసుఖో సార్ plz 🙏🙏🙏🙏
ఈయన అనాలసిస్ ఎప్పుడు బీజేపీ కి వ్యతిరేకమే. ఈయన ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి.అసలు మీరే ఒక చిత్రమైన వ్యక్తి.
Jai sir Ram
చాలాసాని బాగానే అమ్ముడుపోయాడు.
ఒక ప్లైఓవర్ ఖర్చు తగ్గించి కట్టాడని చెప్పే చాలాసాని కేజ్రీవాల్ తన ఇంటిని 30కోట్లు పైబడి ప్రజల డబ్బుతో ఎలా కట్టాడు చెప్పడు.
మొహాల్లా క్లినిక్ బాగున్నాయి అవినీతి లేదని చెప్పే సానిగాడు మద్యం లో అవినీతి జరిగిందా లేదా అని కోర్టు లు చెప్తాయట చలసానికి తెలీదట.
App గెలిస్తే ఢిల్లీ ముస్లిం ఓటర్లకు, బాంగ్లాదేశ్ ముస్లిమ్స్ కి మంచిది కానీ దేశానికి ప్రమాదం.
వచ్చేది బిజెపినే
@@venky851 Vadu oka khangress kukka
పేద్ద సాని గాడు
Bjp 38
Jai.bjp🚩🚩🚩💯💯🙏🙏
జై బీజేపీ 💪🚩💐🙏
Jai bharath jai BJP
బిజెపి గెలుపు ఢిల్లీలో
అస్తినాపురంలో బిజెపి దే గెలుపు
జై జనసేన 👍💯🙏 సూపర్ 👌🇮🇳💯🙏
Jaisriram
జై బిజెపి
Aap 👍
కొంతమంది అతి క్యాండెట్ లతో ఇంటర్వ్యూలు తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. సమాజం మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి. కుల పిచ్చి కాళ్లతో కాదు. దేశం గురించి ఆలోచించే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. ఒక రాష్ట్రం గురించి కులం గురించి మాట్లాడే వాళ్ళతో దేశంలోని మిగిలిన రాష్ట్రాల గురించి మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు.
Thank you for your video.
అంటే బీజేపీ ని సపోర్ట్ చేస్తున్నట్లేగా, బీజేపీ గెలుస్తుందని చెప్పకనే చెప్తున్నాడు కేజిరి్వాల్.
Only one way AAP will loose in anti incumbent factor. But honestly Kejriwal has changed Delhi to next level . Fingers crossed. Good analysis 🎉
Jai.modiji.jai.bjp🐅🐅🐅🐅🐅
Jai modi Jai bharath
తలసాని బి.జె.పి విరోధి. కేజ్రీవాల్ సంగతి ప్రజలు అర్ధం చేసుకున్నా, ఆయన ఒప్పుకోలు. ఆయన unbiased కాదు.
జైశ్రీరామ్ జై హనుమాన్ భారత్ మాతాకీ జై జై బిజెపి
ఆ ఫోన్ కాల్ తీసుకున్న వ్వక్తి left wing భావజాలం తో బీజేపీ ని కావాలనే విమర్శితున్నాడు.
Jai bjp jai sri sri Jai hind jai modi
Kejriwal hatrick win🎉
BJP
Telugu vallu. Good progress in Delhi election ❤❤❤
చలసాని ఏడుపు మొహం కనపడకుండా ఆడియోలో మాత్రం వినపడింది
Aam admi party win owtundi❤❤❤❤❤
Jai bjp Jai hind Jai Sri Ram
నీకు ఉన్నదా విశ్వసనీయత చలసాని ఏవుడు బి జె పి మీద ఏడుపు వాడు లిక్కర్ మాఫియా చేసిన నీకు ఒక్కనికే మంచిగా ఆవు పడుతున్నాడు
Jai b.j.p ,
Jai BJP
Babu has done great effort.aap will win this time also.
