AADAVE MAYURI, the famous old rare master piece song of K Viswanath's creation

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024

КОМЕНТАРІ • 482

  • @vasudhakota972
    @vasudhakota972 4 роки тому +50

    చరణకింకిణులు ఘల్లు ఘల్లుమన..
    కరకంకణములు గల గలలాడగ..
    హ..హ..హ
    అడుగులందు కలహంసలాడగా
    నడుములో తరంగమ్ములూగగా
    వినీల కచభర.. విలాస బంధుర.. తనూలతిక చంచలించిపోగా…
    ఆడవే మయూరీ… నటనమాడవే మయూరీ..
    నీ కులుకును గని నా పలుకు విరియ..
    నీ నటనను గని నవకవిత వెలయగా..
    ఆడవే మయూరీ… నటనమాడవే మయూరీ… ఆడవే మయూరీ
    అది యమునా సుందర తీరమూ…
    అది రమణీయ బృందావనమూ..
    అది విరిసిన పున్నమి వెన్నెలా…
    అది వీచిన తెమ్మెర ఊయలా..
    అది చల్లని సైకత వేదికా..
    అట సాగెను విరహిణి రాధికా..
    అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళీ గీతికా..
    ఆడవే మయూరీ..
    నటనమాడవే మయూరీ..
    నా పలుకులకెనయగు కులుకు చూపి..
    నా కవితకు సరి యగు నటన చూపి
    ఇక ఆడవే మయూరీ…
    నటనమాడవే మయూరీ
    ఫాలనేత్ర సంప్రభవజ్వాలలు ప్రసవశరుని దహియించగా..
    పతిని కోలుపడి రతీదేవి దుఃఖిత మతియై రోదించగా..
    హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధ గణము కనిపించగా..
    ప్రమధనాధ కర పంకజ భoకృత ఢమరు ధ్వని వినిపించగా..
    ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భుటుల చలిత
    దిక్కుటుల జటిత దిక్కురుల వికృత ఘీంకృతుల సహస్ర ఫణ సంచలిత భూకృతుల..
    కనులలోన..
    కనుబొమలలోన…
    అధరమ్ములోన..
    వదనమ్ములోన..
    కనులలోన.. కనుబొమలలోన… అధరమ్ములోన.. వదనమ్ములోన.. గళసీమలోన.. కటిసీమలోనా.. కరయుగములోన.. పదయుగములోన…
    నీ తనువులోని అణువణువులోన ..అనంత విధముల అభినయించి ఇక ఆడవే….ఆడవే.. ఆడవే…

  • @samsathbegum2943
    @samsathbegum2943 Рік тому +9

    Super super super. இது போல் இப்ப ஆடமுடியுமா முடியாது. வாழ்த்துக்கள். வானிஸ் ஸ்ரீ ஷோமன்பாபுஅவர்களுக்கு.

  • @dasariraghu3118
    @dasariraghu3118 3 роки тому +32

    అద్భుతం..ఒక నాట్యానికి పాట, పాటకి నాట్యం..అద్భుతం .

  • @velrajvelraj7647
    @velrajvelraj7647 Рік тому +4

    இயல் இசை நாடக .நாட்டியக்கலையை சிறந்துவிளங்கிடச்செய்த சினிமா கலைஉலகிற்க்கு நல்வாழ்த்துக்கள் வாழ்க வளமுடன் வாழ்க வையகம்

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Рік тому +18

    కీర్తిశేషులు S P బాల సుబ్రహ్మణ్యం పాటలలో ఒక అద్భుతమైన పాటగా నిలిచిపోయిన ఈ పాటకు వాణిశ్రీ, కీర్తిశేషులు శోభన్ బాబు ల నటన తోడవడం ఎంతో అద్భుతంగా వుంది.

  • @arunkumarm4854
    @arunkumarm4854 Рік тому +18

    పాట రాసిన కవి గారి కి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varadarajcuram2238
    @varadarajcuram2238 2 роки тому +4

    What a voice of SPB. His subtle singing is extra ordinary. Bedt play back singer of all time. No match by any from any languangues.

