దేవుళ్లలో ఎవరూ గొప్పవారు? అలాగే స్త్రీలు, ముందా? పురుషులు ముందా?Who is the suprem power of god's.

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #దేవుళ్లలోఎవరూగొప్పవారు?
    #అలాగేస్త్రిలుముందా?#పురుషులుముందా?
    #srisrisriadithyaparasriswamy
    #whoisthesuprempowerofthegods.
    #9381614177
    #Adiparashakthidurgabhavani

КОМЕНТАРІ • 264

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya 2 роки тому +19

    నమస్కారం గురువు గారు .మంచి ని.ఎంత చెప్పినా దాని గురించి అర్హత ఉన్నవాళ్లు మాత్రమే తెలుసుకోగలుగుతారు స్వామి త్రిమూర్తులు ల గురుంచి చెప్పరు అమ్మవారి అది శక్తి మీరు చాలా అద్భుతమైన విషయము చెప్పారు చిన్న ప్రాణి అయిన చీమ కు హిమాలయాల పూర్తి ఎత్తు ఎలానో భగవంతుని కె అంత అంటే చాలా చాలా అద్భుతమైన మైన విషయం చెప్పరు ఒక చిన్న ధర్మ సందేహం విశ్వకర్మ అస్సలు ఎవరు అమ్మవారికి పుతుడు అని ఒక సందర్భంలో విన్నాను ఎంత వరకు సుష్టిలో అమ్మవారు అందులో సందేహం లేదు తరువాత విశ్వకర్మ సృష్టిగా అంటారు తరువాత త్రిమూర్తులు అనే ఒక సందేహం వచ్చింది దీనికి పూర్తిగా సందేహం తెలువపరు గురువు గారు

  • @SallaManohar
    @SallaManohar Рік тому +21

    నేను కూడా ఒక శివ భక్తున్ని దుర్గమాత భక్తున్ని మీరు చెప్పే మాటల్లో చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాయి మీరు ఎల్లవేళలా తోడుగా ఇలానే పూజలు చేయాలని మీకు నమస్కరించి వాళ్ళు ముఖ్య అడుగుతున్నాను స్వామి లక్ష్మీ దుర్గ సరస్వతి కటాక్షం కూడా ఉండాలని కోరుకుంటున్నాను స్వామి

  • @user-qg5cp7yc7c
    @user-qg5cp7yc7c Рік тому +7

    జగజ్జనని దేవాలయాలు భూమి మీద రెండు ఉన్నాయి.ఒకటి హిమాలయ పర్వతాలలో,రెండవది నంద్యాల,నంద్యాల జిల్లా,ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది. జగజ్జనని (ఆది పరాశక్తి) దేవాలయం, నంద్యాల, నంద్యాల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం.

  • @narasimhulumeesala8394
    @narasimhulumeesala8394 2 роки тому +13

    నమో దేవయాయై బ్రహ్మ విష్ణు శివాత్మకాయి సర్వసతన్య మూర్తి స్వరూపిణీ నమోన్నమః ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం నమః శ్రీ మాత్రే నమః

  • @Vishnu-m6l
    @Vishnu-m6l Рік тому +6

    మహాతులైన లోక కళ్యాణ కారకుడికి పాదాభివందనాలు, 🌹🙏
    వేదవ్యాస మహర్షి కేవలము అమ్మ ఒక్కటే శక్తి అని చెప్పలేదు కదా!
    అన్ని పురాణాల్లో ఆయా శక్తులను గొప్పగానే వివరించారు కదా, మీరు కేవలం అమ్మవారిని హైలెట్ చేసి చెప్తున్నారు, నాకున్న పరిజ్ఞానాన్ని అనుసరించి, శ్రీమద్ భాగవతం పరబ్రహ్మయగు నారాయణుని గురించి వివరించి ఈ శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన నారాయణుని గూర్చి మీరు ఏమని చెప్తారు, శ్రీమద్ భాగవతము ప్రథమ స్కంధము, దేవాదిదీవుడకు పరబ్రహ్మ శ్రీమన్నారాయణ డి సర్వీస్ వరుడని సర్వ జగత్తులకు మూలమని చెప్పబడియున్నది, గోలోక బృందావనము పరమాత్మ రాధాదేవితో ఉంటారని, అనేక కోట్ల మంది లక్ష్మి దీవులు అక్కడ ఆయనతో ఉంటారని చెబుతోంది, ఆయన్నుంచి కారణం సాయి మహావిష్ణువు, గర్భొద్దక సాయి మహావిష్ణువు, శిరోధకశాయి మహావిష్ణువు, వైకుంఠ లోకములు, ఏర్పడ్డాయని చెబుతోంది, ఆ కారణార్థకశాయి మహావిష్ణువు కల్పాంతరములను అనుసరించి విష్ణువులో నుంచి విష్ణువుగా విష్ణువి శివుడు గా విష్ణు వి బ్రహ్మముగా, ఆవిర్భవిస్తూ జీవుల యందు హృదయమున పరమాత్మగా, శ్యామసుందరుడు నామముతో వెలసి ఉంటాడని, చెబుతోంది, (కానీ మీ మాటలను బట్టి నాకనిపిస్తుంది )( మణిద్వీపమైన పరలోక రాజ్యము నుంచి పరాశక్తిగా మీరు చెబుతున్నటువంటి శక్తి స్వరూపిణి గోలోక బృందావమున యందున్న శ్రీకృష్ణ భగవానుడు లేదా శ్రీమన్నారాయణ దేవాదిదేవుడు రాధాదేవులతో అనంత కోటి లక్ష్మీ దేవీరులతో గోలోక బృందావనమున యందు ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను,) ఇంతటి జ్ఞానవిస్తారమును అందించి భగవత్ తత్వములను అందించినటువంటి వ్యాసమహర్షి యొక్క పాదపద్మములకు అనేకమార్లు శిరస్సు తాకించి నమస్కరిస్తున్నాను, 🌹🙏 ఈ హరిజన కుటుంబీకుడిగా పిలవబడుతున్న హరిబాబు అని పేరు పెట్టుకుని తిరుగుతున్న ఈ ఆత్మను ఆశీర్వదిస్తారని ప్రార్థన 🌹🙏

