గత జన్మ లో ఎదో పాపం చేసి ఉంటాం అందుకే కుంభరాసి లో పుట్టాం అన్ని ఉన్న అనుభవించలేము ఎప్పుడు ఎదో ఒక health problems happy లేని life,బ్రతకలేక, చచ్చే దైర్యం లేక బ్రతుకుతున్నాం
@@sujathakavya5583 "అనన్యాశ్చింత యంతోమాం ఏ జనా పర్యుపాసతే..........." ఎవరైతే నన్ను మరో చింతన లేకుండా ఆరాధిస్తారో అట్టివారి యోగక్షేమన్ని నేనే వహించుకుంటాను అన్నాడు శ్రీకృష్ణుడు, భగవద్గీతలో. అందులోనే "కర్మణ్యేవ్యాధికారస్తే ......: కర్మమునందే నీకు అధికారం కలదు, ఫలం నా మనస్సుకు నచ్చినట్టు ఇస్తాను అని కూడా చెప్పాడు. ఈ రెంటినీ కలగలుపుకొని మీకు సరి అనిపించిన మార్గం వివక్షతతో ఎన్నుకోవటం మాత్రం మీరే చెయ్యాలి, ఆయన ఆ విషయంలో కల్పించుకోడు.
Nenu కూడా కుంభరాశి లోనే పుట్టాను.... Nenu చాలా సంతోషము గ వున్నాను... కుంభరాశి వారు అన్ని పాజిటివ్ గ తీసుకుంటూ చెడులో కూడా మంచి జరుగుతుంది అనుకుంటే ఎప్పుడూ మంచి జరుగుతుంది... ఇక్కడ చాలా నెగటివ్ గ మెస్సేజ్ చేస్తున్నారు.. ఒక్క సారి ఆలోచించండి... భగవంతుని అనుగ్రహం మీకు ఎలా ఉందొ అర్ధం అవుతుంది
దానం చేయడం మంచిది .అది మన శక్తి మేర. అంతే. ". దానం చేయాలనే సంకల్పమే దానం చేసినట్లే " అని అంటారు యీ యుగం లో. ఎవ్వరైతే చెమటోడ్చి కష్టపడి తన హుండీ లో కానుక నిస్తారో ఆ డబ్బులు మాత్రమే ఏడుకొండల స్వామి తన స్వహస్తాలతో తీసుకుంటారట. అది ఒక్క రూపాయి అయినా, ఆ దేవునికి ప్రీతికరమైనది ట. నేను స్వయం గా చదివాను. అలాగే ఒక పావు కిలో కూరకు సరిపడ ఒక్క 10. రూ. చాలు పేదవారి దానము చేయటానికి. 🌺
ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో కుంభరాశి లో పుట్టినము అన్ని ఉన్న పొందలేము ఎప్పుడు ఎదో ఒక health problems వస్తాయి happy ga Leni జీవితం బ్రతకలేక చచ్చే ధైర్యం లేక బ్రటుకుతున్నాం బాబోయ్ ఇంత కన్న అదృస్టం ఉన్నదా ఇగ మాకు దేవుడా శివాయ🙏🙏
మా కుంభ రాశి వారికి ఎప్పుడు కష్టాలే ఏ పని కలిసి రాదు కూడా మంచికి పోయిన చెడు ఎదురవుతుంది ఇక మా జీవితంలో మంచి రోజులు వస్తాయన నమ్మకం కూడా పోతోంది రోజు రోజు కి
కుంభం అంటేనే జలరాశితో కూడిన నిండు కుండ. నీరు సకల జీవరాశికీ జీవనాగత్యం. అందరికీ అగత్యమైన నీటి కుండ కాబట్టే అందరికీ ప్రియం. కాకపోతే ఎంతటి నిండుకుండ ఐనా అగత్యత ఉన్నవారికి పంచుతూ, పంచుతూ ఆ కుండ (కడవ) ఎప్పుడో ఒకప్పుడు ఖాలీ కావలసినదే మరియూ మరల నింపుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. కాకపోతే జీవనావశ్యకమైన వస్తువు కాబట్టి ఈ నింపుకునే సమయం వరకూ కూడా ఆగలేవు జీవులు. అందువల్ల, కుంభరాశివారి జీవనంలో ఒడిదుడికలు, ఒత్తడి బాగా ఎక్కవగా ఉంటాయి అనుకుంటాను.
