బయట చిన్న సమస్య లకు పెద్ద పెద్ద గొడవలు ధర్నాలు చేస్తారు ప్రజలు కానీ మనకు వచ్చిన సమస్య చాలా పెద్దది .కానీ భక్తులుగా మనం ఏమి చేయలేమా ...మనం ఎంతో మర్యాద గా రిక్వెస్ట్ చేశాం .కానీ ... మనకి సత్యం మాత్రమే చెప్పే గురువులలో అతి కొద్దిమంది లో కుప్పా గారు ఒకరు ..వారిని వదులుకుంటే మనకంటే ఎక్కువ దురదృష్ట వoతులు ఎవరు ఉండరు కాబట్టి మనం అందరం కూడా నాద నిరాజనం మండపం ముందు ధర్నా చేద్దాం.... నా ఈ నిర్ణయాన్ని గౌరవించేవారు ok like cheyandi..
Sri Seshacharyulu garu is telling in his own style, we need to appreciate each person's individuality, iddaru goppaga cheppedi Bhagawatam Grantham, iddaru Guruvuluki pranamalu
భాగవత భక్తులు అందరికి నా యొక్క నమః సుమాంజలి. గురువు గారు శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ వారి ద్వారా మత్రమే భాగవతం చెప్పించాలని ధర్మ యుద్ధం చేద్దాం. రండి కదలి రండి.... దయచేసి పెద్దవారు ఎవరైనా బాధ్యత తీసుకుని దీనిమీద కార్యాచరణ చేసి శ్రీనివాసుని అనుగ్రహ పాత్రులు అవి, మమ్మల్ని కూడా ఆ మార్గం లో నడిపిస్తారని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.🙏
Pls bring back the old patern,bring back the trio,kuppa gaaru,maruti gaaru n sheshacharyulu.we thoroughly enjoyed the BHAGAVATA PRAVACHANAM.PLS BRING BACK KUPPA VISHWANATHAM GAARU😢😢😢
భక్తులందరికీ విజ్ఞప్తి! ధర్నా తేదీని నిర్ణయించండి. యాజమాన్యానికి అర్థం అయ్యేలాగా చెప్పి మన గురువు గారు శ్రీ కుప్పా విశ్వనాధ శర్మ గారిని తిరిగి భాగవతం చెప్పడానికి తెచ్చుకుందాము. Please act fast
ఇదేమిటి ప్రవచనం తర్వాత స్తోత్రాలు పారాయణం చేస్తారు కదా చేసే వాళ్ళు ఎక్కడ అసలు స్టేజ్ అనేది ఎక్కడ నాకు అర్థం కావట్లేదు అయ్యా బి. ఆర్. నాయుడు గారు తమరికి నా విన్నపం దయ చేసి శ్రీమద్భాగవత ప్రవచనం లో అందరూ ఉండేటట్టు చూడండి ప్రవచనం అయ్యాక స్తోత్రాలు పారాయణం చేయించండి ఇన్ని మంచి పనులు చేశారు దయ చేసి మన గురువు గారు కుప్ప విశ్వనాథ్ శర్మ గారికి ప్రవచనం చెప్పే అవకాశం ఇప్పించండి ప్లీజ్ 🥺🥺
Pls display the slokas when the pravachanam is going on.i sit with the BHAGAVATAM book,so I am clueless when the pravachanam is going on.pls the slokas be read in the end after every pravachanam.
Guruvu gariki namaskaramulu...I think 6 adhyayalu was important in bagavatham...after that stories of devotees...viswanatha sharma guruvu garu if you seen this ,in bagvatgetha 8 adhyayam you told us a guru always give complete knowledge about that topic...please don't leave us in half way...sheshacharya guruvu garu also well teached us ,time make us habbit him... guruvu gariki namaskaramulu 🙏....
అందరూ కొంచం నెమ్మదించండి. ఎందువల్ల విశ్వనాథ శర్మ గారిని ఆపారు, ఎప్పటివరకు ఆపారు అనేది అడగండి.వీలున్నచో తిరిగి విశ్వనాధవారి చేత భాగవతం దయచేసి చెప్పించగలరు.
