Rajitha Mynampally : 4 Signs Your Wife Is Cheating On You || Wife & Husband Advice || Sumantv

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 190

  • @MuraliMurali-bm2sx
    @MuraliMurali-bm2sx 5 днів тому +5

    Phone విషయం భలే చెప్పారు మేడం 👍

  • @pollammaamballa414
    @pollammaamballa414 Місяць тому +13

    మీరు చెప్పేదాన్ని బట్టి, ఆడది అలా చేయడానికి కారణం, మగవాడే అనే విధంగా ఉంది. కానీ మగవాడు ఎంత మంచివాడు అయినప్పటికీ కొంత మంది ఆడవారు వేరే వాడితో ఎఫైర్ పెట్టుకుంటున్నారు కారణం అలాంటి అవకాశం ఆడదానికే ఉంది, దానిని అలుసుగా వాడుకుంటున్న స్త్రీలు నేడు ఎక్కువగా ఉన్నారు. అదే పురుషుని విషయానికి వస్తె అలాంటి అవకాశాలు 100కి 10నుండీ 20 మందికి మాత్రమే ఉంటాయి.మిగతా 80 మంది తన భార్యనే దేవతగా కొలుస్తారు, మంచిది అని నమ్ముతారు. అలాంటి వారికి ద్రోహం చేయడం చాలా నేరం. స్కూల్ లో, కాలేజ్ లో ఎవరైనా ఎన్నైనా తప్పులు చేసి ఉండవచ్చు, ఉండక పోవచ్చు. కానీ పెళ్లి అయ్యాక కూడా పాత వారితోనే మాట్లాడటం,సంబంధాలు కొనసాగించడం అనేది ఇరువురకు మంచిది కాదు సమాజానికి మంచిది కాదు

  • @dancyanil
    @dancyanil 2 місяці тому +28

    అనాది కాలంగా మగవాడు చేస్తూనే ఉన్నాడు అని అంటున్నారే ..... పంపుసెట్టు దెగ్గర అక్కడ ఇక్కడ అని ..... గ్రహించాల్సిన విషయం ఏంటంటే అతనితో రేలషన్ పెట్టుకుంది ఎవరు ఇంకో మగవాడైతే కాదుగా .... ఆ రేలషన్ అనే తాడు ఇవతల మగవాళ్ళు ఉంటె రెడోపక్కన ఉంది ఆడవాళ్లే కదా ...

  • @jbrvasha5315
    @jbrvasha5315 3 місяці тому +168

    అంతా అయిపోయాక గమనించి పీకేదేముంది,, భార్యపై ప్రేమ తగ్గకూడదు,,, నమ్మకం తగ్గకూడదు అయినా భార్య పక్క చూపులు చూస్తే గుట్టుచప్పుడు కాకుండా భార్య కు నచ్చ చెప్పుకోవడమే అలాకాకుండా వీది ని పెట్టుకుంటే మరీ బరితెగించేస్తారు

    • @chicksworld1669
      @chicksworld1669 3 місяці тому

      100% correct

    • @BhaskaraRaoJeeru
      @BhaskaraRaoJeeru 2 місяці тому +9

      బార్య కు స్వేచ్ఛ ఇస్తే దాన్ని దాన్ని అలుసు తీసుకోకూడదు.

    • @Sudhakarreddy-qd2jt
      @Sudhakarreddy-qd2jt 2 місяці тому +1

      ​@@BhaskaraRaoJeeruka 😢😢ll

    • @shankarmalladi5257
      @shankarmalladi5257 Місяць тому +4

      Life mottam chupinchaaru ee okka comment tho😮

    • @vamshichandpspk2433
      @vamshichandpspk2433 Місяць тому +1

      😂😂

  • @VishnupriyaRaj-g5u
    @VishnupriyaRaj-g5u 2 дні тому

    Present jarigetive chepparandi. Chakkaga vivarincharu. 100% miru cheppina dani prakaram naduchukunte andari jeevitalu chala baguntai.

