అమ్మ తేజ గారి కన్నీళ్ల విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ఆవేదన ముగిసేన

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024

КОМЕНТАРІ • 149

  • @bhagyamb5398
    @bhagyamb5398 2 місяці тому +1

    సరిగ్గా చెప్పారు బ్రదర్

  • @unitedchurch.eegalapenta9774
    @unitedchurch.eegalapenta9774 2 місяці тому +15

    చర్చ జరగాలి...సత్యం తెలియాలి... దేవునికి మహిమ రావాలి...
    మనమంతా క్రైస్తవులం మనమంతా కలిసి సువార్త ప్రకటిస్తే ఆత్మల పంట...

  • @Mosesagapekalluru
    @Mosesagapekalluru 2 місяці тому +1

    మంచిగా మాట్లాడారు పాస్టర్ గారు ❤

  • @asraj126
    @asraj126 2 місяці тому +1

    Bro you are 100 percent correct very good. Praise the Lord.. God bless you

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 2 місяці тому +9

    క్రైస్తవులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరములు ఆమెన్ 🙏🙏🙏 జంగారెడ్డిగూడెం

  • @pulavarthisailajarani519
    @pulavarthisailajarani519 2 місяці тому +6

    Correct ga chepparu paster garu
    Praise the lord 🙏

  • @asugunaadapa4261
    @asugunaadapa4261 2 місяці тому +23

    ఐక్యత కావాలి ముందు సంఘాలన్నీ సంస్కరించబడాలి. సేవకులు అందరూ ఒకటి కావాలి వేదిక వల్ల దేవుని సేవకులు అందరూ ఒక్కటి గా మారవచ్చు దేవుడు రాకడకే అది ఒక్క గొప్ప పునాది హల్లెలూయ🙏🏽🙏🏽🙏🏽

    • @suryayamala836
      @suryayamala836 2 місяці тому

      Eduru chustuuuuuuu undandi😂😂

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 2 місяці тому

    నువ్వు చెప్పినట్టు అందరికీ అందరికీ ఈ మనసు ఉంటే ఎంత బాగుండేది లోకంలో

  • @DasDas.k
    @DasDas.k 2 місяці тому

    మీరు మంచి msg ఇచారు అయ్యగారు సూపర్ ఆమెన్ దేవునికి మహిమ ఆమెన్ ఆమెన్ 🙏

  • @puduriniharika8041
    @puduriniharika8041 2 місяці тому +1

    Very good explanation brother..... God bless you 🙏

  • @chittibabu2962
    @chittibabu2962 2 місяці тому +7

    నా మనసులో మాట మీరు చెప్పారు అన్న.....

  • @Nagastar143
    @Nagastar143 2 місяці тому +1

    Good. God bless you

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 2 місяці тому

    Praise the lord brother 🙏 correct ga chepparu pastor garu God bless you 👍🙏

  • @MounikaChinnaramigalla-fx4wx
    @MounikaChinnaramigalla-fx4wx 2 місяці тому +5

    Yes br your saying correct .

  • @sis.phoebe.chandigarh8225
    @sis.phoebe.chandigarh8225 2 місяці тому

    Amen . hallelujah

  • @jasminemeena6582
    @jasminemeena6582 2 місяці тому +2

    Amen brother

  • @ShobaRani-p2m
    @ShobaRani-p2m 2 місяці тому

    చాల బాగ చెపారు దేవుని సేవ చేసెవారు యిలవుండాలి వందనాలు అయ౭

  • @neelimakonduri9213
    @neelimakonduri9213 2 місяці тому +1

    Chala chala correct ga chapparu ayyagaru

  • @aadarshmoses500
    @aadarshmoses500 2 місяці тому +7

    దయచేసి మీరు చేసే ఏ ప్రయత్నాలయినా UA-cam లో పట్టొద్దండి. సమాధనపరచు వారు ధన్యులు గనుక దేవునికి మహిమకరముగా కార్యము జరగాలని ప్రార్థిస్తున్నాను. వారి మధ్య సమాధానము ఇస్తున్న దేవునికి మహిమకలుగునుగాక.

