Advocate Srinivas Chauhan About Property Rights || Legal Advice ||

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2024

КОМЕНТАРІ • 28

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 Рік тому +5

    రెండు మాటలలో అందరికీ upayoga పడే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.ధన్యవాదములు సర్ సూపర్

  • @unknow8754
    @unknow8754 Рік тому +3

    అది 1956 చట్టం, చాలసార్లు అమెండ్స్ అయ్యాయి, 1985, 2005, మరియు 2020 లోకూడ వారసత్వ వాటాకు సుప్రీం కోర్టు తీర్పు వెలువడింది.కొంతమంది లాయర్ల కు ఈ చట్టాలు తెలియక పోయినా 1956 చట్టాన్ని అనుసరిస్తున్నారు.

  • @Grkrealestate410
    @Grkrealestate410 19 днів тому

    భారత చట్టాలు వాటాలకు ఇచ్చిన ప్రాధాన్యత, బాధ్యతలకు ఇవ్వలేదు.
    వాటాలు మీద వున్న దృష్టి, బాధ్యతలు మీద కూడా ఉండాలి

  • @grkmyv3
    @grkmyv3 Рік тому

    సార్ మీరు విలువైన సమాచారం అందిస్తున్నారు మీ వీడియోలు నేను ఫాలో అవుతాను. 30 సెకండ్స్ వీడియో కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉండడానికి కొంచెం ఫాస్ట్ గా చెప్తే బాగుంటుంది అవసరమైతే మళ్లీ మళ్లీ వినవచ్చు చాలా స్లోగా ప్రజెంట్ చేస్తున్నారు.

  • @NagarajuNarishetty
    @NagarajuNarishetty Рік тому +1

    నమస్కారమండి
    మేము ఇద్దరం అక్క చెల్లెలం మా అమ్మానాన్న మా చిన్న వయసులోనే చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత సంవత్సరం గడువ్లో నా పెళ్లి జరిగినది పెద్దల సమక్షంలో అప్పుడు నాకు మా తాత ఆస్తిలోంచి సగం 40 గుంటలు రాసి ఇచ్చారు, మిగతా సగం మా చెల్లెకు అని బాండ్ పేపర్ కూడా రాసుకున్నాం, అయితే విషయం ఏంటనగా మా నాన్నకు ఒక చెల్లి ఉంది తన పెళ్లి 90స్ లోనే జరిగింది తను రెండు పెళ్లిళ్లు చేసుకుంది తన కట్టం కింద మా తాత ఒక ఎకరం పొలం రాసి ఇచ్చాడు కానీ తను ఇద్దరినీ వదిలేసి వచ్చి మా ఊర్లోనే తనకు రాసిచ్చిన పొలం చేసుకుంటూ ఇక్కడే ఉంటుంది. అయితే మా పెళ్లి 2016 లో జరిగింది మా చెల్లి పెళ్లి 2020లో జరిగింది ఇది అందరి పెద్దల సమక్షంలోనే జరిగింది అయితే మా తాత ఆస్తి మా నానమ్మ పేరు పైన ఉంది మా తాత చనిపోవడం వల్ల. కానీ మా నానమ్మ మాకు తెలియకుండా మా మేనత్తకు 20 గుంటల పొలం రిజిస్టర్ చేసింది అదే కాకుండా ఇప్పుడు మా అక్క చెల్లెల పొలం ఇవ్వండి అని అడుగుతే ఇంకా ఎకరం 20 గుంటల పొలం మిగిలి ఉండగా దీనిని కూడా ముగ్గురికి సమానంగా ఇస్తానంటుంది అయితే విషయం ఏంటంటే మా నానమ్మ మా ఇద్దరు అక్క చెల్లెల పెళ్లి జరిగిన తర్వాత మా మేనత్త దగ్గరే ఉంటుంది అదే కాకుండా మా నానమ్మ పేరుపై ఉన్న పొలం ఎకరం 20 గుంటలు మొత్తం మా మేనత్తనే దున్నుకుంటుంది. దాంతో పాటుగా మా నానమ్మ కు వస్తున్న అన్ని బెనిఫిట్స్ తానే పొందుతుంది ఎగ్జాంపుల్ కేసీఆర్ మనీ కానీ మోడీ మనీ కానీ పెన్షన్ డబ్బులు కానీ వీటన్నింటితో పాటుగా మాకు చెందాల్సిన పొలం కూడా తనే పండించుకుంటూ డబ్బులు తీసుకుంటుంది. తనని చూసుకుంటుంది కానీ ఇప్పుడు మాత్రం మాకు రావాల్సిన ఆస్తిని మా పేరు పైకి మార్చమంటే లేదు నేను చెయ్యను ముగ్గురికి సమానంగా ఇస్తాను ఇది ఫోను మాకు తెలియకుండా ఎక్కించుకున్న పొలంతో మీకు సంబంధం లేదు అంటుంది ఇది ఎంతవరకు న్యాయం దయచేసి ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే ఇది ఎంతవరకు న్యాయమో చెప్పగలరు ధన్యవాదాలు