  • @welcometorinkyscraftworld6979
    @welcometorinkyscraftworld6979 2 роки тому +20

    🌹ఓం శ్రీమాత్రే నమః🚩🚩
    శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరస్త్రీ స్వామి వారికి పాదపద్మములకు నమస్కారం🚩🚩

  • @sujatha1019
    @sujatha1019 Рік тому +13

    శ్రీ మాత్రే నమః 🌹🙏🏻🌹 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹జగన్మతా గురించి బాగా చెప్పారు

  • @lingamurthy2030
    @lingamurthy2030 2 роки тому +6

    Swamy namaskaram meku na dhanyvadham e srustilo amma gurinchi cheppalnte ennojanmala punyam chesukunte thappa edhi evvariki sadhyam kadhu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @manthaeshwar6689
    @manthaeshwar6689 2 роки тому +10

    అధ్భూతం,,,,, గురు చారానాళవిందాలకు శతాకోటి వందనాలు

  • @srimathashabala8745
    @srimathashabala8745 Рік тому +17

    శ్రీ శ్రీ శ్రీ శారదా మాత అనుగ్రహముతో అనితర సాధ్యమైన ధారణపటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి.

  • @kavalanobleelias3806
    @kavalanobleelias3806 Рік тому +11

    మానవడికి మంచితనము మనవత్వం ఉంటే మానవుడే దేవుడు

  • @ChittiBabu-n3f
    @ChittiBabu-n3f Рік тому +10

    గురువుగారు మీ పాద పద్మములకు శతకోటి

  • @srimathashabala8745
    @srimathashabala8745 Рік тому +9

    ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు,😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭ఆనంద బాష్పాలు.

  • @jaambhavadharmapracharam
    @jaambhavadharmapracharam Рік тому +9

    ఓం శ్రీ మాత్రే నమః

  • @jaambhavadharmapracharam
    @jaambhavadharmapracharam Рік тому +4

    ఆది శక్తి కి అన్నగ ఆది జాంబవంతుడు
    ఉన్నాడు
    మీ సమాధానం ఏమంటారు స్వామి

    • @Sunil50946
      @Sunil50946 5 місяців тому

      ఆది పరాశక్తి ముందు అని స్వామి అంటున్నాడు. మల్లి మీరు ఆది జాంబవంతుడు ఆది పరా శక్తి అన్న అని చెప్తున్నారు ??

  • @chandut2610
    @chandut2610 Рік тому +4

    మీ వంటి వారు ఇక మీదట ప్రసంగాలు తగ్గించి హిందూ సమాజాన్ని ఏకం చేసి..బలోపేతం చేయడానికి కృషి చేయండి. రాజకీయాలను ప్రభావితం చేయండి. హిందుత్వం మీద జరుగుతున్న దాడిని ఎదిరించండి..గొంతెత్తండి. ఆ తరువాత తీరికగా ప్రవచనాలు చేసుకుందాం.

  • @chandut2610
    @chandut2610 Рік тому +4

    మీరు చెప్పింది అంతా బాగానే ఉంది కానీ.. వాస్తవంలో చూస్తే స్త్రీ ఋన్న పురుషుడే బలవంతుడు. ఇది తిరుగులేని సత్యం. పురుషాధిక్యత అన్నది మీ మాటల ప్రకారం ఆ జగన్మాతే కల్పించింది. ఇక బానిసలుగా చేసుకోవడం అనేది వారి వారి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అందరూ అలా ఉండరు. పురుషులు కూడా బానిసలుగా ఉండే వారు ఉన్నారు. కాబట్టి వాస్తవానికి భిన్నంగా ఉన్నవాటి గురించి చెప్పవద్దు. ఆధ్యాత్మిక వేత్తలు ఛాదస్తాన్ని వదలాలి. వాస్తవంలో ఏది అనుసరిస్తే అందరికీ సమ న్యాయం కలుగుతుందో అది బోధించాలి. మరో విషయం ఏమిటంటే మీలాంటి వారు ఎంత విరుద్ధంగా చెప్పినా జరగాల్సింది మాత్రమే జరుగుతుంది తప్ప మీరు చెప్పేవి జరగవు. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే స్త్రీ లైనా పురుషులైనా అధిక శక్తి ఉన్నవారిదే ఆధిక్యత. కృషి తో ఆ శక్తి సంపాదించుకోవాలి. లేదా ఆ శక్తి సంపాదించుకొని ఉన్నవారి ముందు కాస్త వినయంగా ఉండాలీ. ఆ శక్తి ని గౌరవించాలి. ఆ శక్తియే జగన్మాత. ఇదే అసలైన జ్ఞానం. దీనికి మించి ఎవరు ఏమి చెప్పినా అది అజ్ఞానం. 🙏🙏🙏

