Frequently Asked Questions ( FAQ ) EP - 68 YouTube Creators || In Telugu By Sai Krishna

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • Courses:
    UA-cam Course: • How to Become Successf...
    Video Editing Course: • Video Editing Course I...
    Google AdWords Course: • Google AdWords Course ...
    Pixel Media Services:
    Monetization Pack: • Pixel Media Launching ...
    Thumbnail Service: • UA-cam Thumbnails In ...
    Video Editing Service: • Video Editing Services...
    Website :skpixelmedia.com/
    Follow Us On WhatsApp Channels To Get The Latest Updates:
    Sai Krishna: whatsapp.com/c...
    SK Pixel Media Works: whatsapp.com/c...
    Sai Krishna Deals: whatsapp.com/c...

КОМЕНТАРІ • 578

  • @banjarabomma
    @banjarabomma 7 місяців тому +4

    ఒకప్పుడు వ్యూస్ ఎక్కువ వచ్చినాయి సార్ ఇప్పుడు రావట్లేదు నా ఛానల్ నోటిఫికేషన్ కూడా వేరే వాళ్ళకి వెళ్ళటం లేదు రీజన్ చెప్పగలరు

    • @LOCALTALENT66
      @LOCALTALENT66 6 місяців тому

      Same bro na channel ki kuda edhe prablam

    • @Lawrens_Bishnoi
      @Lawrens_Bishnoi 4 місяці тому

      ఒక సారి నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు వ్యూస్ నేను వెంటనే వచ్చేలా చేస్తా నన్ను నామ్మి కాంటాక్ట్ అవ్వండి కావాలంటే డెమో గా ఫ్రీగా పంపుత

  • @ramareddymathsacademy
    @ramareddymathsacademy 7 місяців тому +5

    Sai krishna garu good afternoon
    Na 1k subscribers unnapati nundi me videos chusthunnanu bro now I got 230k almost asalu nenu channel pettindhi me basics nerchukoni thank you guruvu garu
    Naku oka doubt sir meru cheppthunna option naku mobile nundi cheathunnappudu kanapadatam laydhu what can I do

    • @swethatailors
      @swethatailors 7 місяців тому +2

      నాకు కూడా Same ప్రాబ్లెమ్ sister

    • @Viralfocus305
      @Viralfocus305 5 місяців тому +1

      DESKTOP MOOD LO PETTI TRY CHEYANDI 😊

  • @narasimha88fishmedia
    @narasimha88fishmedia 7 місяців тому +1

    సార్ రెండేళ్ల క్రితం ఒక వీడియో కి కమ్యూనిటీ గైడ్ లైన్స్ వార్నింగ్ ఇచ్చింది. అది అలాగే ఉండిపోయింది. అప్పటిలో నాకు అంతగా తెలియదు. ఏం చేస్తే పోతుంది

  • @Mrmaisi
    @Mrmaisi 6 місяців тому +1

    సాయి కృష్ణ గారు ఎంత మంచి వారు ఉంటే మాటలు చెప్పలేదు ఎందుకంటే. సాయి కృష్ణ గారు. కెమెరాకు ముందుకు రా నుంచి ఓన్లీ వాయిస్ డబ్బింగ్ తోనే వీడియో చెప్పేవారు. కొత్త క్రియేటర్స్ తయారు చేయడానికి. గురువుగారు చెప్పిన మాట ప్రకారం. గారికి ఒక రూపాయి లాభం కూడా లేకుండా. ఛానల్ నడుపుతున్నారు అదొకటి గమనించండి సాయి కృష్ణ గారు సబ్స్క్రైబ్rs

  • @Teluguridervenky
    @Teluguridervenky 7 місяців тому +30

    యూట్యూబ్ చరిత్రలోనే నిరంతర శ్రమ జీవి, జీరో haters ఉన్న గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి మీరు గురువు గారు 🎉🎉🎉🎉💐💐💐💐💐

    • @MIGHTY-2K24
      @MIGHTY-2K24 6 місяців тому

      PICHI ALOCHANLU PETTUKOKU ANNAYYA

  • @Good-123d
    @Good-123d 5 місяців тому +14

    నువ్వు చాలా hard వర్క్కర్ బ్రో 👌👌మాకోసం ఇంత కష్టపడుతున్నందుకు కృతజ్ఞతలు...