  • @yendlurisamson5033
    @yendlurisamson5033 2 місяці тому +72

    మేడం దాని రక్తం లో ఉండాలా నా భర్తకు నేను ద్రోహం చేయకూడదు అని అంతేగాని మీరు 100 చెప్పిన చేసేది కచ్చితంగా చేసుద్ది

  • @neelumaturi5077
    @neelumaturi5077 Місяць тому +6

    ఎక్కువ ప్రేమగ చూసిన చేతిలో డబ్బు ఎక్కువైన ఆడవాళ్లు ఈరకంగానే తయారవుతారు చర్చ్ పాస్టర్ వలన మా ఇంట్లో డిస్టర్బ్ వచ్చింది కారణం ఆడదాని ఆలోచనే కదా 80% ఇలానే వుంటారు 🙏🏻

  • @MarripaduVenkataramana
    @MarripaduVenkataramana Місяць тому +2

    సూపర్బ్ 👌👌👌
    చాలా బాగా చెప్పారండి.
    సమాజం లొ ఇప్పుడు ఇలానే జరుగుతుంది. ఇది నిజం 👌🌹🌹🌹🌹

  • @RavinderRajGuru
    @RavinderRajGuru 19 днів тому +5

    ఈ మధ్య కాలం లో చట్టం మొత్తం ఆడవాళ్ళ కు అనుకూలం గా మారిపోవడం తో చాల మంది బరితెగిస్తున్నారు . తప్పెవరిదైన ( తొంబై శాతం కేసెస్ లో ప్రూవ్ అవ్వదు కాబట్టి) విడాకులు అడిగితే భరణం మగాడే ఇవ్వాలి . మొగుడు విడాకులు ఇస్తాడన్న భయం లేదు. దొరికితే కొడతాడు . ఆ తరువాత వెళ్లి అనుమానం తో కొడుతున్నాడు అని డొమెస్టిక్ వయోలెన్స్ కేసు పెట్టొచ్చు . సో వీళ్ళకి భయం అనేది ఉండదు . కొంతమంది అయినా ఇంకా ప్రతివతలు వున్నారు ఈ లోకం లో - అదే సంతోషం .

  • @yesuratnam5077
    @yesuratnam5077 2 місяці тому +41

    అక్రమ సంబంధాల కు ఆడ, మగ ఇద్దరూ కారణమే. చాలా వరకూ హత్యలకు ఈ అక్రమ సంబంధాలే కారణం. చాలా మంది ఆడవారు, మగవారు డబ్బులు, జల్సాలకు, అలవాటు పడి, కొత్త పరిచయాల కోసం, కొత్త రుచులను ఆస్వాదించడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పూర్వం గ్రామాల్లో ఎవరు తప్పు చేసినా పెద్దవారు వెంటనే బుద్ధి చెప్పేవారు.

  • @deviprasadmalluru6437
    @deviprasadmalluru6437 2 місяці тому +2

    ఇలాంటివి చెప్పేటప్పుడు నేనైనాసరే ఇది సొల్యూషన్ అని చక్కగా చెప్పేస్తాను.. ఇంక వినేటప్పుడు కూడా అవునా ఇలా తెల్సుకోవాలా ఇదా సొల్యూషన్ అనిపిస్తుంది.. కానీ ఇలాంటి పరిస్థితి ఏ ఇంట్లో జరుగుతుందో అది ఆడదైనా లేదా మగడైనా వాళ్ళు పడే బాధ, మధన చాలా కఠినంగా ఉంటుంది.. కొన్ని కుటుంబాల్లో ఎప్పటికీ తీరని సమస్యగా కూడా ఉండిపోతాయి.. భగవంతుడు మనకు రాసిన రాత అని జీవితం మొత్తం ఆనందాన్ని తయారు చేసుకొని బ్రతకడం తప్ప వేరే మార్గం ఉండదు.. అంతే..