నాకు చిన్నప్పటినుండి కష్టాలు అవమానాలు చెడు వ్యసనాలు ఆర్థిక ఇబ్బందులు మోసపోవడం ప్రతిరోజు భయం భయంగా బ్రతకడం ఆలోచనలను కూడా వ్యతిరేకంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా నేను అనుభవిస్తున్నాను నేను కుంభరాశిలో పుట్టా
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కూడా సుధాకర్ అండి కుంభరాశి శతభిషా నక్షత్రం కష్టాలు పడ్డ డేటా బయట పడాలో ఎలా బ్రతకాలో తెలుస్తుంది అందుకని కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ముందుకెళ్లాలి ప్రతిదాన్ని పాజిటివ్ దృక్పథంతో తీసుకువెళ్లాలి అందరూ కుంభరాశి వాళ్లకు ఇబ్బందులు ఉండవు దాన్ని కాల్ టు తో చూడండి అంతా యూనివర్సిటీ చూసుకుంటుంది థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ
1000 జనమలు ఎత్తిన కుంభ రాశిలో తప్పా ఇంకా ఏ రాశిలో జన్మించిన అదృష్టవంతులే... కుంభ రాశి (only boys life) లాంటి దరిద్ర రాశి ఇంకొకటి లేదు... ఈ జన్మకి enthy kumbha rasi వాళ్ళు, అందరు చచ్చాక నరకం చూస్తే..e రాశి వాళ్ళు బతికి వుండగానే చూస్తారు...ఏ దేవుడూ కూడా కాపాడ లేరు, ఇంకా కష్ట పెడతారు...
అబ్బా ఏమన్నా చెప్పరా.. ఆడ, మగా same అండి బాబూ.. చుక్కలే.. అసలెందుకు పుట్టినం, దేనికోసం, ఎవరికోసం, ఎన్ని రోజులు ఇలా 🤦🏻♀️🤦🏻♀️అని అన్పిస్తుంది ప్రతి క్షణం..
బాధ తో అంటున్నా, భగవంతుడు కొంచెము జాలి చూపిస్తే చాలు సంతోషం. అలా అని విమర్శించుట లేదు. ఆయన ప్రేమ కావాలి. ఆయన పట్టించుకోక పోతే ఇంక మా పరిస్థితి భయంగా ఉంది, పిచ్చిగా దిక్కుతోచని స్థితిలో వుంది. ఆశలు ఏమీ లేవు కానీ బాధ్యతలను నిర్వహించాలీ కధా. నేను గుడ్ Son కాదు, Good Father kadhu, good friend ని కాదు, good neighbor ను కాదు, good husband ను కాదు అంటారు, నిజమే avvacchu. కానీ veelha అందరి మంచి గురించే ఆలోచిస్తూ వుంటా. ఆశలు కు ముసలితనం వచ్చేసింది😢. 😞
చచ్చిపోవటం ఎంత సేపు ? కానీ ధైర్యం గా కష్టాలను ఎదుర్కొని జీవించాలి. భగవంతుడు ఒక్కసారే మానవ జీవితం యిస్తాడు. మళ్ళీ వస్తుందా ? చెప్పండి . ఓమ్ నమశ్శివాయ 🕉️ నేను ఒక స్త్రీ మూర్తి ni. చిన్న తనం నుండీ 3, years back వరకూ కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. యిది కూడా భగవంతుడు యిచ్చిన వరం గానే భావించాను. మంచి మనసు ను యిచ్చాడు ఆ పరమేశ్వరుడు. బహుశా మంచి మనసు కుంభరాశి వారి " సిరి " ఏమో ? 🌺
4:00 minutes to 6: 22 you talked about determination and as a good quality its working on positive direction everything great andi like matters of relationship with family,love no disturbances now honestly looking for settle in life this being said r b sudha garu women relationship i exist for them so i respect women give and take existancial issues, preferred psychological, abuse, etc i started telling girls no involving me yes thanks
ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు కష్టం లేని మనిషి ఉండడు కష్టాన్ని అధిగమిస్తే సుఖం దానికదే వస్తుంది మన జీవితానికి ముందుకు వెళ్లాలి అంటే ధ్యానం చేయండి మిత్రమా జీవితంలో ఆనందాన్ని పొందుతారు
కుంభరాశి వారు పోరాట యోధులు.ఒంటరి సైనికులు. దాతృత్వం,ప్రథమ కోపం కలిగి వుంటారు. సూర్యుడి లాంటి వారు అందరికీ అవసరమే. అందరూ ఉపయోగించుకుంటారు.సమర్ధులు, కష్టపడే తత్వం.ఎవరూ దగ్గరగా ఎక్కువగా , ఎక్కువకాలం వుండదు. ఆశించడం అనవసరం. అందరూ తీసుకునేవారే. ఇచ్చేవారు అర్థం చేసుకునేవారు వుండరు. రుణాలు తీర్చుకోవడానికే పుట్టినవారు.ప్రాప్తించిన దానితో సంతోషించడమే.చేయగలిగింది.