  • @nagarajumallepalle2424
    @nagarajumallepalle2424 4 роки тому +24

    WORLD....RECORD....SONG......FANTASTIC.....VOICE...SP..BALU.....SHOBAN BABU..NATANA......AMOGHAMU....VANASRI...DANCE....PEACOCK...NATIYAMU....

  • @venkatareddysanikommu2733
    @venkatareddysanikommu2733 2 роки тому +9

    మాన్యశ్రీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి వారి సాహిత్య పటిమకే మా జోహార్లు

  • @pandurangahubli79
    @pandurangahubli79 2 роки тому +11

    ಅದ್ಭುತ ಗೀತೆ. ಎಸ್. ಪಿ. ಬಾಲ ಸುಬ್ರಮಣ್ಯo ಅವರ ಗೀತೆ, ಅದ್ಭುತ ಸಾಹಿತ್ಯ, ವಾಣಿಶ್ರೀ ಅವರ ನೃತ್ಯ ಅಮೋಘ, ಶೋಭನ್ ಬಾಬು ಅವರ ಅಭಿನಯ, ಎಸ್. ವಿಶ್ವನಾಥ್ ಅವರ ನಿರ್ದೇಶನದ ಎಲ್ಲ ಚಿತ್ರಗಳ ಹಾಡುಗಳು ಸೂಪರ್.

  • @vimalaamma9318
    @vimalaamma9318 2 роки тому +9

    EXCELLENT SONG SP BALU SIR, AND SHOBANBABUGARU SIR ACTION, DANCE VANISRI MADAM GARU VARNICHADANIKI ANTHULED. HATSUP TO ALL.

  • @smurugan7297
    @smurugan7297 Рік тому +5

    அருமையான பாடல் வாழ்க சோபன்பாபுஅவர்களின்புகழ்நன்றி

  • @ibrahimkhalilulla4120
    @ibrahimkhalilulla4120 2 роки тому +13

    Music,Lyrics &singing competed for supremacy over other. We miss our LEGENDS like S.P.B. Sir,C.N.R.Sir &those who had left their everlasting grace .Really we all miss the "Golden Era ".Salute to Sobhan sir & Vanishree ma.👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagannadharaotholeti6303
    @jagannadharaotholeti6303 3 роки тому +6

    K విశ్వనాధ్ గారి దర్సకత్వం లో ఎంత పెద్ద హీరో అయినా కళాకారుడే అందుకే ఈ పాటలో అంత ఎమోషన్స్ పండించగలిగారు

  • @shanmukhgnapika6196
    @shanmukhgnapika6196 2 роки тому +4

    జై జగన్....... ఇలాంటి స్వచ్ఛమైన తెలుగు మాట్లాడాలంటే మా జగనన్న కే సాధ్యం. 😎😎😎😎

  • @manoharshinde1714
    @manoharshinde1714 2 роки тому +3

    इस गीत को देखकर हिंदी चलचित्र तेरी सुरत मेरी आंखे के गीत तथा अशोक कुमारजी की याद आयी!
    नाचे मन मोरा मगन तिगिना धिग्गी धिग्गी!

  • @khalidmasood9482
    @khalidmasood9482 2 роки тому +10

    South indian dance are simply superb!

  • @naseemonn5662
    @naseemonn5662 2 роки тому +9

    GOOD V GOOD DANCE
    PERFORMANCE OF MUSIC
    AND EACH ART
    LOVE FROM
    LAHORE
    PAKISTAN
    26 10 2021

  • @karnenajanardhanarao2349
    @karnenajanardhanarao2349 2 місяці тому +1

    నారాయణరెడ్డి కలంనుండి జాలువారిన పదాల సొగసులు.తెలుగు పాటలలో ఆణిముత్యం

  • @murthujapattan5381
    @murthujapattan5381 2 роки тому +4

    The tremendous telugu song creates challenge between dance and song. Very nice telugu song.

  • @ramanjaneyuluparisekshatri2243
    @ramanjaneyuluparisekshatri2243 4 роки тому +10

    "Maama" Mahadevan gaari music maayaajaalam ee pata. Musical hit song.

  • @korisapatiramu789
    @korisapatiramu789 3 роки тому +13

    సంగీతం, సాహిత్యం, అభినయం,భావవ్యక్తీకరణ కలగలసిన మాధుర్యం

  • @rangasai7459
    @rangasai7459 4 роки тому +10

    Definitely one of d best songs of SP Balu.