  • @SeshuPinnapuram
    @SeshuPinnapuram Місяць тому +3

    మేడమ్ మీరు చాలా బాగా చెప్పారు మేడమ్ గారు ఒక అడ మనిషి ఫస్టు చెయ్యాల్సిన పని మా నాన్నకు చెబుతా లేదా మా భర్తకు చెబుతా లేదా చెప్పుతో కొడతా అంటే ఏ మగ వాడు ఆడ మనిషి జోలికి పొడు మేడమ్ గారు కానీ మేడమ్ ఈప్పుడూ మనం వంద చెప్పు వంద వీడియోలు చూసిన వాళ్ళు మారరూ మేడమ్ గారు నేను తప్పుగా చెప్పి వుంటే నన్ను క్షమించు మేడమ్ గారు

  • @AshokAshok-ej8bz
    @AshokAshok-ej8bz Місяць тому +2

    మేడం ఒక నేను ఒక అబ్బాయిగా చెప్తున్నా ఈ msg అబ్బాయిలకు అమ్మాయిలకు ఇద్దరికీ వర్తిస్తుంది భర్త తప్పు చేస్తున్నప్పుడు భార్య కూడా ఇలాగే బాధ పడి ఉంటుంది కదా 👍

  • @suribabu5424
    @suribabu5424 2 місяці тому +14

    Excellent Advise madam
    Your way of Explain is too good
    Yes 100% your telling Correct

  • @upendraupendra7974
    @upendraupendra7974 3 дні тому

    Medam ur talking super ❤❤❤

  • @jonyShek-t8j
    @jonyShek-t8j 2 місяці тому +27

    తప్పు చేసిన ఆడదానికి మొగుడు ఎంత సర్ది చెప్పినా వినదు

    • @Jewagal
      @Jewagal 2 місяці тому +3

      అందుకే కదా కోసి పారేసెది

  • @koraganti
    @koraganti 26 днів тому +1

    Either wife or husband.. worng is worng..,
    First awer in good human being..
    Good persons in all aspects
    leads good family & good society 😊

  • @srinivasbotla5746
    @srinivasbotla5746 2 місяці тому +10

    మేడం మంచి మెస్సిజ్ ఇచ్చారు

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 Місяць тому +1

    మీరు ఈ సమాజానికి ఏమీ ఉద్దరిస్తున్నారు చెప్పండి పిల్లలుకూ ఎడ్యుకేషన్ క్రమశిక్షణ ఆడపిల్లకూ ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కోరుకుందాం

  • @ashokpoleboina3719
    @ashokpoleboina3719 2 місяці тому +18

    తప్పు, కట్టుకున్న భర్తను మోసం చేయడం తప్పు

  • @renumandlamadhu755
    @renumandlamadhu755 2 місяці тому +4

    నేను ఒక మొగుడికి భార్య ని అని క్యారెక్టర్ మర్చిపోయినప్పుడు ఇలాంటి బుద్ధులు వస్తాయి.... ఆ

  • @venkateswarludasari7342
    @venkateswarludasari7342 2 місяці тому +6

    Good massage

  • @raghuvamsiu1287
    @raghuvamsiu1287 Місяць тому +1

    I don’t know who you are back in the world Rajitha ji, but you definitely need some meditation to relax and focus on your rest.
    You need your dad’s love and care!😊

  • @kishorebaba8527
    @kishorebaba8527 13 днів тому

    Next episode link pettandi evaryna ❤

  • @PrabhakarPrabhakar-j6r
    @PrabhakarPrabhakar-j6r 25 днів тому +1

    Super nijam

  • @vrtab
    @vrtab Місяць тому +1

    So... She has found everything. I think all from her own life experiences.

  • @nallabalakrishna949
    @nallabalakrishna949 3 місяці тому +7

    Super చెప్పినవు

  • @rishigameingteluguplayer5916
    @rishigameingteluguplayer5916 Місяць тому +1

    Namaskar Amma garu 🎉

  • @ChandraS-c9h
    @ChandraS-c9h Місяць тому +1

    You forgot one more thing, they clear chat messages and calling history.

  • @ramaappsdba
    @ramaappsdba 2 місяці тому +1

    Madam explanation super🎉

  • @క్రిష్ణకుమార్-చ9ద

    చాలా బాగా చెప్పారు మేడం 🙏

  • @dr.sureshtelugu3613
    @dr.sureshtelugu3613 2 місяці тому +2

    Nicely explained

  • @MRTrolls-s3f
    @MRTrolls-s3f 2 місяці тому +8

    నువ్వు చెప్పింది wrong madam సంసారం చేసే ప్రతి women ki husband పొగిడిన పొగడక పోయినా కరెక్ట్ గా వుంటది....మీరే చెప్తున్నారు... పట్టించుకోక పొతే ఇలానే వుంటారు అని..thats wrong.....u r encouraging who goes wrong way...