  • @BibleinKannada
    @BibleinKannada 2 місяці тому

    ❤ Praise the Lord .bro. Mark.1 : 34/ ( Apostle. 16 : 17.18/. ACTS14:11.15-17/Mathe.5:1:16/ Mathew. 7 : 13 - 29./Acts. 14:11.12❤Godbless you

  • @anumulakameswari6965
    @anumulakameswari6965 2 місяці тому +4

    బాగా చక్కగాచెప్పారు

  • @saradhisaradhi3089
    @saradhisaradhi3089 2 місяці тому +6

    వందనాలుఅయగారు 🎉కలసి సేవజరిగించండి మీరు❤ నిజసేవకులు కొందరుప్రాణాలు కోల్పోతున్నారు 😢యి పరిస్తితిలో విమర్శలు సరి కాదు మొదట మీరు మారండి😢 అల్లరి ? ఇది దేవుడు కోరలేదు

  • @enosreddy5473
    @enosreddy5473 2 місяці тому +5

    సమాజానికి మంచి సందేశం ఇచ్చారు అందరూ ఇలాగే మాట్లాడండి

  • @royalenfield1641
    @royalenfield1641 2 місяці тому +5

    Annayya praise the Lord❤

  • @Reubensonnkirekanti2173
    @Reubensonnkirekanti2173 2 місяці тому

    🙏 praise the lord brother 👍👌🙏

  • @kondamudikirankumar6593
    @kondamudikirankumar6593 2 місяці тому +2

    యూదా పత్రిక 3వ వచనం చదవండి పాస్టర్ గారు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని........🙏

    • @KrupakarCOC
      @KrupakarCOC 2 місяці тому

      Exactly Correct 👍🙏

  • @hemacooks443
    @hemacooks443 2 місяці тому +2

    Correct ga cheypenaru God bless you brother garu

  • @santhitriparnapalli2270
    @santhitriparnapalli2270 2 місяці тому

    Annaya chala chakkaga cheptunnaru amen God blessyou nanna praise God hallelujah amen

  • @paralokabaatasaari3960
    @paralokabaatasaari3960 2 місяці тому +8

    అయ్యగారు, వందనాలు ... దేవుని భయం లేని వీరూ నరకప్రాయులు... యేసయ్య శక్తిని అవహేలన చేసేవాడు, తీర్పు తీర్చబడతాడు... యేసయ్య అహంకారులను చూస్తున్నాడు..

  • @gulbanmichael1340
    @gulbanmichael1340 2 місяці тому

    Praise the Lord Ayyagaru Good Message

  • @daisyy2371
    @daisyy2371 2 місяці тому +2

    👏👏👏🙏🙏🙏👍👍 very very very good explanation and experiences shared about Holyspirit God.

  • @kranthibabu6181
    @kranthibabu6181 2 місяці тому +5

    Super ga cheperu brother

  • @dokuparthiramarao1594
    @dokuparthiramarao1594 2 місяці тому +2

    Good explanation for the God way PLAISELAR.

  • @jayatirumalasetti8693
    @jayatirumalasetti8693 2 місяці тому

    ఎవరి సేవా వాళ్ళు చేస్తూ వెళ్లాడమే ఇది నిజమైన సేవో దేవుడు చెప్పే సమయం ముందు ఉంది ఎన్ని ఆత్మలు సంపాదించాలా అని టార్గెట్ ఉండాలి గాని విమర్శచేసే విధంగా మన సేవ ఉంటే అన్య జనులలో దేవుని నామనికి దోషన తప్ప వేరొకటి లేదు ఏ ప్రయోజనం లేదు ఇలాంటి వాటివల్ల

  • @sistermammy6936
    @sistermammy6936 2 місяці тому +2

    Brother chala Baga matladaru

  • @harathichithari6194
    @harathichithari6194 2 місяці тому +2

    Correctga cheparu ayya

  • @ilovenature8706
    @ilovenature8706 2 місяці тому

    Vakyanusaram matladandi meeku bibble theleedu super....ilagey satyam cheppe varini addaginchi andarni narakamloki padeyyandi...