    • @haricorpsepainter8568
      @haricorpsepainter8568 Рік тому

      Rushudu shaareereka bhalam kalavadu..... aadavarede maanashika bhalam kalavaru...... maanaseka bhalam kalavaru goppa 😂😂 .... pureshudeke kuuda janma estharu..

    • @vasudevaraogutta6037
      @vasudevaraogutta6037 Рік тому

      Aaaaàaa

  • @kavampellykavitha5096
    @kavampellykavitha5096 Рік тому +8

    ఓం శ్రీ మాత్రే నమహ 🙏🏻🙏🏻🙏🏻

  • @chevurugiridhar850
    @chevurugiridhar850 2 роки тому +11

    శివోహం శివోహం శివోహం
    ఓమ్ శ్రీ మాత్రే నమః
    మహా శక్తి ఒక్టే ఆత్మ ఒక్కటే పరమాత్మ ఒక్ట్ 🔥

  • @Naveenkumar-gf6bh
    @Naveenkumar-gf6bh 2 роки тому +8

    🙏🌹ఓం శ్రీ మాత్రే నమః🌹🙏
    🙏🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹🙏
    గురువుగారు మీ పాద పద్మములకు శతకోటి వందనాలు🙏🌹🙏🌹🙏

    • @rajashekar7044
      @rajashekar7044 Рік тому

      SRI SRI SRI GARU JI KI PADABI VANDANAMLU ఓం శ్రీ మా(తేనమ:

    • @niratisarvani8114
      @niratisarvani8114 Рік тому

      🙏. ఓం శ్రీ మాత్రే నమః

  • @selvamthanks8470
    @selvamthanks8470 Місяць тому +1

    స్వామి మీకు నా ప్రాణములు నా అజ్ఞానాన్ని క్షమించండి నా సందేహం ఏంటంటే... శ్రీ మాత అమ్మ ఆవిర్బావం ప్రవచనంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అమ్మ వరి నామం యొక్క అంతర్లీనమైన అర్థము వివరించె సందర్భములో ఒక్కటి చెప్పరు అదియేమిటంటే " అమ్మ రాజసింహాసనం పై కూర్చున్నపుడు పరమ శివుడు వస్తున్నాడని అమ్మ తానను తాను మరచి పరిగెత్తుతు అయ్యవరిని ఆహ్వానించింది అని.. ఇంకోప్రవచనంలో అయ్యవారి మొదటి కాధలిక అమ్మే నాని అమ్మ నుండి ఈ సమస్త సృష్టి పుటిందన్ని చెప్పారు. నా మట్టి బుర్రకి అర్థం కావట్లేదు స్వామి మనసంతా అయోమయంగా ఉంది ధయచేసి నా అజ్ఞానపు సందేహాన్ని తీర్చండి స్వామి 🙏🙏🙏

  • @raviburugupalli941
    @raviburugupalli941 Рік тому +3

    Sri sri sri Aditya parathree swami charanalaku pranamamulu, Goopa Gyanodayam kaligendhee swamy, Jaganmatha yooka divya Gyanam eechinandooku kruthagyathalu🎉🎉🎉🎉🎉

  • @perumallaah4240
    @perumallaah4240 Рік тому +2

    స్వామీ గారు స్త్త్రి శ్వస్తంత్రులు అని మీరు చెప్పుచున్నారు సంతోషం కానీ కొందరు స్త్రీ swathanthruralu కాదు అంటరు కధ. మీరు తప్పు చెప్పుచున్నారు అని మేము అనుకోవచ్చా

  • @Mr.XX1409
    @Mr.XX1409 Рік тому +2

    Anna nenu chala charma vyadhitho baadhapadutunnaanu naku help cheyyandi.