    • @MarripaduVenkataramana
      @MarripaduVenkataramana Місяць тому

      మేడం చెప్పింది కొంతమంది ఆడవాళ్లు అనీ మాత్రమే కరెక్ట్ గా వుండేవాళ్ళు వుంటారు లేరు అనీ చెప్పలేదుగా

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 2 місяці тому +5

    20 పెర్సెంట్ కాదు 80 పెర్సెంట్ అలాగే తయారవుతున్నారు. మొగుడు ఎంత ప్రేమ చూపినా, రంకొల్లు ఏంటచెప్పినా వినరు. ఇంకా మొగుడు చెప్పి తగువులు పడి వీదుల్లోకి రాక ఇష్టపడక నోర్ముసుకోని ఉంటే మొగుడు ఏమి అనలేడు నాదగ్గర భయం అని మరికొన్చమ్ రెచ్చిపోతారు.మొగుడు బాగా చూసుకొన్నోళ్లు ప్రేమలు ఓలకాబోసినోళ్లే బరి తెగిస్తున్నారు.

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 26 днів тому

    Section 494 should be amended to prevent unfair matrimonial Relationship

  • @YOGI-RS-USA-NRI
    @YOGI-RS-USA-NRI 2 місяці тому +20

    అందుకే తెల్లోళ్ళు బెటర్.
    ఉన్నంత కాలం మనః స్ఫర్తిగా వుంటారు .
    ఇలా పిజ్జా వేషాలెయ్యరు.
    అంత నచ్చినప్పుడు వాళ్ళతో హ్యాపీగా వెళ్ళటమే
    బెటర్. ఒకసారి గతి తప్పిన బండి పట్టాలమీదికి
    తేవటం కష్టం.

  • @godumalasreenivas3973
    @godumalasreenivas3973 2 місяці тому +5

    Exactly 💯 super 💯 correct answer talking super madam

  • @ShareKhan-p6v
    @ShareKhan-p6v 2 місяці тому +5

    ఇదంతా ఉండకూడదు అనుకొంటే ముందే తెలుసుకోవాలి. లేక కాళ్ళో చేతులో జాయింట్స్ విరగ్గొడితే ఏ టెన్షన్ ఉండదు పడి ఉంటాది

  • @kuraanand8361
    @kuraanand8361 2 місяці тому +7

    100% correct ga chepparu madam

  • @nasirshaik418
    @nasirshaik418 2 місяці тому +3

    All comments ignore madam,
    Really it helps every wife and husband. 💯

  • @SatyaDunnala-i1z
    @SatyaDunnala-i1z 2 місяці тому +10

    చాలా బాగా చెప్పారు మేడమ్ గారు

  • @shaikgareebbasha5661
    @shaikgareebbasha5661 2 місяці тому +8

    Exactly madam

  • @dthayadas983
    @dthayadas983 Місяць тому +6

    మార్పు కాదు బరితెగించి తేనె అటువంటి ఆలోచనలు వస్తాయి

  • @ravivarma4974
    @ravivarma4974 Місяць тому +2

    Super madam really good meeru cheppindi 100/ currect

  • @sureshKumar-rc3xl
    @sureshKumar-rc3xl 2 місяці тому +53

    అంత నచ్చనప్పుడు ఎవడికైతే కనెక్ట్ అవుతారో వాడితో వెళ్లిపొమ్మనండి please

    • @nidigantimallikarjuna2277
      @nidigantimallikarjuna2277 2 місяці тому +4

      1000000%👌👌👌👌👌

    • @SuryanarayanaKatapalli-b8v
      @SuryanarayanaKatapalli-b8v 2 місяці тому +6

      వాడు కిందని పెడతాడు గాని మేద నోట్లో పెట్టడు కదా.