  • @venkeswarlumorapaka5108
    @venkeswarlumorapaka5108 2 місяці тому

    Correct cheparu brother praise the Lord

  • @santhitriparnapalli2270
    @santhitriparnapalli2270 2 місяці тому

    Annaya praise the Lord 🙏

  • @premalatha7391
    @premalatha7391 2 місяці тому

    Super super super pastor🙏🙏🙏🙏

  • @AshokJampla-em4jh
    @AshokJampla-em4jh 2 місяці тому +2

    Amen👋👋👋

  • @arunabanu2263
    @arunabanu2263 2 місяці тому +1

    Nijame brother...andaru manchi ga undali andaru devuni biddale kadaaa...prabhuni prakatinchali

  • @sundar7696
    @sundar7696 2 місяці тому

    Brother, good clarification.
    God bless you

  • @manikyalaraodondapati901
    @manikyalaraodondapati901 2 місяці тому

    Br .you are correct.prabhuvu namam ghanaparchabadali.

  • @lathakomanapalli1754
    @lathakomanapalli1754 2 місяці тому

    దేవునికి మహిమ కలుగును గాక దైవజనులు ఒకరిని ఒకరు విమర్శించుట ద్వారా దేవుని అవమానము ఎవరు చేసిన ఏసు పరిచర్య కాబట్టి అందరూ సమాధానము తో దేవుని సేవలో ముందుకు సాగుదాం దేవుని సేవకులను ఎదుటివారు విమర్శించడం మంచిది కాదు అట్టి కృప మనకు ప్రభువు ఇచ్చిన గాక

  • @arunroyal3764
    @arunroyal3764 2 місяці тому

    పాస్టర్ తన్నుకుంటే విశ్వాసు చెదారి పోతారు ఇది మాత్రం నిజం అన్న

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 2 місяці тому

    Praise the Lord.

  • @GopiChand-s1q
    @GopiChand-s1q 2 місяці тому +1

    Tq. Pastor

  • @avijaya5289
    @avijaya5289 2 місяці тому

    Very very good Ayyagaru

  • @prakash-pj1jd
    @prakash-pj1jd 2 місяці тому

    Baaga chepparru brother

  • @paularja7424
    @paularja7424 2 місяці тому +1

    అమ్మతేజ గారి కి సబ్జెక్టు లేదు....బైబిలు గురించి పూర్తిగా తెలీదు... ఎంతసేపు పడ కొట్టడం తప్ప ఏమీలేదు.....

  • @s.rambabus.rambabu1774
    @s.rambabus.rambabu1774 2 місяці тому +1

    స్వస్థలు లేవని ప్రసాద్ రెడ్డి గారు అనలేదు బ్రదర్

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 2 місяці тому

    ఓర్వలేని గుణము ఏ రూపంలో ఆయనను కొంతమందిని ప్రభువైన నడిపిస్తున్న వారిని గౌరవించండి మనలను మనమే విమర్శించకూడదువిమర్శించు వాడు ప్రభువే

  • @KuchipudiWilliam-iv5mv
    @KuchipudiWilliam-iv5mv 2 місяці тому +4

    మీ సేవ మీరు నమ్మకముగా చేసి ఆత్మలు సంపాదింఛి సంఘము పరిపూర్ణ మైన అనుభవములోకి తీసుకొని వచ్చి మీర సిద్దపడి సంఘాలను సిద్దపరచి దేవుని దగ్గర బహుమానం పొందండి మీరు సేవకులుగా ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటూ దేవుని అవమానం తేకండి ఎవరి సేవాపరిచర్యవారిదే మీమీ పరిచర్యలు చేసుకొని సంఘాలను కట్టి అభివృద్ది పరచండి ఒకరిమీద ఒకరు విమర్శలు. చేసుకొని దేేవుని ని వ్యతిరేకించే వారికి అవమానపరచే పరిస్థితులు కల్పించవద్దు