Om namo narayanaya 🙏 Om namo venkatesaya 🙏 Om Srinivasaya 🙏 Govinda Hari Govinda 🙏 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏 Om venkataramana 🙏 Hari Om 🙏 Anatharakshaga 🙏 Aabathpandava 🙏 Purushothama 🙏 Raghava 🙏 Jagathrakshaga 🙏 Jagannatha 🙏 Aravindalochana 🙏 Pundarikaksha 🙏 Panduranga 🙏 Madhusoodhana 🙏 Mukunda 🙏 Madhava 🙏 Kesava 🙏 Guruvayurappa 🙏 Om namo bhagavathe vasudevaya 🙏 Om Sri Amalan 🙏 Om Sri Vimalan 🙏
The purpose of the channel is to enable public to recite slokas and to know sloka wise meanng in brief of all the slokas in 3 Epics Bhagvatam, Bharatatham and Ramayanm . The current procedure is not serving this purpose. It is not only that stopping abruptly the established will not be good for the Channel and Management. Please reconsider the the decision and restore the old procedure.
Viswanatha sarma is a vidwan in tarka..meemansa..veda sastras..his ability to deliver pravachanam is unparallel..it is urged to bring his pravachanam back..T.T.D is for the people..listen to the people and bring him back..for pravachanam...
టీటీడీ వారికీ చాలా రుణపడి ఉంటాము ఎంతో అందంగా భాగవతం ప్రవచనం ప్రారంభం చేసి మాలో ఏంతో భక్తి కలిగించిన కార్యక్రమం ఎందుకు మార్పు చేసారు దయచేసి విశ్వనాధ్ గారి ప్రవచనం మారుతీ గారు శేషచార్యులు గారు తో మళ్ళీ ప్రారంభించమని ప్రాధేయ పడుతున్నాము దయచేసి మా విన్నపం మన్నింనించమని ప్రార్థన కారణం చెప్పండి 🙏🙏🙏
ఆయన ప్రసంగం చెప్పే విధానం, మిక్కుల గాంభీర్యం వుండే ఆయన స్వరం, వింటుంటే వినాలని అనిపించేంత మధురమైన ప్రవచనం అప్పుడే అయిపోయిందా అనిపించేది. గురువర్యులైన కుప్పా విశ్వనాధ శర్మ గారు భాగవతం చెపితే, భక్తులందరికీ చాలా సంతోష దాయకం గా ఉంటటుంది. టీటీడీ యాజమాన్యం ఎందుకంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది అని మాకు అర్థమ్ కావటమ్ లేదు
గురువుగారికి వందనం శ్రీమద్ భాగవతం శ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారు ప్రతి శ్లోకాన్ని చదివి అందులో ఉన్న ప్రతి పదానికి అర్థాలను చాలా క్లుప్తంగా ఉదాహరణలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇది వరకు చెప్పడం జరిగినది. ఆ విధానంలో నే శ్రీమద్భాగవతం శ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారి చేత ఆ *శ్రీమన్నారాయణుడే* తదుపరి స్కందలను కూడా మాకు అందరికీ చేరువయ్యే విధానంలో తెలియపరుస్తారని ..., భూత భౌతిక నిర్మాత అఘటిత ఘటన మాయ తిస్తాటియైన శ్రీనివాస పరమాత్మను ఈ శరీరంలో అంతర్యామి గా భావించి ఆశేష జన గృహశయ విశేష మహాశయ మీ పవిత్రమైన పాదాలకు నమస్కారములు🙏
వర్షంకోసం ఎదురుచూసే చకోర పక్షిలా మా గురువుగారు విశ్వనాథ శర్మగారు చెప్పే భాగవతం కోసం ఎదురుచూస్తున్నాం... 🕉🕉🕉🕉🕉
కుప్పావారికి ఏమయింది.ఆయన ప్రవచనం కోసం ఎదురుచూస్తున్నాము🙏
బయట చిన్న సమస్య లకు పెద్ద పెద్ద గొడవలు ధర్నాలు చేస్తారు ప్రజలు కానీ మనకు వచ్చిన సమస్య చాలా పెద్దది .కానీ భక్తులుగా మనం ఏమి చేయలేమా ...మనం ఎంతో మర్యాద గా రిక్వెస్ట్ చేశాం .కానీ ...