    • @middlefinger7218
      @middlefinger7218 2 місяці тому

      ​@@SuryanarayanaKatapalli-b8v అది నచ్చే కదా మింగించు కోవడానికి వెళ్లేది

  • @India30087
    @India30087 2 місяці тому +12

    మరీ భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎలాంటి లక్షణాలు కనపడతాయి

    • @दासारीनरसैय
      @दासारीनरसैय 2 місяці тому

      😂😂😂

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI 2 місяці тому +5

      @india
      ఫోన్ గుట్టుగా ఉంచటం.
      భార్యతో సఖ్యతగా ఉండకపోవటం.
      ప్రతి దానికి చిరాకు పడటం.
      నిజమేమిటంటే మగాడు పెర్మనెంట్ రిలేషన్ అస్సలు మైంటైన్ చేయకపోవచ్చు.
      తుమ్మెద లాగా కొంత టైంకి bye చెప్పొచ్చు

    • @goparajuvenkatrao9056
      @goparajuvenkatrao9056 Місяць тому

      భర్త ఎవరితో పెట్టుకుంటాడు? మరొక స్త్రీ యే కదా..

    • @India30087
      @India30087 Місяць тому

      @goparajuvenkatrao9056 అలాంటప్పుడు పురుషుణ్ణి అనొచ్చుగా.స్త్రీ నే ఎందుకు దోషి చేయాలి..?

  • @jogumurali3722
    @jogumurali3722 2 місяці тому +8

    కామెంట్స్ మొత్తం అందరు మన మగవాళ్ళే పెట్టివుంటారు...😂😂😂😂

  • @pallasanthuosh
    @pallasanthuosh 2 місяці тому +10

    *Video Start **3:30*

  • @HanokBabuVSP--
    @HanokBabuVSP-- 2 місяці тому

    Super video 👌

  • @sakemadhusudhan4585
    @sakemadhusudhan4585 26 днів тому

    అలాంటి భార్య తో కలసి ఉండటం కంటే విడిపోవడం మేలు కదా మేడం
    ఆతరువాత ఆమెకు మొగునికి రంకుమొగునికి తేడా తెలుస్తుంది కదా

  • @SAN.CHANNEL456
    @SAN.CHANNEL456 2 місяці тому +4

    నాగరాజు గారు మీరు అనురాధ నక్షత్రంలో పుట్టారు కథ మీకు ఇంతకంటె ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి ఇవి వదిలేసి మంచివి ప్రయత్నం చెయ్యండి

  • @manup3526
    @manup3526 Місяць тому

    సంసారం గురించి ఒక ఆడదానికి లేని చింతా ఒక మగవాడికి ఎందుకు ఉండాలి అన్ని మాటలు అయిన తర్వాతనే కదా ఇవన్నీ జరిగేది ఇంకా మాట్లాడేది ఏముంది ఏదేమైనా క్యారెక్టర్ లోపం ఉన్న వారిని మార్చడం ఎవరి తరం కాదు, టిట్ ఫర్ టాట్

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ Місяць тому +1

    తాళి కట్టి న తరువాత ఇంక ఆవిడ ని భరించలిసిందే.

  • @sajjanaresh8833
    @sajjanaresh8833 9 днів тому

    Aduke narakadam chapadam .yenduku marutaru.valka amma pade madetho kanada dane. Ma life yenduku nashanamchestharu

  • @bavuluriravi7115
    @bavuluriravi7115 2 місяці тому +6

    అరే యాంకర్ నీకు పెళ్లి అయ్యిందా మీ కుటుంబం కూడా అలాగే అవుతారు జాగ్రత్త

  • @flymediaphotography
    @flymediaphotography 2 місяці тому

    Lighting adjustment Sariga ledu chusukindi...

  • @gopinadhngopi7756
    @gopinadhngopi7756 2 місяці тому +4

    Eripuku alochalnalu eripapa samadhanallu okati porfecot ga levu

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 2 місяці тому +3

    అండర్స్టాండింగ్ టు వైఫ్ అండ్ హస్బెండ్

  • @Its_me_crazy_varsha1435
    @Its_me_crazy_varsha1435 29 днів тому

    ఆడది ఎప్పుడు అయితే మొగుడు దగ్గర పలాన వాడు మంచోడు నాకు పెళ్లి కి ముందు మా కుటుంబం తో సన్నిహితంగా ఉండేవాడు అని పదే పదే అంటుంటే తప్పకుండా వాడి మీద మనసు మళ్ళుతుంది అని అర్దం