  • @davidperumalla3873
    @davidperumalla3873 2 місяці тому

    Yes meeru cheppindhi carect

  • @prakash-pj1jd
    @prakash-pj1jd 2 місяці тому

    Brother e discussion dwara naaku aneka doubts vachhai evarini nammali confusion vachhindhi mee video chsaka naaku chala santhosam ga undhi evarini elagaina devudu vadukuntadu devudiki mahima kalugunu gaaka

  • @MaryGracePamarthi
    @MaryGracePamarthi 2 місяці тому

    Amen

  • @lordprayerministrykadapa4773
    @lordprayerministrykadapa4773 2 місяці тому

    వాళ్ళు ఏమి వేరు కాదు బ్రదర్ వారు చాల తేలియనవారు వారు యుటూబులో గోడవపడతారు లోపల కలుసుకుంటారు😂😂😂😂😂

  • @thimmajipetsrinivas6542
    @thimmajipetsrinivas6542 2 місяці тому +1

    Praise the brother

  • @avijaya5289
    @avijaya5289 2 місяці тому

    Very very good

  • @DavidRaju-um9zz
    @DavidRaju-um9zz 2 місяці тому +5

    కీర్తనలు127:5 వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.
    దీని బట్టి చూస్తే వాదన పాపము కాదు, గాని ఆ వాదనలో నీతి కోరకు పొరాడుతు ఉన్నపుడు ప్రేక్షకులు నిజమైన భోదనను తెలుసుకోగలరు... నీతి లేని అబద్ధ భోదకుడు మారినా మారకపోయిన....ప్రేక్షకులు మారే అవకాశం చాలానే ఉంది. May be after few days or few months and also it take many years for a change in lying pastors heart. But he will change for sure ....

  • @sandysandy5895
    @sandysandy5895 2 місяці тому

    Pastor ahandharu agtharing kandi millu miru Frist saricheyabhadalli lekapothe devuni chitham jarugadhu Anna 💒🙏 pray

  • @bujjiAnnavaram
    @bujjiAnnavaram 2 місяці тому +2

    ❤❤❤

  • @rojroj2386
    @rojroj2386 2 місяці тому

    Good sar your tocieg vadanalu God bless you

  • @hemalathathakur9411
    @hemalathathakur9411 2 місяці тому

    మత్తయి 18:7 అభ్యంతర ములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ
    లూకా 17:1 ఆయన తన శిష్యులతో ఇట్లనెను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యముకాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ.

  • @pastorgsamuel2688
    @pastorgsamuel2688 2 місяці тому

    సొషల్ మిరాండా మనకు ఇచ్చింది సువార్త పరిచర్య చెయ్యటానికి

  • @Village_Moments641
    @Village_Moments641 2 місяці тому +4

    ఇది క్రైస్తవుల సమస్య
    అమ్మతేజా మరియు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ఇంటి సమస్య ల మారిపోయింది

  • @pastorgsamuel2688
    @pastorgsamuel2688 2 місяці тому

    సువార్త పరిచర్య చేయండి సేవకులు

  • @vikasvicky4119
    @vikasvicky4119 2 місяці тому

    SSS amen 🙏

  • @thyagarajuDasi
    @thyagarajuDasi 2 місяці тому

    అపొస్తులులు (శిష్యులు)ఏ ఒక్కరూ కూడా విమర్శలు చేసుకోలేదు బజారులో పడలేదు.ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు నిత్యము పోట్లాడు కునేవారు (ఈతరము ఏదో)

  • @villagecomedy1432
    @villagecomedy1432 2 місяці тому

    నేను చెప్పేది ఏమిటంటే ముందుగా నీకు వందనాలు అన్న పాస్టర్లైతే దేవుడు చిత్తానుసారంగా అయితే వాకిపరిచేరే చేయట్లేదు అన్న ముఖ్యంగా కానీ నీ శ్వాసాన్ని బట్టి నిన్ను దేవుడు రక్షిస్తాడు. అది మాత్రం కరెక్ట్ నువ్వు ఏ పాపంలో ఉన్న ఏ దోషములో ఉన్నా దేవుడు నిన్ను ముట్టి నిన్ను స్వస్థపరిచి నిన్ను ఆయన పెట్టగా చేసుకుంటాడు ఓకే దాన్ని అయితే నేను కూడా నమ్ముతా కానీ వీళ్ళ పేర్లు పెట్టి పిలిచేదంతా వట్టిది డు

