రైల్వే ప్రయాణికుల కష్టాలు | Passengers Suffering | Railway Authorities Decision | Vijayawada

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • రైల్వేశాఖ అనాలోచిత నిర్ణయం ప్రయాణికులను కష్టాలపాలు చేసింది. విజయవాడ ప్రధాన స్టేషన్ పై ఒత్తిడి తగ్గించేందుకు శివారు ప్రాంతాల్లో శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు నిర్ణయం మంచిదే అయినా...అక్కడి నుంచి నగరంలోకి రావడానికి ఎలాంటి రవాణా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు. రైళ్ల సమాచారం లేక కొత్తగా వచ్చిన వారు అయోమయానికి గురవుతున్నారు. ప్రధాన స్టేషన్ నుంచే రైళ్లు నడపాలని కోరుతున్నారు..
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 82

  • @sekharpodili
    @sekharpodili 8 місяців тому +29

    Reporter please make an interview with Vijayawada DM and explain the issue

    • @Vinay-is5tt
      @Vinay-is5tt 8 місяців тому +2

      Yes plssss only etv only cover this train news

  • @SanthoshKumar-ye2fj
    @SanthoshKumar-ye2fj 8 місяців тому +9

    ట్రైన్స్..... పాసెంజర్ రైల్స్..... విజయవాడ, వైజాగ్ కి రైల్వే సర్వీస్ ప్రొవిడ్ చెయ్యాలి..... అలాగే.... ప్రతి రైల్ లో నాలుగు జనరల్ భోగిలూ provide చెయ్యాలి 🙏🏼

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 8 місяців тому +9

    🙏🙏ఇది మాత్రం నిజం చాలా ఇబ్బందిగా వుంది

  • @SUBBARAYUDUCHITTIBOINA
    @SUBBARAYUDUCHITTIBOINA 8 місяців тому +6

    కుదిరితే ఈ స్టేషన్ నీ expand చేయాలి. దానికి ఆ చర్యలు తీసుకోవాలి.

  • @renuvu9033
    @renuvu9033 8 місяців тому +12

    ENTIRE INDIA ONLY SOUTH INDIANS CAN FOLLOW RULES ....BUT FACILITY & TRAINS ALLOTMENT FOR NORTH INDIA ...WEST INDIA.....

  • @prasadraomuppana1616
    @prasadraomuppana1616 8 місяців тому +9

    Vijaywada station kalilenappudu trains Magalagiri/Gutur varaku trains podigichavachu redavaipu Rajamundry varaku podiginchvachu railway vyvastha prashalana cheyavalasiundhi

  • @purneshvideo
    @purneshvideo 8 місяців тому +2

    విజయవాడ డివిజన్ నిర్ణయాలు చాలా వైరైటీ గా ఉంటాయి ఏది జనాలకు అవసరమో అది తీసివేయడం అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం ఏంటో టిక్కెట్ లేని ప్రయాణికులను అరికట్టేందుకు ఉన్న రైళ్లు రద్దు చేస్తున్నారు.

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq 8 місяців тому +24

    పాసెంజర్ లో టికెట్ కొనే వాళ్ళు 50%కూడా లేరు
    ఫ్రీ పథకం లు కి ఆశలు ఎక్కువ అయింది
    తెలుగు జాతి కి సోమరి తనం అత్యాశ
    ఉచిత పథకం కి బానిసలుగా చేశారు నాయకులు

    • @merbharatmahan
      @merbharatmahan 8 місяців тому

      అట్లనా టికెట్లు కొనని వళ్ళందరూ నీనాన్నకు డూబులే కాబట్టి నీకు రోషం నీఅమ్మ మొగుడు మోడీ అనేసి ఫీలవకు ఫ్రీ ఫధకలేవి రైల్వే లొలేవు జనం సొమ్ము దెంగుడు తప్ప

    • @merbharatmahan
      @merbharatmahan 8 місяців тому

      అరేయ్ గాడిదకొడక టికెట్ కొనకుండ ప్రయాణిస్తుంటే టిటీలు రైల్వే పోలీసులు ఏంపీకుతున్నర్ర మోడీ గాడి బొచ్చు పీకుతుంర్రా

    • @Vijayawada_Traveller_Sudheer
      @Vijayawada_Traveller_Sudheer 8 місяців тому +2

      Agreed

  • @mollisatyapavankumar5857
    @mollisatyapavankumar5857 8 місяців тому +2

    Vijayawada bhadrachalam train kuda nadipithe better Leda kakinada nunchi badrachalam train okati new one vesthe better

  • @durgaprasad5576
    @durgaprasad5576 8 місяців тому +8

    ఈ రైలు రాయనపాడు నుండి బయలుదేరినా బాగుంటుంది. విజయవాడని బైపాస్ చేసినా రాయనపాడు, మధురానగర్, రామవరప్పాడు ఈ మూడు స్టేషన్లలో విజయవాడ ప్రజలు ఎక్కవచ్చు. ఎక్కువగా మధురానగర్ సిటీ మద్యలో ఉంటుంది కాబట్టి..ఇంకా ఎక్కువ ఎక్కుతారు.