  • @bavuluriravi7115
    @bavuluriravi7115 2 місяці тому +3

    వేదన మీరు చాల క్యూట్ గా ఉన్నారుగ మరి మీకు ఎవరు లేరా

  • @puramsrinivas-b4b
    @puramsrinivas-b4b Місяць тому +1

    100% రైట్,

  • @Daywithaadi-41294
    @Daywithaadi-41294 Місяць тому

    Alantivalni chesukoni ilanti manasika vedhana anubavinche badhulu .peli chesukopovadame better erojulo pelikaundhe chala affairs vuntunai .peli ayaka koda ante kastame. Baga money sampadhinchi marriage chesukokunda ammailu tho aa dabbulu tho enjoy chaidam better emo

  • @Spider-do8krkkl
    @Spider-do8krkkl 2 місяці тому +6

    ఇవన్ని ఎందుకు పెళ్లి చేస్కోక పోవడం బెటర్

  • @abdulraufrauf117
    @abdulraufrauf117 2 місяці тому

    Don't wry bro another get marry easily divorce another is new get marry don't wry one depending

  • @gvishal5504
    @gvishal5504 Місяць тому

    Oo yakka idemaina cinema anukunnava...chala posh ga answer ichina ani great ga feel avuthunnav....
    Manishi annaka vadiki oka individual character untundi...self respect untundi...ego untundi...final ga cheppalante brain untundi adi situation worst ainappudu annitini gurthu chesthundi danivalla... Out of control lo ki velli avakudani anartham jarigi pothundi.....ila intha chinna common sense lekunda answer ichav chudu nuv ika deniki paniki vasthav....
    Asalu alanti aadadi eppatiki control avvadu , annatam impossible...
    Self check leni vallu evaru aina gender tho theda lekunda spoil avutharu and vallani nilanti aapatam impossible....

  • @prakashsreerala
    @prakashsreerala 2 місяці тому

    U explained the topic very well but what if wife reverse her argument saying am I sleeping with anyone and my in-laws are questioning me becoz u r shouting at me

  • @__Esha__
    @__Esha__ Місяць тому

    Thapul chesthe cheyanivandi.. it is her survival approach. Balavantham ga aapi sadhinchedem undhi ?

  • @GangaiahYadav-i6p
    @GangaiahYadav-i6p 2 місяці тому

    Good medam

  • @nasarvalishaik8533
    @nasarvalishaik8533 Місяць тому

    I like your way of questioning Nag

  • @raavideepak9110
    @raavideepak9110 Місяць тому +1

    Good medam I will agree

  • @saishankar3614
    @saishankar3614 2 місяці тому

    Ante indirect ga adavaru tappu chestaru anega …. Maralantappud magallu ela vunna mem sahanam ga pillalni samsaranni diddutam ani stage la meeda speach lu istaru paiki Ala chepukuntaremo adavallu lopala chesevi matram mamule intlo baglekapote baytodi vaipu chustaranmata..

  • @srinivasravuri4600
    @srinivasravuri4600 2 місяці тому

    Madam garu first ladies Karanam Valle chance evvakunte evanni jaraga vu appudu eppatiki Divorce teesukovadame better than best.Gents vi kutumbha gouravam paruvu viluva evvaru samamlo divorce better than the Best

  • @ajathashatru2895
    @ajathashatru2895 2 місяці тому +2

    ఆవిడ యాంకర్ కు చెబుతునట్టు ఉంది ,,,😂

  • @balakrishna5103
    @balakrishna5103 Місяць тому

    100 ki 1 cr percent cure t ga chepparu

  • @MutaMesthri
    @MutaMesthri 2 місяці тому +1

    Genuine advice....

  • @SatyanarayanaIlla-cs9jr
    @SatyanarayanaIlla-cs9jr 2 години тому

    Tappudu rootloki vellina adadanni intinundi gentiveyali kshaminchradu

  • @Sr24255
    @Sr24255 2 місяці тому +1

    Adigithe pillow tho nokki champutaaru nodraloo undagaa

  • @VijayabhaskarvalluruVijaya-z8b
    @VijayabhaskarvalluruVijaya-z8b 2 місяці тому

    Hi rajitha I love you u looking very beautiful ❤️❤️❤️❤️❤️❤️

  • @yasinshaik5607
    @yasinshaik5607 2 місяці тому

    Cheyali anukunte yevaru aapaleru kadupu ninda koodu kinda hard work cheyadame best 😅

  • @kroviphani4519
    @kroviphani4519 2 місяці тому

    A caarr sangaatentiii anii chitraagupthhh adigaariuu on direct caalllll!?