  • @yellpower2467
    @yellpower2467 2 роки тому +39

    తెలుగు రాని వాడు కూడా సివాలెత్తి పోయి యెలాగైనా తెలుగు నేర్చేసుకోవాల్సిందే అనేంత గగుర్పాటు కలిగించేంత అద్భుత సాహిత్యం 🙏🏼🙏🏼🙏🏼 రాగానికి కూర్చడం మరో వంతు .. టూమచ్ ఈ పాట🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @krishnkumarvishwakarma8128
    @krishnkumarvishwakarma8128 2 роки тому +1

    Mr. Manoher Shinde ji you are absolutely right. Thank you so much.

  • @vijayraghuteja786
    @vijayraghuteja786 4 роки тому +16

    Great Classical Era of Sp Balu Sir.Great legendary Song.🕺🕺🕺.

  • @voorevardharao6952
    @voorevardharao6952 6 років тому +3

    No words just awesome.shirassu vanchi cnr ki shobanki vanisriki padabivandanalu

  • @krishnaraocolluru5333
    @krishnaraocolluru5333 3 роки тому +8

    Sobhan Babu was known and famous for his looks. He took a plunge and donned this deglamorized role and still made it a success. In the end it is team work no doubt but the contribution of Sobhan who was "Andhrula Andagadu" cannot be understated. Incidentally I do not belong to any fan club or believe in Hero Worship.

  • @series134
    @series134 2 роки тому +6

    ఇద్దరూ మహా నటులే 👏👏

  • @raghuvikramre5958
    @raghuvikramre5958 4 роки тому +9

    Great direction Kalatapaswi K Viswanath Garu. No words about this song and performance

  • @sasidharannadar1517
    @sasidharannadar1517 4 роки тому +16

    Linguistic barriers are broken away from the malayalee mind of seeing the cute acting and beautiful 💃 dancing

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 9 місяців тому

      Also the brilliance of the very early Balu.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 29 днів тому

    Wonderful performance by both Actors 🎉🎉🎉🎉🎉

  • @bheemaiahsaggam9035
    @bheemaiahsaggam9035 3 роки тому +5

    Old is Gold

  • @kavalibalachandrakavalibal6443
    @kavalibalachandrakavalibal6443 2 роки тому +1

    Really it's master piece song thankful to singer, dancer, both actors. Voice is melodious.

  • @Hanumantharo1954
    @Hanumantharo1954 5 років тому +16

    An unparalleled lyrical achievement in the form of this poetic masterpiece by Dr C Narayanareddy’s victorious pen which mesmerises the literary enthusiasts of Telugu language will forever remain as a marvel

    • @chandraobulreddy3699
      @chandraobulreddy3699 4 роки тому

      T letter 姊之

    • @ARP6274
      @ARP6274 4 роки тому +1

      Great comment.

    • @sitaramaiahdevaguptapu8272
      @sitaramaiahdevaguptapu8272 3 роки тому

      Certainly. The contribution of SPB behind the screen and the marked performance of Sobhanbabu remain for ever. Vanisree, too, rendered good dance performance. However, this particular scene is so lovely and worth revisiting

    • @Hanumantharo1954
      @Hanumantharo1954 3 роки тому

      You are right. But being a literature enthusiast, I viewed it from the narrow confines of the lyrical nuances of the song and so could not help eulogising the author, Dr C Narayanareddy

    • @murugesanarunachalam6551
      @murugesanarunachalam6551 3 роки тому

      @@chandraobulreddy3699 ×six
      A

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 6 років тому +25

    That is Vani Sri
    Even the peacocks saluted her
    for this performance of Vani Sri.

    • @meknowitall23
      @meknowitall23 4 роки тому +4

      అవునా?
      కాకులు పొడిచాయనుకున్నా
      అది నృత్యమా?
      Lyrics were superb. Music and singing were great. Only thing that was not up to the mark was dancing.
      Unfortunately (no matter what big star she was) did neither have the body, the grace or skill of a dancer.

    • @venkateswararaog2045
      @venkateswararaog2045 3 роки тому

      @@meknowitall23
      For those whose minds are not clear ,
      the peacocks look like that ...