మనకి సత్యం మాత్రమే చెప్పే గురువులలో అతి కొద్దిమంది లో కుప్పా గారు ఒకరు ..వారిని వదులుకుంటే మనకంటే ఎక్కువ దురదృష్ట వoతులు ఎవరు ఉండరు
కాబట్టి మనం అందరం కూడా నాద నిరాజనం మండపం ముందు ధర్నా చేద్దాం.... నా ఈ నిర్ణయాన్ని గౌరవించేవారు ok like cheyandi..
Sri Seshacharyulu garu is telling in his own style, we need to appreciate each person's individuality, iddaru goppaga cheppedi Bhagawatam Grantham, iddaru Guruvuluki pranamalu
ఓం నమో వేంకటేశాయ. అయ్యా టీటీడీ పెద్దలు దయచేసి కుప్పా విశ్వనాథ శర్మ గారితో 7వ స్కందం మొదలు చేయించగలరు
భాగవత భక్తులు అందరికి నా యొక్క నమః సుమాంజలి.
గురువు గారు శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ వారి ద్వారా మత్రమే భాగవతం చెప్పించాలని ధర్మ యుద్ధం చేద్దాం. రండి కదలి రండి.... దయచేసి పెద్దవారు ఎవరైనా బాధ్యత తీసుకుని దీనిమీద కార్యాచరణ చేసి శ్రీనివాసుని అనుగ్రహ పాత్రులు అవి, మమ్మల్ని కూడా ఆ మార్గం లో నడిపిస్తారని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.🙏
అయ్యా! ఏమిటి అన్యాయం.మేము అందరం ఒక తపస్సు లాగానే భాగవతం శ్రవణం చేస్తూ వస్తుఉన్నాం. TTD వారు దయచేసి మా గురువుగారిని మళ్ళీ తీసుకు రండి.
కుప్పా విశ్వనాధశర్మ గారి భాగవత ప్రవచనం కావాలి 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
కుప్పా విశ్వనాథ శర్మ గారిని పిలిపించండి
TTD officials, please arrange for Sri Kuppa Viswanatha Sarma gari discourses once again. Our earnest request.
Pls bring back the old patern,bring back the trio,kuppa gaaru,maruti gaaru n sheshacharyulu.we thoroughly enjoyed the BHAGAVATA PRAVACHANAM.PLS BRING BACK KUPPA VISHWANATHAM GAARU😢😢😢
మాకు విశ్వనాథ శర్మ గారి ప్రవచనాలు కావాలి
Maku viswanatha sarma gare pravachanam Kavali please 🙏
Dayachesi viswanadha sarma garitho bhagavatham cheppinchandi 🙏🙏
We are missing kuppa Vishwanth gari pravachanams. Plz bring back him🙏🙏🙏🙏🙏
ఓం గం గణపతయే నమః ఓం శ్రీ మాత్రేనమః ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా ఓం శ్రీ సీతారామ స్వామి నమో నమః ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🕉️🔱🚩🌹🙏🌹
🕉 0m namaste Venkateshaya, Dayachesi kappa garito cheppinchadi
కూప విశ్వనాథ్ శరం గారి ప్రవచన కావాలి
Manam kuppa viswanadha Garethone chappenchukunnadam.pls andaram kalesikattuga p0radudam.
SVBC And TTD Pandithulu ,Bhaktula py MeeKullu Rajakeeyalu Aapandi ❤
We want kappa viswanath gari pravachnam abt 7 th skandam to ending skandam.please do this.this is our request.