  • @ramakrishnasanka9408
    @ramakrishnasanka9408 8 місяців тому +11

    నమస్కారం rly వారికి ప్రయాణికుల ప్రయోజనం కాదు కావాల్సింది వారి ఆదాయం చేపటం ప్రజా సేవ rs 200/ tkt కొని ట్రైన్ ప్రయాణం పూర్తి చేస్తూ rly వారి నిర్ణయం వలన ఆటో వారికి లోకాల్లో rs200/ఇచ్చి ప్రయాణం చేయాల్సి ఉంటుంది

  • @snigdhasnigdaa1057
    @snigdhasnigdaa1057 8 місяців тому +1

    Save passenger trains,improve general. Coaches and 2nd class coaches.Think about middle/below middle class. Every one cant afford AC coaches.

  • @patnalkarri4830
    @patnalkarri4830 8 місяців тому +11

    అసలు ప్రధాని నరేంద్రమోడీ వరుసగా 5 సంవత్సరాల నుండి ప్యాసింజర్ రైళ్ళను ఆపేసారు. ఫలితంగా 17 చిన్న రైల్వే స్టేషన్ లకు "తాళాలు" వేశారు. ఉన్న ఒక్కటి అ‌రా ఇలాంటి వాటిని శివారులో నే ఆపేస్తూ ప్రయాణికులను వ్యయప్రయాసల పాల్జస్తున్నారు. ఇలాంటి ప్రధాని ఇంకా ఉంటే ఇంకే అడవిలోకో తీసుకెళతాడు.

    • @kandikondadeva9340
      @kandikondadeva9340 8 місяців тому +1

      Nuvu vundedhi adhe adavilo kadha ...income Leni station laku talalu veyakapothe income vache station nundi funds katali

    • @krakshithreddy4587
      @krakshithreddy4587 8 місяців тому

      Now i met purely educated person

    • @MALLIKHARJUNARAOPOTHARLANKA
      @MALLIKHARJUNARAOPOTHARLANKA 8 місяців тому +2

      100% correct sir

    • @merbharatmahan
      @merbharatmahan 8 місяців тому

      @@kandikondadeva9340 ఎర్రిపూక 40 ఏళ్లుగా జనం కోసం ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్లు ఇప్పుడు అంబానీ అదానీ ల కోసం ముసేస్తండు మాడ లంజోడుకు అది అసలు సంగతి

  • @dabbiruvasudevarao379
    @dabbiruvasudevarao379 8 місяців тому

    ఇలాంటి సిచువేషన్ మహారాష్ట్ర ముంబై వైపు గాని లేదా eastern రీజన్ లో కోల్కతాలో గాని ఇలాంటి పరిస్థితి ఎదురైతే పబ్లిక్ నుంచి ఎటువంటి agitation వస్తదో మీ రైల్వే వాళ్లకి బాగా తెలుసు...same pattern just follow the BBS, HWH, CSTM and MAS apudu meeku telusthadi result..

  • @mollisatyapavankumar5857
    @mollisatyapavankumar5857 8 місяців тому

    Also simhadri express present nadavafan ladu visakhapatnam to guntur kanisam bimadolu daka nadupithe better return malli bimadolu nunchi start chesthe better Vijayawada division works poorthiga complete ipoenthavaruku

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 8 місяців тому

    ప్రతి రైలు కు నాలుగు జనరల్ బోగీలు పెంచాలి ప్రజా రవాణా కోసం ఏర్పాటైన రైల్వే శాఖ ప్రజలు కోరినట్లుగా మార్పులు చేయాలి

  • @karlapudiprakasrao3431
    @karlapudiprakasrao3431 8 місяців тому

    ఏది ఏమైనా. రైల్వే. శాఖ.. ప్రజల. ఇబ్బందులను. గమనించి. ప్రధాన రైల్వే స్టేషన్ వరకు. నడపాలి.. లేకుంటే. ప్రయాణికులు.. రైల్ రోకో. ధర్నాలు. చేస్తారు. ప్రజల ఆస్తులు. ప్రజల. సౌకర్యం కోసం ఉపయోగ పడాలి.