@@sreedevikothuri4477mana jenma raasi kundali ni batti ne anni.mana jenma raasi kundali lo yogam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.ledante no use. Date of birth and time please
ఒకటైతే నిజం మేడం కుంభ రాశిలో పుట్టిన వారు నిండుకుండ అంటున్నారు కదా ఆ కొండ లో నీళ్లు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇప్పుడు కన్నీరు వస్తా అని ఏముంటది కుంభ రాశిలో పుట్టిన వారికి నేను ఎన్నో అనుభవించెను కష్టాలు నా ఊహ తెలిసిన కానించి ఇప్పటికీ నాకు కష్టాలు తీరలేదు
The good thing about Kumbha rashi is we are lucky to be born in this Rashi so you can cleanse our karma in this life itself n not carryover to next life. We need to have dhaiva bakthi, dharma buddhi, seva buddhi, dhaana buddhi to do good with a happy heart to balance our karma. Anni Rashi laku ee adhrushtam dhakkadhu mana leka…so have patience n keep chanting bhagawan namam…entha ekkuva dhevuni smaranam chesukuntey manasu ki antha prashanthatha aathma ki antha manchi shuddhi!! Shaneshwara Swamy mana karma ni clean chesi Moksham iyya danikey Kumbha rashi lo pudathaam…🙏🙏🙏❤️
Anni kashtale manam andarilaga kadu manam enchukunna margam alantidi manchi antene kashtalu poradudham manchi margamlo nenu sidham a shivaiah nadipistadu
Nadi kumba rasi ma papa 8month lo puttisindi . Anno mokkulu mokkenu bhatikinchamani bhati kinchadu ademudu, gani mataledu, kurcho ledu ala mancham meedy chanti pillaseva eppudu ameki 28 y
గత జన్మ లో ఎదో పాపం చేసి ఉంటాం అందుకే కుంభరాసి లో పుట్టాం అన్ని ఉన్న అనుభవించలేము ఎప్పుడు ఎదో ఒక health problems happy లేని life,బ్రతకలేక, చచ్చే దైర్యం లేక బ్రతుకుతున్నాం
My life
Same problem
గత జన్మ పాప పరిహరం అవుతున్నది. కష్టాలుంటే కాని భగవంతునికి దగ్గర అవ్వలేము. బాధ పడకండి.
Same problem
Same problem
కష్టాలు వస్తేనే ఎలా బతకాలో నేర్చుకోగలం కుంభ రాశి వారికి శని దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు
Waiting for good days
Yes Off Course Shani Bagwan Vuntaru Epudu Manaki Hope's On God🙏🏻🚩🙌🏻
Epudu manchi jarugurhundhii 12 years nudi waiting but no change
@@sujathakavya5583 Not Immediately But Definitely Sister 👍Not Today Tomorrow But Definitely One Fine Day God Change Your Life Other Way👍
@@sujathakavya5583 "అనన్యాశ్చింత యంతోమాం ఏ జనా పర్యుపాసతే..........."
ఎవరైతే నన్ను మరో చింతన లేకుండా ఆరాధిస్తారో అట్టివారి యోగక్షేమన్ని నేనే వహించుకుంటాను అన్నాడు శ్రీకృష్ణుడు, భగవద్గీతలో. అందులోనే "కర్మణ్యేవ్యాధికారస్తే ......: కర్మమునందే నీకు అధికారం కలదు, ఫలం నా మనస్సుకు నచ్చినట్టు ఇస్తాను అని కూడా చెప్పాడు.
ఈ రెంటినీ కలగలుపుకొని మీకు సరి అనిపించిన మార్గం వివక్షతతో ఎన్నుకోవటం మాత్రం మీరే చెయ్యాలి, ఆయన ఆ విషయంలో కల్పించుకోడు.