భక్తులందరికీ విజ్ఞప్తి! ధర్నా తేదీని నిర్ణయించండి. యాజమాన్యానికి అర్థం అయ్యేలాగా చెప్పి మన గురువు గారు శ్రీ కుప్పా విశ్వనాధ శర్మ గారిని తిరిగి భాగవతం చెప్పడానికి తెచ్చుకుందాము. Please act fast
తప్పకుండా ధర్మయుద్దం చేద్దాం
Ramyamaina. Ghattalaku. Vyakhyana.m. cheppe time ki. Viswsnadha. Guru garini. Marchatam. Chala. Duratrashtam
Sri Kuppa Vaari Valle SVBC ki Internationalgalgaa Peru Vacchhindi (SriMad BhagavadGeethaPravachanam)
ఇదేమిటి ప్రవచనం తర్వాత స్తోత్రాలు పారాయణం చేస్తారు కదా చేసే వాళ్ళు ఎక్కడ అసలు స్టేజ్ అనేది ఎక్కడ నాకు అర్థం కావట్లేదు అయ్యా బి. ఆర్. నాయుడు గారు తమరికి నా విన్నపం దయ చేసి శ్రీమద్భాగవత ప్రవచనం లో అందరూ ఉండేటట్టు చూడండి ప్రవచనం అయ్యాక స్తోత్రాలు పారాయణం చేయించండి ఇన్ని మంచి పనులు చేశారు దయ చేసి మన గురువు గారు కుప్ప విశ్వనాథ్ శర్మ గారికి ప్రవచనం చెప్పే అవకాశం ఇప్పించండి ప్లీజ్ 🥺🥺
❤❤❤❤Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare ❤❤❤❤
Vishwanatha sharma gari tho Bhagavatham cheppinchandi T T D gariki namaskaramulu
Hariom
Please we need Our Sanskrit slokas and explanation by Sree Kuppa garu
Please please
Please bring back shri K.Viswanatha Sarmagaru for this programm. Has he got any health issues
Pls display the slokas when the pravachanam is going on.i sit with the BHAGAVATAM book,so I am clueless when the pravachanam is going on.pls the slokas be read in the end after every pravachanam.
Please kuppasharmagarichetha cheppichandi🙏🙏🙏jaisrikrishna
We want Kuppa Viswanadha Sarma
Pravachanam abt
7 th Skandam to
ending Skandam
Please TTD variki
Vinnavinchu kunttunamu
Please viswanatha sharmagari speech pettandi
Guruvu gariki namaskaramulu...I think 6 adhyayalu was important in bagavatham...after that stories of devotees...viswanatha sharma guruvu garu if you seen this ,in bagvatgetha 8 adhyayam you told us a guru always give complete knowledge about that topic...please don't leave us in half way...sheshacharya guruvu garu also well teached us ,time make us habbit him... guruvu gariki namaskaramulu 🙏....
దయచేసి కుప్పా వారి చేత చెప్పించండి భాగవతం భగవంతుడి భక్తుల మధ్య రాజకీయం చేయకండి
Shreerama shree krushna namovenkateshaya shreegurubhyonamaha gudevulapaadamulakunamaskaramulu svbc chanal vaaru tirumala Tirupati devasthanam vaaru kuppaviswanatha sharma guruvugaaritho shreemadbhagavatham pravachanam prasaram cheyandi please please
Okkare Sri Malladi Varu,Okkare Sri KuppaVaru
అందరూ కొంచం నెమ్మదించండి.
ఎందువల్ల విశ్వనాథ శర్మ గారిని ఆపారు, ఎప్పటివరకు ఆపారు అనేది అడగండి.వీలున్నచో
తిరిగి విశ్వనాధవారి చేత భాగవతం దయచేసి చెప్పించగలరు.