  • @RavichandraRavi-rk5xf
    @RavichandraRavi-rk5xf 2 місяці тому +1

    💯 nijam

  • @TeenaChinni
    @TeenaChinni 2 місяці тому +1

    Me gurinchi memalne adagali

  • @SleepyAlien-cd4kx
    @SleepyAlien-cd4kx Місяць тому

    Madam I face.same2same.its.continue

  • @LaxmanMedi-bt3gz
    @LaxmanMedi-bt3gz 2 місяці тому

    Good

  • @sivaprasad227
    @sivaprasad227 Місяць тому +2

    ఈ లక్షణాలు ఉంటే వదిలేయడం మంచిది

  • @mahendrasandeep7395
    @mahendrasandeep7395 2 місяці тому

    Human relationships eppudo spoil ayipoyay.. Indian culture eppudo brust patindhi freedom ane perutho social ga move avatam valla viluvalu leni society lo unnam so edhi jarigina em jarigina manna culture ala ayipoyindhi avani manna life lo part chesukovatame best.. Court 40% divorce casele untai..
    Ye female male relationship lo okaru limits lo lekhapoyina it ll cross boundaries..

  • @GguuTyy
    @GguuTyy 20 днів тому

    Aunty super

  • @dharmanarammanoharnaidu9179
    @dharmanarammanoharnaidu9179 10 днів тому

    తేడా వస్తే చాంపియాడమె కరెక్ట్ ...

  • @sbhupathi5417
    @sbhupathi5417 Місяць тому +1

    పుటిన ప్రతి అడదీ పతివ్రాత ఐతే మగడు ఏకడ పోతడు

  • @upendraprasad5171
    @upendraprasad5171 Місяць тому

    Pelli kaani Prasad lu naa toh sahaa hamayya nenu naa family safe anukuntunnaara?
    Leda?
    Comment lo telapandi.
    Edit:- pelli kaakuda family ekkada nunchi vastundi raa anukune vaallaki... Family ante amma, nannagaru, thammudu/ anna, akka/ chelli and extended family members.

  • @ychndr2Chandra
    @ychndr2Chandra 2 місяці тому +3

    Vadiliveste velle danitho manaki enduku...

  • @GuddiSampoorna
    @GuddiSampoorna 2 місяці тому +3

    Anchor gaadi expression yenti thedaga vundi...

    • @dr.4911
      @dr.4911 Місяць тому

      Hhhhhhhhhhh pooorna mm

  • @MaheshNew-v8t
    @MaheshNew-v8t 2 місяці тому +1

    Kutumba niyatrana midha channel ravali

  • @MaheshNew-v8t
    @MaheshNew-v8t 2 місяці тому +2

    Kutumba niyatrana patichandi

  • @vendrasatyanarayana559
    @vendrasatyanarayana559 Місяць тому

    👌

  • @biketimestelugu
    @biketimestelugu 2 місяці тому

    🤦 akka chimu netturu unnollu evvaru cool ga matladu tarakka cheppu .ammai aina abbai ayna illu piki pandire vestarle 😂

  • @nrsdairies4215
    @nrsdairies4215 2 місяці тому +1

    I feel..having extra marital is not an issue
    If woman is not having emotional and physical support with husband..what she will do
    Vice versa man also

  • @MaheshNew-v8t
    @MaheshNew-v8t 2 місяці тому +1

    Cenima tickets rates thaggipu

  • @MaheshNew-v8t
    @MaheshNew-v8t 2 місяці тому +1

    Vathavaranam kalusyam

  • @gonejayaprakash7942
    @gonejayaprakash7942 2 місяці тому +5

    హలో మీములిని ఎవడు తగులుకోలేదు అందుకే కోయిల లా క్యూట్ గా మాట్లాడుతున్నారు