  • @surukantimallareddysurukan1890

    థాంక్స్ సార్

  • @dasarisrikanth6068
    @dasarisrikanth6068 8 місяців тому

    Thank you sir..

  • @swathikaturi453
    @swathikaturi453 Рік тому

    thank you sir... thank you soooo much

  • @sreeramu8410
    @sreeramu8410 Рік тому

    Super sir

  • @palisetty143bhupathirao6
    @palisetty143bhupathirao6 Рік тому +1

    👍👍🙏🏽

  • @ptdy1840
    @ptdy1840 Рік тому

    Kuthuri mannavadu adugocha sir please choppandi🙏🙏🙏🙏🙏🙏

  • @murthyvemparala6513
    @murthyvemparala6513 Рік тому

    Super

  • @chillandthrill
    @chillandthrill Рік тому

    👍👍😭🤭🤭👏👏👉👉😭👍👍✊✊🤝🤝🤝🤝🤝🤝🤝🤝✊✊✊✊👍👍👍👉👉

  • @AshaRani-di1kp
    @AshaRani-di1kp Рік тому

    That is nt fair, if d children lost their mother, they should hv d right to ask a share frm d property

  • @ravindrababumallela4992
    @ravindrababumallela4992 Рік тому

    Sir ma nanamma asthi maa athaku rasindhi annaru. Ma nannaku ami rayaledhu maku vaata vasthundha

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Рік тому

    Kaani Kaikala garu em chesaru Chennai velli mandu bottle pattukunnaaru.!!.

  • @mz905
    @mz905 Рік тому

    సార్ మా అమ్మ ఆస్తి ముస్లిం ప్రకారం ఎలా సార్ అడగాలి మా

  • @harshiniyallamati5139
    @harshiniyallamati5139 Рік тому

    I want this SMS

  • @SR20238.
    @SR20238. 9 місяців тому

    Sir me contact share cheyandi please

  • @sreenivasuluperam9490
    @sreenivasuluperam9490 Рік тому

    మరి తాత చనిపోతే సార్

  • @pradeepsatta8483
    @pradeepsatta8483 Рік тому

    Hi

  • @MUBBK
    @MUBBK Рік тому

    kottakonde ra ane unnai .. we need to straight rule .. that's it .

  • @siri7333
    @siri7333 6 місяців тому

    Idi ababyila Pillala ki kuda chenduthunda

  • @shivashankaracharypoloju7580

    సర్ వటా అడిగే మహిళ వయస్సు ఎంతవరకు ఉండవచ్చు

    • @unknow8754
      @unknow8754 Рік тому

      వయసుతో సంబంధం లేదు, ఒక స్త్రీ కి పెళ్లి అయిపోయినా, కాకపోయినా,తండ్రి ఆస్తి లో పురుషునితో సమానంగా హక్కు కలిగి ఉంటుంది.

  • @gopakishore3567
    @gopakishore3567 Рік тому

    Tana talli vata koratam tappu elaa avutundi

  • @m.vandanareddy9157
    @m.vandanareddy9157 Рік тому

    సర్ మీ నెంబర్ ప్లీజ్ నేను ఒక విషయం మీతో మాట్లాడాలిఫోన్ నెంబర్ పంపండి ప్లీజ్