  • @rijjucreations
    @rijjucreations 7 місяців тому +2

    హయ్ సాయి క్రిష్ణ గారు నాకు మీలో నచ్చిన మైన్ థింక్ మీరు మీ చానేల్లో ఏవర్ని ఎప్పుడు ప్రమోట్ చేయాలేదు మీతో పాటు అందరు ఏదగాలి అని కోరుకునే మీరు ఏందుకు ఏవర్ని ప్రమొట్ చెయారు.....

  • @Boxofficestudio7275
    @Boxofficestudio7275 7 місяців тому +4

    Hi anna publish to subscriptions feed and notify subscribers naku disable ga chupistundi y bro

  • @JYOTHIHomelyThoughts
    @JYOTHIHomelyThoughts 2 місяці тому

    Hai bro publish to subscription feed on kadam ledhu

  • @svlsripadacreation999
    @svlsripadacreation999 7 місяців тому +3

    హాయ్ అన్నా మీ యొక్క వీడియోలు మాలాంటి కొత్త వల్లీకి చాలా బాగా ఉపయోగ పడతాయి❤❤❤

  • @nagarjunakolli
    @nagarjunakolli 7 місяців тому +8

    వీడియోఅప్లోడ్ చేశాక Copyright అని వచ్చి “Copyrighted content found. The owner allows the content to be used on UA-cam”. అనివస్తే, monetization అప్పుడు ఏమైనా ప్రొబ్లేమా??? Can you please pick
    this question.

    • @anuradhakopprapu2388
      @anuradhakopprapu2388 28 днів тому

      Video upload chesatappudu comment box kanapataledu. Ela upload cheyali comment box

  • @housemet9465
    @housemet9465 7 місяців тому +2

    హలో సార్ మీరు చేసే వీడియోస్ మాలాంటి కొత్త వారికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి థాంక్యూ సార్ మాది రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఛానల్ రియల్ ఎస్టేట్ గురించిన వీడియోస్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక వీడియో చేయగలరని ఆశిస్తున్నాను థాంక్యూ సార్

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 7 місяців тому +5

    అన్నయ్య next india's youtube CEO నువ్వే 👍👍👍😊😊😊

  • @RishusKitchenHealth
    @RishusKitchenHealth 7 місяців тому +6

    Well explained sai Krishna garu

  • @SunnyPola
    @SunnyPola 7 місяців тому +1

    bro naa yooutube ki (
    Publish to subscriptions feed and notify subscribers) open disabled vundi Ela...?

  • @SillySukiiiTalks
    @SillySukiiiTalks 5 місяців тому +2

    Hello sai garu Naku publish to subscriptions aney option fadeout lo undhi enduko chepthara

  • @JOHNSURESHANNA
    @JOHNSURESHANNA 7 місяців тому +1

    sir na chennel lo 'Publish to subscriptions feed and notify subscribers' button open avvadamledu em cheyyali?

  • @BhuthamTiger-500
    @BhuthamTiger-500 6 місяців тому +3

    హాయ్ సాయి అన్నా గారు... చాలా స్పష్టంగా.. చాలా విషయాలు తెలియ జేసినందుకు ధన్యవాదాలు 👌👌🙏🙏🌺🌺🌺

    • @nagendraa7741
      @nagendraa7741 4 місяці тому +1

      హాయ్ అన్న youtube లో సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అన్న వ్యూస్ లైక్స్ రావడం కోసం

  • @shanmukv8323
    @shanmukv8323 Місяць тому +1

    చాలా థాంక్యూ అన్న మాకు మంచి విషయాలు చెబుతున్నారు

  • @FilmyTracks
    @FilmyTracks 7 місяців тому +6

    Chaala mandhi UA-cam choodadaaniki brave browser use chesthunnaru andhulo advertisements raavu kadha appudu mari creator ki revenue raadhu kadha , dheeni meedha UA-cam action em teeskodha