కుంభరాశి అందరం ఒక సమూహం avudaamaa స్నేహితులు ...
Hi నాది కూడా కుంభ రాశి
Enduku daridram antha oka chotuki cherala
Yes
@@gummidiumadevi7604 hi
Yes
Nenu కూడా కుంభరాశి లోనే పుట్టాను.... Nenu చాలా సంతోషము గ వున్నాను... కుంభరాశి వారు అన్ని పాజిటివ్ గ తీసుకుంటూ చెడులో కూడా మంచి జరుగుతుంది అనుకుంటే ఎప్పుడూ మంచి జరుగుతుంది... ఇక్కడ చాలా నెగటివ్ గ మెస్సేజ్ చేస్తున్నారు.. ఒక్క సారి ఆలోచించండి... భగవంతుని అనుగ్రహం మీకు ఎలా ఉందొ అర్ధం అవుతుంది
Vadu babu dalidrulaka dalidrulu
కుంభ రాశి వారికి అన్ని కష్టాలే.
అన్ని అంటే ఇక..... అన్నీ 🤷🏻♀️🤷🏻♀️ ఏ మాత్రం హోప్ +ve గా ఉండే ప్రసక్తే లేదు 😥😥😥😥..'0'......
S.bro
Aunu chala darunamga vuntadi life anubavistune vunnam yeppudu manchi rojulu vastayu asala vuntaya manchi anedi
Avnu ikanayina manchirojulu rakPothata ani edhuru chusthune unna
నిజమే అండి
ఈ రాశి వారు వారికి వారే కష్టం తెచ్చుకుంటారు
Avunandi నాది కుంభ రాసి నేను అలానే చేసుకున్న
Itharulani bada pettadam istamleka kastam unna okari papam posukoru
@@KotteSushma Ivanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
Same pinch abba andariki
Andaru manavalle, andaru manchvalle anukuntam kabatti manaki kashtalu ekkuva
దానం చెయ్యాలి అని వుంటుంది కానీ శనీశ్వరుని దయతో డబ్బులు లేకుండ చేస్తాడు
well said..
శని అన్ని estadata
దానం చేయడం మంచిది .అది మన శక్తి మేర. అంతే. ". దానం చేయాలనే సంకల్పమే దానం చేసినట్లే
" అని అంటారు యీ యుగం లో. ఎవ్వరైతే చెమటోడ్చి కష్టపడి తన హుండీ లో కానుక నిస్తారో ఆ డబ్బులు మాత్రమే ఏడుకొండల స్వామి తన స్వహస్తాలతో తీసుకుంటారట. అది ఒక్క రూపాయి అయినా, ఆ దేవునికి ప్రీతికరమైనది ట. నేను స్వయం గా చదివాను.
అలాగే ఒక పావు కిలో కూరకు సరిపడ ఒక్క 10. రూ. చాలు పేదవారి దానము చేయటానికి. 🌺
Yes
ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో కుంభరాశి లో పుట్టినము అన్ని ఉన్న పొందలేము ఎప్పుడు ఎదో ఒక health problems వస్తాయి happy ga Leni జీవితం బ్రతకలేక చచ్చే ధైర్యం లేక బ్రటుకుతున్నాం బాబోయ్ ఇంత కన్న అదృస్టం ఉన్నదా ఇగ మాకు దేవుడా శివాయ🙏🙏
Last ki shivayya ani thaluchukovadanike kastalu, kani adi yenta adrustam chesukunte bhagawanthudiki daggara untamu
నిజం నిజం నిజం. 🕉️
మా కుంభ రాశి వారికి ఎప్పుడు కష్టాలే
ఏ పని కలిసి రాదు కూడా మంచికి పోయిన చెడు ఎదురవుతుంది ఇక మా జీవితంలో మంచి రోజులు వస్తాయన నమ్మకం కూడా పోతోంది రోజు రోజు కి
కుంభం అంటేనే జలరాశితో కూడిన నిండు కుండ. నీరు సకల జీవరాశికీ జీవనాగత్యం. అందరికీ అగత్యమైన నీటి కుండ కాబట్టే అందరికీ ప్రియం. కాకపోతే ఎంతటి నిండుకుండ ఐనా అగత్యత ఉన్నవారికి పంచుతూ, పంచుతూ ఆ కుండ (కడవ) ఎప్పుడో ఒకప్పుడు ఖాలీ కావలసినదే మరియూ మరల నింపుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. కాకపోతే జీవనావశ్యకమైన వస్తువు కాబట్టి ఈ నింపుకునే సమయం వరకూ కూడా ఆగలేవు జీవులు.