  • @itdpallamcharla
    @itdpallamcharla 9 місяців тому

    చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన
    కర కంకణములు గలగలలాడగ
    అడుగులందు కలహంసలాడగా
    నడుములో తరంగామ్ములూగగా
    వినీల గజభర.. విలాస బంధుర..
    తనూలతిక చంచలించిపోగ
    ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
    నీ కులుకును గని నా పలుకు విరియ
    నీ నటనను గని నవ కవిత వెలయగ
    ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
    అది యమునా సుందర తీరము
    అది రమణీయ బృందావనము
    అది విరిసిన పున్నమి వెన్నెల
    అది వీచిన తెమ్మెర ఊయల
    అది చల్లని సైకత వేదిక
    అట సాగెను విరహిణి రాధిక
    అది రాధ మనసులో మాధవుడూదిన
    రసమయ మురళీ గీతిక
    ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
    నా పలుకులకెనెయగు కులుకు చూపి
    నా కవితకు సరియగు నటన చూపి
    ఇక ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
    ఫాల నేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవశరుని దహియించగా
    పతిని కోలు పడి రతీదేవి దుఖిఃతమతియై రోదించగా
    హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధ గణము కనిపించగా
    ప్రమదనాద కర పంకజ భ్రాంకృత ఢమరుధ్వని వినిపించగా
    ప్రళయ కాల సంకలిత భయంకర జలదరార్భటుల..
    జలిత దిక్ తటుల.. జహిత దిక్కరుల.. వికృత
    ఘీంకృతుల.. సహస్రఫణ సంచలిత భూత్క్రుతుల
    కనులలోన.. కనుబొమలలోన..
    అధరమ్ములోన.. వదనమ్ములోన
    కనులలోన.. కనుబొమలలోన..
    అధరమ్ములోన.. వదనమ్ములోన
    గళసీమలోన.. కటిసీమలోన..
    కరయుగములోన.. పదయుగములోన
    నీ తనువులోని అణువణువులోన..
    అనంత విధముల అభినయించి
    ఇక ఆడవే.. ఆడవే .. ఆడవే.

  • @vijayavadhri127
    @vijayavadhri127 2 роки тому +1

    Dance vanisri garidi song sobhan babugaru super ganatincharu nice

  • @ankammarao1002
    @ankammarao1002 3 роки тому +2

    సాహిత్యం అద్భుతము.

  • @kolapuri1
    @kolapuri1 Рік тому +2

    legendary lyrics by Legend C NARAYANA REDDY garu

  • @chandramouli3540
    @chandramouli3540 3 роки тому +1

    Emi sahityam emi sangeetam emivanisri dance Balugaru padina teeru anni adbhutam Balu garu eepatanunde high light ayyaru vanisri kuda ante Telugu lo ilanti pata chirasmaraneeyam

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 7 років тому +18

    Dance by VaniSri will generate more melodious lyrics in writers as well as in audience.

  • @booradevanadandevanadan333
    @booradevanadandevanadan333 6 років тому +60

    ఈ పాట రచనలో సినారె పదసౌందర్యం పాటకు కావ్యగౌరవం తెచ్చింది..
    " సంస్కృత సమాసయుతంగా రచించిన ఈ గీతంలోని రమణీయత...
    హిమగిరీంద్రశిఖరాగ్ర తాండవత్
    ప్రమధగణము కనిపించగా
    ప్రమధనాథ కరపంకజభాంకృత
    డమరుధ్వని వినిపించగా
    ప్రళయకాలసంకలిత భయంకర
    జలధరార్భటుల చలితదిక్తటుల
    చకితధిక్కరుల వికృతఘీంకృతుల
    సహస్రఫణ సంజనితపూత్కృతుల…
    ఈపదాలను సినారె తో రికార్డ్ చేయించి " బాలు " గారితో " మహదేవన్ "
    గారు అలాగే పాడించారట . సినారె ఒక సందర్భంలో చెప్పారు...
    ( నా హృదయపు పాటలతోటలో నిత్యనూతనంగా పరిమళించే పాట ఇది)
    __బూర దేవానందం , సిరిసిల్ల .