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Рік тому +7

    ఓంశ్రీగురుభ్యోన్నమః🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @mudigondakishorekumar3457
    @mudigondakishorekumar3457 Рік тому +5

    Sree mathre namaha shivaaya guravey namaha om namonarayanaya om namobhagavathe vasudevaya 🌺🙏

  • @mailateja1358
    @mailateja1358 Рік тому +4

    నువ్వు చెప్పింది కరెక్టు గురువుగారు ఎందుకంటే ఆడవాళ్ళు ఒక్కరుగా మొగవాళ్ళు ఉండలేరు ఆడ మనిషి చనిపోయిన తెల్లారే ఇంకో పెళ్లి ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నాసరే అదే ఆడవాళ్లు కడుపులో పసికందు ఉన్నా కూడా మరో పెళ్లి చేసుకోకుండా బతుకు కాగలరు నువ్వు చెప్పింది నూటికి రూపాయల నిజమే ధన్యవాదములు గురువుగారు❤

  • @jkumaraswamy6270
    @jkumaraswamy6270 2 роки тому +7

    గురువుగారికి పాదాభివందనాలు
    👏👏👏👏👏👏
    🌹🌹🌹🌹🌹🌹
    🙏🙏🙏🙏🙏🙏

  • @nithyanaveen44lingala32
    @nithyanaveen44lingala32 Рік тому +2

    Guruvugaru meeku🙏🙏🙏🙏 vendi vigrahalanu pugincjavachha please please edi thelapandi please guruvugaru

  • @Eshwer123
    @Eshwer123 Рік тому +2

    Swamijee me dwara mantropadesam pondalani unnadi me AasramaDarsanaBaghyanni yeppudu kalipistaru

  • @user-qg5cp7yc7c
    @user-qg5cp7yc7c Рік тому +2

    ఆది పరాశక్తి వాహనం సింహం. పార్వతీ దేవి వాహనం సింహం. కానీ మీరు అది పరాశక్తి పార్వతి దేవి వేరు వేరు అని అంటున్నారు. ఫారెస్ట్ కింగ్ సింహం అని అన్నారు. అలానే సింహ వాహనం ఎవరికి ఉందో వాళ్ళు సుప్రీం అని అన్నారు. ఇప్పుడు ఆది పరాశక్తి వాహనం సింహం పార్వతీ దేవి వాహనం సింహం ఇద్దరిలో సుప్రీం ఎవరు ??

  • @srinivasgoudburugula8059
    @srinivasgoudburugula8059 2 роки тому +14

    ఓంశ్రీమాత్రేనమః గురువుగారికి పాదాభివందనం
    అమ్మవారిగురించి చల్లవివరించి
    చెప్పారు 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @kothurithirupathi8516
    @kothurithirupathi8516 Рік тому +3

    🙏Guruvugaru Mee matalu vinnaka danyudunayyanu guruvugaru jai aadhiparashekthi padabivandam thalli jagmathaku 🙏🙏🙏🙏

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 Рік тому +15

    🌹 ఓం శ్రీ మాత్రేనమః 🌹
    🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹
    🌹 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గురువు గారి పాద పద్మ ములకు నమస్కారములు 🌹
    🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹
    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @jayakaranchowdary
    @jayakaranchowdary Рік тому +7

    Jaya Jaya Lakshmi jaya sri Lakshmi nilampati Amma maha Lakshmi 💖💖

  • @naveendagam6674
    @naveendagam6674 2 роки тому +5

    Guruvu gariki paadhabhi vandhanamu

  • @RaviKumar-id3zl
    @RaviKumar-id3zl 2 роки тому +6

    Jai jaganmatha namaha

  • @chmurthy1892
    @chmurthy1892 Рік тому +1

    Swamyji maga anna swarupam striye kada swamyji
    Brahma Vishnu maheswarlu
    Strile kada swamiji.
    Manidwapam vunna Bhuvaneswari daggariki velletappudu, trimurthulini
    Striga chessindi kada amma.

  • @malleaswarim7415
    @malleaswarim7415 2 роки тому +5

    మనస్ఫూర్తిగా నీకు శతకోటి వందనములు గురువుగారు

  • @amruthaiahgoud358
    @amruthaiahgoud358 2 роки тому +11

    గురువు గారి
    పదాలకు వందనాలు

  • @sridevireddy9851
    @sridevireddy9851 Рік тому +4

    Namaste Guruvu Garu
    I am blessed to get you to know this tremendous Janam.
    I am doing Devi mahaatyam from 15years, Devi gave me mantra from last 3 years, as i am doing those, have many self doubts, could able to understand lot and cleared a many doubts.
    Thank you so much Guruji

  • @HimabinduPeravalla-ok4cr
    @HimabinduPeravalla-ok4cr Рік тому +7

    🙏 సృష్టికి మొదటి దంపతులు పార్వతి పరమేశ్వరులు 🙏

  • @prasadpenchala6381
    @prasadpenchala6381 Рік тому +1

    Swami ammavaru kuda lalitha ammavaru bandasura vada samayam lo mahakaleswar astra vadaru. Ammavaru chala goppavaru ani telusu.
    కాని అమ్మ ను శివ కామేశ్వర అంకస్త, శివ జ్ఞాన ప్రదాయిని, తిరోడాన కరీశ్వరి అని అంటారు లలిత సహస్ర నామాలలో.
    నా మనసులో a పరబ్రహ్మ వచ్చి మహకమేశ్వరుడు మరియు ఆయన శక్తి లలిత మాత అనుకుంటున్న.
    Ofcourse అమ్మ అల్టిమేట్ పవర్ ఆఫ్ everyone but amma nirakara parabrhammma mina mahakameswara shakthi ante swami e amma.
    కాళిదాసు చెప్పారు కదా vaku sabdam veru kadu ani. Correct me if i mistaken.