అందువల్ల, కుంభరాశివారి జీవనంలో ఒడిదుడికలు, ఒత్తడి బాగా ఎక్కవగా ఉంటాయి అనుకుంటాను.
Res. Miiru చెప్పింది కూడా చాలా కరెక్ట్.
@@swarnagowri6047 🙏
నాకు చిన్నప్పటినుండి కష్టాలు అవమానాలు చెడు వ్యసనాలు ఆర్థిక ఇబ్బందులు మోసపోవడం ప్రతిరోజు భయం భయంగా బ్రతకడం ఆలోచనలను కూడా వ్యతిరేకంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా నేను అనుభవిస్తున్నాను నేను కుంభరాశిలో పుట్టా
Nenu kuda
చెడు వ్యసనాలు వదిలేస్తే అని పోతాయి
Same nenu koda
Same sir meeku emi jarigayo naaku ave jarigayi
I love my kumbarasi. Health ,migatha problems emi lekunda prashanthamuga vundalante rudra namaka chamakam roju chadavandi. Ye grahalu badinchavu
Present life narakam
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కూడా సుధాకర్ అండి కుంభరాశి శతభిషా నక్షత్రం కష్టాలు పడ్డ డేటా బయట పడాలో ఎలా బ్రతకాలో తెలుస్తుంది అందుకని కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ముందుకెళ్లాలి ప్రతిదాన్ని పాజిటివ్ దృక్పథంతో తీసుకువెళ్లాలి అందరూ కుంభరాశి వాళ్లకు ఇబ్బందులు ఉండవు దాన్ని కాల్ టు తో చూడండి అంతా యూనివర్సిటీ చూసుకుంటుంది థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ
కుంభ రాశి కి మనః శాంతి వుండదు బతుకంతా అంతే.ఇల్లు కార్లు అన్ని వుంటాయి కానీ
కామెంట్స్ చూసి భయ పడవద్దు...అందరూ ఒకేలా ఉండవు
Kuñba రాసి లో పుట్టన్ కంట్ నిండా నిద్ర లేదు కడుపు నిండా తిండి లేదు ఎప్పుడు ఎప్పుడు Aloçhanalu Chanipovalañi వుంది
నాది కుంభరాశి అన్ని ఉండీ కుడా చావలెక బతకలెక బతుకుతున్నా
తొలకరి కొండ.. తొలకని అదృష్టం ...
1000 జనమలు ఎత్తిన కుంభ రాశిలో తప్పా ఇంకా ఏ రాశిలో జన్మించిన అదృష్టవంతులే... కుంభ రాశి (only boys life) లాంటి దరిద్ర రాశి ఇంకొకటి లేదు... ఈ జన్మకి enthy kumbha rasi వాళ్ళు, అందరు చచ్చాక నరకం చూస్తే..e రాశి వాళ్ళు బతికి వుండగానే చూస్తారు...ఏ దేవుడూ కూడా కాపాడ లేరు, ఇంకా కష్ట పెడతారు...
అబ్బా ఏమన్నా చెప్పరా.. ఆడ, మగా same అండి బాబూ.. చుక్కలే.. అసలెందుకు పుట్టినం, దేనికోసం, ఎవరికోసం, ఎన్ని రోజులు ఇలా 🤦🏻♀️🤦🏻♀️అని అన్పిస్తుంది ప్రతి క్షణం..
Em cheddam Anna kuda loos weast life
చావలేము, బ్రతకాలేము అని అన్నట్టు ఉంది పరిస్థితి.
