ఇన్నాళ్లు మమ్ములను కాచావు యేసయ్య నీ కృప చూపి యున్నావయ్య నీ దయ చూపు చున్నావయ్య ఎన్నడెన్నడు మారనిది నీ ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నీ కృప నీ ప్రేముంటేనే చాలు నీ కృప యుంటేనే మేలు ఎన్నొ ఎన్నొ కార్యములు చేసావు నిన్న నేడు ఏక రీతిగా ఉన్నావు నా కంటికి కనబడనివి నా చెవికి వినబడనివి నీవుచేసినావు
Praise the lord 🙏🙏🙏
🙏🙏🙏
ఇన్నాళ్లు మమ్ములను కాచావు యేసయ్య
నీ కృప చూపి యున్నావయ్య నీ దయ చూపు చున్నావయ్య
ఎన్నడెన్నడు మారనిది నీ ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నీ కృప
నీ ప్రేముంటేనే చాలు నీ కృప యుంటేనే మేలు
ఎన్నొ ఎన్నొ కార్యములు చేసావు
నిన్న నేడు ఏక రీతిగా ఉన్నావు
నా కంటికి కనబడనివి నా చెవికి వినబడనివి
నీవుచేసినావు
Praise the lord ! Aiyyagaru vandanaalu.
Thank you sir 🙏
Lyrics in telugu plz
Hii joy 🎉