  • @MALLIKHARJUNARAOPOTHARLANKA
    @MALLIKHARJUNARAOPOTHARLANKA 8 місяців тому +1

    Passenger trains nu restart cheyyali

  • @kallurinarasimha6541
    @kallurinarasimha6541 8 місяців тому

    Why main trains are going on Hours in late. Railway need to think . For Tirupathi we travelled 17 hr and for Shirdi 20 hr but no feedback and minimum courtesy.

  • @MkGaming-BNTL
    @MkGaming-BNTL 8 місяців тому +1

    MMTS Vijayawada Lo Start Chesthe Problem Solve Avuthadi

  • @mollisatyapavankumar5857
    @mollisatyapavankumar5857 8 місяців тому

    Dear Sir or Madam I request the vjayawada to visakhapatnam passenger train kuda enka start chayaladu e train kuda start chayalani korutunamu and present Vijayawada to visakhapatnam Uday express ki normal general oka four coaches and five second sitting reservation coaches veste better and e

  • @ITSMEYOURLOVE143
    @ITSMEYOURLOVE143 8 місяців тому

    Why railway is not converting loop lines to platform lines in vja station, still bypass railway line from tarrigopala to tenali is dpr still in progress, or construct a new platforms by closing existed road and build small flyover to connect panja centre to Kr market....

  • @chanikyayadavkakuluru8436
    @chanikyayadavkakuluru8436 8 місяців тому

    Anna trines time maintunence carect cheyamanu first bro okko trine 4houres,1houres,6houres let vastunnayi goragavundhi mama indians railvey train jarni cheyalantene virakthi vastundhi yecheyalem ravali thappadhu

  • @chanikyayadavkakuluru8436
    @chanikyayadavkakuluru8436 8 місяців тому

    Bro ganaral bogilu frant 2 back 2 bogi vundali prathi trainki

  • @patavindia4306
    @patavindia4306 8 місяців тому

    Railways 🛤 ippudu Daridranga marai ...Express lu and all Trains
    Lalo ippudu risky travel aiepoindi

  • @snigdhasnigdaa1057
    @snigdhasnigdaa1057 8 місяців тому

    Vja rly stn nunchi takkuva charge lo shuttle buses ayina nadapali.

  • @snigdhasnigdaa1057
    @snigdhasnigdaa1057 8 місяців тому

    Already A/C coaches 14,15. Petti chhala trains middle class KI dooram ayyayi.Andaru AC lo vellagalara.Ippudemo ila

  • @maheshsanapati
    @maheshsanapati 8 місяців тому

    Good decision carry on

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 8 місяців тому

    Railways should run local trains between main station and suburban stations.

  • @sohailsha2874
    @sohailsha2874 8 місяців тому

    kindly again run passenger trains
    then pressure control on express train

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 8 місяців тому

    మన ఇండియా లో రైల్వే అంత దరిద్రం ఇంకొకటి లేదు. ఉన్నవి తీసేస్తారు,లేనివి పెట్టరు.గొప్పొడికే ఎక్కువ ఫెసలిటీస్ ఇస్తుంది మన గవర్నమెంట్. మోదీ గారు దీనిషయం మీద దృష్టి పెట్టాలి. పాసేంజర్ ట్రెయిన్లు తీసివేశారు.express లో రెండు బోగీలు మాత్రమే వేస్తారు.మరి పేద ప్రజలు ఎలా ప్రయాణించాలి? పేదలు మనుషులు కాదా?

  • @mvhkumarhemanth5744
    @mvhkumarhemanth5744 8 місяців тому

    plz restart bitragunta vijayawada passengersl

  • @prasadk9022
    @prasadk9022 8 місяців тому +1

    Express రైలు ఊరు చివర apeyandi parvaledu passenger రైలు విజయవాడ వరకు pettandi please

  • @snigdhasnigdaa1057
    @snigdhasnigdaa1057 8 місяців тому

    Gen coaches anni trains lo tagginchesaru.General,second class penchali

  • @prasadraomuppana1616
    @prasadraomuppana1616 8 місяців тому +2

    Railway variki velukakipothe passengers trains anniyu private company ki itchevese passengers ki kapadandi

    • @mrj8940
      @mrj8940 8 місяців тому

      Private అయితే ఇంకా దారుణంగా ఉంటుంది

    • @prasadraomuppana1616
      @prasadraomuppana1616 8 місяців тому +1

      @@mrj8940 private ki government ki competition ga untundhi like flights

  • @muzakartutorials9597
    @muzakartutorials9597 8 місяців тому +1

    In chittoor to pakala and chittoor to katpadi only one track
    Any train is coming from pakala to chittoor. Then Already train is Which is stayed In chittoor should wait more time. Nearly 1 hour also after that train reach to station this train should move

    • @Loading....173
      @Loading....173 8 місяців тому

      Bangalore ki daggara station Aina Chittoor lo ekkuva train enduku agavu??