  • @falakfalak5602
    @falakfalak5602 2 роки тому

    এত অপূ্র্ব।
    ডাঃএনামুল হক
    কুষ্টিয়া

  • @meerameera1909
    @meerameera1909 4 роки тому +2

    Shubhaakaankshalu movie lo A.V.S. gurthosthaaru ee paata vinnappudalla. Karra kankanamulu ghollu ghollumana aaddave mayooree. Navvukuntoo coment peduthunnaanu. Thank you.

  • @vll877
    @vll877 Рік тому

    అది రాధ మనసులో మాధవుడు ఊదిన రసమయ గీతిక 🙏👍

  • @prahaladanature
    @prahaladanature Рік тому

    క్రియేటర్స్ అందరికీ పాదాభివందనాలు

  • @VNGopalappa-vl9vr
    @VNGopalappa-vl9vr 11 місяців тому

    V.n.gopalappa.appalakunta.hindupur.verygoodsong.sobanbabuvanisri

  • @sangeethlehari6865
    @sangeethlehari6865 2 роки тому

    Vanisri garu chala baga chesaru naatyam paata thaggatluga manchi nati aame .nenu same movies anni chusedanni.anthaku mundu Savithri garu, Vanisri gaari tharvaatha Soundarya .malli chudali ante old movies chudadame.

  • @GoldenQueen-sh2ud
    @GoldenQueen-sh2ud 3 роки тому

    தமிழ். பாட‌ல்க‌ள் நன்றி 🙏🏽

  • @RajeshKumar-ud9bl
    @RajeshKumar-ud9bl 8 років тому +16

    CNR wrote the lyrics while dancing by himself depicting in the place of vanisri for this song. He danced wrote two sentences and again danced by himself and then again wrote two sentences like that he completed this song

  • @pauljackson971
    @pauljackson971 Рік тому

    Fantastic. From Sri Lanka.5.1.23.

  • @radhakrishna4544
    @radhakrishna4544 3 роки тому

    Adh yamuna theeramu. Sree. Krishnuni varnanamu. Adbhutam

  • @afjanullakhan8864
    @afjanullakhan8864 3 роки тому

    Gret prformans by Vanisree too
    Sobhan babu mey ye languvese
    Nahi janta fibhi muze bahut achha laga.I enjoyed 👌👌👍👍

  • @jeethan2015
    @jeethan2015 Рік тому

    సినారె విశ్వరూపం

  • @vijaykumarkrishnam8211
    @vijaykumarkrishnam8211 3 роки тому +2

    SP Bala Subhramanium Voice Is Great.

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 5 місяців тому

    Wonderful song thankyiu

  • @kannepalliviswanadham543
    @kannepalliviswanadham543 11 років тому +6

    This song is very nice and singers feel proud to sing it in college functions in the past.

  • @SUNILVERMA-wb1pt
    @SUNILVERMA-wb1pt Рік тому

    Excellence in emoions Nritya and music, Great!

  • @rajahindhiran5593
    @rajahindhiran5593 Рік тому

    ஸோபன்பாபு.....

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 роки тому +1

    Nice Expression👍👍👌👌👌

  • @gurucharandosssambandhacha8825
    @gurucharandosssambandhacha8825 9 місяців тому

    You can see a lot of songs with these types of classical dances. Example:Tamil film name. ARIVALI
    Song:Vaazhiya needoozhi puvi meethile. This is just an ordinary song. A lot of these types lyrics, dances and singers can be found in Tamil films. The temple for dance is Chitambaram where Lord of cosmic dance Nataraja is dancing. Further the great chola king's second wife Panchavan Maadevi is also a great dancer. So please say about ocean not a pool. But Vanisree Amma under the great direction of K.Vishwanath is performed well.

  • @sureshn1551
    @sureshn1551 8 років тому +2

    Can any other singer in the world can sing this song like spb , I will give my life for that singer. Long live spb with good health and fame for ever.