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 2 місяці тому

    ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @preamkumar4346
    @preamkumar4346 2 місяці тому

    God bless pstr gru vp reddy vimarsakudu

  • @MounikaChinnaramigalla-fx4wx
    @MounikaChinnaramigalla-fx4wx 2 місяці тому

    Manam thagaa valasinavaram yessaya matlame hechin challi.amen

  • @rajarapurajarapu3793
    @rajarapurajarapu3793 2 місяці тому +1

    Social mediayalo petty paruvu pothundi

  • @nirmalamatcha7056
    @nirmalamatcha7056 2 місяці тому

    Yes

  • @rojavandana4536
    @rojavandana4536 2 місяці тому

    ఒకటి తెలుసు కోవాలనుకుంటున్నాము అయ్యగారు .. దేవుని వాక్య పరిచర్యలో దేవుడు అద్భుతమైన సత్య సందేశమైన బైబిలును అనుసరించమని చెప్పడం సేవకుల బోధ...
    అంతే కానీ... వారిని వారు హెచ్చించు కోవడానికి కొంతమంది సేవకులు తామే ప్రభువు ఎన్నుకున్న సేవకుడ్ని అన్నట్టు అన్ని ప్రక్రియలు ప్రత్యక్షం చేస్తున్నారు... సపోర్టకు జనాన్ని సిద్ధం చేసుకుంటున్నారు..
    ఒక్కటి నిజం.
    ✝️ బైబిల్ చేతిలో పట్టుకుని
    నడతలో ప్రభువు బాటలో వున్నవారు
    ఒక్కరుగా నిలబడినప్పటికి....
    వారితో ప్రభువు వుంటారు.. సత్యం ప్రకటిస్తారు...
    మేమంతా ఎదురుచూస్తున్నాము 🛐

  • @pastorgsamuel2688
    @pastorgsamuel2688 2 місяці тому

    ఒక మనిషికి సువార్త చెప్పండి సేవకులు

  • @villagecomedy1432
    @villagecomedy1432 2 місяці тому

    అన్న ముఖ్యంగా ఏందంటే నేనైతే విజయ్ ప్రసాద్ రెడ్డి గారి వాక్యాన్ని అయితే వినను ఓకే కానీ ఇది వాక్యానుసారం కాదు పేరు పెట్టి పిలిచినప్పుడు స్వస్థతలు అద్భుతాలు ఎమ్మటే జరగాలా కచ్చితంగా

  • @renukachejarla6787
    @renukachejarla6787 2 місяці тому +5

    9 వరాలలో స్వస్థతలు ఒకటి కాదా

  • @NissiBethesdaMinistries
    @NissiBethesdaMinistries 2 місяці тому

    ఎవ్వడు చూసినా ఇదే గోల ఏం పనేం లేదా మీకు ఇదేనా మీకు దేవుడు చెప్పే ది

  • @annievilasini6842
    @annievilasini6842 2 місяці тому

    Iddarini calm ga vundamandandi kurchoni matladukondi devunni avamanaparchakandi

  • @suranireekshan9601
    @suranireekshan9601 2 місяці тому

    వందనాలన్న

  • @shanthammagara5681
    @shanthammagara5681 2 місяці тому

    Praise the lord brother. Prabhuvu namam lo nenu anno swasthathalu pondhukunnanu
    .lekapothe eroju nenu bhumi meeda undalsina danni kadu.na jeevitham lo devudu anno adbhuthalu chesaru.na kutumbam lo anno goppa karyalu chesaru

  • @veronika9077
    @veronika9077 2 місяці тому

    Aunu ayyagaru,eppatike chala Mandi deuni daggariki rammante ravatla,maname deuni mata,seva antene chala Mandi chala chulakanaga chusthunaru,alanti time lo maname Prema ga lekapote anyajanulu deuni daggariki Ela vastharu.meru cheppe matalu namanasu lo undi,cheppalanipisthindi but avakasam ledu.ina meru chepparu eppatikaina mana christhavulu sari chesukundam please 🙏🙏🙏