    • @muzakartutorials9597
      @muzakartutorials9597 8 місяців тому

      @@Loading....173 only 2 platform available. If stops another trains can't move

    • @SVRSTPT
      @SVRSTPT 8 місяців тому

      Who is your Chittoor MP. your chittoor MP should able to solve this problem by talking with railway higher officials. If still not resolved, Chief minister should pressure central government for doubling the railway track in their respective states. Jagan reddy or Chandra should have given the representation to the railway minister and PM

  • @mvhkumarhemanth5744
    @mvhkumarhemanth5744 8 місяців тому

    vijayawada drm garu konchm baga alochinchandi meru tisukone decisions anni wrong sir

  • @Noor-zm2kq
    @Noor-zm2kq 8 місяців тому

    Charlapalli terminal open cheste hyderabad passengers paristi ilage vuntundi.

  • @hitheshhithesh7596
    @hitheshhithesh7596 2 місяці тому

    Auto ki 20rs Vijayawada ki ramavarapadu nunchi

  • @nagavamsibhupathiraju7205
    @nagavamsibhupathiraju7205 8 місяців тому +5

    Railway valu idi gurtinchali

  • @snigdhasnigdaa1057
    @snigdhasnigdaa1057 8 місяців тому

    Middle class,below middle class gurinchi yenduku pattixhukoru.Passenger KI example 20 /- ticket koni autoki 100/- pedite yemi labham.Andaru ee karchu bharichagalara

  • @praveenkrishna_0947
    @praveenkrishna_0947 8 місяців тому +4

    Development ladhu Capital ladu worest AP waste AP

  • @sv1732
    @sv1732 8 місяців тому +7

    Worst Railway System.

  • @Vijayawada_Traveller_Sudheer
    @Vijayawada_Traveller_Sudheer 8 місяців тому +2

    Ticket kome varu konta mandi matrame 😢

  • @uniquelife-everylife339
    @uniquelife-everylife339 8 місяців тому

    No more passenger trains at all only express trains. Because economy is growing faster that is reasons for no passenger only express.

  • @kallurinarasimha6541
    @kallurinarasimha6541 8 місяців тому

    In India people are having more demand as a privilege. Railway not to work as a mechanism the officials should use their brain

  • @krishnakumar-pp8ie
    @krishnakumar-pp8ie 8 місяців тому +1

    Budhi unna Vadu evadu railways lo travel cheyadu 😢😢😢😢😢

  • @mallikaduru6140
    @mallikaduru6140 8 місяців тому +1

    రైల్వే వ్యవస్థ నాశనం చేస్తున్నారు 🤔

  • @88sumanth
    @88sumanth 8 місяців тому

    It is state govt responsibility...
    Media should educate society..

  • @atchibabu4067
    @atchibabu4067 8 місяців тому

    Auto vaddu buy walk free service

  • @kyanamvenkatesh4735
    @kyanamvenkatesh4735 8 місяців тому +1

    This railway is blind

  • @Narayana-x7s
    @Narayana-x7s 8 місяців тому

    pm.గా

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq 8 місяців тому +3

    ఇది ఏమి తప్పు ఉంది
    సిటీ బస్సుఆటో అనే బాధ్యత రైల్వే శాఖ కాదు
    మద్రాస్ లో కొన్ని బీచ్ వరకు
    ఎగమోర్
    సెంట్రల్
    ఆలా ఉంటె ఏమి ప్రాబ్లమ్ లేదు
    మీఇంటికి వరకు రైలు కావాలా

    • @sv1732
      @sv1732 8 місяців тому +3

      After 1 year, railway team will stop passenger trains due to less passengers.

    • @korrapolusureshbabu9802
      @korrapolusureshbabu9802 8 місяців тому +1

      Srisailm to thirupati train service when

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq 8 місяців тому +2

      ప్రతి రోజు రాత్రి 8గంటలకు తిరుపతి నుండి గుంటూరు కు రైలు వేశారు
      బనగానపల్లె అవుకు మార్కాపురం వరకు వేళ్ళు తుంది
      సమీపంలో శ్రీ శైలం వుంది

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 8 місяців тому +1

    India technology 😂mari

  • @yakoobmuskyakoob8389
    @yakoobmuskyakoob8389 8 місяців тому

    Mi Modi gari daya valla Pasinjar trains tisesi Xpress lu tisesi vandebharath lu veste chinna chinna vallu trains Ela ekkutaru ayina Modi Gare better antunaru..... Ento e picchi prajalu adigevadu ledu