Lost more than 20 crores in last 15 years 😭😭😭😭
@@sushmamamidojube positive Raashi doesn’t matter consistency can change ur life . Enjoy every second 😊
Andaru manchi gane cheptunarukani jeevitham lo kastam tappa sukallu levvu
Ivanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
Yes true all problems
Anni problems
Andari tho mosapovadam
Totally life unsatisfied
Na life 6 years nunchi chala problems narakam la undhi na life, chavadam mellu raa anipisthundhi naku ithe eroje
బాధ తో అంటున్నా, భగవంతుడు కొంచెము జాలి చూపిస్తే చాలు సంతోషం. అలా అని విమర్శించుట లేదు. ఆయన ప్రేమ కావాలి. ఆయన పట్టించుకోక పోతే ఇంక మా పరిస్థితి భయంగా ఉంది, పిచ్చిగా దిక్కుతోచని స్థితిలో వుంది. ఆశలు ఏమీ లేవు కానీ బాధ్యతలను నిర్వహించాలీ కధా. నేను గుడ్ Son కాదు, Good Father kadhu, good friend ని కాదు, good neighbor ను కాదు, good husband ను కాదు అంటారు, నిజమే avvacchu. కానీ veelha అందరి మంచి గురించే ఆలోచిస్తూ వుంటా. ఆశలు కు ముసలితనం వచ్చేసింది😢. 😞
అన్ని genuine గా cheyyandi.తప్పక success avutaru.50.50.రాత్రీపగలు ల
Nidhi same rasi
All probleam in life
కుంభ రాశి అంత దారిద్ర రాశి లేదు jeevitamantta కష్టాలు అనుభవించారు
Avunu , chachipoye time vachindhi kaani, manchi days levu
చావాలని ఉంది కానీ చావలేను, i am living my life for my girl child only, please stop satires.
Every will be alright guys
చచ్చిపోవటం ఎంత సేపు ? కానీ ధైర్యం గా కష్టాలను ఎదుర్కొని జీవించాలి. భగవంతుడు
ఒక్కసారే మానవ జీవితం యిస్తాడు. మళ్ళీ వస్తుందా ? చెప్పండి . ఓమ్ నమశ్శివాయ 🕉️
నేను ఒక స్త్రీ మూర్తి ni. చిన్న తనం నుండీ 3, years back వరకూ కూడా చాలా చాలా
ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. యిది కూడా భగవంతుడు యిచ్చిన వరం గానే భావించాను.
మంచి మనసు ను యిచ్చాడు ఆ పరమేశ్వరుడు. బహుశా మంచి మనసు కుంభరాశి వారి " సిరి " ఏమో ? 🌺
Kumbarasi valaku problems akuva 😢😢
4:00 minutes to 6: 22 you talked about determination and as a good quality its working on positive direction everything great andi like matters of relationship with family,love no disturbances now honestly looking for settle in life this being said r b sudha garu women relationship i exist for them so i respect women give and take existancial issues, preferred psychological, abuse, etc i started telling girls no involving me yes thanks
Madam, naadi kumbha raasi chaala bagaa chepparu meeru cheppindi🎉❤
Comments chusthunte bhayamesthundhii chudakamundhu tharuvata aina life maruthundane nammakam vundedhi
ఈరోజే అనుకున్న పోదాం అని...కానీ మళ్ళీ విరమించుకున్న...
Kasikoddi panicheyyandi విజయం mide
@@chatrapathishivaji1759 fight with problems bro, we hope our future will be brightful.
పిరికి తనం చేతకాని తనం అని పెద్దల మాట. ధైర్యే సాహసే లక్ష్మి . అంటారు కూడా .
ధైర్యం కూడా నిజాయతీ పరులకు ఖచ్చితం గా వుంటుంది. 🙏
ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు కష్టం లేని మనిషి ఉండడు కష్టాన్ని అధిగమిస్తే సుఖం దానికదే వస్తుంది మన జీవితానికి ముందుకు వెళ్లాలి అంటే ధ్యానం చేయండి మిత్రమా జీవితంలో ఆనందాన్ని పొందుతారు
Na lanti vallu inthamandhi vunnara.nake anukunna inni kastalu kadhu inthamandhi vunnaru.
కుంభరాశి వారు పోరాట యోధులు.ఒంటరి సైనికులు. దాతృత్వం,ప్రథమ కోపం కలిగి వుంటారు. సూర్యుడి లాంటి వారు అందరికీ అవసరమే. అందరూ ఉపయోగించుకుంటారు.సమర్ధులు, కష్టపడే తత్వం.ఎవరూ దగ్గరగా ఎక్కువగా , ఎక్కువకాలం వుండదు. ఆశించడం అనవసరం. అందరూ తీసుకునేవారే. ఇచ్చేవారు అర్థం చేసుకునేవారు వుండరు. రుణాలు తీర్చుకోవడానికే పుట్టినవారు.ప్రాప్తించిన దానితో సంతోషించడమే.చేయగలిగింది.
chakkaga vivarincharu antha narayanudi krupa
Correct andi
Res. మీరు చెప్పింది అక్షరాలా నిజం. యిది సత్యానికె సత్యం . 🙏 అండి.