  • @aj_official_21
    @aj_official_21 7 місяців тому +2

    Anna nenu cartoon lo characters thesukone comparison chesthunnanu dheeneki monetize avuthundha

  • @HariOpinion
    @HariOpinion 7 місяців тому +88

    FAQ : Hi bro, మానిటైజెషన్ అయ్యాక ఫస్ట్ పేమెంట్ 100 డాలర్స్ అవ్వాలి కదా. అయితే ఆ అమౌంట్ 100$ × 83 = 8,300 INR అమౌంట్ కన్వర్షన్ అయి మనకి వస్తుందా లేదా taxable avthundha.. అయితే ఎంత టాక్స్ కట్ అవ్తుంది . Please pick my question and answer me

    • @MKTalks5
      @MKTalks5 7 місяців тому +9

      Tax cut avuthundi andi approxmately 4 dollers may cut from

    • @govardhanreddy8493
      @govardhanreddy8493 7 місяців тому +6

      Tax cut ayye mana account lo add avuthai

    • @naaprayanamns
      @naaprayanamns 6 місяців тому +11

      Subscribers 500 reach,3000 watch hours avthe income start avuthundha cheppandi brothers....

    • @govardhanreddy8493
      @govardhanreddy8493 6 місяців тому +4

      @@naaprayanamns
      Avuthundhi brother

    • @Vasantha-Videos
      @Vasantha-Videos 6 місяців тому +1

      Very nice explanation thank you.

  • @SSvideosclub-jz7ib
    @SSvideosclub-jz7ib 7 місяців тому +1

    హాయ్ బ్రదర్... మాది కొత్త ఛానల్ షార్ట్స్ లో సాంగ్స్ లిరిక్స్ , మూవీస్ లోని యాక్టర్స్ ఫొటోస్ వారి పేర్లు పెట్టి షార్ట్స్ చేస్తున్నా monetization అవుతుందా... Please చెప్పండి అన్నయ్య...

  • @deepthibharath9274
    @deepthibharath9274 7 місяців тому +3

    Hello బ్రదర్ నా ఛానల్ కు subscribers వస్తున్నారు కానీ search లో నా ఛానల్ name చూపించడం లేదు కాస్త చెప్పండి బ్రదర్
    1. Search లో ఛానల్ name కనిపించడం లేదు కనిపించాలి అంటే ఎమ్ చేయాలి ?

    • @mohanrajuk
      @mohanrajuk 6 місяців тому

      Studio. UA-cam. Com
      Website lo settings lo
      Channel name tags ivvandi
      Alage video upload chesetappudu # hastag me channel name ivvandi
      Ila 3videos upload chesina one week lo me channel search lo kanipistundi👍

  • @Krish116-1
    @Krish116-1 6 місяців тому +3

    FAQ:- bro na channel ki " We are experiencing issues with the systems for realtime data. This may cause inaccurate view counts and reports of video performance. We're working on the issue. " Ani vachindi. Dani valla na channel ki emaina problem avuthunda.... Danni ela solve cheyali

    • @Deepu.textiles
      @Deepu.textiles 6 місяців тому

      Same nak kuda bro plz chpandi any solution

  • @Sireeshakishtipadu
    @Sireeshakishtipadu 7 місяців тому +1

    Hi Sai Krishna gaaru
    Publish and notify to subscribers option video upload chesepudu matrame click ayinattu kanipisthundi
    Video upload aypoka click mark pothundi Idi ok na andi Amina problem unda

  • @RestoreAtJesus
    @RestoreAtJesus 7 місяців тому +23

    Thank you, brother, నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అస్సలు వ్యూస్ రావట్లేదు , ముందు చేసిన వీడియోస్ కి వ్యూస్ వచ్చాయి, ఇప్పుడు ఐతే వ్యూస్ రావట్లేదు రిప్లై ఇవాదడానికి ట్రై చేయండి request

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 7 місяців тому +3

    థ్యాంక్యూ. సాయి కృష్ణ గారు.

  • @lemoortalkies
    @lemoortalkies Місяць тому

    Thank you Brother
    Chala bagha detailed ga explain chesaru

  • @theogislive
    @theogislive Годину тому

    Gaming live ki reach ela peruguthundhi ? emaina settings unnaya youtube ki ?
    alage tags a site lo use cheyyali ?