Om namo narayanaya 🙏 Om namo venkatesaya 🙏 Om Srinivasaya 🙏 Govinda Hari Govinda 🙏 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏 Om venkataramana 🙏 Hari Om 🙏 Anatharakshaga 🙏 Aabathpandava 🙏 Purushothama 🙏 Raghava 🙏 Jagathrakshaga 🙏 Jagannatha 🙏 Aravindalochana 🙏 Pundarikaksha 🙏 Panduranga 🙏 Madhusoodhana 🙏
Mukunda 🙏 Madhava 🙏 Kesava 🙏 Guruvayurappa 🙏 Om namo bhagavathe vasudevaya 🙏 Om Sri Amalan 🙏 Om Sri Vimalan 🙏
మేము కుప్ప విశ్వనాధ శర్మ గారి ప్రవచనం కావాలని కోరుతున్నాం. దీనిలో రాజకీయాలు వద్దు.మ కోరికను మన్నించండి. ప్లీజ్
Pls Sri viswanatha sharma gari tho cheppinchandi
The purpose of the channel is to enable public to recite slokas and to know sloka wise meanng in brief of all the slokas in 3 Epics Bhagvatam, Bharatatham and Ramayanm . The current procedure is not serving this purpose. It is not only that stopping abruptly the established will not be good for the Channel and Management. Please reconsider the the decision and restore the old procedure.
Viswanatha sarma is a vidwan in tarka..meemansa..veda sastras..his ability to deliver pravachanam is unparallel..it is urged to bring his pravachanam back..T.T.D is for the people..listen to the people and bring him back..for pravachanam...
Bagarum lathi manishinni vadhuluu kunaru
Tappakonda dharma chadam mamu ready date fix chayande.pls. pls.
Sarmagarito pravachanam cheppinchandi please🙏
టీటీడీ వారికీ చాలా రుణపడి ఉంటాము ఎంతో అందంగా భాగవతం ప్రవచనం ప్రారంభం చేసి మాలో ఏంతో భక్తి కలిగించిన కార్యక్రమం ఎందుకు మార్పు చేసారు దయచేసి విశ్వనాధ్ గారి ప్రవచనం మారుతీ గారు శేషచార్యులు గారు తో మళ్ళీ ప్రారంభించమని ప్రాధేయ పడుతున్నాము దయచేసి మా విన్నపం మన్నింనించమని ప్రార్థన కారణం చెప్పండి 🙏🙏🙏
శేషాచారులు ఎల ఒప్పు కున్న రు మీరు గురువు గారు లేకుండా మీకు ఇది తగున
భాగవత సప్తహం కార్య క్రమం విధానం అంటూ వుంది
Please reback viswanadasarma😂😢😂
ఆయన ప్రసంగం చెప్పే విధానం, మిక్కుల గాంభీర్యం వుండే ఆయన స్వరం, వింటుంటే వినాలని అనిపించేంత మధురమైన ప్రవచనం అప్పుడే అయిపోయిందా అనిపించేది. గురువర్యులైన కుప్పా విశ్వనాధ శర్మ గారు భాగవతం చెపితే, భక్తులందరికీ చాలా సంతోష దాయకం గా ఉంటటుంది. టీటీడీ యాజమాన్యం ఎందుకంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది అని మాకు అర్థమ్ కావటమ్ లేదు
Hare Rama hare Rama
Maaku kuppa viswa nadha swami kavalli ttd sir😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Prithviraj Sharma ji come back
శ
గురువుగారికి వందనం శ్రీమద్ భాగవతం శ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారు ప్రతి శ్లోకాన్ని చదివి అందులో ఉన్న ప్రతి పదానికి అర్థాలను చాలా క్లుప్తంగా ఉదాహరణలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇది వరకు చెప్పడం జరిగినది.
ఆ విధానంలో నే శ్రీమద్భాగవతం శ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారి చేత ఆ *శ్రీమన్నారాయణుడే* తదుపరి స్కందలను కూడా మాకు అందరికీ చేరువయ్యే విధానంలో తెలియపరుస్తారని ...,
భూత భౌతిక నిర్మాత అఘటిత ఘటన మాయ తిస్తాటియైన శ్రీనివాస పరమాత్మను ఈ శరీరంలో అంతర్యామి గా భావించి ఆశేష జన గృహశయ విశేష మహాశయ మీ పవిత్రమైన పాదాలకు నమస్కారములు🙏