True all problems
Really anandanga unde lope pedda problem vochi padtundy
My self kumbha😢
ధన్యవాదాలు మేడం గారు నేను కాడ కుంభరాశిలో పుట్టాను పర్వాల నా లైఫ్ చాలా ధైర్యంగా ఉంటాను కానీ విరోధులు లేని కాడ అక్కడ విరోధులు పుడతారు నన్ను చూస్తే
నాది కుంభ రాశి నాకు అన్ని కష్టాలు
కుంభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎదుటి వారికి నిండు కుండలా కనిపిస్తారు. లోపల అన్ని కష్టాలే.
Idi 💯 correct. Na jeevitan alane vundi.
@@sreedevikothuri4477mana jenma raasi kundali ni batti ne anni.mana jenma raasi kundali lo yogam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.ledante no use. Date of birth and time please
Yes
@@Astro_Advisors_Analyze DOB 12.01.1978
TOB. 09:25 am.
Satabhisham 1 padam
Kumbalagnam
@@sreedevikothuri4477 kumbha lagnam kumbha raasi chadabista nakshatram..rahu kethu dosham kuju neecham, 7th sthanam lo Sani.. chala chala weak dosha jathakam
Inkoka super matter chepta vinandi.... Edanna cheyyaboye pani evvvariki ayna chepithe katam iga band ah panii
కుంభరాశి వారు ఎవరైనా క్రియా యోగా చేయండి.అన్ని సమస్యలు తగ్గిపోతాయి.
Clear ga cheppandi
Do Kriya yoga ...antunaru
క్రియ యోగ అంటే?
Atla Cheyyaly Sir
@@sunithasfamily9270 Ivanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
నా జన్మ రాసి కుంభ రాశి. ఎన్ని కష్టాలు, పడ్డానో. ఆర్ధికం గా మానసికం గా.
Itoo
Avunu nijam chepali mam maku chala kastalu
KASHTALU VUNTAYI KANI TATTUKOVALI APPUDE VIJAYAM SADHINCHAGALAM
ఒకటైతే నిజం మేడం కుంభ రాశిలో పుట్టిన వారు నిండుకుండ అంటున్నారు కదా ఆ కొండ లో నీళ్లు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇప్పుడు కన్నీరు వస్తా అని ఏముంటది కుంభ రాశిలో పుట్టిన వారికి నేను ఎన్నో అనుభవించెను కష్టాలు నా ఊహ తెలిసిన కానించి ఇప్పటికీ నాకు కష్టాలు తీరలేదు
Commenting frnds u told absolutely right
నీలం ఉంగరం మాత్రం తప్పకుండ మధ్యవేలుకే ధరించాలి...
చిటికిన వేలుకు దరిస్తే దగ్గరున్న డబ్బు అప్పుచేసి కూడా ఎవడికో ఇవ్వడం మోసపోవడం....
కుంభ రాశి వారు చాలా పాజటివ్ ఆలోచన దృక్పధం కలవారు
The good thing about Kumbha rashi is we are lucky to be born in this Rashi so you can cleanse our karma in this life itself n not carryover to next life.
We need to have dhaiva bakthi, dharma buddhi, seva buddhi, dhaana buddhi to do good with a happy heart to balance our karma. Anni Rashi laku ee adhrushtam dhakkadhu mana leka…so have patience n keep chanting bhagawan namam…entha ekkuva dhevuni smaranam chesukuntey manasu ki antha prashanthatha aathma ki antha manchi shuddhi!!
Shaneshwara Swamy mana karma ni clean chesi Moksham iyya danikey Kumbha rashi lo pudathaam…🙏🙏🙏❤️
Very well said. Totally agree❤
@@journey_towards_krishna Thank You 🙏 ❤
oka manchi comment kallu chammagillai
@@srinivaskunchala8670❤
Nijame
@@ShobharaniRaireddy date of birth and time please
Ayo madam e rasi ayina nenu darmam ani help chisi narakam anubavistunamu
Thank you madam
Correct ga chappandi
Ivanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
Kubha raasi vaallu nasta jatakulu anukunta yevariki keedu cheyam kaani anni problems maa kumbha raasi vaalake vasthunnayi ....god dheenni saricheyyi maaku anukoolamgaa ...😢
Subramanyam reddy TIRUPATI namaste 🙏 ❤
be positive all will be fine
E sari evarina manaki droham chesthe " vacchey janma lo kumbha rasi lo pudathav antey saripothundi...