  • @Djscollectionsofficial
    @Djscollectionsofficial 7 місяців тому +4

    Super 😍 explanation Sai Krishna garu

  • @RuninOnlineTV
    @RuninOnlineTV 7 місяців тому +2

    బ్రో...మీరు చెప్పిన ఆప్షన్ నా VIDIEOS కి HIDE కనబడుతుంది. టిక్ చేద్దామంటే అవ్వడంలేదు మరి ఎలా ప్లీజ్ హెల్ప్ మి.

  • @Eswarakumar1985
    @Eswarakumar1985 Місяць тому +1

    Chala manchi vivarana icharu thank u bro 🎉🎉

  • @kattelaraju345
    @kattelaraju345 7 місяців тому +4

    Tq సాయి గారు మంచి విషయాలు మీ చానల్ ద్వారా తెలుస్తున్నాయి.👌👌

  • @Bhagvathsathish
    @Bhagvathsathish Місяць тому +1

    సూపర్ చెప్పవన్న థాంక్ యూ ❤❤❤

  • @Jyothilifestylr
    @Jyothilifestylr 3 місяці тому +2

    వీడియో ని 30 రోజుల్లో డిలీట్ చేస్తామని మెయిల్ పెట్టారు ఏం చేయాలి ప్లీజ్

  • @Surya11alok21
    @Surya11alok21 3 місяці тому

    Information voice spach matter ఫర్ఫెక్ట్ 👌👌👌

  • @venkateshkalyanicomedy
    @venkateshkalyanicomedy 7 місяців тому

    Hi andi saikrishna garu ,
    Nenu mee tech channel videos nenu youtube start ayinappti nundi chusthuna .
    Eppatini nundo ee message pettalanukunna ,
    Na channel start chesi 5 years only shorts funny couple comedy upload chestha . Natho chese same content valalaki sub millions loki vellaru , but naku views 10k , kante ekkava ratam ledhu , 100% issue vundhi , team tho chat chesthe no techinal problems ani chepthunaru , 3 years back reused shorts upload chesa , maybe adhe mistake anukuntuna .
    Ela na problem ki solution cheppandi plz

  • @DurgaTelugu76
    @DurgaTelugu76 18 днів тому

    bro good expalining..but y r u shaking...audience focus would disturbing...thanks

  • @urssubbu
    @urssubbu 16 днів тому

    Useful info bro 👍 thank you

  • @mensfashionvibes2202
    @mensfashionvibes2202 7 місяців тому +2

    hi anna naa channel recent ga monitization iyyindhi but youtube studeo lo naa revenue chupistundi but youtube ad adsense lo matharam 0 balance chuspistndi konchum tension ga undi anna
    please pick my question

  • @GeethaRamya-sm5uz
    @GeethaRamya-sm5uz 7 місяців тому +1

    హాయ్ అండి సాయి కృష్ణ గారు మీ ఛానల్ చూసి ఎంతో కొంత నేర్చుకుంటున్నాము మా ఛానల్ అయితే మాకు ఏమీ తెలియదు

  • @BhirappaHK.Bhirappa
    @BhirappaHK.Bhirappa 5 місяців тому +1

    ಸುಪರ್ ಸರ್❤ ನಿಮ್ಮ ಮಾತು ಮಧುರ ❤

  • @Pushapa-7989
    @Pushapa-7989 Місяць тому +1

    సార్ youtube లో వీడియోలు చేస్తూ ఉంటే బ్యాన్ అయిందని తెలుసుకునేది ఎలా

  • @NagarajuBontha-sc9ij
    @NagarajuBontha-sc9ij 6 місяців тому +1

    well explained sai garu👋

  • @MADHUBALAvlogs878
    @MADHUBALAvlogs878 7 місяців тому +4

    Thank you brother 👍

  • @Teluguvlog-u2w
    @Teluguvlog-u2w 3 місяці тому +1

    Well said insta is time pass. You tube is good👍

  • @Nilimasrinivasvlogs
    @Nilimasrinivasvlogs 7 місяців тому +5

    Publish subscribetion notify option tick mark పడడం లేదు na subscribers ki notification వెళ్లడం లేదు ఎలాగ చెప్పండి please