దేశం కోసం ధర్మం కోసం బీజేపీ రావాలి
Pratipaxalu khangress aap భారత్ ను islam చేస్తారు వీరు deshadrohulu హిందూ విరోధులు మన గురించి మాట్లాడేది కేవలం vhp ఆర్ఎస్ఎస్ bjp bajrangdal మాత్రమే jaisriram jaibjp jaimodiji
last 75 years lo entha mandini Islam cehsaaru raa ?? erri poo party gallatho desani modda gudipinaa neeku ishtame
జై శ్రీ రామ్
జాగో హింద్
జై బీజేపీ
జై భారత్
Om Sai Ram
Jai bjp
Jai Narendra Modi ji
Jai shree Ram Jai BJP
Malli.aap.anukuntunnar.
Aap ravali
జై జై నరేంద్ర మోడీని చూసి చూసి నా ఓటు. మోది గారికే.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం ద్వారా బీజేపీ అవకాశాలు దెబ్బ తినవచ్చు.
AAP
ఈనవి కరెక్ట్ అవుతాయా
BJP గెలిస్తే డిల్లీ ప్రజలు 5 సంవత్సరాలు ఏడవాలిసిందే ! ఇది తథ్యం.
మరి ఆప్ అధికారంలో ఉన్నపుడు ఏమైందో? లిక్కర్ స్కామ్ లో మోసపోవడమే తప్పా😂😂😂🤡
జై హో బిజెపి జై హో మోడీ జీ
advance congratulations🌹🌹🌹
BJP దేశం కోసం ధర్మం కోసం..... ఆరెస్సెస్...ఎప్పుడూ ఎల్లప్పుడూ....జై హింద్... ఆరెస్సెస్ దయ తో భాజాపా గెలుస్తుంది ,(శ్రీరామరక్ష)
ఈ చలసాని కి మోదీ గొప్పతనం ఏం తెలుసు
గెలుపు బీజేపీ
చాలా మంచి విశ్లేషణ సార్
అక్కడ కేజీరివాల్ గెలిస్తే next పీఎం కేజరివల్
Pjp.45.
Super combination 🎉🎉
BJP WILL WIN WITH 53 SEATS
Jai modhi sir 🙏 ❤
Modiji sky సింహం kejriwal rahulkhan paataalam rats
AAP will win. All middle class people are with AAP
దేశం కోసం ధర్మం కోసం కేజ్రీవాల్ గెలవాలి.
Bjp all show very interesting win
Jai shree Ram
జై శ్రీరామ్ 🚩🚩🚩
పైసా మే పరమాత్మ! డబ్బు0టే ఓట్లు ఏ పార్టీ కైనా!
Jai bjp
420 kdwal దేశ ద్రోహి కి మీరు
సమర్ధించడం కరెక్ట్ కాదు అంటే మీ
ఉద్దేశం అర్థమవుతుంది..
జై శ్రీ రామ్
వోట్ ఫర్ బీజేపీ
సేవ్ భారత్
జై pm మోడీజీ
జై బీజేపీ
At any cost, AAP will win the race, and Modi will suffer a humiliating defeat, which he deserves. He defiled all key organizations and abused them to his advantage.Such a person must not be excused.
బాబు ఎప్పటికైనా deshabhaktulu bjp వెంట deshadrohulu హిందూ విరోధులు khangress aap pratipaxala వెంట bjp గెలుపు పక్కా
Ji BJP
Continue 🎉🎉
Only BJP
ఢిల్లీ లో ఆప్ ,ఖచ్చితంగా గెలుస్తుంది.