  • @rajarapurajarapu3793
    @rajarapurajarapu3793 2 місяці тому +1

    Vijay Prasad Reddy Garu personal ga kuchoni matlada vachu Katha

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 2 місяці тому

    ఆ స్థాయిలో మందిని సమకూర్చు నీకు చేత కాదు

  • @MounikaChinnaramigalla-fx4wx
    @MounikaChinnaramigalla-fx4wx 2 місяці тому

    Manam andharam vokkate krishtu yesu manali thana yekka ratham dhara vella petti konadu.vokkari pai vokaru dhushanalu chesukovadhu.devudu vadu kono rithi anekaga unnayi .so vokkaritho vokaru yoghuluga yenchukoni,devuni seva parichara konasaginchandhi.amen.

  • @prasannakumar7794
    @prasannakumar7794 2 місяці тому

    "Santhaanam Leydha.... Abbayi kaavaala, Ammayi kaavaala...Shakra brara arentha la la lahasya, ye salanthara bgarasya rabhashika"... Aney vaadu Correctaaa....
    Devuni Vaakyam Chadhivi, Dhyaninchi, Viswasam lo Bala padandi... Appudu Santhanamey kaadhu anni Prabhuvu samakoorchu thaadu, aneydhi Correctaaa.... Cheppandi Peddhayanaa....!!!???

  • @bujjiAnnavaram
    @bujjiAnnavaram 2 місяці тому

    Ta nku😂😂😂❤

  • @ToolDoggy
    @ToolDoggy 2 місяці тому

    Pastors dont have time to pray..but to conduct debates..Now days Pastors are so modern..they know how to give deep Gospel messages and know how to find faults..pestering on other pastor faults.But do they pray enough???..If a pastor pray for 8 hours a day..No need to conduct debates...he would have changed the whole world...

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 2 місяці тому +5

    అమ్మ తేజ డిబేట్ నుండి పారిపోతారు

    • @prathapchedala9488
      @prathapchedala9488 2 місяці тому

      నీవు కూడా పారి పోతావు....కాద...

    • @prathapchedala9488
      @prathapchedala9488 2 місяці тому

      నీ భక్తికి శక్తి లే....

    • @preamkumar4346
      @preamkumar4346 2 місяці тому

      Biblenu vivarana seayagalagali

  • @prabhakarjastadi-dq7bn
    @prabhakarjastadi-dq7bn Місяць тому

    అసలు మీరు ఎమ్ చెప్పాలనుకున్నారో అది చెప్పండి అసలు విషయం వదిలేసి ఎమ్ చెప్పటం లేదు

  • @KrupakarCOC
    @KrupakarCOC 2 місяці тому

    అసత్యాన్ని ఖండించడం విమర్శించటమా ? ఎలీషా గారు, అబద్ద బోధను ఖండించుము,గద్దించుము, బుద్ధిచెప్పుము అని పౌలు తిమోతికి తెలియజేశాడు.మీకు తెలియదేమో

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 2 місяці тому +2

    మానవుడు ఎంతగా ప్రార్థించినా దైవ శక్తి కనిపించదు,చూడాలనుకోవడం దురాశ ,

  • @kodurisuseela9204
    @kodurisuseela9204 2 місяці тому

    Prize the Lord Godly brother we believed JESUS christ without seeing Jesus ,is not. A meracals

  • @emmadidassdass533
    @emmadidassdass533 2 місяці тому

    Veeru cheyavalasinavi cheyyaka cheyaranivi chestunnaru pramadam praisthelord

  • @emmadidassdass533
    @emmadidassdass533 2 місяці тому

    Okarinokaru sampradinchukoni diddubatu chesukovali praisthelord

  • @mirollagangadhar4191
    @mirollagangadhar4191 2 місяці тому

    PT సుందర్ రావు బోధలు వింటూ
    ట్రైనింగ్ చేస్తూ అబద్ధ బోధకులు తయారవుతున్నారు