    • @umakakuru
      @umakakuru 7 місяців тому

      E vishayam క్లారిటీ చెప్పలేదు

    • @umakakuru
      @umakakuru 7 місяців тому +1

      Subscription feed option ekkada vundi

  • @cartoon_show35
    @cartoon_show35 7 місяців тому +1

    Bro.. AI generated voice tho video cheste monitize avuthunda bro...plz tell.. Anna

  • @Teluguridervenky
    @Teluguridervenky 7 місяців тому +3

    Tq గురువు గారు నా సందేహాన్ని నివృత్తి చేసినందుకు🎉🎉❤❤

  • @crezyguyvenky
    @crezyguyvenky 7 місяців тому +1

    Anna videos upload chesetappudu _ Altered content_ Anne option vastundhi kadha , akkada "yes" no " pettala. Dhini gurinchi cheppu anna koncham

  • @GeethaHariArts
    @GeethaHariArts 7 місяців тому +2

    Shorts and main videos rendu okkate channel lo pettocha Brother? Thanks for your videos😊

  • @Enhancedknowledgeforyou
    @Enhancedknowledgeforyou 7 місяців тому +1

    అన్నా ఏదైనా మ్యూజిక్ పర్మినెంట్ గా మన వీడియోస్ కి use అయ్యేలా కొనుక్కోవచ్చా

  • @sricreations336
    @sricreations336 7 місяців тому +2

    గుడ్ మార్నింగ్ తమ్ముడు 😊

  • @manojkumarfev7789
    @manojkumarfev7789 7 місяців тому +1

    Anna yt studio lo video views paina tap chesthe. Ee option vasthundhe.(We are experiencing issues with the system for realtime data.this may cause inaccurate views counts and reports of video performance. we're working on the issue.)

    • @LL_styles_behappy
      @LL_styles_behappy 7 місяців тому

      Adhi utube app issue mana mobile lo kadhu app issue

  • @bugganamadhureddy
    @bugganamadhureddy Місяць тому +1

    Good afternoon tammudu 🌺🌺

  • @kubhaigaming2905
    @kubhaigaming2905 7 місяців тому +10

    Ela on chysukovali 5:00

    • @Banufood
      @Banufood 7 місяців тому +1

      Same dout

  • @filmhdtelugu567
    @filmhdtelugu567 7 місяців тому +3

    Congratulations anna 650k Subscribers 🎉

  • @kakinadakiran
    @kakinadakiran 7 місяців тому +2

    Thank you for valuable information andi

  • @dileepkumarfactstelugu3553
    @dileepkumarfactstelugu3553 7 місяців тому +2

    Hii sai Anna నాకు ఎప్పటినుంచో ఒక doubt UA-cam Lo short video ki related long video పెడతాం కదా ఒకవేళ UA-cam నుంచిఆ short వీడియో డిలీట్చేస్తే ఆ లాంగ్ వీడియోకి వచ్చిన వ్యూస్ అండ్ వాచ్ టైం కూడా పోతుందా ,వానిటైజేషన్ కి ఆడ్ అవుతుందా ఆ వాచ్ టైం please pick my question ❤

  • @ecetportal
    @ecetportal 6 місяців тому

    meeru chepinatu option select cheyakapoyina views vasthunayi, apti kana ipudey baga vastrhunayi

  • @Lavanyavemula8
    @Lavanyavemula8 Місяць тому +2

    Thanks annayya😊

  • @SrinuvasSvr-kv6xm
    @SrinuvasSvr-kv6xm 6 місяців тому +2

    అన్న నేను ఛానెల్ పెట్టాను 3500 subscred వచ్చారు viws చాలా వచ్చేవి అమాంతంగా viws 5 viws పడిపోయింది మల్ల ముందుల viws రావాలంటే ఏం చేయాలి బ్రో

  • @Amanthasmagicalworld
    @Amanthasmagicalworld 3 місяці тому +1

    Sai brother na videos చూస్తున్నారు.కానీ లైక్స్ ఎక్కువ రావడం లేదు.please any suggestion