  • @raviburugupalli941
    @raviburugupalli941 Рік тому +3

    Mathrushakthi ki Vandanamulu

  • @raviburugupalli941
    @raviburugupalli941 Рік тому +2

    Sathyam aadhbhuthamuga chepyaru

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 Рік тому +2

    🌹 ఓం శ్రీ మాత్రేనమః 🌹
    🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹
    🌹 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గురువు గారి పాద పద్మ ములకు నమస్కారములు 🌹
    🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹

    • @kallurinagachary8938
      @kallurinagachary8938 Рік тому

      చాలా బాగా చెప్పరు స్వామీ

  • @obuleshg9240
    @obuleshg9240 2 роки тому +3

    Guruji namaskaram .amavasya ,parnami pooja guruchi chepandi guruji

  • @nymathbaig7140
    @nymathbaig7140 2 роки тому +5

    "SRI GURUVU GARU KI PADHA BIVADANALU"

  • @ushareddy8800
    @ushareddy8800 Рік тому +2

    గురువుగారు ఆ తల్లి గురించి ఎంత చక్కగా చెప్పారు గురువుగారు మీ వీడియో ఫోన్ నుంచి చూస్తున్నాను అన్ని ఫాలో అవుతున్నాను అక్షరాలు తప్పు క్షమించండి 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HimabinduPeravalla-ok4cr
    @HimabinduPeravalla-ok4cr Рік тому +6

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @chaitubablushorts492
    @chaitubablushorts492 Рік тому +2

    Kalikadevi gurinchi cheppandi gurugaru

  • @rameshsanapelly6026
    @rameshsanapelly6026 Рік тому +4

    Om Sri Mathre namaha 🙏🙏🙏

  • @nirmaldevi6525
    @nirmaldevi6525 10 місяців тому +1

    మీరు చెప్పే matter 1000000 PERCENT TRUE SWAMI.....🙏🙏

  • @raviburugupalli941
    @raviburugupalli941 Рік тому +3

    Om Sri Mathreenamaha

  • @VenkatasubbaiahPasupulet-sk8kd

    నా ముద్దుల తల్లి ఆదిపరాశక్తి అమ్మ నా గుండెల నిండా ఉంటుంది.అమ్మ అద్భుతమైన కళ్ళ సౌందర్యం అమ్మ ముఖారవిందం చూసి నా మనసు సంతోషం తో నిండిపోయింది గురువు గారు ఇది నా పూర్వ జన్మ సుకృతం.అమ్మ గుండెల్లో నాకు ఈ స్థానం ఇవ్వడం.అమ్మ సర్ప రూపం లోనే ఉంటుంది గురువుగారు. మూడు తలల సర్పం రూపం లో ఉండటం నాకు గుండెల్లో బెదురు పుట్టిస్తుంది అమ్మ నాకేపుడు ఆ రూపం లోనే కనిపిస్తుంది ఎందుకో.ఈ అమ్మ పరీక్షలను తట్టుకోలేక నా మనస్సు విలవిలలాడిపోతూ ఉన్న ఆ అమ్మ మీద ప్రేమ మాత్రం తగ్గట్లేదు.

  • @SetaPratap-oz9rw
    @SetaPratap-oz9rw 9 місяців тому

    సృష్టి ప్రారంభ క్రమం చెప్పండి.. మొదటి మానవుడు ఎలా పుట్టాడు వారికి సంతానం ఎలా కలిగింది అది చెప్పండి.

  • @bandaruravikumar8837
    @bandaruravikumar8837 Рік тому +3

    Swami hanuman gurichi chepadi

  • @RavinderJemalpuram-we8og
    @RavinderJemalpuram-we8og Рік тому +4

    Jaijaganmata.

  • @NagamaniKrishna-iu6oy
    @NagamaniKrishna-iu6oy 4 місяці тому

    స్వామి మిమ్మల్ని కలవాలి అని వున్నది కానీ నేను చాలా దూరం లో వున్నాను మీ దర్శనం చేసుకొనే అదృష్టం నాకులేదు స్వామి మీపాదపద్మాలకి 🕉️🌹🌹🌹🙏🙏🙏🌹🌹🕉️

  • @korikanasomulu4330
    @korikanasomulu4330 Рік тому +2

    Om Sri Matrey Namaha. Guruvu Gariki Hrudayapoorvaka Namaskatamulu🙏

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +1

    అందరు దేవుళ్ళ కంటే జ్ఞానం కలిగిన మానవులు అన్ని విధాలా మిన్న!