కుంభ రాశి వారు బ్రాతకడంకన చావడం మేలు
చావద్దు bro fight with your problems
Medamgaru.kumbarasi.very.very.very.very.very.very.denjar.rasi
Kumbha raasi epudu kastale....
Eh raasi aina Sare kastalu untai . Meetho meeru frienship cheyandi self belief ,self confidence develop cheskondi
అంతా మిథ్య.
Suffering since 18 years
Aunu enno papalu chestene kumbarasi lo pudtam tuu paadu rasi epudu kastale. Sukamanede ledu
kumbarashi variki oka whatsapp group create chedhama
అన్నీ ఉన్న anubhavinchalekapotunnam
Anni vuntayi manashanthi vundadu
Life antha kashtale No luck
I belong to Kumbha raasi , Kumbha raasi vaaru Annivishayaalalo nijaayitheega undaali Appude develop Avutharu otherwise no use
పట్టుదల కాదు ఒకరికి చేస్తాం అని మాట ఇస్తే అది చెయ్యాలి మరియు మాట మీద నిలబడాలి అని ఒక తాపత్రయం
Amma Pranamam🙏🙏🙏
Life mottam reverse aypoindhi... Anni kolpoya...
Same andi.. Malli modatike vachhindi.. Life
Me to bro
Same nadi kuda
Same సిట్యుయేషన్ present sani నడుస్తుంది
@@sushmamamidoju Ivanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
E ppati varaku anny kastale unnaei inka povatam ledhu kastslu 1:02
Yes
GoOd thing entante kashtalu chusi chusi kashta padtam alavatindi nakite.... nijamga kumbha rashi variki chala kashatlu ....presen shani dahaa kuda undi kumbha rasiki 😢😢
For me presently job less,
may know reason
ఓమ్ నమశ్శివాయ.
🕉️🙏🌙. ఇంతేనా ప్రభూ అర్ధనారీశ్వర దేవా కుంభ రాశి లో పుట్టిన వారికి మీరిచ్చిన
వరం. 🙏. క్షమించండి. ఓమ్ నమశ్శివాయ.
Challa problem lo uannau 😢 Apani chaydamma nukuna job kuda sari ga laydu and financial problems heavy ga unai kumba rasi valla Ami labamm laydu
Nadi Kumbhar rasi
True
Neelam stone 2 crt locket lo vesukovacha madam
Ivanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
కుంభరాశి శతభిషం నక్షత్రం వారికి అదృష్టం వెంటాడుతుంది... జాతకులు మాత్రం తప్పుడు చెప్తారు...
A last my son,
Money (cheater dad friend )
Accident (this is second life)😢
Vammo
Kumbharasi variki jeevitam lo kastapadite tappa adi jaragadu.luck vundadu.
Problems Ani unna rasi
Kumba rasi vaalu duradrustavantlu
Anni kolipoyaa anni lose kumba rashi bad tym eppudu😢
Yes
@@KotteSushmaIvanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
If u know the game...u can play the game.....don't worry.....
Anni kashtale manam andarilaga kadu manam enchukunna margam alantidi manchi antene kashtalu poradudham manchi margamlo nenu sidham a shivaiah nadipistadu
Sbro
హా నేను కుంభ రాశి లో పుట్టిన మరీ
Anni kastale
Same problem
One of the worst rasi ante kumbarasi any time fight for problems without death when its came still waiting
Dnt wry good days will come self belief master ur emotions
Nduk bro sachipoina ashlu ne reputunv @@gopinath377
Avunu kumbha rasivaeiki Anni kastaleeee😢
Nadi kumba rasi ma papa 8month lo puttisindi . Anno mokkulu mokkenu bhatikinchamani bhati kinchadu ademudu, gani mataledu, kurcho ledu ala mancham meedy chanti pillaseva eppudu ameki 28 y
K bro
Anatham pade lopala edho okati aithadi😢😢😢
Nadi kumba rasi chavalaka brthakalaka middle loo unna jivithm 😊