  • @Pavanishandmade
    @Pavanishandmade 3 місяці тому

    Miru cheppina option na vedios lo enable avvatledu click chesina tharvatha kuda ..em cheyali

  • @pavanijada
    @pavanijada 2 місяці тому +1

    Baga chepparu anna

  • @zoyacollectionsHyderabad
    @zoyacollectionsHyderabad 18 днів тому +1

    Nee videos chusi nenu kuda videos cheyyadam start chesa 500 views vacchai

  • @ByrisettyAnkaiah
    @ByrisettyAnkaiah 6 місяців тому +1

    Best of compliments ❤

  • @gopinayakcreationsOffical
    @gopinayakcreationsOffical 7 місяців тому +2

    Good Morning Sai Krishna ...Anna🎉❤📽️🌄

  • @kumaryadav9564
    @kumaryadav9564 7 місяців тому +2

    FAQ: movie recommendations and reviews videos cheyali anukunte images clips ekadinundi download chesukovali anna chepandi copyright padakunda Ela use cheyali vatini

    • @_VarunudiPrayanam
      @_VarunudiPrayanam 6 місяців тому

      You should take the creative common content which doesn't have copyright

  • @Voiceofmahimaraju
    @Voiceofmahimaraju 7 місяців тому +1

    Aana live qualiti vasthaki manchi app chepanna vatiki kuda settings chenge cheyalla

  • @KNVPrasadDigitalTV
    @KNVPrasadDigitalTV 3 місяці тому +1

    మీరు thumbnail create కి తెలుగు టైప్ కి ఏమి softwares వాడతారు.. కొంచం క్లియర్ గా చెప్పండి..!!

  • @Dooit.EazeeWay
    @Dooit.EazeeWay 7 місяців тому +3

    Hiii andi... Na channel lo "Publish to subscriptions feed and notify subscribers" enable lo ledu... Anduko konchem cheptharaaa????

  • @Reddyscreativeworld
    @Reddyscreativeworld 6 місяців тому

    Inshot lo music full video ki use chayocca ledha brother

  • @rathanannm174
    @rathanannm174 2 місяці тому +8

    నా వీడియో చూస్తుంటే నాకు ఏడుపొస్తుంది నా వీడియోలు ఎవరు చూడలేదు

  • @PRUDHVIKABANDI
    @PRUDHVIKABANDI 6 місяців тому +1

    Anna youtube kotha update vachindi kada dani prakaram
    Vake video lo dubbole action video cheyacha please pick my question

  • @moviemasterms
    @moviemasterms 6 місяців тому +1

    stock vedios use chethuna and na voice isthuna problem avuthundha??

  • @Manaudayvlogs
    @Manaudayvlogs 6 місяців тому

    Copyright claim vasthe monitization aithunda

  • @NaniKushalVlogs
    @NaniKushalVlogs 7 місяців тому +2

    Thank you so much sir good information

  • @ShobhaTelugutv
    @ShobhaTelugutv 5 місяців тому +1

    Hi anna you tube lo video kani shorts kani upload cheyseytapudu pramotion label Ani vasthundhi adhi on చేయడం వల్ల యూజ్ ఏంటి.

  • @SaintFrancisXavierBorabanda
    @SaintFrancisXavierBorabanda 3 місяці тому +1

    Sir as per your advice, In my youtube channel PUBLISH TO SUBSCRIPTIONS FEED .... is not displayed, how do I enable it.

  • @TeluguAnimeNexus
    @TeluguAnimeNexus 4 місяці тому +1

    FAQ- Bro nenu anime content channel petta twaraga monitisation em cheyyali bro

  • @Artsk4
    @Artsk4 7 місяців тому +1

    Anna devotional Chanel monitaiz kada

  • @SanthoshTeluguTravellerVizag
    @SanthoshTeluguTravellerVizag 6 місяців тому

    Good answers bro

  • @prudhvinani4551
    @prudhvinani4551 7 місяців тому +1

    Anna video upload chesina tarvatha monetization on lo pedithe yellow color lo chupistundi, dani ardam enti anna
    Next video koncham cheppu anna

  • @Kishore_Info
    @Kishore_Info 2 місяці тому

    Anna..
    Mi Leans lo light reflect em ledu..
    Lighting ela set chesaru..?
    if possible, share pics via google drive or photos or any other platform...