  • @chandut2610
    @chandut2610 Рік тому +1

    మీరు చెప్పింది అంతా బాగానే ఉంది కానీ.. వాస్తవంలో చూస్తే స్త్రీ ఋన్న పురుషుడే బలవంతుడు. ఇది తిరుగులేని సత్యం. పురుషాధిక్యత అన్నది మీ మాటల ప్రకారం ఆ జగన్మాతే కల్పించింది. ఇక బానిసలుగా చేసుకోవడం అనేది వారి వారి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అందరూ అలా ఉండరు. పురుషులు కూడా బానిసలుగా ఉండే వారు ఉన్నారు. కాబట్టి వాస్తవానికి భిన్నంగా ఉన్నవాటి గురించి చెప్పవద్దు. ఆధ్యాత్మిక వేత్తలు ఛాదస్తాన్ని వదలాలి. వాస్తవంలో ఏది అనుసరిస్తే అందరికీ సమ న్యాయం కలుగుతుందో అది బోధించాలి. మరో విషయం ఏమిటంటే మీలాంటి వారు ఎంత విరుద్ధంగా చెప్పినా జరగాల్సింది మాత్రమే జరుగుతుంది తప్ప మీరు చెప్పేవి జరగవు. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే స్త్రీ లైనా పురుషులైనా అధిక శక్తి ఉన్నవారిదే ఆధిక్యత. కృషి తో ఆ శక్తి సంపాదించుకోవాలి. లేదా ఆ శక్తి సంపాదించుకొని ఉన్నవారి ముందు కాస్త వినయంగా ఉండాలీ. ఆ శక్తి ని గౌరవించాలి. ఆ శక్తియే జగన్మాత. ఇదే అసలైన జ్ఞానం. దీనికి మించి ఎవరు ఏమి చెప్పినా అది అజ్ఞానం. 🙏🙏🙏

  • @చిలుకదుబ్బరాజయ్య-ణ6ఘ

    🙏🌹ఓం శ్రీ గురుబ్యో నమః ఓం శ్రీ మత్రే నమః🌹🙏💯🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому +7

    ఇన్నది ఒక్కటే అదే ఆత్మ పరమ ఆత్మ దాన్నే పరమాత్మ అని అంటారు. ఆత్మకు స్త్రీ పురుష లింగ బేధమే లేదు. నానానికి రెండు వైపుల ఉంది ఒకవైపు బొమ్మ మరో వైపు బొరుసు. అలాగే సృష్టి కోసం శక్తి చేకూర్చడం కోసం పరమాత్మ స్త్రీ రూపంగా అమ్మ గా అవతారం ధరించడం జరిగింది. ఆకాశాన్ని పురుషుడు గా బ్రహ్మంగా గీతలో కృష్ణుడు చెప్పాడు ఈ ఆకాశంలో భూమి ఒక గోళం . ఈ భూమికి మాత్రమే అయస్కాంత శక్తి చేర్చడం జరిగింది ఈ విషాలాకాశంలో ఎన్నో గోళాలు ఉన్నాయి. ఒక్క భూమికి మాత్రమే శక్తి ఉంది ‌ అందుకే ఈ భూమిని స్త్రీ గా శక్తి గా పేర్కొనబడింది ‌ . విష్ణు సహస్రనామాలలో ఉంది.... విశ్వం విష్ణు వషట్ కారో భూత భవ్య భవత్ ప్రభుహు భూతాత్మ పరమాత్మానాం ముక్తానామ్ పరమా గతిహి అవ్యయ పురుష సాక్షి క్షత్ర అని... విశ్వమే విష్ణువు. కాబట్టి అర్ధనారీశ్వరుడి రూపం చూస్తే మనకు అర్థమవుతోంది . పార్వతి పరమేశ్వరులు సగం సగం ఉంటారు. సృష్టి లో రెండే పదార్థాలు ఉన్నాయి. ఒకటి శివతత్వం ఒకటి విష్ణు తత్వం. పగలు విష్ణు తత్వం. రాత్రి శివ తత్వం. పగలు ప్రకృతి తత్వం. విష్ణువు ప్రకృతి గా మారి పనిచేస్తాడు. ప్రకృతి ని లయంచేసేది రాత్రి శివతత్వం . కాబట్టి ఈ సృష్టి కి మూలం హరి హరులే. హరి అనగా నారాయణుడు విష్ణువు. స్త్రీ తత్వం అలాగే హరుడు అనగా ఆత్మా పరమాత్మ పురుషుడు పురుష తత్వం. కాబట్టి పార్వతి ఎవరో కాదు సాక్షాత్తు విష్ణుమూర్తియే. విష్ణువు అనంతమైన రూపాలను ధరిస్తాడు స్త్రీ గాను మోహినీ రూపంగాను అలాగే శిఖండి గాను . కాబట్టి మనకు ఉన్నది ఒకే రూపం కానీ ముందు బాగం ఒకటి వెనుక భాగం ఒకటి ఉంది కదా ఆ రెండు బాగాలు నేనే కదా అలాగే ఆత్మ ఒకటే అది స్త్రీ గా ఉంది పురుషుడు గా ఉంది. ఇది ఒక్కటి గ్రహిస్తే చాలు అన్నీ అర్దం అవుతాయి. అసలు మౌనం ఏర్పడు తుంది. ఎందుకంటే అందులో అదే ఆత్మ ఉంది. ఆత్మ లేకుండా ఎవ్వరూ లేరు. అందరినీ ఆ ఒకే పరమాత్మ జీవింప జేస్తుంది. నడిపిస్తుంది. ఆత్మ గునుక వెళ్ళి పోతే శవమై పడిపోతాము. అందరినీ ఆత్మ చైతన్యం నడిపిస్తుంది. చాలా మంది ఏదో వాళ్ళ సాధన గట్టి పడగానే తమకు అన్నీ తెలిసిపోయాయి అని భ్రమిస్తూ ఉంటారు. అంటే తప్పు లేదు ఆ ఉత్సాహం పొంగులా పైకి వస్తుంటుంది. చెప్పాలి అని. కానీ ఆత్మ జ్ఞానం ఉన్న మహాత్ములు మౌనం పాటిస్తారు . ఎందుకంటే వినడానికి ఎవ్వరూ లేరు చెప్పేది తానే వినేది తానే. చూసేది తానే. ఇంక ఎవరికి చెప్పాలి అని కోరుకుంటారు. రమణ మహర్షి కూడా మౌనమే పాటిస్తారు 🙏🙏🙏