డిలి బిజెపి పార్టీ జెడ ఎగురుతున్న ఉంది 🎉🎉
డిల్లి లో అధికారం క్రేజీవాల్ దే,,చంద్రబాబు,మన తెలుగు నాటక గణం అక్కడ ప్రచారం చేసినా తెలుగోడు మోడి,షా బీజేపీ కి ఓటు వేయరు,కారణం మోది,షా,కేసీఆర్,జగన్ ద్వారా చేంద్ర బాబు నీ,జైల్లో చంపడానికి ప్రయత్నించిన హంతక ముఠా సమూహం లో మోడి,షా కూడా సభ్యులని తెలుగు వాళ్ళకి తెలుసు,ప్రపంచ దేశా సభ్యులు,దేశ ములో రాష్ట్రాల్లో ప్రజలు చెంద్ర బాబుకి మద్దతుగా నిలబడగానే మోది,షా వెనుదిరిగారు అందుకే భగవంతుడు ఈరోజు మోడి ని,షా నీ అధికారం కోసం చెంద బాబు కాళ్లు పట్టుకునిలా చేసారు,అధి దైవ మహిమ అంటే,ఐతే ఆంధ్రాలో బీజేపీ ఎందుకు గెలిచిందన్న అనుమానం రావచ్చు దానికి కారణం ప్రజలు జగన్ పిడ వదలగొట్టు కోడానికి,కేంద్ర బాబు గారు,పవన్ గారి మిద నమ్మకంతో బీజేపీ మోది,షా ఏమి హాని చెయ్య లేరని,ఇప్పుడు డిల్లి ఎన్నికల్లో క్రేజీవాల్ ఆఫ్ కి (53) నుంచి (55) అసెంబ్లీ గెలుస్తారు,కాంగ్రెస్ (8) నుంచి (10,)బీజేపీ (5) నుంచి (7) వస్తాయి.డిల్లి ప్రజలు రాజకీయాల్లో చాలా తెలివి గలవాళ్ళు,ఇంకా కాంగ్రెస్ రాహుల్ వ్యూహాలు కి ఇంకో (50) సమత్సారాలు ఐనా కోలుకోదు.రాహుల్ కి పవన్ కళ్యాణ్ గారికి వున్న రాజకీయ జ్ఞానం కుడా లేదు,ఒక భల మైన పార్టీని నామరూపాలు లేకుండా చెయ్యాలంటే అహంకారం,దర్పం వదలి రెండడుగులు వెనక్కి వేయాలన్న జ్ఞానం కూడా లేనిది రాహుల్కి,అధి వుంటే డిల్లి ఎన్నికల్లో బీజేపీ కి ఐతే గీయితే ఒకటి వస్తె వచ్చును.అదే ప్రియాంక ఐతే నాన్నమ్మ ఇందిరాగాంధీ వ్యూహాలు లా రాజకీయాలు చెడును 2029 ఎన్నికలకి ఐతే అధికారం,లేదా కాంగ్రెస్సే పెద్దన్న పాత్ర పోషిస్తుంది అని నా మనవి
సార్ నేను నార్త్ ఇండియా లో ఉంటున్నాను మీ ఫోన్ నెంబర్ నాకు కావాలి సార్ సూపర్ రాశారు. ఈ కామెంట్ మొత్తం నేను చదివాను సార్ చాలా బాగుంది మీరు చెప్పింది చాలా కరెక్ట్ ...నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అభిమానిని
Jai modi
మోడీ ప్రభుత్వం వస్తుంది
చలసాని గారు మీరు పదే పదే ఉత్తర భారత దేశ బిజెపి అనే పదాన్ని వాడడం మీ విజ్ఞత కి వదిలేస్తున్నాం, మీ స్థాయిని మరిచి మీరు ఎక్కువగా ఊహించుకొని పెద్ద విశ్లేషకు లాగా మాట్లాడుతున్నారు ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడేది ఒకే ఒక పార్టీ అదే బిజెపి పార్టీ
Niguda Shakthi ఆయన నెల ముందే బీజేపీ కి 45 సీట్స్ వస్తాయి అని ఒకటే short videos పెడుతున్నాడు
Pakka win AAP 💯
Bjp win47 MLA 💯 win
ఈవీఎం ఉండగా మనకెందుకు టెన్షన్ జై ఈవీఎం 😂
Srinivas garu wrong comment about bjp
నాకు తెలిసి ఢిల్లీ పీఠం కేజరి వాల్ cm
దేశ వ్యతిరేక విధానాలకు మద్దతిస్తున్నది ఎవరు ఢిల్లీ ప్రజలకు తెలియదా తెలుసు సమాధానం చెబుతారు. కాషాయ జెండా ఢిల్లీ కోటపై ఎగురవేస్తారు 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Chalasani srinivas anti Modi..
ఓం నమో ఈవీఎం ఆయా నమహ
45 సీట్లు బీజేపీ వె అన్నారు మొదట ! అంటే మిగతా వాటిలో కూడా బీజేపీకి అధికంగా వచ్చే అవకాశమున్నారు ! మరి చివరికి 45 సీట్లే బీజేపీ కి వస్తాయంటున్నారు ! కాంగ్రెస్కు నిల్ అన్నారు ! ఏమి లెక్క ఇది ?
Evm to bjp
Jai bjp. Waste news