  • @crazymeenasvlog
    @crazymeenasvlog 3 місяці тому

    Hi sai garu, how to collaborate with other youtube channel and UA-cam videos ki voice over or content writer or video making works unte cheppandi

  • @Mylifeinanutshell0909
    @Mylifeinanutshell0909 3 місяці тому

    Okkasari videos kani shorts kani upload chestu cheyandi plz🙏

  • @rajasinghdance
    @rajasinghdance 6 місяців тому

    Hi brother nenu dance master ni nenu na students ki nerpinche songs movie songs yenni songs nerpinchina upload cheste copyright vastundi brother yem cheyali brother

  • @Memfamousss
    @Memfamousss 7 місяців тому +3

    Anna watch time increase chesukovadaniki tips cheppandi anna

  • @RamRealEstate
    @RamRealEstate 6 місяців тому

    హాయ్ అన్న ఎలా ఉన్నారు
    ఒకే వ్యక్తి ఒకే ఆధార్ అడ్రస్ తో నాలుగు జిమెయిల్ అకౌంట్ తో నాలుగు యూట్యూబ్ చానల్స్ క్రియేట్ చేసుకోవచ్చా..
    ప్లీజ్ చెప్పండి...

  • @Cherrymoves
    @Cherrymoves Місяць тому

    FAQ : Anna na channel celebrity outfit decode content and naaku present views down ayipoyayi assalu ravatledu and monetization reused content ani padindi ippudu nenu em cheyyalo solution cheppu annaya pls 😢

  • @VinalaniVundhii
    @VinalaniVundhii 6 місяців тому

    FAQ: Oka UA-cam channel petti andhulo movie related images slides vesthu voiceover iche videos ki monitization avuthundha andi

  • @neerusart1131
    @neerusart1131 7 місяців тому

    Hi andi views assalu ravadam ledu subscribers ki views ki sambandhaledandi ?

  • @Bhargav_Universe
    @Bhargav_Universe 7 місяців тому

    Cut the videos and green screen videos cheste monitise avthunda ?

  • @kkprasad0095
    @kkprasad0095 Місяць тому

    Good evening sai Krishna garu
    Edyna video upload chesetappudu etuvanti options pettukovali andi plz request andi

  • @Murali1729
    @Murali1729 7 місяців тому

    FAQ: సాయి కృష్ణ గారు నమస్తే.....
    మనం ముందుగానే మన ఫ్రెండ్స్ లేదా relatives ఒక 20 మంది కి చెప్పి ......మన ప్రతి వీడియో కి వచ్చే యాడ్స్ మీద క్లిక్ చేసి యాడ్స్ తో కనెక్ట్ అవ్వమంటే ......అలా ప్రతి సారి ప్రతి వీడియో కి ఒకే డివైస్ నుండి ఈ 20 మంది యాడ్స్ కి కనెక్ట్ అవుతూ ఉంటే రెవెన్యూ ఎక్కువగా వస్తుంది కదా!మరి ప్రాబ్లం ఏమీ రాదా?
    Please pick my question
    Thank you

    • @RudraFacts27
      @RudraFacts27 7 місяців тому

      Prblm vasthundandi

    • @Murali1729
      @Murali1729 7 місяців тому

      అలా prblm వస్తే.....మన చానల్ ని కావాలని ఎవరైనా ఇలా చేస్తే ఏంటి పరిస్థితి?

  • @shriharidra
    @shriharidra 6 місяців тому

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 👌👍

  • @Bhanuvlogs67
    @Bhanuvlogs67 Місяць тому

    Hi Sai, yee option mobile undhaa...plz let me know🙏

  • @Nareshtalkies
    @Nareshtalkies 7 місяців тому

    Hi anna memu india nunchi location usa country patti channel ni run chadm aukuntunmm meru amina option esthaa maku use aavutdii