  • @SagarMarampelly
    @SagarMarampelly 11 днів тому

    అమ్మవారి గురించి చాలా బాగా చేపినారు స్వామీజీ మీకు నా ధన్యవాదాలు 🙏🙏

  • @vetagaduchenal9879
    @vetagaduchenal9879 Рік тому +2

    జుట్టు ఆడవాళ్లకు మాత్రమే ఉండాలి మగవాళ్లకు ఉండకూడదు అది అవమానకరం క్రాఫ్ట్ చేయించుకొని నీట్ గా ఉండొచ్చు కదా స్వామి

    • @srisrisriadithyaparasriswa7392
      @srisrisriadithyaparasriswa7392  Рік тому

      అవునా,,,,,,,నిజమా,,,,,🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😭😭😭😭😭😭😭

    • @khalvalasrujaan5490
      @khalvalasrujaan5490 Рік тому

      Pop singers amarica (copy paste of indians ) lo hairs untaayi...mee uchita salahalu variki cheppandi...Indians ki kaadu..

  • @gandasamikumar9706
    @gandasamikumar9706 Рік тому +2

    Sri Aditya parathree swami great knowledge I have learnt from you ,pls bless me swami.

  • @chandut2610
    @chandut2610 Рік тому +1

    మీరు చెప్పింది అంతా బాగానే ఉంది కానీ.. వాస్తవంలో చూస్తే స్త్రీ ఋన్న పురుషుడే బలవంతుడు. ఇది తిరుగులేని సత్యం. పురుషాధిక్యత అన్నది మీ మాటల ప్రకారం ఆ జగన్మాతే కల్పించింది. ఇక బానిసలుగా చేసుకోవడం అనేది వారి వారి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అందరూ అలా ఉండరు. పురుషులు కూడా బానిసలుగా ఉండే వారు ఉన్నారు. కాబట్టి వాస్తవానికి భిన్నంగా ఉన్నవాటి గురించి చెప్పవద్దు. ఆధ్యాత్మిక వేత్తలు ఛాదస్తాన్ని వదలాలి. వాస్తవంలో ఏది అనుసరిస్తే అందరికీ సమ న్యాయం కలుగుతుందో అది బోధించాలి. మరో విషయం ఏమిటంటే మీలాంటి వారు ఎంత విరుద్ధంగా చెప్పినా జరగాల్సింది మాత్రమే జరుగుతుంది తప్ప మీరు చెప్పేవి జరగవు. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే స్త్రీ లైనా పురుషులైనా అధిక శక్తి ఉన్నవారిదే ఆధిక్యత. కృషి తో ఆ శక్తి సంపాదించుకోవాలి. లేదా ఆ శక్తి సంపాదించుకొని ఉన్నవారి ముందు కాస్త వినయంగా ఉండాలీ. ఆ శక్తి ని గౌరవించాలి. ఆ శక్తియే జగన్మాత. ఇదే అసలైన జ్ఞానం. దీనికి మించి ఎవరు ఏమి చెప్పినా అది అజ్ఞానం. 🙏🙏🙏

  • @ChittiBabu-n3f
    @ChittiBabu-n3f Рік тому +2

    మీ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవ్వండి ప్లీజ్ గురువుగారు

  • @kuntavinod8431
    @kuntavinod8431 Рік тому

    స్వమీజీ మీకు నా పాదాభి వంధనం 🙏🙏నాకు చిన్నపుడు కొన్ని దృషాలు చూచనలు తెలిసాయి కానీ నేను నమ్మలేదు కానీ మళ్ళీ నమ్మక తప్పలేదు మీరు నా ప్రశ్నలకి సమాధానం చెబుతారా మీరు నేను అడిగే వాటికీ సమాధానం చెప్పండి

  • @ananthkrishna9069
    @ananthkrishna9069 Рік тому +1

    స్వామి మారి ఆత్మ కీ రూపం లేదు అంటారు పరమాత్మ కూడా అంతే మనం అందరం అయిన బిడ్డలం అటువంటి భగవంతుడు ఈ సమస్త సృష్టికి మూలం ఈశ్వరుడు కదా అమ్మవారు శక్తి స్వరూపం ఆ భగవంతుని యొక్క శక్తి ఆ శక్తి ని ఆధారంగా చేసుకొని భగవంతుడు ఈ సృష్టి ని నడిపిస్తున్నాడు కదా

  • @TIRUgame121
    @TIRUgame121 Рік тому

    Paripurnaguguvulu.mandhu.mastamu. tinnathappuledhuantunnaru.avi.makosametinadanikiputtunnania antunnau.meesanadhanam emiti