  • @leninvempati8116
    @leninvempati8116 3 роки тому +1

    GREAT.. C N R.. ND..... S.. P.. B... 🙏🏾🙏🏾👌👍

  • @gnsraj163
    @gnsraj163 2 роки тому

    పాదాలు గారడీ తప్ప, పరమార్థమేమిలేని గీతం

  • @smmobile8119
    @smmobile8119 2 роки тому +1

    Good artistic presentation

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 10 місяців тому

    Wowsuper 😊

  • @amrinkhan1857
    @amrinkhan1857 2 роки тому +1

    MJR Bewtyful Actor ❤️❤️❤️❤️ ❤️

  • @vijayakumar-pz4mm
    @vijayakumar-pz4mm Рік тому

    Beautiful lyrics and nice music

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 років тому +1

    Nice n beautiful songs nice actor shobhan babu nice dancing.

    • @hemanth7119
      @hemanth7119 5 років тому

      శైలజ నాయక్ ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 4 роки тому +2

    Great song

  • @poojachauhan6397
    @poojachauhan6397 Рік тому

    Atti Sundar mauri tritiya.

  • @murthujapattan5381
    @murthujapattan5381 2 роки тому

    Aadave MAYURI THE BEAUTIFUL SONG ACTED BY SOBHAN BABU AS DALIT WHO WAS ELIMINATED FROM SOCIETY. HIS SONG MAKES VITAL CHANGES IN THE DANCE AND CREATES GREAT THINGS IN THE DANCE.

  • @venkateshch5543
    @venkateshch5543 6 років тому +10

    ever green song c n r great sir

  • @tariqsalman4960
    @tariqsalman4960 3 роки тому +1

    Very nice Dance

  • @k.charlespaul9995
    @k.charlespaul9995 4 роки тому +2

    Super song, super Bharatanatyam, Vanishree madam selute to you always forever.

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 4 роки тому +1

    I LIKE THIS SONG
    02 10 2020

  • @rajaallam4341
    @rajaallam4341 6 років тому +7

    I love the song

  • @ramadharpal81
    @ramadharpal81 2 роки тому

    संगीत लाजवाव

  • @pakalasri...
    @pakalasri... 3 роки тому +1

    ఈ పాట లిఖిత రుపము కావాలి

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 7 років тому +4

    only artists with super talents can create this album.

  • @kosurisatyanarayana2492
    @kosurisatyanarayana2492 3 роки тому

    Both are great

  • @RaviKumar-hv7im
    @RaviKumar-hv7im 2 роки тому

    What a beautiful day today

  • @voorevardharao6952
    @voorevardharao6952 6 років тому +3

    Super shoban and vanisri action

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 6 років тому +2

    best song

  • @openthinker8662
    @openthinker8662 2 роки тому

    There was a time when sex was not the main focus point but subliminally intertwined in magical Devine words.
    Now we have all filthy and abusive words.

  • @shahidimam2549
    @shahidimam2549 2 роки тому

    Shandar classic dance

  • @sudhakaran8847
    @sudhakaran8847 Рік тому

    Always write the names of singers and dancers.

  • @abrarhussain692
    @abrarhussain692 2 роки тому

    Food and nutrition and Meals!

  • @chanduchinthal8009
    @chanduchinthal8009 9 років тому

    very nice song of sh. babu.

  • @saravanansubramani1957
    @saravanansubramani1957 Рік тому

    Mana Balu garu ❤❤❤🎉🎉🎉

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 11 місяців тому

    Peahen Dance of Vanisree

  • @dr.sindhu.v398
    @dr.sindhu.v398 Рік тому

    Though I can't follow a word her steps cnchantised..

  • @shrutitiwari4348
    @shrutitiwari4348 2 роки тому

    Very nice danc vest

  • @venkataramana3744
    @venkataramana3744 3 роки тому +1

    🙏🙏🙏

  • @sridharasantoshkumar
    @sridharasantoshkumar 3 роки тому

    I came here after Ithihasam channel.

  • @kvsatyanaryana9533
    @kvsatyanaryana9533 4 роки тому +1

    Super

  • @ShaiksadiqahamedShaikahamed
    @ShaiksadiqahamedShaikahamed 11 місяців тому

    Super Song 30 Yellanunchi Vinttuna

  • @sankaraiahchinnaakula3691
    @sankaraiahchinnaakula3691 3 роки тому +1

    meaning full super song always highlight

  • @Gvenkatrao-cd7tq
    @Gvenkatrao-cd7tq 3 роки тому

    super song