Kotha Jeevitham Written by Kalyani / Telugu Audio Story Read by Radhika

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024

КОМЕНТАРІ • 19

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q 24 дні тому +3

    శుభోదయం 🌈 మెడమ్ మరియు రాఖి.పండుగ శుభాకాంక్షలు 🙏🏻 కధ చాలా చాలా బాగుంది మెడమ్ ❤

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  24 дні тому

      @@user-ki9go7my6q thanks andi 😊
      మీకు కూడా రాఖీ శుభాకాంక్షలు bro 💖

  • @aithalsujatha
    @aithalsujatha 24 дні тому +2

    An Honest & open talk between a man & woman👍 Superb story 💥

  • @garladinnekrishnamurti8385
    @garladinnekrishnamurti8385 25 днів тому +1

    A pure crystal like mindset of janaki transforming bhaskar and the dialogues penned by writer between them narrating the essence of companionship with clear mutual trust and belief in each other so nicely penned. Your presentation is very nice

  • @SmudgeCompilations
    @SmudgeCompilations 25 днів тому +1

    Love your voice mam matlade voice ni istapadatharani theliyaledhu naaku

  • @umasubha4781
    @umasubha4781 24 дні тому +1

    Wow Radhikaji mee voice lo magic undhi athisayokthi kaadu❤.

  • @singaraharikrishna1318
    @singaraharikrishna1318 24 дні тому +1

    స్టోరీ చాలా బాగుంది మేడమ్ నిజమైన ప్రేమ కథ లాగా ఉంది 😊😊😊😊

  • @sumadevi2573
    @sumadevi2573 20 днів тому +1

    Nice tq

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 24 дні тому +1

    స్త్రీ పురురుషుల స్నేహ పూర్వక సంభాషణలు వినిపించడంలో మీకు మీరే సాటి

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 24 дні тому +1

    రాధికా గళ స్పర్శా ప్రభావితం, కల్యాణి గారి" కొత్త జీవితం" జానకీ భాస్కరుల దైనందిన జీవనావృతం. !!
    బేక్ గ్రౌండ్ కథలోకి పోతే , భాస్కరన్ విలాసభావ భావ వైవిధ్యం తెలుస్తుంది. భాస్కరన్ లేటెస్టు ఫేషన్ల అమ్మాయిల దాసుడు.కానీ ప్రేమా దోమాలు మాత్రం లేని ఏకాకియేమో .!!
    స్నేహాలు అల్లుకోవాలన్నా, బంధాలు గట్టిపడాలన్నా అందాలు కావాలా ? సింపులుగా కనిపించే అమ్మాయిల్లోనూ ఆకర్షణ ఆప్యాయతలూ కట్టిపడేయవా ??
    ఒక స్త్రీ మరో పురుషుడ్ని గదిమినా, కోపించినా
    దాని నేపథ్యం ఏమై ఉంటుందీ ? మనసులో ఏదీ దాచుకోకుండా చనువుగా బాధ్యతతో మాట్లాడితే ? ఫలితం ఏమై ఉంటుందీ ? మంచి స్నేహానికా ? మంచి ప్రేమకా ?

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 24 дні тому +1

    ఆకర్షణల గీతలు దాటి అర్థంచేసుకోగల గమ్యాల్ని చేరేది సంసారం.ఈ అవగాహన అనేది ప్రేమకంటే చాలా గొప్పది. అని చెప్పినా , ప్రేమకు మరో చక్కటి రూపమేబ్ ఈ అర్థ్గం చేసుకోడం అని వివరించుకోవొచ్చు అని ఈ కథానికలో రాధిక చెబుతున్నారు.

  • @mandapragnya5783
    @mandapragnya5783 25 днів тому +1

    ❤❤