  • @vadlarajeshwar637
    @vadlarajeshwar637 Рік тому +3

    ekonarayansarvantarayami

  • @raghavendrat5629
    @raghavendrat5629 2 роки тому +4

    Padhabivandanam swamy🌹🙏🙏

  • @naraharidamuluri637
    @naraharidamuluri637 Рік тому +8

    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @arunagjckosgi6308
    @arunagjckosgi6308 2 роки тому +3

    Guruvu gariki shathakoti vadanalu

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 Рік тому

    AMMA LENI JIVI LEDHU GADHA! VIGNULAINA VARU THAMA AAYUSHU PRAMANAMU CHALAKA POVACHCHU!IDHI CHHALA LOTHAINA VISHAYAMU 《Parastri Siva》MONDIVADHAMULEKA OPPUKOVALSINADHE.

  • @kmallesh5647
    @kmallesh5647 11 місяців тому

    సర్వనికి వోకే దేవుడైతే మరీ ఇంతమంది దేవులు ఎందుకు స్వామి చాప్పు

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 Рік тому

    AMMA LENI JIVI LEDHU GADHA! VIGNULAINA VARU THAMA AAYUSHU PRAMANAMU CHALAKA POVACHCHU!IDHI CHHALA LOTHAINA VISHAYAMU 《Parasri Siva》MONDIVADHAMULEKA OPPUKOVALSINADHE.

  • @vadlarajeshwar637
    @vadlarajeshwar637 Рік тому +3

    sarweesharudu

  • @sathishvelupula7436
    @sathishvelupula7436 2 роки тому +2

    EMI Anna పని chesukuntte erpaduthadi

  • @maramunyathani6012
    @maramunyathani6012 Рік тому +2

    Superb 👏 guruvu garu
    Srimaathre namah

  • @balijasaibaba5739
    @balijasaibaba5739 Рік тому +2

    Sri Mathre namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lavankumarboga8886
    @lavankumarboga8886 6 місяців тому

    Swami Mari Lord Krishna ne Supreme god antaru kada chala sampradayalalo
    Dayachesi cheppandi

  • @achalashiva
    @achalashiva 2 роки тому +4

    ||oఓం||🚩

  • @RavikkThe
    @RavikkThe Рік тому +2

    Guru krupa Amma Amma om Veera bramendra swamy ne namha good example guru ji

  • @umanagendrakumarbejavada2724

    మీమ్తెకు దగ్గారాగా పెట్ఖాండి లొ వాయిస్ వస్తుంది స్యామి

  • @vidyasagar9759
    @vidyasagar9759 Рік тому

    Swami Garu iam sorry to ask this question, Ayyappa swamy Pulivanam kada, please explain on this🙏

  • @venkataramana7322
    @venkataramana7322 Рік тому +4

    🙏🙏🙏

  • @RajaRaja-ny5pc
    @RajaRaja-ny5pc Рік тому

    Swami teliaka adugutunna parvati Devi veru Aadi shakti veru Annaru kada parvati Devi Vahanam Simhame kada Amene Aadi shakti Anukovacha

  • @buchannamada1395
    @buchannamada1395 11 місяців тому +1

    Srimayhre nama

  • @sm-iw1sr
    @sm-iw1sr Рік тому +1

    Andaru anni vallaku ardamainattu cheppi pujala gurinchi emi teliyani samanyulanu confuse chestunnaru
    Alage bhairi naresh lantollaki vimarshinchadaniki manchi avakashalu estunnaru
    Oka hinduvuga undi nenu chala confuse avutunnanu
    Tappuga anukovaddu nenu prathi nela oche parvadinalaku anukulanga pukalu chestunnanu
    Swamy miku dare unte bhairi naresh kallu teripinchandi vadi lantolla valla hindu devulla mida nammakam melliga taggipotundi
    Alanti vallalo marpu tisukurandi appidu nijanga mimmallni miru cheppina matalni nammutamu 25:36 25:36

  • @lekhanirvana5334
    @lekhanirvana5334 9 місяців тому

    Swamee manavulallo. Stree lakakante. Purushulake sakti bhalam. Saareera kamga. Mari enduko telpa galaru

  • @shekarchandra8272
    @shekarchandra8272 Рік тому +3

    గూరూవూగారికి నమస్కారం

  • @nallaganesh4918
    @nallaganesh4918 Рік тому +1

    Swamee meru amma guriche cheptuhutey chala santhosham ga udde

  • @malleshmmyadav7448
    @malleshmmyadav7448 Рік тому

    సరే స్వామి గారు అసలు మీకు ఏమి మాయలు వచ్చు అది కూడా చెప్పండి

  • @pubgplays272
    @pubgplays272 Рік тому +2

    🙏

  • @suseela9532
    @suseela9532 Рік тому +1

    Guruji

  • @rameshbaira477
    @rameshbaira477 Рік тому

    Amma varu toluta goppa vare kaani shivuni chetilo chanipoyi malli puttaru kadhaa swamy

  • @suseela9532
    @suseela9532 Рік тому +1

    ❤🎉